హర్ష మీరు బాగా చూపించారు మా ముక్కామల గ్రామ విశేషాలు, కాని ఓకే ఒక్కటి మరిచారు అదే మా గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ చింతలమ్మతల్లి 🙏🏻🙏🏻🙏🏻
@harshasriram772 жыл бұрын
Teliyadhu andi...thank you so much
@achyutasubbalakshmiandra81882 жыл бұрын
avnu nijame chintalamma ammavaru
@harshasriram772 жыл бұрын
అవును అండి
@babyshamiidurgam7032 жыл бұрын
@@achyutasubbalakshmiandra8188 special vedio cheyandi
@babyshamiidurgam7032 жыл бұрын
Pakkane kakaraparru kuda baguntundi
@varaprasad19032 жыл бұрын
అన్నా మా ముక్కామల గ్రామాన్ని ఇంత అందంగా చూపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు.... లంక ప్రాంతం ఇంకా తియ్యవలసింది
@harshasriram772 жыл бұрын
Thank u so much bro..time .. లేదు
@sathavahana68092 жыл бұрын
Ma village daggara vilage name kuda mukkamala idhi guntur district tadikonda mandal
@varaprasad19032 жыл бұрын
@@sathavahana6809 నాకు తెలిసిన మూడు ముక్కామల గ్రామాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాల ప్రకారం ఒకటి పశ్చిమ గోదావరి పెరవలి మండలం ముక్కామల(వీడియో లో ఉన్నది ) రెండు తూర్పుగోదావరి అమలాపురం దగ్గర ముక్కామల మూడు గుంటూరు జిల్లా ముక్కామల
@sathavahana68092 жыл бұрын
@@varaprasad1903 yes correct
@ramvish662 жыл бұрын
హర్ష గారూ, ఎంతో శ్రమతీసుకుని, ముక్కామల గ్రామాన్ని అర్ధవంతం గా చూపించినందులకు ధన్యవాదాలు. నేను కూడా గోదావరి జిల్లావాడినే. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం అమెరికా వచ్చి ఇక్కడే స్థిరపడి పోయాను. మాది ఉండి, తాడేపల్లిగూడెం మధ్యనున్న గణపవరానికి పక్కనున్న సరిపల్లె అనే గ్రామం. మాది, మండువాఉన్న ఒక పెంకుటిల్లు. ఇప్పుడు మా గ్రామంలో పెంకుట్ళ్ళే లేవు. మీ వీడియో నా చిన్ననాటి స్మృతులనంటిని గుర్తుకు వచ్చేలా చేసింది. అందుకు కృతజ్ఞతలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోదావరి జిల్లావాసులకు మీ వీడియో ఒక గొప్ప కానుక. రాబోయే వీడియోలను ఇంకా అర్ధవంతంగా తీయటాని కొన్ని సూచనలను ఇస్తున్నాను. అన్ని సూచనలను అమలు చెయ్యటానికి కుదరక పోవచ్చు. ఎంతవరకు వీలైతే, అంతవకు అమలు చెయ్యండి. 1. వీడియో లో ఎవరిని కలిసినా ( చిన్న లేక పెద్ద వారు ఎవరైనా) ముందు రెండు చేతులూ జోడించి నమస్కారం చెయ్యండి. అది వీడియోలో వచ్చేట్లా చూడండి. 2. వీడియో తీస్తున్నప్పుడు, సమయము (Time) & ఉష్ణోగ్రత (temperature) చూపించండి. 3. ఈ వీడియో లో మానసా దేవి ( నాగ దేవత) గురించి చెప్పినప్పుడు, అవిడ, శివుని మానసిక పుత్రిక కాబట్టి ఆవిడకు మానసా దేవి అనే పేరు వచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా, అవిడకు భూలోకంలో పూజార్హత ఎలాకలిగిందో తెలుసుకుని చెప్పాలి. అప్పుడే మీరు చేసిన శ్రమకు ఫలితం ఉంటుంది. 4. అన్నీ చూపించారు కాని గోదావరి నదిని చూపించలేదు. గోదావరి నదిని చూపిస్తే ఇంకా బాగుండేది. ఇంకా చాలా ఉన్నాయి. నా టెలీఫోను నంబరు +1 248-895-3157. మీకు అభ్యంతరము లేకపోతే వాట్సప్ లో నన్ను కలవండి. ఇట్లు, రామన్న
@139516402 жыл бұрын
Very Good ,Nice Explaining About Our Village ,Great You Done Great Job Thanq
@harshasriram772 жыл бұрын
Thank u so much
@swarnabharadwaj27242 жыл бұрын
MUKKAMALA VILLAGE IS Most beautiful and calm and quit. Thanks for showing
@harshasriram772 жыл бұрын
Thank u so much
@mannemanikyam94502 жыл бұрын
హై అన్నయ ఎలవున్నరు మీరు మీ హెల్త్ ఎలావుందీ మీరు చేస్తోన్న వర్క్ చాలా మందికి ఇష్టం
@harshasriram772 жыл бұрын
Good bro
@k.theremurthluk.theremurtl61882 жыл бұрын
మా ముక్కామల గ్రామమును ఇంత అందముగా చూపించినందుకు ధన్యవాదములు హర్ష శ్రీరామ్ గారు 🙏👍👌🌹 ---కేతా త్రిమూర్తులు, సర్పంచ్ ముక్కామల
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి..కానీ మిమ్మల్ని కలిసే అవకాశం...కుదరలేదు అండి...
