ఈవిడ చేసిన పనికి మన దేశం కాకపోయినా పద్మశ్రీ ఇచ్చింది ప్రభుత్వం: అసలేం చేసింది? | Gloria Areria

  Рет қаралды 95,026

Voice of Venkat

Voice of Venkat

Күн бұрын

Пікірлер: 148
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 3 ай бұрын
మనవాళ్ళు హిందువు గా జీవించు అంటే ఏదో తప్పు చేసినట్లుగా అనుకొంటున్నారు.బొట్టు వుండడం లేదు.పెళ్లి అయిన వాళ్ళు కూడా మంగళ సూత్రం లేకుండా తిరుగుతున్నారు. ఇంకా బట్టల విషయానికి వస్తే చెప్పనవసరంలేదు.ఒక విదేశీ మహిళా అయిన గుర్తించి హిందుత్వాన్ని గౌరవిస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్పాల్సిందే.
@jeestastar104
@jeestastar104 2 ай бұрын
I don't understand why women are held responsible to uphold cultural values. How many men holding it the way they should. Go to any temple during auspicious days, It is women who are upholding the culture. Men have forgotten to wear pancha, janjam. It is men responsibility to do pooja at home. How many men are upholding this tradition? Criticizing is easy. It comes first into mouth when it is about women. Hope and wish people change this sick attitude of Criticizing. Appreciate someone who has done it right be it men or women. With respect to all ppl who critize other
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 ай бұрын
@jeestastar104 iam not comfort in english. that's why giving reply in Telugu. మీరు ఎక్కడ చూసి చెబుతున్నారో నాకు తెలియదు.నేను నేను దోతీకడతాను.ప్యాంట్ వేస్తాను.నాకు జంధ్యం వుంది. నాకు 58 ఇయర్స్. మగవాళ్ళ గురించి చెప్పారు.ఒకే.పెళ్లి అయిన అమ్మాయిలకు తాళి ఎంతో పవిత్రమైనది , శ్రేష్టమైనది అని మన పెద్దవాళ్ళు చెప్పారు.దాని గురించి చెప్పాను.మన ధర్మమాచరించాలి అదే చెప్పాను.
@jeestastar104
@jeestastar104 2 ай бұрын
Nenu kuda bottu pettukuntanu..pooja chestanu..roju 2 putala chestanu..talli teyaledu..ippativaraku... Skrits vesukonu andi..but..Sampadam kapadatam okka addavalla badhyata okkate annatu matladataru andaru...aa alochana marali...mana sampradayam...adunika pokadalu tokkadaniki ..Maga adda iddaru...Samana badyulu...kani...andaru..Aada valla gurinche yenduku matladataro naku artham kadu...yentha mandi..ammalu...kodukulaki ela undalo nerpistunaru?...chala takkuva mandi nerpistunaru..
@survivor9367
@survivor9367 2 ай бұрын
​@@sreedharcheenepalli605ayithey miru magavarotho endhuku start cheyaledhu, ma side andharu pellaina adavallu chiralu kadhuthunaru, kani panchalu kattey valani thakuva chusthunanu..adavalani hinduthvaniki antakatakandi..Ila over pressure chestheney verey matham maripotharu
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 2 ай бұрын
@survivor9367 మన దేశంలో మొదట ఆడవారికే ఎక్కువ ప్రాధాన్యత వుంది. మగవాళ్ళను ఎక్కువగా చోపించడము వుండదు.మాతృ మూర్తికి వున్న ప్రాధాన్యత,ముత్తైదువ, మహా లక్ష్మి, గృహిణి అని ఆడవారిని అంటారు.మగవారు ఎన్ని పంచలు కట్టినా మాట్లాడరు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరైనా వారి సౌకర్యాన్ని బట్టి బట్టలు ధరించాలి.కానీ అది శృతి మించ కూడదు అని నా ఉద్దేశం.పెళ్లి అయినా వాళ్ళు కూడా మంగళ సూత్రం లేకుండా తిరుగుతున్నారు.బొట్టు లేకుండా తిరుగుతున్నారు. మనకు విదేశీయులకు తేడా అదే కదా.
