Very INTERESTING & ELABORATE HISTORY OF HIS MUSICAL JOURNEY.
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@Shivam-36463 жыл бұрын
Tsy
@schanal7323 жыл бұрын
బాబాయ్ మీరు ఏంటో మిసత్తా ఏంటో ఈ తరం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది మీరే ముఠా మేస్త్రి జై కోటి గారు
@sravan82583 жыл бұрын
I got inspired by his motivational words.Thanks for this interview.
@oilmakingmachineforhome70653 жыл бұрын
From our child hood we are listening your songs .. just gem of all music directors...
@oilmakingmachineforhome70653 жыл бұрын
Kohinoor diamond...
@vloggerstylishvicky67333 жыл бұрын
Megastar Chiranjeevi gariki blockbusters echina Music directors Raj Koti garu😍👌🤙💥🥁
@pradeeppradeep11812 жыл бұрын
M. M. కీరవాణి కంటే మీ వయసు తగ్గిందా.... ఒకప్పుడు మిమ్మల్ని చూసి. బ్యాక్ అప్ ఐన సందర్బలు చాలా ఉన్నాయ్. ఇప్పుడు మీరు వెనుక పడ్డారు. చాలా బాధగా ఉంది సార్
@gareejagadish54903 жыл бұрын
కోటి గారు మీరు సంగీతం 89 దశకాలు ఉర్రూతలూగించిన ఈ సంఘటన ఎప్పుడు తిరిగి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది
@ramakrishnasudamsetty81943 жыл бұрын
My ఫేవరెట్ music director, come back
@ramakrishnasudamsetty81943 жыл бұрын
చిరంజీవి, చిరంజీవి అన్నారు చివరికి చిరంజీవి మీకు అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@vsssarma10 ай бұрын
Like father, like son. Koti and Vasu together retained Saluri Rajeswara Rao's heredity, tradition and melody. Telugu people should feel proud of these three music directors. During a music recital of SPB and team in Dubai, I was sitting next to Koti and talked about his father's song 'vinipinchani ragale'. Koti was reflective of the changes times have brought. He changed his father's song to modern times.
@ramu81813 жыл бұрын
My favourite music director koti sir 🙏🙏
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@bswarankumar72773 жыл бұрын
The most beautiful song of Koti garu is from peddarekam movie song called, PRIYATAMA ,PRIYATAMA THARAHANE PARUVAMA SONG.Mind blowing.
@krishna9512 жыл бұрын
He is a symbol of hard work and passion. Very inspirational 🙏
@suryaprakash-yl7qc3 жыл бұрын
New Look, great composer Koti
@healthylifestylewithumadev62783 жыл бұрын
Ultimate music director with good voice, good thoughts and kind hearted. 💐💐💐
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@koppana53 жыл бұрын
I like the songs composed by koti garu.I listen to them everyday
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@kra84383 жыл бұрын
Some of the songs are amazing
@satyaemes412 жыл бұрын
Great music director...one of my favorite person
@murthygvr32413 жыл бұрын
Raj koti the symbol of electronic beats 🙏🙏🙏🙏🙏
@sateeshkumarvemireddi27362 жыл бұрын
My favourite music director koti garu mani Sharma
@KamalKumar-ft7vp3 жыл бұрын
its an wonderful interview by Anji Garu, sir KOTI don't dis-heartend you will get a call or opportunity by Chiranjeevi sir and othe r top heroes, i wish u best of luck
@maskurolluraju91383 жыл бұрын
పెద్దరాయుడు లో రజనీకాంత్ గారి సీన్స్ కి మాత్రం సూపర్ గా ఇచ్చారు సార్ మ్యూజిక్. కొందమసింహం లో కూడా మీరు ఇచ్చిన మ్యూజిక్ చాలా ఇష్టం అండి. హలోబ్రదర్ లో కూడా మ్యూజిక్ చాలా చాలా ఇష్టం సార్. మొత్తం మీద రాజ్ కోటి గారి మ్యూజిక్, Manisharma గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ❤️
