ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు అంత బాగుంది ...పాట విన్న ప్రతిసారి ఏడుస్తూనే ఉన్న 😭
@sheshikumar71245 ай бұрын
మీరు పడిన పాటలు చాలా బాగుంటాయి మీ వాయిస్ నాకు చాలా ఇష్టం మీ పాట కోసం రాఖి పండగ ఎప్పుడెప్పుడస్తదాని చూస్తున్న చాలా బాగా పాడారు చాలా అంటే చాలా బాగుంది పాట
@sureshmailaram88965 ай бұрын
చాల బాగుండి పాట సూపర్,చల ఏడిపిచారు గా😢😢love you my sister's 😢
@vijaykumarjanagama49215 ай бұрын
చూసిన వాళ్ళు ఏడువకుండ ఉంటే చెప్పండి మన చెల్లె అత్త గారి ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా మనకు చెప్పుకోలేదు ఆ యధార్థ కథను ఈ పాటలో చెప్పారు😢 super super super😭 ఈ పాట ప్రతి అన్నా చెల్లెలు చూడాల్సిన పాట అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు 🎉🎉🎉all the best చెల్లె.....
ప్రస్తుత పరిస్థితితులను కళ్ళకు కట్టినట్టు చూపినందుకు మీ టీం కి ప్రత్యేక ధన్యవాదాలు.. ముకుంద గారి వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్. పాట నచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ చేయండి
@malleshnarsetty59725 ай бұрын
నక్క శ్రీకాంత్ మరియు ముకుంద కాంబినేషన్ లో పాటలు చాలా బాగుంటాయి. 5 నిమిషాల్లో ఒక కుటుంబం కథను, అన్నల కోసం కొందరు చెల్లెళ్ళు పడే బాధను చాలా బాగా వివరించారు. సాహిత్యం గాత్రం బాగున్నాయ్. అభినందలతో రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు 💐
@rajahema5 ай бұрын
అద్భుతమైన పాట చేశారు 🥰అందరికి హృదయపూర్వక ధన్యవాదములు🩵అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. లిరిక్స్ ట్యూన్ చాలా బాగుంది 🥰
@gangulamadhuyadav5 ай бұрын
చాలా అద్భుతంగా అన్న చెల్లెల బంధాన్ని సమాజంలో ఆడపిల్లలు అత్తగారింట్లో పడుతున్న బాధలు కళ్ళకు కట్టినట్లు చూపించారు అమ్మ ముకుంద
@kondaiahmounika59895 ай бұрын
Super super super mukudha chala Baga chesav ra my dear alane padav kuda ❤❤
@janakijaanu10195 ай бұрын
super akka చాలా బాగున్నాయి అక్క లిరిక్స్ 😭😭
@meethomevedsiva87785 ай бұрын
e year lo the bast song .nennu anni rakhi songs vinna .the best నువ్వు సూపర్ గా తీసవ్వు అన్న
@swamyshenigarapu85345 ай бұрын
చాలా బాగుంది రాసిన రైటర్ గారికి, పాడిన గాయని గాయకులకు,సంగీత దర్శకుడు కి,నిర్మాత గారికి ,నటి నటులకు,పాట చిత్రీకరణ లో పాలు పంచుకున్న అందరికీ పాదాభివందనాలు🙏
@rajaraopillala224 ай бұрын
ఈ సాంగ్ కు భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ జీవించారు... సూపర్... సూపర్... 👌
@chinnavenkataiah99135 ай бұрын
మీ వాయిస్ చాలా సూపర్బ్ గా ఉంది సాంగ్ అప్పుడే అయిపోయింది ద అనేotha బాగుంది ❤
Super singing and acting💝💝💝 mukundhaa.. Edupochhindhii chusthunte😢
@sarimalyadhaiah40115 ай бұрын
కన్నీళ్లు కారుతున్న పాట 🌹🍫💐అన్నయ్య చల్లని గురించి పాడిన సాంగ్ రక్షాబంధన్ సాంగ్ తెలంగాణ సింగర్ ముకుంద యాదవ్ ధన్యవాదాలు బేటా🌹💐🍫🌷
@mvcproductions89145 ай бұрын
కన్నీళ్లు తెపిస్తున్నా పాట పాడిన పాటకు వందనం పాట రాసిన రథకు సలాం పాట వింటే పాటకు సలాం
@santoshsant17265 ай бұрын
😭😭😭
@shivananigoudambati98735 ай бұрын
Andhi anna last lo Chala adinpincharuu really heart touching...,,😭😭
@shalinikonkati5124 ай бұрын
