వీళ్లంతా మన దేశం లో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా ఉండే దుష్ట శక్తులు సార్
@Sthitapragnyaa4 күн бұрын
Yes ikkada baga dobbesi pak canada uk podham ani plan
@KnreddyKnr4 күн бұрын
సైఫ్ గాడు తనకు పుట్ట బోయే ఇంకో కొడుక్కు కసబ్ అని పెట్టు కుంటాడేమో?
@ramakrishnanowduri65654 күн бұрын
😂
@uday41714 күн бұрын
Correct bro😂
@sanvyfashions22924 күн бұрын
😂😂😂😂
@veenaprasad38944 күн бұрын
3 rd kodokki mee selekshan correct ga cheppaaru. 4th kodukiki osma bin laden baguntundhemo. 😂😂😂😂😂.
@93948177004 күн бұрын
Correct name
@manikprabhu82624 күн бұрын
❤❤❤ SAIF GADU DESHA DROHI
@srihari.monavarti65404 күн бұрын
100% true Premgaaru.
@poornanandamparamatmuni85204 күн бұрын
ప్రేమ్ గారు, కరీన కపూర్ చెప్పేది సమంజసంగా లేదు. డ్రైవర్ లేకపోవచ్చు కానీ తను కారు నడపలేదా, లేకపోతే ప్రక్క పోర్షన్ వాళ్ళని ఎవరినైనా హెల్ప్ చేయమనవచ్చుగా. పోనీ ఆటోలో హాస్పటల్ కు తనెందుకు వెళ్ళలేదు. హై ప్రొఫైల్ వాళ్ళు నివాసం ఉండే కాంప్లెక్స్ లో సెక్యూరిటి ఇంత దౌర్భాగ్యంగా ఉంటుందా?
@nbkwdpu4 күн бұрын
Asalu hospital ki taimur velladu anta...8 years vadu adi kooda...
@sankarsowjanya25844 күн бұрын
😁🤣🤣🤣
@bharathiAvireddy3 күн бұрын
అసలు ఆ area లో ఆటో డ్రైవర్లు ఉంటార?
@Youtuber-n9p4 күн бұрын
ఇదేదో పెద్ద డ్రామా లా ఉంది...😅
@nandeeswarao.comedy4 күн бұрын
ఇది అక్రమసంబందం కేసు గా విచారణ జరిగితే అన్ని బయటకువస్తాయి
@subbuk97164 күн бұрын
వెన్ను పూస మీద పొడిస్తే, అందులోంచి fluid వస్తే..: 2 రోజుల్లో పూర్తిగా recover అయ్యి, బయటికి వచ్చేరు సైఫ్ అలీఖాన్. దేవుడి మహత్యం. మనకి చిన్న దెబ్బ తగిలితేనే వారం పడుతుంది 🙏 పోలీసులు దొంగ పైప్ ద్వారా ఎక్కి వచ్చేడు అంటారు. కెమెరా లో మెట్ల మీద వచ్చినట్లు ఉంది. 🙏
@vsubramani91314 күн бұрын
దొంగ వెదవ సార్ అంతా కధ
@gajarlaramesh91184 күн бұрын
👍🙏🚩 జై హింద్
@vasanthkumar49583 күн бұрын
Thanks for informing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@desamuduru52474 күн бұрын
కరీనా ఖాన్ కరీనా ఖాన్ కరీనా ఖాన్ అనే సంబోధి...చెప్పండి... ఇంకా కపూర్ కపూర్ అని మాట్లాడుతున్నారు ఏంటండి ప్రేమ్ గారు.... మీకు వేరే న్యూస్ ఏం దొరకడం లేదా పిచ్చి పట్టినట్టు వాళ్ల గురించి చెప్తున్నారు ఎప్పుడు
@ganesh-pt5nh4 күн бұрын
వీడు జిహాదీగాడే… తన వాళ్లకు జరిగిన అన్యాయాల గురించే వీడియోలు చేస్తుంటాడు.