@ramareddy1227
@ramareddy1227 Ай бұрын
ఈ వీడియో చాలా బాగుందండి చాలా బాగా వివరించారు హిందూ మతం గురించి జైహింద్ జై భారత్ మాత
@gayatriprasadvedula5765
@gayatriprasadvedula5765 3 ай бұрын
వాయిస్ ఆఫ్ వెంకట్ చాలా అద్భుతమైన విషయాలు చెబుతుంది. మంచి చానెల్
@GudejagadiswaraRao-u5w
@GudejagadiswaraRao-u5w 2 ай бұрын
మనం సనాతన ధర్మాన్ని వీడడం అసంభవం ఆడువారు తల కొప్పు బిగించినప్పుడు కొన్ని అందీ అందని ఈకలు లాగున కొందరు మాత్రమే సనాతన దుర్మానికి అందరు.. మీలాంటి విశ్లేషకులు హిందూ ధర్మం గురుంచి మట్టిలో మానిక్యాలను పరిచయం అనే సమ్మెట దెబ్బలకు గాడితప్పి పోతున్న మనసంప్రదాయాలుకు జై శ్రీ రామ్ అంటూ పరుగులెట్టుకు వస్తారు ధన్యులము 🎉🎉🎉
@veerareddypeddireddy8909
@veerareddypeddireddy8909 2 ай бұрын
ఆ తల్లికి వందనాలు.🙏
@hariraju9252
@hariraju9252 3 ай бұрын
ధన్యవాదములు 🙏 మీకు జైహింద్ జై భారత్ జయహో సనాతన ధర్మం 🙏
@thotajaswanth4573
@thotajaswanth4573 3 ай бұрын
Super amma ❤❤❤
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 2 ай бұрын
అన్న ఈ వీడియో లో గ్లోరియా గురించి చెప్పినంతసేప్పు goose bumps వొచ్చాయ్ కానీ గాంధీ గురించి ఎప్పుడు వొచ్చిoదో వెంటనే వీడియో skip చేయాలనిపించింది అంతలా డిస్సపాపాయింట్ ఐయాను గాంధీ మన హిందువులకు చేసిన ద్రోహం తలుచుకుంటే రక్తం మరుగుతుంది
@hariy1709
@hariy1709 Ай бұрын
Nijam bro same to same గాంధీ పేరు vinna next second video ఆపేసా ❌గాంధీ gandu
@realindian1313
@realindian1313 28 күн бұрын
Jai mahatma gndhi❤❤❤❤❤
@BharathiAchyuthuni
@BharathiAchyuthuni 23 күн бұрын
Gandhi garikanna evaru goppa varu kadu
@hariprasadsriramula4091
@hariprasadsriramula4091 2 ай бұрын
హిందువులు గొప్ప విజయం సాధించారు🎉😊
@ramchandermamidala2698
@ramchandermamidala2698 Ай бұрын
గ్లోరియా గారికి అభినందనలు
@mahi181481
@mahi181481 28 күн бұрын
మన హిందువులకు సనాతన ధర్మం గురించి చిన్నప్పటి నుంచే పాఠశాల లొ అవగాహన రావడానికి పాఠ్యంశం లొ ఒక భాగం పెట్టాలి
@annadath69
@annadath69 3 ай бұрын
Thank you sir
@G526-j7z
@G526-j7z 3 ай бұрын
Really great 👍
@PrabhakarSrimalle
@PrabhakarSrimalle 2 ай бұрын
ఒక భారతీయ స్త్రీ ఖచ్చితంగా నుదుటన బొట్టు, కానీ మన మీడియ మొత్తం అడ్వర్టైజ్ లో ఒక్క మహిళకు బొట్టు ఉండదు అదేం దరిద్రమో అర్ధం కాదు
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 2 ай бұрын
మన desam లో తురకలను పాకిస్తాన్ పంపకుండా ఇంక ఉంచిందే గాంధీ గాడు నెహ్రు గాడు ఆ దరిద్రాన్ని మనము ఇంక అనుభవిస్తున్నాం 🚩🛕🇮🇳
@SivaP-q2z
@SivaP-q2z Ай бұрын
World dongana kodukulu
@Girisham-s6t
@Girisham-s6t 3 ай бұрын
Namskaram amma
@anil4nature
@anil4nature Ай бұрын
MY SALUTES/PRANAAM to Gloria & Liya👏👏👏👌👌🧡🪷📿🔱🕉🙏🙏
@chandra1160
@chandra1160 2 ай бұрын
ఆమె గ్లోరియా కాదు గౌరీ మాత రూపంలో వచ్చింది , ఏం చెప్పగలం పాదాలకు నమస్కరించటం తప్ప 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanaraomv7268
@ramanaraomv7268 3 ай бұрын
4.28 నుంచి వీడియో ను సెపరేట్ చేయండి. ఎంతో పవిత్రమైన మన సనాతన ధర్మము ను వివరిస్తూ, గాంధీ గురించి చెప్పటం సారి కాదు. ఇంత మంచి విడియో లో గాంధీ నీ పెట్టవద్దు. సెపరేట్ విడియో చేయండి. Jai Shree Ram Bharat Mata Ki Jai Support to Declare Bharat a Hindu Country.
