ముళ్ళపూడి సత్యనారాయణ గారు చక్కటి విషయాలు చెప్పారు. కుక్కకాటుకి చెప్పు దెబ్బ లాగా ఈ యాంకర్ కి చక్కగా సుతిమెత్తగా సమాధానాలు చెప్పారు. మీరు హ్యాట్సాప్ 🙏
@sudhasistla495610 сағат бұрын
Excellent sir.well said.what u said is 100%true
@srujanahinduКүн бұрын
యివిడ 9 మంత్స్ back video లో నా స్వేచ్ఛ కోసం నాకు నచ్చినోడితో పోయాను అనింది ఆయన ఫ్యామిలీ video ఏదో యూట్యూబ్ లో చూసి యివిడ వీడియోస్ చెయ్యటం స్టార్ట్ చేసింది మళ్ళీ ఇప్పుడు నాకు పిల్లలు గుర్తొచ్చారని video చేశా అంటుంది కనీసం పిల్లలు పరువు గురించి ఆలోచించిన వీడియోస్ చేసేది కాదు ఆవిడ
@saradamynampati8649Күн бұрын
Yes, to grab money from him she started these type of videos and trying degrade his fame. యేనుగు chusi కుక్క మోరిగితే యేమి నష్టం ledu
@arka569Күн бұрын
ముల్లపూడి వారు అతి గా అనిపిస్తోంది..... తను ఇష్టమైన వారికి డబ్బా కొట్టుకోవచ్చు..... కాని పోతనామాత్యులవారిని చాలా తేలికగా మాట్లాడటము...... సంస్కార హీనుడనిపించింది
@Crk-f9bКүн бұрын
Pot Hana your dad?!?!
@bsbabu4170Күн бұрын
ఈయన కొంచెం sollu చెబుతున్నాడు.. గరికిపాటి పండితుడు, జ్ఞాని కాదు
@bhanumathikadimisetty7772Күн бұрын
ఆమెకు మూడు pG లు వున్నవి ఆమె ను చిత్ర వధ చేసి ఇంటి నుండి కట్టు బట్టలు లేకుండా చేసి బయటకు పంపించి నప్పుడు ఆమెకు తినడానికి తిండి లేనప్పుడు పిల్లలను ఎలా చేస్తాను అని పిల్లల భవిష్యత్తు కోసం అతని దగ్గర తో పంపించి వేశారు ఇప్పుడే నా పెద్ద నీతులు చెప్పే గురువుగా రు ఆమె చెప్పేది తప్పు అని ఖండించక మూగ వాడిగా వుంటే దాని అర్థం చేసుకోవచ్చు అతనిది మోసం అని ఆమె కూడా చాలా పెద్ద కుటుంబ లో పుట్టినది ఆమెను మోసం chesi తీసుకు పోయాడు ఆమెను తల్లిదండ్రులు తిరిగి ఇంటికి రానివ్వకుండా పంపించి వేశారు ఆమె ధైర్యముగా ఇప్పుడు మంచి పొజిషన్ లో వున్నారు
@galaxy87-8Күн бұрын
PG ఉంటే గొప్ప కాదు కదండీ. అన్ని PG లు చేసిన ఆవిడకి పిల్లలని వదిలేయటం తప్పని తెలీదా? అదికూడా 24 సంవత్సరాల కిందట. అసలు ఇప్పుడు చేస్తేనే modern generation ani అనుకుంటున్నారు. ఆవిడ అప్పట్లోనే అది చేశారు. ఎన్ని సమస్యలు ఉన్నా ,అడుక్కునైన అమ్మ పిల్లలని పెంచుతుంది. అలా వదిలెయ్యదు.
@jayakrishnapenumarthi3510Күн бұрын
గరికపాటి గారు చాలా బాధపడి ఉండొచ్చు. ఇన్నేళ్ల తరువాత ఆవిడ ఇలా చెయ్యడం తగదు. డబ్బుల కోసం ఇలా చేస్తోందా ?? కొడుకులను చూడాలనుకుంటే ఆవిడ వాళ్ళను ఇంటికి పిలిపించుకుని చూడొచ్చు.
@sivaranivemula70Күн бұрын
గరికపాటి రానీయటం లేదేమో ,, అదే ఆవిడ ఆవేదన అయియుండవచ్చు కదా,, పాపం ఎంతైనా కన్నది కదా
@Crk-f9bКүн бұрын
@@sivaranivemula70Nee bonda Nee bokka ani naa aavedana pichi mundakoduka
@vijayakumarturaga903817 сағат бұрын
రంధ్రాన్వేషణ ఆంధ్రులకున్న అంటురోగం. నిన్నటి వరకూ అల్లు అర్జున్, మొన్న తిరుపతి లడ్డు, అటుమొన్న పవన్ కళ్యాణ్ ......కాదేది youtubers ,కు అనర్హం. మాడుగుల నాగఫణిని నాశనం చేసారు. నిన్న గరికపాటి, నేడు అనంత్ శ్రీరామ్. ప్రజలకు వారి వ్రుత్తితో తప్ప ప్రవ్రుత్తితో సంబంధం లేదు.
