చిన్నతనంలో ఎంత కొట్టుకున్న తిట్టుకున్న కలిసిపోయే మనం ఇప్పుడు పట్టింపులు పంథాలతో తల్లి లెక్క చూసుకునే అక్కను, అందరికంటే బాగా అర్థం చేసుకునే చెల్లెను దూరం చేసుకుంటున్నాం. గీ పాట వింటే కళ్ళు చెమ్మగిల్లుతలేవా? నిజం చెప్పుండ్రి! అందరి ఆడపిల్లల బాధను తన పాటలో పెట్టినట్టు ఉంది కదా! నిజంగా గీ పాట స్టేటస్ పెట్టుకుంటే కలహాలతో విడిపోయిన లేదా దూరంగా ఉన్న అన్న చెల్లులు ఆలోచిస్తారు. 🥺 గిది తన బాధ కాదు ప్రతి ఆడపడుచు బాధ 🥺 తన పాట రూపంలో చెప్పింది. 🥺 తనే పాడి తన నటనతో మనల్ని ఆలోచింపజేసిన చెల్లెలు ముకుందకు మరియు నటీనటులకు అభినందనలు❤️💐👌 సాహిత్యం మనలోంచి తీసుకున్నది కాబట్టే ఇది గుండెకు తగిలే 🤗 జానపదం 👌
@mukundhafolks7842 Жыл бұрын
Tqq.. So much anna.. 🥹❤️🙏
@rambabuyellaboyina9004 Жыл бұрын
రాటుదేలిన హృదయాలును కన్నీళ్ళతో కరిగిస్తుంది మీ పాట 🙏🙏
@mukundhafolks7842 Жыл бұрын
@@rambabuyellaboyina9004 thankyou
@user-pb5ve1rq5v Жыл бұрын
పెట్టినోడు కండ్ల నీళ్లు పెట్టకు రా రేయ్ ఏ సాంగ్ పెట్టినది అశోక్
@sujatha8253 Жыл бұрын
Oo
@swamym48636 ай бұрын
చాలా బాగుంది అక్క..నువ్వు చేసిన య...నిజంగా మ అక్క గుర్తుకు వచ్చి ది
@ANanya2022-an9 ай бұрын
పాట చాలా బాగుంది పాడిన వారికి థాంక్యూ సో మచ్ ఈ సమస్యలు నాలాంటి వాళ్ళు చెల్లెలు అక్కలు చాలామంది ఎదుర్కొంటున్నారు ఆస్తులు అంతస్తులు అడిగేవాళ్లు కొందరు ఉంటారు కానీ అందరూ ఉండరు అన్నయ్యలు వదినలు అందులో మాలాంటి వాళ్లు కూడా ఉంటారు దయచేసి ఏ ఆడపిల్లలను బాధ పెట్టకండి రాబోయే రాఖీ పండగ హ్యాపీగా అందరూ కలిసి ఉండండి 🥲
@vinayakvinayak60248 ай бұрын
Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
@JojiBala-kq4bz4 ай бұрын
Brother song super edi vinna ventaney edupu agadam ledu me song manchi hit kavalani prayer chestam
@nsvmudhiraj29992 ай бұрын
Super song నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి
@PesariGanesh-qg8ks Жыл бұрын
అక్క పాట విటే ఏడ్పు వస్తుంది అక్క ఎన్ని సార్లు విన కానీ వినాలని ఉది అక్క అన్న నువ్వు పడితే ఇంకా వినాలని ఉటుంది అన్న సూపర్ అన్న
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@YadammaOnteddu-yl7nd4 ай бұрын
👌👌👌👌👌😢😢😢 సూపర్ సాంగ్ అన్నయ్య సూపర్ ఇలాగే మంచి మంచి సాంగ్స్ తో పైకి ఎదగాలని కోరుతున్నాను
@ammuluvlogs9024 ай бұрын
Bagunnayi bro lyrics super chala edpachindi bro song vinte vintune edcham andaram kani Naku annadu Ane bada chala edchanu super super😍🤩🤩🙏
@balu-hi8rc Жыл бұрын
Congratulations ra chelli bagundi song
@nishapodem26916 ай бұрын
Super super 👌 and sentiment song 😊😊kanneellu rani varu avaraina vuntara e song ki
@balumaharaj6136 Жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా అద్భుతoగా ఉంది అన్న చెల్లమ్మ అనుబంధం ఈ సృష్టలో చాలా గొప్పది ఎంతో పుణ్యం చేస్తేగాని ఇలాంటి చెల్లెలు దొరకదు. మీ సాంగ్ వల్ల ఎన్నో మనసులను గెలుచుకున్నారు. నా తోటి అక్క చెల్లలాకీ రాఖీ పండుగ శుభాకాంక్షలు 🙏
@akkaramyadagiri8377 Жыл бұрын
సూపర్ రా గుడ్ సాంగ్,,, 👌👌👌గుడ్ యాక్టింగ్ next Level..All the Best 👍👍👍
@meghavenkannagari Жыл бұрын
Super acting anna ana akka miru mi carecter lo full ga involve ayi chesaru super ❤
@shekarmirala5796 Жыл бұрын
Song vintunnanthaseepu kantlo nillu aagaledhu em cheppina thakkuve gurrapu ram mam nuvvu elanti marenno song s mundhukuthusuravalani naa manaspurthiga korukuntunna
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@ramavathnarsimlu1279 Жыл бұрын
అక్క తమ్ముడు బందం చాలా గొప్పది 🙏🏻🙏🏻
@shivashankarmarpally9350 Жыл бұрын
వాయిస్ సూపర్.. లిరిక్స్ ఎక్సలెంట్.... మీ టీమ్ సభ్యులకు ధన్యవాదములు...
