Astrologer & Spiritual Guru Sai Karunamma About Garikipati Narasimha | kameswari || RED TV

  Рет қаралды 15,555

RED TV

RED TV

Күн бұрын

Пікірлер: 61
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 23 сағат бұрын
బామ్మ గారు...మీ అనాలసిస్ సూపర్!!!👌👌👌✌️✌️✌️👍👍👍
@rajakumarirajusaka1950
@rajakumarirajusaka1950 Күн бұрын
కరుణా చాలా బాగా చెప్పావు. మీ అక్క.వెంకటరమణ కాలనీ.
@772_a.srinivas4
@772_a.srinivas4 Күн бұрын
Karuna Amma garu really very true
@rumadevi7946
@rumadevi7946 Күн бұрын
Karunamma ❤❤🎉🎉🎉very well explained. Good analysis 👍
@sunithap5033
@sunithap5033 Күн бұрын
Baga chepparu amma
@suhithapilli2792
@suhithapilli2792 13 сағат бұрын
Karuna garu spoke very apt and practical points.expressing infront of the media is not always the solution every time
@kishore1111
@kishore1111 Күн бұрын
Karunamma garu 🙏🙏🙏, chala baga chepparu amma. Thank you!
@asvssupdatedmummy
@asvssupdatedmummy Күн бұрын
కామేశ్వరి గారు, ఆవిడా ప్రతి వత, నా తప్పు లేదు అన్నట్టు చెప్పుతోంది మా హ తల్లి
@HaariSesh
@HaariSesh Күн бұрын
గరికపాటి ఒక లెజెండ్ 👍🏻
@aacrazykids
@aacrazykids 9 сағат бұрын
@@HaariSesh ఏడిసావులే
@vijayguttakumar15
@vijayguttakumar15 6 сағат бұрын
@@aacrazykids Oh so in US kids are also watching Kamasutra of Kameswari.
@vijayguttakumar15
@vijayguttakumar15 6 сағат бұрын
try to reply from your account man, shame to use kids account. Thought of making use of people peeping into your kids youtube account for viewership.
@aacrazykids
@aacrazykids 3 сағат бұрын
@@vijayguttakumar15 ఒక అమ్మ కి అబ్బకి సకంగా పుడితే సక్రమంగా మాట్లాడరా waste వెధవ. నా అకౌంట్ కి నేను పెట్టే మెసేజ్ కి ఏమి సంబందం.. మెడ మీద తలకాయి లేని వెధవ లాగా ఉన్నావు
@ramaswamyraju2471
@ramaswamyraju2471 Күн бұрын
Adhbutamgaa chepparu maa
@asvssupdatedmummy
@asvssupdatedmummy Күн бұрын
రావణుడు సీత దేవి నీ ఎంత ల పొంద లి అని చుసిన సీత దేవి రావణుడు కి లొంగ లేదు, సీత అమ్మ తో పోలుచు కోకూడదు
@kuchipudisrilakshmitulasi7315
@kuchipudisrilakshmitulasi7315 Күн бұрын
Chalabaga chepparu 1:57 1:59
@vijayak5944
@vijayak5944 Күн бұрын
తాను అవమానం పాలవుతున్నది. గురువుగారిని, తన పిల్లలను, వారి కుటుంబలను, సరదాగారిని అవమానించే హక్కు ఆమెకు లేదు. వదినను ఎత్తుకొచ్చాడు, అన్నమాట మరిదితో వెళ్ళియింది అనికూడా కదా.
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 Күн бұрын
బాగా చెప్పారమ్మ!! పాతికేళ్ల తరువాత కామేశ్వరి గారు వీథికెక్కి ఇలా భాగోతం చెయ్యడం తప్పు. తప్పులు అందరూ చేస్తారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈవిడ ఇలా చేస్తోంది.ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేసారు. తెలుగు జాతి గర్వించే ప్రవచన రాక్షసుడు, సహస్రావధాని, పుంభావ సరస్వతినీ ఈ వయస్సులో అవమానించడం తప్పు. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారు 15వ శతాబ్దానికి చెందిన మహాకవి శ్రీనాథుడు తరువాత గరికపాటి. తరువాత అంతా శూన్యం!!!
@americanatheart110
@americanatheart110 19 сағат бұрын
While preaching to young girls to dress this way or that way, why in the whole world did he marry to Sis-In-Law? ( if it is true). She is not the preacher. He is. Simple for Garikapati, come out admit he did wrong ( if true) give away everything to all family members including kameswari and start afresh. If he does so, he will be the one true preacher.
@aacrazykids
@aacrazykids 19 сағат бұрын
వయసులో ఉన్నప్పుడు చేయాల్సిన చండాలం చేసి, వయసు అయిపోయాక నీతులు సూక్తులు చెప్పటం ప్రతి ఒకరు చేస్తారు అదే అనుభవం అంటారు. నిజంగా నియమ నిష్ఠలతో ఉండి , ఒక బ్రాహ్మణుడిగా అన్ని నియమాలని పాటించిన వాళ్ళు ఎదైన చెప్తే వింటారు. వాళ్ళ అనుభవం మీద నేర్చుకున్నవి చెప్తే అందరు వింటారు. చేయాల్సిన చండాలం చేసి, నేను మంచి వాడిని, నేను ప్రవచన కర్త ను అని చెప్పిన చేసిన పాపపు కర్మ అనేది పోదు కదా, అది ఎప్పటికైనా తిరిగి కొడుతుంది. అదే జరుగుతుంది. ఆమెని బ్లేమ్ చేసినంత మాత్రం పాపం ఎక్కడికి పోదు, అన్న కి వదిన కి చేసిన పాపాలు పోవు. అనుభవించనీవండి అతన్ని. మీరెందుకు సపోర్ట్ చేస్తారు. కర్మ నీ అందరు నమ్ముతారు కదా. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది. మధ్యలో ఎంత మంది సపోర్ట్ చేసిన చేసిన పాప కర్మ లు అనుభవించే పోవాలి.
@mrdasarath776
@mrdasarath776 9 сағат бұрын
We are all support garikipati garu She is elser than him and that moment she was more educated and earning lady.in my opinion she dine more wrong than him Because leaving children and leaving her first husband
@aacrazykids
@aacrazykids 9 сағат бұрын
@mrdasarath776 సపోర్ట్ చేస్తే చేసుకోండి ఆడవాళ్ళని నీచం గా చూసే వాడు నీకు మంచి వాడైతే మాకు waste గాడు కింద లెక్క.
@laxmanaswami6407
@laxmanaswami6407 Күн бұрын
ముగ్గురుతో కూడిన ఆడది ముతైదువా అవుతుందా? ముండమొపి అవుతుందా? ఆమె ఏ కోవలోకి వస్తుంది?
@racheltadiparthi9194
@racheltadiparthi9194 23 сағат бұрын
మనిషి అవుతుంది.
@americanatheart110
@americanatheart110 19 сағат бұрын
For the people, just one piece of advice: you are your own Guru, your life is your Bhagavat Gita. You run after movie stars, and you run after gurus. When will you run after to realize your own self?
@karunakarsaritha
@karunakarsaritha Күн бұрын
రేణు దేశాయ్ గారు పెళ్లి చేసుకోలేదు.. పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనలేదు, ఈ రోజుల్లో భార్య భర్తలు కలిసి ఉండలేని పక్షం లో విడిపోయి సుఖంగా ఉంటున్నారు... 25 సంవత్సరాల తర్వాత, విడిచి పెట్టిన భార్య ఇంకా గరిక పాటి గారిని మరిచి పోలేదు అంటే, ఆమె భర్త ను వదిలి బాధ పడుతుంది అని అర్థం. నా ఉద్దేశ్యం లో ఫ్రస్టేషన్, కన్ఫ్యూషన్, డిప్రెషన్, realisation అనేటివి భర్త ను వదిలిన భార్య లక్షణాలు.
@sribhavani4972
@sribhavani4972 Күн бұрын
🎉🎉
@rakeshmidasala
@rakeshmidasala 21 сағат бұрын
Garikapati chepatanike nithulu...!
@SreedeviVankayalapati
@SreedeviVankayalapati Күн бұрын
🙏🏻👍
@varrunkumaar
@varrunkumaar 23 сағат бұрын
🙏🙏🙏🙏
@kanakadurgabhavani4081
@kanakadurgabhavani4081 Күн бұрын
Emivudapodicharu kameshwari
@ypramiladevi4453
@ypramiladevi4453 Күн бұрын
Garikapati garu...sir is answerable...if he is not guilty...
@udaykumar-qp4yw
@udaykumar-qp4yw Күн бұрын
3:30...
@saisankar72
@saisankar72 Күн бұрын
He criticised the mudha Nam makalu in hindu religion
@vijayak5944
@vijayak5944 Күн бұрын
లేదే, మరుగుజ్జు, కురూపి, దేనికి ప్రయోజనం లేదు, బండి రాదు, కలిసి coofee తాగడు.. అని చిలిపి కంప్లైంట్ చెబుతుందే, అంటే ఇవన్నీ ఉంటే కలిసే ఉండిఉందున
@padmavani4950
@padmavani4950 Күн бұрын
E shikanshi garima pattei bhheshma pita mahu kani yami chyaladu ayana vidvathu thagadhu
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Күн бұрын
కామేశ్వరి గారు తన పశ్చాత్తాపం వీడియోల్లో ప్రకటించారు. అప్పట్లో కామేశ్వరి, నరసింహారావు ఇద్దరూ కూడా యవ్వనం లో ఉన్నారు. అందువల్ల నరసింహారావు dominate చేసి ఉండవచ్చు.పైగా వాక్చాతుర్యం గలవాడు కదా
@mrdasarath776
@mrdasarath776 9 сағат бұрын
She is older than him n more educated kadha.
@anandrao2143
@anandrao2143 23 сағат бұрын
అన్ని సంబంధాలని తెంచుకొని, తెజీటంపులు చేసుకొని, ఇంకొకడితో కాలం గడుపుతున్న నీట్ లేని గత భార్య, పాతికేళ్ల తరువాత వచ్చి, ఏదో బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న, విషయం పై ఈ చర్చలు ఏమిటండీ? విడిపోయి వెరేవాడితో బతుకుతున్న ఆవిడకు ఈయన మీద నిందారోపణలు చేయడానికి ఆవిడకు ఉన్న అధికారం గానీ, అర్హత గానీ, భందం గానీ ఏమిటుంది ? ఇంతకు మించి మీకు విషయాలేమీ లేవా చర్చించడానికి? వదిలేయండి సార్.
@sravani27
@sravani27 14 сағат бұрын
Ayina vere valla personals meekendhukandi, already athani age 60+, eddaru old ayipoyaru. Valla ni rachaki edchatam avasarama
@savinay999
@savinay999 18 сағат бұрын
Dairbhagyullara vedhavallara...gnr past kelakatam enduku ippudu..gatam..gataha
@rajanaddanki7999
@rajanaddanki7999 Күн бұрын
ఏమీ లేదండీ...గరికపాటి గారికి తెలంగాణా సర్కారు ఒక గౌరవ నీయ ఉద్యోగం ఇస్తున్నారు..అది నచ్చని వారు ఈమె తో మాట్లాడి , గరికపాటి వారి మీద బురద చల్లే వ్యవహారం..అదండీ విషయం...కామేశ్వరీ గారికి 3 భర్తలండి.
@30619
@30619 22 сағат бұрын
త్రి భర్తృక. చాలా గొప్ప మహిళ.
@chaitu4love
@chaitu4love Күн бұрын
ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు కొడుకును పంపించి కేసు పెట్టీ 24 గంటలు Police station లో ఉంచినందుకు అమెకు కోపం వచ్చి వీడియో లతో మీడియా ముందుకు వచ్చింది
@krishnakishore162
@krishnakishore162 Күн бұрын
First ame gelukundhi vali , sugrivudu antu ,maridhi kodukuto samanam kodukuto akrama sabandham petukondhi
@kumarc8389
@kumarc8389 23 сағат бұрын
She is consumed with her own wrong behavior and decisions in life and no real realization it seems. Kids were raised in dysfunctional atmosphere when she was there. They were really traumatized by mothers actions. Society , school , those small boys suffered immensly. Why every one not thinking about how painful it is for them inside and how angry they are. They may not want to live that past and pain with the mother, they know from childhood. We have to see in their trauma angle. They are married with kids and grown adults. Dad is their love and Sarada amma is their savior and mother. So they are not toddlers to be Influenced. She should have realized and backed off instead of shaming both sons in society that they have a bad character as mother. She shamed their privacy and stabbed in their hearts again at this stage instead of leaving them to their happiness. Mother has to mature and think about kids welfare than her own ego now. She made a fun of their life in public. How they are suffering in shame and pain...we don't know .so better to leave them alone .
@americanatheart110
@americanatheart110 19 сағат бұрын
Did he marry his Sis-in-Law? If so, why? Does he feel he did wrong? If so, why doesn't he come out and clear it out? She is not the preacher. He is the preacher. If it happened a long time back, does it become right? What is he preaching?
@mrdasarath776
@mrdasarath776 9 сағат бұрын
She left her first husband and married him and left two children and husband and married other guy.
@racheltadiparthi9194
@racheltadiparthi9194 23 сағат бұрын
పాపం అన్నది నివురుకట్టిన నిప్పు లాంటిది అది ఎవరినైనా తగల పెట్టిస్తుంది. పాపాన్ని ఎంత ధూపం వేసినా దాగదు, దేవుడు అన్ని బైట పడేస్తాడు. పాపం దాచిపెట్టిన దాగదు. అలా ఆలోచించండి అంతే కానీ ఇన్ని సంవత్సరాలకి ఆమె బయటపెట్టింది, ఆమె బాధ, కడుపు మంట ఎందుకు బయట పెడుతుందో పెట్టుకొనివ్వండి. ఆమె కూడా తప్పు చేశాను open చెప్తుంది. కనకపు సింహాసనము కూర్చుండ పెట్టిన.... అన్నట్టు ఉంది, గతం గతహా కాదు , ఆయన లో తప్పు చేశాను అనే భావం ఉంటే , ఆమె కి ఎప్పుడో క్షమాపణలు చెప్పి ఉండేవాడు. ఇప్పుడు ఈ విషయం బయటికి వచ్చి ఉండేది కాదు.
@janardanaraopaturi509
@janardanaraopaturi509 Күн бұрын
నా ప్రకారం సీతను చింతామణి నీ చేసిన దౌర్భాగ్యుడు గ.పా నే! When charcter is lost everything is lost! ప్రవచనాలు వేరు, ఆయన character వేరు. వాల్మీకి లాగా ఎవరైనా ఈవిషయం మీద ఒక నవల రాయచ్చు! వాల్మీకిని రావణాసురుడి character assassination చేశాడు అందామా? ఆవిడను తూ తూ పెళ్లితో తల్లిని చేసీ మరి కన్న కొడుకుల్ని ఆయన ముండా కొడుకులు అందామా లేక unlawful kinds అందామా? చెప్పండి. లేక గా.పా నీ ఇంకా నెత్తిన పెట్టుకుందామా? మరి రావణాసురుని చండాలుడని దూరం పెట్టటం దేనికి? దీనికంతటికీ కారకుడు గ.పా నే గా! తూచ్ లేక తుడుచుకుని వారి ప్రవచనాలు మళ్ళీ విందామా? చెప్పండి!
@NiranjanreddyArram
@NiranjanreddyArram Күн бұрын
చాలా చక్కగా చెప్పారు . దన్యవాదాలు.
@kumarc8389
@kumarc8389 23 сағат бұрын
Thappu chesina , realization vacchi, manishulu maharshulu avvacchu gaa lokam lo. He worked hard to raise kids, took care mother and all. Repentance vunte, chesina paapam kshamisthanu ani devuduchepthadu gaa. To err is human. To realize, repent and not to repeat same makes any human worthy. So when young , people make fhora aparadhas. Yogi vemana garu, bhogi nundi yogi ayyi, his moral poems became curriculum for us in school. Ravana never realized and knowingly sacrificed all his children and important people to satisfy his ego. So reformed person cannot be constantly punished. So manchi yevaru cheppina vina thagindhe. Thappu cheyuta manava sahajam. Realization and correction makes a person a useful person to oneself and society. Judge not, you will be judged Ani Bible lo cheptharu. GITA says ...I will take all your karmas if you repent and surrender . So devude kshamisthe , manamu yentha.
@mrdasarath776
@mrdasarath776 9 сағат бұрын
​@@kumarc8389excellent explanation 🎉❤
@racheltadiparthi9194
@racheltadiparthi9194 23 сағат бұрын
Sitha kuda ramudiki kuthuru avuthundi kada. Bhudevi ramudiki bharya avuthundi kada. Anduke ame ala polchi chepparu.
@ramaiahmanem2435
@ramaiahmanem2435 22 сағат бұрын
Out of jeleosy,. Political grudge,. All these poltical drammas,.. For illgal Gain's
@prakashlingampelli
@prakashlingampelli Күн бұрын
Garikapati oka durmargudu
@m.v.snarayana9834
@m.v.snarayana9834 Күн бұрын
vadina maridi pelli kaapuram abbabba eami pravachanam.
@kavithanarayan2247
@kavithanarayan2247 Күн бұрын
Edanta nejama???😊
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Sr  Journalist About Minister Lokesh : Varadhi News
13:36
Varadhi News
Рет қаралды 373
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН