నా అనుభవంతో చెబుతున్నాను!

  Рет қаралды 167,829

Srivallabha Spiritual

Srivallabha Spiritual

Күн бұрын

నా అనుభవంతో చెబుతున్నాను!#srivenkatesha #srinivasa #stotram #srivenkateshakaravalambastotram
శ్రీవేంకటేశ కరావలంబ స్తోత్రమ్
శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష
లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 1
బ్రహ్మాది వందిత పదాంబుజ శంఖపాణే
శ్రీమత్సుదర్శన సుశోభిత దివ్యహస్త
కారుణ్యసాగర శరణ్య సుపుణ్యమూర్తే
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 2
వేదాంతవేద్య భవసాగర కర్ణధార
శ్రీపద్మనాభ కమలార్చిత పాదపద్మ
లోకైకపావన పరాత్పర పాపహారిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 3
లక్ష్మీపతే నిగమలక్ష్య నిజస్వరూప
కామాది దోష పరిహార బోధదాయిన్
దైత్యాదిమర్దన జనార్దన వాసుదేవ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 4
తాపత్రయం హర విభో రభసాన్మురారే
సంరక్ష మాం కరుణయా సరసీరుహాక్ష
మచ్చిష్యమప్యనుదినం పరిరక్ష విష్ణో:
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 5
శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట
కస్తూరికా తిలక శోభి లలాటదేశ
రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 6
వందారులోక వరదాన వచోవిలాస
రత్నాఢ్యహార పరిశోభిత కంబుకంఠ
కేయూరరత్న సువిభాసి దిగంతరాళ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 7
దివ్యాంగదాంకిత భుజద్వయ మంగలాత్మన్
కేయూర భూషణ సుశోభిత దీర్ఘబాహో
నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 8
స్వామిన్ జగద్ధరణ వారిధి మధ్యమగ్నం
మాముద్ధరాద్య కృపయా కరుణాపయోధే
లక్ష్మీంశ్చ దేహి విపులామృణవారణాయ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 9
దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ
పీతాంబరావృత తనో తరుణార్క భాస
సత్కాంచనాభ పరిధాన సుపట్ట బంధ
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 10
రత్నాఢ్య దామ సునిబద్ధ కటిప్రదేశ
మాణిక్య దర్పణ సుసన్నిభ జానుదేశ
జంఘా ద్వయేన పరిమోహిత సర్వలోక
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 11
లోకైకపావన పావన లసత్పరిశోభితాంఘ్రే
త్వత్పాద దర్శన దినేశ చ మహాప్రసాదాత్
హార్దం తమశ్చ సకలం లయమాప భూమన్
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 12
కామాది వైరినివహోచ్యుత మే ప్రయాతః
దారిద్య్ర మప్యపగతం సకలం దయాళో
దీనం చ మాం సమవలోక్య దయార్ద్రదృష్ట్యా
శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం 13
శ్రీవేంకటేశ పద పంకజ షట్పదేన
శ్రీమన్నృసింహయతినా రచితం జగత్యాం
ఏతత్పఠంతి మనుజాః పురుషోత్తమస్య
తే ప్రాప్నువంతి పరమాం పదవీం మురారేః 14
ఇతి శ్రీ శృంగేరి జగద్గురుణా శ్రీనృసింహభారతీ స్వామినా విరచితం
శ్రీవేంకటేశకరావలంబ స్తోత్రం సంపూర్ణం
సాధన - నియమాలు 1
• సాధన - నియమాలు ...
సాధన - నియమాలు 2
• శ్రీ నృసింహ జయంతి సాధన...
సాధన - నియమాలు 3
సాధనకు ముందు ఇలా చేయండి
• సాధన - నియమాలు 3 Perfo...
సాధన - నియమాలు - 4
• సాధన - నియమాలు 4. ఏ పన...
సాధన - నియమాలు - 5
• సాధన - నియమాలు -5. Cha...
సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
మంత్రం అంటే ఏమిటి?
తంత్రం అంటే ఏమిటి?
యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
How to pacify the Planetary Influences?
What is Mantra?
What is meant by Tantra?
Will Yantra modify one's future?