@sudarshanrao71824 күн бұрын
ప్రేమ్ గారు, కరీనా కపూర్ అనకండి, ఒక స్త్రీ ఏ మతానికి సంబంధించిన ఒక ముస్లిమ్స్ ను వివాహము వాడితే ఆమె ముస్లిం గా మారిపోతుంది, అందుకే కరీనా ఖాన్ అనండి
@Lalitha_Krishnamurthy4 күн бұрын
పెళ్లి అయ్యాక అమ్మాయి caste మారదు. It's just an inter caste .No need to change .
@bharathiAvireddy3 күн бұрын
@@Lalitha_Krishnamurthyinter religious marriage madam. Kareena khan is correct.
@SripathiBhanu-n1q4 күн бұрын
🙏శుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గారి కేసు ఏమైంది ఆయనని కూడా హత్య చేసారు కదా వీడి గురించి ఇంత ఎందుకు
@rbrao48844 күн бұрын
Vadu ordinary hindu, veedu Nawab. Old habits die hard. We don't change.
@kasanurssreenivas9944 күн бұрын
తైమూర్ అనే నరరూప రాక్షసుడు ఎన్నో హత్యలు మానభంగాలు చేసినట్లుగా చరిత్ర చెప్తొంటే, చాలా సాదా సీదాగా తీసుకున్న hellobuddy అనే వ్యక్తి వాళ్ళు అలా చేసినా, ఈయన గారికి ఏ ఇబ్బంది లేదు, ఎప్పుడో జరిగింది పర్లేదు అనే ధోరణిలో ఉన్నాడు అంటే, ఏమనుకోవాలి, పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో ప్రజల మాన ప్రాణాలను హరిస్తూ పోతుంటే, ఇదే దేశంలో కొన్ని కోట్ల మంది ఏమి పట్టనట్లు ఉన్నారు, వారిని ఏమనాలి, ట్రంప్ మామ వచ్చాడు కదా, ఒక్కొక్కడికి ఉంటుంది, వేచి ఉండండి, చూద్దురు గాని...
@thirugudam4 күн бұрын
UCC NRC అమలు చేయండి
@resapuhemanthreddy2644 күн бұрын
Super powerful comments sir 👌🙏
@srivatsavapalaparthy26004 күн бұрын
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY SAIFALIKHAN SITUATION IS VERY IMPORTANT TO TAKE CARE OF SAIFALIKHAN STORY NEWS
@PremTalksOfficial4 күн бұрын
Welcome
@nalinidharanipragada19974 күн бұрын
నిజానికి మన దేశం లో ఏ రాష్ట్రం లో కూడా పోలిసుల తీరు సర్రిగా లేదు. ఎక్కడికి వెళ్లిన సేఫ్టీ లేదు. పెద్ద, పెద్ద స్టార్ల దగ్గనుండి పేద వారి వరకు ఇంతే. పేద వాడికి ఏమైనా జరిగితే పట్టించుకునే నాథుడే లేడు. అలా అని గొప్ప వాళ్ళకి న్యాయం జరిగిందా అంటే అదీ లేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్
@srinivassr70584 күн бұрын
Ucc nrc చెప్పాలి మీరు న్యూస్,
@ganesh-pt5nh4 күн бұрын
ఖచ్చితంగా వీటిమీదా చెయ్యడు…!
@singireddysrikanthreddysri95724 күн бұрын
Jai Hind 🇮🇳👏
@sambamyneni16254 күн бұрын
ఇది ఓక పేక్ సినిమా కత్తి విరిగిపోయినది అనేది పేక్.ఆమే ఆ టైం లో పార్టీ కి వెళ్లి నది అనారు.