@SanthoshamK-b7k
@SanthoshamK-b7k 10 күн бұрын
Great mother..🙏🙏🙏
@Devotional_automotivetech0611
@Devotional_automotivetech0611 3 ай бұрын
JAI shree ram 🙏🙏🚩
@umamaheshwararao4454
@umamaheshwararao4454 3 ай бұрын
It is the greatness of our Country to honour those who lived upto our culture .
@tprasadtt9143
@tprasadtt9143 3 ай бұрын
సంతోషం
@nationfirstnothingbutnatio4386
@nationfirstnothingbutnatio4386 11 күн бұрын
Wonderful 🎉🎉🎉🎉
@ramasankaar14
@ramasankaar14 3 ай бұрын
Hindu vuga jevenchu Hinduvuga Maranenchu.jai Bharth ❤
@saraswathiatmakur6937
@saraswathiatmakur6937 3 ай бұрын
Great
@samathaatnoor1658
@samathaatnoor1658 3 ай бұрын
Namaskaaram Amma
@yashuchebrolu6150
@yashuchebrolu6150 2 ай бұрын
ఆ గాంధీ గాడి గురించి ఆమె కి సరిగా తెలియదనుకుంటా ఈ ఖాన్ ఖంగ్రెస్ గాంధీ గాడి గురించి బుక్స్ ఆలా ఉంచారు
@kgopi7410
@kgopi7410 3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amma😢
@gangamallaiahvanga3274
@gangamallaiahvanga3274 19 күн бұрын
Super 👌 👍 😍
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 3 күн бұрын
Jai sriram
@shrinivasmaakam7841
@shrinivasmaakam7841 3 ай бұрын
Jai Shree Ram 🎉
@chbsankar3574
@chbsankar3574 2 ай бұрын
Super
@prathapreddysamala4950
@prathapreddysamala4950 2 ай бұрын
Jai shree ram 🙏🙏🙏
@santoshboosi8366
@santoshboosi8366 2 ай бұрын
Ji shreeram ❤❤❤
@raghuparvathala3037
@raghuparvathala3037 Ай бұрын
SIR MEE VOICE SWEET VOICE SIR SUPERRRRRRRR SIR
@RamReddyRaghu
@RamReddyRaghu Ай бұрын
Jai sree ram 💪💪💪💪
@realindian1313
@realindian1313 28 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@GangaSailu-o6o
@GangaSailu-o6o Ай бұрын
Jai sriram 🚩 Jai Hindu 🚩
@praveenmolleti2074
@praveenmolleti2074 2 ай бұрын
ఖచ్చితంగా ఆమె (Gloria)పూర్వజన్మలో మహా యోగి
@DBMahesh333
@DBMahesh333 9 күн бұрын
అమ్మ ప్రణామములు
@venkatgundabolu6291
@venkatgundabolu6291 3 ай бұрын
Hat's off
@VenkateswaraRao-oc3oo
@VenkateswaraRao-oc3oo Ай бұрын
Super ladies
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 Ай бұрын
ఓం నమఃశివాయ
@edutech9372
@edutech9372 18 күн бұрын
మన హిందూ ధర్మం చాలా గొప్పది కానీ హిందూమతంలో ఉన్న మంచిని అర్థం చేసుకునే బదులు ఎక్కడ తప్పులు ఉన్నాయో అవే వెతుకుతూ మంచి సంప్రదాయాన్ని వదిలి వేస్తున్నారు కానీ విదేశీయులు మన హిందూ ధర్మంలో ఉన్న మంచిని గ్రహించి మంచి విలువలను పెంపొందించుకున్నారు మన దగ్గర భగవద్గీత అంటే మత గ్రంధం కానీ జర్మనీ ఫిన్లాండ్ ఇంకా చాలా దేశాల్లో పిల్లలకు స్కూళ్లలో నేర్పిస్తున్నారు
@TheKakumanu
@TheKakumanu 3 ай бұрын
Thanks for sharing.
