Рет қаралды 194,509
SPECIAL INTERVIEW
జాన్ ఇఫ్రాయిమ్ - భగవద్గీతకే జీవితాన్ని అంకితం చేసిన క్రైస్తవుడు
ఎ. సాయి కృష్ణ - చీఫ్ ఎడిటర్, నేషనలిస్ట్ హబ్
1. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ‘గీత’ ఎలా ఆరాధ్యనీయంగా మారింది..?
2. బైబిల్ ని ఆరాధించే క్రైస్తవుడు గీతకు ఆకర్శితుడవడం దేనికి సంకేతం..?
3. నేటి సమాజానికి భగవద్గీత గొప్పదనం తెలియడం లేదా..?
4. భగవద్గీత అధ్యయనం వల్ల జరిగే ప్రయోజనమేంటి..?
5. జాన్ ఇఫ్రాయిమ్ జీవితంలో భగవద్గీత వల్ల సంభవించిన మార్పు ఏంటి..?
#JanEphraim #భగవద్గీత #GitaJayanti2020
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
CLICK Below LINK to Join And Support Nationalist Hub
/ @nationalisthub
_
follow us on social media Platforms_Links In Below:
♦ Subscribe Nationalist Hub KZbin Channel
/ nationalisthubnews
♦ Follow Nationalist Hub Twitter
/ nationalisthub
♦ Nationalist Hub Facebook page:
/ nationalisthub
♦Nationalist Hub Instagram:
/ yummy_hub007
♦ E-mail Us: nationalisthub@gmail.com
♦ visit our website: www.nationalist...
If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.