నాగేశ్వరరావు గారికి మన రాష్ట్రంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వచ్చిన రిపోర్ట్ ఈ కులంలో ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఈ విషయం తెలవకపోవడం చాలా విడ్డూరం . మున్నూరు కాపు కులస్తులు అతిపెద్ద సామాజిక వర్గం అని ఎంత తప్పుడు సమాచారాన్ని కల్పిస్తుండు మన తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అతిపెద్ద సామాజిక కులం అని గల్లీలో ఉన్న పిల్లగాని అడిగిన ఈ విషయం చెప్తాడు కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు అంగీకరించడం లేదు ముదిరాజులు అతిపెద్ద సామాజిక వర్గం అని ఇంత పెద్ద సామాజిక వర్గానికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా. అదే మున్నూరు కాపు గాని రావు కులాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ విషయం గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు మాట్లాడరు...brs అంటే సారుకు ఏదో ప్రేమ అభిమానాలు ఉండుంటాయి.
@seetharamaraju4274 Жыл бұрын
Jai mudiraj
@psGamer887 Жыл бұрын
Your message super 👍🙏🏻👌 sir and brother
@praveenkumaryedla6819 Жыл бұрын
Yes u r 100% currect sir
@nageshNagesh-fb3tr Жыл бұрын
Avunu professor brs kukka ne
@smkanugu85405 ай бұрын
yes, u r absolutely right bro . ..🤝👍
@vishnupayasam Жыл бұрын
ఈ సారి మన ముదిరాజు బిడ్డనే సీఎం. మళ్ళి ఈ అవకాశం రాకపోవచ్చు.
@psGamer887 Жыл бұрын
కానీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కి మాత్రం ముదిరాజుల గురించి తెలవదా✊✊✊✊
@gkrgiftgallery8845 Жыл бұрын
Jai etela rajender anna 🚩
@shivabojjam627 Жыл бұрын
Jai eteala Jai mudiraj
@ravisankar-lf7cd Жыл бұрын
Mudiraj is grate
@yadlasarithareddy4604 Жыл бұрын
Frist adhi grate kadu great adhi thelusuko😂😂😂
@vinodchary9629 Жыл бұрын
😁😁 they should study first
@studiosr8328 Жыл бұрын
బిజెపి కి 20-30 MLA లు గెలుపు ఖాయం... తెలంగాణ ఉద్యమ కారులు అసంతృప్తి తొ ఉన్నారు.. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు..
@rajkumarnaredla9105 Жыл бұрын
Right
@rapakavijayprabhakararao9522 Жыл бұрын
Mudhiraj leaders are in all parties. Total vote Bank of Mudhiraj not sole property of Etela. Votes will distribute to all parties may be more percentage in favour of Etela
@srikanthraj2736 Жыл бұрын
😂😂 you will see in elections
@kirannamsani1623 Жыл бұрын
Manam balam nirupinchukokapovadam mana karma
@AmareshHeroGaming Жыл бұрын
Nejame
@rapakavijayprabhakararao9522 Жыл бұрын
@@srikanthraj2736 Sir, what happened now ?
@sureshmudiraj944 Жыл бұрын
Jai etthla
@b.anjijetti5606 Жыл бұрын
Mudhiraj lu maximum BJP ki support chestharu🤝✊🚩
@krishhkumar9478 Жыл бұрын
Munnurukapu and BC's with BJP , Reddy's with Congress , Muslims, Velma's with BRS
@agriworld5982 Жыл бұрын
Bjp+brs okatey,
@studiosr8328 Жыл бұрын
ఈటెల రాజేందర్ ఉద్యమకారుడు.. BJP కి బిసి ల ఓటు, తెలంగాణ ఉద్యమకారుల మద్దతు, టిఆర్ఎస్ అసంతృప్తి నాయకుల మద్దతు.. కాంగ్రెస్ పార్టీ ఓటు.. కూడా.. BJP కి వస్తాయి..