@SeethaDeviPalluri
@SeethaDeviPalluri 8 күн бұрын
❤🙏🙏
@Suresh-shortflim
@Suresh-shortflim Ай бұрын
హిందూ అంటే మతం కాదు మతం మార్పిడి కాదు❤❤❤
@BhukyaSaida-o4p
@BhukyaSaida-o4p Ай бұрын
Jai Sri Ram Jai Hindu
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 3 ай бұрын
Amma 🙏🙏🙏
@naramsettimurali8620
@naramsettimurali8620 Ай бұрын
Andaru telusu manaki tappa
@vedavedavathi6023
@vedavedavathi6023 Ай бұрын
Good video
@bheemarasettyadinarayana1227
@bheemarasettyadinarayana1227 2 ай бұрын
Satha ko ti vandanalu🎉🎉🎉
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 3 ай бұрын
ఆమె కృషికి తగిన గౌరవం
@MYugandhar-i7n
@MYugandhar-i7n 3 ай бұрын
Antha bagane vundhi ......Malli Gandhi gari gurinchi yendhuku....bro
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 2 ай бұрын
Same ఫీలింగ్
@learnintelugu108
@learnintelugu108 Ай бұрын
Well asked
@PJ_Reddy791
@PJ_Reddy791 Ай бұрын
😅😅
@princeimitationjewellery1301
@princeimitationjewellery1301 Ай бұрын
👏👏🙏🙏🙏🙏🙏
@slaxmanarao9109
@slaxmanarao9109 2 ай бұрын
జై శ్రీశ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమః శివాయ అద్భుతమైన వీడియో చూసాను ధన్యవాదములు సార్ 🙏
@nelliparthichiranjeevi8561
@nelliparthichiranjeevi8561 2 ай бұрын
👏👏👏👏r
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 3 ай бұрын
🙏🙏🙏
@PrakashAdabala-u5h
@PrakashAdabala-u5h 2 ай бұрын
Jai sree ram ❤
@Learnenglishwithssg
@Learnenglishwithssg Ай бұрын
నిజముగానే గ్లోరియాగారి వీడియోని విడదీయండి మిగతా సమాచారమునుండి. విడదీసాక మళ్ళీ అప్లోడ్ చేస్తే కొందరికి షేర్ చేద్దాము. 🙏🏻🙏🏻🙏🏻 మగ్గమునుండి విడదీయండి దయచేసి.
@SubbaraoNidamanuru
@SubbaraoNidamanuru 3 ай бұрын
ఎవరు చెప్పారు హిందూ మతం గురించి చెప్పొద్దూ. ఇండియాకు కర్మ ఫలం ఎంతో బలం.
@PavanKumar-br8lr
@PavanKumar-br8lr Ай бұрын
Jai shree ram 🛕🕉️🚩 Jai hanuman
@maheahayela
@maheahayela Ай бұрын
Gandhi completely hindhuvi ki anti.
@Venkatrao-fe8su
@Venkatrao-fe8su 3 ай бұрын
Why gandhi. He made india Islamic
@Devotionalvideos.ikchaithanya
@Devotionalvideos.ikchaithanya 3 ай бұрын
Gandhi was ....lan.....ko.....
@anonymous-fo8eb
@anonymous-fo8eb 3 ай бұрын
Ambedkar also anti Hindu
@venugayathri7194
@venugayathri7194 12 күн бұрын
they are great persons but we are very bad in this fact or situation
@SrinivasGINDAM
@SrinivasGINDAM Ай бұрын
Hinduism is very near to science
@pavankumarpavan8720
@pavankumarpavan8720 2 ай бұрын
🙏🇮🇳
@paddyl3664
@paddyl3664 3 ай бұрын
❤❤❤
@Shanthakumari-qv5zr
@Shanthakumari-qv5zr 2 ай бұрын
హిందుత్వమ్ గురించి హిందువుల గురించి మనమే చెప్పుకోవాలి
@Bhawvani225
@Bhawvani225 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@kashasrinivas7384
@kashasrinivas7384 2 ай бұрын
😮😮😮😮😮❤❤❤❤❤
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 3 ай бұрын
కొంత మంది రాజకీయ నాయకుల కు H ane letter ante ne భయం
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 13 күн бұрын
భారతీయత మహా గొప్ప సంస్కృతి 150 కోట్ల జనాభాతో నిండు కుండ, శాంతి భారతం అనేక మతాలు,కులాలు,ఆహార వ్యవహారాల సంపూర్ణం,
@KatikanaKirankumar
@KatikanaKirankumar 2 ай бұрын
🕉 siva
@sreevardhan2548
@sreevardhan2548 Ай бұрын
ముందు గాంధీ చరిత్ర మీరు తెలుసుకోండి భారతదేశానికి చేసిన అన్యాయం గురించి తెలుసుకోండి ఆయన విధి విధానాలు తెలుసుకోండి గాంధీ గురించి పెద్ద గొప్పగా చెబుతున్నారు
@rakkeshravula9533
@rakkeshravula9533 3 ай бұрын
Gadhi name lekapothe 10 groups ki share chesavadini ,Gandhi name thesey appudu pettaku please
@C_S_Choudary
@C_S_Choudary 2 ай бұрын
I LIKE YOUR VIDEO BUT I LIKE PEACE BUT NOT GHANDHU WHO TEACH PEACE ONLY TO HINDU ONLY
@balajeekatika1190
@balajeekatika1190 3 ай бұрын
Ghandhi గురించి ఇందులో ఎందుకు. దిష్టి చుక్క
@srinukotyada5462
@srinukotyada5462 2 ай бұрын
గాంధీ అహింసావాదమా 2 వ ప్రపంచ యుద్దానికి భారతీయులకు యేంటి
@JSRTales
@JSRTales 3 ай бұрын
prathi video lo first 20% solle untundi
@ravikumar-os2jm
@ravikumar-os2jm 3 ай бұрын
Mana Hindu cheppina Kala cycle prabavamay present,sanka nakey poaye dsssi lounnam vivullu teylisi ochcheyka boda paddi appudu teylusstadi endukantey eppudu entha cheppina ekkuva gaa enddukantey teylusu ochchakey ardham aiovvu tadee ekkuvga. Jai Bharat jai Shree Ram🙏🙏🙏.
@myfamilyvlogs-y1r
@myfamilyvlogs-y1r 3 ай бұрын
Dr br Ambedkar 💙 garu gurichunchi cheppandi
@kusumaakuthota9226
@kusumaakuthota9226 3 ай бұрын
🙏🙏😂🙏
@ramasukumaraluri9354
@ramasukumaraluri9354 3 ай бұрын
Madhyalo Gandhi yendhuku Waste.
@ravpjr2522
@ravpjr2522 2 ай бұрын
There is lot of difference between satyam and nijam truth and true that is hindus perform satya narayana vrath
@Unknown00-i7q
@Unknown00-i7q 3 ай бұрын
Estaru Andi Amtha manchi Varu Mana Dyasam lo Laru ga Krishna Rama Antaru gani Kasi ki poruga
@eswarpinipilli4545
@eswarpinipilli4545 3 ай бұрын
Super bro
@subramanyamsastryvajupayaj331
@subramanyamsastryvajupayaj331 Ай бұрын
Talli Gurubhyonamaha
@vijayalakshmisuru9516
@vijayalakshmisuru9516 Ай бұрын
Other countries vaallaki mana hindutvam meda vunnantha aasakthi mana vaallakenduku chulakana??
@udayabhaskar6288
@udayabhaskar6288 2 ай бұрын
Pls spread SANATANA DHARMA. But don't spread Gandhigiri
@hariy1709
@hariy1709 Ай бұрын
Anna antha cheppav aame గురించి కానీ గాంధీ గాడి గురించి చెప్పి nee mata viluva పోగొట్టుకున్నావ్
@nagarjunakathi8071
@nagarjunakathi8071 2 ай бұрын
Gandhi anagane video off chesanu bro…. Hindu dharma drohi vaadu…
@YASH-ne7jn
@YASH-ne7jn 3 ай бұрын
Gandhi💀 😅 🚩🕉️🔯🥃✊🏻
@veerabbm
@veerabbm Ай бұрын
Aha, entha goppa video chusanu
@BHARATH396-p1l
@BHARATH396-p1l 2 ай бұрын
Dont support khandhi
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 3 ай бұрын
నీలాంటి యూట్యూబర్లు viws కోసం మతం,కులం అని పెద్ద పెద్ద మాటలతో వీడియోలు చేస్తుంటే సామాన్య ప్రజలు ఎలా హిందూ సంస్కృతిని అర్థం చేసుకుంటారు...
@bheemarasettyadinarayana1227
@bheemarasettyadinarayana1227 2 ай бұрын
Slowly Poisgised our cultural lost Thirty years in india
@BharathiAchyuthuni
@BharathiAchyuthuni 23 күн бұрын
Gandhi emi anyamchesadu
@Suresh-shortflim
@Suresh-shortflim Ай бұрын
హిందూ మతం మారింది అనకండి హిందూ అంటే అర్థం తెలుసుకో
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН