నీ ధైర్యానికి వందనాలు ఈలాంటి గొప్ప గొప్ప వీడియోలు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ప్రదేశాలు ఎన్నో చూడలేని వాళ్ళకి నీ ద్వారా చూపిస్తూ మంచి పని చేస్తున్నావు. నువ్వు విజయవంతంగా ఇండియాలో అడుగు పెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమాని.
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@vasanthjogiofficial2 жыл бұрын
@@NaaAnveshana anna oka sari riplay ivu anna
@akhilaki65412 жыл бұрын
Yes
@bunnydinesh042 жыл бұрын
@@NaaAnveshana brother u r number send me I like u r videos Naku nela vachi undalani undi brother me number send cheyandi
@technospirito49142 жыл бұрын
Em chupistunnav bro, ni face kakunda, waste..
@ramgopalveeramchitti3352 жыл бұрын
అన్నా నీ వల్లన మేము కూడా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. Love you జాగ్రత్త అన్న మీ ఆరోగ్యం
@tippiriakilesh2 жыл бұрын
తెలియని ప్లేస్ లోకీ వెళ్లి -తెలియని విషయాల గురించి _తెలివిగా తెలుసుకొని =Up _lod చేసే దమ్ము నా అన్వేషణ తెలుగు ట్రావెలర్ కి మాత్రమే ఉంది..... Tq.. అన్వేష్ అన్న 💞💞
@NaaAnveshana2 жыл бұрын
Ammo thanks
@Yogi-dc4nw Жыл бұрын
@@NaaAnveshana నువు great అన్న✌
@santoshkumarsfw9939 Жыл бұрын
అన్వేష్ ఎంతో కష్టపడి ప్రపంచం అంతా తిరిగి ఎంతో సాహసంతో ఎన్నో మంచి విడియోలు చేసి మనకి చూపిస్తున్నాడు దయచేసి ప్రతీ ఒక్కరు అతని కష్టాన్నీ గౌరివించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి 🙏
@NaaAnveshana Жыл бұрын
Thanks
@syedchanbasha82622 жыл бұрын
Dear Anvesh, you are a genuine and no need to explain to anyone that it's not a fake. We are very happy 😊 for your efforts.
@ambujaprathap2 жыл бұрын
Yes 💯
@lavanyachitteti46912 жыл бұрын
S
@ramanamv8712 жыл бұрын
చాలా సంతోషం బ్రో, నువ్వు కష్టపడి మాకుప్రపంచాన్ని చూపిస్తున్నావు.. ఇలాంటి ప్రదేశాలు,ఇలాంటి ప్రజలు , ఇలాంటి నాగరికధలు వున్నాయని నేను అనుకోలేదు , నీ దయవల్ల అన్నీ తెలుసుకున్నాను, చూస్తున్నాను . నీవు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా చెయ్యాలని ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
@mandamanojkumar80682 жыл бұрын
అనంత విశ్వాన్ని అధిరోహిస్తూ మమల్ని కూడా తన చూపులతో విశ్వాన్ని చూపిస్తున్న అన్వేష్ గారు ఆరోగ్యoగా ఉంటూ మరిన్ని వీడియోస్ చెయ్యాలని కోరుతున్నాం...
@SK-qq6vg2 жыл бұрын
ఎడారి ప్రదేశంలో చాలా కష్టపడుతున్నావు అన్నా ... 🙏🙏🙏🙏👏👏👍👍
@jaanutektelugu98252 жыл бұрын
నువు బాధ పడకు 😭
@VenkataRamana-py1zs Жыл бұрын
Dear Anvesh your journey is immemarabl. Hat's off to u.
@vijayvishwa994 Жыл бұрын
అన్న మీ మాటలు చాలా ఫన్నీ గా, సింపుల్ గా ఉంటాయి... కానీ ధైర్య సాహసాలు, నిజాయితీ, కలుపుకుపోయే మనస్తత్వం చాలా మెండుగా ఉంటాయి
@raveeg77902 жыл бұрын
Anybody can travel to Rich English-speaking countries , but traveling to non English-speaking which are risky and dangerous countries is really a challenge. This is benchmark video for telugu travelers. Keep up the good work.