@narasimharajuketha72722 жыл бұрын
హాయ్ అన్న
@dvrm135792 жыл бұрын
One who experienced village life and their respect and culture,,the lush green farm lands,herbs and shurbs,their culture and traditions ,every home is self sufficient with food ,shelter and clothing ,may be there is poverty ,they never struggle for food and water,no need to buy any thing,which they grow in their rear yards,when village resident stay in cities for some time they understand the difference.
@harshasriram772 жыл бұрын
Thank u so much
@kattabhavani4952 Жыл бұрын
meedhi mukkamala,aithe maadhi kuda mukkamale
@venugopalnagumalla88352 жыл бұрын
ముక్కామల రోడ్లు చక్కగా ఉన్నాయి. వెళ్ళడానికి రోడ్డు సరిగా లేనట్లు ఉంది. గుడ్ కవేరేజ్.
@harshasriram772 жыл бұрын
Thank u so much
@yedukondalub19232 жыл бұрын
హర్షాగారు ముక్కామల గ్రామము చాలా బాగుంది, వెళ్ళేటప్పుడు పచ్చని పొలాలు, అరటి తోటలు, చిక్కుడు, వరి , జామతోటలు, కొబ్బరి ,బీర ,వంగ ,లేని కాయగూరలు లేవు,, ఊర్లో మండవాలోగిల్లు,, దేవుడుగుళ్లు చాలా బాగున్నాయి,, ఆ ఉరివాళ్ళు చాలా అడ్రష్టవంతులు. హర్షా గారు చూపించినందుకు మీకు ధన్యవాదాలు ,నాకు కూడా పచ్చని పొలాలు, మండవాలోగిల్లు అంటే చాలా ఇష్టము.. బి ఏడుకొండలు. కానూరు . విజయవాడ..
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@avramanamycoid3982 жыл бұрын
Very very beautiful village number 1 village
@papabaikomara25972 жыл бұрын
Very nice place
@vadalisulakshana73282 жыл бұрын
Beautiful.
@sobharani22692 жыл бұрын
.
@jyothihelenrose1681 Жыл бұрын
Hi harsha garu mukkamala village beautiful video super👍👍👍
@karunakarteegala40562 жыл бұрын
I am from telangana ,good to see godavari villages.
@harshasriram772 жыл бұрын
Thank u so much
@akondisai36522 жыл бұрын
యిలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయాలనీ, ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@nmuralikrishnan44662 жыл бұрын
హర్ష శ్రీ రామ్ థాంక్స్ ఫర్ ఫీడ్ బ్యాక్ అండ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ పెంకుటిల్లు చాలా బాగా చూపించారు శ్రీ వెంకట్ డిజిటల్ స్టూడియో గోపి ముత్యాల, ముక్కామల, పెరవలి మండలం.
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@nmuralikrishnan44662 жыл бұрын
@@harshasriram77 హర్ష శ్రీ రామ్ గారు మీ వీడియోస్ చాలానే ఫాలో అవుతున్న మీ వీడియోస్ కి bgm అయితే సూపర్ అండి సిద్ధాంతం మరియు ప్రక్కనే ఉన్న ఇలపర్రు గ్రామంలో 100 ఇయర్స్ దాటిన ఒక పెంకుటిల్లు ఉంది దానిలో "శతమానం భవతి" మూవీ షూట్ చేశారు మీకు వీలుంటే ఒకసారి ప్రోగ్రాం చేయ్యండి. హర్ష శ్రీ రామ్ అల్ ది బెస్ట్ అండి మురళీ ఫ్రమ్ సిధ్ధాంతం.
