#ముఖ్యంగాఎండాకాలంలోకడుపులోచలువచేసేపాతకాలపుఆహారంఈ

  Рет қаралды 224,792

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 286
@muralikancham3121
@muralikancham3121 4 ай бұрын
వంటల రుచి ఏమోగానీ... మీ తెలుగు భాష మాత్రం అమృతం.
@Happymoments2008
@Happymoments2008 4 ай бұрын
Ruchi inka amogham ga untundi……..try cheyandi …… I love His recipes …… Chala baguntayi…… manam biriyani, manchuriayaku thini naluka Paadu chesukunnam……. Assalaina telugu foods ivi…….
@Srikanth123-x
@Srikanth123-x Ай бұрын
Abba swamy garu chustuntey noru uruthundhi.
@vineshkumar4963
@vineshkumar4963 5 ай бұрын
పళని స్వామి గారి మాట పెద్దల మాట. పెద్దల మాట చద్దన్నం మూట.❤❤
@chattiramalakshmi5871
@chattiramalakshmi5871 3 ай бұрын
Chala బావుంటాయి మీ వంటలు తో కూడిన మాటలు నమస్తే
@apparaothota2318
@apparaothota2318 5 ай бұрын
మీరు చెన్నై లో ఉండి కూడా తెలుగు ఉచ్చారణ ఎంత బావుందండి వినాలనిపిస్తుంది మీ మాట
@Anniyan18
@Anniyan18 5 ай бұрын
He is from Rajahmundry and lives in Rajahmundry.
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 3 ай бұрын
He is rjy
@radhikagudepu6075
@radhikagudepu6075 3 ай бұрын
Me matalu achammyina thillugu patha Kalam vantallaku maku chupisundu meku challa thnq babai garu 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@karthikkumar8126
@karthikkumar8126 5 ай бұрын
నమస్తే గురువుగారు మీ వీడియోస్ అన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతాను మా అందరికీ మంచి మంచి వంటకాలు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు🙏
@Eyenews95
@Eyenews95 4 ай бұрын
Miru tayaru chesina annasaram lage miru kuda challaga bramhandam ga undali guruvu garu❤❤❤
@bhaveshreddy3206
@bhaveshreddy3206 5 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🍒🍒🥥🥥🥥🌽🌽🍑🍈🍊🍏🍌🍌🍌🍇🍇🧆🥭🥭🍚🍚🍯🍎🍎🍎🍎🍎🍵🍵☕☕🫖🫖🫖🫖💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰
@LakshmikanthamKatrenikona
@LakshmikanthamKatrenikona 5 ай бұрын
గురువుగారు నమస్కారం అండి మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటాం. మీరు చేసే ప్రతి కూడా స్పష్టంగా బ్రాహ్మణ వంటలు కనుక చాలా బాగుంటాయి మనవి మనం వంటలు మనకే సాటి అందులో మీ చేతితో వండింది ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది మాకు మీ చేతి వంటలు మాకు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అనిపిస్తుంది వచ్చి తిందామా అనిపిస్తుంది మీ చేతి వంట ఎప్పుడైనా రుచి చూడాలండి మేము కూడా రాజమండ్రిలోనే ఉంటాం మిమ్మల్ని పలుమార్లు కలిసాము మేము మీ చేతి సద్దుకుడు కూడా అమృతల అనిపిస్తుంది అండి చూడ్డానికి వెంటనే మేం కూడా చేసుకొని తినాలి అన్న అంత ఉత్సాహంగా ఉంటుంది మీ వంటలు మాకు
@prabhu741181
@prabhu741181 5 ай бұрын
బ్రాహ్మణ వంటల్లో ఉల్లిపాయలు నిషేధం. మరి వీరు ఇలా...?!?!?!
@markivssuram2948
@markivssuram2948 5 ай бұрын
పండుగలలో, వ్రతాలలో, శ్రాద్ధం పెట్టేటప్పుడు, కొన్ని పూజలలో పాల్గొనేటప్పుడు, స్వయంగా పూజలు చేసేటప్పుడు, దీక్షలో ఉన్నప్పుడు ఉల్లి వెల్లుల్లి నిషేధం. ఇక్కడ ఆయన ఆరోగ్య పరంగా వాడమంటున్నారు. ఇంకోటి కాలంతో పాటు పద్ధతులు, ఆచారాలు, కొన్ని నమ్మకాలు సడలుతున్నాయి.
