No video

Sri Dakshinamurthy Chalisa || Devotional Songs || Dakshina Murthy Songs || My Bhakti tv

  Рет қаралды 333,814

MyBhaktitv

MyBhaktitv

Күн бұрын

Song : Sri Dakshinamurthy Chalisa
Lyrics : Trinadh Murthy Jarajapu
Composed by : Sivala Raghuram
Singer : Mula Srilatha
#devotionalchants
#dakshinamurthysongs
#dakshinamurthy
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Published By : Musichouse
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
సకలలోకముల గురువితడు
సర్వరోగముల వైద్యుండు
సకలవిద్యలకు నెలవైన
దక్షిణామూర్తి వందనము
చిత్రముగా వటవృక్షము నీడను
యువకుడైన గురువర్యుని ముందు
భక్తిశ్రద్ధలతొ వృద్ధశిష్యులు
మౌనముగా గురుబోధనము
మౌన వ్యాఖాన పఠిమలతో
ప్రకటిత బ్రాహ్మ స్వరూపముతొ
ప్రసన్నవదనం బ్రహ్మ నిష్టతొ
చిన్ముద్రాంచిత హస్తముతొ
ఆచార్యేంద్రులు మహాఋషులకు
ఆత్మవిద్యను బోధించే
ముదితవదన శ్రీదక్షిణామూర్తి
మునుముందుగ మాఅత్మనివేదన
వటవృక్ష సమీపంలో
మహాఋషులకు మునిపుంగవులకు
బ్రహ్మవిద్యను దానంచేసిన
త్రిభువనములకు గురుదేవుండు
జనన మరణములు దు:ఖదురితములు సంసారసింధు బంధములు
జయించు మార్గప్రభోదకుడు
దక్షిణామూర్తి దేవదేవుడు
ప్రసన్నమైన స్వరూపము
మూర్తిమంతమగు శుద్ధజ్ఞానము
ప్రణవనాదమగు ఓంకారంలా
భాసించే లక్ష్యార్ధము
ఈశ్వరుడు గురువు ఆత్మలకు
భిన్నమైన త్రిమూర్తిరూపం
ఆధ్యాత్మిక ఆకాశమునంతా
వ్యాప్తిచెందిన నిర్మలదేహం
చరాచరమైన మహాజగత్తు
మర్మముతెలిపిన యోగిపుంగవుడు
మాయాశక్తితొ జగన్నాటకం
స్వేచ్చగనడిపే మహాత్ముడు
నిత్యసత్యమై ప్రకాశించిన
వ్యక్తరూపమున జగత్ స్పురణం
భక్తిశ్రద్ధలతొ శరణువేడిన
జ్ఞానబోధనం చేసిన విభుడు
మహాకైలాస సదనమె నిలయం
వామభాగమున కళత్రదేహం
కోటిమన్మధుల సమ లావణ్యం
హిమవంతుని సుత మానసచోరం
రత్నవైడూర్యమౌక్తిక మకుటం
మందాకిని జలమిమిడిన శిరజం
చంద్రవంక శిగనమరిన చందం
నుదుటను విభూది రేఖల అందం
సూర్యచంద్రాగ్ని లోచనములుగ
తక్షవాసుకి కుండలములుగ
సుందర ప్రసన్న వదనంతొ
జలదోద్భవ ఓ గరళ కంధరా
కురంగ విలసిత హస్తాంబుజము
కరకమలమున దివ్యపరశువు
వరదాభయ ప్రద కరయుగళం
అమితరత్న మాణిక్య హారము
మౌక్తిక స్వర్ణ రుద్రాక్షమాలిక
హిరణ్య కింకిణి యుక్త కంకణం
మందార మల్లిక హార భూషితం
మత్తమాతంగ సత్కృతివసనం
వైకుంఠనాధ విలసత్సాయక
స్వర్ణఖచితమౌ శైలమె ధనువుగ
విలసిత బుజంగరాజు మాలగ
సహస్రభాను సంకాశప్రకాశక
అగ్నినేత్రముతొ త్రిపురాంతకము
జలంధరాసుర శిరచ్ఛేదము
నరకాధిపతి దర్పనాశక
మార్కండేయ అభీష్టదాయక
సమస్తలోక గీర్వాణ శరణ్య
మన్మదాంతక మాంగళ్యదాత
దక్షసవన విఘాత నాయక
సనకాది మునిసేవిత
ఘోరపస్మార ధనుజ దమనకా
అనంత వేదవేదాంత సంవిద
ఉపమన్యు మహామోహనాశక
బ్రహ్మవిష్ణు సంగ్రామ నివారక
నాగేంద్రమె యజ్ఞోపవీతము
సౌదామిని సమకాంతి శిరోజము
జలదరించు మణిమంజీర చరణం
హిమవంతుని సుత సేవిత చరణం
పంచాక్షరి మంత్ర స్వరూపము
సహస్రకోటి సూర్యతేజము
అనేకకోటి చంద్ర ప్రకాశము
కైలాసతుల్య నందివాహనం
జరామరణ ప్రారబ్ధ మోచక
సంసార సాగర దు:ఖ విమోచక
బ్రహ్మాది అణు పర్యంత వ్యాపక
ధర్మార్ధ కామకైవల్య సూచక
సృష్టిస్థితి సంహార కారక
అనంతకోటి బ్రహ్మాండనాయక
విశ్వనాశ కల్పాంత భైరవా
తాండవకేళీ చతుర కోవిద
రజోస్తమసత్వ అతిశయ కారక
శాశ్వతైశ్వర్య వైభవ కారక
సకల దేవతారాద్య ప్రేరక
అఖండ సచ్ఛిదానంద విగ్రహ
దర్మార్ధకామ మొక్షములొసగి
సర్వక్లేశములు శమియించి
అజ్ఞానమును పారద్రోలి
సన్మంగళములొసగు పరమాత్మ
తమకోరికలు ఈడేర్చ
దేవంతలందరు సేవించే
నారదాదులు ఆరాదించిన
జ్ఞానప్రదాత దక్షిణామూర్తి
సంసారబంధ విమోచనకై
సర్వప్రాణులు సురవరులందరు
భక్తి శ్రద్ధలతొ నిరతముకోలిచే
కరుణామయుడు దక్షిణామూర్తి
సన్మంగళముల నొసగే విభుడు
శాశ్వతైశ్వర్య వైభవ సహితుడు
పాదాంబుజములు కొలిచే వారికి
నిత్యము కాచే సులభ సాధ్యుడు
బ్రహ్మాదికీటక పర్యంతం
తానేయైన జగత్పాలకుడు
చరాచరములు స్థూలసూక్ష్మముల
వేదవేదాంగ విధినిర్వహుడు
ముల్లోకముల మహాచక్రములు
సందానించే మహిమాన్వితుడు
నిగమాగమముల సారము తానై
సుజనరక్షకుడు సుగమ సాధ్యుడు
భూమి అగ్ని వాయువు జలము
ఆకాశమను పంచభూతములు
భువన రూపక వరప్రదాయక
దేవకీసుత దేవేశ
అజ్ఞానతిమిర అంధకారమును
పారద్రోలిన భాస్కరుడు
అద్వైతానందవిజ్ఞానమును
స్వర్గసౌఖ్య సుజ్ఞాన ప్రదాత
అవిధ్యాధార ధర్మచింతనము
రహితమైన ఓ నిర్గుణరూప
అనంతకోటి మహామంత్రముల
నిండినరూప పరమేశ
శబ్ధస్పర్శముల రూపము నీవే
రసగంధములకు మూలము నీవే
సహజానందము సందోహములు
కలిసినతేజము నీరూపం
పుట్టుక నాశము నియంత్రణం
ఇహము పరము నీ అభీష్టము
సహస్రార పద్మమె మందిరము
అనంతానంత శరనిక్షేపము
అకారది వర్ణముల రూపము
అధిగమించు సౌభాగ్యౌదారము
మూలమంతయు నీ మహిమే
కరుణాంతరంగ నీ వరమే
నిజభక్తులకు కైవల్యం
నామస్మరణతో పరమానందం
నీ కీర్తనమే ఒకభోగం
దివ్య దర్శనం ఒక యోగం
అచింత్యమైన దివ్యమహిమల
రాగరంజితం దివ్యరూపము
అనిత్యమైన దేహభ్రాంతిని
తొలగించే బ్రహ్మానంద తేజం
సుకృతములకు పసన్నత
దుష్కర్ములకు ప్రచండ రూపం
సంపూర్ణ తత్వజ్ఞాన విగ్రహ
ఆదిమధ్యాంత రహిత పూజిత
పరాశక్తి సమ్యుక్తా ఈశ
పరంధామ ఓ మరమేశ
మునివర పూజిత ముక్తిప్రదాత
సకలలోక పరిపాలక ఈశ
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZbin about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Пікірлер: 308
@user-nf3pc1lz6x
@user-nf3pc1lz6x 11 ай бұрын
మృదు మధురమైన కంఠం ఈ చాలీసాను అందించినందుకు కృతజ్ఞతలు 🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 ай бұрын
Thanq 🙏.
@channarayadu9977
@channarayadu9977 8 ай бұрын
​@@Mybhaktitv😅
@channarayadu9977
@channarayadu9977 8 ай бұрын
🧾💯💯💯
@sharadaswmay8210
@sharadaswmay8210 8 ай бұрын
😊​@@Mybhaktitv
@srivallisrivalli3618
@srivallisrivalli3618 6 ай бұрын
❤❤❤
@akkalasrinu4784
@akkalasrinu4784 7 күн бұрын
దక్షిణామూర్తి నా బిడ్డలు మంచి ఆరోగ్యాలు మంచి సంపదతో పెరిగేలా
@Mybhaktitv
@Mybhaktitv 6 күн бұрын
Thanq 🙏.
@y.jaganmohant5696
@y.jaganmohant5696 Ай бұрын
Super
@mangammasuggala1992
@mangammasuggala1992 22 күн бұрын
🙏🌹🍎🙏🌹🍎🙏🌹👌👌👌
@satishmagatam1424
@satishmagatam1424 3 ай бұрын
ఓం దక్షిణామూర్తి నమః. నా కుమారుడు ని సర్వవేళలా రక్షించు తండ్రి
@kovvurunelarao225
@kovvurunelarao225 11 күн бұрын
🎉🎉🎉🎉🎉jai శ్రీ రామ్ ❤️❤️❤️❤️❤️ 1:24 1:25
@Mybhaktitv
@Mybhaktitv 11 күн бұрын
Thanq 🙏.
@laxmannagula5884
@laxmannagula5884 19 күн бұрын
Om SRI DhakshinaMurthy namo namaha 🙏🙏🙏🙏🙏
@rajasekarmallidi4982
@rajasekarmallidi4982 3 ай бұрын
❤❤❤ music is super ❤❤❤❤🎉🎉❤❤❤
@ushanimmagadda2064
@ushanimmagadda2064 4 ай бұрын
ఓం దక్షిణమూర్తయే నమః స్వామి మమ్మలిని చల్లగా కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 2 ай бұрын
GOD BIESSYOU MADEM
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@edulakantisrinivas3932
@edulakantisrinivas3932 8 ай бұрын
What a song music excellent
@Mybhaktitv
@Mybhaktitv 8 ай бұрын
Thanq 🙏.
@ParsaSreenivasulu
@ParsaSreenivasulu 10 күн бұрын
Amma Srilathagaru mi Voice Honey 🍯🍯, Excellent,Wonderful, beautiful, nice and Sweet Super Thalli,Entha chakkagaPaadaavu Amma.❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌
@anirudhpoddini4455
@anirudhpoddini4455 10 ай бұрын
చాలీసా చాలా విన సొంపుగా ఉంది 🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 10 ай бұрын
Thanq.
@krishnamurtypulipaka5699
@krishnamurtypulipaka5699 11 ай бұрын
An excellent master piece writer'music settings and Singer
@kvrraokolluru1916
@kvrraokolluru1916 5 ай бұрын
Maku Sri Dakshinamirthy chalisa andinchinanduku chala dhanyabaadamulu.
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@badamsriramagopalasresty6163
@badamsriramagopalasresty6163 2 ай бұрын
Om dakshina murty namaste
@satyanarayanamurthysurampu445
@satyanarayanamurthysurampu445 2 ай бұрын
GOD BLESS YOU MADEM
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@ushanimmagadda2064
@ushanimmagadda2064 4 ай бұрын
ఓం దక్షిణణమూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏
@bsravankumar2
@bsravankumar2 9 ай бұрын
Excellent with lyrics superb sir😊
@Mybhaktitv
@Mybhaktitv 9 ай бұрын
Thanq 🙏.
@harikateluguchannel1407
@harikateluguchannel1407 Жыл бұрын
చాలా బాగుంది
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@devanakarajender4245
@devanakarajender4245 2 ай бұрын
God blessings to you ..
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq .
@knowledgesharing5483
@knowledgesharing5483 22 күн бұрын
Om Gum Ganapathaye namah ❤ CFBR ❤
@knowledgesharing5483
@knowledgesharing5483 22 күн бұрын
Om Namah Shivaya ❤
@knowledgesharing5483
@knowledgesharing5483 22 күн бұрын
Om Sri Dakshinamurthaye namah ❤
@knowledgesharing5483
@knowledgesharing5483 22 күн бұрын
Hari Hara Mahadeva ya Namah ❤
@knowledgesharing5483
@knowledgesharing5483 22 күн бұрын
Om Sri Sakthi swarupini namah ❤
@Mybhaktitv
@Mybhaktitv 20 күн бұрын
Thanq 🙏.
@kotireddymandadi1958
@kotireddymandadi1958 8 ай бұрын
Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️
@pendotapurushhotham2734
@pendotapurushhotham2734 2 ай бұрын
Feast to ears and soul.Hat's off to singer,mugic composer and the writer. It will never be forgotten.
@raghubejjo6559
@raghubejjo6559 2 ай бұрын
🌹🌹🌹🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@user-ns8cm5nt5y
@user-ns8cm5nt5y 6 ай бұрын
🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 6 ай бұрын
Thanq 🙏.
@kvrraokolluru1916
@kvrraokolluru1916 5 ай бұрын
Om Sri Dakshinamirthaye namo namaha. Thanks.
@lathagv524
@lathagv524 2 ай бұрын
🎉🎉👏👏👏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@Lakshmi-bo8cw
@Lakshmi-bo8cw 2 ай бұрын
One yr nundi chavuthuna vachindi motham om dakshina murthye namaha ,,🕉️🦮
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq.
@mangammasuggala1992
@mangammasuggala1992 Ай бұрын
🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@kasipenugonda7856
@kasipenugonda7856 4 ай бұрын
Om dakishnamurthy namahaa
@rmrlakshmi1626
@rmrlakshmi1626 2 ай бұрын
నా కిష్టమైన దేవునికి నమస్కారములు స్వామి
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Ай бұрын
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐🪔🪔🪔🌹🌹💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌶️🌹🌹🌹💐💐💐💐💐💐🌹🌹🌹🍎🍍🍒🍐🍐🍈🍅💐🌹🌹🌹🌹🌹🌹🌹💐💐
@badamsriramagopalasresty6163
@badamsriramagopalasresty6163 2 ай бұрын
Om dakshina murty namaste 🙏
@UmaNudurupati-gs4em
@UmaNudurupati-gs4em Ай бұрын
Chala Chala Chala Bagunnadhi
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@iamforall3834
@iamforall3834 Ай бұрын
Gurave sarva lokanam bijashe bhavaroginam nidhaye sarva vidyanam Dakshinamurthaye namah:❤
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Than 🙏.
@krishnakumaripasupuleti1186
@krishnakumaripasupuleti1186 22 күн бұрын
p5⁰0​@@Mybhaktitv
@knowledgesharing5483
@knowledgesharing5483 29 күн бұрын
CFBR❤
@prasadareddypochimreddy3149
@prasadareddypochimreddy3149 2 ай бұрын
Ohm said baba ohm sadhguru Sai Natha Maharaj ki jai
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq 🙏.
@subbaraothavva1639
@subbaraothavva1639 Ай бұрын
Very good song 💯
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@kotireddymandadi1958
@kotireddymandadi1958 8 ай бұрын
Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️ Arunachala shiva arunacahla shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️ Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa ✅❤️🕉️
@raghurammn7700
@raghurammn7700 Ай бұрын
Super sir
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@chandalikhita932
@chandalikhita932 8 ай бұрын
Excellent information about this God with good lyrics and also singers singing is super.
@Mybhaktitv
@Mybhaktitv 8 ай бұрын
Thanq 🙏.
@ramakrishnareddy3342
@ramakrishnareddy3342 7 ай бұрын
ప​@@Mybhaktitv
@sitaramarajup8081
@sitaramarajup8081 6 ай бұрын
😢😢Ioiok😢😢o😢😢o😢oi😢k😢oi😢😮I will know know know know know know bye K koioo😢😢o😢😢😢😢koto I I I I u😮 u 😢u o😢o😢OK OK OK good morning morning have Kokila I onion IKR 8oilokokokolokklkkooooikpkiokopkio I I will I will call u later later good 😊😊😊o😢😢😮😢😢😢😢​
@sitaramarajup8081
@sitaramarajup8081 6 ай бұрын
😢😢Ioiok😢😢o😢😢o😢oi😢k😢oi😢😮I will know know know know know know bye K koioo😢😢o😢😢😢😢koto I I I I u😮 u 😢u o😢o😢OK OK OK good morning morning have Kokila I onion IKR 8oilokokokolokklkkooooikpkiokopkio I I will I will call u later later good 😊😊😊o😢😢😮😢😢😢😢​
@sitaramarajup8081
@sitaramarajup8081 6 ай бұрын
😢😢Ioiok😢😢o😢😢o😢oi😢k😢oi😢😮I will know know know know know know bye K koioo😢😢o😢😢😢😢koto I I I I u😮 u 😢u o😢o😢OK OK OK good morning morning have Kokila I onion IKR 8oilokokokolokklkkooooikpkiokopkio I I will I will call u later later good 😊😊😊o😢😢😮😢😢😢😢​
@anjich9418
@anjich9418 Ай бұрын
Nice voice and nice song
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@shabarinath5175
@shabarinath5175 4 ай бұрын
Om namo dakshinamoorthiyeprasannaha..........
@umabijinepalli5608
@umabijinepalli5608 3 ай бұрын
Slove my family problems bagavantha 🎉& my daughter's daughter
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq.
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 3 ай бұрын
🎉
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 3 ай бұрын
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💜💐💐🍎🍍💗👌🍏🍈🍈☺️🌹🌶️
@user-qq2id5nx7f
@user-qq2id5nx7f Ай бұрын
విన సొంపు గా వుంది 🙏
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@anjaneyuluanji9478
@anjaneyuluanji9478 7 ай бұрын
Om namah shivaya 🙏
@Mybhaktitv
@Mybhaktitv 7 ай бұрын
Thanq 🙏.
@kotireddymandadi1958
@kotireddymandadi1958 8 ай бұрын
Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️🕉️ Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️ arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachalaa ✅❤️🕉️
@MgurrappaMgurrappa
@MgurrappaMgurrappa 23 күн бұрын
Chali sha super maathadhi
@user-fr4fr9os5z
@user-fr4fr9os5z Ай бұрын
ಓಂ ಶ್ರೀ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಯೇ ನಮಃ 💐🙏
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@ushanimmagadda2064
@ushanimmagadda2064 3 ай бұрын
ఓం దక్షిణమూర్తయే నమః na బబిడ్డని చల్లగా కాపాడు tandri🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq 🙏.
@chinnaiahkanike5134
@chinnaiahkanike5134 5 ай бұрын
ohm sri Dashinamorthy ai nano namaha.🌺🌸🌼🏵🏵🌼🌸🌺🌹🌸🌼🏵🏵🌼🌸
@ushanimmagadda2064
@ushanimmagadda2064 4 ай бұрын
వింటూనే ఉండాలని అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@subbareddynallamilli1252
@subbareddynallamilli1252 4 ай бұрын
ఓమ్ శ్రీ దక్షిణ మూర్తియే.. నమః. శివయ్య. రక్ష రక్ష. మహా దేవా.. 🙏🙏🙏
@ashokkumar-st3bh
@ashokkumar-st3bh Ай бұрын
ఓం నమో దక్షిణామూరతియేనమః 💐🌹🙏నా సంతానాన్ని ఎల్లవేళలా రక్షించి కంటికి రెప్పలా కాపాడు తండ్రి 🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@appannamojjada791
@appannamojjada791 10 ай бұрын
🎉😊
@Mybhaktitv
@Mybhaktitv 10 ай бұрын
Thanq 🙏.
@MaddaliEswar
@MaddaliEswar 3 ай бұрын
Om dakshina Murthy Raksha raksha raksha tandri kapadu tandri karunuchu tandri
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq 🙏.
@devichalla5291
@devichalla5291 10 ай бұрын
Om Dakshin amurth namaha
@Mybhaktitv
@Mybhaktitv 10 ай бұрын
Thanq 🙏.
@aravindreddy6037
@aravindreddy6037 4 ай бұрын
Om Shree Dakshinamurthy Namo Namaha🙏🙏🙏🙏👍❤️🎉
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@konerupushpalatha4965
@konerupushpalatha4965 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏. ...
@user-hn1wr6ks3n
@user-hn1wr6ks3n 6 ай бұрын
OM 🕉 NAMO SHREE GURU DHAKSHANA YE NAMAHA OM 🕉 🕉 🕉 🕉 🕉
@Mybhaktitv
@Mybhaktitv 6 ай бұрын
Thanq 🙏.
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 8 ай бұрын
OM SREE GURU DAKSHINAMURTHY RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
@Mybhaktitv
@Mybhaktitv 8 ай бұрын
Thanq 🙏.
@konerupushpalatha4965
@konerupushpalatha4965 17 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@telugugaming851
@telugugaming851 6 ай бұрын
Arunachala shiva
@Mybhaktitv
@Mybhaktitv 6 ай бұрын
Thanq 🙏.
@prabhakarkomma4154
@prabhakarkomma4154 5 ай бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమః దక్షిణామూర్తి స్వామి వారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@bhuvaneswari2068
@bhuvaneswari2068 4 ай бұрын
😊😊 ko ​@@Mybhaktitv
@blkp123
@blkp123 3 ай бұрын
​@@Mybhaktitvthe
@alladalatchanna1514
@alladalatchanna1514 2 ай бұрын
Excellent. Namaste. Prof.latchanna
@Mybhaktitv
@Mybhaktitv 2 ай бұрын
Thanq .
@kovvurunelarao225
@kovvurunelarao225 7 күн бұрын
2:01 2:03 2:04 2:06 2:08 2:10 2:13 2:15 2:18 2:23 2:24 jai శ్రీరామ్ ❤️1❤️❤️❤️❤️
@Mybhaktitv
@Mybhaktitv 7 күн бұрын
Thanq 🙏.
@y.jaganmohant5696
@y.jaganmohant5696 Ай бұрын
🙏
@dr.p.sharmilasharmila1346
@dr.p.sharmilasharmila1346 Ай бұрын
👌👌👌👌👌
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Thanq 🙏.
@rajasekarmallidi4982
@rajasekarmallidi4982 25 күн бұрын
Music is super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤fun
@Mybhaktitv
@Mybhaktitv 24 күн бұрын
Thanq 🙏.
@konerupushpalatha4965
@konerupushpalatha4965 14 күн бұрын
🙏🕉️🔱🙏🙏🙏🙏
@azaygowdd8795
@azaygowdd8795 11 ай бұрын
E pata RASINA PADINA VARIKI naa VANDANALU
@Mybhaktitv
@Mybhaktitv 11 ай бұрын
Thanq 🙏.
@manthrilaxmanaswamyjaihnum417
@manthrilaxmanaswamyjaihnum417 5 ай бұрын
😊LEXLENT 🙏🙏🙏
@manthrilaxmanaswamyjaihnum417
@manthrilaxmanaswamyjaihnum417 5 ай бұрын
Daily mng memu vintam🙏🙏🙏🙏🙏
@shylajadasari5264
@shylajadasari5264 2 ай бұрын
🙏🙏🙏Na kodukuki job 7:34 prasadinchu thandri. 🙏🙏🙏🙏🙏
@gayathrik6907
@gayathrik6907 4 ай бұрын
🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@GangadharVushakola-ep1xm
@GangadharVushakola-ep1xm 11 күн бұрын
మాటలు 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 күн бұрын
Thanq 🙏.
@yagantibalakrishnareddy
@yagantibalakrishnareddy 15 күн бұрын
ఓం దక్షణ మూర్తి మా ఇంట్లో కుటుంబ సభ్యులను రక్షి క్క్షు స్వామీ మీ పాద రే నియు యాగంటి బాలకృష్ణ రెడ్డి సింహాద్రిపురం వైఎస్ఆర్ జిల్లా a p
@Mybhaktitv
@Mybhaktitv 15 күн бұрын
Thanq 🙏.
@konerupushpalatha4965
@konerupushpalatha4965 11 күн бұрын
🕉️🔱🙏
@talarisrinitha9514
@talarisrinitha9514 8 күн бұрын
❤❤
@Mybhaktitv
@Mybhaktitv 8 күн бұрын
Thanq 🙏.
@kovvurunelarao225
@kovvurunelarao225 7 күн бұрын
Jai sriram ❤️ 1:51 1:51 1:52 1:52 1:53 1:53 1:53 1:53 1:53 1:54 1:54 1:54
@sivajoshyula846
@sivajoshyula846 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 9 ай бұрын
Thanq 🙏.
@akkalasrinu4784
@akkalasrinu4784 7 күн бұрын
మా దక్షిణామూర్తి నా బిడ్డలు దాన్ని బాగా చూడు తండ్రి
@eswari4021
@eswari4021 2 күн бұрын
🌹
@Mybhaktitv
@Mybhaktitv 2 күн бұрын
Thanq 🙏.
@trinadhamurtyjarajapu5503
@trinadhamurtyjarajapu5503 Жыл бұрын
very melodious voice and very clear pronounciation. God bless you. 🎉
@Mybhaktitv
@Mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Жыл бұрын
Trinadha murthy Jarajapu gariki satha koti pranamalu ,mariyu Na Vinaya pranamalu miku 🙏🙏🙏🙏🙏. Sir milanti Divine lyricst Gholakshmi Gurinchi Oka pata rayali ani chala mnths waiting . Mi cheythi aksharala dwara ah gholakshmi rayinchukovalani asisthanu. 🙏🙏🙏 . Mi lyrics e channello enno songs vi chusi wahh wahh emi lyrics rastharu chusanu 👍👍👍👍🙏🙏🙏🙏👏👏👏👏 Aaha yavari bidda anipisthundhi .antha chakkaga likistharu miru . Ah gnana swarupini Sarawathi mi cheythi veyla andhu ..thandavisthu natyam chesthundhi ani spastanga telusthundhi 🙏🙏🙏🙏🙏🙏🙏
@trinadhamurtyjarajapu5503
@trinadhamurtyjarajapu5503 Жыл бұрын
@@spiritualbutterfly9857 Thank you so much for your superlative comments. 🙏
@MohanPogaku-wu6zk
@MohanPogaku-wu6zk 23 күн бұрын
❤❤om shree dakshina Murthy namo namaha❤❤❤❤❤om sai shree sai jaya jaya sai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vangalasivaramireddy2250
@vangalasivaramireddy2250 22 күн бұрын
Om Dakshina Murthy swamy yenamaha Om namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala shivayanamaha shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham 🎉🎉🎉🎉🎉
@bhavanidhagadappula246
@bhavanidhagadappula246 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@telugugaming851
@telugugaming851 6 ай бұрын
Shivam
@janakiv7047
@janakiv7047 3 ай бұрын
Om arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva Arunachala shiva
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq .
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 3 ай бұрын
🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔💐💐💐💐💐💐💐💐💐🍎🍍🍏🍈🍅❤️🍒🍓🍐
@pandugoud4303
@pandugoud4303 5 ай бұрын
Om sri guru dakshina murthye namaha, om namo bhagavathi rudraya namaha
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@shabarinath5175
@shabarinath5175 4 ай бұрын
Dakshinamurthy chalisa vinnavari janma dhanyaminad
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@HarinathGai-wh5xk
@HarinathGai-wh5xk 5 ай бұрын
Ayunachala siva dakshina murti ye namah
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
@ushanimmagadda2064
@ushanimmagadda2064 4 ай бұрын
Arunachalasiva🙏🙏🙏🙏🙏🙏
@gangarajuirrinki7315
@gangarajuirrinki7315 4 ай бұрын
Excelent
@Aadu_loves1233
@Aadu_loves1233 4 ай бұрын
Maatalu levu 💅
@mangammasuggala1992
@mangammasuggala1992 Ай бұрын
🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌👌👌
@Mybhaktitv
@Mybhaktitv Ай бұрын
Than 🙏.
@RaviYadav-gs3xc
@RaviYadav-gs3xc 3 ай бұрын
దక్షిణామూర్తి స్వామి
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq .
@BalaBalaganga
@BalaBalaganga 4 ай бұрын
చాలా బాగుంది
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@HarinathGai-wh5xk
@HarinathGai-wh5xk 3 ай бұрын
Om arunachala daksina murtye namah
@Mybhaktitv
@Mybhaktitv 3 ай бұрын
Thanq 🙏.
@bhanunandivada94
@bhanunandivada94 3 ай бұрын
Thanq challa challa bhagundhi andi
@user-xz9lz1no3f
@user-xz9lz1no3f 2 ай бұрын
శ్రీ దక్షిణా మూర్తయే నమః
@swapnagaraju1224
@swapnagaraju1224 4 ай бұрын
శ్రీ దక్షిణామూర్తియే నమః 🙏🙏🌺🌺🌺
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@h.v.s.s.ramamohan5656
@h.v.s.s.ramamohan5656 4 ай бұрын
Simply condensed and lyrically crafted siva swarupam and tatvam!🙏👏
@Mybhaktitv
@Mybhaktitv 4 ай бұрын
Thanq 🙏.
@chinnaiahkanike5134
@chinnaiahkanike5134 5 ай бұрын
ohm Namashivaya namo namaha.🌺🌺🌺🌺🌺🌺
@Mybhaktitv
@Mybhaktitv 5 ай бұрын
Thanq 🙏.
Sri Dakshinamurthy Chalisa || Dakshina Murthy Songs || My Bhakti tv
21:00
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 14 МЛН