@@rainbowteluguchannel3070 kotha vallu baga chesthunnaru oppukunta kaani evariki inka electronics meeda idea leni rojullo kotha trend kottedu bro adi oppukovali
@ghaghanghaghan88583 жыл бұрын
*****Koti Gaaru Maha Samudram Sangeetha Samrajyamlo***** *****Negative Comments Oka Neeti .Chukka tho Samaanam****** ***Nacchave Thega Nacchave Muddhu Gumma Thega Nacchaave **** Song 🎵♥❤👌✨💖
@rk81763 жыл бұрын
He is a great music director
@Siri-81023 жыл бұрын
ఏ పాటను అయినా పాడిన వాళ్ళ ద్వారా గుర్తిస్తాము. ఒక composer ఎంత గొప్ప tune చేసినా పాడిన వాళ్లు సరిగా న్యాయం చేయక పోతే ఆ పాట ఆదరణ పొందదు. అప్పుడు చేసిన ఆ tune , tune చేసిన composer కి గుర్తింపు ఉండదు. అలా అని పాడిన వాళ్ళే గొప్ప అని కాదు. పాటల రచయిత కి కూడా సమస్థానం ఉంటుంది. ముగ్గురి సమన్వయం బాగుంటేనే పాట అన్నది. ఒక music direct ఒక పాట compose చేసినంత మాత్రాన ఆ పాట పూర్తిగా ఆయనదే అయిపోదు. Ultimately ఒక పాట ను ఎవరు అయితే పాడతారో ,వాళ్ళ ద్వారా వింటాము కాబట్టి ఫలానా ( బాలుగారు, మనో గారు, చిత్ర గారు) వాళ్ళ పాట గా గుర్తిస్తాము. అంత మాత్రాన composer కీ విలువ ఇవ్వనట్టు కాదు మరియు తగ్గించినట్టు కాదు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి తెలుసుకోవాలి.
@rsreddy91933 жыл бұрын
పాటల రచయిత కులశేఖర్ గారితో ఇంటర్వ్యూ చేయండి......
@shrrawankumaar3 жыл бұрын
కోటి గారు మళ్ళీ మ్యూజిక్ టాలీవుడ్ లో చేసి ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇన్సిపిరేషన్ అవ్వాలి
@mohansudheerkumar2 жыл бұрын
He's outdated
@videoraja2093 жыл бұрын
KOTI garu is one of the legendary music directors we have in TFI. Unfortunately he is not getting utilised.
@bodduvenkataramana4223 жыл бұрын
దయచేసి రాజ్ గారితో ఇంటర్వ్యూ చెయ్యండి
@VundyalaPhaniSheakerReddy19553 жыл бұрын
THE BEST EXPERIENCED SHARED. THANK YOU SIR
@venkatmuni70403 жыл бұрын
Dear koti garu you are the best music director no doubt about it, Telugu film 📽️ industry but don't go for chennai ,very soon you are entry in megha compound.
@solomonpeter80333 жыл бұрын
Super great Telugu music director congratulations God bless you accordion
@koppana53 жыл бұрын
Really miss your music koti garu
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@gopim20873 жыл бұрын
Very honest , humble , hard working , dedicated
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@subbaraodronamraju43223 жыл бұрын
LONG & MAGICAL JOURNEY. FAMILY TRADITION IS LOVELY MELODY.
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@sreegeethikakuchipudiartac80253 жыл бұрын
Such a great Person koti garu
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@petebell2713 жыл бұрын
vijayendra varma story vinni meeru ela feel ayaru for music settings?
@sarathhomeopathy323 жыл бұрын
SIR nenu A.R. RAHMANN fan ne, A.R RAHANN lanti music directer NEVER BEFORE, NEVER AFTER in the world, MUSIC GOD A.R.RAHAMANN
@anbujava35523 жыл бұрын
Exactly brother AR RAHMAN is out of the world no one can reach on this earth 👍
@natureboy93193 жыл бұрын
AR rahman sir also worked under KOTI sir 4 years as a Key board programmers
@sarathhomeopathy323 жыл бұрын
@@natureboy9319 newton goppada, Newton valla teacher goppoda? ayenasten goppoda valla teacher goppoda?