@vijayalakshmi108
@vijayalakshmi108 5 ай бұрын
​@@prabhu741181ఉల్లి కాదండీ వెల్లుల్లి నిషేధం . కర్మ క్రతువుల సమయంలో మాత్రమే ఉల్లి సంపూర్ణ నిషేధం 😊
@user-fv3vn6zh7x
@user-fv3vn6zh7x 5 ай бұрын
అమ్మ చెప్పినట్లు చెప్తారు చక్కగా (ధాన్యవాదములు) బాబాయి గారు🙏
@gantisomeshwar8496
@gantisomeshwar8496 5 ай бұрын
అమ్మ చెప్పినట్లు చాలా చక్కగా వర్ణించారు
@vasupariti2326
@vasupariti2326 5 ай бұрын
చాలా రోజులు అయింది అండి ఈ అన్న సారం చూసి...మా అమ్మా, నాయనమ్మ ఉండేరోజుల్లో చేసేవారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను.. వారిని గుర్తు చేసారు 🙏 ఈ వేసవిలో మేము చేసుకొని తింటాము. ధన్యవాదములు అండి 🙏🙏🙏
@KRISHNADAVILI
@KRISHNADAVILI 5 ай бұрын
గురువుగారు నీకు నమస్కారం తరమని గురించి ఎవరికీ తెలియదు తరమని లో ఉన్న గొప్పతనం ఎవరికీ తెలియదు వేసవిలో ధర్మం చారు తాగడం వల్ల ఎంతో మంచిది షుగరు బీపీ అలాటి ఎన్నింటికి కంట్రోల్ చేస్తుంది
@nagasiddhanti1982
@nagasiddhanti1982 5 ай бұрын
నేను ఇవాళే చేసేస్తాను బాబాయ్ గారూ!🙏🙏🙏🙏
@saratkumar2009
@saratkumar2009 5 ай бұрын
ఆహా! అబ్బహ్! ఊరపెడుతున్నారు! ఊరిస్తున్నారు! 👌🙏🙏😊
@padmaa9943
@padmaa9943 5 ай бұрын
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటి లో ఇలా తరవాని చేసేవారు
@gantisomeshwar8496
@gantisomeshwar8496 5 ай бұрын
👌🙏అమ్మ చెప్పినట్లు చాలా చక్కగా వర్ణించారు మీకు ధన్యవాదములు👌🙏
@pasupulitichandu909
@pasupulitichandu909 5 ай бұрын
సూపర్ గురువుగారు ఇన్ని రోజులు మీరు చేసిన వీడియోస్ బాగున్నాయి. కానీ ఈ వీడియో మీరు తినడం సూపర్ మీరు కష్టపడి చేసింది మీరు తినడం మాకు చూపించాలి ఇన్ని రోజులు మీరు అది చేయలేదు కానీ ఇప్పటినుంచి చేస్తున్నారు థాంక్యూ పంతులుగారు
@indiraseethamraju6749
@indiraseethamraju6749 3 ай бұрын
Chala bavumdi chesukumtami
@chitra9123
@chitra9123 5 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏 వేడి వల్ల జ్వరం వచ్చినా లంకణాలు చేసినపుడైన... ఇలా ఎండాకాలంలో ఐనా నేను ఇలా గే తింటాను....చిన్నప్పటినుండి...నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు చేసేవి మా అమ్మమ్మ చేసినట్లు ఉంటాయని ....అందులో ఇది కూడా ఒకటి🙏చాలా బాగుంది మీరు చెప్పేది చేసేది బాగుంటుంది హెల్తీగా ఉంటాయి మీ వంటలు అన్ని...తాతగారు🙏
@satyavani5925
@satyavani5925 5 ай бұрын
Yerrani gajulatho ma pinnigari chei chustunte parvathi mata, annapoorneswari gurtostunnaru. Iruvuriki pranamaslu andi
@sharadn3485
@sharadn3485 5 ай бұрын
Om namah shivaya Guruvugariki padabivandanalu
@saradakaburlatho
@saradakaburlatho 5 ай бұрын
Ee video chusaka ninnane chesanu swami 🙏🙏🙏 asalu ma variki chala baga nachindi. Mari enno elanti vantalu mi dwara memu chesukovalani asistunam
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 5 ай бұрын
Guruvugaru anyaayam meeru ruchi ni vivaristhunte,maaku kadupulo aakali peruguthondi.Chala adbhutam ga chepthunnaru,ee rojullo evaru ila chepparu🙏
@venkatallam7136
@venkatallam7136 4 ай бұрын
