నాన్ వెజ్ తినడం వల్ల కూడా ఇది చూస్తే తినాలి అని అనిపిస్తుంద అలా చేశారు బాబాయ్ సూపర్ వంటలు బాబాయ్ సూపర్ చాలా కష్టమైన కానీ ఇష్టంగా చేశారు సూపర్ బాబాయ్ 👌👌👌🙏🙏🙏
@gopigoud300011 ай бұрын
బాబాయ్ గారు ఇది దారుణం ఇంత అద్భుతంగా చేసి మీరు మాత్రమే తింటారా నాకు ఎప్పుడు తినిపిస్తారు
@karunaa485511 ай бұрын
😅😂😂
@gopinayak920611 ай бұрын
Tinani vallu
@sivakumarnaidu375511 ай бұрын
Chudaku 🙋
@Jeli-Smart-Vlogs11 ай бұрын
ఈ లోకం లో ఎవరు అదురుష్టవంతులో తెలుసా ఆరోగ్యం గా ఉన్న వారు కడుపునిండా తిండి కంటి నిండా నిద్ర 👌మీరు చేసే వంటలు కానీ మీరు చూపించే పల్లెటూరు సూపర్ ఇలాంటి life ఎవరికీ దొరుకాదు
@reddyguru178811 ай бұрын
పల్లెటూరులో ఉన్న సుఖం రాజభవనంలో కూడా ఉండదు
@saiharshithavlogs161211 ай бұрын
అంకుల్ మీరు నూరేళ్లు ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి. మీ మాట తీరు, మీరు వండే విధానం సూపర్ అంకుల్.
@mykatchutaprasad173611 ай бұрын
బాబాయ్ మీరు వండే విధానం , అలాగే మాట్లాడే విధానం , మీరు తీనే విధానం చాలా బాగుంటుంది , అబ్బబ్బబ్బ అన్నప్పుడు మా నోట్లో నుండి లాలజలం ఊరుతుంది , మీ అబ్బాయిలు ముగ్గురు తో చాలా సరదాగా ఉంటున్నారు , మాకు కావల్సిన ఇదే బాబాయ్ గారు , మొన్న జొన్న రొట్టె, నూనె వంకాయ కూర వీడియోలో అమ్మ గారు కూడా కనిపించారు చాలా ఆనందంగా ఉంది , ఇంకా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను బాబాయ్ గారు.
@sanshireallifechannel161710 ай бұрын
Avnu nijame
@pratapsasichaganti739511 ай бұрын
అన్నీ వంటల్లో మీకు ఇది రాదు అదిరాదు ఇదిరాదు అనిలేకుండా అన్ని వంటలు అదర గొట్టేసారు బాబాయ్ గారు మీరు చేసే విధానం సూపర్ చెప్పే విధానం తినేవిధానం అబబ్బబ్బా ఎక్సలెంట్ 👌❤️👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍😊😊😊
@kollanagalakshmikolla542611 ай бұрын
Sir మీరు చేసిన ప్రాసెస్ చాలా బాగుంది. మీరు తినేవిధానం చూడటానికి మళ్ళీ మళ్ళీ వీడియో చూస్తున్నాను
@nareshkattamanchi227611 ай бұрын
మీరు చేసే విధానం అలాగే మాకు చూపించే విధానం చాలా బాగుంది బాబాయ్ మటన్ మంది బిర్యాని సూపరో సూపర్ 👍👍👍👍👍👍💐💐💐🍒🍒👌👌👌👌👌👌👌
@sitaramareddy196511 ай бұрын
మీ ఇంగ్లీషు ఉచ్చారణ కూడా మటన్ మండి బిర్యానీలా సూపర్!👌👍🌹🌺✨
@BaragadaMahesh8 ай бұрын
Sir me ru chesedhi challa curry and rice briyani supar meru chesthuntene okaa sari vjd ravlndhi ❤❤ food
@s.rajithas.rajitha442111 ай бұрын
E rojullo parents mata vinevaallu chaala thakkuva.mimmalni chusthe chaala happy anpisthundi uncle.thandri koduku enthala friendly ga undadam chala chala bagundi..elanti kodukulu meeku undadam me lanti parents vallakundadam adhrushtem...eppudu me family life long happy ga healthy ga undaalani korukuntunnam ...prathi saari mammalni thalachukuntu meeru thine paddathi baguntadi.thank u uncle
@Usercode111common11 ай бұрын
Miru chala adrushtavantulu pachani totalo advutamain vonta chesi tintunaru maku chupistanaru,me video lo me smile 😊 chuste chala happy ga anipistundi super 👌 video
@manusolo538411 ай бұрын
Meeru taste explain chesthunnapudu meeru cheppe vidhanam chusi nenu maa amma entha navvukuntu enjoy chesthunnamo nijam ga chala bavundhi sir
@ravidharavath9611 ай бұрын
చాలా బాగుంది మీ వంటకం చూస్తుంటే నోరు ఊరి పోతుంది
@salini2129 ай бұрын
Mee videos ma paapa kuda istam ga chustadandi, Amma e tata bhale cook chestaru pettu e tata video pettu antadi❤
@bandigangaraj706911 ай бұрын
మీరు తింటుంటే మా నోట్లో నీరు ఊరుతుంది బాబాయ్. మీరు వెరీ సూపర్ మీ వంటలు వెరీ వెరీ నైస్ బాబాయ్....
@chandumalhotra350511 ай бұрын
Arabic restaurants lo mandi rice seperate ga pure veg chestaru. Meat tho patu cheyaru so aa taste akada radhu Ee video lo meat ni cook chesina broth tho ne rice cook cheydam valla chala better taste vastundhi ❤❤❤
@penumalavenu112711 ай бұрын
Super yummy good babai cooking
@VelanginiInamala-fj4zl7 ай бұрын
Super ga chesaru babai garu 👌👌🙏🙏
@Prashanthi37211 ай бұрын
Namaste Peddananna garu mandi biryani super chustunte ventane chesukovalanipistundi e roju nyt ma dinner ide tq soooooo much nanna garu recipe chupinchinanaduku 😋👌👌👌👌👌👌👌👌👌👌👌
@MaheshGoud-z3x28 күн бұрын
🎉 super
@danavathramanaik102511 ай бұрын
బాబాయ్ Neku cinema offer రావాలని ఆ దేవుని కోరుతున్నారు Ne acting చూస్తే cinema పక్కా Hit. Good luck babai.
@vanamkusuma176811 ай бұрын
Yedho anni channel lo vunna processes vundadhu different ga vuntundhi and chusthune anipisthundhi taste yela vuntundhoo ani....🥰🥰❤️❤️
@padmatatini318111 ай бұрын
Matan Mandi super ga chasaru meruthinutounta😋😋👌👌💐💐💐
@gayathrinadella238011 ай бұрын
The love between your family members is awesome ❤ Biriyani is amazing, too 😋
@keshavkesana986611 ай бұрын
బాబాయ్ అబ్బాయ్ మీరు సూపర్ గా ఫుడ్స్ ప్రిపేర్ చేశారు. మీ ఫుడ్స్ మేము కూడా తాయారు చేస్తాము . మాకు కూడా అలానే వస్తుంది. God bless you you and your family.
@shaikkhajapeer494311 ай бұрын
Nice video nice recipe 💚💚
@hariango367011 ай бұрын
బాబాయ్ గారు మా ఊరు పెదరావూరు దగ్గర కూచిపూడి నా పేరు లక్ష్మి మీ వంటలంటే మాకు చాలా ఇష్టం మీ వన్డే తీరు చూస్తే మాకు నోరూరిపోతుంది సూపర్ బాబాయ్
@rajuanurag287411 ай бұрын
Super mutton mandi
@sivashankar386811 ай бұрын
బాబాయ్ చేతి వంటన మజాకా బాబాయ్ cooking లో 🧑🍳 తోపు దమ్ము వుంటే ఆపు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vasumilky..lovelykids...821711 ай бұрын
Meru chesina vantalu memu tinalekapoina me matallo tinamtha feel kalgutundi suprb iam a bigfan of u ..uncle
Thank you so much for the energy and effort to create amazing food . Mandi means to call others to join .. for a religious meal for the whole village in yemen and used to eat it in circles which we do so till now , amazing how cultures can learn from each other and share many positive things for everyone to grow and taste more 😀
@golusulasaikumaryadav72093 ай бұрын
Super kaka
@raghuram158011 ай бұрын
Excellent
@balamanthena585911 ай бұрын
అన్నయ్యగారు ఎప్పుడు లాగానే మీ వంట సూపర్ మటన్ మండి తయారు చేసినవిధానం దాన్ని ఆస్వాదించే విధానం అబ్బబ్బబ్బ అబ్బబ్బబ్బ సూపర్ అన్నయ్య గారు ఇలాగే మీరుమా జిహ్వ చాపల్యాన్ని పెంచేస్తున్నారు
@YamunaUrjana10 күн бұрын
Super.. Babai.. Garu.. 🙏👍😊
@rgraju17411 ай бұрын
ఉమ్మ్.....వారేవా.... సూపర్....
@skcookings21Ай бұрын
Super bhabai garu andi
@Uniqueone-e3v11 ай бұрын
Babai garuu meru ala chestunte Naku Baga vandi tineyali Ani undii ...😊😊
@sujathakanike40211 ай бұрын
Nice
@nagarjunareddyeduru919211 ай бұрын
Nice anitikante me matalu super and voice super mimalni kalavalani waiting so please to Ripley first time okarini kalavalani anukunna ok thanks