@natureboy93193 жыл бұрын
@@sarathhomeopathy32 I told u worked under him that's it. after that,he got some opportunities from Manirathnam Roja movie so like that he entered in to Bollywood also in that period he proved his talent, If Talent wise Manisharma also Best composer like Rahman but he composed South only ,such a great talented person
@srinivaskoduri96883 жыл бұрын
ఒక ఊపు ఊపారు సంగీతంలో 80 దశకం లో యువత ఊగి పోయారు కోటి గారు సుస్వాగతం సార్
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@mallikarjuna54153 жыл бұрын
Nuvve nuvve movie super music
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@shravankumar-lb6dw3 жыл бұрын
Very melody evergreen music director ❤👍👌
@shaikyasin1243 жыл бұрын
మీ మొదటి ప్రోగ్రాం మా నరసరావుపేట లో జరింగింది అని తెలిసి హ్యాపీగా అనిపించింది
@PraveenKumar-te6sd3 жыл бұрын
Chala manchi interview anni garu.keeravani garini kuda interview cheyandi sir
@kra84383 жыл бұрын
Almost all movies of raj koti had sensational music . Raj koti it’s a brand
@sidhuv40023 жыл бұрын
Nice interview...
@srikanth77302 жыл бұрын
"Arundhati" music ultimate... Music played top role movie success...... But why he is not got movies... Why he didn't get awards and rewards for the Arundhati movie .....
@ANILKUMAR-zz4we3 жыл бұрын
45:10 ....remember one thing koti gaaru... SPB sir mee...paatalu paadi undakapothe Meeru asalu maaku gurthu unde vaare kaadu...gurthunchukondi... SPB SIR Pranam petti paaderu kabatti...mee paatalu ippatiki vintunam...
@forthepeople09803 жыл бұрын
It that so. Then how A.R.Rahman became famous. SPB hardly sang for Rahman.
@24bit192khtz3 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ లో "ఇళయరాజా" అనే పదం కనీసం 20 సార్లు కోటి అన్నారు ! అది ఆయన గొప్పతనం !
@arvindbaradwaj37832 жыл бұрын
❤
@royaljeevan77212 жыл бұрын
super
@brahmajisha2931 Жыл бұрын
King సినిమా లో బ్రహ్మానందం కారెక్టర్ కోటి ని చూసే రాసరట.....
@inguvavenkatalaxmi88513 жыл бұрын
Telugu channels are paying more than what he earned in the past probably.....but dedicated for zee tv
@manthriramanji36633 жыл бұрын
NBK koti sir combination hitfair
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@SureshReddy-vu5vf2 жыл бұрын
1:37:21
@newliferaises3 жыл бұрын
Very good interview
@salurisatish20743 жыл бұрын
great composer
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@mohansai78833 жыл бұрын
1:36 present music directors kosam chepthunnaru meeru direct ga
@sureshsonti45103 жыл бұрын
Bangaru bullodu chepala meru epatiki fresh songs balaya super
@abhiram28422 жыл бұрын
Koti. Sir. Meru. Super
@vinjamuridhanalaxmi46382 жыл бұрын
Kotigaru memuzikante, meerante chala eshtam Meemundu Okka pata Padali ani korika ela cheppandi plz
@vinjamuridhanalaxmi46382 жыл бұрын
Music Diretonn lo Okka moovilo padalanundi plz
@nageshkarnati2093 жыл бұрын
Legend
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@karunamannam68253 жыл бұрын
Mohan Babu is always there in every interview in a very wrong way 😅
@namburuvenkataramanamurthy66533 жыл бұрын
Super koti
@kamalamanoharikm39933 жыл бұрын
Super sir 😊❤
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@chaithanyachemudupati3 жыл бұрын
with all due respect… TNR gari interviews kosam 2-3weeks kuda wait chesina rojulu unnayi … veterans ni interviews ki teeskochinna kuda endhuko telidhu interviews lo quality missing anipistundhi… Just my personal opinion
@SkIRaN823 жыл бұрын
Sir... please do one movie 🙏
@dilipc14263 жыл бұрын
Well said ❤️
@jaibhim61412 жыл бұрын
RAJ KOTI One and Only
@pradeeppradeep11812 жыл бұрын
మీకు ఎవడు ఛాన్స్ ఇవ్వనక్కర్లా...టాలెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వాళ్లే వస్తారు ఒక్క ఆల్బమ్ చెయ్యండి సార్ మళ్ళీ.. పోయిన సారి మల్గాడిశోభా. తో పాడించినట్టు.ఆల్బమ్ చెయ్యండి అవకాశాలు అవే పరుగేతుకుంటూ వస్తాయి
@balasubramanyamdommaraju21603 жыл бұрын
Malli mee music ceyyandi sir..............eeepudu AK-47 gun music director vinalekapotunnam sir malli music ravandi sir
గాయకులు విషయంలో కోటి గారి అభిప్రాయం నాకైతే కొంత తొందరపాటేమో అనిపించింది. ఆయన మాటల్లోనే దేవుడు తండ్రి తాత గారి ఆశీస్సులతో విజయాలు సాధించిన శక్తి వచ్చింది అని చెప్పారు కదా కానీ ప్రజలు కోటి గారి మ్యూజిక్ మ్యాజిక్ అనే credit ఇస్తారు కానీ దేవుడు ఆశీస్సులు వల్లనే అని గుర్తించరు కదా. అలాగే కంపోజ్ చేసిన పాటకు శక్తి ఇచ్చిన గాయకులకు credit ఇస్తే ఇవ్వొచ్చు. కొంతమంది రాగానికి ప్రాణం పోసిన రచయితలకు value ఇస్తారు. ఇలా గుర్తింపు ఎవరికి దక్కేనో ప్రజలు ఇష్టాయిష్టాలు బట్టి ఉంటుంది అని నేను నమ్ముతాను. దీనిని పెద్దలు కోటి గారు హుందాగా తీసుకోవాల్సింది. Note: Koti garu is one of my all time favourite music directors.
@Drew0Ranger3 жыл бұрын
Looks different...did not recognize him at all
@prasadkota95263 жыл бұрын
OPAN HART INTERYOU SUPER SIR
@muralibantu92443 жыл бұрын
Ilanti life vishayalu edaina institute lo pettali
@hemachandramantrala62062 жыл бұрын
ee 2 hr interviews Enti swami, TNR used to have 6 hr interviews, entha pani pata lekapote chestaru antantha sepu
@Shivam-36463 жыл бұрын
👑🎓🎩👑🎓👑👘💼
@telugutravellersonofgodsubbu3 жыл бұрын
Sir vadde naveen tho interview cheyandi
@sreenivasareddyseelam29263 жыл бұрын
Nuvvu goppa ani cheppanu antune chepputunavuga….
@mallikarjunagovindugari59283 жыл бұрын
He is Great no doubt about that
@dilipc14263 жыл бұрын
Ur are A1 mutton 🔥
@snehashetty96172 жыл бұрын
Thapenti chepthe nijame kada nduk chepodhu
@eswarprince81953 жыл бұрын
అయ.్ అంజిబాబూ..లేదండీ ఆసలు ఆ సినిమా..ఆసలు ఆ పాటలు..భలే సినిమా..ఆహా..ఓహో..ఏంది నాయనా మధ్యలో నీ ఫ్యాన్ విసురుడు దాసరితో క్లాషేంటండీ...ఏందీ సోది
@vizapurapusrinivasarao90493 жыл бұрын
నువ్వు బాప్పి లహరి నీ Rd బర్మన్ కాపీ అనొచ్చు...కానీ బాలు గారు ఇళయరాజా లా చేస్తున్నావు అంటే పౌరుషం వచ్చింది...ఆయన్ని ఏక వచనం తో సంబోధిస్తూ రోడ్ కి ఎక్కావు..నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు ...బాలు గారు పాడారు కాబట్టే నీ పాటలు విన్నారు...లేకపోతే ఎవరు వింటారు...నీ పాటలు..