బాబోయ్ చూస్తుంటే నోరు ఊరిపోతోంది
@thanvimadhusaritha1420
@thanvimadhusaritha1420 5 ай бұрын
బాబాయ్ గారు మీరు మా బంగారం అండి. మీరు ఏమి చెప్పినా, చేసినా కుడా అవి బంగారమే. నిజమండీ🙏😋😍
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 5 ай бұрын
నిజమండీ. వీనుల విందుగా చెప్తారు😊
@naikdeva4968
@naikdeva4968 5 ай бұрын
ధన్యవాదములు గురువుగారు ❤❤
@hymavathichembati7474
@hymavathichembati7474 4 ай бұрын
కాంబినేషన్ గురించి చెప్తేనే నోరు ఊరించే చేస్తున్నారండి నోట్లో నీళ్లు ఊరి పోతున్నాయి ఆ కమ్మని వంటలు రుచులు చూసి ఎంత కాలమైందో😢❤
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 5 ай бұрын
Memu chinnappudu chadhhiannam thinevallamu Majjiga pulusu kooda chesthaanu Annam legendary Manchi video chesaru thanq🙏
@JamadaghniJampana-xe6di
@JamadaghniJampana-xe6di 5 ай бұрын
వందనాలు గురువుగారు
@HariwithHaran
@HariwithHaran 4 ай бұрын
ఇది నిజంగా అద్భుతం గా పని చేస్తుంది స్వామి 🙏🏻🙏🏻. ఇప్పుడు నైట్ కావాలనే అన్నం ఎక్కువ వండి పొద్దున్న ఇది చేస్తున్నా. నిజం గా ఇది తాగి బయటకి వెళితే ఎండ అసలు తెలియ లేదు. చాలా చాలా ధన్యవాదములు. రోజు విడిచి రోజు ఇప్పుడు కూడా చేసుకుంటున్నాము. అందరికి చెప్పాను కూడా. నిమ్మకాయ కారం కూడా చాలా అద్భుతం గా వచ్చింది.
@SatyaVloggs
@SatyaVloggs 4 ай бұрын
Em cheoparu guruvu garu...rangostaru, dabbapandula😂 untaru ani...intlo Amma nannagaru cheppinatlu anipistondi🙏🏻
@srinath5pepsi
@srinath5pepsi 4 ай бұрын
Mee telugu ki na vandanaalu sir..intha spashtam ga matladuthunnaru
@madapathishashikala9975
@madapathishashikala9975 5 ай бұрын
7 Days mundu video lo madiriga tenka leni mamidi kayalato vuragaya pettanu chala use full iendi Swami mavallu chala chala bagundi antu tinnaru meeku Danya vadamulu manchi manchi videos Inka Meeru cheyalani korukunttu namastey keep it up
@anuradhabhargav7254
@anuradhabhargav7254 5 ай бұрын
🙏🙏 🙏 🙏🙏 గురువు గారు మేము చేసుకుని తిన్నాము. అద్భుతంగా ఉన్నది. 🙏 ధన్యవాదాలు 🙏
@BhudeviPowroji
@BhudeviPowroji 5 ай бұрын
Guru vu garu meku na ❤️🙏
@hymavatig2618
@hymavatig2618 5 ай бұрын
Avunandi maa nanna garu maku chebutu vunttaru valla chinnapudu tharammanam antaru Ani cheparu
@sreedevies7241
@sreedevies7241 5 ай бұрын
గురుయుగారికి నామస్కారం ఛాలా ఆరోగ్యkaramaina di chupincharu
@suji5990
@suji5990 5 ай бұрын
తరవాణి (లక్ష్మి చారు )మా అమ్మగారు ప్రతీ ఎండాకాలం చేస్తారు చాలా బాగుంటుంది
@ramukalakonda7182
@ramukalakonda7182 4 ай бұрын
గురువు గారు చాలా చక్కగా చూపించారు 🙏🙏🙏
@veerakondeti9369
@veerakondeti9369 4 ай бұрын
ఆఖరుకి ఇప్పటి జనాలకు చద్ధి అన్నం గురించి చెప్పల్సి వస్తుంది. ఇంకా మన పూర్వ కాలం సాంప్రదాయ ఆహార పదార్థాలను మీ ఛానల్ లో చెప్పగలరు... సత్ బ్రాహ్మణులు వర్థిల్లుగాక....
@maheshpanda8904
@maheshpanda8904 5 ай бұрын
Sri sivaya guravanamaha!Hara Hara
@Plb17674
@Plb17674 5 ай бұрын
మీరు తింటుంటే..నోరు ఊరుతుంది అండి..
