మహాద్భుతం. చాలా అద్భుతంగా పాడారు. కులశేఖర్ ఆళ్వార్ల ముకుంద మాలా స్తోత్రం ఎంతో అద్భుతమైన గాత్రంతో చాలా బాగా ఆలపించారు. హరేకృష్ణ. 🙏🙏🙏
@manikyalakshmi41863 ай бұрын
మ్యూజిక్ అత్యద్భుతంగా ఉంది.
@akkinapalliraghu2014 ай бұрын
శ్రీకృష్ణకర్ణామృతమును చాలా మధురాతిమధురంగా గానం చేశారు ధన్యులమయ్యాము
@vaishnavinindali9259 Жыл бұрын
Enthanti adhbutha ganam tho kudena mukunda mala nu maku andhinchin nandhu ku na nama sumangali Hare Krishna 🙏🙏🙏🙏🙏
@gayathrisonti31085 ай бұрын
శ్రీ కృష్ణ శరణం మమ🙏🙏🙏
@sunkararamana9763 жыл бұрын
విశ్వ వాజ్మయములో ముకుందమాల ఒక అద్భుతమైన మాల. భగవద్గీతకు సమానమైనది ఈ మాల. కులశేఖరాళ్వార్ కు జన్మజన్మల రుణపడి ఉంటాను. ఆ మహానుభావుడి దయవల్ల ఈ స్తోత్రం వింటున్నాము చదువుతున్నాము.🙏🙏🙏