2017-2018 సంవత్సరంలో నేను ముంతమామిడి స్కూల్లో టీచర్ గా పని చేశాను, నేను మొట్ట మొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తి లో అడుగు పెట్టక నాకు ముంతమామిడి స్కూల్ లో నా మొదటి అప్పోయింట్మెంట్
@myvillageculturelohith2 жыл бұрын
Meri chala luky sir
@Pranayambati2 жыл бұрын
.m
@Nagarazpavan2 жыл бұрын
Ekkada sir ee vuru vundedhi... Madhi warangal.... Ikkadinundi entha dhuram
@amarnatharukonda314 Жыл бұрын
Good sir medi warangal ha
@sgouds62636 ай бұрын
Poor culture totally backward area.they are helpless
@rafishake66212 жыл бұрын
ఇంత వెనకబడిన ప్రాంతాలు కూడా బాగుపడెలా ఎప్పుడు మన ప్రభుత్వాలు పనిచేస్తాయో.మీ ప్రయత్నం అధికారుల కళ్ళు తెరిపిస్తాయని ఆశిస్తున్నాను. బెస్ట్ అఫ్ లక్
@manauritravel11692 жыл бұрын
వాళ్లకు కష్టాలు ఉన్న చెప్పుకోలేని పరిస్థితి బ్రో మీరు అలాంటి విలేజ్ కి వెళ్లినపుడు పిల్లలు కు చాకోలెట్లు తీసుక వేలండి plz ఆశగా ఎదురు చూస్తున్న రు పిల్లలు 👍
@drrajustudyabroadguide77932 жыл бұрын
ప్రకృతి మాత బిడ్డలు మట్టిమనుషులు కొండప్రాంత గిరిజన ప్రజల జీవితాల పై మీ డాక్యుమెంటరీ అద్భుతం. నా చిన్ననాటి జీవితాన్నిగుర్తుకు తెచ్చింది. మీ టీం కి ధన్యవాదాలు.
@rameshyegipati34102 жыл бұрын
అన్న చాలా మంచి వీడియో తీసారు.. ఈ వీడియో లో ఎన్నో భాదాకరమైన విజయాలు చూపించారు.. నా మనసు కి కొన్ని సంగతులు కన్నీటిని రప్పించారు. మీకు చాలా థాంక్స్..వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నాను..
@narendravlogs40392 жыл бұрын
వీడియో చూస్తున్నంతసేపు చాలా హాయిగా వుంది ఇంకా ఇలాంటి వీడియోస్ తీస్తూ అందరి మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సోదరుడిని ప్రోత్సహించండి 👌 all the best 👍
@anandarao5952 жыл бұрын
విలేజ్ వేన్ టీమ్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి వీడియో చేశారు అలాగే ఇద్దరు టీచర్లుకు నా హృదయపూర్వక నమస్కారం
@venkynowgapu89102 жыл бұрын
మనసు నిర్మలం....అందుకే జీవితం అంధకారం... అడవి తల్లి కనికరించి తన ఒడిలో సేదతీరమని జోకొడుతూ తన గృహంలో గల వస్తువులను ఇచ్చి ఆదుకొంటుంది... ఇంత ఇబ్బందులలోను గ్రామాన్ని విడిచిపెట్టకపోడం వారి గొప్పగుణం...ఇబ్బందులెన్నెదురైన వారి పనిని సక్రమంగా నిర్వర్తించే ఉపాధ్యాయిలు అభినందనీయులు.. వారి జీవనాన్ని వారి స్థితిగతులను మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు
@poweroflearning67502 жыл бұрын
మనసు కదిలే విధంగా మాట్లాడారు సోదరా....
