My 25 years Experiment with Lagna Adhipati Revealed Shocking Truths/లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ? EP- 1

  Рет қаралды 3,610

Panchatan astro Research

Panchatan astro Research

Күн бұрын

Пікірлер: 57
@vkr.channel9528
@vkr.channel9528 Ай бұрын
25:42 ధనుస్సు లగ్నం చెప్పిండి సర్
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will
@ZingaBhai-hz6gk
@ZingaBhai-hz6gk Ай бұрын
Live pettandi meru kuda
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
sure, thank you
@manjuprasad9538
@manjuprasad9538 Ай бұрын
Lagnadi pati rashyaadi pati lagnamlone unte???
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
మనస్సు తలచిన విషయం శరీరం సహకరించ గలదు.will see detail aspect
@kanikicherlasrinivas1952
@kanikicherlasrinivas1952 Ай бұрын
🎉🎉🎉🎉🎉Meena lagnani ki na jatakam lo tula lo kujudu connect ayyadu. DOB 5-7-1952 11.30pm.
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
మీ పెళ్లి జీవితం ?
@pallabrammuraasathyanaraya8290
@pallabrammuraasathyanaraya8290 Ай бұрын
ఓ గురు దేవా మీరు అనంతమైన జ్ఞానులు కుండలి లగ్నం ఎవరు చెప్పలేదు కాబట్టి డేట్ అఫ్ బర్త్ లేని వారి పరిస్థితి దయవుంచి చెప్పండి
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will see
@tsvchary8781
@tsvchary8781 Ай бұрын
Sir my 1st and 6th lord Mars in fifth house Pisces aspect by 10th lord sun from 11th house Virgo how to see this combination giving results of Scorpio ascdent 🎉
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will see
@srikantta1234
@srikantta1234 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@narasimharao1595
@narasimharao1595 12 күн бұрын
Except sun and moon, other five planets own 2 houses. When the dasa of jupiter operates for Tula lagna, which house effect starts first. 3rd or 6th house. Kindly explain sir. 6:33
@eswar9735
@eswar9735 Ай бұрын
Dhana sapthamadhipati gurinchi explain pl
@eswar9735
@eswar9735 Ай бұрын
Very good explain sir
@BharatChandu-f2v
@BharatChandu-f2v Ай бұрын
1st lord , 9th ,12th lord, 11th lord in 1st house libra asc moola nakshatra
@balabooks5294
@balabooks5294 Ай бұрын
గురువు గారు చక్కని విశ్లేషణ. కన్యా లగ్నం గురించి కూడా వివరించండి. తెలుసుకునే ఆసక్తి ఉంది. 🙏💐
@PllaNnettM
@PllaNnettM Ай бұрын
వృశ్చిక లగ్నం, మకర రాశి. శని చంద్రుల కలయిక (విషయోగం) తృతీయ భావంలో ఏర్పడింది. శని ఉత్తరాషాడ-సూర్యుడి నక్షత్రంలో ఉన్నారు. భాగ్యాధిపతి - చతుర్ధాధిపతి కలయక తృతీయభావంలో జరిగింది. నాకు శని మహర్దశ ఎట్లా ఉంటుంది? ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి? రవి-బుధుడు, లగ్నాధిపతితో కలిసి వృశ్చిక లగ్నంలోనే ఉన్నారు. రవి - జేష్ఠా నక్షత్రం బుధుడు (వ) - జ్యేష్ట నక్షత్రం కుజుడు - అనురాధ నక్షత్రంలో ఉన్నారు
@venkatappaiahsasthri2460
@venkatappaiahsasthri2460 Ай бұрын
మొదట మీకు నా ధన్యవాదములు. మీ మాట బట్టి మీరు చిత్తూరు ప్రాంత నివాసుల అర్థం అయింది నాకు. నా ఫ్రెండ్ చిత్తూర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇటీవలే రిటన్ అయ్యారు. అతనిలాగే మీ మాట ఉంది కావున. తర్వాత మీ యొక్క రీసెర్చ్ ఇన్ జ్యోతిష్యం చాలా అద్భుతం. మీరు ప్రతి విషయాన్ని పాఠకులకు అర్థమయ్యేలాగా ప్రయత్నం సఫలం అవుతుంది అని భావిస్తున్నాను. నేను గత రెండు సంవత్సరాలుగా జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ తో జాతకంపరాశర బృహత్ జాతకం, పుచ్చ శ్రీనివాస్ గారి 40 రోజుల్లో