@bkn3006 Жыл бұрын
బిజెపి
@Deepworl Жыл бұрын
Kaushik redy vala mudhiraj brs vote veyaru
@rambabubathula7557 Жыл бұрын
జై ఈటెల రాజన్న
@seetharamaraju4274 Жыл бұрын
Jai etela Rajender mudiraj
@psGamer887 Жыл бұрын
ఈ గల్లీలో అడిగినా ముదిరాజ్ క్యాస్ట్ వాళ్లు ఈ వీధిలో అడిగినా ఏ ఏరియాలో అడిగిన ఏ రాష్ట్రంలో అడిగిన ఏ దేశంలో అడిగిన ఈ ప్రపంచం మొత్తంలో ముదిరాజ్ క్యాస్ట్ ఉంటారు
@spiderman_telugu Жыл бұрын
😂😂😂😂 puka
@aityshanker2334 Жыл бұрын
అలాగనా. అసలు. నీకు. రాష్ట్రం దేశం. ప్రపంచం. ఏమీ. తెలువదు. పక్కకున్న. బంగ్లాదేశ్ లో. పోయి. నీ. ముదిరాజ్. సోదరులు. ఎందరు. ఉన్నరో. చూసి. కామెంట్లు. పెట్టు పోని. పశ్చిమ బెంగాల్ లో. ఎందరు ఉన్నరో. చూసి. చెప్పు. నీ. ముదిరాజ్. ఒక్కడు. కనిపియ్యడు. ఇక. దేశం ప్రపంచం. గురించి. తెలువనప్పుడు. ఆ. తెలువని. లెక్కలు. మనకెందుకు నాయన
@kondasathish5672 Жыл бұрын
@@aityshanker2334😅
@d.nareshnaresh8639 Жыл бұрын
Jai etaIa Mudhiraj
@prasadmudiraj1495 Жыл бұрын
Jai etela rajender Mudiraj ✊💪
@krishnag8715 Жыл бұрын
Mudhiraj 🔥🚩🚩
@ramumudhiraj.. Жыл бұрын
Maa rajender anna ni gelipinchukuntam
@krishnatirdhagoskula6894 Жыл бұрын
నేను మొదటగా హిందువు ని ... తరువాత mudiraj ని mudiraj community నుండి ఉన్న ఒకే ఒక్క leader రాజేందర్ mudiraj ..... కచ్చితంగా ఈసారి నేను bjp కి ఓటు వేస్తా ... ఎందుకంటే brs నుండి mudiraj లకి టికెట్ లు ఇవ్వలేదు ... కచ్చితంగా bjp కి ఓటు vestham
@kvsurendar9597 Жыл бұрын
Jai BJP 🎉
@Pappusrikanthmudhiraj Жыл бұрын
Ma mudhiraj votes thapakunta etala atu vunte atu vaipe
@rajaiahb582 Жыл бұрын
Jai etela Rajender
@BNarsimulu-km4rw Жыл бұрын
Ma mudiraj votes me ke Sir .
@srishylamgsrishylam797 Жыл бұрын
Jai mudiraj jai jai mudiraj
@VenkateshGuvva-k9x Жыл бұрын
Jai mudhiraj ✊✊
@Mudhiraj750 Жыл бұрын
జైముదిరాజు
@omomkar1893 Жыл бұрын
Bc lo highest mudhiraj 2 yadav 3 goud 4 munurukapu 5 padamashali
@gopikrish5736 Жыл бұрын
Im muthuraja from Tamilnadu
@smkanugu85405 ай бұрын
🤝👍
@swamykammary9057 Жыл бұрын
JAI bjp 🙏 jai hind jai etalaa
@malleshmadari850 Жыл бұрын
ముదిరాజ్ కులంలో చెడి పోయిన రాజేందర్ . మా పరువు తేసుతున్నడు. జై ముదిరాజ్.
@saduvuanjaneyulu1474 Жыл бұрын
నాగేశ్వరరావు గారు. తెలంగాణలో ముదిరాజ్ జనాభా అత్యధిక ఉందని తెలుసు. మీరు ఒప్పుకోకపోతే ఊరుకోండి. అంతేగాని క్లారిటీ లేదు అది లేదు ఇది లేదు. అనకండి
@JangapellianilAnil Жыл бұрын
Jai etala🚩🚩🚩
@Kakisudhakar Жыл бұрын
Cangres gellavadhu gelichina malli brs Loki potharu Jai bjp Jai etela
@agriworld5982 Жыл бұрын
Bjp+brs okatey. Andukey bandi Sanjay ni remove chesaru
@ramreddy9960 Жыл бұрын
Oc BC bjp hit combination
@Skydreamsyoutubechannel Жыл бұрын
Jai mudhiraj ❤
@pandarimudiraj81 Жыл бұрын
అన్నా నాగేశ్వరరావు గారు మీ తో బాటే ou ఆర్ట్స్ కళాశాల లో చదువు కొన్నాను. మీకు అన్నీ తెలుసు అనుకున్నాం కానీ ముదిరాజు లు, తేలుగో ళ్లు తెలంగాణ లో అత్యధికంగా ఉన్నారన్న విషయం మీకు తెలియనట్టు నటిస్తున్నార, లేక మా చరిత్ర మీకు తెలియ దా ఒక్క సారి ఆలోచించండి.
