అత్యున్నత సింహాసనముపై | Athyunnatha simhasanamupai | Telugu Christian Worship Song with Lyrics

  Рет қаралды 6,482,047

STRUM 4 CHRIST

STRUM 4 CHRIST

Күн бұрын

Пікірлер: 1 000
@ashoknanis9183
@ashoknanis9183 3 жыл бұрын
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే (2) ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా|| మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా|| ఆమెన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||
@karunabobba5683
@karunabobba5683 2 жыл бұрын
👏👏
@madhubabumummadi775
@madhubabumummadi775 2 жыл бұрын
Manasu entha hayiga undo praise god
@ashoknanis9183
@ashoknanis9183 2 жыл бұрын
@@madhubabumummadi775 praise the lord brother
@meghanakotam
@meghanakotam Жыл бұрын
🙌
@m.gangappam.gangappa7607
@m.gangappam.gangappa7607 Жыл бұрын
Amen 🙌🙌🙌🙏🙏🙏
@jeevankumar553
@jeevankumar553 3 жыл бұрын
సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుధ్ధుడు, పరిశుధ్ధుడు, పరిశుధ్ధుడు... అని గాన ప్రతిగానములతో యుగయుగములు కొనియాడదగిన నా దేవునికే సమస్తమైన స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక... ఆమెన్.......
@gaddalavijayraj1992
@gaddalavijayraj1992 5 ай бұрын
ఆమెన్
@gaddalavijayraj1992
@gaddalavijayraj1992 5 ай бұрын
ఆమెన్
@gaddalavijayraj1992
@gaddalavijayraj1992 5 ай бұрын
Amen
@gaddalavijayraj1992
@gaddalavijayraj1992 5 ай бұрын
Amen
@gaddalavijayraj1992
@gaddalavijayraj1992 5 ай бұрын
Amen
@babysarojinididla6033
@babysarojinididla6033 3 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పాటలు వింటూ పాడుతూ ఉంటాను. చాలా ధన్యవాదాలు. ఆమెన్.
@varavaraprasad8666
@varavaraprasad8666 3 жыл бұрын
God bless you
@venkataramanakoyyana1189
@venkataramanakoyyana1189 3 жыл бұрын
Praise the lord to all godblesyou Jesusఅమె‌న్
@chsubbu7765
@chsubbu7765 3 жыл бұрын
@@varavaraprasad8666 7Jun
@fredericknixon4477
@fredericknixon4477 3 жыл бұрын
I dont mean to be so off topic but does any of you know a method to get back into an instagram account? I somehow lost my account password. I appreciate any help you can give me.
@malcolmraphael6677
@malcolmraphael6677 3 жыл бұрын
@Frederick Nixon Instablaster ;)
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 6 ай бұрын
ఎడబాయని ని కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@palletikala7578
@palletikala7578 3 жыл бұрын
నీకు ఆకాశమే సింహాసనం భూమి పాదపీఠం ప్రభువా నీకుస్త్రోత్రం !