@sadha12345 Жыл бұрын
S absalutely u r right
@ssunilkumar94182 жыл бұрын
సింగం యాడ ఉన్నా పులిలా సింహంలా కనిపిస్తుంది అన్వేషణ బ్రదర్ నువ్వు ఎక్కడ ఉన్నా అలానే కనపడుతున్నావ్ వీడియోస్ కూడా అలానే చూపెడుతున్నాం చాలా ధైర్యం చేసి చాలా కష్టపడి అది మాత్రం తెలుస్తుంది నువ్వు ఇప్పుడు నుంచి సింగం సింగం సింగం సింగం అనే పదాన్ని నువ్వు ఒక వీడియోలో వాడాలి కచ్చితంగా రియల్ యూట్యూబర్ సింగం love you darling ❤️
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@ssunilkumar94182 жыл бұрын
@@NaaAnveshana your welcome brother
@sivamalamanti27312 жыл бұрын
I almost got emotional ..... Evaru telini vuru velthay bayapadtham mental ga strong ga undalem but ....u survived with fear and balanced ur mental strength ... Love u brother .. please take care of ur health ! .... Big admirer ... I started supporting u please don't do anything wrong ... Love u
@RamaKrishna-lw9vl2 жыл бұрын
జైహో ప్రపంచ యాత్రికుడా…నీ కళ్ల తో మాకు ప్రపంచాని చూపిస్తున్నందుకు❤️
@chvenkatesh46932 жыл бұрын
మీరు ప్రపంచం లో అన్ని ప్రాంతాలు చాలా బాగా చూపిస్తున్నారు ..మరియు కొన్ని డేంజర్ అయ్యినటువంటి ప్రాంతాలు కూడా చూపిస్తున్నారు...you re great.. superb bro
@venumanoharpulipaka79062 жыл бұрын
Nice Anvesh, it's beyond imagination to explore un known places with alien languages, kudos for your efforts to show us the world through your eyes, most appreciable thing is one of your hand is always engaged holding camera and you go walking and climb mountains, amazing dedication. Terrific.
@SaiKishore72182 жыл бұрын
Mortaunia లో మనుషులు చాలా మంచివారు ల ఉన్నారు అన్నా... ఈ రోజు నువ్ అలా అక్కడ safe గా ఉంటున్నావ్ అంటే ...ని మంచితనం ఆ దేవుడి దయ ....
@rkthara60242 жыл бұрын
అన్నయ్య నీ అంత దైర్యావంతుడు ఇంకెవరు లేరు.. ❤️❤️❤️❤️
@orangeshiva79552 жыл бұрын
Nuvvu Kaabatti Sahara Ni Explore Chesaav 🔥🔥🔥......Upma & Gammu Gaallaki Idi Ayye Paney Kaadhu 😂😂 Hats Off To Your Hardwork , Dedication & Gutts 🔥🔥🔥
@326sasi2 жыл бұрын
Avaridhi vallaki untadhi bro, dont compare with others
@BeSimple_BeHumble2 жыл бұрын
Kinda bajjilu notlo vachevi.
@Sadiq5472 жыл бұрын
🤣😆😆😆😜
@shaikosman79532 жыл бұрын
Avesham ki budhi ravali eppudu mandi midha eduste vini bathuku west
@merugudurgaprasad41122 жыл бұрын
@@326sasi etithe vatakaiyana
@ranjithroys44212 жыл бұрын
Nobody else will dare to do these kind of adventures...take a bow for your courage 👏 keep rocking.
