బాబాయ్ గారు నమస్కారం అండి. బీఫ్ లివర్ ఫ్రై కూడా ఇలాగే చేయవచ్చా? దయచేసి చెప్పగలరు
@ramkumarsingavarapu2928 Жыл бұрын
అన్న గారు మూడు ముక్కల్లో జీవితం గురించిన ఫిలాసఫీ చక్కగా చెప్పారు. Same feeling నాది కూడా 👍👋😍
@shivasolipetshivakumar7335 Жыл бұрын
మటన్ లివర్ ఫ్రై చాలా బాగా చూపించారు బాబాయ్ గారు మేము కూడా మీలాగే చేసుకోవాలని అనుకుంటున్నాము కానీ మీ రూం పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతారు బాబాయ్ గారు థాంక్యూ అప్పుడప్పుడు ఓల్డ్ సాంగ్స్ వింటుంటే కూడా కొంచెం చాలా బాగుంటుంది బాబాయ్ గారు థాంక్యూ చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ
@__krack__star--teja_33_98 Жыл бұрын
Babai garu you are the best chef in india 👌😇 love from darsi, prakasam district 💖💖
@DwaramBReddy Жыл бұрын
గుడ్ ఈవీనింగ్ వెంకటేష్ గారు.. మంచి విషయాలు చెప్పారు.. వండి వార్చటం నలుగురికి పెట్టటం గొప్ప కళ.. మీరు ఆ కళలో సూపర్ స్టార్.. మరిన్ని మంచి మాటలు వంటలు చేయండి..❤
@monty447910 ай бұрын
Understood him so well that i literally made, the liver the same way he made, I'm from North India didn't needed the cc captions to see the translation, its just the essence of the person who was giving the information. And his song it bought tears in my eyes. Would love to have food with him in his farms.
@madugulachendrashekar73474 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ 😋😋😋
@reddikrish600815 күн бұрын
Super cooking and singing also
@arun_balu2594 Жыл бұрын
Excellent song and excellent cooking
@NagalliNagaraj Жыл бұрын
అంకుల్ మీరు చేసే ప్రతి వంటలు నాకు చాలా బాగా నచ్చింది థాంక్స్
@sammaiahadduri674010 күн бұрын
Supar babai 👌👌
@suryajeetpatnaik958 Жыл бұрын
Excellent..... I couldn't understand the language ...but the food cooking and later while eating was very nicely made :)) ..... When uncle said "Swargam" it was a genuine expression :)) ..... I will try the recipe...from Odisha Fan follower
@FoodonFarm Жыл бұрын
Thank you so much 😊
@prashanthdurgam2560 Жыл бұрын
ఐదుగురు Subscribers ni select chesi adaina spl item tho విందు ఇవ్వండి బాబాయ్❤
@maheshgaddam26399 ай бұрын
నీకు ఆ ఛాన్స్ రాధులె మామ😂😂
@kirankomaram98833 ай бұрын
నన్ను పిలవండి బ్రో కావాలంటే బీర్లు నేనే తెస్తా 😔
@seravinapraveenkumar1720 Жыл бұрын
👍 ok.
@RavikumarAratlaАй бұрын
❤🎉 super undi thatha and wow🎉🎉🎉
@rammohanrao4374 Жыл бұрын
సూపర్, ఆనందమే జీవిత మకరందం అని సముద్రాల వ్రాసారు ఘంటసాల పాడారు బ్రదర్ చేసి చూపిస్తున్నారు. Wonderful movements my dear brother😊
@nagendrabathula5327 Жыл бұрын
Meeru chala adrustavantulu chala kontamanidike ee labti peace full life eestadu aa devudu
@attaullakhanable Жыл бұрын
సార్ మీరు మా ఆంధ్రా ఫుడ్‌ని చూపించిన తీరు మాకు నిజంగా గర్వంగా ఉంది సార్ నిజానికి మేము రెసిపీలు నేర్చుకుంటున్నాం సార్
@devilalazmeera3388 Жыл бұрын
Meeru పాట పడితే gamakaalu గంటసాల gaaru
@vijayalakshmidarsi7452 Жыл бұрын
Enduku babai ne vantalatho mammalni champestunnav asalu abbba 😋😋😋😋😋😋
@joyful-joey Жыл бұрын
Finally!! Thank you so much andi.. nenu try chesi thini cheptha. Super kanipisthundi👌👌
@joyful-joey Жыл бұрын
Cheppadam marchipoya kani chala bagocchindhi taste. Thank you 🙏
@harishpodduturi6748 Жыл бұрын
I saw almost all your videos
@bujji9095 Жыл бұрын
3:02 to 3:31 em padaru babai meeru Milo manchi voice vundi Old songs miku istam #Krishna gari movies oka song padandi babai 😊😊😊❤❤
Meeru thintunte naku kuda aakalestundhi babai tq mutton liver fry recipe chesinandhuku ma wife ki chala istam.....
@NagaRaj-lq2cc Жыл бұрын
అబ్బా అబ్బా అబ్బా చపాతీలు విత్ లివర్ fry 🤤🤤🤤👌👌
@BapujiMalkedi Жыл бұрын
Super babai 👌👌👌👌👌💯
@KuppiliNagamani Жыл бұрын
So nice song and dish also uncle
@meenakshi.Nayaka2 ай бұрын
Great sir 🙏
@naveenkumar-gf4uk Жыл бұрын
Love ur style and words
@FoodonFarm Жыл бұрын
Thank you 😊
@munirajupk17554 ай бұрын
🎉
@samueljohn1305 ай бұрын
Super babai
@bhanukumar49356 ай бұрын
Uncle meeru super 🔥🔥🤩 Enjoy your life uncle ❤
@ramachandranpalamalai9861 Жыл бұрын
I am in tamilnadu.... very nice recipe I try to cooking this recipe....
@yugandhardevarakonda4272 Жыл бұрын
నాకు కూడా రుచులు ఆస్వాదించటం చాలా ఇష్టం నేను కూడా ఆహార ప్రియుడినే నేను రోజుకి నాలుగు రకాల కూరలు వండుతుంది మా అమ్మ ఒకసారి మీరు చేసిన చపాతీ ఆలు కుర్మా వీడియో చూసి చాలా రుచికరంగా వండింది చాలా బాగుంది మరిన్ని రకాల కూరలు చేయండి బాబాయ్ గారు 😍
@ragulayashwanthyashwanth17076 ай бұрын
Nenu kuda try chesanu super
@Kabaddi0069. Жыл бұрын
Liver Fry + Wine 🍷🥂 Good Combination Babai 😊
@chitukuribharath4726 Жыл бұрын
🤤🤤🍷
@Kabaddi0069. Жыл бұрын
@@chitukuribharath4726 😁😇
@geetha90379 ай бұрын
Pata padadam thinadam 👌👌🌹🌹anni super babai garu
@prabhakarnakarakanti420710 ай бұрын
Babai..garu miru chala adrusta vanthulu
@ReshuG-ws8ro2 ай бұрын
Uncle 😋
@ambalaajay79573 ай бұрын
సాంగ్ సూపర్ పడినవ్ తాత
@msysriders5148 Жыл бұрын
Me voice super andhi
@suryasphotography9631 Жыл бұрын
love u babai ur the rock and cool dhoni
@Kabaddi0069. Жыл бұрын
❤
@mlcreations9981 Жыл бұрын
మీలా మంచి ఆరోగ్యాంగా ఉండడమే స్వర్గం
@sathishampaty47965 күн бұрын
Babai స్వర్గం 😮😮😮😮😮🎉🎉🎉🎉🎉🎉
@anubhanuvlogs416 Жыл бұрын
Super uncle garu 👌👌😍 400k congratulations uncle garu 💐🎉