@karnatinagaraju4461 Жыл бұрын
నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఎంతో మనసు పెట్టి వ్రాసిన వారికి పాడిన,యాక్టింగ్ వారికి,టీంకి ధన్యవాదములు
@darshanam4892 ай бұрын
లిరిక్స్ అద్భుతం 🙏
@gmbeerappachannel3535 Жыл бұрын
అక్క మొత్తనికి ఏడిపిచ్చారు మీ పాట కోసం చాలా ఏదిరి చుసాను అక్క నక్క శ్రీకాంత్ అన్న insta story చూసాను చూసి ఈ సాంగ్ విన్నా అక్క చాలా అద్భుతంగా పాడారు నిజంగా అక్క బావ అన్నా మాటకు బందని వెలివెస్తే బతికున్న శవం ఐతరు సాంగ్ లిరిక్స్ అన్న చాలా బాగా రాశారు థాంక్స్ అన్న ఇలాటి పాటను రాసి అన్న చెల్లి అక్క అని రక్తబంధం గురిoచి అందరికీ పరిచయం చేశారు Thanks anna Thanks Akka
@rameshuppunuthula6351 Жыл бұрын
9
@baindlasowjanya95694 ай бұрын
Avunu
@lokinimounika8888 Жыл бұрын
Super song super acting balaji thammudu all the best enka enno elanti songs cheali
@nerawatibhaskar3784 Жыл бұрын
💖💯🌷🌹 ఐ లవ్ యు సూపర్ రాఖీ పండుగ వెరీ గుడ్ థాంక్యూ నా ముద్దుల రాణి ముద్దుల రాణి వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా ముద్దుల ఐ లవ్ యు ముకుందా సూపర్ స్టార్ గుడ్ ❤️💖
@baleriontheblackdread2508 Жыл бұрын
ఛాలా బాగా పాడరు so, emotional😢😢
@vijaykumarjanagama4921 Жыл бұрын
గుండెను టచ్ చేసినవ్ రా ముకుంద...... చూసినంత సేపు ఏడుపు ఆగలేదు.....❤❤❤ Keep Rocking Ra........ All The Best 👍 👍👍👍
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@NaniNani-nb3cq Жыл бұрын
ఈ కాలంలో ఆస్తులు అంతస్టులే కావాలి వాళ్లకు కావాల్సిన దగనికోసం ఎంత ప్రేమ చూపిస్తారో ఆ తరువాత ప్రేమ అనురాగం ఇవేం ఉండవు తల్లితండ్రులకు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన వచ్చి చూడని ఆడవాళ్ళున్నారు తమ్ముడికి ఎక్కడ పెల్లితే మాకు వచ్చేవి రావని అనుకునే వాళ్ళున్నారు ఇది నా గురించి మాత్రమే 🙏🙏🙏🙏33
@nerawatibhaskar3784 Жыл бұрын
💯💚👍 ఐ లవ్ యు ముకుందా వెరీ గుడ్ థాంక్యూ సూపర్ స్టార్ ముకుందా వెరీగుడ్ బంగారం సూపర్ స్టార్❤️💖🤱🥀💚🅰️
@rakeshgangula3038 Жыл бұрын
అక్క.అన్న.సూపర్.అన్న😢🎉🎉❤మి.పాటలు.సూపర్.అన్న
@bavyageetuvlogs9055 Жыл бұрын
E song lo full ma characters uhinchukoni chusam akka antha addict ayindhi e song e rakhi ki top song akka
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@balarajuyannamalla3384 Жыл бұрын
Heartfelt song Anna super thanks bagundi
@parvatibaidoddi4993 Жыл бұрын
Song chala bagundi 👌 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು ನನಗೆ ಬಹಳ ಇಷ್ಟ ಆಯಿತು ಈ ಹಾಡು ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ನಿಮಗೆ all the best 👍
@musinianjaiahcrimenewsrepo11347 ай бұрын
very nice song mukunda simply super acting
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
సూపర్ హిట్ పాట. . 👌🏿👌🏿
@naveenp2291 Жыл бұрын
Super Akka beautiful and super voice srikanth Anna
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@vinayakvinayak6024Ай бұрын
Namaskar chala bagundhi andhariki padhabhi vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@rudrasrimusic Жыл бұрын
సూపర్
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@gudellivenkatesh844821 күн бұрын
Full feeling songs 😭😭 ni songs vinte adupu agadam ledu akka❤ super akka
@musinianjibabu8953 Жыл бұрын
sister song చాలా చాలా బాగుంది ఈ సంవత్సరంలో నాకు బాగా నచ్చిన రాఖీ పండుగ సాంగ్ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అర్థం చాలా బాగా చూపించారు... మీరు చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది... మీరు మా ఛానల్ లో ఒక పాట పాడ గలరని మనవి...