@dhanuakkenapally84422 жыл бұрын
అన్వేష్ అన్నా ఈ వీడియోస్ తో నువ్వు మరో మెట్టు పైకి ఎక్కావు......ప్రపంచంలో ఎన్నో వింతలు చూపించినా కూడా .. ఈ వీడియో తో వాటిని తలతన్నెల చేశావ్ .... నీ మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగింది ....సూపర్ గ్రేట్ తోపు వీడియోస్....
@ganasureshlanda9552 жыл бұрын
Super anna 👌👌👌👌👌 ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకొండి అన్న జై హింద్
@NaaAnveshana2 жыл бұрын
Ok
@muni-e5o2 жыл бұрын
Good video bro 🙂..... దేవుడు దయ వల్ల ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు.... Take care brother...
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@bhanubhanu56512 жыл бұрын
@@NaaAnveshana bro sry for this, thanks you kadhu bro, thank uu anali
@abbasali-kw1pp2 жыл бұрын
@@NaaAnveshana super anna
@haritej25742 жыл бұрын
@@bhanubhanu5651 typing AI mistake
@sagarvarun62 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా....నీకు పరిచయం ఐన మహిళలు అందరూ ఒక ఎత్తు...ఈ మేడం గారు ఒక ఎత్తు.....చాలా బాగుంది మార్టానియా
@creative93222 жыл бұрын
చాలా బాగా అనిపించింది మీ videos చూస్తుంటే first నేను afganisthan పోయిన వీడియోస్ చూసి మీ వీడియోస్ అన్ని చూస్తున్న Happy journey బ్రదర్
@bshshy87752 жыл бұрын
You r a true traveller... Keep good health and safe journey... Here every Telugu community waiting for u... It's a real live lessons to students too.... Thks anvesh....
Video super Annayya taggedhelee 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 keep going and be safe Annayya love from Narsapuram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@vsuman5522 жыл бұрын
మీ అమాయకపు భాష నాకు చాలా బాగా నచ్చింది. మీరు చెప్పే విధానం ఇంకా హైలైట్ జై హింద్ 🙏
@zoommer8882 жыл бұрын
I am outside of a gas station in early very cold morning 5.30am eating a sandwich and drinking coffee and watching your video. Thats how much relaxing and addictive your videos have been man. Keep it up!!
@behappybutwhereishappy2 жыл бұрын
👌అన్వేష్ బ్రో.... కరెక్ట్ గా చెప్పావు మనది మానవ కులము. మన దేశము లో నిజం గా వుంది ఒకప్పుడు ఇదే. కానీ దురదృష్ట వశాత్తూ మన రాజకీయ నాయకులు వారి స్వలాభం (వ్యాపారాలు), ఐడెంటిటీ కోసమే కులాలు, మతాలు మరియు గొడవలు మొదలుపెట్టారు. నిజంగా రాజకీయ కులం అనేది ఒక్కటే ఇప్పుడు చాలా చాలా బలంగా వుంది. ఇదే ధనిక, అతి ప్రభావవంతమైన కులం. అందులో కొన్ని తెగలు. వీరు చేసే పనుల వల్లనే దేశ ప్రతిష్ట మసకబారుతున్నది. మనం ఏమి చెయ్యలేము, మనం తిండి, నిద్రా, నీడ కోసం చేసే రోజు వారి యుద్ధం తోనే సరిపోతుంది. ఇంకా వీటి గురించి ఆలోచించే తీరిక ఎక్కడ వుంది. ఏదో సందర్భం వచ్చినప్పుడు ఓకే పది నిమిషాలు ఫీల్ అవ్వడం తప్పించి. Thanks అన్వేష్ బ్రో మాకు ఎంతో ఆనందాన్ని, కొంత బాధను మరికొంత ఉత్సాహాన్ని ఇస్తున్నావు 👏👏🤝🤝👍👍
@shaiksaleem34402 жыл бұрын
Meeru super sir
@kumarpaidi9272 Жыл бұрын
Pakistan ela vedipoyidni meeku telavadu ithe
