Mukha Mukhi with Actor Sarath Babu - TV9

  Рет қаралды 1,437,981

TV9 Telugu Live

TV9 Telugu Live

5 жыл бұрын

Watch iSmart News latest episode: • iSmart News
Watch more iSmart News: bit.ly/2lHjs9b
Mukha Mukhi with Actor Sarath Babu
TV9 Telugu Website: tv9telugu.com/
AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
Today's Top News: goo.gl/5YuScD
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Circle us on G+: plus.google.com/+tv9
► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Пікірлер: 1 200
@lll7843
@lll7843 5 жыл бұрын
Jaffar - నువ్వు ఎంత serious గా మాట్లాడినా, నాకు full గా నవ్వొస్తుంది 🤣🤣
@siri8313
@siri8313 Жыл бұрын
😂😂
@srinivaask3633
@srinivaask3633 3 жыл бұрын
శరత్ బాబు ఇచ్చే సమాధానాల్లో ఎందుకో నటన కనిపిస్తుంది
@pradeepkumarpotnuru2856
@pradeepkumarpotnuru2856 2 жыл бұрын
అతను చెప్పింది నిజం. He is born with silver spoon. మాది కూడా ఆయన చెప్పిన ఊరు ' ఆమదాలవలస ' నే. ఊరిలో వాళ్ళ కుటుంబ ఆస్తులకు కొదవ లేదు.
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
Nakem kanipochatla.
@humanrights27
@humanrights27 Жыл бұрын
మా రియల్ హీరో ఆముదాలవలస అందగాడిపైనున్న ఆరోపణలను నివృతి చేసిన మా ఫేవరెట్ రియల్ హీరో జర్నలిస్ట్ జాఫర్ గార్కి 💖 కృతజ్ఞతా పుష్పాంజలి సమర్పిస్తున్నాము 🙏 ఇప్పుడు మా అందరి మనస్సులు హాయిగా ఉన్నాయి. THANQ VERY MUCH FOR YOUR BEST PROGRAM 's and PRESENTATION 💘 s SIR 👌❣️👍
@MyReviewMyWish
@MyReviewMyWish 5 жыл бұрын
One of the finest actors we have. He seem to be honest. At the age of 22 no one will have enough maturity. He must have committed to her with out second thought as she is senior... But later might have realized mistake.
@Srinivas-rr4gi
@Srinivas-rr4gi Жыл бұрын
And she did not divorce her husband shanmughasundaram. Why she is not going to court?
@shivaaram25
@shivaaram25 5 жыл бұрын
Sarth babh is great in answering the questions with politely..
@srinivasexplore
@srinivasexplore 5 жыл бұрын
Superb Sharath Babu sir...u are an legendary actor what an interview....mr.jaffer dhimathiruguthundhi this is BOLD interview with questions and answers only by Sharath Babu sir.superb sir
@palajivijayamrutraj9142
@palajivijayamrutraj9142 5 жыл бұрын
Sartha Babu is the finest actor that tollywood have👍👌👌👌
@jyothi6433
@jyothi6433 5 жыл бұрын
మంచి మాటకారి,సెల్ఫిష్ canididate అనిపిస్తుంది... బతక నేర్చిన వాడు...రిస్క్ ఎక్కువ తీసుకొడు..ఎవరికి ఏమి చేయడు అని చాలా స్పష్టంగానే అర్థం అవుతుంది
@narraraja274
@narraraja274 3 жыл бұрын
రమాప్రభ గారంటే నాకు గౌరవం ఒక నటిగా,అంతకుమించి శరత్ బాబు గారు కూడా...ఈ ఇంటర్వ్యూ తర్వాత శరత్ బాబు గారు నిజమైన మనిషిగా నిరుపతమైంది...లాంగ్ లివ్ మరియూ లవ్ యూ సార్.థ్యాంక్స్ టూ యూ టీవీ 9 and jaffar.
@entertainmela
@entertainmela 5 жыл бұрын
Sharath babu sir... This is ur first interview ... I have seen .... Whatever happened .... Lot of people will know ... What u r .... Genuinity is in our heart ... Need not to show outside
@Prasad-pl3fy
@Prasad-pl3fy 5 жыл бұрын
ఎవరిది తప్పో మనం అంచనా వేయలేం-- వాళ్ల జీవితాలలో ఎదురైనా పరిస్థితులు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి
@venkatkrishna3696
@venkatkrishna3696 5 жыл бұрын
రమాప్రభను శరత్ బాబు ను బతుకుజట్కబండి కి పిలిపించండి
@Suryateja736
@Suryateja736 5 жыл бұрын
😂😂😂
@VINAYKUMAR-sb6se
@VINAYKUMAR-sb6se 5 жыл бұрын
🤣🤣🤣😂😂👏👏👏👌👌
@mahaboob2796
@mahaboob2796 5 жыл бұрын
😂😆😆
@vsrams6998
@vsrams6998 5 жыл бұрын
😂😂
@ramusanaboina1130
@ramusanaboina1130 5 жыл бұрын
🙂🙂🙂🙂🙂
@bang70355
@bang70355 5 жыл бұрын
ముండ్లకంప---గంధపు చెక్క భలే డైలాగ్ ఏ సినిమాలోదే బాగా వాడాడు శరత్ బాబు.
@madathalamaheshreddy124
@madathalamaheshreddy124 5 жыл бұрын
Bharya ante bhogi mantalo vese Kampala undakoodadu Homagundam lo vese gandham Chekkala undali Superb quote sir Thank you sir Mee chedu anubhava m nunchi Chala nerchukunnaru
@lathams3301
@lathams3301 4 жыл бұрын
ఏన్నో ఎంతో మంది ఉన్నప్పుడు రామబ్రహ్మ నూ పెళ్ళి చేసుకొన్నారు ...ఆది కూడా 2 nd marriage చేసుకొన్నా ఆమెను ఎలా చేసుకొంటారు అన్నీ mere తప్పులు చేసి ...ఆమె పయినా నెట్టు తున్నారే...
@BhukyaLakshmanaswamy
@BhukyaLakshmanaswamy 5 жыл бұрын
ఇద్దరినీ ప్రక్క ప్రక్కనే కూర్చోపెట్టి కoబైన్డ్ గా ఇoటర్వూచేస్తే నిజ నిజాలు అభిమానులు అoదరికీ వాస్తవములు తెలుస్తాయి. !
@ntertainer3083
@ntertainer3083 5 жыл бұрын
Jaaafar.... your acting deserves Oscar may be more than that.May God bless you nanna
@mikesperience
@mikesperience 5 жыл бұрын
hahaha hahaha super
@SrinuSrinu-xe8ix
@SrinuSrinu-xe8ix 4 жыл бұрын
Hahaha
@mdr3340
@mdr3340 4 жыл бұрын
Bascar award
@venuraddy09
@venuraddy09 3 жыл бұрын
Ramaprabra
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz 5 жыл бұрын
Sarathbabu sobanbabu చాలా అందగాళ్ళు ఇండస్ట్రీలో
@rajareddy7305
@rajareddy7305 5 жыл бұрын
Tapik adham gurichi kadhu
@tufnut3241
@tufnut3241 5 жыл бұрын
Raja Reddy Topic TAPIK or ADHAM gurinchi koodaa kaadu😆! Sweeyalopammuleruguta pedda vidya!!!!
@lathams3301
@lathams3301 4 жыл бұрын
61 age శరత్ ...గారూ కూ... రామప్రభ అమ్మా కూ age 72 age చాలా పెద్దగా 10 years అన్నీ తెలుసు కొన్ని ఎందుకు పెళ్ళి చేసుకొన్నారు ....
@mixturepotlam9175
@mixturepotlam9175 5 жыл бұрын
Bold interview ani beep lu endi raaaaa ❤️Da gaaaa
@VenkataRamanaPyla.
@VenkataRamanaPyla. 5 жыл бұрын
He is one of the most handsome actors in India
@shatamraju5847
@shatamraju5847 5 жыл бұрын
I came to know the other side of Sharath babu sir. He spoke very well Thanks Jhafar garu for interview with Sharath babu sir
@bhadrayyavaida5579
@bhadrayyavaida5579 5 жыл бұрын
Sharathbabu agar is a great actor we proud of you sir to be like you belongs to Srikakulam district
@venidheeru8281
@venidheeru8281 5 жыл бұрын
Intha istam lenivadu endukabba twelve years kalisi vunnadu
@swathiswathi6490
@swathiswathi6490 3 жыл бұрын
Smile tho nijani dhachesthunaru sharath babu garu
@satishchandra2172
@satishchandra2172 5 жыл бұрын
Sarath babu gari voice lo edo magic undi... It's something different... I'm a fan of his voice & his smile... 👌👌
@sayyadshahbaaz5438
@sayyadshahbaaz5438 Жыл бұрын
M M
@ranij4430
@ranij4430 Жыл бұрын
@@sayyadshahbaaz5438 sarathbabu okakukka
@kalvalapradeepkumar2072
@kalvalapradeepkumar2072 Жыл бұрын
yes.very typical voice..gambheeram ga untundi.good voice
@madhulathareddy123
@madhulathareddy123 5 жыл бұрын
Interview 8 నిముషాలు చూడగానే అర్ధమైంది శరత్ బాబు చెప్పేవన్నీ అబద్దాలే అని
@NSHG786
@NSHG786 3 жыл бұрын
అవును
@godslove9662
@godslove9662 3 жыл бұрын
420gadu
@ravurlakshmankashyap2142
@ravurlakshmankashyap2142 5 жыл бұрын
Roja akka ni pilipinchandi.........bathuku jatka Bandi kosam😁
@spkm9821
@spkm9821 5 жыл бұрын
He is not looking like 68 years old
@barmaprassu522
@barmaprassu522 5 жыл бұрын
I like Sarath sir's voice. So adorable.