@domalapallyraju Жыл бұрын
Jai munnurukapu jai congress
@pk-fd9ut Жыл бұрын
In telengana comparative to other states people take independent decisions. No influence of caste politics. Kcr schemes help him to win.
@surekhasurekha5041 Жыл бұрын
JAy B.J.P Jay NARENDRA MODIJI JAy Telangana JAy Telangana CITYZENS farmers students ladies Telangana profetionals
@knarsimhulu2046 Жыл бұрын
ముండు కెసిఆర్ గాన్ని ఓడించాలని కాంగ్రెస్స్ కు ఓటు వేయాలి ఇది కెసిఆర్ గాడు చేస్తున్న కుట్ర లో భాగమే కాంగ్రెస్స్ కు ముండు ఓటువేసి కెసిఆర్ అనే నియంత నుండి తెలంగాణను కాపాడాలి తర్వాత mudirajla.డెవలప్ చేద్దాం
@nanibeast Жыл бұрын
ఈటెల రాజేందర్ గారు అగ్రెసివ్ లీడర్ కాదు. కేసిఆర్ తో పోరాడలేదు మునుగోడు లో ముదిరాజు ఓటింగ్ బీజేపికి ఏ మేరకు ఉపయోగపదిందనేదే సందేహం. కిషన్ కులం కార్డు ప్లే చేయారు. ఆయన నమ్ముకున్న సిద్దాంతం భావజాలం కొసం పని చేస్తారు. నేను ఆ బిడ్డని ఈ బిడ్డని పార్టీ మారుత పదవి ఇవ్వకపోతే అని కిషన్ రెడ్డి ఎప్పుడు పని చేయలేదు. ఆ సంస్కృతి ఎక్కడ లేదు ఎబివిపి ఆర్.ఎస్.ఎస్ లో ప్రస్థానం మొద్దలు పెట్టి ఇతర పార్టీలో చేరలేదు కిషన్ రెడ్డి. ఒక్కే పార్టీ ఒక్కే జండా కొని రోజులు పసుపు పచ్చగా పరిస్థితి ఆకుపచ్చగా మరే అవకాశం ఉంది. అలా మరే వ్యక్తులు కారు కిషన్ రెడ్డి బండి సంజయ్ మరియు కుటుంబం కుంభకోణ రాజకీయాలు చేస్తున్న వారు ఇక ముందు చేసినవారు అలాంటి పార్టీలో ఉండి వచ్చిన వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత తీరు మారకుంటే ప్రక్షాళన తప్పదు.
@omomkar1893 Жыл бұрын
Appudu eatala oka mla brother eppudu election Incherge
@ashokeppa7084 Жыл бұрын
Mudhiraj votes pakka paduthaee pakka
@naturematevinod7934 Жыл бұрын
Jai bjp jai etela jai mudiraj jai shree ram
@myinterestedexperiments2219 Жыл бұрын
Jai Mudhiraj jai BJP
@prashanthlaka2057 Жыл бұрын
brs ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రి పదవి అనుభవిచినప్పుడు గుర్తుకు రాని ముదిరాజ్ సామాజిక వర్గం బీసీ వర్గాలు ఇప్పుడు ఎలక్షన్ రాగానే మళ్లీ ఓట్స్ కోసం కులాల వారీగా మీటింగ్ లు పెట్టి మీ లబ్ది కోసం చేస్తలు కానీ ఈ జనం కోసం కాదు ఇక మనము అందరము మన వోట్ తోనే ఈ నాయకులకు సమాధానము చెప్పలి
@SHIVA_MUDHIRAJ_11 Жыл бұрын
👍👍👍🙏
@ashokthotla6263 Жыл бұрын
Nageswar Rao gariki telvanattundhi samagrakutumba survey jarigindhi andhulo kulam gurinchi kuda undhi , nageshwar Rao garu BC la reprasention anteney dhata vethundu
@srinivas3245 Жыл бұрын
ఈ ప్రొఫెసర్ బిజెపి పార్టీ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గురించి కానీ నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్తాడు కానీ.. బి. ఆర్. ఎస్ విషయంలో చాలా మొహమాట పడుతున్నాటాడు పాపం 😂😂😂😂😂
@saiikrishna9324 Жыл бұрын
BC votes mottam Bjp ki Telangana ప్రజల లారా బీసీ కుల ప్రతి ఒక్కరూ బీజేపీ వోట్ వేయండి ..... కాంగ్రెస్ పార్టీ లో మొత్తం రెడీ లూ మరి brs lo kcr సీఎం అవుతాడు...... మరి ఒక్క బీజేపీ పార్టీ మాత్రం మన బీసీలకు పొలిటికల్ గా సపోర్ట్ ఉంది మరి మన బీసీ వోట్ మొత్తం బీజేపీ కి వేయాలి .....