@koteshkotesh7087
@koteshkotesh7087 Жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
@appalaraju5733
@appalaraju5733 4 жыл бұрын
I Love jesus annavalu oka like cheyyandi ❤️💗💖
@johnraj3647
@johnraj3647 4 жыл бұрын
NOT ONE LIKE BROTHER, MILLIONS AND MILLIONS OF LIKES
@bhaskarsamudrala4225
@bhaskarsamudrala4225 4 жыл бұрын
I really love jesus he is the god of god praise the lord
@gujarathipadma633
@gujarathipadma633 4 жыл бұрын
@@bhaskarsamudrala4225 d see
@nelaturiramesh1255
@nelaturiramesh1255 4 жыл бұрын
God bless you.... Sing more songs like these
@jyothibathula3966
@jyothibathula3966 4 жыл бұрын
Igbdncxd bddvfgzbvdNzg looks pretty this
@ranimarlapudi5667
@ranimarlapudi5667 4 жыл бұрын
ప్రతీరోజు ఈపాట ద్వారా దేవునిని మహిమపరచాలనిఅందరినీకోరుతున్నాను. 🙏🙏🙏🙏💙💚💙💚💙
@vsaidamma7471
@vsaidamma7471 4 жыл бұрын
God bless you sister
@balijepalliamrutha4132
@balijepalliamrutha4132 2 жыл бұрын
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే (2) ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3) ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా|| మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా|| ఆమెన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||
@lovegospelgurijalavijaykum7896
@lovegospelgurijalavijaykum7896 2 жыл бұрын
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహాహా.. హల్లేలూయా - ఆహాహా.. హల్లేలూయా ||3|| ఆహాహా.. హల్లేలూయా - ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ||ఆఅహాహా|| కృపా సత్య సంపూర్నుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షనకర్తా స్తోత్రం ||ఆహాహా|| మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం ||ఆహాహా|| ఆమెన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం ||ఆహాహా||
@RamuluGorla-hv2pg
@RamuluGorla-hv2pg 6 ай бұрын
Good song🎉😊
@kothacheruvuroadlimahbubna7126
@kothacheruvuroadlimahbubna7126 3 жыл бұрын
పాటలు పాడిన వారికి మా కృతజ్ఞతలు..
@edwardaugustine847
@edwardaugustine847 3 жыл бұрын
Good hymen.
@medipallibhavani423
@medipallibhavani423 3 жыл бұрын
Asayya nannu kapadu thandri
@bhanusree1358
@bhanusree1358 2 жыл бұрын
Prise the lord 🙏
@vijaydheeraj3240
@vijaydheeraj3240 2 жыл бұрын
@@edwardaugustine847 "
@Bhavana115-B
@Bhavana115-B 2 жыл бұрын
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ || కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ || మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ || ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 6 ай бұрын
అత్యున్నత సింహాసనము పై అశీనుడావైన దేవా నీకె స్తోత్రం. హల్లెలూయా ఆమెన్ 🌹🌹🌹🙏🙏🙏
@meenakumaribirudula592
@meenakumaribirudula592 Жыл бұрын
Yes... ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ పాటే వింటూ. దేవాతి దేవుణ్ణి స్తుతిస్తాము. Praise God 🙏🙏
@prasadeppeplli7421
@prasadeppeplli7421 Жыл бұрын
God blessing all of Christians
@kumaripasam8356
@kumaripasam8356 3 жыл бұрын
దేవునికీ మహిమ కలుగును గాక🙌🙌🙌
@umadeviBuggaiah
@umadeviBuggaiah 11 күн бұрын
తండ్రి మీకు వందనాలు వందనాలు...మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి తనము రావాలని కోరుకుంటున్నాను దేవా.......
@johnraj3647
@johnraj3647 4 жыл бұрын
ఇంత మధురమైన స్వరం ఇచ్చినందుకు దేవునికి వందనములు. నా రక్షణ కర్తా అని అన్నప్పుడు, ఆ కర్తా అనే మాట చివరన ఎంతో మధురంగా ఉంది నీ స్వరం. లేత కొమ్మ లాగా, సున్నితంగా, మధురంగా ఎంతో బాగా ఉన్నది నీ స్వరం. నేను రోజూ వింటాను ఈ నీ పాట
@laxmangoud1039
@laxmangoud1039 3 жыл бұрын
I'm Hindu amen praise the Lord yes Prabhu
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
God bless you dear brother
@vasanthamocharla2080
@vasanthamocharla2080 Жыл бұрын
God bless you brother praise the lord 🙏
@chintujackson1345
@chintujackson1345 Жыл бұрын
GOD bless you❤ brother
@buddiasirvadham3783
@buddiasirvadham3783 3 жыл бұрын
చాలా చక్కగా పాడారు. మీ స్వరము కూడా చాలా బాగుంది. భగవంతుడు మిమ్ము దీవించును గాక.