@rajavijaya3757
@rajavijaya3757 5 жыл бұрын
ఆడవాళ్లు నమ్మేది అందాన్ని,మాయ మాటలు ఎక్కువ గా నమ్ముతారు..మంచిని నమ్మితే ఇలా కష్టాలు /నష్టాలు ఎవ్వరికి రావు..
@kalyanichowdary3234
@kalyanichowdary3234 5 жыл бұрын
raja vijaya buy mosam chesevallu kuda koncham think cheyali kada
@rajavijaya3757
@rajavijaya3757 5 жыл бұрын
kalyani chowdary కరెక్ట్..అలాంటి దరిద్రుల నుండి జాగ్రత్తగా ఉండమనే చెప్పేది..అమ్మాయిలు ఏది ఆశించకుండా మోసపోవడానికి వెళ్ళటం లేదు..కరెంట్ జనరేషన్ లో ఎంత మంది తో మారితే అంత గొప్పగా చెప్పుకునే దరిద్రం లో ఉన్నాము.ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలతో తిరగడం వాడో పెద్ద పోటు గాడు అని మనమే సినిమా ల ద్వారా ,ప్రోగ్రాం ద్వారా గొప్పగా చెప్పుకుంటున్నాము..అమ్మాయిలు కూడా ఫాషన్ లాగా ఫీల్ అవుతున్నారు..ఎవ్వరిది తప్పు ?అందుకే ఏది మనకు(ఆడ/మగ) కొద్దిగ అయిన ఒంట్లో భయం,జీవితం పట్ల గౌరవము ఉంటే ఇలా పశువుల(కన్నా) సంస్కృతి మనిషి కి వచ్చేది కాదు.
@rajavijaya3757
@rajavijaya3757 5 жыл бұрын
kalyani chowdary :మోసం అనేది ఆడ/మగ ఇద్దరిలోను ఉంది..ఎంత మంది భార్య భర్తలు (ఆడ/మగ) గా ఉంటూ ఈ చాటు వ్యవహారాలతో వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారో అందరికి తెలుసు..
@rajavijaya3757
@rajavijaya3757 5 жыл бұрын
kalyani chowdary థాంక్స్ కళ్యాణి, ఎంతో టెక్నాలజీ వచ్చిన ,ఎంతో సంపాదించిన కానీ మనిషిలో మానవత్వం అనేది తగ్గుతూ ఉంది..అందుకే చాలా మంది జంతువుల కన్నా హీనంగా బతుకు తున్నారు..
@kalyanichowdary3234
@kalyanichowdary3234 5 жыл бұрын
raja vijaya s Andi ippudu vunna generation lo okkaridi tappu analemu because okka side eppudu tappu jaragadu oka manishiga puttina tarvata minimum common sense kuda lekunda animals kantey heenam ga bratukutunnaru , even relationship kuda value ledu
@sattimogga5267
@sattimogga5267 5 жыл бұрын
Total interview rotated in one single point ....only one ramaprabha.....
@realindianp5196
@realindianp5196 5 жыл бұрын
ఇక్కడ సరిగ్గా గమనిస్తే ....రమాప్రభ శరత్ బాబు గురించి బాహాటంగా చెప్పిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇతను నోరు తెరుస్తున్నాడు అంటేనే అర్థమవుతోంది....ఇతను చెప్పేవన్నీ నిజాలు కాదని. రాజకీయ అరంగేట్రం చెయ్యడానికి ఇంతకు ముందు రమాప్రభ వేసిన నిందలు (నిజాలు కావచ్చు) ఇతని రాజకీయ భవిష్యత్ మీద ఎక్కడ ప్రభావం చూపిస్తాయేమో నని ముందెన్నడూ సమయం దొరకనట్టు ఇప్పుడు వచ్చాడు. రమాప్రభ సతీసావిత్రి కాకపోవచ్చు..కానీ శరత్ బాబు మాత్రం పక్కా వంచకుడు అని అర్థమవుతోంది. ఇతనే గనుక సచ్చీలుడు అయివుంటే రమాప్రభ ఇతని గురించి బాడ్ గా చెప్పినప్పుడే immediate గా respond అయ్యేవాడు. ఇది పక్కన పెడితే జాఫర్ గురించి కొంతమంది పిచ్చి వెధవలు తప్పుడు రాతలు వ్రాస్తున్నారు. అతని డ్యూటీ అతను చేస్తున్నాడు...అంతకన్నా బాగా మీకు చేతనైతే వెళ్లి జాఫర్ ను పక్కకు నెట్టేసి మీరు చెయ్యండ్రా బాబు....ఎవడొద్దన్నాడు...????
