Chala bagundhi andi mi house Naku chala istam plants
@Saroja-q3i11 ай бұрын
Hard worker
@Hvh.635711 ай бұрын
Full home tour link plsss🙏🙏
@padmajahomeandkitchen11 ай бұрын
naku link ela pettalo theliyadhu andi. ...abbai ledu ooru velladu. ...
@sravanikondiboyini11 ай бұрын
Meeku two channel's unnaya sis
@padmajahomeandkitchen11 ай бұрын
Levandi…naku vunnadhi okkate channel andi
@Jagadeeshyadav-p5j11 ай бұрын
పద్మజ మాది చీరాల మీ ఇల్లు నాకు తెలుసు బావుంటుంది ఇల్లు
@padmajahomeandkitchen11 ай бұрын
😊 avuna andi…meeru naku thelusa
@Jagadeeshyadav-p5j11 ай бұрын
నేను మీకు తెలియదు అండి కానీ మీరు నాకు తెలుసు మీ ఏరియాలో సారీస్ కొన్నాను అలాగే మీ ఇల్లు కూడా చూసాను
@Saroja-q3i11 ай бұрын
Akka 👌 👍
@venkatlokesh-tf1nj3 ай бұрын
Vedios patnandi akka
@abhilashasgardening164111 ай бұрын
Beautiful 😊👌👍
@padmajahomeandkitchen11 ай бұрын
thank you andi 😊😊
@tarigondarajani519711 ай бұрын
Hi andi mee house and muggilu , mokkalu chala bagunnay buddhudi kinda unna mandapu akulu unna mokka peru rubber plant andi
@padmajahomeandkitchen11 ай бұрын
Hm…hi andi thank you 😊😊
@eswarik53911 ай бұрын
You're Soo Lucky Padmaja Garu manchi garden ,🏡 naku chala nachhai super
@padmajahomeandkitchen11 ай бұрын
😊 hm. ...thank you andi 😊
@GrowWithSujatha11 ай бұрын
🌱🌱🌱🌱🌱🌱🌱🌱
@padmajahomeandkitchen11 ай бұрын
😊😊
@umakarthi760011 ай бұрын
Beautiful home sister ♥️♥️♥️♥️🥰🥰🥰🥰
@rajyalakshmi508311 ай бұрын
👌👌
@padmajahomeandkitchen11 ай бұрын
😊😊
@ranimendu733411 ай бұрын
600/- plant Peru snow bush plant
@padmajahomeandkitchen11 ай бұрын
😊hm
@jhansirani598411 ай бұрын
Hi andi how r u ma vallukuda jandrapetalo unnaru siddi vallu meeru pattusalillala, netha chirala lo bagha nestharu andhukie adgnu meeru reply evvaledhu,,,,,
Hii Andi.. advance happy new year Andi...mimalani chushte ma akka laga anipitharu..me gardan chala buvndhi....me ammai ami chadhuve kotudhi....nanu miku thelusu evaroo kanukodi....😊😊😊
@padmajahomeandkitchen11 ай бұрын
😊 peru dhanalakshmi ani vundhi kadha a perutho naku chellilu koda vundhi andhukani ma chellelu dhanalakshmi ani anukuntunnanu nenu 😊avuno kodho cheppu 😊
@kishansai202311 ай бұрын
గోడ మీద కుండీలు పెట్టారు కదా, నీళ్లు పోసినప్పుడు వర్షం పడినప్పుడు మట్టి చిందులు గోడ మీద పడవ అండి. అలాగే కింద పెట్టిన కుండీల పక్కన గోడలకి మట్టి మరకలు పడకుండా ఎలా కేర్ తీసుకుంటారు చెప్పండి
@padmajahomeandkitchen11 ай бұрын
Hi andi. ...గోడ మీద పెట్టిన కుండీల్లో నేను తెల్ల ఇసుకని వేసాను..ఎర్ర ఇసుకని కానీ ఎర్ర మట్టిని కానీ వెయ్యలేదు అండి. ...ఇంక మనం నీళ్లు పోసాక నీళ్లు ఎక్కువై కారిపోయినా వర్షం పడిన కానీ ఆ కుండీ దగ్గర మట్టి మరకలుగా ఏమి కనిపించవు అండి 😊
@kishansai202311 ай бұрын
@@padmajahomeandkitchen ok tq for reply andi
@LakshmiKitchenTipsVlogs11 ай бұрын
Very nice video 📸 Akka 😊
@padmajahomeandkitchen11 ай бұрын
Hi. ...thank you 😊😊
@jhansirani598411 ай бұрын
Plz reply evvandi nenu chirala lo two yrs chadivanu meeru ma vallu emo anie comment peddthunanu reply plz
@padmajahomeandkitchen11 ай бұрын
Hi andi 😊
@jhansirani598411 ай бұрын
Chiralalo pattusalillu ekkuva kada memmu kuda pattusaliellame,,, but a duty public school undhikada salmon center lo haa school principal mennakoddalsni
@padmajahomeandkitchen11 ай бұрын
Hm 😊
@Lakshmipatasvlogs11 ай бұрын
Super akka advanced happy new year akka
@padmajahomeandkitchen11 ай бұрын
😊 thank you. ..neeku koda advanced happy new year 😊
@yashikachowdary864111 ай бұрын
Lakshmi devi all ways your 🏡
@padmajahomeandkitchen11 ай бұрын
😊😊
@abhikonadi674711 ай бұрын
మాది చీరాల మీదీ ఏ పేట
@padmajahomeandkitchen11 ай бұрын
రామన్నపేట
@RamaVinay..Vlogs111 ай бұрын
Super ante super undi sis asalu house wow🔥🔥🔥🔥🔥and neatness kuda super good efforts
@vettiaruna688811 ай бұрын
Wow 👌 padmagaru mi house ki drishti tiyandi roju nice video chamanthi bagundi nenuchslasarlu kundilo veste raledu chanipoyaei emaina remidi cheppandi 😂🎉🎉🎉😊
@padmajahomeandkitchen11 ай бұрын
Hm. ...thank you andi 😊
@Connecting_Kamala_kurnool11 ай бұрын
Nice video padma akka❤❤
@padmajahomeandkitchen11 ай бұрын
Hi…thank you 😊😊
@naninani958111 ай бұрын
ఇంటి పేరు ఏమిటీ,మాది జొన్నాదుల మా అమ్మాయిని పేరాల ఇచ్చాము అన్నదాత వారికి
@Kameswari38211 ай бұрын
Cheeda pattina vatiki pasupu nillu challandi
@padmajahomeandkitchen11 ай бұрын
ok andi. ...repe posthanu. ...thank you andi 😊😊
@srideviprakashpalla271011 ай бұрын
Dream house ❤
@ShailajaGorenka11 ай бұрын
Hi padmaja
@padmajahomeandkitchen11 ай бұрын
Hi andi 😊😊
@Chandu-c4p11 ай бұрын
హాయ్ అక్క మాది కూడా చేనేత వృత్తి కాకపోతే ఎపుడో మా తాతయ్య వాళ్ళు నేసేవారంట నేను ఆలా వీడియో లు చూస్తుంటే మీ వీడియో కనిపించింది వెంటనే సబ్క్రైబ చేశాను అక్క మాది రాజమండ్రి చాలా హ్యాపీ గా వుంది నేను చిన్నపుడు చూసాను maghaalu ఎపుడో చూసాను మళ్ళీ నీ వీడియో లో చూసాను 👌👌👌👌గా వుంది ఇప్పుడు మా వాళ్ళు ఎవరు చేయడం లేదు.హ్యాపీ న్యూ ఇయర్ బుజ్జమ్మ కి స్పెషల్ గా చెప్పు మాచెల్లి కూడా అలాగే ఎవరితో కూడా మాట్లాడదు సిగ్గు ఎక్కువ
@padmajahomeandkitchen11 ай бұрын
Hi. ...thank you 😊 hm. ..chepthanu thank you 😊
@HaripriyaK-bq1pg3 ай бұрын
Raj uh8😊
@nagarjunasastry561811 ай бұрын
నమస్తే అక్క
@padmajahomeandkitchen11 ай бұрын
😊😊
@vinoda1411 ай бұрын
పెద్ద వెలకలురావడంలేద
@padmajahomeandkitchen11 ай бұрын
కోళ్లు, రాళ్లు వున్నప్పుడు వొచ్చేయి అండి కానీ ఇప్పుడు రావటం లేదు