హృదయంతో నవ్వే ఆదిత్య సాత్వికత, సరసత, స్వచ్చత ఇదీ వీ ఎన్ ఆదిత్య హృదయం ఎంతటి కష్టానైనా తేలిగ్గా తేలగొట్టేలాంటి నవ్వు ఎంత వరం అదిత్యహృదయం! నిష్కపటమైన, నిష్కళంకమైన, స్వచ్చమైన నవ్వుకు స్పష్ట మైన, నిష్కపట, నిక్కచ్చి, పక్షపాతరహిత స్వభావం తోడైతే అది వీ ఎన్ ఆదిత్య
@sudheerkumarmittapalli59502 жыл бұрын
You're great 👍 humam being sir 👏
@RSURYAPRABHAKAR3 жыл бұрын
47 min taravatha , miru cheppina maatalu 👍👌👌👌
@kondetiproductions80393 жыл бұрын
Good Ethical and Moral values and simplicity Director sri v n . Aditya sir.
@achantarambabu69523 жыл бұрын
చెప్పడంలో మీ తెలివితేటలు.. నిజంగా... Organic..
@raosrinivasa.k90103 жыл бұрын
Excellent Interview... Valuable words from 👌 director
@kranthikumar13223 жыл бұрын
Good interview , but never thought rainbow was such a expensive movie looked like a ordinary one ,
@murtynkr5813 жыл бұрын
Chala kalam taruvatha machi interview chushanu sir .
@achantarambabu69523 жыл бұрын
ఒక్కటే...... మనసంతా...
@sagarsagar87233 жыл бұрын
ANJI Garu Nice interview
@Gain-Knowledge1793 жыл бұрын
Interview lo aditya gaaru thisina hit movies ఏంటి చెప్పలేదు, ఫ్లాప్ movies గురించి చెప్పలేదు. అసలు ఎందుకు loss అయ్యారు క్లారిఫికేషన్ ledu, మీకు తెలిసిన విషయాలను మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నారు తప్ప. ప్రేక్షకుల గురించి ఆలోచించ లేదు, Interview మొత్తం చూశా, కానీ నాకూ పెద్దగా ఆదిత్య గారి గురించి తెలియ లేదు, అంజి గారు అతని ఎన్ని movies తీశారు, మాకు తెలియదు, మనసంతా నువ్వే తప్ప వేరే movies గురించి మీరు చెప్పలేదు
@achantarambabu69523 жыл бұрын
ఇప్పుడైనా తెలుగు సినిమా దశ దిశ మార్చు మహనుబావా.....
@srinivaskoduri96883 жыл бұрын
మంచి వ్యక్తిత్యం కలిగిన వ్యక్తి ఆదిత్య గారు 🙏🙏
@SAIKRISHNA-uh1tt2 жыл бұрын
manasantha nuvve tarvatha eyana ekadiko vellalsina director But still he's laughing