@sannailanageshyadav419 ай бұрын
తెలియకుండానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి, చాలా బాగుంది పాట
@vickyvangari Жыл бұрын
Such a nice song, started with sad moment and ended with happiness..! Excellent team work, All are done very good job 😊
@luckyfolkband8135 Жыл бұрын
బాగుంది చెల్లె అందరికీ congratulations
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou anna
@mouninkasrinivas9502 Жыл бұрын
Wow chala bagundhi good message and good meaning full song
@chinnaraj9175 Жыл бұрын
Super song sister...chala Baga padinaru
@sangeethareddy5297 Жыл бұрын
Super song experience best😍😍❤❤ naku maa thummnlu ante chala estam
@folksingerasifabadmounika7128 Жыл бұрын
Chala baga padav sister chala emotional undhi song chala feel tho acting chesav andaru chala baga acting chesaru👌👌🥰🤝👍all the best sister ee song famous kavalani korukuntunna🥰💯🤝👍👌
Really I listen this song many times today ...Really heart touching especially your voice and I cry also 😢
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou anna
@ganil8178 Жыл бұрын
Anna edipichavu Anna ma akka nu gurthuchesvu Anna nuvvu superrrrr
@GurrapuRamu-nr9fo Жыл бұрын
Super ra thalli all the best your's acting vere level
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou anna
@skrraaj4317 Жыл бұрын
Wow super ra mukundha sentiment song
@siripraba34818 ай бұрын
Entha varaku vinaledhu first time vintunna sis kani entha manchi song nduku vinaledhu entha varaku anipistundi😢
@naveenaakula52983 ай бұрын
Am సంతోషంగా ఉన్న అమ్మ వాళ్ళ ఇంట్లో నే ఒక్కసారి అడుగుపెట్టాక మాన లైఫ్ మాన చేతిలో ఉండదు
@వేములహరిక్రిష్ణపల్లెపాటలు Жыл бұрын
Ne acting super 💝 ఆశ్రిత..... All the best ❤❤
@naveenshiva6331 Жыл бұрын
Song vintunte kanlaku nilu vachinnayi song chala bagundi akka
@padalakarunakaryadav7967 Жыл бұрын
Super song all the best
@KsivaSankar-n7p Жыл бұрын
Anna Chilla song good song🙏👍👍👍
@Lavanyanampalli Жыл бұрын
Super anna song🎵🎵 🙏💯correct
@JAYALAKSHMI-xt2tb Жыл бұрын
Chala Bagundi paata
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@sanasandya763110 ай бұрын
Super song😢😢 nijamu ga kanilu vachinayi
@perumulasidhu993 Жыл бұрын
ఆహా యెంత చక్కని సాహిత్యం
@pskfolkstudio2234 Жыл бұрын
Great job ra Chelle Mukunda Good luck
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@dhodanarsareddy Жыл бұрын
Ramu Anna super song
@santhoshyadav1025 Жыл бұрын
Totel ga edipinchav. Akka chellala bandham ante chupincharu andaru Hats up all. Team 😭😭😭😭😭😭
@kommularajitha3960 Жыл бұрын
Super🙏🙏🙏🙏 song happyga undhi iam happy 💐💐💐💐💐💐
@vinayvinny7484 Жыл бұрын
Chinnathanamlo enthakottukunna thittukunna thelisedhikadhi song vintunte gunde baruvekkipothundhi❤❤❤
@venkateshaskulam8314 Жыл бұрын
Nice lirics beautiful voice female version❤😂🎉
@kadariashok862 Жыл бұрын
TQ mukundha one of the greatest song your acting butifull TQ very much maa this song waching 1000 times wadarfull song 2023 year begeest song
@umamaheshofficial0606 Жыл бұрын
Besic ga Nenu Elanti folk Songs Chudanu Kani Kani Na Friend Balaji Kosam Chusanu... Anto Ela Connect Ipoyanu literally Kallalo Nillu Thirigae Super Chala Bhagundhi Lyrics excellent 👌
@Mamathayadav143 Жыл бұрын
Heartfelt song❤❤ Natural performance stolen my heart❣️💫
@sureshgudikandula4447 Жыл бұрын
చాలా మంచి సాంగ్...సింగర్ వాయిస్ బాగుంది....
@shalinikonkati5125 ай бұрын
Super song heart touching ga undhi so Emotional song 😢❤😊
@stylishraju833 Жыл бұрын
Nakka Srikanth anna Voise Apudu Vadtundhi ani Wait chesina anna Super anna Ni voise ❤
@balarajuballa76285 ай бұрын
నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు ఏ పాట చూసిన మా అక్కలు గుర్తుకు వస్తారు
@rajireddyganaga6024 Жыл бұрын
వానీ కి చెల్లెలు లెరా తమ్ముడా మీ చెల్ల బాద పండుతున్నది తమ్ముడా 👏👏👏👏👌👌
@SahithPayyavula Жыл бұрын
Super gaa padav akka 🥰😻
@mukundhafolks7842 Жыл бұрын
thankyou
@lakkeramesh4364 Жыл бұрын
Super song all the best mukundha
@n.madhumadhu10 Жыл бұрын
సూపర్ గా ఉంది అందరినీ ఏడిపిస్తున్నారు
@KayithaHarish-yl5vo2 ай бұрын
సూపర్ తల్లీ పాట 🙏🙏🙏🙏
@mamindlashravani142 Жыл бұрын
Akka me voice chala bagudhi and malla song mathuram super action kudha bagudhi
@battuvijaykumar5192 Жыл бұрын
Heart touching song super acting and, mee voice super mukundha
@RathnakarPonaganti5 ай бұрын
ఈ విషయం లో నేను మాత్రం అదృష్ట వంతుణ్ణి..నాకు ముగ్గురు అక్కలు మా బావాలు సొంత తమ్ముడిలాగా చూసుకుంటారు..మా పెద్ద బావను కోల్పోవడం బాధాకరం...నా అక్కలు మాత్రం నన్ను సొంత కొడుకులాగా ఇప్పటికి చూసుకుంటారు...a జన్మలా చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో ఈ అదృష్టం నాకు దక్కింది..iam froud off you
@chsathish6748 Жыл бұрын
Super song akka
@pallepusammaiah8515 Жыл бұрын
మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా అక్క మీ పాట చాలా బాగుంది
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@maheshmupparapu4628 Жыл бұрын
Super ga akka song Naku akka chellelu leru unte bagundu anna antha adupochhindhi
@_mr.nani_dancer_5178 Жыл бұрын
Super song akka ee song lo maa friend undi
@siriimitationjewellery1899 ай бұрын
Hi mukunda super song🎵 blessings the siva
@ashokmandhula8910 Жыл бұрын
heart touch aindhi anna song😭😭
@laxmanakula5530 Жыл бұрын
Anna song chala bavundhi
@bablurnb6454 Жыл бұрын
Nice song
@smsmusicchannel100 Жыл бұрын
Balu you have good acting skills ra keep it up ❣️🤗 & Excellent song all the very best team MUKUNDHA FOLKS ❤
@mukundhafolks7842 Жыл бұрын
Thankyou
@ShankarBoini-ps1od Жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు చాలా మధురైనవి 👍👍
@saikumarsiri1046 Жыл бұрын
Emotional block anna super
@sandhyach9127 Жыл бұрын
Chalabagundi. 😢
@divyabhukya54794 ай бұрын
Super super Annaiah &akk
@kadariashok862 Жыл бұрын
E year big hit rakila panduga this song mukundha yadav niku machi fuchar ravali nenu devedine korukuntunna any way bright fuchar❤
@poshannathokala8347 Жыл бұрын
Super Song 👌❤ Very Emotional 😂 Total Team అందరికీ All The Best 💐🤝👍
@danthalapalliravi6142 Жыл бұрын
Super song very emotional 👌👌👌👍👍👍
@SirlathaSirlatha6 ай бұрын
Iam the sem sichuveshan bro super song
@bhavanibangaram2274 Жыл бұрын
Heart felt song.... superb performance ❤ I too have 2 brothers like this. Touched ❤❤❤
@RamuJangiti-t3k4 ай бұрын
పార్ట్ టు అన్న తీయండి అక్క లేదంటే ఇంకో పాట నన్నరాఖీ పండగ తీయండి ప్లీజ్