జాతకం, మరికొన్ని జాతక పారిజాతం ఇలా పుస్తకాలు చూస్తూ అర్థం కాక వీడియోలు ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. కొంత పట్టు వచ్చిన జాతక పరిశీలన చేయడం రావడం లేదు. ఈరోజు ఈ వీడియోలో లగ్నంలో లగ్నాధిపతి, ఆ రాశిలో ఉన్న ఏ నక్షత్రం తో సంబంధం, నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉన్నాడు, వాటితో అనుసంధానం చేసి ఎలా విశ్లేషణ చేసి ఫలితాన్ని చెప్పడం, నేను ఆశించిన విధంగా ఈ వీడియోలో మీరు పొందుపరిచి మాలాంటి వారికి అందించడం అభినందనీయం. లగ్నంలో ఏ గ్రహం లేనప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, లగ్నంలో గ్రహం ఉంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని మీద కూడా కొంత అవగాహన కలిగింది. నాకు ప్రస్తుతం 64 ఇయర్స్. ఇంతవరకు నాకు జాతకం మీద గాని ఎటువంటి అవగాహన లేదు. అయితే జ్యోతిష్యం తెలుసుకుంటున్న అప్పుడు నా జాతకం తో విశ్లేషించిన అప్పుడు నాకు జరిగినవన్నీ చాలావరకు సరిపోయింది. శాస్త్రి,రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ చంద్రగిరి.
@rambabusomisetty9047
@rambabusomisetty9047 Ай бұрын
లగ్నధిపతి లగ్నంలో అంటే లగ్న రాశి లోనా లేక లగ్న భావం లోనా. ఉదాహరణ కు 10 డిగ్రీలలో లగ్నబిందువు, తరువాతి రెండవ రాశిలో 5 డిగ్రీలలో లగ్నధిపతి స్థితి. ఇపుడు దీనిని లగ్నధిపతి లగ్నస్థితి గా అన్వయించ వచ్చునా. భావంలో లగ్నంలో పడలేదు కానీ ( K P ) కృష్ణమూర్తి పద్దతిలో లగ్నధిపతికి లగ్న స్థితి. మరి దీనికి ఈ వీడియో వర్తిస్తుందా.
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
లగ్న స్ఫుటంలో లగ్నం ఎన్ని డిగ్రీలవకు ఉందో చూడండి. లగ్నం అని వచ్చినతర్వాత లగ్న రాశి అని వాడవద్దు. భావం అనే చెప్పాలి. తరువాత లగ్నం పడిన డిగ్రీ ఒకటిగానో, లగ్న అధిపతి పడిన డిగ్రీ మరొకటి గానో లేదా ఒకే నక్షత్రం మరియు ఉపనక్షత్రం గానో ఉండవచ్చు. అయితే లగ్నం ఎన్ని డిగ్రీల వరకు లగ్న స్ఫుటం ఆధారంగా వ్యాపించి ఉందో చూసి, లగ్నం యొక్క ప్రారంభ మరియు అంతిమ డిగ్రీల మధ్యలో, లగ్న అధిపతి ఉంటే లగ్నంలో ఉన్నట్లు. kp కృష్ణ మూర్తి పద్ధతి మీకు మంచి అవగాహన ఉంది ఇంకాస్త ప్రయత్నిస్తే మీ గమ్యాన్ని అందుకోగలరు. కాల పురుషుడు మీకు సహాయ పడును గాక !
@Pparasmalsyasthre
@Pparasmalsyasthre Ай бұрын
Astamadhi pathi lagnam na vunna ,lagnadhipathi astamana vunna , life long vipareetha dhukham ,bharincha raani bhadha vuntadhi , kaanee suicide ki adhi karanam kaadhu Lagnam na guru graham or sukra graham vuntay kontha relief vuntadhi , Suicide yogam saperate theory, Astamam dharudra sthanam astamadhipathi lagnam na vuntay , results alaa vuntai good & right explanation
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
good, thank you sir
@Leo-be7xf-i8v
@Leo-be7xf-i8v Ай бұрын
గురువుగారు మేషలగ్నానికి 8 వ భావములో లగ్నాది పతి కుజుడు వుంటే ఎలాగ ఉంటుంది
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will see
@ganilkrishna
@ganilkrishna Ай бұрын
Sir, planets karakathavas,bhava karakathavas detail ga cheppagalara
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
sure master
@venkikalakuntla
@venkikalakuntla Ай бұрын
సింహ లగ్నం లగ్నం లో శని గ్రహం వుంటే మంచిదేనా 🙏
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
karma dosam. will explain soon
@muddanasrinavasarao4227
@muddanasrinavasarao4227 Ай бұрын
Sir chana chana baga cheptunnaru .chana baga urdhum avutundi sir .sir mi channel dorakatame ma adrustum sir .marinni videoes ravalani korukuntunnamu sir .nduku unte e aastrology anedi pedda samudrum kada sir . Mi dwara gnanum sumpadinchukuntunnamu sir .miku ellappudu krutagnulamai vuntamu sir 👏👏👏👏👏.sir intakanna baga evarina cheptara sir .chana chana baga cheptunnaru 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you
