MVR Sastry Exclusive Interview || Torch Bearers Of Deccan || EP3 || A Sai Krishna || Nationalist Hub

  Рет қаралды 192,334

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

పాత్రికేయ వృత్తిలో రాజకీయ పెత్తనం దేనికి సంకేతం..?
మీడియాలో భావజాలాల సంఘర్షణను ఎలా చూడాలి..?
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎటువంటిది..?
స్వాతంత్రోద్యమంలో గాంధీ విధానాల వల్ల జరిగిన నష్టమేంటి..?
ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధ్యమయ్యేదెలా..?
ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా..
సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి గారి విశ్లేషణాత్మక సమాధానాలు.
Dont miss “Torch bearers of Deccan” series... only on Nationalist Hub - Its a news revolution
#MVRSastryLatest #TheRealIndianHistory #TruePolitcsOfIndia #JournalismInIndia #SaiKrishnaNH
_
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub
/ @nationalisthub
_
follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub KZbin Channel
/ nationalisthubnews
♦ Follow Nationalist Hub Twitter
/ nationalisthub
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Пікірлер: 1 300
@humungous09
@humungous09 4 жыл бұрын
నేతాజీ, భగత్ సింగ్, వీర్ సావర్కర్ లాంటి గొప్ప దేశ భక్తులను వదిలేసి గాంధీ, నెహ్రూ లాంటి బ్రిటిష్ ఏజెంట్స్ ని పట్టుకుని ఏడుస్తున్నాం. నిజం ఎప్పటికైనా వెలుగు చూసి తీరుతుంది. ఎవడో ఒకడు బైట పెడతాడు.. భారత్ మాతా కీ జై!
@yrsreddy5092
@yrsreddy5092 Жыл бұрын
Zindabad modizee
@RaviDeevi-o6t
@RaviDeevi-o6t Жыл бұрын
Yes
@bapujim
@bapujim Жыл бұрын
Netaji did not fire a single bullet. Alluring sita Rama raju unknown outside Andhra is thousand times greater. Bhagatsingh killed one and died.alluri fought for about 18 months and attacked and won several conflicts. There are several better than subhash and Bharat.
@slfvnp1362
@slfvnp1362 4 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సార్,ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ వారికి హ్యాట్సాఫ్🙏🎉
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
Yes
@lalitharanipaidi9590
@lalitharanipaidi9590 4 жыл бұрын
ఎం వి ఆర్ శాస్త్రి గారికి నమస్కారం. సాయి కృష్ణ గారికి అభినందనలు. అయ్యా ....సాయి కృష్ణ గారు ఇలాంటి వారితో 15 రోజులకొకసారి అయినా మాట్లాడించండి. వారు కొరడా ఝుళిపిస్తుంటే మా మెదళ్ళు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వారం కొద్ది కొద్దిగా మేల్కొని విషయం తెలుసుకుంటాం. Nationalist Hub ని నడిపించాల్సిన బాధ్యత మామీదే ఉంది. చాలా పెద్ద బాధ్యతని భుజానికెత్తుకున్న సాయి కృష్ణ గారికి నమస్కారాలు. ధన్యవాదాలు🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 4 жыл бұрын
Khangrace vaallu desha drohulu
@phaneshtalapula1044
@phaneshtalapula1044 4 жыл бұрын
Well said
@charanraj72
@charanraj72 4 жыл бұрын
Correct bhayya 👍🙏
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@smileraja9109
@smileraja9109 4 жыл бұрын
👍👍🙏
@manjulapochampally8517
@manjulapochampally8517 4 жыл бұрын
నిజాలను ఇంత నిక్కచ్చిగా చెప్పిన శాస్తి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు ఇలాంటి interview మీ ఛానల్ ద్వారా చూపిన సాయి గారికి అభినందనలు శాస్తి గారితో ఇలాంటివి ఒక సీరీస్ గా ప్రసారం చెయ్యండి..వీలుంటే🙏🙏
@kalidindiprasad4557
@kalidindiprasad4557 4 жыл бұрын
జయహో హిందుస్థాన్! భారత్ మాతా కీ జై!
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Hindu ante Dourbagyudu ani ardham ani Jear cheppadu, Dourbhagyula stan
@yedlaprabakar4170
@yedlaprabakar4170 2 жыл бұрын
Good mesage sir
@padmasekharpokala1385
@padmasekharpokala1385 Жыл бұрын
సాయి కృష్ణ గారు మీరు మా అబ్బాయి లాంటివాళ్ళు మీకు దేవుడు ఆశీస్సులు ప్రజల అభిమానం మిమ్మల్ని కాపాడి ఉన్నత స్థితికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 4 жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం ఇది నిజం ఇలాంటి మేధో సంపత్తి కలిగిన మహానుభావులను ఇంకా చాలా మంది ని మిరు ఇంటర్వ్యూ చేయ్యాలి మన సంస్కృతి సాంప్రదాయాలు దేశ చరిత్ర గొప్పతనం గురించి అనేక విషయాలు మన యువతకు తెలియచేయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై నేషనల్ హబ్. 🇮🇳🕺🕉️💐👍🌼👌🌹🙏🌻
@srikakulamyouth4705
@srikakulamyouth4705 3 жыл бұрын
@@pinkpewdipie6852 మీ గుద్దలు నాకినారు కదా గాంధీ,నెహ్రూ
@satyanarayanarajudantuluri3985
@satyanarayanarajudantuluri3985 3 жыл бұрын
@@pinkpewdipie6852 lm
@vamshijonnalagadda7452
@vamshijonnalagadda7452 Жыл бұрын
Thanks!
@krreddy48
@krreddy48 4 жыл бұрын
Oh!What an interview!!!!సాయి గారూ! ఇప్పుడే ఇంటర్వ్యూ ఒక 1/2 hr. విన్నాను. ముందుగా అందరికీ షేర్ చేసి పూర్తి ఇంటర్వ్యూ వింటాను! శాస్త్రిగారి తో పార్ట్2 కూడా త్వరలో వినిపించండి! చాలా థాంక్స్.
@indiangreens2685
@indiangreens2685 4 жыл бұрын
🌍🕉️🌅🙏
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 4 жыл бұрын
మీ చెప్పింది అక్షరాలా నిజం, చట్టాలు, రాజ్యాంగం కూడా బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిందే, నేను ఒక న్యాయవాదిగా ఒప్పుకుంటున్నాను. అందుకే అందరికి చట్టాలపై రాజ్యాంగంపై అందరికి అవగాహన అవసరం అని "Srinivas Koonisetti" KZbin channel పెట్టేను.
@knmurty5869
@knmurty5869 3 жыл бұрын
ఏకళాశాలలో చదివేరు మిత్రమా
@hanumappakrishnamurthy8053
@hanumappakrishnamurthy8053 3 жыл бұрын
Sri venkateswara medical college tirupatii
@venugopalreddy1845
@venugopalreddy1845 3 жыл бұрын
Nice 👍
@venugopalreddy1845
@venugopalreddy1845 3 жыл бұрын
School education should start with morals and ethics with wisdom of the World.
@kanakkanaka1649
@kanakkanaka1649 3 жыл бұрын
Sir your efforts are are appriciable
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
మహానుభావుడు, మేధావి MVR శాస్త్రీ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ ని. ఆయన రచనలు అద్భుతం. దేశ యువతకు దశ, దిశ చూపగలవు. జయహో MVR శాస్త్రీ గారు 🙏🙏🙏.
@surya556
@surya556 3 жыл бұрын
ayana pusthakaalu ekkada dorukuthai cheppagalaru
@srrajesh6921
@srrajesh6921 3 жыл бұрын
@@surya556 అమెజాన్, విశాలాంధ్ర బుక్ స్టాల్ లో దొరుకుతాయి బ్రో. ముఖ్యంగా ఏది చరిత్ర, ఇది చరిత్ర, అసలు మహాత్ముడు లాంటి బుక్స్ చదవండి.
@surya556
@surya556 3 жыл бұрын
@@srrajesh6921 ధన్యవాదాలు. నేను పెద్దగ చదవటం ఉండడు కానీ ప్రయత్నిస్తా ఇంకా ఇలాంటి పుస్తకాలు గురించి చెప్పగలరు మెల్లగా చదువుతా
@srrajesh6921
@srrajesh6921 3 жыл бұрын
@@surya556 👍
@trinendragade7640
@trinendragade7640 4 жыл бұрын
This is one of the most powerful Interview Never ever before. To know the history of India.❤️❤️❤️❤️❤️❤️❤️ Thanks to National Hub Tv And Sai garu. Na life motham lo ilanti interview chuda ledhu . ❤️❤️❤️
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@slfvnp1362
@slfvnp1362 4 жыл бұрын
నేషనలిస్ట్ హబ్ చీఫ్ ఎడిటర్ శ్రీ సాయి కృష్ణ గారికి నా మనవి.నా పేరు మహేష్ .నాది కడప జిల్లా. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలను,జాతీయత భావం కలిగించే విధంగా ప్రజల్లో గొప్ప గొప్ప వ్యక్తులతో వారి ఆలోచనలను అనుభవాలను మాకు పరిచయం చేస్తూ మాలో జాతీయత భావాన్ని పెంచే విధంగా మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం .మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క మనవి నీ మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ నా మనవి మీ ముందు ఉంచుతున్నాను.భారతీయ సత్యవాణి అమ్మమ్మ గారితో ఒక సారి ఇంటర్వ్యూ కార్యక్రమం చేయడం వల్ల మన దేశంలో ముఖ్యంగా సీరియల్స్ చూస్తూ ఎంతో సమయాన్ని వృధా చేస్తున్న మహిళల్లో మార్పు వస్తుందని ,అలాగే పురుషుల్లో కూడా మహిళల పై మంచి అభిప్రాయాలు మంచి ఆలోచనలు చేసి వారిపై గౌరవంతో మెలుగుతారు అని నేను ఆశిస్తున్నాను.జై శ్రీరామ్ 🚩భారత్ మాతాకీ జై🇮🇳
@bveerabhadrarao7546
@bveerabhadrarao7546 3 жыл бұрын
ఎం.వి.ఆర్.శాస్త్రి రాజ్యాంగం గురించి అబద్ధాలు మాట్లాడటం బాగాలేదు
@bveerabhadrarao7546
@bveerabhadrarao7546 3 жыл бұрын
ఎం.వి.ఆర్.శాస్త్రి మీరు బి.ఆర్ అంబేద్కర్ గురించి అబద్ధాలు చెబుతున్నారు అది మీ స్థాయికి తగదు
@JaiSriramji2011
@JaiSriramji2011 3 жыл бұрын
@@bveerabhadrarao7546 ఆయన చెప్పింది నిజమే. మీరు చదివి తెలుసుకోండి.
@ankushramgopal7088
@ankushramgopal7088 4 жыл бұрын
ప్రస్తుతం మనం గాంధి, నెహ్రూ భావజాల భాధితులం. మన దేశ చరిత్ర పుస్తకాలలో వీరు చేసిన తప్పిదాలను తెలియ పరచాలి.
@shreeswaminarayangurukul8459
@shreeswaminarayangurukul8459 4 жыл бұрын
Yes
@praveenkumar-bk2rf
@praveenkumar-bk2rf 4 жыл бұрын
Proud to be born in Bharat. What a great culture we have sanathan. Jai Hind Jai Bharat Jai Shree Ram
@divakaruniseshasai8816
@divakaruniseshasai8816 4 жыл бұрын
Hatsoff to nahltional hub charitrani marchi rayali tomorrow Telangana kuda okka kcr and family vallavachindanna aascharyapadakkarledu
@nagm3435
@nagm3435 4 жыл бұрын
This vedio will remain TOP TEN vedios of NATIONALIST HUB. thanks a ton SAI SIR. DARING CHANNEL NATIONALIST HUB !! keep it up !! Go AHEAD !!!
@guptapn686
@guptapn686 4 жыл бұрын
నమ్మలేని వాస్తవం కానీ మనమే మూర్కులుగా ఉన్నాం..... ఇంకా ఎప్పుడు మేలుకుంటారో......
@harishv3994
@harishv3994 4 жыл бұрын
సాయి కృష్ణ గారు మీరు చేస్తున్న ఈ కృషి కచ్చితంగా దేశానికి ఎంతో అవసరం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న . ధన్యవాదాలు
@tulasirams7181
@tulasirams7181 4 жыл бұрын
అమృత వచనాలు అద్భుతం.... Full clarity... Excellent video.... Thanks to Shastryji & saigaru...all the best. Bharath Matha ki Jai!
@raveenderp5780
@raveenderp5780 4 жыл бұрын
శాస్త్రి గారు మీకు రెండు చేతులా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను మీ పుస్తకాలు చదివి అర్థం చేసుకుని MA HISTORY లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నా చదువుకు మీరే రోల్ మోడల్. భారత్ మాతాకీ జై. జై హింద్. ధర్మో రక్షతి రక్షితః.
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
నాకు కూడా ఆయనే రోల్ మోడల్ బ్రో. చిన్నప్పటి నుండి ఆయన రచనలు చదువుతూ పెరిగాను. MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@rameshporandla1614
@rameshporandla1614 4 жыл бұрын
మీరు చెప్పేటివాన్ని వాస్తవాలు కానీ ఎవరో ఒక్కరు ముందు నడవాలి కదా అదే నరేంద్రమోదీ గారు
@sudershanaedla6618
@sudershanaedla6618 4 жыл бұрын
ప్రజల స్పందనకు తోడు పడుతుంది. ఈ చానల్కి ఆర్థిక సహకారం ఉదారంగ చేయాలి.
@banothsurender3148
@banothsurender3148 4 жыл бұрын
నిజమే కానీ, మనం కూడా అలా తయారు అవ్వాలి అని అర్థం కావచ్చు. ఉదాహరణకు కెసిఆర్ గారు తెలంగాణ సీఎం, తర్వాత ఎవరు మనం కేటీఆర్ అంటం. కానీ అలా కాదు, సమర్థులు సీఎం కావాలి. ఆ సమర్థత మనకు రావాలి.
@bitradora6724
@bitradora6724 3 жыл бұрын
Super sir
@halaayudha
@halaayudha 2 жыл бұрын
narendra modi cannot be trusted
@satyanarayanakona1292
@satyanarayanakona1292 2 жыл бұрын
We assure sastry sir nationalist hub will stands for dharma and we never leave such a channel never pl give your valuable suggestion thanq va lot
@yvijayachandra
@yvijayachandra 3 жыл бұрын
Wow...Just Hats Off to the whole team. MVR Sastry garu is so eloquent and clear with his thinking and thoughts and more importantly knowledgeable and intelligent. Great to hear from him. Great Interview....Thanks to the Nationalist Hub.
@savithae.r5134
@savithae.r5134 3 жыл бұрын
Wonderful discussion, Nice information sir.
@trinadkarri9886
@trinadkarri9886 2 жыл бұрын
జైభారత్ జైశ్రీరామ్ శాస్త్రిగారు మీలాంటి దేశభక్తులు నిజాలను తెలియ చేస్తున్నారు ధన్యవాదాలు. జైశ్రీరామ్
@rajabojja3945
@rajabojja3945 4 жыл бұрын
అద్భుతమైన Well Matured విశ్లేషణ శాస్త్రి గారు......
@jayas5070
@jayas5070 4 жыл бұрын
సాయి కృష్ణ గారి ఇంటర్వ్యూ ఈరోజు ఒక మహాఋషి తో... అద్భుతం 🙏.
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
Yes bro. MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@mohangarlapati652
@mohangarlapati652 4 жыл бұрын
ఎస్స్...నిజం
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 4 жыл бұрын
Yyyyyyyeeeeeeesssssss 100%Correct.
@srinivasrao2422
@srinivasrao2422 4 жыл бұрын
హిందూ స్తా న్ జిందాబాద్ జై శ్రీరామ్
@shivajikutte9234
@shivajikutte9234 4 жыл бұрын
Some peuples using the legend Ambedkar name for their benefits everything, it is toobad
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 4 жыл бұрын
జిందాబాద్ ఏమిటి ? జయహో అని అనాలి
@syamkumard6157
@syamkumard6157 4 жыл бұрын
according to the constution of india have 2 names only 1.INDIA 2BHARATH HINDHUSTAN IS NOT OUR CONTRY NAME....YOU FOOL
@syamkumard6157
@syamkumard6157 4 жыл бұрын
@Vikram Vinay yes mister. It is necessery to follow our constitution. The amindment is the greate quality that ceepts make some small changes for current situations. I really happy about it. U support only bramhins munudharma. 99% indians belive and follow the greate indian constitutional. You telling your opinion is your opnion is your right come by constitution. If there is no indian constitution there is no rights. This law is not for u like you feel go china or korea. Stupid... 😁😁😁sillu man.
@syamkumard6157
@syamkumard6157 4 жыл бұрын
@Vikram Vinay u tell that which is run govt. Ramayan. Bible or khuran. U thought that indian constitution is vest. Tomorrow early morning you come your street and campin about indin constitution don't rule govt 100% the people is laughing. What is your educational qualification.
@mkkumar2108
@mkkumar2108 4 жыл бұрын
కాంగ్రెస్ ను పూర్తిగా భుస్తాపితం చేయ్యలి. జై బిజెపి
@indiangreens2685
@indiangreens2685 4 жыл бұрын
✔️🇮🇳🔱🏹
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 4 жыл бұрын
I support you Kumar garu.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 4 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ మన రాజ్యాంగం సెక్యూలర్ రాజ్యాంగం కావున మన రాజ్యాంగం ను అందరు govuravinchali .
@bhavaniprasaddevarabhotla248
@bhavaniprasaddevarabhotla248 4 жыл бұрын
@@kalavakuntlagopalrao7989 మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే సెక్షన్ ని ఒక సారి దయచేసి పూర్తిగా చదవండి 🙏🙏🙏
@whatscreation
@whatscreation 3 жыл бұрын
ఇంకా మీల్లాంటి వాళ్ళు ఉండ బట్టే సర్ ఇంకా భారత్ దేశ రూపురేఖలు మిగులున్నాయ్. మీకు తోడుగా మెమ్ముంద్దాం . జై హింద్🙏🙏🙏
@raghuramchallapalli9905
@raghuramchallapalli9905 4 жыл бұрын
Mvr శాస్త్రి గారు అద్వైతాన్ని బాగా అర్థం చేసుకున్నారు. భారతీయ ఫిలాసఫీ చాలా విశిష్ట మైనది.
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Thamaru explain cheyandi
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
ఇలాంటి వీడియోలు జనంలోకి ఎక్కువగా రావాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 3 жыл бұрын
శ్రీ శాస్త్రిగారికి నమస్కారములు 🙏🙏 సమాజంలోని చాలా అద్భుతమైన విషయాలను చాలా ధైర్యంగా చెపుతున్నారు. హృదయపూర్వక అభినందనలు 🌹🌹 అందుకోండి. శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 4 жыл бұрын
నాకు ఇప్పటికి ఒక విషయంలో సందేహం తిరుతాలేదు 60ఎకరాల ఫామ్ హౌస్ లో ఉపవాస దీక్ష చేసిన గాంధీని 6గజాల జైల్లో ఉంచి చిత్రహింసలు చేస్తున్నారు బ్రిటిష్ వారు ఐనాగాని గాంధీ ఆమరణ దీక్ష చేస్తుండు అని బయట ప్రచారం చేసిన నెహ్రు కు స్వాతంత్రం వచ్చిన వెంటనే 15 సంస్థనాలల్లో 13 సంస్థానాలు సర్దార్ వల్లబాయ్ పటేల్ భారతదేశ మొదటి ప్రధాని కావాలని కోరుకుంటే ఒక ఓటుకుడారాని నెహ్రూను ప్రధాని చేసిన గాంధీ...... ఇగా నెహ్రూకు పుట్టినా ఇంద్ర ఈమెమో ముస్లిమ్ వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ని పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టినారు వారు సంజయ్.రాజీవ్.ఇందులో రాజీవ్ ఒక ఇటాలియన్ ఆంటోనియా మైనో అనే క్రిస్టియన్ ని పెండ్లాడు వారికి ఇద్దరు పిల్లలు పుట్టినారు వారు ప్రియాంక.రాహుల్ ఇందులో ప్రియాంక రాబర్ట్ వాద్రా క్రిస్టియన్ నీ పెండ్లాడింది ఇందులో గాంధీ ఎక్కడున్నాడు అస్సలు నెహ్రూకు గాంధీకి బంధుత్వమే లేదు గాంధీ గాని ఈ డూప్లికేట్ గాంధీగాలేందో నాకర్థమైతలే
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 4 жыл бұрын
Well said brother
@syamgirish8405
@syamgirish8405 4 жыл бұрын
ఇందిర ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ముందు వారికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, ఫీరోజు ఖాన్ నీ గాంధీ గారు దత్తత చేసుకొని గాంధీ అనే పేరుని అతనికి చివరన తగిలించారు.... మన భారతీయ సంప్రదాయంలో భార్య భర్త పేరు ని చివరణ తగిలించు కుంటుంది... ఆ విధంగా ఇందిరా గాంధీ అయ్యింది.
@madhavareddyghanapuram2803
@madhavareddyghanapuram2803 4 жыл бұрын
avunu naku doubte brother
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 4 жыл бұрын
Excellent, That is our Gandhi Dynasty
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 4 жыл бұрын
@ARVIND SHEKAR BALAJI కన్వెర్టెడ్ గొర్రెలను ఏమనాలి వారిది ఎమ్ గజ్జి సోదరా
@maddalisrivenkateswararao5762
@maddalisrivenkateswararao5762 4 жыл бұрын
పరిణతి చెందిన పాత్రికేయుల సందేశం విశ్లేషత్మకంగా అద్భుతంగా ఉంది 👌Mvr Sastry garu చెప్పినట్టు ఈ దేశం సంస్కృతి అర్ధం చేసుకుంటే ఇది ఒక శాస్త్ర విజ్ఞానం..applied science..inner engineering అన్నా art of living అన్నా మనిషిని అత్యున్నత స్థితిలో నిలబెట్టే ప్రక్రియ, ఈ విద్యలో lkg నుండి యూనివర్సిటీ ఇంకా ఈ విశ్వ మానవ పరిణామాల పరిశోధనగా కొనసాగే నిరంతర ప్రక్రియ, sastry గారు చెప్పినట్టు ఆకాశమే హద్దు ... మనిషి నిరంతరం పరిపక్వతతో మార్పు చెందే ప్రక్రియ భారతీయ ఆధ్యాత్మిక విద్య .
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 5 ай бұрын
Modi government is against bahujanta>90%loge
@mnarasimharao7140
@mnarasimharao7140 4 жыл бұрын
బాధిత హిందువులకు చోటిస్తే మతమౌఢ్యం హంతక రోహింగ్యా లను తెస్తే మతసామరస్యం. ముస్లీములకు దోచిపెడితే లౌకికత్వం హిందువులకు అన్నం పెడితే మతతత్వం. భారత్ ను ముక్కలు చేస్తామంటే వాక్ స్వాతంత్రం భారత్ ను కలిపి ఉంచుతామంటే అవార్డు_వాపసు. శాంతి_మతస్తులు బస్సులు రైళ్ళు తగలబెడితే లౌకికత్వం హిందువులు ప్రశ్నిస్తే మతతత్వం. షరియా లౌకికత్వం దేశానికంతా ఒకే చట్టం మతతత్వం మా కనుకూలంగా మాటడితే ఒప్పుకుంటాం లేకుంటే చంపుతాం. పోలీసు లను కొట్టి చంపడం స్వాతంత్రం అరాచక శక్తులను ఖైదు చేయడం అరాచకత్వం విద్యార్ధుల ముసుగులో అరాచాకాలు చేయడం న్యాయం యూనివర్సిటీలలోకి పోలీసులు ప్రవేశించడం అన్యాయం. జిహాదీ లకు కొమ్ముకాయడం లౌకికత్వం టెర్రరిజాన్ని తుడిచిపెట్టడం మతతత్వం హిందువుల గుళ్ళు గోపురాలు ప్రభుత్వాల చేతిలో ఉండడం లౌకికత్వం హజ్, జెరూసలం యాత్రలకు డబ్బివడం లౌకికత్వం హిందువుల పండుగలకు రవాణా రేట్లు పెంచడం లౌకికత్వం ఇది అన్యాయమని ఆక్రోశిస్తే మతతత్వం. చరిత్రను వక్రీకరించడం లౌకికవాదం దానిని సవరించాలనడం మతతత్వం భారత్ మాతాకీ జై. ఇదే లౌకికవాదం ఇదే ప్రజాస్వామ్యం ఇదే మతసామరస్యం ఇదే కమ్యునిజం ఇదే కాంగ్రెసిజం ఇదే శాంతిమతం ఇదే జిహాదిజం ఇదే నేటి_భారతీయం.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj 4 жыл бұрын
సూపర్ బ్రదర్,
@Happy28282
@Happy28282 4 жыл бұрын
Bagaa cheppav brother
@vamshi241072
@vamshi241072 4 жыл бұрын
You are paid BJP IT cell member
@Happy28282
@Happy28282 4 жыл бұрын
@@vamshi241072 sahin baag allarlu jariginapudu,karnataka allarlu jariginapudu ekkada nidrapothunnav brother adi kuda bjp ne chepisthundantava emi, I think you are also cruel communist and Psudo secular paid member,nilaanti athmabhimana leni banisatvapu lakshnalau unna vari valane kada desa m ee rakamaga thagalabadindi.melukondi brother,BJP ee desam athma gouravam anthe kaani terrorism ni party kadu
@sathishmacharla8576
@sathishmacharla8576 4 жыл бұрын
Please send me br 9908544270
@mnarasimharao7140
@mnarasimharao7140 4 жыл бұрын
ఇండియాలో హిందువులకు ఇప్పట్టికి సమాధానం తెలియని ప్రశ్నలు: 1. పాకిస్తాన్, భారతదేశం మతం ఆధారంగా విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించ బడలేదు? (ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడాలేదు.) 2. పాకిస్తాన్ నుండి హిందువుల, సిక్కుల శవాలు వస్తే రానీ, ఇక్కడ ఒక ముస్లిం రక్తం కూడా పార కూడదని జాతిపిత గా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు? 3. గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు? 4. భారత్ లో ముస్లింల లబ్ది కోసం రకరకాల చట్టాలు ఎందుకు ఉన్నాయి? 5. భారత్ నుండి విడిపోయిన దేశాలు అన్నీ ముస్లిం దేశాలుగనే ఎందుకు మారాయి? 6. కేరళ లో రిక్షావాళ్లు, డ్రైవర్లు అయిన హిందువులు శ్రీ కృష్ణ, జై హనుమాన్ అని ఎందుకు రాసుకోకూడదు? 7. రాజ్యాంగం ప్రకారం 10 శాతం కంటే తక్కువ ఉన్న వారినే అల్పసంఖ్యాకులు అంటారు. భారత్లో 18 శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్ప సంఖ్యాకులుగా ఎందుకు సౌకర్యాలు పొందుతున్నారు? 8. కాశ్మీర్ హిందూ దేశం లో భాగం అయినప్పటికీ, అక్కడినుండి హిందువులను ఎందుకు వెళ్ల గొట్టారు? 9. ముస్లింలు ఎక్కడైతే 30 - 40 శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలని డిమాండ్ మొదలవుతుంది. ఇతర మతస్తులను వ్యతిరేకిస్తారు? ఎందుకు? 10. ఇస్లామిక్ ఉగ్రవాదులకు, ఇస్లాం కు సంబంధం అంట కట్టొద్దని కోరుకుంటారు? కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకంటారు? 11. ప్రపంచంలో హజ్ యాత్ర కు సబ్సీడీ ఇచ్చే ఏకైక దేశం భారత దేశం. 60 సంవత్సరాలుగా ప్రభుత్వం దీని కొరకు 10 వేల కోట్లు ఖర్చు చేశారు. ఎందుకు? 12. హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదరసాల కు ఎందుకు ఖర్చు పెడతారు? 13. కాశ్మీర్లో భగవద్గీత బోధించటానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు? 14. ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుఖారీ "నేను ఒసామా బిన్ లాడెన్ ను సమర్పిస్తానని, ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంటును" అని అన్నారు. అయినా భారత ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? 15. పాకిస్తాన్ లో 1947లో 22.4 5 శాతం హిందువులు ఉండేవారు 1.12 శాతం మాత్రమే ఉన్నారు. అందరూ ఎక్కడికి పోయారు? 16. మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమనాథ్ మందిర్ పునరుద్దరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు? అదే గాందీ జుమ్మా మసీదు పునరుద్దరణకు నిరాహారదీక్షకు కూర్చుని ప్రభుత్వం పై వత్తిడి ఎందుకు తెచ్చారు? 17. భారత్లో 1947లో 7.8 8 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు. ఇంత జనాభా ఎలా పెరిగింది? 18. భారతదేశంలోని మీడియా హిందువులకు, సంఘ్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? 19. అక్బర్ జనానా లో 4878 మంది హిందూ మహిళలు ఉండేవారు.జోధా అక్బర్ సినిమాలో కాని, పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో ఇది ఎందుకు ముద్రించ బడ లేదు? 20. బాబర్ లక్షల హిందువులను హత్యచేశాడు.అయినా మనం ఎందుకు అతని మసీదును చూడాలను కుంటాము? 21. భారత్ లో 80 శాతం హిందువులు ఉన్నారు. అయినా శ్రీరాముని మందిరం ఎందుకు కట్టలేము? 22‌. కాంగ్రెస్ పాలనలో 645 దాడులు జరిగాయి. అందులో 32,427 మంది చనిపోయారు. ఇవేవీ మీడియాకు కనపడవా? కానీ గుజరాత్ లో ప్రతీకార దాడుల లో రెండు వేల మంది చనిపోతే మీడియా ఇంత హంగామా ఎందుకు చేసింది? 23. గోద్రా లో 67 మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడదు? 24. జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ) కానీ మనకు చరిత్రలో తప్పుగా ఎందుకు చూపించారు?
@ravindherreddyrekireddy1819
@ravindherreddyrekireddy1819 4 жыл бұрын
Good interview sai garu thanks shasthri garu
@balrajr2852
@balrajr2852 4 жыл бұрын
Bhagath sing. rajguru. sukhdev chandrashekar Azad. Lala lazpat Rai. Kudi rambose freedom fighters
@KR-if6zt
@KR-if6zt 4 жыл бұрын
👌
@rrajeswar123
@rrajeswar123 3 жыл бұрын
👌👌👌
@BDSN81
@BDSN81 3 жыл бұрын
Very good bro... excellent
@aparnach1618
@aparnach1618 3 жыл бұрын
Excellent interview! Thanks Sai Krishna Garu.
@anilkumarkota5027
@anilkumarkota5027 4 жыл бұрын
సాయి గారు మీ ఛానలులో శాస్త్రి గారితో సమావేశము అపూర్వము. అయ్యా మన అహింసా సిద్ధాంతము అంటే అర్థమైనదేమిటంటే సింహాలకు/పులులకు ( బ్రిటీషువాళ్ళకి ) అరమోడ్పు కనులతో మాంసపు ఖండాలు అందించటం , అందుకోసము గొర్రెలు , మేకలను ( జాతికోసము దేశము కోసము పోరాడిన విప్లవ కారులను ) నిర్దాక్షిణ్యముగా నరకటము అని అనిపించుతోంది కాలము వృధా చర్చలు అనవసరం.ప్రజలలో జాతీయ చైతన్యము తేవాలి. ప్రతిదీ మనస్సాక్షికి ప్రశ్నించటానికి గురికావాలి. ప్రతిదాన్ని నిస్పక్షపాతముగా ఆలోచించేవిధముగా ప్రజలను తయారు చేయటమే?. నేను 2004 లో మండవల్లి లో శనీశ్వర స్వామీ పూజ చేసి తిరిగి బస్సులో విజయవాడ వస్తున్నాను. అప్పుడు నాపక్కవ్యక్తి కుశల ప్రశ్నలు వేశారు. నేను ఆయననతో నేను చేసిన శనీశ్వర స్వామీ పూజ ఫలితము రావటానికి ఎంతకాలము పడుతుందో అని చెప్పాను.ఆయన నాతో " నీవు పాపము చేసావు. కనుక యేసు ప్రభువును నమ్మి ప్రార్దించు. నీపాపము పోతుంది" అని చెప్పారు. నేను ఆయనతో "నేను శుద్ధ శాకాహారిని . నేను ఏ కోడినో , మేకనో కోసుకుని తినలేదు. కనీసము కోడి గుడ్డు కూడా తినలేదు. ఇక కనీసము ఎవరితోనైనా పోట్లాడటానికి , దెబ్బలు కొట్టడానికి , తినటానికి ధైర్యము లేదు. కనీసము ఎవరినైనా తిట్టటానికి కూడా ధైర్యము లేదు. మరి నేను పాపము యెట్లా చేసానో అర్ధము కావటము లేదు" అని చెప్పాను. ఆయన దగ్గరనుండి జవాబు లేదు. ఏదైనా మత ప్రచారము ఇలా ఉంటుంది. కనుక నిష్పక్షపాతముగా ఆలోచించటం చేస్తే ప్రజలు ఏమైనా చేయగలరు.అయ్యా మనకి అర్ధమవుతున్నదేమిటంటే అడవిలో ఎప్పుడు పులి/సింహము (రాజకీయ వాదులు పెద్దపెద్ద ఇండస్ట్రియలిస్టులాంటి పెట్టుబడిదారులు) రాజు అవుతాయి . వాటికి తోడ్పడుతూ( వాటి మనుగడ కోసమై ప్రకటనల కోసము) వాటికి మిగిలిన సాధు జంతువులు మధ్యన నక్కలు లాంటి సగము సాధు జంతువులు( మీడియా) వున్నాయి.ఇకపోతే ఏమిచేయలేక తమ బ్రతుకు కోసము అనుక్షణము దేవులాడుతూ మిగిలిన సాధు జంతువులు అలాగే ఉంటాయి. కనుక మనదేశములో ఈ ప్రజాస్వామిక వ్యవస్ధ ఇలాగే అడవిలో జంతు జీవనములాగే సాగిపోతున్నాయి.ప్రస్తుత వ్యవస్థలోప్రజలందరూ పంచతంత్రములోని సింహము కుందేలుకధలో లాగా కుందేలులాగా తెలివిగామారటానికి డిజిటలు విద్యావిధానం ద్వారా ఇంజినీరులుగాను డాక్టర్లుగానూ మారాలి తెలివి మీరిపోవాలి , దీనికోసము మన మేధావులు డిజిటలు మీడియాని ప్రజల వద్దకు తీసుకుపోవటంకోసము వుద్యముగా కదలాలి . అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్ధ బాగుపడుతుంది
@kondakindasriman6431
@kondakindasriman6431 4 жыл бұрын
నమస్తే శాస్త్రి గారు, సాయి గారు. నేటి పడిపోతున్న పత్రికా రంగ విలువల లో. మీరు నిలబడుతున్న వైనం ముందు తరాలకు ఆచరణీయం ఆదర్శప్రాయం
@mekalarajumudhiraj2352
@mekalarajumudhiraj2352 4 жыл бұрын
Shastri garu Chalabi goppaga chebuthunnaru jail hindh
@nageshguddeti3263
@nageshguddeti3263 4 жыл бұрын
Meeru Ghandhi garini gurinchi matladakandira gondi is God of india
@nageshguddeti3263
@nageshguddeti3263 4 жыл бұрын
SASTRI PEDDAMEDAVI KAADU VEERIKI MEDADULEDU PICCHINAKODUKU
@kondakindasriman6431
@kondakindasriman6431 4 жыл бұрын
@@nageshguddeti3263 భాష విషయంలో జాగ్రత్త. అభిప్రాయాలతో భావాలతో విభేదించవచ్చు.
@goganene3284
@goganene3284 4 жыл бұрын
Innaallu chanka naakaada?
@srinivastangellamudi7724
@srinivastangellamudi7724 4 жыл бұрын
I am luckiest to watch this interview,,,MVR Sastri gaaru...thanks to you..i learned a lot from you...hats off to you Sir.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 жыл бұрын
Great bharath 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 4 жыл бұрын
Mvr శాస్త్రి లాంటి జగద్గురు లను ప్రజల కు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అయినా రచనలను చదవవలసిన అవసరం జాతీయ వాదులకు ఉంది.
@sivajirao1788
@sivajirao1788 4 жыл бұрын
Great discussion
@mahesh313117
@mahesh313117 4 жыл бұрын
An inspirational episode, this episode really made a difference, Sir just didn't speak about our history he spoke about ethics, values, responsibilities as individual as being responsible citizen. Sai garu more people like you needed to work for our nation, Thank you so much love from Bahrain, Jai Hind...
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@avula.srinivassrinivas4557
@avula.srinivassrinivas4557 4 жыл бұрын
ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ నేను చూసిన వాటిల్లో
@mallaiahsuddapally6621
@mallaiahsuddapally6621 2 жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మీరు ఇంకా ముందు ముందు చాలా విషయాలు చెప్పాలని కోరుకుంటున్న జై హింద్ భారత్ మాతాకీ జై
@bvrprasad9294
@bvrprasad9294 4 жыл бұрын
We want more MVR Gari vedios.
@venugopalreddy1845
@venugopalreddy1845 3 жыл бұрын
We must support Nationalist Hub to have more realistic videos
@srrajesh6921
@srrajesh6921 3 жыл бұрын
MVR శాస్త్రీ గారి నుంచి ఆయన చానెల్ లో ఒక 3 వారాల నుండి కంటిన్యూ గా వీడియో లు వస్తున్నాయి. Channel name MVR Shastri
@rsuryanarayana1486
@rsuryanarayana1486 2 жыл бұрын
You are 💯 percent correct sir. Lot of injustice caused to the Hindus as openly expressed by Dr. Ambedkar. Hats off to you for your analysis sir. Regards.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 жыл бұрын
Great Hindu 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@Panchajanyam_Sri
@Panchajanyam_Sri 4 жыл бұрын
మంచి విషయాలు తెలియచేసారు శాస్రి గారు. 👍💐
@bvg_kedhu871
@bvg_kedhu871 4 жыл бұрын
NAMASKAR very great person M V R SASTRI
@vedarajuv7376
@vedarajuv7376 4 жыл бұрын
ధర్మానికి ఉడతాభక్తిగా నావంతు సాయం చేస్తానండి
@bvrprasad9294
@bvrprasad9294 4 жыл бұрын
MVR Sastry Garu very good and reputed journalist.
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.
@nagamalliswari4314
@nagamalliswari4314 4 жыл бұрын
చాలా ప్రశ్నలు ఉన్నాయి నా మనసులో.... ఎలా అడగాలి? శాస్త్రి గారి కి ధన్యవాదాలు 🙏. వారి ద్వారా నా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుంది. 🙏🏻🙏🏻🙏🏻
@JaiSriramji2011
@JaiSriramji2011 3 жыл бұрын
అడగండి. తెలిసిన వాళ్ళు చెపుతారు. లేకపోతే clubhouse aap కి రండి. మనం తెలిసినవి షేర్ చేసుకోవచ్చు.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 жыл бұрын
Grate Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
@nagamaniregulagedda6386
@nagamaniregulagedda6386 3 жыл бұрын
Jai ho mvr sir and sai krishna sir. Super information you have described. Thank you sir.
@padmajayellareddi113
@padmajayellareddi113 4 жыл бұрын
Excellent!Truth is told without any hesitation. Need such speeches to motivate the youth amd mske thrm aware of the real history of our country. Kudos to your efforts to bring out the truth.
@rajum2436
@rajum2436 4 жыл бұрын
చాలా గొప్ప ఇంటర్యూ. ఇలాంటి ఇంకా చేయండి. 🙏🙏🙏. గ్రేట్, మన కర్తవ్యం చాలా చక్కగా వివరించారు.
@gangamahesh8086
@gangamahesh8086 4 жыл бұрын
సమాజంలో నిజాన్ని మాట్లాడే మీలాంటి జర్నలిస్టులను ఆర్థికంగా కాపాడుకోవడం సమాజంగా మనందరి బాధ్యత...🔥
@RaviDeevi-o6t
@RaviDeevi-o6t Жыл бұрын
Yes
@Vramrup
@Vramrup 4 жыл бұрын
వాస్తవాలు చెప్పినవారి 🙏🙏🙏 ఇదే అసలు సిసలైన సమాచారం 👌👌👌 దానిని పదిమందికి తెలిసేలా చేసినందుకు👏👏👏
@janardhanraogunda6289
@janardhanraogunda6289 4 жыл бұрын
Dear sai you did a Good interview. MVR Shastri jee reveeled much information which is not known to this generation, and mainly to the genarlists.
@srrajesh6921
@srrajesh6921 4 жыл бұрын
ఒక నిజమైన, అద్భుత చరిత్ర కారుడు ఆయన.
@dhteja
@dhteja 4 жыл бұрын
You are doing really wonderful and awesome you are so much committed to for serving this nation I also want to be part of this national movement and support this great cause up my level and limit financially
@gollapothuvishnu1073
@gollapothuvishnu1073 4 жыл бұрын
Sai garu your a true journalist in telugu ever I have seen thank you sir
@kishoresharma6113
@kishoresharma6113 4 жыл бұрын
Excellent ga chepparu .. Indian thoughts are great.🙏🙏 Jai Bhagat Singh, Jai Subash Chandra Bose, jai Modiji.🙏🙏
@dr.sreenivasreddypeddiredd6612
@dr.sreenivasreddypeddiredd6612 3 жыл бұрын
EXCELLENT DEBATE WITH MVR SASTRY WE SHOULD ENCOURAGE AND CONTINUE AND EXPLORE SUCH EMINENT PERSONS
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 4 жыл бұрын
Excellent Sastry garu. Your analysis is correct. Inspite of all ills, the country is growing means, some devine spirit is protecting our country & it's people. Jai Shriram
@siripragadaramani8885
@siripragadaramani8885 3 жыл бұрын
Excellent interview thank u Nationalist Hub🙏
@siravurujagannadharaju4511
@siravurujagannadharaju4511 4 жыл бұрын
Good information. Thanks to Sai Krishna varu.
@aswathanarayana7143
@aswathanarayana7143 4 жыл бұрын
Mvr శాస్త్రి గారికి శతకోటి వందనాలు
@rajunook7050
@rajunook7050 Жыл бұрын
మనకి కాంగ్రెస్ పర్మినెంటు ఏ సినీ ఇది మాత్రం వాళ్ళు కాంగ్రెస్ ఉన్నంతకాలం మన భారత దేశం ఈ మాట నిజం జై భారత్
@kishorekumar8242
@kishorekumar8242 4 жыл бұрын
Jai sriram
@ramadevik1960
@ramadevik1960 4 жыл бұрын
సాయిగారూ, దీనిని చిన్న భాగాలుగా విభజించి పెట్టండి. గంటన్న వినేంత ఓపికా, తీరికా ఉండదు.చివరి అరగంటలో ఉన్న అంశం చాల ప్రధానం.దీనిని హైలైట్ చేయండి
@target1665
@target1665 4 жыл бұрын
Paniki malina edo actress and actors interview chustaru kada elantivi chudaru .....2 days chudandi parledu
@syamalakona2591
@syamalakona2591 Жыл бұрын
Savechesukoni veelunnappudu choodochu
@deepakk9087
@deepakk9087 4 жыл бұрын
MVR Sastry గారు బాగా చెప్పారు
@eswaraaphotography6533
@eswaraaphotography6533 3 жыл бұрын
Awsome Sir.. Jai Hind... Thank you National Hub.... all the thing is Public is Responsible.. i accept
@rameshram5825
@rameshram5825 4 жыл бұрын
Super sir, your giving very valuable message to the society. Really your ocean of knowledge.
@SivaKumar-bd8bl
@SivaKumar-bd8bl 4 жыл бұрын
సాయి ! చాలా మంచి ఇంటర్వ్యూ. శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు . ధన్యవాదములు
@mnarasimharao7140
@mnarasimharao7140 4 жыл бұрын
క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు. 1 వ వల : ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది. 2 వ వల : మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము. 3 వ వల : టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు. కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది. 4. క్రిస్టియన్స్ అమ్మాయిని ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు. 5 వ వల : ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది. 6 వ వల : ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే. 7 వ వల : ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి. 8 వ వల : పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే. 9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో, ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్. 10 వ వల : వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు. విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj 4 жыл бұрын
సూపర్ బ్రదర్, అందుకే బ్రదర్ మత మార్పిడి అనేది చట్టరీత్యా నేరం చేయాలి, మత మార్పిడి నీ నిషేధించాలి, అప్పుడే ఇలాంటి ఆలోచనలు మారుతాయి.
@sathishmacharla8576
@sathishmacharla8576 4 жыл бұрын
Please send me bro
@svbhaskararao689
@svbhaskararao689 2 жыл бұрын
Thanks for this useful interview., Educate and inspire us value of journalist profession.
@kumaraswamyganji996
@kumaraswamyganji996 4 жыл бұрын
I లైక్ this interview. All facts came out regarding congress,.
@kmrsong
@kmrsong 4 жыл бұрын
Excellant , inspirational, motivational programme. Sasatry Garu has got clarity on what he is telling.
@AKReddy47
@AKReddy47 4 жыл бұрын
Wonderful interview. Thank you
@dr.ramakotireddychintha1679
@dr.ramakotireddychintha1679 3 жыл бұрын
Very nice discussion Sir..
@kondakindasriman6431
@kondakindasriman6431 4 жыл бұрын
చివరాకరికి పత్రికలు విఫలమైన చోట పౌర సమాజం మీద పెద్దల విమర్శ
@mohanrao1828
@mohanrao1828 3 жыл бұрын
Excellent .. Hearty Congratulations n thanks for the immense value added ..Awaiting such forthright , clear n crisp views n opinions on range of topics n subjects Rgds.. Advocate Mohan Rao Chitneni
@rajuoggu1389
@rajuoggu1389 4 жыл бұрын
We have to inspire from the interview!!!!!!! Thank you to Sri MVR Sastri garu & Sai Kiran
@shishupalreddykunta
@shishupalreddykunta 4 жыл бұрын
అబ్బా ఎంత చక్కగా వివరించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి బుద్ధి వచ్చేలా ఉంది కాంగ్రెస్ పార్టీ మునిగి తేలుతున్న మునిగి పోయే నావ పాపిష్టి పార్టీ గాంధీ నెహ్రూ లు చేసింది మోసం అనే కంటే ద్రొహం అని అంటే సరిపోతుంది కదా మనం ఇంకా ఎంతో తెలుసు కోవాలని కోరుతూ ఉన్నానుఈ విడియో వల్ల చాలా విషయాలు తెలిసాయి థాంక్యూ సర్ మంచి విషయాలు మంచి గా మాట్లాడుతూ తెలిపారు ధన్యవాదాలు జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై భారత్
@manjunathyaradona7783
@manjunathyaradona7783 4 жыл бұрын
👏👏👏👏👏✊✊✊✊ I completely agree with you. Waiting for 2nd part..
@tulasidaskothapalli2000
@tulasidaskothapalli2000 3 жыл бұрын
It was great discussion between you(saikrishna) nd MVRSasthry Garu, and content therein was informative and educative and people in india should know nd understand the historical events that took place before nd after independence.I came to know many things which I have never heard nd beyond literature which do not have this kind of content.I appreciate for your boldness.Keep it up dear saikrishna garu. .
@rajeevpentam9405
@rajeevpentam9405 4 жыл бұрын
Namaste Sai gaaru
@srivasrao4041
@srivasrao4041 4 жыл бұрын
Woah...u are breaking mental boundaries for telugu people...genuine channel..👍👍👍 keep rolling sai anna..
@ratnamsai3796
@ratnamsai3796 4 жыл бұрын
chala baaga chepparu sir......Hats off for telling for the brutal truth
@charanraj72
@charanraj72 4 жыл бұрын
Congress TRS YSR TDP..hatav BJP bhachav 👍🙏🙏🙏
@vemalahemanth4285
@vemalahemanth4285 4 жыл бұрын
Yes....need to do
@srinivasv5015
@srinivasv5015 4 жыл бұрын
Jsp also
@charanraj72
@charanraj72 4 жыл бұрын
@@srinivasv5015 yes
@prathapn01
@prathapn01 4 жыл бұрын
Sir, one of the boldest interview i have seen so far...
@Devi-Yenumula
@Devi-Yenumula 4 жыл бұрын
Well said 👏🏻 Nice discussion 👌🏻
@ఏదినిజంఇదినిజం
@ఏదినిజంఇదినిజం 4 жыл бұрын
Mvr శాస్త్రి గారికి నమస్కారం....ఈయన బుక్స్ చదివాను..ప్రతి బుక్ జీవితంలో తప్పకుండా చదవాలి అనేలా ఉన్నాయి...
@vvnraja3244
@vvnraja3244 4 жыл бұрын
Books name plz send me ekkada dorukutayi
@ఏదినిజంఇదినిజం
@ఏదినిజంఇదినిజం 4 жыл бұрын
ఒకసారి సాహిత్య పబ్లికేషన్,విశాలాంధ్ర బుక్స్ హౌస్ కి వెళ్లి చూడండి... అమెజాన్ లో కూడా ఉంటాయి.
@KiranKumar-vc9rq
@KiranKumar-vc9rq 4 жыл бұрын
స్వాతంత్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఒక్క బ్రాహ్మణుణ్ణి చూపించు.
@royalacer
@royalacer 3 жыл бұрын
Subhash Chandra bose
@vs82173
@vs82173 4 жыл бұрын
MVR Sastry garu 💐🙏🇮🇳
@narsappavannavada2946
@narsappavannavada2946 4 жыл бұрын
You are absolutely correct, these are hidden truths. Very valuable realisation truth.
@narsappavannavada2946
@narsappavannavada2946 4 жыл бұрын
Namaste Shastry jee 🙏🙏🙏
@adisagar9916
@adisagar9916 4 жыл бұрын
I'm always with u annaya sai.. May be I'm not in hyderabad because I'm from a small town mandamarri Always with you in hard times annaya Jai hind 🙏🙏
@madhukarreddy7793
@madhukarreddy7793 4 жыл бұрын
Sai garu, this is good, we need more sessions from Shasri garu, we need to learn more from him.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -24 | Nationalist Hub
58:53