మీరు ఇంత కష్టపడి అందరికీ అందుబాటులో ఉంచడం మా అదృష్టం. మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏
@cherukurisiva-qy9ekАй бұрын
Guruvugari ki 🙏🙏🙏🙏🙏 Advance Happy New year 🎊 Congratulations guruvugari ki 💐
@prasadrao825 күн бұрын
Guru garu mee seva ki dhanyavadalu 😊 for ths vlog
@poornachandrarao9375Ай бұрын
Thank you for uploading 2025 year phases
@Gopals_AstrologyАй бұрын
You are welcome 🙏
@aadhyareddyEuropevlogs12 күн бұрын
Sir astagavaraga gurinchi chepandi sir
@pavanisuneel745Ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏...పుట్టిన తేది తెలుసు కానీ timings తెలియనప్పుడు లగ్నం ఎలా తెలుసుకోవాలి? ఫలితం ఎలా లెక్కించాలి? దయచేసి తెలియచేయగలరు..🙏
@Gopals_Astrology29 күн бұрын
ప్రశ్న లగ్నం ద్వారా తెలుసుకోవాలి
@subbaraovssmisala976217 күн бұрын
While giving results please consider for higher studies like ca and medical students.
@saivamshi5499Ай бұрын
Sir ok doubt sir langam chuusukovaali ladha rashi palithalu chusukovla
@Gopals_AstrologyАй бұрын
lagnam chusukovali
@sureshkamanuri3705Ай бұрын
గురువు గారికి నమస్కారములు
@ujyotiswarrao4951Ай бұрын
Guruvu garu namaskaramul 🙏🙏🙏 me videos chstuntanu chala chakkaga chepputuntaru thank you guruvu garu kumbha lagnam groham konokko vochcha🛖🏡🏠 kumba lagnam
@Gopals_AstrologyАй бұрын
March 30, 2025 నుండి గృహం కొనుక్కోవడానికి అనుకూలత ఉంది
@shyamoruganti3 күн бұрын
Guruvu garu, Janmam lo vunna graham dasa ayipoyina, gocharam lo aa graham janmasthaanam lo ki vasthe 50% effect vuntundi annaaru. Akkadi nundi vunde drushti aa ya sthaanalalo kuda 50% vuntundaa dasa/ bhuktulalo vunnatlu ? Telupagalaru 🙏
@jadhavajay5940Ай бұрын
Thanks guruji for midhuna lagnam!
@NatureShiilpalataaKotaАй бұрын
Namasthe Sir Thank you very much Sir 🙏
@harisupriyaandtapaswi4389Ай бұрын
Namaskaram Guruvugaru 🙏🙏🙏
@pusapatisudhhaakkar9366Ай бұрын
Thank you so much sir🙏🙏💐
@vanukururamasankari181216 күн бұрын
Namasthe Guruvu garu 25-12-1997 9-20 PM Vijayawada, Simha lagnam Thula rasi Health ela vuntundi guruvu garu
@radheradhen665211 күн бұрын
Hello sir, maithuna lagnamki vruchikamlo(6th house) Ravi shukrulu unte marriage life ela untundhi cheppagalaru
@tikkaaparna459915 күн бұрын
Waiting for January prediction sir
@Ramakrishna.382Ай бұрын
Dhanyavadhalu guruvu garu
@nagarajsln592Ай бұрын
Gurugariki padhabivandhanalu
@ramugurugubelli-i4nАй бұрын
గురుదేవోభవః
@sudeepthi500522 күн бұрын
సర్,నాకు ఒక సందేహం .మా వారి జాతకచక్రంలో 4 గ్రహాలు (సూర్య,గురు,శుక్ర,శని,)7వ స్థానం లో ఉండి లగ్నం నుండి .శని సప్తమస్థానం బార్యకు మంచిది కదా.శని 2:30,గురు 23:15,సూర్య 8:15 10:34
@Gopals_Astrology22 күн бұрын
శని పాలిత లగ్నం అయితే మంచిదే
@thogarlaraghavendhar88927 күн бұрын
Ashtamashani effect shani dasa ipoyindi kani vamsothari dasa lo shani dasa tho start ayyindi dani impact ela untundi
కర్కాటక రాసి అన్ని దుఃఖాలు సుఖాలు లేవు.. 🤣🤣🤣🤣..48 రోజులు సుఖాలు కోసం 317 రోజులు ఇంట్లో కూర్చొని ఏడవాలి....
@munikrrishnaАй бұрын
Ha ha
@suseelakommula4111Ай бұрын
Baga chepparu
@guttamuneendra1233928 күн бұрын
Gatluntadhi mari
@priyaaaaaaa531415 күн бұрын
Lagnam ela teslusukovali sir
@saradameka9156Ай бұрын
Sir , తుల లగ్నం అందరికీ వర్తిస్తుందా
@kaliprasadvsАй бұрын
షష్ఠ గ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది?
@sasivaddi52227 күн бұрын
ఏ గ్రహ కూటమి అయినా మనుషులకు ఇబ్బందివుండదు.ఇంతకుముందు వేళ సార్లు వచ్చాయి గ్రహ కూటములు. దానివల్ల దేశాలకు అరిస్తం.మానవుడికి ఏమీ ఉండదు.వ్యక్తిగత జాతకం లెక్క.
గురువుగారు నా పుట్టిన తేదీ 30/09/1996 సమయం 2AM నాది మేష రాశి కర్కాటక లగ్నం నాకు కుజ మహాదశ నడుస్తుంది నేను ఇప్పుడు ఏం చేస్తే నాకు శుభ ఫలితాలు జరుగుతాయి
@ashokponugumati611322 күн бұрын
09-04-1989, Vijayawada early morning 5-30 AM....lagnam theliyacheyagalaru.....🙏
@Gopals_Astrology20 күн бұрын
మీన లగ్నం చంద్ర కుజ దశలు అయిపోయాయి రాహు దశ 2026 కి అయిపోతుంది
@yekkalurjahangeer3008Ай бұрын
👏🌹 namaste sir
@tanukondahari1165Ай бұрын
GOD bless you
@boddu1233Ай бұрын
Thank you sir
@Gopals_AstrologyАй бұрын
Welcome
@guntupallisadgurumurthy19 күн бұрын
గురువు గారు మకర లగ్నం లగ్నం లోనే శని ఉండటం అనేది మంచిదా కదా పనులు ఏదన్నా బ్యూజ్ నెస్ పెడెత్తే బాగుతాంద లేదా ఈ లాగ్మకి డిల్ స్ అవుతూ ఉంటూ అంటారు
@crajeshwarreddy9183Ай бұрын
🎉🎉🎉
@sudeepthi500515 күн бұрын
గురువుగృహ కన్యా లగ్నం ,శని,గురు దశ లు అయిపోయాయి .రాహు దశ,కేతు దశ అవలేదు . Evariki remedy cheyali.
@chittibommaashok9828Ай бұрын
నమస్తే గురువు గారు
@OBULAIAHAKOTATALA20 күн бұрын
Lagnanni batti gocharam chepalana Leka vari rasini Hatti go char am cheppala
@Gopals_Astrology20 күн бұрын
లగ్నం
@user-Reddy6reddy17 күн бұрын
29-06-1991 01:25 మధ్యాహ్నం అనపర్తి తూర్పుగోదావరి జిల్లా అసలు ఏమి చేసినా కలిసి రావడం లేదు చాలా నరకంలో ఉన్నాము ఏమైనా పరిష్కారం చెప్పండి గురువుగారు
@venkeyramana3718Ай бұрын
గురువుగారు,,, రాహువు కేతువు వక్రం గా సంచరిస్తారు కదా డిగ్రీ లు ఎలా చూడాలి
@girijakondru9285Ай бұрын
Rahu ketuvu lu ye rasi lo ya degree lo vuntey aa degree le choodali. Vakra sancharam ayinappatiki
@Gopals_AstrologyАй бұрын
Reverse చూసుకోవాలి తక్కువ డిగ్రీలో ఉంటే తక్కువ బలం ఎక్కువ డిగ్రీలో ఉంటే ఎక్కువ బలం
@Ananthalakshmi-gz9kz19 күн бұрын
Sir...in general Elinati sani time is calculated as per Rasi....or lagna....if makara rasi everyone is telling Elinati sani time is going....but if child born in Makara rasi and Mesha lagna means still...Elinati shani period is starting now as per .lagna ,? ..both rasi wise and lagna wise...long period is effecting sir...pls we would like to know..thank you sir
@vijayabeeram527621 күн бұрын
Guruvu garu,DOB: 25-12-2024 TOB:10:09 PM,POB: HYDERABAD,LAGNAM AND RASI CHEPANDI,PERU PETTADANIKI STARTING LETTER CHEPANDI
@Gopals_Astrology20 күн бұрын
సింహ లగ్నం తుల రాశి స్వాతి-2 విష్ణువు పేర్లు రాముడు మరియు హనుమంతుండి పేర్లు కలిసి వస్తాయి
@satyaramani74638 күн бұрын
Sir mee consultation fee enthandi And ela mimalani approach avvali
@Gopals_Astrology7 күн бұрын
contact 9949045086