@prosarosemary1623
@prosarosemary1623 2 жыл бұрын
Lll
@keerthiprakashathota1958
@keerthiprakashathota1958 Жыл бұрын
9l 🎉
@jesuschristoftheworld8432
@jesuschristoftheworld8432 9 ай бұрын
Amen
@amruthalaxmi5281
@amruthalaxmi5281 5 ай бұрын
Thank GOD 🙏,Nannu ennukonnanduku, intha goppa devunni nenu kaligi unnanduku,lekkaleni stotramulu
@rajeshdhosada4548
@rajeshdhosada4548 3 жыл бұрын
I love u Jesus plz save from all people words amen ✝️✝️✝️✝️✝️✝️ nannu hechinchu tandri amen ✝️
@bairaboinaprakash4920
@bairaboinaprakash4920 4 жыл бұрын
యేసయ్య మంచి దేవుడు నాకు ఇష్టం
@maheshprince3528
@maheshprince3528 3 жыл бұрын
Yes🙏
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Praise the lord
@madhuvaddarapu9683
@madhuvaddarapu9683 4 жыл бұрын
amen i love jesus amen praise the lord amen devuniki sthotram shtuthi mahima ghanata prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen prise the lord halleluya amen i love jesus amen
@vanajashiny2737
@vanajashiny2737 4 жыл бұрын
ILove Jesus hallelujah amen devuniki shotrammahima ghanatha devunike kalugunu gaka godbless beautiful singing sister
@surekha.jjammalla8915
@surekha.jjammalla8915 4 жыл бұрын
God bless you
@mp-vu2kj
@mp-vu2kj 4 жыл бұрын
Prisegod
@churugurivenkatesh-dp4wh
@churugurivenkatesh-dp4wh 5 ай бұрын
దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏 యేసయ్య మీకు స్తోత్రం
@arogyamarythumma176
@arogyamarythumma176 3 жыл бұрын
Please prayar for my son syamsundarreddy ki sampurna swastata kosam prayer cheyandi please yessayya syamsundarreddy twaraga nadichetatlu dhacheyandi yessayya please yessayya 🙏🙏🙏
@rophiestories
@rophiestories 4 жыл бұрын
This is favourite song for my 4th month baby...she sleeps only if i play this song...praise the Lord...!! God gave a good voice for the singer
@vanajashiny2737
@vanajashiny2737 4 жыл бұрын
Neeve devudavu prabhuva
@Narasimhamurthy-fg9qm
@Narasimhamurthy-fg9qm 4 жыл бұрын
@@vanajashiny2737 God bless you
@shaikbaji492
@shaikbaji492 4 жыл бұрын
Can anybody tell me who is the singer pls......
@amalajai3967
@amalajai3967 4 жыл бұрын
My baby also like same song
@smilz22
@smilz22 4 жыл бұрын
kzbin.info/www/bejne/hGXVgHqaibxlrZo Share this link to get better understanding n easy tips to complete the Bible in a productive way! I found it useful n shared😊
@surammaburada617
@surammaburada617 Жыл бұрын
పాట చాలా బాగుంది ఆనందం గా వున్నది ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kdileep5895
@kdileep5895 9 ай бұрын
దేవునికి స్తుతి మహిమ కలుగును❤❤
@nivvyvinny7837
@nivvyvinny7837 5 жыл бұрын
Deva neke shothramullu naku e roju chala happynece I love Jesus
@PRABHAAUDIO
@PRABHAAUDIO 5 жыл бұрын
God bless you aamyn. Greedy lyrics piranha adiosee and half
@theresabavamardal
@theresabavamardal Жыл бұрын
Deva...prabhuva dheevinchayya andharini 🙏....ma thodai undayya.... Yesayya vandhanalu prabhuva....sthuthi sthothram chellinchukuntunnamu prabhuva .....
@lovegospelgurijalavijaykum7896
@lovegospelgurijalavijaykum7896 2 жыл бұрын
Athyunnatha Simhaasanamupai - Aaseenudavaina Devaa Athyantha Premaa Swaroopivi Neeve Aaraadhinthunu Ninne Aahaahaa.. Hallelujah - Aahaahaa.. Hallelujah ||3|| Aahaahaa.. Hallelujah - Aahaahaa.. Aamen Aascharyakarudaa Sthothram Aalochanakarthaa Sthothram Balamaina Devaa Nithyudavagu Thandri Samaadhaana Adhipathi Sthothram ||Aahaahaa|| Krupaa Sathya Sampoornudaa Sthothram Krupatho Rakshinchithive Sthothram Nee Rakthamichchi Vimochinchinaavu Naa Rakshanakartha Sthothram ||Aahaahaa|| Mruthyunjayudaa Sthothram Mahaaghanudaa Sthothram Mammunu Konipova Thvaralo Raanunna Megha Vaahanudaa Sthothram ||Aahaahaa|| Aamen Anuvaadaa Sthothram Alphaa Omegaa Sthothram Agni Jvaalalavanti Kannulu Galavaadaa Athyunnathudaa Sthothram ||Aahaahaa||
@yesepupenumala2779
@yesepupenumala2779 6 ай бұрын
నిజంగా ఆత్మీయంగా ఉంది ఎన్ని సార్లు విన్న చాలా ఆనందంగా ఉంది ఐ లవ్ జీసస్ ❤️❤️❤️❤️❤️❤️❤️
@meenavasanthakumari1575
@meenavasanthakumari1575 4 жыл бұрын
Samaadhana Adhipathi Sthothram Amen.
@armourofmjdharmapuri9819
@armourofmjdharmapuri9819 3 жыл бұрын
Jesus never leave u. Always loves n cares u. Pls trust in god. Miracles will happen
@Sasisuresh9
@Sasisuresh9 3 жыл бұрын
Tq bro
@Aruna-w3d
@Aruna-w3d Жыл бұрын
🙏🙏🙏🙏 బాగా పాడారు చాలా బాగుంది పాట దేవుడు ఇంకా బాగా పాడాల మంచి స్వరాన్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈరోజు వింటాను పాట
@LingampalliVenkatesh-xs8oi
@LingampalliVenkatesh-xs8oi Жыл бұрын
0❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bashashaik719
@bashashaik719 2 жыл бұрын
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
@vijaykumarb4044
@vijaykumarb4044 4 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట
@yarraguntlakalyanrao3319
@yarraguntlakalyanrao3319 10 ай бұрын
అత్యున్నత సింహాసనం పై ఆశీనుడవు అయ్య 🙏🙏🙏
@psavithri3745
@psavithri3745 Жыл бұрын
This is 1 of my favourite song daily 2 times I will sing praise the Lord Amen.
@meryekwtt6327
@meryekwtt6327 2 жыл бұрын
సిస్టర్ మి స్వరం చాలా బాగుంది వందనములు ఆమెన్
@lavanya6095
@lavanya6095 3 жыл бұрын
Glory to great god...✋🏻🖐🏻
@sandeepsandy7736
@sandeepsandy7736 7 ай бұрын
Ee song nenu eroju 3:00 Am padtha divine mercy prayer tarvatha pls yesayyaaa naku manchi job ochey krupani dayacheyi 🙏🏻🙏🏻🥺🥺
@chityalashyam9790
@chityalashyam9790 Жыл бұрын
My favourite song 🤝🤝🤝🤝 praise the lord
@mogilirosaiah4829
@mogilirosaiah4829 2 жыл бұрын
Praise the Lord.. @ prapancha sarva sakthi manthuda neku sthotram... 🙏amen.. @ I love jesus.. @
@TheBibleAssociation
@TheBibleAssociation Жыл бұрын
Thank You Jesus. Amen 🙏
@BhuvaneswariBelamara-zc3vt
@BhuvaneswariBelamara-zc3vt Жыл бұрын
Paise the lord ❤😂🎉😢😮😅😊DevunikimahimaghanataprabhavamuluAropinchukuntunnaDevunikistotramuHallelughAmen🎉❤😂😢😮😅😊
@FRIENDSFOOTWEARINDIA
@FRIENDSFOOTWEARINDIA 4 жыл бұрын
Jesus ke sthuti ganata mahima
@slesha851
@slesha851 2 жыл бұрын
E pata vinte manasuki hayega untundi amen 🙏
@shaikbaji492
@shaikbaji492 4 жыл бұрын
అద్భుతంగా పాడవు అమ్మ. హ్యూదయాన్ని కదిలించావ్. GOD bless you abundantly for singing more and more in HIS name. I appreciate your parents for nurturing you.
@johnraj3647
@johnraj3647 4 жыл бұрын
SAMASTHA MAHIMA, GANATHA PRABHAVAMULU DEVUNIKE CHELLUNU GAAKA, AMEN.
@kollurujutecentre2003
@kollurujutecentre2003 4 жыл бұрын
Truly
@udaysrinivas6141
@udaysrinivas6141 5 жыл бұрын
Jesus is my strength
@Abhi-ow1tq
@Abhi-ow1tq 2 жыл бұрын
Praise the lord sister 🙏🙏🙏 thank you so much sister glory to God 🙏🙏🙏 wonderful song 👏👏👏 praise the lord God 🙏🙏🙏 amen amen amen 🙏🙏🙏
@farasuresh
@farasuresh Жыл бұрын
Who is the singer?She is blessed to sing to God! Well sang🙏
@ShireeshA-w9p
@ShireeshA-w9p 2 ай бұрын
Ma balamu, bhagyamu meere ayi vundumu prabhuva....we can't do our own anything...oh my lord.❤🙏🙏🙏 Halleluya 😊
@ashokchakravarthi9623
@ashokchakravarthi9623 3 жыл бұрын
ఆయనను సుతించుట నాకు ఆనందం
@arunakumari3183
@arunakumari3183 3 жыл бұрын
Sis. Dr. Amshumathy mary gari song.
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
Me too
@kathetirambabu6024
@kathetirambabu6024 4 жыл бұрын
Yesayya yevarevaru ye avasarathulu koraku prardhichu chunnaro vari avasaralanu therchandi Deva.prathi okkarini vari kastala nundi levanethandi deva. amen.amen.amen
@elizabethdanam4556
@elizabethdanam4556 4 жыл бұрын
Amen
@THEMOREAJIT
@THEMOREAJIT 3 жыл бұрын
Glory to God in the Highest!!!!! Hallelujah!Feeling very good since born as a Christian! Praying for every one to use their life to Glorify Him! Amen!🙏
@pavanwilliamcarey9844
@pavanwilliamcarey9844 3 жыл бұрын
Night time e song vinte chalu naku I'm feel glory of Holy Spirit 🙏😇🥰❤
@ramadevivemula5963
@ramadevivemula5963 Жыл бұрын
👍😊😊 all glory to god, The good and powerful god we have
@pavanwilliamcarey9844
@pavanwilliamcarey9844 Жыл бұрын
@@ramadevivemula5963 amen 🙌
@faithrose3194
@faithrose3194 4 жыл бұрын
Yessayya nenu ninnne aradinthunnnu
@RamuUppari-qn6cr
@RamuUppari-qn6cr 12 күн бұрын
Its gods craze its miracle song
@vinnyp9270
@vinnyp9270 3 жыл бұрын
Such a heavenly song which makes to feel the great God jesus, all glory to God. .
@manavalanprabhu8976
@manavalanprabhu8976 4 жыл бұрын
Lord Jesus Christ is coming back very soon Amen
@mathewkj9242
@mathewkj9242 2 жыл бұрын
Greatest Song. Amen I worship you God Always. This Songs is Very good for worship Almighty God. Thank you Jesus Jesus Mary Joseph Bless us and all viewers Amen
@eshwarrachamalla3205
@eshwarrachamalla3205 4 жыл бұрын
సర్వాధికారి నీకే స్త్రోత్రం 🙏🏻
@saggurthinagarani8750
@saggurthinagarani8750 3 жыл бұрын
All Glory to God
@pabbasatyakumari4538
@pabbasatyakumari4538 4 жыл бұрын
this is my favourite song and my family numbers like this song superb
@asadipraveen8905
@asadipraveen8905 Жыл бұрын
Jesus king of kings
@sudhapakalapati5092
@sudhapakalapati5092 2 ай бұрын
Nice song God bless you 😊❤️💕💕💟💌
@kjyo6764
@kjyo6764 3 жыл бұрын
One of my favourite songs 🙏
@padamgyp4588
@padamgyp4588 Жыл бұрын
చాలా బాగా పాడిన వారందరికీ ధన్యవాదాలు.
@kamalasuvarna4625
@kamalasuvarna4625 3 жыл бұрын
It's so heart touching to me. Hallelujah.
@radhasairadhasai1945
@radhasairadhasai1945 3 жыл бұрын
Hallelujah 🙌🙌🙌
@srinuvasaraopamarthi6104
@srinuvasaraopamarthi6104 2 жыл бұрын
Every day most powerful songs ply please మచిలీపట్టణం
@mbharu4341
@mbharu4341 3 жыл бұрын
I love Jesus Ee song chala antey chala bagundhi chala Baga padaru sister's I like ur sweet voice......
@johnraj3647
@johnraj3647 4 жыл бұрын
INTHA SRESHTAMAINA BALYARPANA ICHINANUDUKU DEVUDU NINNU DEEVINCHUNU GAAKA , AMEN.
@pasalabalayesu989
@pasalabalayesu989 3 жыл бұрын
Hallelujah🙏 Praise the Lord✝🙏 Thank You Jesus✝🙏
@joshiranimaddu3721
@joshiranimaddu3721 3 жыл бұрын
Tq sooooooooooooooo much Jesus
@meenavasanthakumari1575
@meenavasanthakumari1575 4 жыл бұрын
Aahaha Hallelujah Aahaha Hallelujah Aahaha Hallelujah AaAaAa Amen.
@pathipati0323
@pathipati0323 2 жыл бұрын
Hallelujah...🙌🙌🙌🙌🙏... YOU JESUS CHRIST!🙏...😊👍
@lingamsettimercygrace3060
@lingamsettimercygrace3060 4 жыл бұрын
I like so much in this Song bless me God
@nageshpawarnageshpawar5012
@nageshpawarnageshpawar5012 4 жыл бұрын
Ushapp
@frankpul114
@frankpul114 4 жыл бұрын
Rev Dr m swarnalatha devi athmiya sandesamulu youtube video pls check
@sankeerthanakamagalla5727
@sankeerthanakamagalla5727 3 жыл бұрын
పాట అద్భుతం గా అనిపించింది praise the Lord 🙏
@prathyushasateesh8931
@prathyushasateesh8931 3 жыл бұрын
Most loved this song 🥰 i love this song love u so much my god
@josephratnakanaparthi4350
@josephratnakanaparthi4350 3 жыл бұрын
Praise the king our life and God 🙏🙏💗
@appsraosambana2483
@appsraosambana2483 4 жыл бұрын
Who write this song for they and singer and for there family god bless you enka ilante songs kanipatalani korukutunnanu God bless you amen
@vanajashiny2737
@vanajashiny2737 4 жыл бұрын
Atyunnatha simhasanamu pai aaseenudavaina deva neeke sthotram
@ratnanaga8338
@ratnanaga8338 5 жыл бұрын
Glory to our God....
@Gkforcompetitiveexams0610
@Gkforcompetitiveexams0610 4 жыл бұрын
Jesus is the hero of the cross amen
@yarraguntlakalyanrao3319
@yarraguntlakalyanrao3319 4 жыл бұрын
One of the I loving song, tq Lord
@nagaratnaum9497
@nagaratnaum9497 3 жыл бұрын
One of my favourite song 🙏
@marymaddala9859
@marymaddala9859 3 жыл бұрын
Praithelord. Prathinityam, mammukapadudeva! Meekustothram. 🙏amen
@jyothivinod5983
@jyothivinod5983 3 жыл бұрын
Singing Lord's songs r always praising.
@rajubezawadaanurajuprabhas9460
@rajubezawadaanurajuprabhas9460 14 күн бұрын
Praise the lord 👏👏🛐🛐👏👏 super song ❤️❤️❤️ Amen Amen Amen 🙏🙏
@kumarikwt7867
@kumarikwt7867 4 жыл бұрын
Jesus is waiting for us in the atyunnatha simhasanam
@vineel7807
@vineel7807 3 жыл бұрын
Praise The Lord Hallelujah❤️
@covenantholylandtourssydne3077
@covenantholylandtourssydne3077 3 жыл бұрын
Thank you guys God Bless You All...everyday my worship starts with this song... Very very beautiful.. Love you all. God be with you forever and keep you safe in jesus Christ name Amen!!❤👍
@swarnalatha2200
@swarnalatha2200 4 жыл бұрын
Praise the Lord 🙏 glory to God I love Jesus .
@yerramallaswetha738
@yerramallaswetha738 Жыл бұрын
Praise be to God God bless u all
@lalithalallu9859
@lalithalallu9859 4 жыл бұрын
Praise the lord,I love this song, one of my favourite song, thank you so much for uploading this song 🙏🙏🙏
@azaraiahpulla6697
@azaraiahpulla6697 Жыл бұрын
Praise the Lord, Glory to the Father, Son and the Holy Ghost😊❤
@chchandrakalachchandrakala9725
@chchandrakalachchandrakala9725 5 жыл бұрын
I love u jeasus..❤️❤️❤️❤️❤️
@anandbabukongoli4641
@anandbabukongoli4641 4 жыл бұрын
Jesus u r my all
@shilpa-5179
@shilpa-5179 6 күн бұрын
Athyunnatha Simhaasanamupai Aaseenudavaina na Devaa Athyantha Premaa Swaroopivi Neeve Aaraadhinthumu Ninne Athyunnatha Simhaasanamupai Aaseenudavaina na Devaa Athyantha Premaa Swaroopivi Neeve Aaraadhinthumu Ninne Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Aamen Aascharyakarudaa Sthothram Aalochanakarthaa Sthothram Balamaina Devaa Nithyudavagu Thandri Samaadhaana Adhipathi Sthothram Aascharyakarudaa Sthothram Aalochanakarthaa Sthothram Balamaina Devaa Nithyudavagu Thandri Samaadhaana Adhipathi Sthothram Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Aamen Krupaa Sathya Sampoornudaa Sthothram Krupatho Rakshinchithive Sthothram Nee Rakthamichchi Vimochinchinaave Naa Rakshanakartha Sthothram Krupaa Sathya Sampoornudaa Sthothram Krupatho Rakshinchithive Sthothram Nee Rakthamichchi Vimochinchinaave Naa Rakshanakartha Sthothram Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Aamen Aamen Anuvaada Sthothram Alphaa Omegaa Sthothram Agni Jvaalalavanti Kannulu Galavaada Athyunnathudaa Sthothram Aamen Anuvaada Sthothram Alphaa Omegaa Sthothram Agni Jvaalalavanti Kannulu Galavaada Athyunnathudaa Sthothram Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Hallelujah Aahaahaa.. Aamen Thankyou for worshipping our Awesome God Yes, It's a Privilege to Worship him May God Bless You, Amen
@manohartharimlla6704
@manohartharimlla6704 5 жыл бұрын
Praise the Lord Hallelujah 👏👏👏
@anilkumarch9604
@anilkumarch9604 2 жыл бұрын
Praise the Lord blessie akka Nice voice God bless you devuni naamanaku Mahima Kallugunu gaka amen hallelujah 🙏🙏🙏🙏🙏
@laddusg9253
@laddusg9253 5 жыл бұрын
God bless you
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 3,3 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 685 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 49 МЛН
Naa neethi suryuda song
11:51
Saranya Esther
Рет қаралды 887 М.
Athyunnatha simhasanamupai..
8:10
Luv4Telugu Christian Music
Рет қаралды 183 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 13 МЛН