@venkynowgapu89102 жыл бұрын
@@poweroflearning6750 ధన్యవాదములు అన్నయ్య
@avulaashokraju28302 жыл бұрын
చాలా చాలా బాగుంది....అన్న♥️♥️ హా చిన్న పిల్లల్లో... వారి అమాయకత్వం ఎంతో విలువైనది... నేటి నాగరికత మనుషుల కన్నా...💐💐💐💐💐💐
@umakanthprasad51952 жыл бұрын
అధ్భుతమైన ప్రకృతి తో సహజీవనం చాలా బాగుంది
@k.gopinathnath89572 жыл бұрын
చాలా చాలా బ్రహ్మాండమైన గోల్డెన్ వీడియో రిపోర్టర్ గారికి చాలా ధన్యవాదాలు
@pallamrangadasu42522 жыл бұрын
గిరిజనుల గురించి నువ్వు తెలుసుకుని మాకు చెప్పడం చాలా బాగుంది తమ్ముడు అలాంటి జీవితం మనం గడపాలంటే చాలా చాలా కష్టం
@princeprabhakar57082 жыл бұрын
ఎప్పటి లాగే ఈ వీడియో కూడా గుండెలకు హత్తుకుంది అన్న ♥️ ♥️♥️
@lankaadhipathi4062 жыл бұрын
మీరు అదృష్టవంతులు సార్.మంచి ప్రాకృతిక ప్రదేశాలను చుట్టేస్తున్నారు.మాకూ సంతోషాన్నిస్తున్నారు.ఇంతకన్నా మాకు కావలసినదేముంది.మంచివీడియోలు చేసి మాకు అందిస్తున్నందుకు హ్యాట్సాఫ్.
@naiduruthala62492 жыл бұрын
ఈ వీడియో చూసిన అందరం కుడా అ గ్రామం ప్రతి ఒక్కరూ అహ గ్రామం సందరసించాలి ఆ గ్రామ ప్రజలకు ప్రతి కుటుంబం నికి మనం సాయం చెయ్యాలి...... అందరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenkumarnagothi87862 жыл бұрын
ధన్యవాదములు. సార్, వారి జీవన విధానం చాలా చక్కగా చూపించారు, గిరిజనులు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటునాన్నను🙏
@magicaltricks52382 жыл бұрын
ఆదివాసులను చూపించే విధానం చాలా బాగుంది...
@rathnakumari13802 жыл бұрын
Truthful life happy life
@usharanibandi6452 жыл бұрын
Trible వాగే if style ni చాలా స్పష్టంగా చూపించిన village van వారికి hrudhayapoorvaka vandanalu... ఆర్మీ facilities లేకపోయినా happy ga వుnnaru, eami కష్టాలు లేవు అంటున్నారు చాలా అద్భుతమైన మాట adi unnadanitho తృప్తి ga ఉన్నారు excellent
@navaneeswarareddy15012 жыл бұрын
Hats off to the Teachers for coming on regular basis .శ్రీ గురుభ్యోనమః..
@m.ameersaheb23882 жыл бұрын
రియల్లీ గ్రేట్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపించాలని ఆశిస్తున్నాం
@sreekanthdeverakonda62682 жыл бұрын
మీకు నా కృతజ్ఞతలు సోదర మీరు అడవి బిడ్డల జీవన విధానాన్ని చక్కగా మాకు చూపిస్తున్నందుకు అలాగే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా నా కృతజ్ఞతలు🙏🙏👏
@Victoryrk2 жыл бұрын
Village లైఫ్ ని ఎంతో బ్యూటిఫుల్ గా చూపించడం తో పాటు చాలా బాగా వివరించారు.. ఏ కల్మషం లేని మనుషులు
@pavansiddeswara19092 жыл бұрын
I worked in Maredumilli...and I have been there in every village of Maredumilli... it's a finest experience in my life... its like... working at the heaven of Andhra. They were very rich by heart and culture... thankyou brother for reminding... those memories.
@Hello_friendzz2 жыл бұрын
ఆ బుడ్డది సూపర్ ఉంది ...👌👌 మట్టిలో మాణిక్యం😀
@karthikbalagonda8012 жыл бұрын
బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా బాగుంది
@k.gopinathnath89572 жыл бұрын
విలేజ్ వ్యాన్ ఫాక్ట్ న్యూస్ రిపోర్టర్ గారికి వేల వేల వందనాలు ఇలాంటి రిపోర్టరు ఇటువంటి న్యూస్ ఓపికతో నా చేయడము ఇంత రిస్కు తీసుకొని చేయడము చాలా గర్వకారణము తెలుగు రాష్ట్రానికి చాలా గర్వకారణం చాలా మంచి వీడియోస్ పేదోళ్ల కష్టాలు వాళ్ళ అనుభూతులు వాళ్ళ వాతావరణం వాళ్ళ జీవన పోరాటం ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు రిపోర్టర్ గాడికి పాదాభి వందనాలు
@sreenivasulureddy81142 жыл бұрын
చిన్ననాటి మా గ్రామము మరియు తియ్యని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అదీ వీడియో రూపములో చూడడము అదృష్టముగా భావిస్తున్నాము నిజంగా మీకు అభినందనలు
@digitalprashanth2 жыл бұрын
Thank you so Much Brother for showing our Tribal Culture 😊 Tribes లో వీళ్ళు కొండారెడ్డి tribes కి చెందినవాళ్ళు so అందుకే పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటారు 🤝😇
@saichandrakithcen76622 жыл бұрын
ధన్యవాదాలు బాబు గిరిజన జీవనవిదానముచాలచక్కగాచూపించారు
@karthikbalagonda8012 жыл бұрын
నువ్వు చాలా అదృష్టవంతుడు చాలా విలేజెస్ దగ్గర నుండి చూసి ఉంటావు
@rehanashaik65422 жыл бұрын
కల్మషం ఎరుగకుండా స్వచ్ఛమైన మనుషులండి వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది
@rajuk73622 жыл бұрын
చక్కని స్వచ్ఛమైన కల్మషంలేని జీవితాల్ని చూపించిన మీకు అనేక నమస్కారాలు...