@RaviKumar-ti2xsКүн бұрын
.. ముళ్ళపూడి వారి భజన కు మా జోహార్లు... గొప్పగా ప్రవచనాలు చెప్పడమే కాదు.. మంచి ప్రవర్తన కూడా ఉండాలి.. అయ్యా.. ఎవరుగురువులు .. మీ శాపనార్ధాలు ఏవిటి? మీకసలు బుద్దుందా... మీరు రోడ్డుమీదకొచ్చి.. మందిని శ పించటం ఏవిటి??.. పోండి.. పిల్లి శాపనార్ధలకి ఉట్టి రాలదు.. పైగా గరికపాటిని.. శ్రీనాధుని తో పోల్చటం.. ఆయన్ని అవమానించాటమే... ఒంటి దురదకి మందుంది... కాని నోటిదురదకి.. మందులేదు.. పోవయ్యా ముళ్లపోది.. నువ్వు...నరకానికి పోతావ్... ఆమె ఉసురు నీకు తప్పక తగులుతుంది... ఇక మీ గురు షోష ఆపవయ్య... సోదిశ్వర... జై మాతాజీ 🙏🙏🙏
@RaviKumar-ti2xsКүн бұрын
.. బాగా చెప్పారు... 👍
@Crk-f9bКүн бұрын
Nee bonda pichi mundakoduka., adi baaga balisindi., kaameswari kaamam
@vanidevivaddiraju8247Күн бұрын
నమస్కారం గురువుగారు, నిజమే మీరు చెప్పింది, ఎవరి ఇంటి గోల వాళ్లకి తెలుసు. అయినా ఈ వయసులో ఇవన్నీ అవసరమా? ఎందుకు ఈ రచ్చ
@sivaranivemula70Күн бұрын
గరికపాటి కి అహంకారం,, వెటకారం ఎక్కువే, ఇది అందరికీ తెలిసినదే కదా
@RaviKumar-ti2xsКүн бұрын
.. పోయేకాలం 🙏
@jayachandraB11 сағат бұрын
chetta vedavaki doola teerali
@narasingaraok5881Күн бұрын
శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి నటించిన ఇల్లాలు చిత్రం నడిచి మన ముందుకు వచ్చింది అనిపించింది
@sivaranivemula70Күн бұрын
ఇతను సరిగా మాట్లాడం లేదు, ఆమె తప్పు చేసియుండవచ్చు,, పిల్లల్లి వదిలి,,,, కాని ఇప్పుడు వృధ్దాప్యం లో ఆమిడ తన పిల్లలతో కొంచం సమయం,,ప్రేమ కోరుకోవటం తప్పుకాదు,, మానవత్వం తో మాట్లాడండి,,,,, తప్పు లు చేయని మనుషులు వుంటారా? అయినా ఆమిడ 10 సం వత్సరాలు పెంచిందని అన్నారుగా,,,,, పిల్లలకు కేవలం చెడే చెప్పారుకాబోలు అమె గురించి గరికపాటి, అన్న భార్య తో కాపురం,,, దేముడా,, ఇది కుటుంబమేనా అసలు,,,, స೨మ೨జిక విలువలు లేవా? ఏది ఏమైనా,,,ఒక తల్లి గాని తండ్రి గాని తమ తమ జీవిత సంధ్యవేళ,,, పిల్లల ప్రేమ కోరుకోవటం తప్పుకాదు, ఎవరూ శాశ్వతం కాదుగా
@srujanahinduКүн бұрын
పిల్లల ప్రేమ కోరుకునేవాళ్ళు నా మొగుడు ఇలాగ చక్క గాడు ఇలా మాట్లాడుతారా
@swamyreddy428Күн бұрын
You are correct sir
@king-cp1leКүн бұрын
Avida clear ga cheppindi thanu garikapati narasimha brother wife ani garikapati lepukuvachadu thanani marriage chesukoledu ani malli miru thanu wife ani nirupinchadi ani antaru enti
@himairacharla94Күн бұрын
Mameshwari..amma meeru super... very good ❤.garikapati... garu ladies ni..baga motivate chestaru...cheduni edurinchamani...dhairyam ga vundamani..anyayam..meeda poradamani...poradandi..kameshwari garu 😊
@Crk-f9bКүн бұрын
Nee bonda ne’ thallee
@ponugotihemavathamma5409Күн бұрын
Please don’t compare him with Dattatria Swamy. Don’t boost him to the level of Atma Gnani
@Crk-f9bКүн бұрын
You need comparison?!?!?!
@Vijji_12Күн бұрын
Baga chepperu
@govindaraoandhavarapu4115Күн бұрын
ముళ్ళపూడి గారు కామేశ్వరి గారిని పొగుడుతున్న రా తిడుతున్న రా...మీకు తెలిసినదే మో సూటిగా చెప్పండి .అతు ఇటు కాక చెబుతూ వుంటే చూసే వారికి సందేహాలు ప్రశ్నలు ఎక్కు వావుతాయి....
@roshansimplyrocks4328Күн бұрын
Sonta anna barya vadina tallito samanam maree inta gorama
@yrs5188Күн бұрын
Idi nijamathe anthakante papam inkokati ledu
@Crk-f9bКүн бұрын
Garikapati a great man 👌🥭🌺
@manisai7156Күн бұрын
ఏమి తెలియకుండా తప్పుడు మాటలు మాట్లాడకూడదు,ఎవరి జీవితాలు వాళ్ళవి,
@pvrswamy4912Күн бұрын
Kameswari garu thanakemee asthulu avasaram ledannaaru.
@ashokburada20 сағат бұрын
వృద్ధ మహిళా పతివ్రతః. ఆవిడ ఒక మహా పతివ్రత, మనమంతా వెర్రిబాగులవాళ్ళం. సుత్తి ఆపి, ఆయన చెప్పే ఉపన్యాసాలలో లోపం ఉంటే ఖండించండి. ఆయన వ్యక్తిగత విషయాలు మనకెందుకు.