My First Day Experience In Melbourne Australia 🇦🇺 | Uma Telugu Traveller

  Рет қаралды 389,461

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 817
@Priyanka-be6yg
@Priyanka-be6yg 5 ай бұрын
మీ మంచితనానికి సుధీర్ గారు లాంటి మంచి వ్యక్తుల support ఎప్పటికి వుంటుంది.... మా అందరి తరపున కూడా TQ సుధీర్ గారు మా ఉమ గారు కి సపోర్ట్ చేసినందుకు..... జై బాలయ్య ❤❤❤
@dmrentertainment4259
@dmrentertainment4259 5 ай бұрын
Yem మంచితనం కనపడింది ఓ మీకే తెలియాలి అతను చేసిన frud లు తెలిసి కూడా మంచి అంటున్నారు అంటే మీరు ఎంత గుడ్డిగా వున్నారో అర్థం అయ్యింది. ఎన్ని ఫేక్ వీడియో లు పెట్టారో money gurchi and nenu yevari ఫేవరెట్ నీ కూడా కాదు
@Priyanka-be6yg
@Priyanka-be6yg 5 ай бұрын
​@@dmrentertainment4259మీ money ఏమన్నా dobbesara... చూస్తే చూడండి లేదా block చేస్కోండి ఇలా అనడం correct kaadu
@boyathirumalesh8508
@boyathirumalesh8508 5 ай бұрын
@@dmrentertainment4259 ఉమా అన్న ఎవరికి మోసం చేశాడు నాకైతే తెలియదు 🤔నేను అతను ఛానల్ పెట్టినప్పటి నుండి ఫాలో అవుతున్న మీరు పొరబడ్డారు అనిపిస్తుంది , మంచిని /మంచి మనుషులను,బ్రతకనిద్దాం మనిషి అన్నవాడు ఏదో చిన్న చిన్న తప్పులు చేయడం సహజం 👍.. 😊
@TheKassi143
@TheKassi143 5 ай бұрын
​@@dmrentertainment4259 avvunu yavvri supporter kadhu kada mari same message anvesh videos kindha kuda pettara mari ?
@dmrentertainment4259
@dmrentertainment4259 5 ай бұрын
@@TheKassi143 who is anvesh
@derangulanagaraju4508
@derangulanagaraju4508 4 ай бұрын
జై శ్రీరామ్ సుధీర్ భాయ్ మాది భద్రాచలం నువ్వు పాడిన పాట బాగుంది మా అన్న ఉమా మీ స్నేహంకూడా బాగుంది జైశ్రీరామ్ ❤❤
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
@Anand99977
@Anand99977 4 ай бұрын
Uma గారు మీ vedeos చూస్తే mind relaxation అవుతుంది tq so much 💞
@ramunallamothu6505
@ramunallamothu6505 4 ай бұрын
ఉమ బ్రదర్ నీవు మాట్లాడే ఇంగ్లీష్ మాకు చాలా బాగా అర్ధమవుతుంది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు థాంక్యూ బ్రదర్
@kvc3976
@kvc3976 5 ай бұрын
100% సుధీర్ గారిలాంటి సాయం చేసే మంచి మిత్రులు ఉన్నారు, అలాంటి వారి స్నేహాన్నీ కాపాడుకోవాలి ఎప్పటికీ వదులుకోకూడదు ఉమ గారు. చక్కని వీడియో లు ధన్యవాదాలు
@hungryasmr11
@hungryasmr11 5 ай бұрын
Thanks uma bro ❤️❤️
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
Thank you ❤
@kistamsettykrishna
@kistamsettykrishna 4 ай бұрын
మీ చిరు నవ్వు మాకు చాల నా చింది.మాది ఖమ్మం dst. సూపర్ సార్. మాకు చాలా సంతోషం గా వుంది. నేను చాల బావుండి మాట్లాడుతున్నాను. meeru చాల తెలివైనది సార్.
