చలా చక్కగా చెప్పావు తల్లి , దన్యవాదములు , ప్రస్తుత ప్రపంచములో జనాలు అందరిపట్ల ఇటువంటి సమదృష్టి లేకపోవడము వల్లనే , యుద్దాలు , దేశ విభజనలు , మత ఘర్షణలు వంటి అనేక పరిస్తితులు తమకు తామే సృష్టించుకొని కష్టాలపాలవుతున్నారు . కొన్ని మతాలవారు తమమతస్థులే గొప్ప , తమ మతస్తులు కానివారు స్వర్గానికి పోరు / పరలోక రాజ్యానికి పొరు అనే బ్రమలలో బ్రతుకుతున్నారు ,, అట్టివారికి భగవద్గీతను తెలియజెప్పడము ఎంతో అవసరము , దన్యవాదములు
@MDHameedHameed-po4py24 күн бұрын
చాలా చక్కగా మెసేజ్ చేసావ్ అన్న ఓకే కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతి ముస్లిం ఆడపిల్లకి గౌరవం లేదు ఇలా హిందూ భవద్గీత లు చెప్తే గౌరవం వస్తుందా మీరు చెప్పండి
@PirajiBhurewad-gk7srАй бұрын
సరస్వతి అందరి దేవుళ్ళు ఒక్కటే అనీ నిర్పించవమ్మ ✡️🙏👏💪🔥👌🇮🇳🌹🐯😍
@jeelan-e8n9 күн бұрын
మతోన్మాదులు ఇది తెలుసుకోవాలి
@seetaramrathod12145 ай бұрын
Hare krishna hare krishna krishna krishna hare hare hare ram hare ram ram ram hare hare