@boyathirumalesh85082 жыл бұрын
ఊర్లో కి ఎవరో యూట్యూబర్ " బకరా వచ్చారంట అని చెప్పుకుంటూ వెళ్తుంటే నవ్వొస్తుంది 🤣🤣😂అన్వేష్ భాయ్ జాగ్రత 👍🇮🇳❤️లవ్ యు
@laxmanoldisgoldvlogs2 жыл бұрын
Group 1లో మీరు చూపించిన సింధు నాగరికత, హరప్ప నాగరికత ల గురించి వచ్చాయీ సూపర్ బ్రదర్ 👍💞
@Swathivizagvlogs Жыл бұрын
ఈ వీడియో చాలా కష్టపడి తీసారు మీరు చాలా గ్రేట్ అన్వేష్ గారు ❤️
@vamsikrishna55582 жыл бұрын
Congrats on ur 1million views bro
@NaaAnveshana2 жыл бұрын
Thanks you brother
@vamsikrishna55582 жыл бұрын
@@NaaAnveshana u r welcome bro
@iraghu30522 жыл бұрын
రియల్లీ గ్రేట్ బ్రదర్ నువ్వు నిజంగా చాలాగొప్పోడు బ్రదర్
@anilb75752 жыл бұрын
You are an inspiration to the youth in the traveling world jai hind💪
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@thrinadhdora75712 жыл бұрын
అన్నయ్య తెలుగోడు గొప్పతనాన్ని మీరు అక్కడ దాక తీసుకెళ్లారు
@karachigayathri Жыл бұрын
Nenaithe akkade pranam vadhilestha chusthune bayamesthundhi naku a ooha....velli vachina annaya ki my kudos❤
@killuBasavademudu Жыл бұрын
Thanks!
@NaaAnveshana Жыл бұрын
Thanks
@sunilkumar-iq2oq2 жыл бұрын
Last year Mauritania train journey inka Nouakchott [Bald and Bankrupt] channel lo chusa kani e channel lo chusina cities andulo levu, super details in every video. Best series so far.
@NaaAnveshana2 жыл бұрын
Thanks
@ramakrishna1832 жыл бұрын
నిజంగా life రిస్క్ చేసి చేస్తున్నారు bro... hatsoff for ur effort
@manuyt97152 жыл бұрын
ఎడారిలో వర్షం 🌨️🌨️ పడదు నా అన్వేష్ ki తిరుగులేదు 🔥 safe journey anna
@randomst30912 жыл бұрын
I came back after so many days , ochi chusesarki anvsh anna rocking asalu …. Ravi ki views ye ravatle mana anvsh annaki views ye views… last ki nijayithi and unnadi unnatu matlade anvsh gelichadu fake ravi odipoyadu
@telugusitaramgurutsg69952 жыл бұрын
అన్వేష్ అన్న ...తెలియని ప్రదేశం లు ని చాలా చక్కగా దైర్యంగా చూపిస్తున్న వ్ సూపర్..
@vrdaavaa82512 жыл бұрын
అన్వేష్ బ్రదర్ నీ సహారా యాత్ర మొత్తం సాహసమే. మొండి గోడల మధ్య తిరుగుతున్న సమయంలో నీ మొండితనం స్పష్టంగా కనిపిస్తోంది.
@bhagavanpampana2 жыл бұрын
Brother anvesh nee ksatam మేము చూసిన తరువాత తెలుస్తుంది నీ మొండితనం తో ఆ మోండిగోడల మద్య మీకు ఏమైన జరుగుతోందని అని భయంమాలో కలుగుతుంది
@rafiq56042 жыл бұрын
The Correct Meaning of Adventure is Naa Anveshana Sahara Vlogs 🇪🇭 😍Great Hardworking and Good Dedication. 👍
@violaemmanuel73152 жыл бұрын
never i saw these places in my life you have explored those unseen places. Really amazing
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@bhargavdigivinti79482 жыл бұрын
చాలా ధన్యవాదములు అన్నా మీకు, చాలా కష్టపడుతున్నారు మీరు, యీ కష్టం ఎవ్వడు చెయ్యలేడు దమ్ముండాలి, ఆఆ దమ్ము మిలో ఉంది, మీ నుండి ఇలాంటి వీడియోస్ చాలా ఆశిస్తున్నాము ముందు ముందు, నీలో ఉన్న రియాలిటీ చాలా బాగా నచ్చింది మాకు keep it up bro 👏👏👏👏....
@Nani-yz1sc2 жыл бұрын
ఈ ప్రదేశాన్ని చూస్తుంటే indus valley civilization గుర్తుకువస్తుంది బ్రో thank you 🙏
@sheafmoney2 жыл бұрын
Nee face lo kala undi anivesh ! That's why so many friends are helping you 👍
@santhivictor28322 жыл бұрын
excellent videos 👍 thank u
@bsrinivas1652 жыл бұрын
Awesome Video... అన్వేష్ తోపు వీలైతే ఆపు... 🔥🔥😍😍
@guduguntlasaikrishna39462 жыл бұрын
ఇ మద్యే చూస్తున్న అన్న మీ వీడియోస్... మీకు ఉన్న గుద్దల దమ్ము ఎ యూట్యూబ్ ట్రావెలర్ కి లేదు అన్న 😅👌🏻😂😂 నిజంగా తోపువే నువ్వు 🙏🙏
@NaaAnveshana2 жыл бұрын
Ammo thanks
@satya56432 жыл бұрын
ఎం బాషరా అది
@guduguntlasaikrishna39462 жыл бұрын
@@satya5643 తెలుగు
@tirupathichiranjeevi8516 Жыл бұрын
అన్నా నిన్ను మించినోడే లేదన్నా ప్రపంచవ్యాత్రికల్లో నీ దయవల్ల మేము ప్రపంచాన్నే చూస్తున్న చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది🙏🙏🙏🙏🙏అన్న
@thummalarajasimha1013 Жыл бұрын
మీరు చేస్తున్నది చాల సంతోషం అన్న కానీ నాకు ఒక్క డోట్టు , మీకు తిరగడానికి మని ఎలా వస్తుంది అని .. చెప్పవ అన్న ❤❤❤
@shekarpembi46102 жыл бұрын
మీరు చేసే ఈ సహసం ఇంకా ఎవరు చెయ్యలేరు అన్నా. సూపర్ సూపర్
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@HemanthKumar-ug6gt2 жыл бұрын
Super 🤩 only Anveshana Anna fans ✊
@polaripolari32812 жыл бұрын
సహారా అన్నపూర్ణకి ధన్యవాదాలు
@metronet67982 жыл бұрын
ఇలాంటి వీడియోలు ద్వారా అక్కడ ఉన్న ప్రజల మనస్తత్వాలు నాగరికత బాగా తెలుస్తాయి
@btraokalikadancetroop1392 жыл бұрын
నీ ధైర్యానికి hats off you.
@anush90842 жыл бұрын
This is the an actual adventure journey 🔥
@rajeshp8392 жыл бұрын
Annaya pure adventure journey, how I felt is I would be with you, I loved it, fantastic journey ✨✨✨
@shivascooking57852 жыл бұрын
One of the good place you visited... Entire your journey.... Very good 👍
@prasanthgera21122 жыл бұрын
Anna almost 1 week nunche me vedios super ga vuntunaye chala kastam kuda kanipisthundhi anna, me kastam thaga results vasthaye anna...ee place lo povali aantay chala kastam.great u r 🙏
@sreenivas81802 жыл бұрын
16:50 Desert sand always rolling with wind... It's be came round in shape... That's the reason , to not use in any construction...
@srinivasbpos19932 жыл бұрын
Awesome Video... Doing great work... Anvesh topu veelaite aapu... 🔥🔥😍😍
@shyamkkk2 жыл бұрын
9:40 lo isuka gurinchi chala baga cheparu 😀
@manikantakarrothu42 жыл бұрын
హాయ్ అన్న ఎలా వున్నారు.. ఈ వీడియోస్ అన్ని చరిత్రలో నిలిచిపోతాయ్ అన్న ..
@shravanponnojiponnoji43172 жыл бұрын
Yes bro
@ruthlessviper49452 жыл бұрын
Anta vaadi bajana group meru Mari maarara meru 🥲
@rakeshmugala63102 жыл бұрын
@@ruthlessviper4945 first videos lo unna content chudu...ina meeku...content avasaram ledhu kadha...sun garu Andi ante chalu...leka...movies reviews eeche vallu chalu kadha bro😂
@harsha71932 жыл бұрын
@@ruthlessviper4945 andhuku anna orchu koolaru okarini podigiditha
@Esvarma2 жыл бұрын
@@ruthlessviper4945 Gammu Ravi batch aah? Upma batcha aah 😅
@saigsk21 Жыл бұрын
Anna nvv nijamga real hero memu chustamo ledo telidu but mi valla chustnamu I'm really happy now ..... And miru ediyana sadinchagalaru.... Miku ha devudu blessing and fans blessing vundali ani nenu manasapurtga korukunatananu emi tappuga mataldite sry.....Ur strong.......All the best .......
@srinivasrao20362 жыл бұрын
Anvesh bro you are a real and brave hero. We are very proud to have a great traveler from telugu. 👌👌😍
@geetakrishna15402 жыл бұрын
Great adventurous journey bro. 🇮🇳🇮🇳🇮🇳
@SAMG777712 жыл бұрын
Hats off bro your hardworking is we are watching definitely we will help you out ♥️♥️♥️
@avinashkonala52772 жыл бұрын
bro you are not only traveler you also spreading our indian culture ❤❤❤👌
@violaemmanuel73152 жыл бұрын
meeru choopincha interior places evvaru choopinchaledu Anvesh garu. Super so many places wer are able to see thanks so much
@NaaAnveshana2 жыл бұрын
Sure
@BOTTEL_BUMPER_REVIEW2 жыл бұрын
Very interesting bro.... I think these is my first video from ur channel that's good..... Take above...
@srisrikanth5092 жыл бұрын
వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్న అన్న ❤️వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్
@harishking..70532 жыл бұрын
Anna 1 million kii reach avvalani korukuntunna ...🖤🖤🖤 Anna niku hero kii unnanta craze undi ...love from kakinada
@srisrikanth5092 жыл бұрын
అన్నయ్య నువ్వు ప్రపంచాన్ని మాకు నీ కళ్ళతో చూపించాలి అన్న గట్టి సంకల్పం మే నీకు దారులు చూపిస్తున్నాయి ఎవరో ఎదో అంటారు అని నువు ఎందుకు అన్న చెప్పడం మాకు తెలుసు కదా నీకోసం ఎవడు ఏమి అన్న తగ్గేది లే మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️
@Nehanth537.2 жыл бұрын
ब्राजील के वीडियो बहुत अच्छे हैं भाई बहुत बहुत धन्यवाद। झरने बहुत अच्छे हैं।
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@Upenderyadla2 жыл бұрын
Nee videos baguntai kani. Thumbnail matram mind blowing double meaning Anna.. super bro
@priyankagoda16192 жыл бұрын
Recently started watching ur videos and I am now following it regularly and watched ur old videos of kilimanjaro also in 1 day
@priyankamallula79872 жыл бұрын
Me too 🙌🏻😊
@NaaAnveshana2 жыл бұрын
Thanks you
@NaaAnveshana2 жыл бұрын
@@priyankamallula7987 thanks you
@muni-e5o2 жыл бұрын
Suggestion: Watch Antartica and Brazil Amazon series videos by anvesh brother.
@priyankamallula79872 жыл бұрын
@@NaaAnveshana thank you broo world lo wonders ni maku chupisthinandhukuu....and take care ❤️ waiting for more wonderful videos 🤗.... recent ga suggestions lo ne video chusi open chesi ..chala manchi manchi videos anni chusinandhuku really happy feel avthunanu ..