@omfut6
@omfut6 Ай бұрын
Nadhi Tula lagnamu, lagnamu lo sukrudu budhudu rahuvu unnaru, langanam nundi 2nd house lo Ravi guruvu lu unnaru, lagnamu nundi 5th house lo Shani unnadu, lagnamu nundi 7th house lo kethuvu, lagnamu nundi 10th house lo moon unnadu and 11th house lo kujudu unnadu Present situation job resign chesanu ippudu edhaina business chedham anukuntunna elanti business kalisi vastadi lekunte job try cheyalo ardham kavatle mind dialamo lo undhi please explain my jathakam na jathakam pi oka video cheyandi guruvu gaaru
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will soon
@omfut6
@omfut6 Ай бұрын
@@PanchatanastroResearch-x2d thank you and waiting meeru cheppe dhani batti na life undabothundhi na situation Ela undho cheppaleka pothunnanu plz guruvu gaaru chupandi
@SUJISANTHOSH-cq4dn
@SUJISANTHOSH-cq4dn Ай бұрын
thank you sir
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you
@ramanavasthavam
@ramanavasthavam Ай бұрын
గురువు గారు మీరు చెప్పినది మనిషి యొక్క జాతక చక్రంలో చూడాలా గోచారములో చూడాలా
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
wait, will soon
@lolypoppopstar5948
@lolypoppopstar5948 Ай бұрын
Jathaka chakram loo
@haribabupagonda-w4s
@haribabupagonda-w4s Ай бұрын
Hari om. Meru chala baga cheyputu d clear ga vundi.
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you
@sivakumarii9238
@sivakumarii9238 Ай бұрын
🎉🎉🙏🙏🙏🙏🙏
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you
@Pparasmalsyasthre
@Pparasmalsyasthre Ай бұрын
Guruvuki athyutthama lakshanam sathyam palakatam parishodhin chatam ,ietharula nunchi sathyanni sweekarin chatam ,teliyani vishayanni teliyadhu Ani nissigguga cheppatam v,atti guruvu puojya neeyudu chirasmara neeyudu
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you
@spiritualindiavino1477
@spiritualindiavino1477 Ай бұрын
మీరు చెపుతున్న విధానం చాలా బాగుంది అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you
@karatesubramani
@karatesubramani Ай бұрын
Super Guru jee
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you master
@sathishsathish-bs3pj
@sathishsathish-bs3pj Ай бұрын
Dhanaasuu lagnam mulaa,2 loo lagnam, ,mulaa,3 loo gurvuu vakrii,, shanii 11th loo undhii 3rd aspect thoo chustaa alaa untundhii. .
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will soon
@sathishsathish-bs3pj
@sathishsathish-bs3pj Ай бұрын
@PanchatanastroResearch-x2d artam kalaaduu
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
will explain in suitable videos sir
@sathishsathish-bs3pj
@sathishsathish-bs3pj Ай бұрын
@@PanchatanastroResearch-x2d ok thanks sir
@plnsarma49
@plnsarma49 Ай бұрын
Super sir Fine explanation. Wish you all the best. Hope continue with full energy.
@PanchatanastroResearch-x2d
@PanchatanastroResearch-x2d Ай бұрын
thank you so much
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
లగ్నము - EP 2 | Learn Telugu Astrology #Panchatan astrology Research
35:11
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН