#"పొట్టుపెసరపప్పుగారెలు"&అందులోనంజుకు"అల్లంటమాట"కలిపినపచ్చడి

  Рет қаралды 85,934

Palani Swamy

Palani Swamy

2 ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 127
@supriyapaidikalva997
@supriyapaidikalva997 2 ай бұрын
చక్కని తెలుగు సంప్రదాయ వంటకాలతో పాటు ఆ కుంపటిలో వంట, ఆ రుబ్బు రోటి పచ్చడి, అన్నిటికంటే తీయనైన మీ మాటతీరు ఒక చక్కని విశ్వనాథ్ గారి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతోంది, ధన్యవాదాలు 🙏
@user-vg4mr1ij9w
@user-vg4mr1ij9w 2 ай бұрын
మీరు నిండు నూరేళ్లు మనశ్శాంతిగా జీవించాలి గురువుగారు
@karunasanhubhatla9966
@karunasanhubhatla9966 2 ай бұрын
గురువుగారు నాకు కూడా వంటలు చాలా బాగా వచ్చు కాకపోతే మీలాగా మాట్లాడడం వీడియో తీయడం రాదు.... మీరు చేసే వంటలన్నీ నాకు వస్తాయి మీరు చెప్పే మాటలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి మాటలు అన్ని నాకు రావు చాలా బాగా ఉంటుంది మీ వంట మీ బొగ్గుల పొయ్యి చాలా నచ్చుతుంది నాకు సూపర్ గురువుగారు నమస్కారం
@palepuramamohanarao7362
@palepuramamohanarao7362 2 ай бұрын
బాబాయ్ గారు మీరు తెలుగువారే, కాకపోతే మీరు తమిళ భాష కూడా మాట్లాడుతున్నారు. అందువల్ల ప్రతీ సారి అందరూ ఆడుతున్నారు.మీరు తమిళం ఎలా నేర్చుకున్నారో వివరించగలరు. ఇంక వంటల గురుంచి అద్భుతం అమోఘం అపూర్వం.
@user-tl4ji1nq3p
@user-tl4ji1nq3p 2 ай бұрын
తెలుగు సాంప్రదాయ వంటలకు నిలువెత్తు నిదర్శనం మీరు ధన్యవాదాలు
@sarmavvs9991
@sarmavvs9991 2 ай бұрын
Oil kalakunda punukuluveseru
@s.v.industries7756
@s.v.industries7756 2 ай бұрын
మీరు చేయడం బాగోక పోవడం నా స్వామి గారు మంచి అలవాట్లు ఉన్న వ్యక్తిని మేము చూస్తున్నాము ధన్యులం❤🎉
@GarnetChitneni
@GarnetChitneni 2 ай бұрын
KZbin దయవల్ల తెలుగువారి ఆహార జ్నాన సంపద తరతరాలకు తరగని ఆస్తిలా అందిస్తున్న మీకు పాదాభివందనం గురువుగారు 🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥰🙏🙏🙏🙏💅💅💅💅💅🫖🫖🫖🍵🍵☕☕☕☕☕☕🍏🍇🍇🍇🧆🧆🍑🍑🍎🍌🍌🥭🥭🍯🍯🍚🍚🥥🥥🥥🍊🍊🍈🌽🌽🌽🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰
@jdprasad2489
@jdprasad2489 2 ай бұрын
నమస్కారం నాన్న గారు.. నిజంగా నోరూరుతుంది..
@satyavaniduvvuri3676
@satyavaniduvvuri3676 2 ай бұрын
అమ్మ చేతి వంట ఈ పేసర గారెలు. మీరు చేస్తుంటే మా అమ్మ లాగా అనిపించింది. ధన్య వాదాలు స్వామీజీ.
@keerthipelluri994
@keerthipelluri994 2 ай бұрын
మొదటి అల్లం టమాటా పచ్చడి చూడటం ధన్యవాదాలు మీకు 🙏🏻🙏🏻
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 2 ай бұрын
అసలు ఇల గారెలు వేసుకోవచ్చని తెలియదు సుమా చాలా సంతోషం గురూజీ ❤😂😂❤❤
@rambabuvarudu5516
@rambabuvarudu5516 Ай бұрын
Super babai garu sudha rambabu
@thulasidivi1463
@thulasidivi1463 2 ай бұрын
Very nice pesara garelu & tomato-ginger chutney combo 👌👌
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 2 ай бұрын
మీరు చేస్తున్నపుడు అక్కడే ఉంటే, తినవచ్చు అనిపిస్తోంది అండి. చాలా చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు.
@sailajayadlapalli6691
@sailajayadlapalli6691 2 ай бұрын
🕉👍👍ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం...అందించారు. 🙏🙏🙏
@arunasatamraju3487
@arunasatamraju3487 2 ай бұрын
గురువు గారు మీ వంటలు చాలా బావుంటాయి అంది అన్ని మా.వంటలు లాగానే ఉన్నాయి ఆ వా పెట్టిన కూరలు అనీ కూడా మేము అలాగే చేసుకుంటాము
@sugunakrishnan322
@sugunakrishnan322 2 ай бұрын
Guruvu garu super ga chesi choopistunnaru.thanks
@moulalisk5362
@moulalisk5362 2 ай бұрын
ఆహా గురువు garu ninna mee interview chusanu kumara swami gurinchi chala baga vivarincharu memu dhanuyulm alage mimmulanu aa swami chllaga chudalani korukuntunnamu🙏🙏🙏
@padmavathu7542
@padmavathu7542 2 ай бұрын
Chala baga chesaru guruvugaru🙏
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 2 ай бұрын
Guruvu garu chala baga ardham ayyelaga chepthunnaru chala thanks guruvugaru🙏
@padmavathigangisetty2776
@padmavathigangisetty2776 2 ай бұрын
అన్నయ్య గారూ ఒదిన గారు అదృష్టవంతులు
@swathifoodcourt5449
@swathifoodcourt5449 2 ай бұрын
Chala bagunnayi andi.
@lingamvenkataramadas2800
@lingamvenkataramadas2800 2 ай бұрын
Sarma garu your voice is good and more subscriber in both the Telugu states
@sudharani9680
@sudharani9680 2 ай бұрын
Chala chala bagunai Tappakunda chesukutamu Guru garu 🙏
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 2 ай бұрын
Chaala Baagundhi Swamy garu
@rS-pc8kb
@rS-pc8kb 2 ай бұрын
Nenu today meru cheppu chupinchinatle chesanu.. Chala.. Super tasty ga vachay babay garu.. Thank you andi Ma vaaru and babu kuda istam ga tinnaru❤
@intelligentboykarthi6826
@intelligentboykarthi6826 2 ай бұрын
Super andi babai garu miku dhanyavaadhalu maku manchi వంటలు nerputhunnandhuku
@PatnamVenkatesh-vh3bq
@PatnamVenkatesh-vh3bq 2 ай бұрын
Swami meeru chala ADHRUSTA VANTHULU.😃😃😃👌👌👌👍👍👍,, JAI SRI RAM, JAI BHAVANI, 🚩🚩🚩🚩🚩🚩🚩
@ravisarma1788
@ravisarma1788 2 ай бұрын
అద్భుతః 😋 స్వామి గారు 🙏
@shobaturaga5085
@shobaturaga5085 2 ай бұрын
Chala bagundi andi pottu pesar pappu garelu with tomato chutney
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 ай бұрын
Chala chala adbhutam ga chesaru. Nenu kuda try chestanu dhanyavadalu andi
@ramakrishna4338
@ramakrishna4338 2 ай бұрын
గురువు గారికి నమస్కారం మీ వంటలు చాలా బాగుంటాయి మేము కూడా మా ఇంట్లో మీరు చెప్పిన వంటలు చేసాము చాలా అద్భుతంగా వచ్చాయి మాది ఒక చిన్న విన్నపం తిరుమలలో ప్రసాదంగా పెట్టే సాంబార్ అన్నం ఎలా చేయాలో మాకు తెలపగలరు
@shujathamajumdar5614
@shujathamajumdar5614 2 ай бұрын
Fantastic and yummy guru garu 🤗👍 danyavadamulu 🙏
@sistershoodunderthestars
@sistershoodunderthestars 2 ай бұрын
Super sastry garu
@nilimagannavarapu2517
@nilimagannavarapu2517 2 ай бұрын
Chala Baga chesaru
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 2 ай бұрын
ఆద్భుత: గురువుగారూ !🙏🙏🙏🙏🙏🙏
@RajeshwariTapatla
@RajeshwariTapatla 2 ай бұрын
Namaste Guruvugaru 🙏 chalabagaunvi andi me vantalu
@hymavathia280
@hymavathia280 2 ай бұрын
Chala bagundi pedananagaru namaskaramulu
@ravindrababu7114
@ravindrababu7114 2 ай бұрын
గురువు గారు చాలా బావుందండీ నేను కూడా ట్రై చేస్తా 😋😋😋👍👍👍
@seshukumari1442
@seshukumari1442 2 ай бұрын
నమస్తే బాబాయ్ గారూ.. చక్కటి గారెలు..తప్పకుండా చేస్తాను
@varshacolourlabmncl6001
@varshacolourlabmncl6001 Ай бұрын
సూపర్❤❤
@pankajakumari6255
@pankajakumari6255 2 ай бұрын
Adbhuthaha ,
@rallabhandisivaprasad8191
@rallabhandisivaprasad8191 2 ай бұрын
Adbhutaha
@cocophonix
@cocophonix 2 ай бұрын
Nanna garu, mee matalu vintuntene kadupu, manasu nindipoyayi🙏🙏🙏🙏
@matetimatetikranthikiran4014
@matetimatetikranthikiran4014 2 ай бұрын
Love nana garu
@mallangireddymohan5066
@mallangireddymohan5066 2 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@kamalakumari6278
@kamalakumari6278 2 ай бұрын
వెరీ గుడ్
@srinivast4164
@srinivast4164 2 ай бұрын
అద్భుత హ😋
@lawdale
@lawdale 2 ай бұрын
Excellent 👌
@bhagyalakshmipadala5501
@bhagyalakshmipadala5501 2 ай бұрын
మేము పెసర పునుగులు లా వేస్తాము మిరియాల బదులు మేము వెల్లుల్లి పేస్ట్ వేస్తాం చాలా బాగుంటాయి rajamundry maadi
@dhanunjayayalagandala1073
@dhanunjayayalagandala1073 2 ай бұрын
Guru garu gharelu Baga vandaru
@skmadhu1014
@skmadhu1014 2 ай бұрын
👌👌babai
@sreeramganesh6253
@sreeramganesh6253 2 ай бұрын
Wow super 🙏🙏
@advitha7719
@advitha7719 2 ай бұрын
Namaskaram guruvu garu🙏🙏
@latha3829
@latha3829 2 ай бұрын
Mouth watering sir👌👌🙏🙏😋😋
@shankarreddy2109
@shankarreddy2109 2 ай бұрын
Swamulu 🙏🏻🙏🏻
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 2 ай бұрын
Wow mouth watering 😋😋😋
@himatrayamappe1130
@himatrayamappe1130 2 ай бұрын
నమస్కారం..బాబాయ్ గారు...గారెలు అద్భుతః... మీ హోమ్ టూర్ చెయ్యండి🎉🎉 From.. శ్రీదేవి శర్మ... తెలంగాణ....
@rS-pc8kb
@rS-pc8kb 2 ай бұрын
Entha chakkaga vestunnaru babay garu ❤
@amruthajetti6537
@amruthajetti6537 2 ай бұрын
Super 🎉🎉
@sathishkorumilli6064
@sathishkorumilli6064 2 ай бұрын
Super..... I cont resist గురువు garu
@ramadevikapoor2330
@ramadevikapoor2330 2 ай бұрын
Very nice
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 2 ай бұрын
Super yeme yeme Andi 👌🙏
@umadevi4999
@umadevi4999 2 ай бұрын
Very 👌
@swathisanjana6314
@swathisanjana6314 2 ай бұрын
సూపర్ వున్నాయి బాబాయ్ గారు
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 ай бұрын
Sree gurubhyonnamaha 🙏🙏
@sumalathapusam4939
@sumalathapusam4939 Ай бұрын
Super
@user-yd8rl2tv5c
@user-yd8rl2tv5c 2 ай бұрын
Super dish
@rounakshaik3677
@rounakshaik3677 2 ай бұрын
🙏🙏🙏🙏babai garu
@sarithakothakonda-bp8mf
@sarithakothakonda-bp8mf Ай бұрын
Super 😊
@punyavathiupendram6367
@punyavathiupendram6367 2 ай бұрын
Super sir
@21padmaja
@21padmaja 2 ай бұрын
నమస్తే గురువుగారు..మీరు చేసే విధానమే అద్భుతం గా ఉంటుంది. ఇక బొగ్గుల కుంపటి మీద చేసే వంట రుచి చెప్పక్కర్లేదు...ఇంకా ఇలాంటి విధానాన్ని ఇప్పటికీ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు...🙏🙏
@rahamanshaik98
@rahamanshaik98 2 ай бұрын
Super sir super
@junutulasarma2036
@junutulasarma2036 2 ай бұрын
Good
@srisaranyaaishwarya58
@srisaranyaaishwarya58 2 ай бұрын
Sree gurubhyonnamaha
@kalpana1974
@kalpana1974 2 ай бұрын
🙏🙏
@phaniprakash6156
@phaniprakash6156 2 ай бұрын
Suuper tiffin sir
@velamurilakshmilatha6910
@velamurilakshmilatha6910 2 ай бұрын
Gaarellu and pachadi Chaala baaga chesi chupicherru
@skmadhu1014
@skmadhu1014 2 ай бұрын
🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 2 ай бұрын
Nanna garu namaskaram
@thulasikrishnasait6823
@thulasikrishnasait6823 2 ай бұрын
👌👌👌👌👌🙏
@srilaxmideshpandae
@srilaxmideshpandae 2 ай бұрын
Meeru EDI chesina chala baguntadi Swamy garu
@gotetiindira2512
@gotetiindira2512 2 ай бұрын
Meeru ee vanta chesina maku ventane vandesu kovalani vuntundi anta baga chebutaru
@bharathisivakoti6532
@bharathisivakoti6532 2 ай бұрын
😊🙏
@user-yj3rb9ho6m
@user-yj3rb9ho6m 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@oletikomalatha8405
@oletikomalatha8405 2 ай бұрын
గురువు గారు ముందు గా మీకు నా ధన్యవాదాలు ఆరోగ్య కరమైన, రుచికరమైన వంటలు చేస్తున్నారు బొగ్గు ల పొయ్యి మీద అంత సెగ వస్తుందా!
@srinivasmattaparthi2428
@srinivasmattaparthi2428 2 ай бұрын
Boggula poyyi chala srestamainadi. Sega 100% vastundi
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 2 ай бұрын
🙏బాబాయి గారు, అద్భుతం అండీ. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అండీ. రాజమండ్రి లో వడికిన యజ్ఞపవీతాలు ఎక్కడ దొరుకుతాయో దయచేసి చెప్పగలరు. 🙏
@akellasisters5506
@akellasisters5506 2 ай бұрын
Sooparu babayigaru
@manisaraswatula8999
@manisaraswatula8999 2 ай бұрын
Adbhuthaha 🙂🙏🏻 antha chinna rubburolu ekkada dorikindandi?
@jyothitripurari3323
@jyothitripurari3323 2 ай бұрын
Noru urutundi swamy
@deepthikolluru
@deepthikolluru 2 ай бұрын
Guruvu garu garelu vesaka aaa oil yem chestharu
@sowjanyabannu7637
@sowjanyabannu7637 2 ай бұрын
Kakarakaya karapodi cheyandi pedhanannagaru...
@pmahalakshmi221
@pmahalakshmi221 2 ай бұрын
Guruvayoor garunaaku oil ekkuvaga peelustaayee EMI cheyyali
@user-nw8cq1tv6k
@user-nw8cq1tv6k 2 ай бұрын
Guruvu gaaru vadiyalu pettadam kudaa okasari cheppandi please
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 2 ай бұрын
"నేతి గారెలు" అనేవి వినటమే కానీ ఎప్పుడూ చూడలేదండి ఒకసారి చేసి చూపించగలరని మనవి 🙏🙏💐 మీరు వీక్షకుల కొరకు అల్యూమినియం పాత్రలో తయారు చేసిన వంటలు చేసి చూపిస్తున్నారు బాగుంది, కానీ ఆ ఆహార పదార్థాలు తినడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ""మట్టి - రాగి - ఇత్తడి - కంచు"" పాత్రలు మాత్రమే వాడ గలరని మనవి ధన్యవాదములు అండి 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatarr
@venkatarr 2 ай бұрын
Subscribers అందరికీ గారెలు పంపించండి బాబాయి గారు. 👌😋🙏🕉️💐.
@machirajusankari556
@machirajusankari556 2 ай бұрын
Appatikyna okaroju meeintiki bhojananiki vasthanandi
@bhagyalakshmipadala5501
@bhagyalakshmipadala5501 2 ай бұрын
మీ పొయ్య గురించి వీడియో చెయ్యండి
@pavanisuneetha1156
@pavanisuneetha1156 2 ай бұрын
నమస్తే అండి బెల్లం చలిమిడి తయారీ ఎలానో చెప్తారా.
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 18 МЛН
Noone Maagaaya(Ooragaaya) !
16:20
Palani Swamy
Рет қаралды 55 М.
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1 МЛН