@premsiricilla537
@premsiricilla537 4 ай бұрын
ఉమా గారు మీ వీడియోస్ సూపర్ మీరు అక్కడ ప్రతి ఇంటి మీద సోలార్ ఫాన్నెల్ పవర్ వున్నది. అక్కడ డస్ట్ బీన్స్ అగ్రికల్చర్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్ మరింత పోకస్ చెయ్యగలరు. వీడియోస్ మరింత క్లోస్ గా చేయండి అక్కడ టెక్నాలజీ ఇండియా కు పరిచయం చెయ్యండి.👍👍👍👍
@telanganacrazyabbai......7794
@telanganacrazyabbai......7794 5 ай бұрын
ప్రపంచంలో ఏ మూల వెళ్లినా కానీ మన తెలుగు వాళ్ళు ఉండడం కామన్ అయిపోయింది😅
@JabeenSam-fx2kk
@JabeenSam-fx2kk 5 ай бұрын
Skip cheyakunda motham video chusinavallu entha mandi❤❤😊
@BsriDurga-e5o
@BsriDurga-e5o 5 ай бұрын
Nenu
@mani-z3j
@mani-z3j 5 ай бұрын
Nice video 🎉
@Zealand007
@Zealand007 5 ай бұрын
43
@tansenchowdary8155
@tansenchowdary8155 4 ай бұрын
100 percent , I think
@vamsikuppili3379
@vamsikuppili3379 4 ай бұрын
Australia chusthuntea orange movie gurthosthadi ❣️# ram charan 💥🔰
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq 5 ай бұрын
Mee enthusiasm and happiness chusthunte meeku Australia 🦘🌏 chala ishtam, nachindi anukuntunna 😄😇
@balajigurramteluguVlogs
@balajigurramteluguVlogs 4 ай бұрын
మెలబోర్న్ నగరం చాలా అందంగా ఉంది. Thank you
@RamaKishore-cg5zy
@RamaKishore-cg5zy Ай бұрын
చాల చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మీ వీడియోస్ వెనుక మీ కష్టం నాకు నచ్చింది బ్రదర్ అన్ని చాల బావున్నాయి బట్ క్లమ్జ్య్ గ అనిపిస్తున్నాయి కొన్ని అన్ని కాదు ఎక్స్ల్లెంట్ ఫాక్టర్ గ ఉన్నాయ్ వాటిని మాత్రం చూపించండి . నాది ఖమ్మం భద్రాచలం . డోన్'ట్ స్టాప్ ఎక్స్ప్లోర్ మీ వీడియోస్ చాలా బావున్నాయి. మీ ఓపికకు నా namaste brother
@gvijayakumar9813
@gvijayakumar9813 5 ай бұрын
మంచి మిత్రుడు ఉండటం చాలా దేవుని వరం
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
@Bharathiya_Sanathani_official
@Bharathiya_Sanathani_official 3 ай бұрын
ఉమా గారు జూదం గురించి మీరు చెప్పిన మాటలు చాలా ప్రత్యేకం, మరియు మీ విలువలకు తార్కాణం 🙏
@laxmancheepelly4826
@laxmancheepelly4826 4 ай бұрын
First of all TQ so much bro...miru telugu traveller ayinaduku..bcs mi vedios valla nenu aha County ki velli explore chesinatlu chupistaru and chala Baga explain chestaru...that's y ur best traveller in world ❤❤
@venki-fg3jw
@venki-fg3jw 4 ай бұрын
ట్రావెల్ వీడియో నా ఫ్రెండ్ సుదీర్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
@raokadaru8288
@raokadaru8288 5 ай бұрын
మా ఖమ్మం జిల్లా వాళ్లు కలవడం చాలా సంతోషంగా ఉంది
@ratnagampala3301
@ratnagampala3301 5 ай бұрын
మాకు ఒక మంచి చర్చిని చూపించినందుకు థాంక్స్ ఉమా గారు
@Pendemsalomi
@Pendemsalomi 4 ай бұрын
🙏 brother, ఇలాంటి , రిక్షాలు, గుంటూరులో ఉండేవి.నేను కూడా ఆ రిక్షాలో వెళ్ళాను. ( అన్నీ విషయాలు బాగా తెలియచేస్తూ ఉన్నారు.) TQ brother
@ramprasvm
@ramprasvm 4 ай бұрын
Im living in Melbourne since last 8 years.. naaku kuda ee video lo meeru cheppina facts konni teleedu.. anyways welcome to Melbourne ❤
@kumarkassa7426
@kumarkassa7426 5 ай бұрын
Cricketer David Warner ni kudhirithe kalavandi bro anthaniki Indians Telugu peoples ante chala estam😊
@krishnadammu9472
@krishnadammu9472 4 ай бұрын
Yes bro
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 4 ай бұрын
ఆరంజ్ మూవీ లో 1st సాంగ్ లో ఉంటుంది జై రామ్ చరణ్ అన్న❤
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 4 ай бұрын
@@sudheerkumaraakulaa hi bro Meeru RC Anna Fan ahh?!
