జీవితాలలో ఇలాంటి అనుబంధాలు కరువాయ్యాయి... ఇలా కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ తినడం నిజంగా ఒక అదృష్టం... భగవంతుడు మీకు అన్ని విధాలుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏
@funnyanimalcompliance6721 Жыл бұрын
Ap ki raandi brother. Ikkada ila undatam common
@Miss-Sneha-96 Жыл бұрын
మిమ్మలిని చూస్తుంటే నా జీవితంలో ఇలా ఆనందంగా సంతోషంగా బ్రతుకొచ్చని తెలుసుకున్నాను పెద్ద నాన్నగారు love from hampi karnataka ❤❤❤
@pachipalasesharao6497 Жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ఇప్పటి వరకు తాత మనవల గానీ మామా అల్లుళ్ళ గానీ హాస్యంతో, వెటకారాలతో ఉన్న వీడియోలు మాత్రమే చూసాను కానీ పెదనాన్న అబ్బాయిల చక్కని వీడియో చూశాను. ధన్యవాదాలు.
@naraharishettyyogesh9653 Жыл бұрын
ఇంత ప్రశాంతమైన జీవితం దొరకటం అండ్ నచ్చింది వండుకొని అల పొలాల మధ్య తీనటం అందరికీ దొరకవు బాబాయ్ గారు చాలా అదష్టవంతులు. ఇలానే మీరు మరిన్ని కొత్త వీడియోలు మాకు అందివ్వాలని కోరుకుంటూన్నను.
కాకరకాయ పొడి వెరైటీ గా సూపర్ గా తయారుచేసారు. కాకరకాయ తినని వారికి కూడా ఇది అదుర్స్. చాలా బాగా చేసారు బ్రదర్. హ్యాపీ 💐🙏
@kodellipurnimajyothi818 Жыл бұрын
సూపర్ బాబాయ్ గారు. చాలా బాగా చేశారు.గోపి గారు మీకు హెల్ప్ చెయ్యడం కూడా బాగుంది.
@lakshmimylapalli5776 Жыл бұрын
By
@jhansilakshmiatluri6788 Жыл бұрын
గోపి, గోపి పెద్ద నాన్న చాలా బాగా చేశారు.👌👌
@telugufarmergopi Жыл бұрын
❤
@sreelatha57762 ай бұрын
Dady సూపర్ వెరైటీ గా వుంది చేసేసాను కూడా స్వర్గం లో తెలినట్లు అనిపించింది... నేను కాకరకాయ చిన్న pieces cut చేసి వెల్లుల్లి కారం తో ఫ్రై చేస్తుంటాను ఇంటిలో అందరు enjoy చేస్తారు but మీరు చెప్పి a విధంగా చేసాక మా పిల్లలకి ఇదే సుపర్ గా నచ్చింది... చిన్నపుడు నుంచే మా పిల్లలకి అన్నీ వెరైటీస్ tasts అలవాటు చేశాను so మా పిల్లలు 7th క్లాస్ ఒకరు, 2ను క్లాస్ ఒకరు చదువుతున్నారు... అన్నీ వెరైటీస్ అలవాటైవడం వలన మంచిగా food enjoy చేస్తుంటారు.. TV లో మీ షోస్ నాతో పాటు చూస్తూ enjoy చేస్తుంటారు dady... అమ్మ తాతగాగారు గ్రేట్ కదా లెక్కలేనన్ని varieties చేస్తుంటారు అని అంటుంటారు... Evng వాళ్ళ home works complete అవగానే మీ వీడియోస్ చూద్దామా అంటుంటారు... Morning n aftwenoon free time కుదుర్చుకొని మరి నేను చూస్తుంటాను కొన్ని పిల్లలతో కలసి ఈవెనింగ్ n నైట్ చూస్తుంటాను ఆలా మా డే లో 90% మీరేయ్ వుంటారు dady...
@veeraveniveni5019 Жыл бұрын
బాబాయ్ garu మీకు చాలా థాంక్స్ maa పిల్లలు అసలు కాకరకాయ తినేవారు కాదు ఇప్పుడు మీరు చేసిన విధంగానే చేశాను వాళ్లు చక్కగా తినడం మొదలు పెట్టారు.
@BalachandraChopparapu-ub1nr Жыл бұрын
సూపర్ బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు
@savitri7311 Жыл бұрын
ఇలాంటి ప్రకృతి.. ఇలాంటి వంట 🙏🙏చాలు ఈ జీవితానికి 🙏
@shakunthala9399 Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏చూస్తుంటే నోటిలో నీరు వస్తుంది బాబాయి గారు గోపి చాలా హెల్ప్ చేసారు సూపర్ 👌🤗🤗😋👍🌲🌺🌱🌻🌷🏡
@saisiddu8665 Жыл бұрын
Babai afternoon video chusa night intlo chepinchukuna aba mamulugaa ledha cambination egg fry block buster superrrr
@vijayakumareyunni6010 Жыл бұрын
వంటతో పాటు ప్రకృతి సౌందర్యం అద్భుతమ్ !
@sundarimotha6513 Жыл бұрын
Healthy bitter gourd podi.. yummy 😋
@AswiniBuridi Жыл бұрын
Chala bagundhi place , chala Baga chepparu kakarakaie karam
@vutukurupadmaja7447 Жыл бұрын
కాకరకాయ కారంపొడి సూపర్ వుంది బాబాయ్ గారు
@Dr.charan-Pentyala Жыл бұрын
మేము తినక పోయినా మీరు చేస్తున్న విదానం చూస్తుంటే కడుపు నిండిపోతుంది బాబాయి గార్❤️
@bmuralidhar1267 Жыл бұрын
మీరు మాట్లాడే విధానము చాలా బాగుంటుంది
@naresh6400 Жыл бұрын
healthy and easy recipe.....appudappudu ilantivi kavali body ki
@BapujiMalkedi Жыл бұрын
Super babai garu.meru chesina .kakarkai podi black Bastar 👌👌👌💯💯💐💐💐
@pratapsasichaganti7395 Жыл бұрын
Exlent. Babaye. Super. Kakarakayapodi. I well try. 😊😊❤❤
@snehapawar4444 Жыл бұрын
Superb uncle ji, aap nay tho karelay ko Khanna sikha diya
@venkatreddy6859 Жыл бұрын
Super kakarakaya podi babai chala thanks
@esampellygayathri9413 Жыл бұрын
Pachhani polaalu alla thintunte a maza ne veru superb,👌👌😋😋🙏🙏🙏
@varabobbili4188 Жыл бұрын
Pedananna garu and Gopi gari combination and kakarakaya kaaram podi 👌👌👌👌👌
@VenkatTanuku5 ай бұрын
నమస్తే బాబాయి గారు🙏 మీరు చెప్పినటుగా . కాకరకాయ పొడి చేశాను . చాలా బాగా కుదిరిందండి . చాలా టేస్ట్ గా ఉంది . ఇలాంటి ఆరోగ్యవంతమైన వంటలు పది మందికి అందించాలి కోరుకుంటున్నాము .🙏
@geetha9037 Жыл бұрын
Bhanthi flowers tho farm house chala beautiful ga undhi babai garu👌👌🍓🍓
@nagu--nm5 ай бұрын
ನೀವು ಹೇಳಿದ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಿ ನೋಡಿದ್ದೆ ತುಂಬಾ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಬಂದಿದೆ 👌👌
@srilekha0109 Жыл бұрын
Iroju kakarkaya karam intlo chesam super ga vachindi. Chala rojulu tarvata tasty food tinamu. Loved it. Upload more vegetarian recipes.
Nenu kakarakaya fry mela chesa chala baga vachhindi. Kakarakaya asalu tenanu nenu kani meru cheppinattu chesa asalu chedu ledu super ga vachhindi thanks andi.
@sumamukka-yi2ol Жыл бұрын
Kakara Kaya podi super babai garu 👌👌👌noru uruthondi
@vidyavati94547 ай бұрын
Very beautiful recipe ❤ Thank You.I.shall.definitely try this.
@Ramakrishna-gi1kn Жыл бұрын
ఇది కదా జీవితం అంటే మేము బ్రతుకుతున్నాం... City లో పనికి మాలిన జీవితం.....
@rajyalakshmisingamaneni68659 ай бұрын
Nijame daniki todu frezelu
@bharathigunturu57549 ай бұрын
Don't worry brother! I think U don't know much abt rural life, they have their own problems... Live life fully ! 😊
@swapnab53789 ай бұрын
😂
@saruAi9 ай бұрын
మాది పల్లెటూరు కరెంట్ సరిగ్గా ఉండదు ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే దగ్గరలో హాస్పటల్లో మందుల షాపులు ఉండవు పనులు కూడా అస్సలు ఉండవు పొలం పనులు చేసుకుంటే ఆ పొలానికి తగ్గ సరైన డబ్బు రాదు అవన్నీ చూడడానికి బాగుంటాయి ❤
@konerusureshbabu19228 ай бұрын
పొలములో పాములు, వర్షం, ఎండ, చలి అన్ని తట్టుకొని కష్టపడాలి. ఫ్యాన్, ఏసీ క్రింద కూర్చుంటే అవ్వదు.
@bhamidipatigowtami2995 Жыл бұрын
Bhale funny ga undi healthy also 👍🏽🙏👍🏽
@SHAMEENMOHAMMED-p2q5 ай бұрын
నేను మీ వీడియో చూసి ఈ రోజే కాకర కాయ కారం పొడి చేశాను. రియల్లీ సూపర్. బాబాయ్, అబ్బాయ్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవాలని ఉంది .taste super గా ఉంది. Thank you అండి మీకు.
@AnithavanithaAnithavanitha Жыл бұрын
Chala Baga chesru ankul garu
@peethanisaikiranpeethani-ix1mx Жыл бұрын
Ancul verry super meeru maltade padhati chalabagundi
@sasidhar2442 Жыл бұрын
బాగుంది అండి...మీరు పంచ కట్టుకుంటే ఇంకా హుందాగా కనిపిస్తారు..ట్రై it
@rajumadari9609 Жыл бұрын
Andamaina prakrutilo santoshanga kakarakaya podi chesukoni tine adrushtam chala bagundi I love Nature 🌿🍃
@malleswarisakaray2291 Жыл бұрын
Healthy recipe chupincharu Babai garu 👌👌👌👌👌👌👌👌
@lifelineforyou Жыл бұрын
కాకరకాయ కారం పొడి super ga vuntundhi, mee video chushunte noruripothundhi bro
@namburiindira8383 Жыл бұрын
Nenu kuda.. Ide process chesthaanu.. Super..
@deepthideepthi9397 Жыл бұрын
Super vachidhi nenu second time try chastuna tasty superrrr
@YoursKavyaKeerthi Жыл бұрын
Super Babai it's really awesome , My favourite
@chalamaiahbBodi-cl7mw Жыл бұрын
Kakarakaya kura meeru vanta chustuntene noru vuurutondi marvales super bro.
@akhilchowdaryvikram2418 Жыл бұрын
My favourite recepie babai🎉🎉
@kvstraju Жыл бұрын
Super duper chala bhagundhi mee dish.
@rgp7802 Жыл бұрын
అంకుల్ గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి ఒకసారి చికెన్ ఉలవ కాయలు రెసిపీ చేయండి
@roopajanagama13993 ай бұрын
నేను చేశాను కాకరకాయ కారం పొడి చాలా బాగుంది 👌 మా అమ్మ మళ్ళీ చేయమంది Thankyou బాబాయ్ గారు 😊
@cherukurijohn8230 Жыл бұрын
Super yummy recipe 😋 🤤
@haripriyam9577 Жыл бұрын
Nature ki thanku nenu asslu thinsnu chusi enjoy andi too easy way lo told gud ma
@Ramadevithotamsetty-vu4ii Жыл бұрын
Super 👌👌👌👌 babai garu.nice receipe
@vnraochakka6 ай бұрын
చాలా బాగుంది! మీ మాటలతో నోరురుతోంది. సూపర్!
@srinivasmvs2222 Жыл бұрын
సూపర్ sir చాలాబాగా చేశారు
@rajulapatinikhitha33904 ай бұрын
సూపర్ బాబాయ్ మీ కాకరకాయ పొడి నేను చేశాను సూపర్గా వచ్చింది
@sayedsameena8952 Жыл бұрын
I love your recipes and this recipe made me mouthwatering 😅😅😅
@deepthideepthi9397 Жыл бұрын
Nenu try chasanu super ga vachidhi bro
@subhashbalusupalli1654 Жыл бұрын
బాబాయ్ మీరు భలే భలే వంటలు వండుతారు
@mohanasubadhra980 Жыл бұрын
Super Andi chala bagundi chesam tinnam super
@pushpalatha9349 Жыл бұрын
Mee idhari combination lo vlogs superb ga untay babay,v v natural expressions,all the best Gopi
@podasujatha6793 Жыл бұрын
I like your chanal kakarakaya karam supar
@sireeshareddy5069 Жыл бұрын
Very tasty and easy ,healthy also👌👍
@vijayalakshmidarsi7452 Жыл бұрын
I love kakara kaya fry babai super banthi puvvulu super babai 🎉🎉🎉🎉🎉
@shailendersingh2110 Жыл бұрын
Delicious and healthy recipe....
@bhavanirbhanu6 ай бұрын
పెదనాన్న గారు మీరు చేసే కాకరకాయ వేపుడు చూస్తుంటే నాకు కూడా నోరూరిపోతుంది నేను ట్రై చేస్తా
@worldofvedhveer80979 ай бұрын
మీ వీడియో చూస్తు చేసా పెద్దనాన్న గారు, అద్భుతమైన వంటకం. ❤
@priyaanugna Жыл бұрын
Uncle garu nene life kakaraya tinadam first time mee kakaraya podi chesaru adiripoyendi.thank you uncle garu
@YakannaMadipeddiYakannaMadiped Жыл бұрын
సూపర్ పెదనాన్న గారు 👌👌😋😋
@srinu2053 Жыл бұрын
బాబాయ్ కాకరకాయ పొడి చాలా బాగాచెశారు 👌
@nightingale2142 Жыл бұрын
గోపి పంట, మీ వంట...అద్భుతః
@januofficials8791 Жыл бұрын
Nenu kakara kaya karam try chesanu super gaa vundi, tast chala bagundi
@mallipedasingu1548 Жыл бұрын
Super super kakarakaya karam special thanks Gopi ❤ Babai gariki ❤
@telugufarmergopi Жыл бұрын
❤
@vanapallidhanalakshmi10594 ай бұрын
బాబాయ్ మీరు చెప్పినట్టు చేసా చాలా చాలా బావుంది మాఇంట్లో అందరికీ బాగా నచ్చింది
@manjulavani8050 Жыл бұрын
By listening your words, we want to prepare this delicious food item
@sugunahemmakumari86811 ай бұрын
Podi super taste ga vundi babai gaaru.Really vantalu chaala baaga chestunnaru..meeru chese prati vanta adhurs.
@umamaheswararaouppala9057 Жыл бұрын
Super.... Gopi and your combination super...
@telugufarmergopi Жыл бұрын
❤
@user-hn9rz3wr9e5 ай бұрын
Babababa Babai garu 👌🏻👌🏻👌🏻 Recipe and very Healthy 🙏🏻
@sanghamitragandham3107 Жыл бұрын
Babai garu mimalni me smiling face ni chusthunte ma nanagaru ni chusthunnatte undhi....happy to c ur videos babai garu..it's my favourite recipe,😋 memu cheskuntaam with brown onions but groundnut powder veyyamu babai garu so esaari meekla try chestha compulsory...healthy n happy life babai garu..take care 🤗
@sureshkodavandla4332 ай бұрын
Anna nenu try chesanu super ga vundhi Super super
@janakiramsumitha7519 Жыл бұрын
Super ankul garu ❤❤
@JahnaviJanu-b7d2 ай бұрын
try chesamu super ga vachindhi uncle garu thanku you for recipe👌😍
@nagarajugodhur Жыл бұрын
తాత గారు నోరు ఊరిస్తున్నాయి మీ వంటలు దీనిని ఈ ఆదివారం నేను ట్రై చేస్తా ..... లో నేను దుబాయ్ లో ఉంట చేసి చెప్తా మళ్ళీ కామెంట్ లో 😋😋😋😋🤗🤗
@gorlisubhashini1105 Жыл бұрын
Abha super bhale chesaru babai garu gopi garu
@kannan123muddala7 Жыл бұрын
Super 👌🏻👌🏻
@lavanyagangula23885 ай бұрын
I tried it and loved it! The generous use of curry leaves made it fantastic. I'm eager to try more recipes that use curry leaves.