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
===============================================
Music Credit: Sri Raghu Charukesi
================================================
Srivallabha Spiritual
Subscribe our Chanel for more Divine videos
==================================================
For Appointment : 9000221269
==================================================
Fallow Us on : Facebook/srivallabhaspiritual
: www.srivallabha.com
=================================================
Join Telegram Group link: t.me/srivallabhaspiritual
=================================================
Disclaimer:
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" KZbin Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Пікірлер: 506
@iamsri2381
@iamsri2381 18 күн бұрын
Om namo Lakshmi venkatesaya namah
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 16 күн бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@policeelect1193
@policeelect1193 4 ай бұрын
ఆపద మొక్కులువాడ అనాధరక్షక ఏడుకొండలవాడా గోవిందా గోవిందా
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@muralisunkari8218
@muralisunkari8218 5 ай бұрын
ఓం నమో శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@narasimhanagendrakumarnand9447
@narasimhanagendrakumarnand9447 5 ай бұрын
Om Namo Venkateshwara Swami Saranam Saranam Saranam.
@kristamsudhakar9518
@kristamsudhakar9518 5 ай бұрын
నమో వేంకటేశాయ. నా జీవితములో ఎన్నో అభ్చుతాలు స్వామి కృపతో జరిగాయి. గోవింద గోవిందా.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాస శ్శరణం మమ!
@raghunandanchilukuri7379
@raghunandanchilukuri7379 5 ай бұрын
OM NAMO BHAGAVATI VASU DEVA RAKESH RAKSHA NAMO NAMO NAMAHA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@dabbirususeela2617
@dabbirususeela2617 6 ай бұрын
ఓం నమో వేంకటేశ్వర శీనువాస గోవింద వేంకటేశ్వర గోవింద శీనువాస గోవింద గోవింద గోవింద గోవింద శీనువాస నేను ఇబ్బందుల వున్న ను మమ్ముల ను కాపాడాలి తండ్రి namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@trivenivarma2465
@trivenivarma2465 5 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@deepikasharma2335
@deepikasharma2335 6 ай бұрын
నమో వెంకటేశ నమో శ్రీనివాస శరణు శరణు 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@gangadharamarao
@gangadharamarao 2 ай бұрын
Guruvugaari ki pranamamulu I am also facing financial, family disputes, enemies still facing. Nothing is in my favour. Sometimes I feel that there is no point in living because along with above continuesally health problems. Om Namo sri venkatesh aya namaha
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
Pl check the previous videos.
@GadeRajasekhararao
@GadeRajasekhararao 5 ай бұрын
ఆపద మొక్కులువాడ అనాధరక్షక ఏడుకొండలవాడా గోవిందా గోవిందా 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@gangadharamarao
@gangadharamarao 2 ай бұрын
Guruvu gariki pranamamulu I am facing lot of problems, like family disputes, enemies, health issues financial I problems I don't have mental peace. A G Ramarao🎉
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
We have already provided videos on these problems. Pl check previous ones.
@sirishamp6106
@sirishamp6106 4 ай бұрын
శ్రీ నృసింహ భారతీ తీర్థ స్వామికి జై ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sirishamp6106
@sirishamp6106 4 ай бұрын
🙏🙏🙏
@rameshmolanguri9417
@rameshmolanguri9417 5 ай бұрын
ఆ స్వామికి చేసే ఏ కార్యసాధనలొ అలసిపోతేనేమి అసలు పోతానేమి అంతా శ్రీ వెంకటేశ్వరుని లీలరవిందా మహిమె కదా ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవిందా.... 🙏❤.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
అద్భుత భావన! ఇదే శరణ్యం!
@adityaprasad6331
@adityaprasad6331 5 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@vinodhinireddy2581
@vinodhinireddy2581 4 ай бұрын
Om namo Shree venkeshaya Nama ha 🎉🎉🎉🎉🎉🎉🎉
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@asariravinderyadav5259
@asariravinderyadav5259 5 ай бұрын
ఓమ్ నమో వెంకటేశాయ 🙏🏻
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీని వాసో రక్షతు సర్వదా!
@sandhyarani8320
@sandhyarani8320 5 ай бұрын
Om ari namo venkateshaya namah🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@madhavilathamynam216
@madhavilathamynam216 5 ай бұрын
Govindhaa govindhaa govindhaa sree srinivasa charanam saranam prapadhya 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@ottit
@ottit 5 ай бұрын
ఓమ్ నమో వేంకటేశాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sanjeevasubhashini2977
@sanjeevasubhashini2977 6 ай бұрын
Guruvu garu maku manchi vishayaalu chebuthunnaru.meku dhanyavaadaalu 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
ధన్యవాదాలు!
@pratapreddykasu7692
@pratapreddykasu7692 5 ай бұрын
Om Namo Venkatesaya 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమో వేంకటేశాయ!
@jrambati
@jrambati 5 ай бұрын
OM NAMO SRI BHAGAVATHE VASUDEVAYA NAMAHA
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@gnraju6128
@gnraju6128 6 ай бұрын
🕉️నమో శ్రీ వేంకటేశా నమో నమః 💐🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@ottit
@ottit 5 ай бұрын
ఓమ్ నమో వేంకటేశాయ ఓమ్ నమో వేంకటేశాయ ఓమ్ నమో వేంకటేశాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@venkateswarlu3220
@venkateswarlu3220 5 ай бұрын
om namo venkateshaya
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@user-jc2bh3gk8v
@user-jc2bh3gk8v 5 ай бұрын
Om namo venkatesayana namaha🎉🎉🎉❤
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@varshayarrapragada
@varshayarrapragada 5 ай бұрын
Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@vijaykumar-ee4rt
@vijaykumar-ee4rt 6 ай бұрын
Om Namo Venkateshaya Namah..
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో వేంకటేశాయ!
@sugunamovva7558
@sugunamovva7558 6 ай бұрын
ఓం నమో వేఒకటే శా యా 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో వేంకటేశాయ!
@avp821
@avp821 5 ай бұрын
"ఓం నమో శ్రీ వెంకటేశాయ Namaha "
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@greencityIND
@greencityIND 6 ай бұрын
🙏ఓం నమో వేంకటేశాయ నమో నమః🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@divakardabburi640
@divakardabburi640 5 ай бұрын
🌹🙏🙏🌹ఓం నమో వేంకటేశాయ 🙏🌹
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమో వేంకటేశాయ!
@chandramouli.b6181
@chandramouli.b6181 6 ай бұрын
Sharanu Govinda Sharanu Venkatesha 😊
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో గోవింద!
@ch.poornachandrikatagore1864
@ch.poornachandrikatagore1864 5 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@aswani-wy9yt
@aswani-wy9yt 5 ай бұрын
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sitaravamma6
@sitaravamma6 6 ай бұрын
Om Namo Venkatesaya Namaha Om Namo Bagavathe Vasudevaya Namaha Om Namo Narayanaya Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో వేంకటేశాయ!
@VatturiHaritha
@VatturiHaritha 3 ай бұрын
Tq so much sir 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 3 ай бұрын
Welcome
@sannappason7131
@sannappason7131 6 ай бұрын
Good guruji 🎉 danyavadamulu guruji
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
ధన్యవాదాలు!
@user-kt8cb7tr3b
@user-kt8cb7tr3b 6 ай бұрын
జై శ్రీ రామ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జై శ్రీరామ్!
@satheesh7sai419
@satheesh7sai419 6 ай бұрын
గురువు గారి కి పాదాభివందనం ... నిఖిల గురుభ్యో ... జై గురుదేవ్
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గురుదేవ!
@vallurivimalakumari2648
@vallurivimalakumari2648 6 ай бұрын
Om namo sree venkatesaya ❤
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో వేంకటేశాయ!
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 3 ай бұрын
Govinda Govinda Govinda 👣👣🌹🌹🙏🙏.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 3 ай бұрын
జయ గోవింద!
@gudiagnaneswararao2651
@gudiagnaneswararao2651 5 ай бұрын
ఓం నమో నారాయణాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమో నారాయణాయ!
@sattirajuvenkatarao3294
@sattirajuvenkatarao3294 5 ай бұрын
Om NAMO VENKATESAYA
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమో వేంకటేశాయ!
@yaznasreevegi8016
@yaznasreevegi8016 6 ай бұрын
Gurubhyo namah
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం భూయాత్!
@user-sc2ll2vu2j
@user-sc2ll2vu2j 6 ай бұрын
Namo venkatesaya namo srinivasaya
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో వేంకటేశాయ!
@kamalarambhatla310
@kamalarambhatla310 6 ай бұрын
Sreenivasa govinda venkateswara govinda🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గోవింద!
@vinuthayadati5294
@vinuthayadati5294 6 ай бұрын
గురువుగారు, మీరు చాలా రోజుల కృతం అప్పుల నివారణకు ఒక్క చరణము , స్వామి జగద్వాస....చెప్పారు.నిజంగా ఆ స్వామి అనుగ్రహం మాటల్లో చెప్పలేను.తెలియచ్చిన మీకు కోటి నమస్కారాలు
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాస కృపా హి కేవలం!
@muraliashok4988
@muraliashok4988 6 ай бұрын
Please Naku cheppandi runabadalu chala yekkuvaga vunnai
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
@@muraliashok4988 కాస్త శ్రమ తీసుకుని పాత వీడియోలు చూడండి.
@ramadevim2109
@ramadevim2109 5 ай бұрын
​@@SriVallabhaSpiritualí
@kishorechegondi8443
@kishorechegondi8443 5 ай бұрын
Sir maku cheppandi charanamu
@yechamgirijamma81
@yechamgirijamma81 6 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@rnagarajsingh119
@rnagarajsingh119 5 ай бұрын
❤❤Namo Venkatesa,,,
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@paapaaraokarra6545
@paapaaraokarra6545 6 ай бұрын
Govind govinda govinda
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గోవింద!
@ushavemuri5256
@ushavemuri5256 5 ай бұрын
Om namo venkatesaya namaha Nannu kapadu thandri rakshinshu arogyanni kapadu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@kumarbangari5837
@kumarbangari5837 6 ай бұрын
Om sri matre namaha Om Sri gurubhyo namaha 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీమాత్రే నమః
@Sisterstales_8
@Sisterstales_8 6 ай бұрын
🙏🙏🙏 Gurubhyo namah ,venkata Ramana …sankata harana 🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@kanurisaibabu3049
@kanurisaibabu3049 5 ай бұрын
ఓం నమోవెంకటేశానమ్హ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@ChanduBheema-po4tw
@ChanduBheema-po4tw 5 ай бұрын
ఓం నమో భగవతే నారాయణ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమో నారాయణాయ!
@venkatchakilam5595
@venkatchakilam5595 5 ай бұрын
Om Namo Venkateshaya 🙏🙌🌹
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sheshubabupatnala9768
@sheshubabupatnala9768 5 ай бұрын
ఓంనమోవేంకటేశాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@kundellaomrudhra5124
@kundellaomrudhra5124 5 ай бұрын
🙏🙏venkkanna thandri🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీని వాసో రక్షతు సర్వదా!
@girvaniparasa9058
@girvaniparasa9058 5 ай бұрын
Jai Govinda
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@user-kb3tn5ow3h
@user-kb3tn5ow3h 5 ай бұрын
Govind...govinda
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@suruguchinnu579
@suruguchinnu579 5 ай бұрын
Guruvu garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@yechamgirijamma81
@yechamgirijamma81 6 ай бұрын
Om🙏🙏🌹
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం భూయాత్!
@srinivasakumar3184
@srinivasakumar3184 6 ай бұрын
Srinivasa Govinda, srinivasa Govinda, Srinivasa Govinda, Srinivasa Govinda, Srinivasa Govinda Namasthe, Namasthe Namasthe Namaha.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గోవింద!
@chintalapatisyamalakumar94
@chintalapatisyamalakumar94 5 ай бұрын
Sairam Garu, you are absolutely right Sir
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
Thank you, but I am not "Sairam"!
@padmaoruganti9179
@padmaoruganti9179 6 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 💐🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో వేంకటేశాయ!
@krishnayadav-uk1vv
@krishnayadav-uk1vv 5 ай бұрын
Rama Govinda 😊
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@srinivasrayini3057
@srinivasrayini3057 6 ай бұрын
Guruvugariki Jai Srimannarayana
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ శ్రీమన్నారాయణ!
@swarnalathasarraf2
@swarnalathasarraf2 6 ай бұрын
Namaste Guruvu garu manchi Manchi stotralu estunnaru maku chala santosham memu tappakuda chaduvukuntam Thankyou so much sir
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@santhoshkumar8732
@santhoshkumar8732 5 ай бұрын
govindha govindha govindha govindha govindha govindha
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@shankarraoathaluri7345
@shankarraoathaluri7345 5 ай бұрын
Beautiful
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
ధన్యవాదాలు!
@anilkumarhirehal3820
@anilkumarhirehal3820 6 ай бұрын
🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️ 🕉️ఓం నమో వేంకటేశాయ🕉️
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీ గురుభ్యో నమః!
@abhilashn2993
@abhilashn2993 6 ай бұрын
Sree vishnu rupaya namah shivaya..
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
నమో నారాయణాయ!
@vijayalaxmithudi7591
@vijayalaxmithudi7591 5 ай бұрын
Govinda govind
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@myself2894
@myself2894 6 ай бұрын
Guruvula padapadmalaku namaskaramulu🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం భూయాత్!
@tnmanaswini1963
@tnmanaswini1963 5 ай бұрын
🙏🏻
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@penchalaiahcheekolu104
@penchalaiahcheekolu104 6 ай бұрын
Om namo srinivasa govindha govindha🌹🌹 🌺🌺🌻🌻🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం భూయాత్!
@madhavichillakuru.
@madhavichillakuru. 5 ай бұрын
Apadbandava kaapadu thandri
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@user-js5jr7pl9z
@user-js5jr7pl9z 5 ай бұрын
Thank you so much Sir, for giving us the solution ( Stotram) Sri Venkateshaya Namaha
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
You are welcome!
@ladivenky6660
@ladivenky6660 5 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమో నారాయణాయ!
@friendu4114
@friendu4114 5 ай бұрын
Srinivasa govindha
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sudheerk16
@sudheerk16 5 ай бұрын
🙏🙏🙏yedu kondalavada venkataramana Govinda Govinda 🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sudheerk16
@sudheerk16 5 ай бұрын
@@SriVallabhaSpiritual dhanyavaadhalu Swamy garu🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
@@sudheerk16 👍
@sudheerk16
@sudheerk16 5 ай бұрын
@@SriVallabhaSpiritual 😄😄😅
@lathavelaga9937
@lathavelaga9937 6 ай бұрын
🙏🙏🙏
@SVEASWERRUREDDY
@SVEASWERRUREDDY 6 ай бұрын
Good morning Latha garu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@prabhakaaarnarashmhaswami
@prabhakaaarnarashmhaswami 6 ай бұрын
🙏 నా గ్రహ దోషాలు తొలగిపోవాలి
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@G.Yasmitha
@G.Yasmitha 5 ай бұрын
Govinda govinda
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@godavarir8578
@godavarir8578 6 ай бұрын
Govindha govindhaa thandri🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గోవింద!
@tlaxmi7605
@tlaxmi7605 6 ай бұрын
Guruvugariki 🙏🙏anni nerchukuntunnanu andi🙏🙏🙏🙏💐💐💐
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం!
@ranipadmaja395
@ranipadmaja395 6 ай бұрын
Tq guruvu garu
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
Welcome
@kdurga3930
@kdurga3930 5 ай бұрын
గోవిందా గోవిందా గోవిందా 🛕🛕🛕🛕🛕🛕🛕
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@santhiganesh7478
@santhiganesh7478 5 ай бұрын
Om namo venkatesaya. Venkatadri samam sthanam bramhande nasti kinchanaha.. Venkatesha samo deva na butho na bhavishyathi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@sreekavithalu8825
@sreekavithalu8825 6 ай бұрын
Om name venkatesaayaa
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@rajakumarimaddi9834
@rajakumarimaddi9834 5 ай бұрын
శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం 🙏🏻
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@kidsrockmahadevan
@kidsrockmahadevan 6 ай бұрын
Om Sri Laxmi padmavati sametha Sri venkteswara swamyne namah,
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@e.gopalgopal4818
@e.gopalgopal4818 5 ай бұрын
Apadha మొక్కుల vada అనధ rakshaka govindha govindha 🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@hemabai7375
@hemabai7375 6 ай бұрын
Padabhi vandanalu swamy 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం భూయాత్!
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గోవింద!
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 6 ай бұрын
Sree maatrey namo namah
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శ్రీ మాత్రే నమః
@siriv5712
@siriv5712 2 ай бұрын
Namesty guruji
@siriv5712
@siriv5712 2 ай бұрын
Business problem
@siriv5712
@siriv5712 2 ай бұрын
Ño customer coming clinic
@siriv5712
@siriv5712 2 ай бұрын
Guruji tell me ant mantra
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 2 ай бұрын
వ్యాపారాభివృద్ధికి ఏమి చేయాలో గతంలోనే చెప్పాను. చూడండి.
@shirishabudhamraju8651
@shirishabudhamraju8651 6 ай бұрын
Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏 Chala bhaga chepparu swami
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
శుభం భూయాత్!
@gudiagnaneswararao2651
@gudiagnaneswararao2651 5 ай бұрын
గోవిందా గోవిందా
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జయ గోవింద!
@minakshidebi4801
@minakshidebi4801 6 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 6 ай бұрын
జయ గోవింద!
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 210 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
Why did I take this birth? Gnanananda Giri Maharaj Swamiji...
16:17
Supreme Shivam
Рет қаралды 4,6 М.
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,4 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 210 МЛН