@Shanthi-11
@Shanthi-11 4 ай бұрын
Umagaru chaala thanks andi. Chaala rojula korika Australia lo Melbourne chudalani. Meeru excellet ga chupisthunnaru place. Hats off❤
@jakirmohd7761
@jakirmohd7761 4 ай бұрын
❤️❤️❤️ Sudheer and Brahmani both are good-hearted individuals.. ❤❤❤
@rehanashaik6542
@rehanashaik6542 5 ай бұрын
పొద్దున్నే మీ వీడియో కోసం ఎదురు చూడటం అలవాటైపోయింది ఉమా గారు
@kkrartsdance5001
@kkrartsdance5001 4 ай бұрын
Hi Anna NAA Peru Kamraj I'm from Odisha....Mee videos chala baguntai nenu Mee first video nunchi chustunna africa mali lo start kada...meeru oka middle class nunchi vacharu Mee success chala mandi ki Inspiration. Ilike your self...ippudu Mee Australia tour videos chustunna... apudu ki ippatiki meeru alane vunnaru Anna...anyway Allthe best for more videos uma Anna
@yalamanchalichanakya
@yalamanchalichanakya 5 ай бұрын
Happy To See
@mysreephotography8777
@mysreephotography8777 4 ай бұрын
అక్కడ కూడా ఉన్నారా ముస్లిమ్స్ ఓకే ఓకే చాలా మంచిది ఎక్కడైనా అలా ఏమిటి బాగుంటుంది సూపర్ సూపర్ చేయండి ధర్నాలు దేశం బాగు కోసం
@prashanthh5610
@prashanthh5610 4 ай бұрын
Orange Songs my favourite ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ from Karnataka
@madhavibandaru2271
@madhavibandaru2271 5 ай бұрын
Super journey..nice vlog Uma Garu..please post some family vlogs also
@ratakondaramuratakondaramu5036
@ratakondaramuratakondaramu5036 4 ай бұрын
ప్రాపంచ వీరుడు ఉమా బ్రో అభినందనలు 🎉🎉🎉🎉
@SivasankarreddyNeelam
@SivasankarreddyNeelam 27 күн бұрын
చాలా బాగా చూపిస్తున్నారు ఉమా గారు
@modernpoet7155
@modernpoet7155 5 ай бұрын
చాలా బాగా చూపిస్తున్నారు ఉమా ..
@anilanilreddy7030
@anilanilreddy7030 4 ай бұрын
Jai rc❤❤
@AmruthaRL92
@AmruthaRL92 4 ай бұрын
Thanks for history brother.... I m preparing for competative exams .... I never miss ur single video.... ❤love from Bengaluru Karnataka 😍
@abdulriggy2510
@abdulriggy2510 4 ай бұрын
Loved the vlog ❤‍🔥 Excellent work keep going 💪
@engilirajanna8644
@engilirajanna8644 5 ай бұрын
Very nice video Uma Garu💕💕💕
@ilavenik9120
@ilavenik9120 4 ай бұрын
Uma ur really working hard to show us this world through u Thank you
@chinna_samy
@chinna_samy 5 ай бұрын
வா வா தலைவா😊😊❤❤
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 5 ай бұрын
Orange cinema loni songs places chala bagunnayi.atyanta sundara maina pradesalu entho aahladannichhayi good thanks
@anupapavankalyanmudhiraj
@anupapavankalyanmudhiraj 5 ай бұрын
Sudheer Anna Voice And Behaviour And Attitude Looks like Direct Nagashwin 😂😂
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
😂
@rajeshkandikonda9625
@rajeshkandikonda9625 5 ай бұрын
Super bro,chala vivaranga cheparu
@RajaCookingRecipes
@RajaCookingRecipes 4 ай бұрын
ఎక్సలెంట్ బ్లాక్ బ్రదర్ అన్నీ చాలా బాగా చూపించారు ❤🎉 ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా వివరంగా వివరిస్తూ చాలా బాగా చెప్పారు గ్రేట్ బ్రదర్ 👏🤝💐 ఆరోగ్యం జాగ్రత్త 🙂
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 5 ай бұрын
వావ్ సూపర్ సుధీర్ గారిది భద్రాద్రి కొత్తగూడెం. మాది కూడా అదే డిస్టిక్ ఇక్కడ ఎంతమంది భద్రాద్రి డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారు ఉమా బ్రో వీడియోస్👆👆
@bosedk4
@bosedk4 4 ай бұрын
కుదిరితే డేవిడ్ వార్నర్ ని కలవండి అన్నా...ఆయనకి మన తెలుగు అంటే చాలా ఇష్టం ❤
@rckls2x1
@rckls2x1 5 ай бұрын
Anna nuvu travel cheyestey memu kuda travel chesinatley ❤❤ always a big supporter 😊
@adibhatlasantharam6138
@adibhatlasantharam6138 4 ай бұрын
Your efforts to showcase every place in Melbourne is awesome. Many Anglo Indian also migrated to Australia after independence. It is country with tivh resources
@teammbg2372
@teammbg2372 4 ай бұрын
Big fan from bhadrachalam ❤
@ramarao.mandala
@ramarao.mandala 5 ай бұрын
All the best uma anna
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 4 ай бұрын
మీ హ్యాపీనెస్ మొత్తం మీ మాటల్లోనే తెలుస్తుందన్నా❤😍
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 4 ай бұрын
Melbourne city చాలా బాగా చూపించారు Uma garu👌Thanks a lot for introducing us to such a good person like Sudhir garu❤🤗🙌Take care of u uma garu All the best to your new trip🤗👍
@manumanu-tv5ky
@manumanu-tv5ky 4 ай бұрын
Spr video and good explanation brother 👍
@rajeswariadatala170
@rajeswariadatala170 5 ай бұрын
Wohhh .mastu undi kada Anna Australia...mi frnd family kuda super..
@boyathirumalesh8508
@boyathirumalesh8508 5 ай бұрын
మెల్ బోర్న్ "అందాలు అదుర్స్ అన్న మన సుధీర్ హీరో యష్.. లాగ వున్నాడు ❤️.. 👏😊
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
@mahii_gamer_78
@mahii_gamer_78 4 ай бұрын
Uma gaaru Australia lo max andaru explore chesaru anni things also but again intrest chupistunna bcz miru defnetly different ga chupistarani ashistunnanu evvaru explore cheyyani vintaina vidduralanu explore chestarani ashistunna ❤😊
@sanakakavitha7588
@sanakakavitha7588 4 ай бұрын
Hi uma garu super video. good friends dhorikaru uma garu happy journey. God bless you to all
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 4 ай бұрын
హాయ్ బ్రో! నేను మీ వీడియోస్ 4 రోజులనుండి చూస్తున్నాను.మీరు మాట్లాడే పద్ధతి అందర్నీ గౌరవంగా మాట్లాడుతున్నారు i like it keep continue and best of luck ❤ from kuwait, పాలకొల్లు natiive place
@narayanachigicherla8059
@narayanachigicherla8059 4 ай бұрын
Uma garu meeku intha pessiones tho maku melbourne andalu chupettina daniki TQ Jai balayya Ane matram neeku thodu ade oka boost enargy jai balayya Jai Jai balayya
@medabalimikumar960
@medabalimikumar960 5 ай бұрын
God bless u Uma, God will give u good health and luck.