@lalithaaravind4 күн бұрын
కరీనా ఖాన్ కి డ్రైవింగ్ రాదా
@bharathiAvireddy3 күн бұрын
బాగా తాగేసి ఉండి ఉంటుంది. Muslim అయ్యాక అది haraam కదా. బయటకి వచ్చి ఉంటే ఇంకా పరువు పోతుందని భయం
@ramakrishnanowduri65654 күн бұрын
బాలీవుడ్ అంటే 'కల్తీవుడ్'!😅
@ganesh-pt5nh4 күн бұрын
తురక బ్యాచ్ వుడ్
@Kumarswathi-qu4yk4 күн бұрын
6సార్లు పొడిచేడు అంటున్నారు మరి అతని పరిస్థిష్టి ఇలా ఉంటుందా? ఇదేదో బ్రష్టుపట్టిన అదృషతాన్ని వెతికి తెచ్చుకున్నట్టు ఉంది.... ఆ డ్రామా.
@ravikumarreddyseerapu70764 күн бұрын
Kodukuluki pallam ki driving radha 😂😂😂😂😂😂 what a joke 😂😂😂😂
@Kuttarhindu-z6g4 күн бұрын
Correct sir
@jj-mr1yl4 күн бұрын
Meru voice pitch thagginchi matladithe vinataniki maku ebbandhi undadhu sir
@mallikharjunaraovangara31024 күн бұрын
Nirmala sitaraman గురించి మరియు బడ్జెట్ tax గురుంచి మీ ద్వారా వినాలని ఉంది
@srinadhreddytelugutech63633 күн бұрын
👍👍👍
@SantoshKumar-iu6xgКүн бұрын
Prem Garu Mumbai Policelu Manchivallu Em Kadhu Chethakakapothey Emaina Cheyiagaligey Talented Policelu
@kiranboyz4 күн бұрын
Nice 👍 info sir 4m u It's my opinion waste of ur time sir u can talk about RG Kar college topic more
@RAVIKUMAR-b8c4s4 күн бұрын
వారం రోజులు కాకుండానే ఆరు కత్తి పోట్లు తర్వాత లేచి హాయ్ బాయ్ చెప్తారా. ఇది కూడా సినిమా స్క్రిప్ట్ లాగే ఉంది
@Ravi-nh1dd4 күн бұрын
మనం భారతీయులం, ఉత్తరం వైపు ముస్లింలు తప్పా హిందువుల లూ హీరో, హీరోయిన్లు లేరా
@pruthvinath.s38904 күн бұрын
Karnataka and Ap police is the best sir
@ravisportsboy2064 күн бұрын
E turakalu ekda unna elane untuedhi
@veerababureddy47134 күн бұрын
Cbi enquiry cheyali😂😂😂
@shanthi46204 күн бұрын
మీ హైడ్ లైన్ కు ఒక కామెంట్ సార్ మన బీజేపీ ఏ అక్కడ వుండే ది నాకైతే దేశంలో వుండే పోలీసుల మీద అందరి మీద డైవ్ టే
@poornanandamparamatmuni85204 күн бұрын
ఎవరికి ఏమి లభిస్తుందో ఏమోకాని, ఇదో కుట్ర అని నా అభిప్రాయం.
@jaggiswamey89324 күн бұрын
Om.Prem Garu. We don't know what is the story behind it.
@Shruthi_Videos4 күн бұрын
He also don't know the real story.
@andhracourierandhracourier18234 күн бұрын
ముంబయి వరెస్ట్ పోలీస్ లు 30 rs 50 rs కి bike లు వదిలేస్తారు తమిళనాడు కూడా అంతే 😂😂😂😂
@ravemavure33142 күн бұрын
yesyou right sir ,.......it is totally drama ....
@raghuparvathala30374 күн бұрын
NUMBER ONE POLICE MADRAS POLICE IN INDIA 🇮🇳
@nanjundappabadala39124 күн бұрын
Cinema man and cinematically portrayed, hatsoff to the Mumbai police , nothing new..
@h.whindiwaves3574 күн бұрын
🤕🤕🤦♂️🤦♂️🤦♂️
@sugandhigiridhar19894 күн бұрын
Sir, if it happens to a common person like us, I dont think the police will act. They will just drag the case, or will close the case stating it's a burgerly motive.🙏🏻
@AdinA-v4c4 күн бұрын
Meerugreatsir
@MrPrasadvallampati4 күн бұрын
అసలు వారి ఇంట్లో సీసీ టీవీ ఫుటేజ్, అపార్ట్మెంట్ బయట, అలాగే హాస్పిటల్ లో బయట లోపల ఫుటేజ్ బయట పెడితే సరిపోతుంది కదా మరి ఎందుకు బయటపెట్టరు.