@chinthanurikarthik
@chinthanurikarthik 5 ай бұрын
Your wards are like family member guruvu garu
@JenigaPadma
@JenigaPadma 5 ай бұрын
Super, yeme, yeme andi🙏🙏🙏🙏🙏🙏🙏
@vamsirokkam1479
@vamsirokkam1479 5 ай бұрын
First time chustunna guru ji 🙏🙏🙏
@srinunaikbanavat8077
@srinunaikbanavat8077 5 ай бұрын
అయ్యా. మట్టి పాత్రలను ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది వివరణ ఇవ్వ గలరు
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 4 ай бұрын
గడ్డితో కానీ మెటల్ పీచుతో కానీ ఉప్పు సనగపిండితో శుభ్రం చేసుకోవాలి
@saradakaburlatho
@saradakaburlatho 5 ай бұрын
🙏🙏🙏 ee roju ma vaaru adigaru ela cheyalo chusi annasaram cheyi ani.Miru chakkaga chesi video pettaru
@s.v.industries7756
@s.v.industries7756 5 ай бұрын
చాలా బాగుంది ఫుల్ వీడియో మీరు తినడం ఇంకా బాగుంది ఇంతవరకు మీరు తినలేదు నేను చూడలేదు మా అందరికీ తండ్రి మీరు మీరు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి
@AnuRadha-hs5pn
@AnuRadha-hs5pn 5 ай бұрын
🙏🙏
@madhumolleti9770
@madhumolleti9770 5 ай бұрын
Meru baley matladatharu guruvu garu me vedios pratheedhi chusthanu chala spastamga untayi manchi vantakalu
@visalaa1494
@visalaa1494 5 ай бұрын
గురవుగారు మీరు చేసిచూపించిన కాకరకాయ ఉల్లికారంకూర తరచు చేసుకుంటాం ఈరోజు చలవచేసేతర్వాణి చెప్పారు చేసుకుంటాం ధన్యవాదాలండీ ఇలాంటి మంచిమంచివి చెపుతూవుండండి
@ottit
@ottit 5 ай бұрын
శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః శ్రీ శివాయ గురవే నమః
@pavithradevi9012
@pavithradevi9012 4 ай бұрын
Tq verymuch for your traditional food videos, feeling like our family member are guiding us. Tq.
@krishnavenianenenu
@krishnavenianenenu 5 ай бұрын
ధన్యవాదాలు స్వామి గారు🙏🙏🙏🙏
@moulalisk5362
@moulalisk5362 5 ай бұрын
Thank you గురువు garu
@sathupallysrinu
@sathupallysrinu 3 ай бұрын
Super uncle🎉🎉❤❤❤chala bagundi
@mallangireddymohan5066
@mallangireddymohan5066 5 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@sarojinikalaniketan.572
@sarojinikalaniketan.572 5 ай бұрын
Telisina padardham ayina kuda, mee baani lo amrutha prayamga vivarincharu. Pillalu inspiration ayyi valla aahara reethini marchukogalaru. Hats off. 🙏
@Jyothishvidyarthi
@Jyothishvidyarthi 5 ай бұрын
గురువు గారికి నమస్కారం. సెనగలతో పాతోలి చేయడం చూపించండి
@jhansirani5628
@jhansirani5628 5 ай бұрын
Super guruvu garu.
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 5 ай бұрын
మీరు తింటూ.... చెప్పే మాటలు చూస్తే మాకు చాలా సంతోషం బాబాయ్ గారు 🤗🤗🥰🥰
@guptabolisetty6670
@guptabolisetty6670 4 ай бұрын
Vinatame. Tayaru ippude chhouustuna. Babayi Garu.
@lalithalakshmi8134
@lalithalakshmi8134 4 ай бұрын
🙏🙏 chala adhbutamga undi andi nijanga nillu urutunai 👌👌 Adbhutanga undi 👏👏👍👍😛😛
@rajeshwairirajeshwairi7042
@rajeshwairirajeshwairi7042 5 ай бұрын
Thank you so much
@shivakanthgottiparthi9667
@shivakanthgottiparthi9667 4 ай бұрын
Swachamaina manishi swachamayina thindi. Guru gariki padabhi vandanalu
@ruthammagandluru8069
@ruthammagandluru8069 5 ай бұрын
నమస్తే గురువుగారు మంచి విషయాలు చెబుతున్నారు మీకు ధన్యవాదములు
@PaidikalvaChandramohan
@PaidikalvaChandramohan 5 ай бұрын
Thankq swamy garu🙏
@వీరవెంకటసత్యనారాయణలక్ష్మమ్మ
@వీరవెంకటసత్యనారాయణలక్ష్మమ్మ 5 ай бұрын
గురువుగారు మేము మీ ఇంటి పక్కనే పక్క వీధిలో ఉంటాం మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగుంటాయి నేను ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చాను
@pavankumar-yn5sl
@pavankumar-yn5sl 5 ай бұрын
Namaskaram guruvu garu...