@DivyaReddy-ou2xv
@DivyaReddy-ou2xv 5 жыл бұрын
Super correct chepparu..abaddalu prepare ayyadu vedava
@broughtupinhuzurabad4524
@broughtupinhuzurabad4524 5 жыл бұрын
Ramaprabha gari amayakatvam migitha situations plus eddari relationship pina saratbabugari negligence Anni panichesai lekapothe varu manchi pair ayyevaru
@rocks5708
@rocks5708 5 жыл бұрын
ఈ శరత్ బాబు ఒక్కటి కూడ నిజం చెప్పలేదు. అన్ని ప్రశ్నలు దాటేస్తూ వెళ్తున్నాడు.
@seemasanam7976
@seemasanam7976 5 жыл бұрын
Correct
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 5 жыл бұрын
శరత్ బాబు ని ఈ ఇంటర్వ్యూలో జాగర్తగా observe చేస్తే నిజము చెబుతూ న్నాడో అబద్ధం చెబుతున్నాడో తెలుస్తోంది.
@swethasweety5431
@swethasweety5431 5 жыл бұрын
,yes he is crossing the matter
@Devisri667
@Devisri667 5 жыл бұрын
Interview oka roju anthaa vundi vuninte bagundu...thondaraga iopoindi..love u sharath babu sir
@goodtime7139
@goodtime7139 4 жыл бұрын
He is great actor.. looking good
@nareshjyeshtam3830
@nareshjyeshtam3830 5 жыл бұрын
10 12 సం రాలు సంసారం చేసి ఆ రిలేషన్ పెళ్లి కాదు అంటారు ,ఆమె మంచిదో చెడ్డదో తెలీదు కానీ మీరు ఆమెని వాడుకొన్నారు మల్లి ఇప్పుడు వచ్చి ఆమె గురించి చెడుగా చెప్పేకి ఒక మగడిగా సిగ్గుగా లేదా మీకు !ఒక మగడిగా ఒక నిందని మీమీద వేసుకోలేరా !ఒక ఆడ దానిమీద నిందలు వేయడానికి ఒక ఇంటర్వియూ పెట్టి చెప్తున్నావు సిగ్గుఉండాలి ఆడదాని మీద నిందలు వేయడానికి ,ఆడదాని ఉసురు తగులుతుంది .
@nareshjyeshtam3830
@nareshjyeshtam3830 5 жыл бұрын
@@ammuluk5098 tq
@chandrak7299
@chandrak7299 5 жыл бұрын
Well said
@chandrak7299
@chandrak7299 5 жыл бұрын
Ela chala takkuva mandi antaru.good sir
@nareshjyeshtam3830
@nareshjyeshtam3830 5 жыл бұрын
@@chandrak7299 tq
@kksravi
@kksravi 4 жыл бұрын
That's y he is not answering properly.
@snehalatha6
@snehalatha6 5 жыл бұрын
Sarath Babu behavior shows he is immatured, feels like not saying truth, not giving straight forward answer for everything he is telling allegations. He is still young because he doesn't take any tension .
@alludevenderreddy2345
@alludevenderreddy2345 5 жыл бұрын
ని నత్తి ,వాడి సుత్తి,మా కక్కుర్తి
@srikrishnagudiwada4033
@srikrishnagudiwada4033 4 жыл бұрын
SUPERB
@myvillagefolk924
@myvillagefolk924 4 жыл бұрын
Ha.. Ha.. Ha... 😆😅😀😃😄😁
@vasumatitummala6413
@vasumatitummala6413 4 жыл бұрын
😂😂🤭🤭
@subhasinimortha4292
@subhasinimortha4292 4 жыл бұрын
@@myvillagefolk924 ja ha haaaa🐱
@sasibhusanm2986
@sasibhusanm2986 4 жыл бұрын
🤣
@mukursk.2357
@mukursk.2357 5 жыл бұрын
sarth babu garu meeru chala baga chepparu ee media gurunchi
@varagantinagesh5926
@varagantinagesh5926 5 жыл бұрын
Wonderful actor. We miss you Sharath babu Garu.
@syugeshwarvicky9754
@syugeshwarvicky9754 3 жыл бұрын
He is still there's
@umamaheswari4625
@umamaheswari4625 Жыл бұрын
​@@syugeshwarvicky9754 Now, he is no more.
@MegaPanish
@MegaPanish 5 жыл бұрын
One thing is as a actor he did good roles like Kamal friend in saagarasangamam etc
@padmajaairla7431
@padmajaairla7431 5 жыл бұрын
EXCELLENT INTERVIEW
@rajasekharj6214
@rajasekharj6214 3 жыл бұрын
శరత్ బాబు గారు చెప్పే సమాధానాలు ఆత్మను సారముగా చెప్పేవి గా కనిపించుటలేదు.
@rocks5708
@rocks5708 5 жыл бұрын
ఒక్క దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు.
@jaistakumarveerabathini3152
@jaistakumarveerabathini3152 3 жыл бұрын
శరత్ బాబు..... రమాప్రభ ది " ఆస్తులు " కాదు ఒకే ఒక ఆస్థి అంటున్నావు... అప్పటికే ఆమె చాలా చాలా ఎక్కువ సినిమా లు నటించి ఉంది. ఇది పచ్చి నిజం !.అప్పుడు ఆమెకి ఆస్తులు ఉన్నాయి !.నువ్వు చేసిన సినిమాలు చాలా తక్కువ, ఆమెతో పోలిస్తే... ఇక నువ్వేమో 60కోట్ల ఆస్థి నీకుందని బొంకు తున్నావ్ !ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు.. అసలు ఆమె నాకన్నా పెద్దది అప్పటికే డక్కి మొక్కీలు అంటున్నావు ! అది తప్పు.. ఇంతకీ రమాప్రభ ఘోరంగా మోసపాయింది. తన కన్నా చిన్నవాడైన ఒక అందగాడి చేతిలో.... !
@vamsi1c937
@vamsi1c937 5 жыл бұрын
42:30 .... jafar made my day... 😂tutu twenty...😂😂🤣🤣
@shefashioncreations6399
@shefashioncreations6399 5 жыл бұрын
ఆస్తులు నీకున్నాయి రామప్రభకు లేవు ఏమిటి మిస్టరీ
@NSHG786
@NSHG786 3 жыл бұрын
కొట్టేస్తే
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 3 жыл бұрын
Rama prabha worst
@baggamsandeep2769
@baggamsandeep2769 5 жыл бұрын
Balayya ni pilu ra dammunte
@abhiramathreya4649
@abhiramathreya4649 5 жыл бұрын
Balayya ni pilisthe ee jagger gadini live lo 2 dengulu dengi vaadi natthi antha pogodthaadu....inaa balayya natthi ki veedi natthi ki sarigga saripothadi
@nagachakravarthy6999
@nagachakravarthy6999 5 жыл бұрын
Jai balayya
@thechampishere4289
@thechampishere4289 5 жыл бұрын
😀😀😀😀😀
@ramesh3796
@ramesh3796 5 жыл бұрын
Chiru ni pillisthe interview lo kuuda natana eraga thessasthadu
@shahedabegam6775
@shahedabegam6775 5 жыл бұрын
😜😜😁😁😁
@VRR455
@VRR455 5 жыл бұрын
I liked the way he answered 🤗
@vamsiboppana8595
@vamsiboppana8595 5 жыл бұрын
driver - politician concept super, clever thinking Sarath sir
@guttigiri6165
@guttigiri6165 5 жыл бұрын
శరత్ బాబు గారు ,రమాప్రభ గారు విడిపోవడానికి పక్క వాల్లు కారణం .ఇద్దరికీ మధ్యలో వాల్లు చాడీలు చెప్పారు .ఇద్దరికీ ఇష్టం ఉండబట్టే 12 సంవత్సరాలు కలిసి ఉన్నారు .అఇష్టం అయితే 1నెల కూడా ఉండలేరు ..
@nrufini6536
@nrufini6536 3 жыл бұрын
Kaani ama vusuru tagulutundi .
@sandheep3877
@sandheep3877 3 жыл бұрын
ఆమె అడుక్కుంటుందంటే నీకే అవమానం
@ramkumarsundarrajan6190
@ramkumarsundarrajan6190 5 жыл бұрын
Entha Kaliga unte ee interview chesuntadu. Nuvu legend bro
@mohanreddy9377
@mohanreddy9377 5 жыл бұрын
Superbbbb words about srikakulam pepoles........