@laavanyajupally588Ай бұрын
Shani remedies ante emi chesukovali sir, nadhi mesha rasi
@Gopals_AstrologyАй бұрын
remedies లగ్నం ప్రకారం చేసుకోవాలి గోచారం remedies description లో link ద్వారా ఇవ్వబడింది
@chandramoulikuchimanchi3994Ай бұрын
గురువు గారికి నమస్కారములతొ 4 చూపులు ఉన్న కుజుడు ను కూడా కలిపి చెప్పిన బాగుంటుంది అని నా మనవి
@Gopals_AstrologyАй бұрын
కుజుడు ప్రతి 40 రోజులకు మారుతాడు కాబట్టి, మాస ఫలితాలలో తెలియజేస్తాం
@brahmajim796221 күн бұрын
గురువు గారు నమస్తే. గురువు సంచార కాలం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం కదా. గురువు మిధునం లోకి 14th, May 2025 ప్రవేశిస్తున్నారు.మరి అప్పుడే otcober 18 నుండి కర్కాటక రాసి లోకి ఎలా ప్రవేశిస్తారు. నా సందేహాన్ని తీర్చగలరు.
@vanukururamasankari181216 күн бұрын
Guruvu garu 10-8_1996 11-10 pm Vijayawada mesha lagnam midhuna rasi 2025 lo ae nelalo pelli jarigithe manchidi pelli jaruguthundaa? Please sir
@Ayyappa-saran15 күн бұрын
2025 lo pilli pakka avutundandi june taruvata nunchi manchidi manchi time alage kanakapusyaragam chupudu veluku cheyinchi pettandi ,kenpu 2crts ring fingerki ,pagadam mutyam locket medalo veyinchandi
@pusapatisudhhaakkar9366Ай бұрын
Miduna lagnam ramidy cheppandi pls
@hariindra4652Ай бұрын
Vruschika lagnam sir.. Shani jathaka chakram lo shubhatham chendhadu.. Santhanam avakasham ela vundhi sir.. Plz reply
@syamaladurga342228 күн бұрын
గురువు కి రెమిడీ ఏమి చేయాలి సార్
@VijjiprsnАй бұрын
🌅సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం విధానాలపై పది రోజుల సమగ్ర శిక్షణా తరగతులు🌈 కన్వ శాంతి వనం లో విజయ రామ్ గారి సారధ్యంలో 2025 ఫిబ్రవరి 15 తారీకు నుండి 24 తారీకు వరకు నిర్వహించబడుతుంది యువ రైతులు సంప్రదించగలరు. 🌿💧ప్రకృతిని భూగర్భ జలాలను కాపాడుకుందాం ♻️
@bojjappagarinagaraj451027 күн бұрын
Guruvu garu as per date of birth pubba nakstram but vruchika lagnam ,peru Nagaraj vruchiorasi 56 years running Which rasi 8 have to consider
@Gopals_Astrology26 күн бұрын
name does not impact on horoscope
@vpnvlogs5326Ай бұрын
Date 07.12.1984 Time 6.30 pm Vizianagaram Please tell my lagnam sir
@LalithaLalithamaryАй бұрын
Mithuna lagnam
@LalithaLalithamaryАй бұрын
Mithuna lagnam
@vpnvlogs5326Ай бұрын
Thanks
@SrinivasuVishnubatlaАй бұрын
Sir Elinati sani for applicable for rasi or lagnam ? Pl describe
@Gopals_Astrology23 күн бұрын
లగ్నం
@DailyVlog100628 күн бұрын
Guru garu date of birth 10-06-1997,judge post apudu vastundi
@DailyVlog100628 күн бұрын
Morning 7.30 ki guntur government hospital sir
@Gopals_Astrology26 күн бұрын
మిథున లగ్నం కేతు దశ అయిపోయింది శుక్ర దశ జరుగుతుంది
@udaykumar-ni2sd26 күн бұрын
Meeru part time chepina chaala accurate ga untadhi sir 11-11- 1987 00:50 mithuna sir
@Gopals_Astrology25 күн бұрын
సింహ లగ్నం మిథున రాశి శని దశ అయిపోయింది బుధ దశ జరుగుతుంది
@VenkateshThota-jk5wj19 күн бұрын
Namaste guruvu garu ,19/03/1994,9:45a.m, jonnada ,e.g dt, Nenu govt teacher job try chestunanu. Ravi labam kosam em cheyalo teliyacheyamdi, kenpu stone pettukovacha?