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 5 ай бұрын
Guruji Respects. Atyadbhutamu Aina Video upload chesaru. 🙏🌹 "TARAVANI" (Sri Mahalakshmi Prasadamu) Sareeraka Manasika Aarogya Paramuga chala manchi chestundi. 🙏🌹
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 5 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు, ఆచరిస్తాం అండి. ధన్యవాదములు.
@Balaji-l8o
@Balaji-l8o 5 ай бұрын
Adbhutham,amogham,anandhakaram,mee annasaram swamivaru
@tulasikayala6081
@tulasikayala6081 5 ай бұрын
Noru vurindi swamigaru
@kattavenkayya6322
@kattavenkayya6322 4 ай бұрын
I am very eager to try once..... Thank you babaai
@saibabavinukonda6768
@saibabavinukonda6768 4 ай бұрын
Swamy garu it is great
@Attakodalucooking
@Attakodalucooking 5 ай бұрын
Chalabaga chesi choopinchaaru guruvugaru. TQ
@vvsnmurty12
@vvsnmurty12 5 ай бұрын
Ummm guruji meku namaskaram...adbutam...🙏🙏
@jyothsnar4062
@jyothsnar4062 4 ай бұрын
Namaste andi, Chaala baaga cheppaaru, memu chesukunnamu, chaala bavundi
@TeluguCreations-rc3vp
@TeluguCreations-rc3vp 5 ай бұрын
Guruvugaru namaste 🙏
@GarnetChitneni
@GarnetChitneni 5 ай бұрын
నాక్కూడా తినాలనిపిస్తోంది 😋
@jonnavithulasaimadhuri2532
@jonnavithulasaimadhuri2532 5 ай бұрын
వందనాలు గురువుగారు మీవంటల వీడియోలు చాలా బాగుంటాయి, మీ చమత్కారపు మాటలు కూడా 💐🙏🏻 ఆపరేషన్ తర్వాత తినవలసిన పచ్చమ్ వంటలు (పూర్వకాలపు ) కూడా వీడియో చేస్తే బాగుంటుంది. త్వరలో చేస్తారని ఆశిస్తూ 🙏🏻
@thulasidivi1463
@thulasidivi1463 5 ай бұрын
Wow!! Not much work involved but healthy and tasty rice preparation, especially for the summertime Thank you Gurugaru 🙏
@AaradhyaSudhiksha
@AaradhyaSudhiksha 4 ай бұрын
Nice
@vinodmumbai
@vinodmumbai 5 ай бұрын
Super
@p.sunithapavani3431
@p.sunithapavani3431 5 ай бұрын
Thathayya meru soooper ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌
@SwapnaRaghupatruni
@SwapnaRaghupatruni 5 ай бұрын
Super ammamma maku gurtukuvachindandi swamy garu
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 5 ай бұрын
నాక్కూడా తినాలనిపిస్తుంది గురువు గారికి ధన్యవాదాలు
@Temple-y7z
@Temple-y7z 5 ай бұрын
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనం 🎉
@sirisha-mw7vt
@sirisha-mw7vt 5 ай бұрын
Bagundi babaigaru
@The_Life_Of_Music.
@The_Life_Of_Music. 5 ай бұрын
నమస్కారం గురువుగారు
@arunakumari2708
@arunakumari2708 5 ай бұрын
🙏🙏🙏 thankyou guruvugaru
@ramadevikapoor2330
@ramadevikapoor2330 5 ай бұрын
Very nice
@sudharani9680
@sudharani9680 5 ай бұрын
Chala chala bagundi guru garu 🙏
@lawdale
@lawdale 5 ай бұрын
super video
@naguvattem3005
@naguvattem3005 5 ай бұрын
Swami garu amoghamu ,meku dhanyavadamulu andi.
@pradeepv760
@pradeepv760 4 ай бұрын
Amazing dish
@harinathlbc2977
@harinathlbc2977 5 ай бұрын
Super babai. Summer best food with less cost.....👍
@Bhaktikataksham
@Bhaktikataksham 5 ай бұрын
Meru Ila chesi chupistinte makuda tinalani anipistundhi guruvu garu
@JyothiJyothi-c8g
@JyothiJyothi-c8g 5 ай бұрын
Thank you sir for sharing this video
@venkatagopikodavatiganti6054
@venkatagopikodavatiganti6054 5 ай бұрын
అద్భుతం గురువుగారు
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 125 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
Thara Tharaalanaatidhi Ee"THARAVAANNAM"-8th(Final)Video.
17:07
Palani Swamy
Рет қаралды 119 М.
మంగళ స్నానాలు  || Nandu's World || Tamada Media
12:36