@siddamkrishna8323 Жыл бұрын
JayBJP alll support🚩🌹🌹👪👪👪🚩🌹💪💪💯🙏🙏
@SAIKRISHNA-rf4xq Жыл бұрын
Not just mudhiraj caste most of the BC 's will support BJP ,congress is reddys party ,brs velama s party only BJP is giving key roles to BC s
@ramreddy9960 Жыл бұрын
Reddys BC combination bjp
@charanreddy80 Жыл бұрын
Telangana lo caste chusi veyaru
@RaviGodugu-mj2jy Жыл бұрын
Revth reddy sir cheppidi
@Mahath333 Жыл бұрын
అసలు కులాల పేరుతో ఈ డిబేట్ లు ఏమిటో? అటువంటప్పుడు కులం ఎట్లా పోతుంది? ఒక కులం లోని నాయకుడిని ఆ కుల నాయకుడిగా నే చూడటం ఆ నాయకుడు కూడా తాను ఆ కుల నాయకుడి గానే ప్రవర్తించడం ఎంత నీచం?
@NarsayyaMargam Жыл бұрын
Margom narsayya mudiraj
@katamonikeshav2904 Жыл бұрын
Jai etala jai mudiraj
@kallembaburao7362 Жыл бұрын
Jai ముదిరాజ్ BJP🙏🙏🙏🙏🙏🙏🙏🙏 znb etala🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 next BJP govt in 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳తెలంగానా
@lolambhumanna5673 Жыл бұрын
ముదిరాజు మున్నూరు కాపు ఓట్లు బిజెపికి ప్లస్
@psGamer887 Жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీకు మాట్లాడ్డం రావడం లేదు యాంకర్ అడిగిన సమాధానానికి సూటిగా జవాబు evandee ముదిరాజ్ అత్యధిక జనాభా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు
@raghu8653 Жыл бұрын
అంటే ముదిరాజ్ లు ఓట్స్ తోనే గెలుస్తారా సర్ మీరుకుడా ఇలా అంటే ఎలా
@nagendhra4563 Жыл бұрын
Bc lo max bjp vaipu vunaru..mostly mudhiraj,munnurkapus,yadavs,gouds
@narsimulugulla101 Жыл бұрын
బీసీ ల పార్టీ బీజేపీ రెడ్డి లా పార్టీ కాంగ్రెస్ వెలమ ల పార్టీ brs
Munnurukapu peddha caste ha😂 Mudhiraj kanna good joke great intellectual 🎉..10 MLAs vundagane peddha caste okka MLA vundagane chinna caste aithaadha sir.. okasari Samagra survey chudaraadhuu
@rprabhakar8671 Жыл бұрын
Jai BC Jai BJP ✊
@MrPerikala Жыл бұрын
Munnur kapus minus
@muralimudhiraj648 Жыл бұрын
Never
@nkgamingft...6655 Жыл бұрын
Eetela rajanna tho naduddam... Bangaaru Telangana ki baatalu veddam... 👍 👍...Jai Eetela 🔥 Jai BJP 🔥🔥🔥
@shivashankar42 Жыл бұрын
Indirectly he is accepting Bjp lo castfeeling takuva ani
@knarsimhulu2046 Жыл бұрын
Bjp trs ఒక్కటే వేరుకాదు చంద్రబాబును జైల్లో వేశారు మరి కవితని ఎందుకు వేయరు e bjp vallu ఇదంతా.డ్రామా
@Indian-s4u3n Жыл бұрын
Mudiraj community never vote for etala rajender, Because his wife is from reddy community and he named his son as nitin Reddy in official birth records, So logically how can people from his community will vote him?..
@balubalu2536 Жыл бұрын
నేను ముదిరాజ్, కానీ నేను కాంగ్రెస్ వాదిని
@chigurumaheshwar7966 Жыл бұрын
C_ voter సర్వే లో తెలంగాణ ముఖ్య మంత్రి గా ఈటెల కు 39% ఓట్లు,. కెసిఅర్ కు 33% ఓట్లు, .. రేవంత్ రెడ్డి కి 28% ఓట్లు
@YPR4022 Жыл бұрын
@@chigurumaheshwar7966c voter survey mana 😂😂😂avaridi mee BjP Surve mana
@YPR4022 Жыл бұрын
@@chigurumaheshwar7966Orey oka caste vote vesthe win kadu party ….all caste combine Thorne win
@YPR4022 Жыл бұрын
@@chigurumaheshwar7966first Etala Mudi reddy ni ayana seat ayana win kamanu
@YPR4022 Жыл бұрын
@@chigurumaheshwar7966😂😂😂c Voter surveys ante internet’ polling ah 😂