@naveen48304 күн бұрын
Nakoka doubt sir kareena kapoor ki driving Raada?
@muralikaramballi33264 күн бұрын
he is not the same person shown in CCTV footage.
@nageswararaoavasarala76034 күн бұрын
చాలా విచిత్రం గా వుంది సార్.ముంబాయి లో మామూలు అపార్ట్మెంట్ లోకి వెళ్లడానికీ అక్కడ వాచ్మెన్ అనుమతి లేకుండా వెళ్ళ లేము.అలాంటిది ఒక సెలబ్రెటీ ఇంట్లోకి ఆ దొంగ చాలా ఇజీ గా దూరడం ఒక విడ్డూరం.కేవలం సైఫ్ నే పొడవడం,కరీనా నీ చూసి పారిపోవడం.అంతా మిస్టరీ గా వుంది సార్
@ConfusedBeachHammock-lk5ch4 күн бұрын
Comman man is always safe because they don't involves in any dispute and they don't have execs money to show and they don't roam in luxury cars and they don't showoff themselves and they don't involves in ligation jai hind
@ravicanchi66344 күн бұрын
ఏదీ నమ్మేటట్టు లేదే. కరీనా మీద ఎందుకు దాడి జరగలేదు?
@Aruna-yk6uv4 күн бұрын
అసలు సైఫ్ కి కట్టిపోట్లు తగిలాయా అతను డిశ్చార్జ్ అయిన వీడియోలు చూస్తే కత్తి పొట్లు తగిలి స్పైన్ కి ఆపరేషన్ అయినా మనిషిలా వున్నాడా ఏదో షూటింగ్ నుండి వచ్చినట్లు వేగంగా నడుస్తువున్నాడు అతను స్పైన్ కి ఆపరేషన్ అయితే అలా పంట్ వేసుకుని నడవగలడా అంత విచిత్రమే
@shankarmylavarapu22264 күн бұрын
ముస్లిం లు ఏదో చేసిన ఏదో ఉంటది ..అంత డ్రామా ..
@vsj39744 күн бұрын
Moral of the story: Don't be too rich.
@ravikumarreddyseerapu70764 күн бұрын
Sollu prem garu aa Saif ali khan gadu vennupoosalo katthi anta vadu walking style choodandi 😂😂😂😂😂
@Kuttarhindu-z6g4 күн бұрын
Correct sir
@mohansundar88084 күн бұрын
adhi okapudu sir ippudu kadhu mumbai police ki
@srinivasreddych794 күн бұрын
Prem garu villu nijalu chepparu, snd sushath raj puth case lo kuda ilage jarigindi, almost police dep. correct ga ledu, only money power thone nadustundi
@vijayashreecn3 күн бұрын
Prem garu, saif ali vala ancestors gurinchi oka video cheyandi. Saif nanamma vala thandri pakka anti India anta. Naana Amma akka pakistani, avida kodaku pak ISI lo oka pedda official ga Pani chesaru... Please do detail video.
@SureshbabuNagireddy4 күн бұрын
ఇంతకీ నీ భాద ఎంటో🤬
@kalavipanchi91154 күн бұрын
Sir...when I saw Bombay and the life of many people nd those trains nd crowds I felt...only people who did some bad karma will be staying in Bombay. Inspite of being commercial capital of India....The quality of life is worst....We Hyderabadis nd Chennaiites are really having a great quality of life....
@vsubramani91314 күн бұрын
Sir నాకు కొన్ని అనుమాలు అంత పెద్ద ఇంట్లో (అపార్ట్మెంట్) సీసీ కెమెరా ఉండాలి కదా, చుట్టు పక్కవాళ్లు సహాయం చేయరా, అంతా అనుమానమే
@chittibabugarugu81864 күн бұрын
మరి security ఎవరూ లేరు ఎందుకు?ఒక సినిమా artist ఇంట్లో కి ఇంత తేలిక గా ఎలా వెళ్లారు.????ఇది పక్కా modified స్టోరీ............ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.....
@nagarajud49692 күн бұрын
Anna gaaru varasathvanga vachina aasthi vishayam jaruguthunna drama... Anta ...Real ento inko vidio cheyandi Anna ....
@rsafashionpassionwholesale51654 күн бұрын
But after discharge ayana em kakunattu easy ga naduchukuntu velladu ela 😢
@rameshmogilipala40594 күн бұрын
She is not thair kareena in incident kareena was in private party
@narasimhaobbineni92814 күн бұрын
E case ni deep investigation jaragaali
@babunarendra57884 күн бұрын
No one don't know car driving?? Then in movies they are doing car driving at the best?? Chasing of other cars?? Fighting in cars to cars itself?? 😢
@satyamrk4 күн бұрын
Case mottam Antha natakalu anthe
@nagarajukunchala82184 күн бұрын
కామన్ man కి ఏమీకాదు ప్రేమ్ గారు
@maheshvm46644 күн бұрын
😂😂😂😂👌👌👌
@Ravi-nh1dd4 күн бұрын
నేను ముస్లిం హీరోలు, హీరోయిన్లను సపోర్ట్ చేయలేదు
@sudhakarl66224 күн бұрын
Dogs 🐶 🐕 are the best security guards for the House's
@omsaikrupachannel4 күн бұрын
Taimur jehangir Ikkade telustundi valla mindset
@vkyadav14894 күн бұрын
Sir Spending your time on these type of criminal issues is waste of your and our valuable time
@drsireesharao12764 күн бұрын
6times stabbed he got admitted, walks without any support. In such a short span of 5,days unbelievable....is the attack real ???
@kusangimogulaiah79354 күн бұрын
She is not a kapoor after marriage now she is a Karina Khan it's correct
@sudhakar.k94334 күн бұрын
సైఫ్అలీఖాన్ నీ చూసి పారిపోనివాడు కరీనాఖాన్ చూసి పారిపోయాడు🤣🤣🤣🤣🤣. నమ్మశక్యంగా వుందా?
@ananth391873 күн бұрын
This is all of Showcases😂😂
@Hyderabadmem4 күн бұрын
Licence gun tho lepesi unte daridram poyedhi accused ni. Jail lo petti biriyani estharu. Worst laws India lo.
@krajesh35874 күн бұрын
Safi ali khan guruchi chapadam waste sir
@MrFalcon1084 күн бұрын
సైఫ్అలీఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి కరీనా కపూర్ కు భయపడ్డాడా? నమ్మశక్యంగా లేదు
@orangecounty9984 күн бұрын
Finger prints recovered 19 finger prints , on steps and in sife Ali khan house and they matched that of the theif. Why are you raising this doubts.
@suryaraju50864 күн бұрын
సార్ ఇతను ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కనీసం తన కొడుకుల్లో ఒక కొడుకుకైనా హిందూ పేరు పెట్టాడా లేదు మన దేశం మీదకు దండయాత్ర వచ్చి మన దేశాన్ని నాశనం చేద్దామనుకునే వాళ్ళ పేర్లు తీసుకొచ్చి వీల కొడుకుకి పెట్టుకున్నారు అలాంటప్పుడు మనమెందుకు సారి వీడి గురించి ఆలోచించాలి ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుని వీడియో చేస్తున్నారు దయచేసి ఇలాంటి వీడియోలు చేయకండి🙏🙏🙏
@srinivaspanuganti82044 күн бұрын
Mumbai police ki hype ekkuva ani anukuntunnaru
@bharathanu10844 күн бұрын
Pram garu vast of time in speaking about this incident..this is related to elligal affairs that reason they are not coming about the facts ...
@ganesh-pt5nh4 күн бұрын
తన వాళ్ల మీద జరిగిన దారుణం గురించి.. తన బాధ చెప్పుకోవాలి గదా..
@pathanenisridivya48054 күн бұрын
Soon hyderabad also will become another mumbai..bcz hyd culture totally spoiled
@Nightmare3164 күн бұрын
Is it so easy to enter into house through pipes and the bathroom, then why the media was showing video of the person climbing the staircase, what was building security doing all around, why blame police only, without someone one involved this could not happen, person survive 6 stabbing without any seriousness, how silly. 😅
@narasimharaothiriveedhi223 күн бұрын
Prem garu don't waste time on this episode, this is big drama but there is strong moto of family conflict for properties... Facts will come to know after some time
@TheKonala3 күн бұрын
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ🙏🙏 All stayments R not faith ful Dramatical May b othr reason will b their
నువ్వు, ఇంత పెద్ద ఎత్తున వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏంది. వాడు పెట్టిన పేర్లేమో- జహంగీర్& తైమూర్గాడు . మనోళ్ళకైతే మర్యాద తక్కువ. ఏం నిన్ను భయపెట్టిస్తున్నాడా??
@murthymvs74564 күн бұрын
The first thing is Kareena Kapoor doesn't know what is happening in her house..? simply she is sleeping...why does the auto driver not recognise her being a big popular film star...she is safe assets..not for his assistance..?మొదటి విషయం ఏమిటంటే కరీనా కపూర్ కి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదా..? సింపుల్‌గా ఆమె నిద్రపోతోంది...ఆమె పెద్ద పాపులర్ ఫిల్మ్ స్టార్ అని ఆటో డ్రైవర్ ఎందుకు గుర్తించలేదు...ఆమె సైఫ్ కోసం ఆస్తులు...సైఫ్ సహాయం కోసం కాదు....पहली बात तो ये कि करीना कपूर को नहीं पता कि घर पर क्या चल रहा है..? साधारण सी बात है कि वह सो रही है...ऑटो ड्राइवर को यह एहसास क्यों नहीं हुआ कि वह एक बड़ी लोकप्रिय फिल्म स्टार है...सैफ के लिए उसकी संपत्ति...सैफ की मदद
@n-onerar77964 күн бұрын
Antha seen ledhu, worst in Maharashtra .. money matters very much
@mohanrao56324 күн бұрын
India lo pedda pedda celebrities ke security ledu mari common man situation yemiti dekku yevaru
@chakravarthisrinivasayella14674 күн бұрын
Sir This story is totally cooked up, Saif Is taken to Hospital by his 7 years and 21 years sons not by Kareena. Story looks like Bollywood movie. Dacoit took only Saif shoes after stabbing him 6 times
@sairam-mz6sairam4 күн бұрын
😂😂😂😂😂
@savitri73114 күн бұрын
This is big drama. We are in troma. This story is totally wrong 👍
@CA-yg9wv4 күн бұрын
Sushanth singh Rathode vishayam lo 1%kuda pattinchukole kada mumbai police....kareena ki aite sushanth ante evaro kuda telidu anta.
@sudhakartekumalla51574 күн бұрын
కోట్లు చేతులు మారి ఉండొచ్చు
@SudhakarKadium4 күн бұрын
Prem garu don't waste your time on khans,this not a national news,
@jothiupadhyayula85424 күн бұрын
అంతడబ్బు వున్నవారు అన్నిసమయాల్లో అందుబాటులో వుండే ఒకరిద్దరు డ్రైవర్లను , పనివాళ్ళను పెట్టుకోరా ? అంత పెద్ద కుటుంబీకులు ఒక ఆటో ని పిలిచి హాస్పిటలుకి వెళ్ళాల్సి రావడం ఎంత ఆశ్చర్యం ?! ఒక్క వీడియోలో కూడాషర్మీలా టాగోర్ ప్రసక్తే లేదు, ఆవిడ విడిగా వుంటున్నారా ? ముంబయ్ పోలీసులగురించి ఎప్పుడూ ‘వ్యతిరేకమైన’ వార్తలే !