@@VenkateshThota-jk5wj 4crts indra neelam ,shanivaram sivlayamlo abhisekam cheyinchi ,shaneswara swamy vadda vunchi archana cheyinchi shanivaram 6to7am , 1pm to 2pm ,8 pm to 9 pm ee timeingslo pettali silvelo cheyinchali
@PSVPK23 күн бұрын
Sir, kumbha lagnam vaariki, guru dasa nadusthu shukra anthardasa modalavthunte, appudu kuda meeru cheppinavi apply avthaya...? Nenu ee period manchidani wait chesthunna, kani meeru cheppina daani prakaram idi kuda baundettu ledu... guru mahardasa inka 8 years undi...adi ayye varaku inthena... daya chesi clarify cheyagalaru... 🙏
@Gopals_Astrology22 күн бұрын
గురు బలం 50% తగినట్టే, మీకు శుక్ర దశ అవ్వకపోతే కొంత కష్టంగా ఉన్న కథ సుఖాంతం అవుతుంది
@PSVPK22 күн бұрын
@Gopals_Astrology Sukra dasa avvaledu sir, chandra dasalo putta... so ee janmaki sukra dasa choodalenu... so ee period koncham relief untundantaru... thank you sir...🙏
@NarasimhaswamytellakulaАй бұрын
Time _7:36 pm Date-11/4/1986 Place -challapalli Krishna dt ap Precautions cheppandi sir
@Gopals_AstrologyАй бұрын
తులా లగ్నం మీకు సూర్య చంద్ర కుజ దశలు అయిపోయాయి, రాహు దశ జరుగుతుంది గురు పరిహారం చేసుకుంటే సరిపోతుంది
@spkchannel598728 күн бұрын
Namaste Guru garu DOB-12-05-1989, Time:7:55 PM Kharagpur (West Bengal)
@Gopals_Astrology26 күн бұрын
వృశ్చిక లగ్న కేతు శుక్ర సూర్య దశలు అయిపోయాయి చంద్ర దశ జరుగుతుంది కుజ గురు శని దశలు అవ్వ లేదు అని అర్థం
@vittamnaveen9967Ай бұрын
Simha lagnam mesha rasi ravu dasha ela untadi sir kottaga pelli indi
@ThikkireddySatyavaniАй бұрын
లగ్నం లేలియదు రాశి ధనుష్ రాశి అర్ధ అష్టమి ఫలితాలు వర్తిస్తాయా sir
@nrekhasinghАй бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mrhyadav359626 күн бұрын
Namaskarm gurugaru ma papa ki marriage gurinchi chapadi morning 9.30 7.9.1995 Nellore lo putanu
@Gopals_Astrology25 күн бұрын
తుల లగ్నం marriage లో కుజ గురు దోషం ఉంది వారికి రెమెడీ చేసుకుంటే కొంత అనుకూలత వచ్చే అవకాశం ఉంది
@mrhyadav359624 күн бұрын
Thank you gurugaru
@arachanascreation7986Ай бұрын
Sir evi rase mithunam langam vrusabam rase chudala langanam chudala
@Gopals_AstrologyАй бұрын
లగ్నం చూడాలి
@BPR9999Ай бұрын
Places of rahu.kethu Guruvu 1 year lo 2 rasulu marathada
@Gopals_AstrologyАй бұрын
General గా మారదు, but ఈసారి వక్రీకరణల వలన మారటం జరిగింది
@DurgapdNukala7 күн бұрын
Jayadev 28th August 2004 at 1520hrs at machilipatnam pse can u provide basic details
@Gopals_Astrology7 күн бұрын
ధనుర్ లగ్నం మకర రాశి శ్రవణం-3 కుజ దశ అయిపోయింది రాహు దశ జరుగుతుంది గురు దశ శని దశ అవ్వలేదు
@DurgapdNukala7 күн бұрын
Thank u sir
@DurgapdNukala6 күн бұрын
Guruji your teaching method is really excellent
@DurgapdNukala6 күн бұрын
Guruji can u analyse my son's chart My son is Jayadev Born on 28th August 2004 1320 Machilipatnam Andhra Pradesh
@GujjuArun26 күн бұрын
ఏలినాటి శని అనేది రాశి కి ఉంటుందా లగ్నం కి ఉంటుందా గురువుగారు?