@dilipc14263 жыл бұрын
Ur are A1 mutton U don't know about telugu music directors. 👊
@MVS6663 жыл бұрын
బాగా చెప్పారు
@user_89823 жыл бұрын
Koti>>>Spb
@akellavenkatasrinivas4942 жыл бұрын
Ma oovri Bejjuouram band enka abaga kodataru music
@eswarprince81953 жыл бұрын
పో...సామీ..పో..చెన్నై పో..బెంగళూరు కూడా
@dolagowrunaidu7972 жыл бұрын
Hitler musical hit sir
@kjgagarin51833 жыл бұрын
Sollu aapi panichusko. India lo symphony chesindi first Ilayaraja. Nakkaki nagalokaniki vunnantha theda vundi. Do’t compare you with the gaint Ilayaraja sir
@haris32673 жыл бұрын
Muru oka Hero ni pugadado bagaladu adarm samano
@Yogi-dz3eh3 жыл бұрын
...veedi maatalu namme vaallu evaraina unnara...antha copy vyavaharam kada...
@catchytunes4000Ай бұрын
kzbin.info/www/bejne/fJCzo59reN50bZY Thank you Sir.
@gavinibalamuralikrishna31843 жыл бұрын
Vijayaendra Varma worst music only single moledy is good,,for ur kind information
@b.venkataapparaosteelcityu88883 жыл бұрын
నీ సొల్లు మాటలు ఆపండి కోటి గారు. హిట్లర్ మూవీ తరువాత 2004 వరకు ఏ మూవీ కి సంగీతం కొత్త లేదు అని అబద్దాలు చెప్పుతున్నారు. హిట్లర్ 1997 వచ్చింది. మరి 1999 లో బాలయ్య తో సుల్తాన్ మూవీ కి మరియు అదే ఇయర్ లో మళ్ళీ బాలయ్య తో కృష్ణబాబు మూవీ కి సంగీతం కొట్టారు. మళ్ళీ 2000 లో మళ్ళీ బాలయ్య తో వంశఓదారకుడు మూవీ కి సంగీతం కొట్టారు. మళ్ళీ అదే ఇయర్ లో బాలయ్య తో గొప్పింటి అల్లుడు మూవీ కొట్టారు. ఇన్ని మూవీ లు సంగీతం కొట్టి. 2004 వరకు సంగీతం కొట్టలేదు అని సొల్లు డబ్బా మాటలు చెప్పుతున్నారు.ఆ ఇంటర్వ్యూ చూస్తేనే మీరు ఎంత డబ్బా మాటలు చెప్పుతున్నారు తెలుసుతుంది. మీ సెల్ఫ్ డబ్బా మీరే కొట్టుకుంటున్నారు
@tallurimahendra38353 жыл бұрын
TOTAL INTERVIEW SELF DABBA
@rakeshcopper36713 жыл бұрын
Dabba korukunna matter undi ....
@satyasaichaitanya12653 жыл бұрын
He is really great bro
@dilipc14263 жыл бұрын
Ur A1 mutton Please talk about telugu and give one good word's 🤝
@karunapochampalli75463 жыл бұрын
@@rakeshcopper3671 gvvv
@tallurimahendra38353 жыл бұрын
ANJI failed first time….
@dilipc14263 жыл бұрын
👊👊👊 Anji get 100 Mark's 🤝
@VishnuGupta-eo4gh2 жыл бұрын
Good music director
@catchytunes4000Ай бұрын
kzbin.info/www/bejne/fJCzo59reN50bZY Thank you Sir.