@nagarajumamidi354
@nagarajumamidi354 5 жыл бұрын
మీరు చెప్పె లాస్ట్ పాయింట్ నిజం సార్... శ్రీకాకుళం ఎనకబడిన జిల్లా కాదు... అలా చూచింది రాజకియ నాయకులే
@sathyasunkari7909
@sathyasunkari7909 5 жыл бұрын
Chaaaala teliviga matladthunnav 🙏🙏🙏🙏
@kondururavi3516
@kondururavi3516 5 жыл бұрын
శరత్ బాబు మేకవన్నెపులి....77 లో వీడు ఎవరికి తెలుసు ...
@rameshdaravath3683
@rameshdaravath3683 5 жыл бұрын
Super sir, which is ur speaking that is the way perfect. It's very thinn line
@santhoshkumarking4341
@santhoshkumarking4341 5 жыл бұрын
Sarth Babu garu na chinnnappati nundi chusthunnna okey la unnnaru E nathhi pakodi ancor gadi ki gattti ga echhharu
@pawankalyanfan7630
@pawankalyanfan7630 5 жыл бұрын
Santhosh kumar seepana😂😂😂😂😂😂😂😂😂😂👌👌👌👌👌👌
@nagkotagiri7179
@nagkotagiri7179 5 жыл бұрын
సూపర్
@pulusuharsha7988
@pulusuharsha7988 5 жыл бұрын
S
@SriKanth-dr7fw
@SriKanth-dr7fw 4 жыл бұрын
@@pawankalyanfan7630 university
@SriKanth-dr7fw
@SriKanth-dr7fw 4 жыл бұрын
@@nagkotagiri7179 y
@rgv9737
@rgv9737 5 жыл бұрын
ఇద్దరూ చాలా గొప్పవారు, ఒకరి గురించి మరొకరు చాల హుందా గా స్పందించారు
@mastanvali6929
@mastanvali6929 5 жыл бұрын
He's answers are very smart
@chilukurisatish3037
@chilukurisatish3037 5 жыл бұрын
Really superb sir sarathbabu Garu. ...miru chaala correct ga mataladutunaru.....
@suneethayadav9138
@suneethayadav9138 5 жыл бұрын
two hands make a clap sound...Sarath seems tobe honest
@jayaramireddy981
@jayaramireddy981 5 жыл бұрын
Sir you are great and dainamik person.hatsaassp👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@thammannachintakunta4394
@thammannachintakunta4394 5 жыл бұрын
ఏమి తిట్టాలో అర్థకాలేదు మోసగాడు
@noobanimations19
@noobanimations19 5 жыл бұрын
Manchi voice sir.. super base
@murthymvs7456
@murthymvs7456 5 жыл бұрын
SHARAT BABU GARU INTALIGENT AND GOOD WRITER...AND TRAINED ARTIST....
@ramurailway7382
@ramurailway7382 5 жыл бұрын
జాఫర్ గారు తెలివిగా మరియు లోతుగా అడుగుతారు
@rishiwelcomesyou8098
@rishiwelcomesyou8098 5 жыл бұрын
How many members know by seeing aftr this video... Ramaprabha is wife to sharath ..?
@pradeepmedikonda7282
@pradeepmedikonda7282 5 жыл бұрын
Mee bro
@sriharsha8480
@sriharsha8480 5 жыл бұрын
Pora nathi pakodi..
@anithabangaram1860
@anithabangaram1860 4 жыл бұрын
Devudaaa......