@Gopals_Astrology23 күн бұрын
లగ్నం కి ఉంటుంది
@madhusudhana369Ай бұрын
🙏🙏🙏🙏🙏
@kathireddygovardanreddykgo7730Ай бұрын
9.3.1986,5:30 to 5:50 am Chittoor government hospital lagnam telupagalaru
@Gopals_Astrology29 күн бұрын
కుంభ లగ్నం రాహు దశ మరియు గురు దశ అయిపోయింది. శని దశ జరుగుతుంది
@venkateswararaobonda2105Ай бұрын
గురువు గారు నాది విశాఖ నక్షత్రం 2 వ పాదం ధనుస్సు లగ్నం నాకు ఉద్యోగం లో ఎలా ఉంటుంది అలాగే పెళ్లి ఈ ఇయర్ లో marriage అవుతుందా ప్రెసెంట్ బుధ దశ
@hariniroyal3041Ай бұрын
6_5_1997 morning 7:25am tuesday Ajay Kumar Place Anantapur Lagnam cheppara sir
@Gopals_AstrologyАй бұрын
వృషభ లగ్నం
@bhargavisagarbadampudi5923Ай бұрын
Namaskaram guruvugaru na DOB 27-05-1995,10.45pm ki puttanu Bharani nakshtram mesharasi makara lagnam lo puttanu Andi Naku pillalu leru 2025 lo pillalu putte chance vundha andi Naku telupugalaru
@Gopals_Astrology29 күн бұрын
chance ఉంది. 2025 ఏప్రిల్ నుండి బలం ఉంది
@bhargavisagarbadampudi592329 күн бұрын
@@Gopals_Astrology chala thanks guruvu garu
@g.b6190Ай бұрын
Karkatakam Rasi meena lagnam. Putindi shanimahadasha 2-1-1991 12.12pm pushyami 2 padam Wednesday Chittoor Hemanth. Pls tell me what will happen to my son
@Gopals_AstrologyАй бұрын
minor accidents కానీ digestive system లో ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది
@g.b6190Ай бұрын
@Gopals_Astrology ee month lonaaa
@Gopals_Astrology29 күн бұрын
yes
@sudeepthi5005Ай бұрын
సార్,నాధి కన్యలగ్నం గురుదశలో పుట్టను.గురుదశ,శనిదశ అయిపోయింది .రాహు దశ లేదు .నేను ఎవరికీ నివారణలు చేయాలి.దయచేసి నా సందేహం తెలుపగలరు.
1970 June 4th, place-Chittoor, mesha lagnam, vrushaba rasi e dasa jaruguthunnado theliyacheyandi sir🙏🙏🙏
@Gopals_AstrologyАй бұрын
కుజ, రాహు, గురు దశలు అయిపోయాయి శని దశ జరుగుతుంది
@hamsavanin8357Ай бұрын
Thankyou verymuch sir 🙏
@madhavia557427 күн бұрын
My husbnd dof 27/5/1984 sundy 7 to 8am madyalo puttaru. Ashwini nakshatram 1 va padam , mesha raasi. Ela undi guruvu gaaru koncham cheppagalaru dayachesi
@Gopals_Astrology26 күн бұрын
మిథున లగ్న కేతు శుక్ర సూర్య దశలు అయిపోయాయి చంద్ర దశ జరుగుతుంది
@Oceanvlogs37229 күн бұрын
DOB-31/03/1993 TOB-budhavaram night 8.15pm Place.ananthasagaram ...details cheppandi guruvu garu
@Gopals_Astrology28 күн бұрын
తుల లగ్నం మిథున రాశి పునర్వసు-1 గురు దశలో పుట్టారు శని దశ అయిపోయింది బుధ దశ 2025 జనవరి 23 కి start అవుతుంది
@Oceanvlogs37228 күн бұрын
@Gopals_Astrology tq so much guruvu gaaru
@shankarreddy750023 күн бұрын
Date 02-01-1980,time 6.15am ,place of birth,visakhapatnam,nenu house yeppudu kadathanu sir
@Gopals_Astrology22 күн бұрын
ధనుర్ లగ్నం 2025 నుండి అనుకూలత ఉంది
@luxanu4453Ай бұрын
Sir rahu anthardasha mithunalagana emi phalalu unadi chapadi
@Gopals_AstrologyАй бұрын
గురు దశ శని దశ అవ్వలేదు అని అర్థం ఫలాలు వీడియో లో చూడండి
@sathwikasreekruthi3244Ай бұрын
Sir my husband born in karkataka rashi. Dob 06.09.1980, 5.44pm vijayawada, how to identify his lagna. My husband is suffering with job issues. When will he get a good job. He is getting interview calls, performing well but final result is negative. He is currently jobless.
@Gopals_Astrology29 күн бұрын
కుంభ లగ్నం by 2025 march he might be getting. better to try again
@sathwikasreekruthi324427 күн бұрын
@@Gopals_Astrologythankyou so much sir
@ramprakash8942Ай бұрын
Time 10-35 pm Date 14-8-1973 Place Rayachoty (kadapa Dist) Which lagnam should i follow Mesham or kumbham full financial stress please tell remedy also tq Sir 🙏
@Gopals_AstrologyАй бұрын
మేష లగ్నం follow అవ్వాలి శని శుక్రులకు పరిహారం చేసుకోవాలి శని దశ 2027 కి అయిపోతుంది
@klpathiklpathi2725Ай бұрын
గురువుగారికి నమస్కారం నా పేరు లక్ష్మీపతి నేను నా మేష రాశి వృషభ లగ్నం నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది నేను నేను 1959 9వ నెల 20 తేదీ పుట్టిన నాకు ఇప్పుడు గురు మహాదశ జరుగుతున్నది కానీ చాలా కష్టాలు గా ఉన్నది పరిష్కారం చూపగలరు
@Gopals_AstrologyАй бұрын
శని కి పరిహారం చేసుకోండి
@saragadamchinna7092Ай бұрын
Nadi karkata rasi kumba lagnam adi vinali sir kumba lagnama leda karakata rasa?
@LalithaLalithamaryАй бұрын
Kumba lagnam
@hamsavanin8357Ай бұрын
1975-9-29, place-puttur,AP. Meenalagnam, Midhunam, e dasa jaruguthunnado cheppandi sir. 🙏🙏🙏
@Gopals_AstrologyАй бұрын
గురు దశలో పుట్టారు శని బుధ దశలు అయిపోయాయి కేతు దశ జరుగుతుంది
@hamsavanin8357Ай бұрын
Thankyou very much sir 🙏🙏🙏
@koradakomalatha5685Ай бұрын
15/06/1999 Gajapathinagaram 9: 15 pm Makara lagnam Manchi nachhina matches ravadam ledu enti problem sir when is the marriage time ?
@Gopals_AstrologyАй бұрын
March 30, 2025 నుండి కొంత అనుకూలత ఉంది. మీ జాతకం లో గురు దోషం ఉంది. వివాహం delay అయ్యే అవకాశం ఉంది
@adisesharao3149Ай бұрын
గురువుగారికి నమస్కారములు 12:12:1969.రాత్రి 9.05. 2025ఇయర్ ఎలా వుంది చెప్పగలరు 🙏🙏🙏
@Gopals_AstrologyАй бұрын
కర్కాటక లగ్నం కుజ దశ, రాహు దశ, గురు దశ అయిపోయింది
@svasavi726629 күн бұрын
Sir mercury retrograde and combust results sir
@Gopals_Astrology26 күн бұрын
those will considered during మాస ఫలాలు
@srinivasaraoallu831128 күн бұрын
గురువు గారికి నమస్కారం.... మీరు జ్యోతిష్యం వీడియోస్ లో... గురు పాలిత గ్రహాలు కడ పాదాలలో ఉన్నప్పుడు వాటి ఫలితాన్ని ఆ భావంలో కాకుండా తర్వాతి భావo లో చూపిస్తారని మీరు చెప్పడం జరిగింది అలాగే గురువుగారు రాసిన పుస్తకంలో కూడా ఉంది.. ఇక్కడ ఒక సందేహం వచ్చింది.. కుజుడు కర్కాటక రాశిలో 26.99 డిగ్రీల వద్ద ఉన్నాడు 11వ భావంలో. 12వ భావంలో శుక్రుడు 9.35 డిగ్రీలలో సింహరాశిలో ఉన్నాడు... ఇప్పుడు కుజ గ్రహం యొక్క ప్రభావం 12వ భావంలో పనిచేస్తుందా.. ఇది 50 శాతం వరకు ఉండవచ్చు అని మీరు అన్నారు.. మరి 12వ భావనలో ఉన్న శుక్రుడు కుజుడు కి మధ్య ముందు వెనక ఎలా ఉంటుంది ఏ గ్రహము ముందు ఉంటుంది ఏ గ్రహము వెనక ఉంటుంది ఎవరు చెప్పినట్టు ఎవరు వినాలి. దయచేసి ఈ సందేహానికి సమాధానం ఇవ్వగలరు
@Gopals_Astrology25 күн бұрын
12వ భావంలో కుజుడు శుక్రుడిని dominate చేస్తాడు.
@srinivasaraoallu831125 күн бұрын
@Gopals_Astrology ధన్యవాదములు గురువుగారు.. నా సందేహానికి మీరు స్పందించి సమాధానం ఇచ్చినందుకు... మరియొక్క ప్రశ్న... తమరు దయతో నివృత్తి చేయగలరు. ఒక భావoలో ఒక గ్రహం దాని యొక్క డిగ్రీలను బట్టి ఆ భావ కారకత్వాలు ఇస్తుందో లేదో చెప్పవచ్చు భావ పరిధిని దాటి డిగ్రీలలో గ్రహం ఉన్నప్పుడు అంశ బలము నక్షత్ర బలం గురించి చెప్పారు. గురు పాలిత గ్రహములకు కడపాదములలో కేతువు అంశాలో ఉన్నప్పుడు కేతు గ్రహ కారకత్వాల నుఇస్తారా... లేదా తర్వాత భావంలో 50% ఫలితాన్ని చూపిస్తారా... తర్వాత భావంలో తక్కువ డిగ్రీలలో బలంగా ఉన్న గ్రహాన్ని ఈ ముందు భాగంలో కడ పాదాలలో ఉన్న గురు పాలిత గ్రహము 50 శాతం బలంతో అక్కడ 100 శాతం బలం ఉన్న గ్రహాన్ని ఎలా కంట్రోల్ చేయగలదు... ఇప్పుడున్న youtube చానల్స్ లో ఇప్పటికీ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కేవలం సబ్జెక్టు మాత్రమే ఇచ్చి మీరంటే ఎంతో గౌరవం. గురువుగారి జ్ఞానాన్ని మా అందరికీ పరిచయం చేసిన మీరు.. ఆ జ్ఞానాన్ని కూలంకషంగా మీరు అవగాహన చేసుకుని మాకు చెప్పి మాకు ఈ జ్యోతిష్యం పట్ల మరింత శ్రద్దను తీసు కొచ్చారు. నేను సర్వదా మీకు రుణపడి ఉంటాను
@Gopals_Astrology25 күн бұрын
రెండు భావాలలో ఉన్న ఫలితాలను 50% వరకు ఇవ్వగలరు అంటే ఉన్న భావంలో ఫలితాలో 50% తర్వాత భావంలోని 50% ఫలితాలని ఇస్తారు
@srinivasaraoallu831125 күн бұрын
@@Gopals_Astrology Thank u గురువుగారు. Thank u so much