Chala Bagundhi super heart touching ra Emotional ga undhi song 😢😢😢
@srinivaskaduva86465 ай бұрын
Vintune emotional ayyanu nice song
@kondaiahmounika59895 ай бұрын
కన్నీళ్లు ఆగట్లేదు శ్రీకాంత్ అన్న ముకుంద చాలా బాగా అన్నాచెల్లెల బంధాన్ని పాటలో చూపించారు ఎన్నిసార్లు పాట విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నిజంగా ఇలాంటి బాధ ఎవరికి ఉండకూడదు
@LavanyaSl-gc1wz4 ай бұрын
Supar china nuvu elane eno song cheyali ani manasupurthiga korukutuna ❤
@b.nikeshdj5 ай бұрын
సూపర్ ముకుందా చాలా బాగుంది సాంగ్
@narendarbalemla40165 ай бұрын
అన్న చెల్లెలను ఎప్పటికి వేరు చేయలేరు అనే వాళ్ళు లైక్ కామెంట్ చేయండి
@panda.koushik42395 ай бұрын
Endhuku cheyaleru
@panda.koushik42395 ай бұрын
Naku muguru annalu kani epudu kalsi unadhe ledhu Naku ma annalu ante chala estam
@panda.koushik42395 ай бұрын
Andhuke e rakhi katale kothamabdhi vodinalu kanpicharu 😭😭
@narendarbalemla40164 ай бұрын
ఎలా వేరు అయితారు..నువ్వే ఇలా అంటే ఎలా
@narendarbalemla40164 ай бұрын
ఎందుకు రాఖీ కట్టలేదు
@satyas70184 ай бұрын
Heart touching song 🙏🙏🙏🙏
@vinayakvinayak60242 ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@srimcreation94005 ай бұрын
పాట చాలా బాగుంది.. ఈ పాట ఇంత అందంగా తెరకు ఎక్కియడం చాలా చాలా సంతోషం... డైరెక్షన్ చేసిన వ్యక్తి మీకు కనబడలేదా? డైరెక్టర్లు అంటే మీకు ఎందుకు అంత చునుకనా. నేను మిమ్మల్ని ఏమి అంటలేను ఒక వ్యక్తి ఎంత కష్టపడితే మీకు అంతా రిజల్ట్ వచ్చింది.. తన ఆలోచనలు ఈ సాంగ్ మీద ఎఫెక్ట్ పెట్టిండు కాబట్టే ఇంత అవుట్ ఫుట్ వచ్చింది.. అలాంటి వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా. ఈ సాంగ్ లో డైరెక్టర్ పేరు ఎందుకు వెయ్యలేదు. వీడియోలో స్పేస్ లేదా మాదే నడుస్తది అని అనుకున్నారా తప్పు ఎవరిది అని నేను అనను. ఒక డైరెక్టర్ ను కించపరచడం ఎంతవరకు కరెక్ట్.. చెల్లి ముకుంద యాదవ్ ఇలా మర్చిపోదు తను అందరిని సొంత అన్న కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటది. మరి ఎవరిది తప్పు.. కానీ చాలామంది ఈ విషయంలో హర్ట్ అయ్యారు.. అశోక్ భోగి అన్న మీ డైరెక్షన్ చాలా చాలా బాగుంది అన్న.. మీరు చూపెట్టిన విధానం ప్రతి మనిషిలో కన్నీటి చుక్కల జారీ మీ పాదాల మీద పడ్డాయి అన్న.. థాంక్యూ సో మచ్ అన్న గారు మా చెల్లికి మంచి పాటకి డైరెక్షన్ చేసినందుకు మీకు పాదాభివందనాలు.. ఒక డైరెక్టర్ పేరు వెయ్యనందుకు ఒక డైరెక్టర్ గా ఒక డిఓపి గా ఒక ప్రొడ్యూసర్ గా ఒక యాక్టర్ గా నేను కూడా చాలా బాధపడ్డాను.. చెల్లి ప్రతిదీ ఇకముందు చూసుకో నువ్వంటే అందరికీ ప్రాణం.. రక్షాబంధన్ శుభాకాంక్షలు రా చెల్లి.... మీ అన్నయ్య
@mukundhafolks78425 ай бұрын
I'm very sorry Anna.. నేను ఈ విషయంల చాలా బాధపడుతున్న.. నేను అన్న కి కూడా అపాలజీ చెప్పిన ఇది టెక్నికల్ గా జరిగిన పొరపాటు.. నేను షూట్ అయిపోంగానే నా హెల్త్ సిక్ అవ్వడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది.. రిలీజ్ అయ్యేంతవరకు కూడా ఆ సాంగ్ నేను చూడలేదు.. దానివల్ల పొరపాటు జరిగిపోయింది.. రియల్లీ సారీ మరొక్కసారి అన్నకు సారీ అట్లాగే అన్న అభిమానులకు కూడా సారీ ఇది నేను తెలిసి చేసిన పొరపాటు కాదు.. అన్న అంటే నాకు చాలా అభిమానం చాలా రెస్పెక్ట్ అది అన్న కి కూడా తెలుసు..
@RNaveen-xe6bf2 ай бұрын
L ll
@raviraju35672 ай бұрын
😊😊😊😊😊😊😊😊
@manneramesh3745 ай бұрын
అన్న చెల్లెలాను ఎప్పటికి వేరు చేయలేరు అది ఎవరై సరే అన్ననే చెలికి బలం చెలి అన్న కు అమ్మ ❤❤
Super ra mukundha chala baaga padinav acting kuda chala baaga chesavu ilanti patalu inka marenno padi unnatha shiksralu adhirohinchalani korukuntunnanu and God bless u
@HunmanlaLavankumar5 ай бұрын
Super song anna
@SRAVANTHIVoddamallaАй бұрын
Superb 😢😢😢😢😢song writer hands up lyrics good singing+singers🙏🙏🙏🙏🙏😰😥😥😥😥😥😥😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🥰
@karunakarchippa-lr6wo5 ай бұрын
Rajan.anna chalabaghunnadi super
@devichepuri7705 ай бұрын
Superrrr song, nice, 👌
@mgcreations3793Ай бұрын
కన్నీళ్లు తెప్పించారు.
@vrs19tvpeddapalli355 ай бұрын
నైస్ చాలా బాగుంది చాలా ఎమోషనల్ గా ఉంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@nagbheedmeshramramlokarik66065 ай бұрын
సుపారో సూపర్ అన్నా గారు మీ పాట....
@shivaram24265 ай бұрын
Super,super,super
@RAMBYKANI5 ай бұрын
Matalu ravadam ledhu.... Kanti ninda kannillu manasu ninda badha 😢😢
@PotaralaRajesham4 ай бұрын
ఇ పాట రాసిన వారికి పడిన వారికి ఇందులోని ప్రతి ఒక్కరికీ పదబి వందనం.......🙇🙏🙏🙏🙏🙏 సూపర్ 👌 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది👌అన్న చెల్లి ప్రమ❤
@ShaikNasreen-f4lАй бұрын
రిలిక్స్ చాలా బాగుంది ఈ పాట వింటుంటే కన్నీళ్లే ఆగలేదు
@udaykiran41893 ай бұрын
Super ga vudhi song ❤❤❤
@sureshmailaram88965 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంక ఇంక వినాలి అనిపిస్తుంది ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఏడుపు అగటంలేదు వినంత సేపు 😢😢❤❤ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఒకరోజు కి చాలా సార్లు విన్నా
@thattepallymallesh45445 ай бұрын
మీ సాంగ్ ఒక్కరోజులో ఒక 50 సార్లు విన్నా
@Rajganikummari72274 ай бұрын
Entha manchi song nenu yeppudu vinale. Chellamma midha chala songs vinna kani e song lo vunna depth yekkada ledhu .... Super
అన్న నా పేరు జ్యోతి అన్న మా అమ్మ కూడా చనిపోయింది వున్నన్ని రోజులు బాధలే కాని మా ఇంట్లో మీరు చూయించినట్టు కొడుకులు గొప్పగా బ్రతకడం లేదు మా న్నాన్నని వేదిస్తున్నారు ఇంట్లో అమ్మ లేకపోతే ఆ ఇల్లు చీకటి ఒక ఆడపిల్లగ నా బాధ చెప్పుకునే దిక్కు లేదు....😢 మిస్ యూ అమ్మ ........ఒక్కసారి నువ్వు వస్తే కన్నీళ్లు కష్టాలు అన్ని ఆగిపోతాయి😢😢
@kumarmudhiraj45805 ай бұрын
super anna song axkuletu ❤
@sulochanakunchala35894 ай бұрын
Chala baga msg echharu anna😢😢
@SumaMahi5 ай бұрын
Ni acting chala bagundhi❤
@manojdayyala22865 ай бұрын
లేడీ వాయిస్.... 👌👌👌
@narsettiswapna88825 ай бұрын
Chala bagundhi ra priya
@banothganeshganesh23795 ай бұрын
Super song akka ❤
@rebalreddymadhu21225 ай бұрын
Mi acting ki mi voice ki okka separate fan Base untadhi mukundha garu
@CVasantha-h4y2 ай бұрын
Nizam ga e paata ki baaga addict aipoya🥺
@nagarajuchary22864 ай бұрын
ముకుంద పాట పాడటంలోనే కాదు యాక్టింగ్ కూడా జీవించింది. కన్నీరు రాణి వాళ్ళు మనుషులే కాదు పాట విన్నాక
@AllepuRajendhara5 ай бұрын
Nice song all the best 👍💯
@narendarbalemla40165 ай бұрын
సూపర్ ముకుంద గారు
@NayanReddy-ro3lb2 ай бұрын
Suppersong❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kothapellypradeep9745 ай бұрын
Heart touching song anna
@njanucookingrecipes86264 ай бұрын
Naku chala eppudu vasthundi e song vinte prathi roju vinta
@Manasa-g8z3 ай бұрын
Super nice🎉🎉🎉
@GayatriSingapaka3 ай бұрын
Super song 😢😢
@MallikaKumba-us2du27 күн бұрын
Na Life la ne undhi e song
@mltkrishna4605 ай бұрын
Very emotional heart touching video
@HariKrishna-jy2ek5 ай бұрын
Gurrapu ram anna ni lirics spr u grt
@malyalakrishna31505 ай бұрын
సూపర్ సాంగ్
@Balamanisinger5 ай бұрын
Nenu edichesaanu e song vinni chala baagundhi sis 😢😢😢😢😢