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 5 жыл бұрын
Super jafar bay me interview chalabaguntundi
@savitripalaparthi7052
@savitripalaparthi7052 3 жыл бұрын
ఎన్ని. చెప్పినా .మీరు కావాలని కాకపోయినా కొన్ని కారణా లవల్ల విడి పోయారు విడిపోయాక కూడా మీది డామినేషన్ గా కనపడటం కరెక్ట్ కాదు రమ ప్రభ గారు కొన్ని ఇబ్బందుల నుంచి బయటకు రావటానికి అదికూడా ఆర్థికంగా కాదు మా పెళ్లి జరిగింది అని ఉన్న విషయం చెప్పారు ప్రతి ఒకళ్ళు ఒకొక్కసారి వారి జీవితం లోకి ఒక మార్పు కోరుకుంటారు ఆవిడ కూడా అలాగే కోరుకోని ఉంటారు అది మీ రూపం లో అని కూడా ఒక అడుగు ముందుకేసి అంత కన్న ఇబ్బందుల్లోకి వెళ్లిపోయారు మీరు ఎంత అవుట్ డోర్ షూటింగ్ లినా ఇంటికి రాక తప్పదు కదా ఇంట్లో తలనొప్పి ఉన్నప్పుడు ముందర దీనిని ఒడుల్చుకుంటార్సంవతరాలు గడపరు మీరు చెప్పింది సమంజసం గా వుందా ఆ తమ్ముడితో ఇంటర్వ్యూ చేస్తే ఇంకొన్ని బయటికి వస్తాయి మీరు పాపులర్ యాక్టర్ కానీ ఆవిడ మోస్ట్ పాపులర్ యాక్టర్ తెరమిందు చూసి జనం అభిమానం పెంచుకుంటారు తెర వెనుక ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు మీరు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆవిడ మీద అభిమానం మీరు ఎప్పటికీ గెలవ లేరు
@rinkukoradi2539
@rinkukoradi2539 5 жыл бұрын
SARATH BABU GARU, IM WATCHING YOUR MOVIES SINCE MY CHILDHOOD & YOU HAVE NOT CHANGED MUCH SINCE YEARS, YOUR HONESTY & HUMBLENESS IS APT TO THE ROLES YOU HAVE PLAYED IN THE MOVIES YOU HAVE APPEARED 🙏
@srinathHero
@srinathHero 4 жыл бұрын
Married life failure aina vadiki mathrame eee badha lu baga ardham avuthai friends... don’t judge a book by its cover 🙂🙂
@balapopuri7267
@balapopuri7267 3 жыл бұрын
తను ఏ తప్పూ చేయక పోతే ఇన్నాళ్లు ఎందుకు మీడియా ముందు రాకుండా దాకున్నడు శరత్ బాబు??????
@rowdybaby5267
@rowdybaby5267 4 жыл бұрын
sharath babu ...mee midha chala respect undindhi ....after ur interview gone
@chakradhargr3418
@chakradhargr3418 5 жыл бұрын
SB has managed the situation with ease. The questions could not corner him but the answers has.
@NARESHKUMAR-pm7iu
@NARESHKUMAR-pm7iu 5 жыл бұрын
Thuphan malli raavalanukuntaara super
@balajibatthula6174
@balajibatthula6174 5 жыл бұрын
Smile chala chala true ga vundi
@venubabu1132
@venubabu1132 5 жыл бұрын
Well said about politics
@mehersudha8997
@mehersudha8997 5 жыл бұрын
Everyone is correct in their own way. We can’t believe neither Rama Prabha nor Sarath Babu. Past is past. I like the way sarath babu speaks than her😊😊😊😊
@SaiKiran-nc5hm
@SaiKiran-nc5hm 5 жыл бұрын
yes exctly.......we can say that we spoken true by seen his eyes
@rehmanr3508
@rehmanr3508 5 жыл бұрын
You are correct
@8karthikeya
@8karthikeya 5 жыл бұрын
Exactly
@salisamanjaneyulu8099
@salisamanjaneyulu8099 5 жыл бұрын
you are correct
@balajibatthula6174
@balajibatthula6174 5 жыл бұрын
Exactly
@swethasweety5431
@swethasweety5431 5 жыл бұрын
ఎంతో అభిమానం ఉండేది శరత్ బాబు గారి మీద...ఈ ఇంటర్వ్యూ చూస్తే అసహ్యం వేస్తుంది..చాలా దుర్మార్గం గా మాట్లాడుతున్నారు.అంత ఇష్టం లేకుండా 13, ఏళ్ళు ఎలా కలిసి బ్రతికాడు ? ఈ రోజు మంచి అవకాశాలు వచ్చేసరిక,ఆర్ధికం గా స్థిరపడేసరికి ఇంత అన్యాయం గా మాట్లాడుతున్నాడు ?,అందం చూసి ఆమె మురిసిపోయినందుకు పాపం ఈ రోజు అనుభవిస్తుంది . 100% he is wrong . he is a big opportunist
@nasanisarojana2567
@nasanisarojana2567 Жыл бұрын
😊1😊s❤😊😊😊😊19❤❤50⁰😢0t0 tl865t😊0ⁿ9
@tammyarumugam9118
@tammyarumugam9118 Жыл бұрын
Just because he is handsome soft spoken and always smiling, does not mean innocent. Kutty padmini, said that she was with 15 others at his marriage with rama prabha.
@Srinivas-rr4gi
@Srinivas-rr4gi Жыл бұрын
But she did not mention about ramapraba first husband shanmughasundaram. So this cannot be marriage. She used a young man from village.
@suseelakancharla5359
@suseelakancharla5359 Жыл бұрын
Excellent Mg sir 🙏💐🌹
@maheshkodi1710
@maheshkodi1710 5 жыл бұрын
super jaffar garru...chala bhaga interview chesseru...hands up....
@suryaavunoori7646
@suryaavunoori7646 5 жыл бұрын
mahesh kodi hands up kaadu Bro... hats off. 😂😂
@shwetha938
@shwetha938 5 жыл бұрын
Sharth sir your smile is good
@ramanamurthyv.v6245
@ramanamurthyv.v6245 4 жыл бұрын
బహుశా ఇండియాలో డేటింగ్ చేసిన మొదటి జంట RP & SB అయ్యుంటారు.
@padmanaragani936
@padmanaragani936 5 жыл бұрын
Nice interview
@balasubbramanyambalu4948
@balasubbramanyambalu4948 5 жыл бұрын
Sarathbabugaru meru manchi natulu me movies naku istam
@guruprasad6410
@guruprasad6410 5 жыл бұрын
Sharababu Garu is an versatile actor no doubt. Seetha Koka chilaka, Sitara, Guppedu Manasu, and Swamy Ayyappa Vratham are some of the best examples of his acting calibre. Sharat Babu Garu was an neglected cini Artist by the Govts. What was the reason is not known why he is not awarded with Padmasri?
@vlapadmaja
@vlapadmaja Жыл бұрын
😊,
@telugubrilliantworld6335
@telugubrilliantworld6335 5 жыл бұрын
శరత్ బాబు గారు నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను మీరు ఒకే లా ఉంటారు handsome star
@maharshi5555
@maharshi5555 5 жыл бұрын
Nijaa nijaalu teliyavu kanee, Mee bhasha & Utcharana chala bagunnayi Sir
@ppadmasulochanamma8676
@ppadmasulochanamma8676 5 жыл бұрын
Rama prabha gari matalu nijayati undi seraph babu matallo head wait and face undi but God is there
@saidabhukya9371
@saidabhukya9371 3 жыл бұрын
మొత్తానికి వీడు అసలు మనిషే కాదు.
@RajirajaTelugu_vlogs
@RajirajaTelugu_vlogs 5 жыл бұрын
Yem vuntadu abba saratbabu my. Fav ayaina 😍
@praveene5193
@praveene5193 3 жыл бұрын
Me lagay ramaprabha anukoni mosapoindhi
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 5 жыл бұрын
అసలు ఈ నత్తి జాఫ్ఫా(జాఫార్ గాడు)భార్యా అంటే ఎలా ఉండాలి అని అడిగితె? ఆయన కరక్ట్ గా చెపుతె ఈడు మాటలు నవ్వువస్తుంది.
@kasidogga
@kasidogga 5 жыл бұрын
Very matured and balanced way of explaining the past.. SaratBabu garu is really well balanced and need to learn from him these good qualities..
@sparklessparkles8620
@sparklessparkles8620 5 жыл бұрын
EE cinema valla maatalu nammadam chala kashtam, not sure evadu nizam cheputharo evadu abadham cheptharo teliyadu..... Adi oka maaya prapancham....
@aleem076
@aleem076 5 жыл бұрын
Anni ante nandi, evaru tana gurinchi nijam chepparu, cheptaru, +ve things cheppukuntaru, -ve things marchi cheputaru. Anduke History ni nammi ippudu manushula meeda paga theerchukovadam lantivi kuda tappu.
@chirumega8392
@chirumega8392 5 жыл бұрын
Super super sir
@yehhaigulaab8055
@yehhaigulaab8055 Жыл бұрын
Very good Sarath Babu good answers open heart
@Devidoctor2011
@Devidoctor2011 5 жыл бұрын
E natthi Gadu anchoring lo cbi officer feeling istadu, and try to portray facts as false and false as facts
Mukha Mukhi with Vangaveeti Radha - TV9
23:06
TV9 Telugu Live
Рет қаралды 1,2 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,2 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 29 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
perents speech 🙏
22:45
Niranjana Murthy
Рет қаралды 427
Actor Sarath Babu Sister-in-law Emotional Words about Sarath Babu | Latest News
8:31
Mukha Mukhi with Babu Mohan - TV9
18:59
TV9 Telugu Live
Рет қаралды 360 М.
Jaipal Reddy Open Heart With RK | Season:02 - Episode:77 | 25.12.16 | OHRK
1:25:45
Mukha Mukhi with Chaganti Koteswara Rao - TV9
31:33
TV9 Telugu Live
Рет қаралды 932 М.
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,2 МЛН