@anjicha3155 Жыл бұрын
పకృతి చాలా అందంగా ఉంది చూపెట్టిన అందుకు చాలా థాంక్స్
@dr.srinivassrinivas96532 жыл бұрын
ఈవిడీయే ఛాలభాగుంధి ఇంకా ఇలాంటివూలు వునాయంటె నమృలేకుండ వునౄను మీ శమకు జే
@saberabanu8852 жыл бұрын
నమస్తే అండి మీరు వీడియో చేసేటప్పుడు మాట్లాడుతుంటారు కదా మీరు ఆళ్లతో కలిసిపోయే మాట్లాడే విధానానికి చాలా సంతోషం అండి మనసు ఎంత కఠినంగా ఉండాలన్నా సరే మీరు మాట్లాడే మాటలకి సమాధానం ఇస్తారు 🙏🙏🙏🙏
@gadesrinivasaraonaidu70942 жыл бұрын
వీడియో చాలా బాగుంది, పచ్చని అడవులు కొండలు కోనలు wow super 👌👌👌
@aravindaravind89812 жыл бұрын
ముంత మామిడి సూపర్ విలేజ్....👌👌👌😊
@RadhaKrishna-eq5ir2 жыл бұрын
దయచేసి ఈ ఊరు చిరునామా పెడుతారాండీ ఒకసారి వెళ్లి రావాలని ఉంది 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌾🌿🌱🌱🌱🌻
@elizabethranialladi5582 жыл бұрын
We czn go from Bradhachlam or Rajahmundry
@madhusudhanavedantam7262 жыл бұрын
గిరిజన జీవనాన్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి వారికి వుచిత విద్య తో పాటు ప్రభుత్వ పథకాలు అందిస్తే వారు అభివృద్ధి చెందుతారు, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రభుత్వ పథకాలు చాలా మటుకు అనర్హులపాలై యిలాంటి గిరిజనులు అభివృద్ధికి నోచుకోలేక పోతున్నారు.
@pdurgaprasad38772 жыл бұрын
మీరు వీడియోను తీసే విధానం. చెప్పే విధానము చాలా చాలా బాగుంది.సార్ అంత మారుమూల పల్లెలకు.వ్యయ ప్రయాసలకోర్చి.మీరు వెళ్లి వాళ్ళ జీవన విధానాన్ని చక్కగా చూపించారు. అలాగే అక్కడకు వెళుతూ ఉన్నటువంటి. ఉపాధ్యాయులకు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి వీడియోలు ఇంకా అనేకమైన వీడియోలు తీసి మాకు అందించినటువంటి ఆరోగ్యాన్ని ఆర్థిక పరిపుష్టిని సదా ఆ భగవంతుడు మీకు కలగచేయాలని. కోరుకుంటున్నాను🙏
ముంత మామిడి అనే ఒక రకం మామిడి కాయ. ఈ వూరిలోనే ఆ చెట్టు పుట్టుక అని నేను ఒక retired స్కూల్ టీచర్ ద్వారా విన్నాను. ఆ తరువాత ఈ మామిడి చెట్టు అంట్లు కట్టి బయటకు తీసుకువచ్చారు అని వినికిడి. ఇంకా ఆ తల్లి చెట్టు ఉంది అని చెప్పుకుంటారు. ఆ చెట్టు ని కూడా చూపిస్తే బాగుండేది. Good video.
@adinarayanakoratana91502 жыл бұрын
Excellent service
@padmavatipantula88522 жыл бұрын
Pp
@rajkumarv61102 жыл бұрын
చాలా బాగుంది bro చూస్తున్నంత సేపు మనసుకి చాలా హాయిగా అనిపించింది...... మీ channel subscribe చేస్తున్నందుకు proude గా feel అవుతున్నా.....tq bro
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
నాగరిక ప్రపంచానికి దూరంగా, పై చదువులపై ఆశవున్నా చదువుకోను డబ్బులు లేక కొందరు, వివిధ కారణాల వల్ల చదువుమానేసి వారి వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ, సంతోషంగా జీవనం కొనసాగిస్తూవున్న ఆ ముంతమామి పల్లె ప్రజల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన మీ విలేజ్ విజువల్ ట్రీ ఛానల్ కు ధన్యవాదాలు. ఇలాంటి వారిని మన ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తూవున్నారు అనేది మనకు అర్థంకాని ప్రశ్న.
చాలా మంచి వీడియో చూసిన ఆనందం నాకు. నేనూ ఒక ఉపాధ్యాయుడిగా నల్లమల అటవీ ప్రాంతంలోనే పనిచేస్తున్న.అక్కడ వారి జీవన విధానం గురించి మీరు అడిగిన ప్రశ్నలు, వారి స్పందనల బట్టి చూస్తే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని తెలిసింది. చాలా అమాయక ప్రజలు..... స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైనా వారు ఇంకా వెలుగులోకి రాకపోవటం, కొన్ని ప్రాంతాలు వెలుగులోకి వచ్చినా...అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందక పోవటం చాలా దురదృష్టకరం 😢😢😢
@syfuk39462 жыл бұрын
Manassuku chala haayiga undi sir Thank you very much sir very Beautiful Nature Very Good video
@NaveenbabuKannauri Жыл бұрын
అన్న మేము చూడని ఎన్నో అద్భుతమైన విలేజ్ చూపిస్తున్నారు 🙏🙏🙏🙏🙏
@jyothik46592 жыл бұрын
Chala bagundi video, muntha mamidi chettu chupiste bagundedhi, villu aa tego kaani pillalu chala andanga unnaru thank for sharing
@CHALANTIDAVIDRAJU-eq2ey7 ай бұрын
టీచర్లకు అనేక నమస్కారములు తెలియ చేసికొంటున్నాను నా ప్రియ స్నేహితులారా, అందరు చంటి బిడ్డలకు వేవేల ముద్దులు, చెల్లెళ్ళు, అన్నలకు అమ్మలకు వందనాలు, దేవుడు మీ కందరకి తోడుగా ఉంటాడు తల్లీ
@varuntejrohithvaruntej58062 жыл бұрын
బ్రో ఏదో తెలియని పైన్ ఈ గిర్జనులు చూస్తుంటే,.. అందరూ నవ్వుతూ ఉండాలి...,😚😚😚
@godavartysrilakshmi15086 ай бұрын
ధన్యవాదములు, మంచి ఏరియా చూపారు. స్కూల్ ను దగ్గరగా చూపితే బాగుండేది. చదువుకున్న పిల్లలను వారికీ తెలిసిన మంచి అలవాట్లను మిగతావారికి చెప్పమని సలహా ఇవ్వండి. ఆరోగ్య అలవాట్లను గూర్చి చెప్పండి. అందరిని కూర్చోపెట్టి ఆరోగ్య అలవాట్లు వంటివి కొద్దిగా చెప్తే బాగుంటుందనిపిస్తుది. ధన్యవాదములు.
@gangadhar.786ramala27 ай бұрын
మీ వీడియోలు చుస్తుంటే అప్పులు, బాధలు , కష్టాలు ఏమి గుర్తు రావడం లేదు అన్నగారు
@durgabhavani29332 жыл бұрын
So nice sir... panasakaya gurinchi valla face chusthe navu vachindhi .. chala bhayapaddaru kani answer ba chepparu... Cute buddys
@aadhyaakki40602 жыл бұрын
Miru chupichina antha machi video mari evaru chiyinachaleru anukutta nenu fast chusina video edhe Miru challa machi manasu unna varu Annaya thanks miku love you Annaya I am srinivas form Hyderabad
@durgarani37362 жыл бұрын
Nijangaa ee video chesina meeku chala thanks enno jeevita rahasyalu naku ee video dwara ardhamayyayi annayya meeku koti namaskaralu
@ananthalaxmi91112 жыл бұрын
Ee madhya kaalam lo intha chakkati content unna video idhe chooddam, what a humanity, Mee team samskaraniki abhivaadamulu. Mee nundi ilanti marinni manchi videos raavaalani aasisthu, Telugu you tubers chala pai syhayiki velladam khayam, ee video chooddam begin cheyyagane subscribe chesesa. Mee team hard work video prathi frame lonu kanipisthundhi. 👍👍👍
పచ్చని పరిసరాలు.. చక్కని మనుషులు.. పండంటి కాపురాలు.. పుట్టెడు పేదరికం.. అందని స్వాతంత్ర్య ఫలాలు.. కొందరు రా.కీ.నా.ల వలె కాకుండా కల్మషం లేని మనసులు.. పరుష పదం దొర్లని సంభాషణ.. ఆకాశమంత విశాలం ఈ కొండ గ్రామం..! మిగిలిన ఆర్ధిక అభివృద్ధి (మిగిలిన 'నాగరిక సమాజం' అనదలుచుకోలేదు.ఎందుకంటే వీరిదీ ఒక నాగరికతే కదా) చూసిన ప్రాంతాలకంటే సు.50 ఏళ్ళ వెనుక ఉన్న పరిస్థితులు. Wish they too get their share of economic development,education, infrastructure and healthcare facilities.
@shivashankarbabu23432 жыл бұрын
Selute to true Teachers 🙏🙏, Good video with fantastic background music, and your dedicated commentry🙏🙏
@vikasvaddey69642 жыл бұрын
" The smell of earth greenery to eyes oh my god this what heaven is " innocence in smile resembles purity of their hearts such a wonderful place we ltterly travelled all over with your vision thank you soo much for the video
@srigayatri12112 жыл бұрын
Superb video u have explored about Girijans n their life styles wonderfully....aaavida entha chalkaga chepthunaro kastaalu emi levu ani with beautiful smile on her face great
@krishnarao27272 жыл бұрын
Mitramaa.. chalaaa bagundi. Gundenee thakindee. 75 Ella Swatantra Bharat loo ippatikee giriputrula durbara jeevithalaku mee video darpanam 👌👏👍🙏
@enjoybabu2 жыл бұрын
మీ వాయిస్ మీ నేరేషన్ చాలా బాగుంది
@AmazingAadya1652 жыл бұрын
Nice andi.. Prakruthi andalu.. Amayakam ga unna valla matalu anni nachayi..
@AndaluSatyamurthy2 жыл бұрын
వర్షాకాలంలో శ్రమకోడ్చి వివరాలు అందజేసిన వారి కి వందనం.
@SunilKumar-kt2xu2 жыл бұрын
Ilanti vallani choostu unte aa devudu manaku yentho ichchadu anipistundhi.ayina inkaa yedho inkaa velithiga unde mana manasuni suddham chesukovali.aa devudiki chala thanks cheppukovali.
@KRISHNAKUMAR-mi2qw2 жыл бұрын
మాయ - మర్మం తెలియని ఈశ్వర స్వరూపులు వీరు.
@priyanalini9612 жыл бұрын
E vuru naku challa nachindhi mi video bagundhi and mi voice kuda bagundhi
@ramakrishna45252 жыл бұрын
సూపర్ అన్న వీడియో మంచిగుంది
@syamsundarsuri11652 жыл бұрын
స్వచమైన అడివి బిడ్డలు స్వచ్చ మనసులు
@Duniyawala69362 жыл бұрын
Vaallu abhivruddhi chenda koodadu ala untene chala santhosham nindu noorellu bathukutharu Happy villagers and happy life
@mohammedirshad2009 Жыл бұрын
Rice 🌾🌾 Pandinchatam vallaku teleedu annaru, aina vallu happy ga unnaru. Manam anni undi kuda complaint chestu untam. Meru adigina questions chala bagunnai. Thanks for this video !!