@praveenramcharan8595
@praveenramcharan8595 4 ай бұрын
All comments ki ❤ love isthav chudu adi Anna nuv great 👍💯
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 18 күн бұрын
Very nice vlog and given useful information about Australia ❤ Mr umagaru
@shanthismart1783
@shanthismart1783 5 ай бұрын
Hi bro Australia andalu adbutaga unsee really amazing...maadi kada badradri kotthagudem broo...meeru cheptunty baley happy anipinchindi 😊
@gsrinu1481
@gsrinu1481 4 ай бұрын
Uma gaaru Mee vidio valana Australia Melbourne City ni chustunaanu.i love Australia
@gowthamorton
@gowthamorton 5 ай бұрын
No dobt mr. U 😂.... The Indie thappaaaa migathaaa aniiieeee DevaaBooomi le ♻️♻️♻️✳️🪴🌴🌿🌾❇️🌲🌵🍀☘️🌱🥃🍷🍃🌳🌛🤩😘😍😎🟢👻😈👽🤣🤡🌜💚
@gopaldharsanam2042
@gopaldharsanam2042 4 ай бұрын
మీరు వీడియోలు తీస్తూ ఉండాలి, నేను వాటిని చూస్తూ ఉండాలి... అంతే ఉమా గారు
@jeremiahb2384
@jeremiahb2384 5 ай бұрын
Supar 👍 ఉమా గారు మంచి విషయం చెప్పినారు. గతంలో ఇండియా లో అన్ని మతాల వారు కలసి బంధువులు లాగా ఉండేవారు. కాని ప్రస్తుతం ఆస్ట్రెలియా లో అన్ని మతాలవారు సంతోషం గా వున్న రీతిలో ఇండియా లో ఇప్పుడు లేకపోవడం దురదృష్టకారం. 🙏🤝👏💐
@PreamParadesi
@PreamParadesi 5 ай бұрын
YES.....!
@venkataramanapavankumarrav1944
@venkataramanapavankumarrav1944 5 ай бұрын
Simple, ఎవరి మతాన్ని వాళ్ళు పాటిస్తూ వేరే మతాలను గౌరవిస్తూ ఉంటే చాలు. అందరూ మా మతం లోకి రావాలి అని ప్రయత్నాలు చేస్తేనే గొడవలు వస్తాయి... ఎవరి మతాభిప్రాయాలూ వారివి అని అనుకుంటే సంతోషం గా ఉండొచ్చు. అందరూ బాగుండాలి😊
@indirairagavarapu7189
@indirairagavarapu7189 4 ай бұрын
Super video anni chakka ga chepputho naru thanku 👍
@sagarmopidevi187
@sagarmopidevi187 5 ай бұрын
Happy journey
@dasariramajyothi4016
@dasariramajyothi4016 5 ай бұрын
Good information 👍
@RavichandraPatnala
@RavichandraPatnala 4 ай бұрын
Super video uma Anna 👌
@banothprasad3844
@banothprasad3844 5 ай бұрын
Good vlog uma garu keep rocking
@lakshmik3563
@lakshmik3563 5 ай бұрын
We love Australia. Please spend more time there and show us all Cities! Also.. I hope you get New Zealand Visa. Beautiful wild Country.
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 5 ай бұрын
Great experience brother continue 🇮🇳👍
@MsVenkatakumar
@MsVenkatakumar 5 ай бұрын
Chala baga ఎక్సప్లోర్ చేసారు brother.❤❤❤❤❤
@saipranish4035
@saipranish4035 4 ай бұрын
Love from @sai pranish annaya❤
@subbalagadapati4505
@subbalagadapati4505 4 ай бұрын
Good work Uma i are showing good points.
@sainithin778
@sainithin778 5 ай бұрын
jai balaya jai uma garu love you from anantapur uma garu
@nharsha9612
@nharsha9612 5 ай бұрын
Congratulations!
@KKS14338
@KKS14338 5 ай бұрын
ఆస్ట్రేలియా లో మన తెలుగు వాలని కళావటం చాలా హ్యాపీ గా వుంది మా ఖమ్మం వాసులని కళావటం చాలా హ్యాపీ ❤🎉
@sudheerkumaraakulaa
@sudheerkumaraakulaa 4 ай бұрын
Thank you so much ❤
@srinivasraot6690
@srinivasraot6690 4 ай бұрын
Keep it up...Mr.Uma😊
@rajeswariadatala170
@rajeswariadatala170 5 ай бұрын
Church matram chala chala bagundi...
