రాగిణి గారు మిమ్మల్ని చూడగానే అమృతం సీరియల్ గుర్తొచ్చింది ..happy to see you andi
@ashalathavoruganty8230 Жыл бұрын
Brahamudi serialo chala bagundi me Patra👌
@Anulogical14 күн бұрын
Shoot ki వెళ్తూ.. ఇంట్లో అవి తయారు చేస్తున్నారు ఓపికగా సో గ్రేట్
@sandhyasanju89582 жыл бұрын
ఎంతైనా Old actors great అండి.ఆ పద్ధతి మాట్లాడే విధానం.ఇంటిపై ప్రేమ.ఇల్లు సర్దుకునే విధానం అన్ని చాలా చక్కగా ఉన్నాయి.చాలా గౌరవం పెరిగింది మీ పైన
@iamindian333 Жыл бұрын
She is Like Nandus world, Nandu
@PrashanthKumar-ko3bb Жыл бұрын
@@iamindian333😊😊😅🎉🎉🎉🎉🎉😂😂😂😂❤❤❤❤44
@raginich395810 ай бұрын
❤❤🤝🤝🤝
@madhavipithani-hr7mc10 ай бұрын
😂@@iamindian333
@vijayalakshmi5878 ай бұрын
Pp😊 ni ❤😢😅😊😂 24:50 @@iamindian333
@balasada95542 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూశాక,మీ మాటలు విన్నాక మీలో ఎదో పవర్ వుంది అనిపించింది, చాలా హేపీ గా అనిపించింది. మీరు ఎప్పుడూ ఇలాగే హేపీ గా వుండాలి.
@jayantidaram5602 жыл бұрын
రాగిణి గారు ఇల్లు బాగుంది. మీరు మాట్లాడుతూ ఉంటే సొంత మనిషి మాట్లాడినట్లే ఉంది.అంత కంటే పెద్ద ఇల్లు అనవసరం. గుడ్ లక్ రాగిణి గారు.
@aptsproperties7374 Жыл бұрын
మీ సీరియల్స్ జీ తెలుగులో సూపర్ గా ఉంటాయి. మీరంటే నాకు అభిమానం చాలా నీ సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటాను ముఖ్యంగా జై తెలుగు జై తెలుగులో కోడళ్ళు మీకు జోహార్ సీరియల్ లో మీ మదర్ క్యారెక్టర్ సూపర్
@yashoddawvanapalli89952 жыл бұрын
రాగిణి గారు మీ ఇల్లు చాలా చాలా బాగుంది అండి మీరు మీ కుటుంబం తో సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతూ సాయి బాబా అనుగ్రహం తో మీరు ఉండాలని కోరుకుంటూన్నం అండి
@vijayalakshmichintalapati2472 жыл бұрын
మీ ఇల్లు చాలా బావుంది అండి . మీ acting maku చాలా ఇష్టం . మీ ఉత్సాహం మాకు స్ఫూర్తి నిస్తోంది .
@bharativs91392 жыл бұрын
చాలా బాగుంది రాగిణీ... మా అమ్మాయి శైలజా కు కూడా చాలా నచ్చింది...నీవు ఇంటిని అలంకరించుకున్న తీరు నీ బుజ్జి గార్డెన్ చాలా బాగుంది....
@Abhi-fd6ik2 жыл бұрын
ఏం మాటకా మాట చెప్పుకోవాలంటే రాగిణి గారు సూపర్ యాక్టర్.. నాన్న సీరియల్ లో చాలా బాగా యాక్ట్ చేసారు.. మీకు బాగా అవకాశాలు రావాలని కోరుకుంటున్నా.. మా కృష్ణత్త కన్నా మీరన్నా రజితన్నా చాలా ఇష్టం
@hshhdjejh57692 жыл бұрын
రాగిణిగారు ఆచిన్నిగార్డెన్ బాగా శుభ్రంగా కిందపడిన ఆకులు తీసేసి ఆవుపేడ నీళ్లు పోసి పచ్చగా చేసి ఇంకా గులాబీ మొక్కలు అవి వేయండి చాలాబాగుంది మీఇల్లు
@pandurangajetti38802 жыл бұрын
రాగిణి గారూ.....మీ ఇల్లు చాలా బాగుంది. మీరు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నాను...మీ శ్రేయోభిలాషి .
@pandurangajetti38802 жыл бұрын
Thank you so much...
@glrkreddy49822 жыл бұрын
Ya meku kompa lada
@cheeemalachandrakala61722 жыл бұрын
Qpzxvvbnm
@vishnuvardhan11192 жыл бұрын
@@pandurangajetti3880
@satish.anjalich93512 жыл бұрын
@@vishnuvardhan1119 ppp
@KanakaDurga-yv7xv2 жыл бұрын
" కళళల రాగిణి...."" మీలో ఉన్న " కళా కారిణికి " తోలిసారి నా ప్రధమ వందనం... బాగుంది మీ బ్రృందావనం ప్రతీ వస్తువుకీ పదిలం మీ జ్ఞాపకం ప్రతీ మాటలో విలువైన మమకారం... అభినందించాలి .....మీ పెద్దల సంస్కారం ...... మీలోని నటనకే కాదు మమతకు నా నమస్కారం.... !!!!! శుభం భూయాత్ .......
@erammamachani71262 жыл бұрын
👌😊💯
@yarrampadmasree1576 Жыл бұрын
🙏👌👌
@ambatibhudevi4142 Жыл бұрын
🙏🙏🙏
@prasannau37338 ай бұрын
Nijamga great. Mimmalni chusthunte yento manasuki chaala haayiga undi. May b Godawari manasulu kada❤❤❤.... Paiaga maa childhood lo haayiga unna feeling vasthundi... Mi maatalu, behaviour anthaaa❤❤❤ Meereppudu 150 years paina bathiki, inkaa inkaa haayiga untu malanti vaalni haayiga unchaali by Krishna's grace... ❤❤❤
@shirishat71022 жыл бұрын
My name is మంగతాయారు సీరియల్ me acting చాలా బాగుంటది రాగిణి గరీ
@rrr-wb5ic2 жыл бұрын
Meru act chesina nanna serial chusa mam anni episodes. Me acting jokes super andi.
@Tpmfam Жыл бұрын
Andharu latest heroine ki fans kani nen matram miku fan really ur so kind hearted and loving bramha mudi serial mi episode kosamay chusta miru andhulo super anty....love u😍
@priyankamahankali36432 жыл бұрын
Meeru shooting kakunda jewellery, works...etc inni chestunaru. Chala great madam meeru.. me works meeda una me interest kanipistundi.
రాగిణి గారు వరమహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🌹🙏🙏 మీరు వెంగమాంబ సీరియల్ లో చాలా చాలా బాగా నటించారు 👌👌👏👏👏👏👏👏
@aptsproperties7374 Жыл бұрын
రాగిణి గారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
@shailuk98622 жыл бұрын
హాలో రాగిణి గారు ...మీ ఇల్లు బాగుంది..ఇంకా recent గా నేను hotstar లో అగ్నిసాక్షి సీరియల్ చూసాను ..అందులో మీ action చాలా బాగుంది..😍🥰 కొన్ని episodes చాలా నవ్వించారు మీరు 😇
@cgraju85322 жыл бұрын
Shailu K.. Hi andi
@VenkatesraraoVattpolu3 ай бұрын
Congratulations God bless you andi Venkateswararao production executive Agni shakshi siriyal
@VenkatesraraoVattpolu3 ай бұрын
Nice home
@itsmevijjuofficial2 жыл бұрын
రాగిణి మేడం మీ ఇల్లు చాలా బాగుంది అండ్ మీలో చాలా క్రియేటివిటీ కూడా ఉంది❤️❤️
రాగిణి గారు నాన్న సీరియల్ లో మీ కామెడీ బలే ఉంటుంది అండి and అమృతం సీరియల్ లో కూడా మీ voice and యాక్టింగ్ సూపర్ అండి
@pradeepraoponaganti.19292 жыл бұрын
Hi ragini garu. Me house chala bagundi. And acting chala baguntundi.meru selection chala bagundi.
@kshemakutti28002 жыл бұрын
Haiiiiiiiiiiii aunty me Instragram I'd kosam chaala search chesanu but dhorakaledhu.... you tube lo me channel kosam kuda sarch chesanu.. neeku ledhani appatiki me channel ledhu.... Ragini Madam create cheskunte bagundu anukunna.. ippudu chala happy ga vundhi.... thank youuuuuuuuuu
@manumandakini72452 жыл бұрын
Suuperr Andi meeru ipudu kuda full eneegetic ga unnaru g8, bangle's chesedi details pedthunaru so waiting for tht video,last mesg chala bagundi illu kattukovadam di,mem kuda recent ga illu kattukunnam....dantlo vachina anandam matalo chepalenidi.....tq for ur beaitiful advice
@nandithanandu93882 жыл бұрын
Ragini garu ...me illu chala baundi.....me saree collection super 😍👌🏻
@sunithaommi20932 жыл бұрын
Super mam . Ur simplicity and way of talking. Ur home tour is nice .
@manjushapandula82762 жыл бұрын
Mam me mata theru chala bagundi ,me comedy serial kuda chinnappudu chusi family motham navvukonnevalam *na Peru ganga ,manga ki thalli ni,Naku Inka pelli kaledu* Ane dailoug ,vinnappudu
@manikantaveerakumar81742 жыл бұрын
అమృతం , నాన్న సీరియల్స్ లో మీ యాక్టింగ్ అండ్ నాన్న లో కామెడీ టైమింగ్ సూపర్
@thakurneeru9552 жыл бұрын
Mahalaxmi laga super gaa unaru, very nice vlog Ragini ji👌🌹
@nishtaladeepika65542 жыл бұрын
Hi Amma....Mee illu chala bagundi ...Mee abbai Kiran nenu oke school lo chadivamu.....jvn.....RTC x roads lo.....ma papaki me amrutham serial all time favourite ❤️
@mosalisuryaprabhasuryaprab45212 жыл бұрын
రాగిణి గారు మీ ఇల్లు చాలా బాగుంది...మీరు కూడా అప్పట్లో ఎలా ఉన్నారో ఎప్పుడు అలానే ఉన్నారు...మీరు బంగెల్స్ ,మెడలో గొలుసులు చేశారు...మాకు కూడా నేర్పించండి..
@gullaladevi81642 жыл бұрын
Nijam Ragini garu illu vunte chala happy ga vuntadi
Wow super amma melage me ellu kuda andhamga vundhi😍
@JD-pq4mf2 жыл бұрын
Super Madam, meelo chala kalalunnai, chains and bangles, saree works, painting, etc. really Great Madam.
@sainathaustraliavr89392 жыл бұрын
Amrutham nunchi telusu andi...Known as Shantha.......very good actor and down to earth actor.
@kandulajyothilakshmi86292 жыл бұрын
హాయ్ రాగిణీ గారూ మీ ఇల్లు చాలా బాగుంది ఆండీ 👌👏
@venkateshbaligolla65912 жыл бұрын
Ragini garu mee illu chala bagundi andi mee matalu chala anandanga santhosanga cheputhunnaru tq andi
@jaswanththota98272 жыл бұрын
Hi ragini amma ela unnaru chala rojulu taruvata chusanu mimalni miru home tour chesaru illu chala bagundi mi sarees bagunnayi mimalni chusi chala happy ga undi
@arjunaraopithani84852 жыл бұрын
ఆర్టిస్టులు కోకొల్లలు కానీ మీరు మంచి ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకున్నారు.అదే శాశ్వతం రాగిణిగారు
@sampathnedhuru5852 жыл бұрын
Chala bagundi ragini garu me illu😍😍
@Lifeofram-g3m2 жыл бұрын
అమృతం తో మాకు ఎంతో దగ్గరైన మా సంత గారు...
@poornanagamani82582 жыл бұрын
Raginigaru mee activities super aundi all rounder meeru mee house exelllent mam mee comedy ante Naku Chala istam aundi
@laalithyakitchen5900 Жыл бұрын
Butifull house 🏡 Ragini garu 👏 lk full watched 👍👌👌 great job 👌
Ragini garu u r all rounder nd unique personality,,hats off meku 😍🥰😍🥰😍👌
@telugu99332 жыл бұрын
Ragini garu...chala bagundi mee ellu bagundi...meeru chala manchi aru...god bless you 🙏
@cyrusjyothi4781 Жыл бұрын
Ragini garu meeru humble n simple. Mee illu super andi
@knight-fl6ld9 ай бұрын
Ragini garu Mee acting super ,and Mee house also nice,🙏👍👌
@UshaRani-ns2nf2 жыл бұрын
👌👍రాగిణి గారు మీ ఇల్లు చాలా బాగుందండి 👌
@vzapadma2 жыл бұрын
Very nice ragini garu .. god bless u
@hasiniyasmitha7450 Жыл бұрын
Mee home tour mee matalu chala bagunnayandi meelo manchi art until bangels chines chalabaga chesaru maku kuda nerpinchani ple kanda ante naku kuda chala estham andi memu nenu eroju first time mee vedios chusa eppude subscribe chesthunna tnq mem
@meetelugubuddy..incanada40102 жыл бұрын
Very simple and humble woman. I like you mam 🥰
@vlogsbycharan39822 жыл бұрын
Super madam. Very nice. 30 years industry dialogue super.
@ruhila88042 жыл бұрын
Amma me Illu chala bagundi meru eppudu ilake Santo Sanga undali ❤
హాయ్ హాయ్ రాగిని మేడమ్ గారు బాగున్నారా మీరంటే చాలా చాలా ఇష్టం నాకు మీ యాక్టింగ్ ఇంకా ఇష్టం భద్రాద్రి రాముడు మూవీ లో మీరు చేసిన ఆవుల దగ్గర ఉంటుంది కదా అది చూసి నేను చాలా ఏడ్చాను చాలా అంటే చాలా బాగా చేస్తారు మీరు మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@thulasiroygb46312 жыл бұрын
Meeru chaalaa hard worker so great 💗💗
@srinivaskchkn9892 жыл бұрын
నమస్తే రాగిణి గారు ! మీ ఇల్లు చాలా బాగుందండి !! భగవంతుడు మీ కుటుంబాన్ని కలకాలం చల్లగా ఉంచుతాడు మీ వంటింట్లో వున్న పోపుల డబ్బా @ 10:40 చాలా బాగుందండి!! మా ఆవిడకి బహుమతిగా ఇద్దామని వుంది!! ఎక్కడ తీసుకున్నారో తెలుసుకొని మాకు చెప్పగలరు😇ధన్యవాదాలు🙏 అండి☺
@Spgr-family2 жыл бұрын
flipkart ,meesho lo undhi chusukondi..
@srinivaskchkn9892 жыл бұрын
@@Spgr-family ధన్యవాదాలు👍
@rajyalakshmi82302 жыл бұрын
Super Ragini garu meeru ante naku chala istam meeru mee life sacrifice chesaru andhulo meeru vethukuna happiness mee positive attitude 🥰🥰🥰 boutique details ivandi mam meeru Arogyanga undali amma love u amma 😊😊😊
@revathikondra6641 Жыл бұрын
Ragni garu maa amma vallu meku big fan andi mee ellu chupichanu valli ki chala baga nachidi andi chala bagundi mee ellu
@thatipallykavitha15152 жыл бұрын
Hi Ragini garu me home beautiful trees kuda super 💕💕
@sundarikalavala41102 жыл бұрын
You are really great medam.... bagundali meru...
@FRZHD2 жыл бұрын
Ragini madam, I love your voice & acting (especially in comedy scenes)
@balusudevi85002 жыл бұрын
Wowwww👌👌👌👌👌👌 supar❤❤ akka home chala bagundi 👌👌👌👌👌👌
@HasGini27092 жыл бұрын
Super chala bagundhi Mee house Ragini garu
@viswasphoorthiproductions596811 ай бұрын
Super madam chala Baga unde Mee house ❤ meru chala beautiful ga unaru🥰
@thurkanihemalatha35602 жыл бұрын
Ragini garu meeru Be autiful ❤️ N Homely Nice 👌
@jyothia23882 жыл бұрын
Nice ragini garu memmalini elachudam chala happy ga undi 🥰
@ramhyd56022 жыл бұрын
Hi Jyothi..
@viewstime2 жыл бұрын
I am obsessed with the vibe of your house! Love the minimalist simple decor🙌🏻
@MANUwithYOU2 жыл бұрын
Nice VIdeo, Your Home is Very Nice... Ragini garu... All the best
@kunchesuryakalavizag56392 жыл бұрын
బ్యూటిఫుల్ చాలా బాగుందిఅండి మీ ఇల్లు 👌👌
@lavanyau.p4402 жыл бұрын
Me house chala chala bagundhi andi
@veenapasupuleti25552 жыл бұрын
Ragini garu me acting na chinnappati nunchi chustunna👌me House 🏡 chala bavundi...nejame andaru sonta illu undali anukuntaru chinnado peddado mana sontam anedi undali apsalute correct 💯 miru busy ga undi kuda chala panulu chestunnaru really great 😇
@happylife...8432 жыл бұрын
Miru na faverite..radha Madhu searioul chusi miku fan ninu
@sandhayapagasirisha79222 жыл бұрын
Ama meru matladey vedhanamu me cheera kattu chudatanke rendu kallu sarepotam lydhuu mee ellu superga undhee sofa superb
@annapurnae3962 жыл бұрын
Mee home tour chala bagundi Madam 👌👌
@ramhyd56022 жыл бұрын
Hi..
@ashajyothi33432 жыл бұрын
Nice video Ragini garu👍👌👌
@ushapadmini58002 жыл бұрын
రాగిణి గారూ, లక్ష్మీ దేవి మీ ఇంటి లోపలికి వచ్చే ఫోటో చూపించి వుంటే బాగుండేది, నేను వీడియో మొత్తం చూసాను చాలా బాగుంది, లక్ష్మీ. దేవి ఫోటో చూపిస్తారని అనుకున్నాను, మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి🌹🌹🌹
@chinnatrend12562 жыл бұрын
సూపర్ మేడం మి మనసు లాగే మి ఇల్లు కూడా చాలా పెద్దది గా ఉంది మేడం🙏
@bhagyagujarathi10772 жыл бұрын
😍🙏
@chinnarinalli44482 жыл бұрын
Chala bagundhi aunty mee 🏠 house meeru Chala bagunnaru
@satyavani64982 жыл бұрын
Ragini garu. Illu mottam lo mee puja gadi chala nachindi. Also big fan
@santhis_wellness61852 жыл бұрын
Mee boutique board chupinchaledu🤣🤣🤣🤣🤣
@padmapriya84992 жыл бұрын
Ragini garu mee house chala chala bagundi
@BalamaniMahabubnagar2 жыл бұрын
Very Nice Andi superb 🤗 Chala baga matladuthunnaru 🥰🤗 God bless you 🤗🥰