@ramamanohar52022 жыл бұрын
హర్ష, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వాతావరణం జీవితం ఇంత బాగా చూపించిన వీడియోలు రాలేదు. చాలా సంతోషం గా అనిపించింది. పట్టణాలు, నగరాల వీడియోలు, పాటలు, డాన్స్ లు చూసి చిరాకు వచ్చింది. ఈ వీడియో ఎంతో ప్రశాంతత అనిపించింది. మరన్ని గ్రామాల గురించి తెలియచేయండి. చాలా సంతోషం 🌹ధన్యవాదములు
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@eravathi7769 Жыл бұрын
I am very happy to hear about Mukkamala villege as my forefathers alienate from that villege tq harsha garu ❤
@golrajuarigela20902 жыл бұрын
మావూరి నీ ఇంత అందంగా చూపించీనందుకు దాన్యవాదలు
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@vikrantnayak36832 жыл бұрын
So beautiful village I like so much
@harshasriram772 жыл бұрын
Thank u so much
@lakshmiraotetali9062 Жыл бұрын
Meru chupemchay places chala bavumtunnaye, back round music Marchand , Emma Kate bavumtumde,eppudu vastunnade Antarctic cachet ga Landu, thank you for showing nice villages
@ameethas59082 жыл бұрын
Wow so beautiful village thanks for showing this . God bless you bro .
@harshasriram772 жыл бұрын
Thank u so much
@trivikram20792 жыл бұрын
Supervideo....Keep It up
@harshasriram772 жыл бұрын
Thank u so much
@t.jayashreeraipur67102 жыл бұрын
Nice greenary screens
@mannemanikyam94502 жыл бұрын
Village chala chala bagundi annaya meeru video చూపించడమే కాకుండా అనేక ఇతర విషయాలు వివరంగా చెప్పారు టెంపుల్ చాలా చాలా బాగుంది హౌస్ 👍
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@sohailhind91402 жыл бұрын
Soo Nice beautiful .... Thanks U SOO much RAM PRASAD SIR ......For showing this Beauty ...
@harshasriram772 жыл бұрын
Thank u so much
@viswanadhamroshini86962 жыл бұрын
బాగా చూపించారు MUKKAMALA గ్రామాన్ని....వీడియో మీరు తీసే విధానం చాలా చాలా బాగుంది...మేము రోజు తిరిగిన గ్రామం లో ఇన్ని ఉన్నాయా అని ఈ వీడియో లో మీరు చూపించే వరకు మాకు తెలియలేదు...
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@RRKPrasad2 жыл бұрын
ముక్కామల అబ్బిరెడ్డి తాత మినపరొట్టి సూపర్ గా ఉంటుంది బ్రో..
@harshasriram772 жыл бұрын
Thank u so much
@mannemanikyam94502 жыл бұрын
Meeru చూపించే వీడియో అని చాలా bagunnaie 🙏 exlent ❤️
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@thotasrinivas43732 жыл бұрын
Harsa sri ram garu you doing very well
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@jhansikatta85252 жыл бұрын
Super videos good 👌🏼👌🏼👌🏼💐💐💐
@harshasriram772 жыл бұрын
Thank u so much
@narasarajui70862 жыл бұрын
హర్ష గారు మీ యూ ట్యూబు వీడియో లన్ని చాలా ఇంట్రెస్టుగా చూస్తాను ముక్కామల గ్రామం లోని లొకేషన్స్ చాలా బాగున్నాయి నా విన్నపం నేను విశ్రాంత ఉద్యోగిని నేను ముక్కామల లాంటి గ్రామంలో ప్రశాంత గడపాలని ఆశ కనుక ఆ యా గ్రామాల పొలాల రేటు నివాసాల స్థలాల రేటు స్థానికులని అడిగి తెలుపగలరని ఆశిస్తున్నాను థాంక్ యూ
@harshasriram772 жыл бұрын
Thank u so much andi .. అలాగే అండి
@Bikermaddy662 жыл бұрын
Thanks bro for showing my beautiful village mukkamala 👍👍👍👍👍👍
@harshasriram772 жыл бұрын
Thank u so much
@gsmurthy50142 жыл бұрын
Maa mukka mala villageni kuda chupi chandi nice video
@harshasriram772 жыл бұрын
Ok andi..Thank u so much
@YoshithaM-r2d Жыл бұрын
Hi.Harsha .beautiful. so.nice
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@rajukatta2813 Жыл бұрын
మా అమ్మమ్మ గారి ఊరు ని చాలా బాగా చూపించారు కాని గ్రామ దేవత ఐనటువంటి చింతల్లమ్మ గుడి మర్చిపోయారు
@Venky143412 жыл бұрын
చాలా థాంక్స్ అన్న మా ఊరిని వీడియో తీసినందుకు.నువ్వు తీసిన ప్రతి ప్లేస్ నాకు తెలుసు అన్న. ఎందుకంటే అది మా ఊరు మీరు అక్కడ కొంతమంది పెద్ద మనుషులు కూర్చున్నారు. కదా అన్న వాళ్ళందరూ నాకు బాగా తెలుసు. ఆ పక్కనే మా ఇల్లు అన్న💚
@harshasriram772 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి...
@mannemanikyam94502 жыл бұрын
ఇంకా చాలా రోజులు అవుతోంది అన్నయ నిన్ను చూసి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి+ ఇంకా మంచి మంచి విలేజ్ విడియో స్ చేయాలి + ఇంకా మంచి అవకాశాలు రావాలి + దేవుడి దయ వల్ల మీరు కష్టపడే తత్వం ఉన్న మీకు ఒక మంచి అవార్డ్ రావాలి మీ కృషి తగిన ప్రతిఫలం రావాలి అని కోరుకుంటున్న 🙏
@harshasriram772 жыл бұрын
Thank u bro...for your support
@naidupaddu60312 жыл бұрын
Very nice beautiful bro village beautiful video bro i like
@harshasriram772 жыл бұрын
Thank u so much
@kiranmani92842 жыл бұрын
Super Harsha garu elaga ayina pallaturu anadama varu ....superb ...tnq manchi video upload chesaru super ....
@harshasriram772 жыл бұрын
Thank u so much
@koppulapandarinath3072 Жыл бұрын
So beautiful village excellent location great Harsha 👌💅💅
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@gadesrinivasaraonaidu70942 жыл бұрын
జై జవాన్ జై కిసాన్ 🙏🙏,Nice video super super 👌
@harshasriram772 жыл бұрын
Thank u so much
@ramachandra1012 жыл бұрын
గ్రామము ను చూపిస్తూ గ్రామ చరిత్రను చక్కగా వివరించారు. 👌👍
@harshasriram772 жыл бұрын
Thank u so much
@rambabumukkamala59342 жыл бұрын
I am very happy to hear about Mukkamala village as my forefathers alienate from that village
@harshasriram772 жыл бұрын
Thank u so much
@k.prasadkalapala79672 жыл бұрын
Hi
@k.prasadkalapala79672 жыл бұрын
Hi
@achyutasubbalakshmiandra81882 жыл бұрын
Iam from Mukkamala
@harshasriram772 жыл бұрын
@@k.prasadkalapala7967 hi
@sigampalliprasad48522 жыл бұрын
Harshagaru Aa ooru, Temple Arugu chaala bagunnai...
@harshasriram772 жыл бұрын
Thank u so much
@saradhis5292 жыл бұрын
చక్కని పల్లె వాతావరణంవాతావరణం బాగా చూపించే బ్రదర్
@harshasriram772 жыл бұрын
Thank u so much
@lakshmigadiraju34262 жыл бұрын
Wow Beautiful Chala Bagundi Temple Harsha Garu.Very Nice video 💚💚❤️❤️❤️❤️
@harshasriram772 жыл бұрын
Thank u so much
@tvijaya26304 ай бұрын
Hi. Thammudu. Ma. Mukkamala. విలేజ్. నీ. చూపించినందుకు మీరు చాలా థాంక్స్ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు మాది ముక్కామల తమ్ముడు స్కూల్ దగ్గర స్కూటీ మీద మా హస్బెండ్ నేను తమ్ముడు థాంక్స్ తమ్ముడు
@harshasriram774 ай бұрын
Thank you so much andi
@nandinikrishna55102 жыл бұрын
Super village👌👏 Miru baga cover chesaru village ni motham🙂
@harshasriram772 жыл бұрын
Thank u so much
@harshinidunaboina45452 жыл бұрын
Bro madi kuda mukkamala ne bro tq so much bro e video tisinadhukuu kani Godavari adhuku chupichaledhu bro adi famous ayina place
@harshasriram772 жыл бұрын
Thank u so much....
@tsrvenkat2 жыл бұрын
చాలా బాగుంది అండీ. ,,,👏
@harshasriram772 жыл бұрын
Thank u so much
@krishnakuwait868 Жыл бұрын
అంబాజీపేట దగ్గర ఉన్న ముక్కామల తీయండి సార్ సూపర్ ఫుడ్స్ అండ్ పల్లెటూరు అందాలు
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@durgadonepudi81532 жыл бұрын
హర్షా గారు ముక్కామల గ్రామము చాలా బాగుంది 👌
@harshasriram772 жыл бұрын
Thank u so much
@suribabuyarramsetti59652 жыл бұрын
హర్ష గారు ముక్కామల గ్రామం అంబాజీపేట మండలం తూ గో జిల్లా
@kavurimohanarao37772 жыл бұрын
Iam from Hyderabad.Very glad to see this village. beautiful.
@harshasriram772 жыл бұрын
Thank u so much
@gowthamijuvvala22252 жыл бұрын
Uru matram chala clean ga undhi annayya... Nice video part 2 kuda thiyandi
@harshasriram772 жыл бұрын
అలాగే అండి....Thank u so much
@srinivasmurthy62272 жыл бұрын
Nice video ☝👍
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@mannemanikyam94502 жыл бұрын
Annaya మీరంటే నాకు చాలా అబిమానం ఉంది
@harshasriram772 жыл бұрын
Thank u bro
@mannemanikyam94502 жыл бұрын
@@harshasriram77 chala manchi varu annaya ur సినిమా హీరో ల ఉంటారు
@sarambee79572 жыл бұрын
Super love u Andhra miss u lot.
@harshasriram772 жыл бұрын
Thank u so much
@bhaskaravarma28072 жыл бұрын
Nice, vedio bhayya tq
@harshasriram772 жыл бұрын
Thank u so much
@SairamGanti-g4k Жыл бұрын
Very beautiful village I like village life
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sriramuluinavalli83942 жыл бұрын
Maa vooru Mukkamala Thank you so much varsha sriram. Beautiful village, beautiful editing. you forget about Grama dhevatha sri chintaalamma .
@harshasriram772 жыл бұрын
Thank u so much
@pandutuluri60172 жыл бұрын
అన్నా నీ నేచురల్ వీడియోస్ సూపర్
@harshasriram772 жыл бұрын
Thank u so much bro
@pothumudishanthi84112 жыл бұрын
మా ఊరు గురించి చక్కగా చెప్పారు tq bro
@harshasriram772 жыл бұрын
thank you so much
@nicenet7332 жыл бұрын
ma vuru chala andamga chupincharu brother
@harshasriram772 жыл бұрын
Thank you so much
@lifeoffailure...39212 жыл бұрын
Around 10years back i went Mukkamala very beautiful place.....
@harshasriram772 жыл бұрын
thank you so much
@srinivasgurram35862 жыл бұрын
చాలా అందమైన గ్రామం
@harshasriram772 жыл бұрын
Thank u so much
@devendranathreddy4111 Жыл бұрын
I have visited this place , full of greenary and very great temple Nice visuals
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@dongasatya12242 жыл бұрын
Thank you so much for showing my village mukkamala 🤩🤩
@harshasriram772 жыл бұрын
Thank u so much
@nanivlogs51312 жыл бұрын
మా ఊరు ❤️
@harshasriram772 жыл бұрын
Nice village
@achyutasubbalakshmiandra81882 жыл бұрын
meedi mukkamala andi.
@sk_m242 жыл бұрын
Great information thank you Harsha bro..👍
@harshasriram772 жыл бұрын
Thank u so much bro
@palapadma5942 жыл бұрын
Ma mukkamala village ni inta baga chupinchinaduku thank you sooo much annnnaaaa🤩
@harshasriram772 жыл бұрын
Thank u so much
@chandrashekar21172 жыл бұрын
Nice beautiful location super village good 👍
@harshasriram772 жыл бұрын
Thank u so much
@palleturiammayi55562 жыл бұрын
అంటే మా జిల్లానే.. 👍👍👍😂😂💐💐💐 👌👌👌సూపర్ సార్..
@harshasriram772 жыл бұрын
Thank u so much
@achyutasubbalakshmiandra81882 жыл бұрын
made.
@bnaidu44602 жыл бұрын
Mukkamala village is beautiful in all aspects
@harshasriram772 жыл бұрын
Thank u so much
@rajubalusu75072 жыл бұрын
Mukanala chala bagaundi
@himayeshua31662 жыл бұрын
Hi Harsha, village is so beautiful full of greenary.
@harshasriram772 жыл бұрын
Thank u so much
@rajubaby28982 жыл бұрын
Nuv super bro elane manchi videos chyndi
@harshasriram772 жыл бұрын
thank you so much
@chiruchoppala36802 жыл бұрын
Very nice village. Ee rojullo intha neet ga village undatam chala goppa visayam.
ముక్కామల గ్రామంలో ముక్కామల అనే సినీ యాక్టర్ మా కాలంలో ఉండేవారు ఆ ముక్కామల గారి గ్రామమేనా ఈ ముక్కామల గ్రామం పచ్చని పొలాలతో చక్కగా ఉంది మంచి ఆహ్లాదం అనిపిస్తుంది
@harshasriram772 жыл бұрын
Thank you so much for your valuable feedback
@leelarani87542 жыл бұрын
Vvv unique Thank you for the efforts in making and sharing the vdos Actually I thought the vdo is about the great old Telugu actor mukkamala garu, he is vv famous for sakuni role
@harshasriram772 жыл бұрын
Thank u so much
@mukkamulamurthy57002 жыл бұрын
Wow super awesome so beautiful
@harshasriram772 жыл бұрын
Thank u so much
@suribabuyarramsetti59652 жыл бұрын
పెరవలి ప గో జిల్లా సర్
@harshasriram772 жыл бұрын
@@suribabuyarramsetti5965 thank you so much for your valuable feedback
@Rockstar-wi6vm2 жыл бұрын
Tq so much bro to show my village we miss my village
@harshasriram772 жыл бұрын
Thank u so much
@narendrapeesapati46482 жыл бұрын
My birth place. Thank you for the video brother
@harshasriram772 жыл бұрын
Thank u so much
@sravanthiponnuru778 Жыл бұрын
Beautiful
@sagirajutriveni45262 жыл бұрын
Maaku mukkamala first time andunaa, Manasaa devi kshetram chudatam mee dwaraa adrushtham kaliginadee Aayushmaanbhava Harshaa garuuu
@harshasriram772 жыл бұрын
Thank u so much
@engilirajanna86442 жыл бұрын
Very nice video harshasriram Gaaru ❤❤❤
@harshasriram772 жыл бұрын
Thank u so much
@rajubaby28982 жыл бұрын
Tooo good bgm
@harshasriram772 жыл бұрын
thank you so much
@satyanarayankankipati36332 жыл бұрын
Dear Harsha Sriram Garu Thank you very much for an excellent video. Very clear and nice photography. The temples shown are really very impressive. You are doing good job keep going. Wish you all the best. God bless you. Thank you. Love from Nellore.
Hi bro very nice video and channel.. keep going 💪 ✨️ meeru ee video lo oka chota oka palace lantidi chupincharu..but Dhani gurinchi emi matladaledu... veelunte Dhani gurinchi comment cheyyagalara... ade do rajula kalam naati kota la kanipinchindi.. andhuke kodhiga curiosity..
@madhusari33472 жыл бұрын
Nice natural location s bro nice village
@harshasriram772 жыл бұрын
Thank u so much
@taranisai27522 жыл бұрын
Very nice video harsha garu.god bless you
@harshasriram772 жыл бұрын
Thank u so much
@machavaramvrsaikumar77522 жыл бұрын
1997 lo,nellore polytechnic college loclassmate,.hiran kumar vaalla native place idi...97 lo vaaditho vachanu e vuru...mallee innallaki mee video tho,aaa paatha gnapakalu gurtukochayi...thank you
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@venkateshu93052 жыл бұрын
SUPER, అన్న,,,👌👌👌🌹🌹🌹
@harshasriram772 жыл бұрын
Thank u so much
@shaikmoulali20652 жыл бұрын
Very nice sir
@harshasriram772 жыл бұрын
Thank u so much
@kurmapuramanajee34402 жыл бұрын
EE MUKKAMALA VILLAFE CHALA BAAGUNDI. PEACEFUL GAA LIFE NI KONASAAGINCHAVACHU,