ఎవరికి చెప్పాలి క్షమాపణ? ఎన్నిసార్లు చెప్పాలి? 1) విజయవాడ వరదల మృతులకు చెప్పాలి. 2) లడ్డూ వ్యవహారం లో నిజానిజాలు తెలియకుండానే ఆరోపణలు చేసినందు వల్ల మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు చెప్పాలి. 3) నాకు ఒక్క ఎంపీ ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను తీర్చేసేవాడినని చెప్పి, ఇప్పుడు ఏమీ చేయలేపోతున్నందుకు ఆ ఉద్యోగులకు చెప్పాలి. 4) హత్యాచారం జరిగిన ఆరునెలలకు కూడా మృత దేహాన్ని కనిపెట్టలేకపోయిన మచ్చుమర్రి బాలిక తల్లిదండ్రులకు చెప్పాలి. 5) నిరుద్యోగ భృతి ఇవ్వలేక పోయినందుకు నిరుద్యోగులకు చెప్పాలి. 6) మోసపోయిన వాలంటీర్లకు చెప్పాలి. 7) ఈ ఏడాది తమకు భారీగా తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆశపడిన తల్లులకు చెప్పాలి. 8) ఉచితం అని చెప్పి, గతం కంటే ఎక్కువ వసూలు చేసినందుకు ఇసుక బాధితులకు చెప్పాలి. 9) నెలకు 1500 ఇస్తామని చెప్పి, ఇవ్వలేక పోయినందుకు ఆడపడుచులకు చెప్పాలి. 10) మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6000 అదనంగా కలిపి, ఇప్పటికీ వాయిదాలు వేస్తున్నందుకు చెప్పాలి. 11) ఒకటవ తేదీనే జీతాలు అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఐదవ తేదీ దాటినా ఇవ్వనందుకు ఉద్యోగులకు చెప్పాలి. 12) సంవత్సరానికి మూడు సిలెండర్లు అని చెప్పి , ఈ ఏడాది ఒక్కటే ఇచ్చినందుకు చెప్పాలి. 13) సీజ్ ద షిప్ వలన పడిన పెనాల్టీ కి చెప్పాలి. 14) 30000 మంది ఆడపిల్లలు అక్రమ రవాణా అని చెప్పి 46 మందే అని అసెంబ్లీలో ఒప్పుకున్నప్పుడు చెప్పాలి. 15) అప్పులపై అబద్ధపు ప్రచారం చేసినందుకు చెప్పాలి. 16) ఇప్పటం గ్రామ వ్యవహారం లో ప్రభుత్వ తప్పు లేదని కోర్టు తీర్పునిచ్చి ఫిర్యాదు దారులపై ఫైన్ వేసిందిగా... అందుకు చెప్పాలి. 17) వరుసగా ఆడ వారిపై అత్యాచారాలు జరుగుతున్నా సరైన చర్యలు తీసుకోలేక పోయినందుకు చెప్పాలి. 18) తను పాల్గొన్న సినిమా ఫంక్షన్లకు వచ్చి మరణించినవారి తల్లిదండ్రులకు చెప్పాలి. 19) తన ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన ఆ దళిత ప్రొఫెసర్ కు చెప్పాలి. 20) రబ్బరు చెప్పులు వేసుకున్నవారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట తప్పినందుకు పార్టీ కార్యకర్తలకు చెప్పాలి. 21) కులాల ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పి కేవలం తమ కులం వారికి, మరో అగ్ర కుల వ్యక్తి కి మాత్రమే మంత్రి పదవులు ఇప్పించుకున్నప్పుడు చెప్పాలి. 22) వంశ, బంధు ప్రీతి రాజకీయాలు చేయను అని చెప్పి, సర్పంచ్ గా కూడా గెలవని తమ సొంత అన్నయ్య కే మంత్రి పదవి ఇప్పించుకుంటున్నప్పుడు చెప్పాలి. ఆరు నెలలకే ఇంత లిస్ట్ ఉంటే... ఇంకా నాలుగున్నర ఏళ్ళ పాటు ఇంకెన్ని క్షమాపణలు చెప్పాలో మరి? లేదు, లేదు విమర్శించావు కాబట్టి నువ్వు పేటీఎం గాడివి అని తిట్టేసి శాటిస్‌ఫై అయిపోతే దానికి క్షమాపణ ఊసే లేదు.
@nageswaraRao-vp1ws3 сағат бұрын
Super
@bedudoorisreenathareddy62623 сағат бұрын
సూపర్ గా చెప్పావు తమ్ముడు.
@ThopulaPrathap3 сағат бұрын
💯
@prasht95723 сағат бұрын
Idi kadaa comment ante
@UshaDeni-kn5hu3 сағат бұрын
Good analysis 😂😅🎉👍😭🌹
@RishikumarJakkula3 сағат бұрын
సిజు దా షిప్ అన్నవాడివి వాళ్లని తీసివేయ్యలేవ అన్న మాటలేనా చేసేది లేదా
@sandjxnnxx2 сағат бұрын
Anduke vadini PAWALA Ani antaru annai 😂
@KarthikCA3602 сағат бұрын
Athanu CM kadhu,DCM
@balakrishnamrajuvatsavai3 сағат бұрын
క్షమాపణ చెపితే సరిపోతుందా, వాళ్ళ మీద చర్యలు అక్కర్లేదా.
@b.gangadhar47884 сағат бұрын
మాటలకూ పరిమితమైన పవన్
@jayqwe7213 сағат бұрын
ప్రతిపక్ష నాయకుడు, ఇతని పని తోలు తీయటం,నారతీయటం తప్ప వేరే పని లేదు.DCM గా అనర్హుడు
@SrinivasSrinivas-zo6efСағат бұрын
ఆహా నీ నటన డైలాగ్స్ అదుర్స్. పైకి సొల్లు. లోపల లోపాయికారీ ఒప్పందం తెలుసు లే.
@SrinivasSrinivas-zo6efСағат бұрын
మళ్ళీ దీక్ష తీసుకొని మెట్లు కడుగు రా.
@venkateswararaobatrajula59302 сағат бұрын
తొరలో సూపర్ సిక్స్ గురుంచి కూడా మీరు సారీ చెప్పాలి
@LakshmipathiPonnuru3 сағат бұрын
Comedy అధికారులు నా మాటా వినటం లేదు అంటావు 1 crore ఇవ్వలేరా compensation
@ashwathnarayanareddy6446Сағат бұрын
Very good coment
@thammisettihari5105Сағат бұрын
ఒక్కసారి తెగించు అన్న
@balarajug172351 минут бұрын
😂
@sudheermaheshsirmerusuper294319 минут бұрын
😂😂😂😂
@vijaykumarrayudu26572 сағат бұрын
BR నాయుడు ని అరెస్ట్ చేయండి 😍😍😍😍
@bedudoorisreenathareddy62623 сағат бұрын
ముందు మీరు సుగాలి ప్రీతి నీ కలవండి. ముచ్చు మర్రి బాలిక తల్లితండ్రులను కలవండి చాలు. మీ జీవితం ధన్యం అవుతుంది వాళ్లకు క్షమాపణలు చెపితే
@dasarigmurthy27113 сағат бұрын
కొత్తగా ఏమని ఉంటే మాట్లాడండి సార్ ప్రతిసారి అవి మాట్లాడి మాకు వినడానికి మ కూడా బోర్ కొడుతుంది కొత్త కొత్తగా ఏమైనా మాట్లాడండి సార్
@mahigeolau3 сағат бұрын
అదయ్యా...దేశం తాలూకు దరిద్రం...!!! మీరే కదయ్య ఆ దరిద్రం....లో..భాగం..!!!
@jangamranganadhamofficiall10993 сағат бұрын
అసలు నువ్వెందుకు చెప్పావ్ రా అసలు నువ్వేమన్న సీఎం వా?
@nagraju69853 сағат бұрын
అల్లు అర్జున మీద మాత్రమే చర్యలు ఉన్నాయి...ఎందుకు అంటే జనసేన కి సపోర్ట్ చెయ్యలేదు... బీఆర్ నాయుడు గురించి, శ్యామలరావు గురించి ఏంటి...ఏంది నువ్వు తెగించేది నా బొచ్చు...తెగించే వాడివి అయితే టీటీడీ చైర్మన్ ని మార్చు దమ్ముంటే
@Anand-ex3qy4 сағат бұрын
ఆయన మాట్లాడే సమయం వృధా
@Sukeshshank3 сағат бұрын
డబ్బు వున్నవాళ్లకు అధికారం power వున్నవాళ్లకు రాజంగం చట్టం చుట్టం. పుషకరాల్లో 29 చనిపోయారు చంద్రబాబు ఎక్షగ్రెషియా కాదుకదా కనీసం క్షమాపణ చెప్పలేదు పైగా గుజరాతిలో చనిపోలేదా అంటాడు ఎలక్షన్ ఇరుకు సందు మీటింగ్ లో 8 మంది చనిపోయారు ఏమైంది sir చంద్రబాబు కూ తెలుసు 4 రోజుల్లో అందరూ మర్చిపోతారు చంద్రబాబు సూత్రం మీరు కూడా నేర్చుకున్నారు కదా
@VishnuSankar-iq8ib3 сағат бұрын
ఏవ్వరున్నా లేకపోయినా Govt Order తో అపాయింట్ అవుతారు. ఎవ్వరు చెప్పిన చెప్పకపోయిన అసలైన అపొలజిస్టిక్ సనాతని కాబట్టి తప్పక క్షమాపణ చెప్పాలి కదా
@asirwadsudha15722 сағат бұрын
BR Naidu resign cheyyali
@kotturugopalakrishna57733 сағат бұрын
వాళ్ళ అందిరిని డిస్మిస్ చేయండి సార్.....
@kotturugopalakrishna57733 сағат бұрын
ఒక్క ttd దే కాదు తప్పు ప్రభుత్వానిది కూడా....
@Sukeshshank3 сағат бұрын
మాటలు కాదు super సిక్స్ అమలు చేస్తే అంతే కంటే ఇంకా ఏమి చేసే అవరమే లేదు మాట నిలబెట్టుకోవాలి మొదటి మాటకే దిక్కు లేదు
@ndsc882 сағат бұрын
Neekentha scene ledu le...
@anilkm31332 сағат бұрын
Sorry చెప్తే...ప్రాణాలు తిరిగి వస్తాయా....? బాధ్యత గల పనులు చెయ్యి
@buddasrinivas39383 сағат бұрын
ఒరేయ్ పనికి మాలినవాడ నీ మాటలు ఆపి నువ్వు మెట్లు కడిగిన చోటనే కర్మ క్షమాపణ చెప్పించన ఏడుకొండల వారికి నా శతకోటి వందనాలు అందుకే ఆలోచన చేసి మాట్లాడాలి
@neenunapolamСағат бұрын
😂😂😂😂😂😂😂😂😂
@kksupermart92322 сағат бұрын
మాటలే తప్ప చేతలు ఉండవు రో
@pavankumar310383 сағат бұрын
First nuvvu Cheppu laddu issue mida wrong comments chesinanduku
@yfrancisvictor62422 сағат бұрын
పేరుకు ఉపముఖ్యమంత్రి గానీ పవర్ లెస్. అందుకే ఈ ఏడుపు.
@KiranSai-l2c3 сағат бұрын
Preparimg ground for 2029 elections without TDP
@lifeisabouta2z6082 сағат бұрын
Pakha politition ayipotadu.......
@venkateshgade5519Сағат бұрын
నిజామా 😄😄😄😄ఎప్పుడు తెగిస్తావు
@vijaybhaskar802Сағат бұрын
టీటీడి. అంటే. అవినీతి నిది లాగా
@sagarchakravarthi3181Сағат бұрын
Ttd chairman should resign?
@kksupermart92322 сағат бұрын
ఒరే పావలా సార్ నిన్న తిరుపతి ఘటన నుండి తపించటం కోసం అది మర్చిపోవటానికి ఇదో నాటకం పావలా గ
@narasingaraopadi8179Сағат бұрын
PKs demand was very justified and he must add Endowment and Home minister also to resign or CM as a hole to resign bcaz he only appointed TTD Chairman, EO and Board members. Let us hope he can stand on his present demand.😮
@g.pranav39493 сағат бұрын
Mari jagan kuda anthe sir..antha dabbu anni vundi enduku vachadu..prajalaku seva cheyyalane..neela rojukokati maatladadaniki kaadu😂
@appalaneniveeranjaneyulu87292 сағат бұрын
Inefficiency/sorry. Over.Very good.
@mahendhraragi14322 сағат бұрын
అన్న నేను జగన్ అన్న అభిమానిని కానీ మీకు ప్రజలకి మంచి చెయ్యాలి అని మీరు మాట్లాడే మాటల్లో కనిపిస్తుంది అన్న కానీ బాబుకి కానీ వాళ్ల మనుషులకి మీల మాట్లాడడం రాడు మీరు మంచిగా పాలిస్తే నా సపోర్ట్ మీకే అన్న నెక్ష్ట్ ఎన్నికల్లో
@appalaneniveeranjaneyulu87292 сағат бұрын
Exposing inefficiency of govt.Good. Is the inefficiency people can continue in govt and TTD.
@bprabhaacarareddy2112 сағат бұрын
Is it sufficient then we don't need court
@Martiraazni2 сағат бұрын
సార్ మీరు అర్జెంట్గా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చి మాట్లాడితే గనక మీ వ్యక్తిత్వం మీ విలువ మరింత పెరుగుతుంది అనేది నా అభిప్రాయం.
@pritish72Сағат бұрын
Pawan kalyan sir u are in power. Why telling words take action government is yours.
@luckyvideos39912 сағат бұрын
వీడు తెగించేది లేదు, తెడ్డు లేడు.. అన్నీ సినీమా డైలాగులే... మాటలు ఒకటి చేతలు ఒకటి ఇతగాడివి..30000 మంది ఆడపిల్లలను మిస్ కాకపోయినా మిస్ అయ్యారు అని అన్నావ్ కదా.. దానికి నువ్వు ముందు సారి చెప్పు..
Pavan Sir, your 100% aligned with SIN person and your 100% align with righteousness person.
@Alwaystrue0072 сағат бұрын
Pedda katha lera sodi na tenka😅
@Madarchot-32 сағат бұрын
Reels star kaadu riyal star
@lokanadhamp163451 минут бұрын
Janashena team problem
@durgprasad2 сағат бұрын
ఆరు బెత్తం దెబ్బలు చాల్లే, అంతేగా?
@PeyyalaSubramanyam-v2w2 сағат бұрын
That is Pavan great hero
@DK-eq3em3 сағат бұрын
😂😂😂😂😂
@user-qp2do5ix6t2 сағат бұрын
Mana raastram lo CRDA parmition leykundhaa anni flore lu aina akrama kattadhaalu kattukhovacchu a rools paatinchaka phoeinaa a vyavasthalu ami cheyaleyvu sodyam chuudatam tappa .mana ap vyavasthala teeru chuusthey navvu vasthundhi
Awan ji ee words DXM maatlaada kundaa, descrition tho decisions teesukondi
@subharaolakkimsetti46742 сағат бұрын
Pawan Kalyan garu meer kshamapana cheppadam kaadu sanghatanamu baadyulayi a vari meeda action teesukovali. Kshamapanalato saripettadam kada
@anamalaprasanth961747 минут бұрын
Marpu kanapaduthundhi sir
@sudheermaheshsirmerusuper294318 минут бұрын
Sir okasari theginchandi
@vdadu738313 минут бұрын
Br nayudu razenama cheyale
@beerakapilmuni443 сағат бұрын
💯💯💯👌👌👌👌👍👍👍👍👍💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏
@b.nirmalanirmala9159Сағат бұрын
7 mandi chanipothe klshamapana cheppadandi babu😮
@rajeshm53823 сағат бұрын
Yes
@prasadpantangi3 сағат бұрын
Oka sollu
@sunnygundugurthy37113 сағат бұрын
బాబు పవన్ కళ్యాణ్ దయచేసి నీ నార తీసే కార్యక్రమాన్ని ఆపి నీ ప్రభుత్వంలోనే లా అండ్ ఆర్డర్ గతి తప్పి చాలా కాలమైందయ్యా నార తీయవలసిన పని వచ్చింది కానీ నువ్వు సినిమా డైలాగులు వరకు మాత్రమే పరిమితం అయ్యావు ఇది ప్రజలు గమనిస్తున్నారని సంగతి తెలుసుకో అసలు మన ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు 6 నెలలో ఎంత దారుణంగా ఉందో అసలు నీకు తెలుసా మరి ఏది ఎక్కడ ఏది నీ నార తీయడం ఎక్కడ ఉంది, నిజంగా నీకు నార తీసే ధైర్యమే ఉంటే నీ తోటి తెలుగుదేశం ఎమ్మెల్యే లు అందరికీ నార తీయాలి ఆ ధైర్యం నీకుందా? నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి ఇప్పటికైనా సినిమా డైలాగులు మాను, ప్రజలకు తెలిసింది నీ శక్తి సామర్ధ్యాలు ఏమిటో ఇక ప్రజల్ని ఆ పరమాత్పుడే కాపాడాలి ఓం నమశ్శివాయ.
@nagarajareddykv46073 сағат бұрын
Permanent constituency of PK for contesting
@g.pranav39493 сағат бұрын
Nee dabba nuvve kottukuntavu..ade nee special 😂😂😂😂