@ApteacherNetTelanganaTeachers2 жыл бұрын
Nice brother 👍👍👍
@hardrockentertainmentaksha11492 жыл бұрын
Be the real man real traveller like our Anvesh prapamcha yatrikudu ante mamulga undadu mari.....🔥🔥🔥
@gangadharmunuganti57302 жыл бұрын
తమ్ముడు నువ్వు తోపు, నెను మొండొన్ని అంటారు కానీ నిజంగ నువ్వు తోపు, యమ్మ ఎవడు తోడు లేకుండ ఇలాంటి ప్లేస్ కి వెళ్లటం మళ్లీ కూల్ గా వీడియోలు తీయటం, నిజంగ తెలుగు వారి ధైర్యం చూపించావు, but sorry nenu TV lo video's chudatam valla I can't comment every video, but I hit like every video, keep it up God with you bro safe journey every please care of you
@routhuanil58642 ай бұрын
Nvvu Nee life nee neku nachinattu enjoy chestu maku kuda aa enjoy ment istunnvu superb Anna haa 🎉🎉
@bujji82902 жыл бұрын
944k views congratulations anvesh anna yesterday nundi me videos continue ga chusthuna chala bagunaye
@sanjeevanvarma62222 жыл бұрын
Maa anvesh Anna thopu 🔥🔥
@hr..videocreations...50432 жыл бұрын
అన్న తొందరగా హ ఊరు నుండి వచ్చి వేరే ఊరుకీ పోండి pls... ఎవడైనా ఏమైనా చేస్తారు.. అని భయం గా ఉంది
@NaaAnveshana2 жыл бұрын
Ok
@vinodkumar23712 жыл бұрын
Anna u r really genuine person neku evvali KZbin awards Daring adventure Indian person the prapancha yaatrikudu u r the hero bro
@enagandulavenkatesh61482 жыл бұрын
ఏదో లాగా వుంది సహారా. నువ్వు మార్స్ గ్రహం పై వున్నట్టు వుంది.... 😍👌
@Punjariraghavvlogs2 жыл бұрын
Good morning Anna today videos super amazing bro 🤩😍🙏🙏🙏
@PRASAD5572 жыл бұрын
Take care of your health and security , I wish you all the best in exploring the the unknown world 👏
@shaiksandhani71792 жыл бұрын
we need more about Sahara
@manimuralipatalam16662 жыл бұрын
ఎడారి ప్రాంతంలో నువ్వు పడుతున్న కష్టాలు మామూలు కష్టాలు కాదు నువ్వు సూపర్
@ayishaa81772 жыл бұрын
Aunty garu.......bale pilustunnaru😂🤣.....superb 🔥nakithe harappa and mohanjodaro choosinatundi....😍...chala bagundi video👏
@vicky45942 жыл бұрын
Telugu travelling కమ్యూనిటీ లో ఉన్న ఒకే ఒక్క దమ్ము ఉన్న మగొడు నా అన్వేషణ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏
@NaaAnveshana2 жыл бұрын
Ammo thanks brother
@thrinadhdora75712 жыл бұрын
తెలుగు వాళ్ళు గర్వపడాల్సిన ప్రపంచ యాత్రికుడు నువ్వు
@amaladasusunandha78312 жыл бұрын
Love from kakinada brother ❤️❤️❤️❤️❤️
@zenie14habeeb642 жыл бұрын
Kakinada lo ekkads
@ravinayakbanavath69942 жыл бұрын
నీవుచాలా సాహసం వీరుడు great job Anna
@kiranmahesh37892 жыл бұрын
Really meeru chala great sir,mee pranalaku saitam lekka cheyakunda maa gurinchi inta kashtapadi evanni explore chestunnaru, mee channel inka ento aadarana pondalani korukuntu me abhimani...