@ramanamamidi60602 жыл бұрын
I just now watched this video, it's simply as beautiful as nature👌👌👌👌... Really felt grateful to watch this video... Total video credit goes to u sir 👏👏👏
@bhavanina28432 жыл бұрын
ముందుగా ఇలాంటి ప్రపంచాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు సార్. కానీ అక్కడి వాళ్ళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరమెంతైనా ఉంది. ఇంకొకటి ఇలాంటి పరిస్థితులు చూసినపుడు నా నవభారతమిదేనా అని గుండెలు పిండేసినట్లవుతుంది. కానీ వారేమో మేము సంతోషంగా ఉన్నామంటారు. దేనిని అభివృద్ధి అనాలో తెలీటంలేదు. 👌👌👌😢😢😢
@prabhamaddela77032 жыл бұрын
Girijanula jeevana vidhaanam abhivruddhi chendaali e video chusi badha ga undi governament spandinchali
@devendra82channel462 жыл бұрын
Supar supar జీవితం లో అడవి చాలా నేర్పుతుంది కానీ మనం వెళ్లి రెండు రోజులు కూడా అక్కడ ఉండలేము వర్రీ బియం తెలియదు సర్ మీరు వెళ్ళేదారిలో నే భయపడుతూ వెళ్ళారు కానీ వాళ్ళు అందరూ ఎలా ఉందన్నారు గ్రేట్ సర్
@raviinguva85542 жыл бұрын
మంచి వీడియో బ్రో హార్ట్ టచింగ్ వీడియో మంచి ప్రయత్నం
Excellent excellent life.no plastic. No current. No mobile. No fast Food. No disturbance to nature..
@mearn_ctaftsman2 жыл бұрын
Thanks for sharing this wonderful video 🙏🙏🙏🙏
@naiduruthala62492 жыл бұрын
ఈ వీడియో సూట్ చేసిన వారికీ ధన్యవాదములు 🙏🙏🙏 కొండలలో జీవించు గ్రామ ప్రజలు సంతోషం గా ఉండాలి వారికి అందరికి సాయం చెయ్యాలి 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@pranaypietersen2 жыл бұрын
Inthakamundu vlogs kantay idhi chaala different ga undhi especially aa illu katte vidhanam.. thanks for showing the Tribal lifestyle...
@ravikirankukkala49367 ай бұрын
Chala relax ga vundhi bro me video's chustunte.... really good..... Explanation chala bagundhi bro...😊😊
@prabhudasuv88062 жыл бұрын
గుడ్ మార్నింగ్🌄🌄 అన్న వీడియో చాలా బాగుంది ❤️❤️
@ramadevineeladri59062 жыл бұрын
Brother meru munthamamidi village Chupinchunanduku TQ.
@chandrasekharp63072 жыл бұрын
This channel really touches many village lovers of real lifestyle of remote villages. Excellent service of exposure. God bless you brother 🙏 🙌 ❤️ 💙 ♥️
@luckychamp19482 жыл бұрын
The scenic beauty and the innocence of the people there was lovely 😍. Your voice always adds extra spice to the videos...can't stop without appreciating the wonderful detailed explanation of yours..keep continuing your travel..
@Hello_friendzz2 жыл бұрын
Ok ok 😂
@Adityadevaraya2 жыл бұрын
Melanti youtuber ni chudaledhu hatsoff for ur commitment and ur effort 👌 💪 🙂 👏 💓 💖 chaduvukunnodu kanipinchadu melo modhatisariga
@krishnavenirao14022 жыл бұрын
me videos manasuki ento santoshanni kalgistaye sir alage komcham bada valanu ye govt chuskovatledu ani me videos dwara ayena prapamchaniki teliyajestunaru variki evaraina sahayam cheyadaniki munduku ravali sir nijamga chinnanati allarini gurtu chesaru ye video dwara 🙏🙏🙏
@venkatareddypadala81012 жыл бұрын
విజ్జాలూరు గ్రామం కూడావెళ్ళండి బ్రదర్.
@papanashivaji75212 жыл бұрын
Great efforts.. government respond avvali vari chaduvu koraku...NGOs ekkada..evari kosam pani chestunnaro ardam kavatledu👌👌👍
@samkitvchannel70812 жыл бұрын
Bro mi videos regular ga chustunta chala healthy ga and pure naturally untay keep going bro appudaina tention lo unte mi videos chuste tention marchi pota anta baguntay bro mi videos 🤍
@kasireddymuttumula69262 жыл бұрын
Very good video bro keep it up girijanula kastaalu sukhaalu kallaki kattinattu choopistunnaaru
@Deepaconfuser2 жыл бұрын
Those two teachers... hands off.....😍😍
@venkatg62022 жыл бұрын
Chala bagha documentry film choosina filing 100% natural ga voondhi