@skjanibasha1635
@skjanibasha1635 5 ай бұрын
Beautiful country beautiful places.......uma anna ..super ..❤❤❤❤❤
@mysreephotography8777
@mysreephotography8777 4 ай бұрын
సూపర్ బ్రో ఆస్ట్రేలియా చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఇండియా కూడా ఇలా నీట్ గా ఉంటే బాగుండేది కానీ అది సాధ్యం కాదు ఇండియా ఎప్పుడు ఎంత నీటుగా ఉంటుందో ఏంటో తెలియదు చూడాలి మరి మారుతుందా లేదా ఇండియా కూడా
@viswas326
@viswas326 4 ай бұрын
Ummaaaaa 😊😊😊 pure telugu
@vijayalakshmiramakrishna3441
@vijayalakshmiramakrishna3441 5 ай бұрын
Uma, I like your way of bringing the people who helped you and thanking in front of the camera., good man you are.
@anandkumar647
@anandkumar647 5 ай бұрын
Beautiful Melbourne vlog bro👍👌
@slnaiknaik1687
@slnaiknaik1687 5 ай бұрын
Super Santham UMA garu may God bless you and you may became a Billinior shortly
@sreenivasyadav6376
@sreenivasyadav6376 4 ай бұрын
Excellent uma garu
@rajphotography1814
@rajphotography1814 4 ай бұрын
Really Super Video .....
@rajasekhar5741
@rajasekhar5741 5 ай бұрын
చర్చ్ చాలా బాగుంది.
@RacherlaBugge-yk2rr
@RacherlaBugge-yk2rr 5 ай бұрын
అద్భుతం 👌
@AnilKumar-bh2me
@AnilKumar-bh2me 4 ай бұрын
Good bro keep it up.. God bless u
@suhasinimba6581
@suhasinimba6581 5 ай бұрын
Super anna finally beautiful country ki chusam
@rajendrannatrajan9251
@rajendrannatrajan9251 4 ай бұрын
சூப்பர் 🎉🎉
@bharathroybharathraj4268
@bharathroybharathraj4268 5 ай бұрын
Very good anna ❤ manchi content gurinchi chepparu I love from ATP
@srinivasraokarnala995
@srinivasraokarnala995 4 ай бұрын
Singapore లో కూడా ఇదే సౌండ్ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఉంది బ్రో,15 సెకండ్స్ మాత్రమే దాటానికి సమయం ఉంటుంది చాలా ఇష్టం మైన సౌండ్ నాకు😊
@venkataswamylanka1303
@venkataswamylanka1303 5 ай бұрын
Congratulations Uma garu Thank you very much
@Hannu2531
@Hannu2531 5 ай бұрын
Hi Uma anna,Me videos lo content chala baguntadhi👌👌👌 🚗Car doors vertical ga open avvthe SCISSOR DOORS antaru anna
@srikrishna8969
@srikrishna8969 Ай бұрын
I love to see regularly, your vedeios and Bhuvani vedeios. Telugu is my mother tongue, and I am fluent in Tamil. I am chennai resident past 60 years.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
My First Day Experience In Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
29:23
Uma Telugu Traveller
Рет қаралды 159 М.
Daily Iife In Village | Melbourne Australia 🇦🇺 | Uma Telugu Traveller
25:44
Things To Do in Melbourne | Melbourne Cricket Ground Facts
17:49
Naa Anveshana
Рет қаралды 540 М.
House Auction / Bidding in Australia | MrMogambo Australian Vlog
13:24
Ice fishing in the COLDEST inhabited place in the world
19:42
Joe HaTTab
Рет қаралды 9 МЛН
Best Places To Visit In Belgium | Naa Anveshana
18:08
Naa Anveshana
Рет қаралды 1 МЛН
Mount Xiaozi | Pingxi District | Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
33:21
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН