నా అరుణాచలం యాత్ర గిరి ప్రదక్షణ | My Recent Visit To Arunachalam |

  Рет қаралды 302,803

Prem Talks

Prem Talks

Күн бұрын

My Recent Visit To Arunachalam : Must Watch This Video To Know Arunachalam Myths And Spiritual Unknown Facts in Telugu Subscribe Our Prem Talks Channel. #arunachalam #arunachalamtemple #premtalks

Пікірлер: 670
@singulurikushalcharan1766
@singulurikushalcharan1766 Жыл бұрын
అరుణాచల శివ నిన్ను చూసే భాగ్యం ఎప్పుడు కలిగిస్తావయ్య ఓం అరుణాచల నమః 🙏🙏🙏
@kirankumarbw
@kirankumarbw Жыл бұрын
Arunachala siva...Arunachala siva
@MrSudheer919
@MrSudheer919 Жыл бұрын
Gatiga anukondi ai pothundee
@mr.rajeshwersr167
@mr.rajeshwersr167 Жыл бұрын
😢😢😢
@MohanBabu-rr4yp
@MohanBabu-rr4yp Жыл бұрын
,
@gprao1819
@gprao1819 Жыл бұрын
@@kirankumarbw q
@Hiddener54
@Hiddener54 Жыл бұрын
Prem garu, నేను నవంబర్ 25న గిరి ప్రదక్షిణ చేసాను. కాళ్ళకి చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటున్నా అరుణాచల శివుడి ని స్మరిస్తు ప్రదక్షిణ పూర్తి చేసానండి. నా వయసు 68+ అండి. Great experience andi.
@nagasaiabhishekborra9687
@nagasaiabhishekborra9687 Жыл бұрын
Very nice sir
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
Wow super uncle meru
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀
@ajaybhard
@ajaybhard Жыл бұрын
Super sir
@teluguofficial8449
@teluguofficial8449 Жыл бұрын
Great Andi 🙏
@Asimplehappylife9
@Asimplehappylife9 Жыл бұрын
ఇదంతా యూట్యూబ్ భక్తి అండి. శివుడు అరుణాచలం లోనే వుంటాడా , కనిపించే, కనిపించని, చూడలేని, చూడగలిగే, ఈ సమస్త విస్వాలు దైవమయం , ఏదైన మాట్లాడే అపుడు ముందు ఒక నమః శివాయ , మాట తర్వాత ఒక నమః శివాయ అని మనసులో అనుకుంటూ , శ్వాస తీసుకునే ముందు ఒక నమః శివాయ శ్వాస వదిలే టపుడు ఒక నమః శివాయ అని మనసులో అనుకునే వారికి మనసే ఒక ఆత్మ లింగం అవుతుంది
@ganesh-pt5nh
@ganesh-pt5nh Жыл бұрын
నేడు #భారత_నావికాదళ_దినోత్సవం భారతీయ 1971లో పాకిస్తాన్ పై సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న మనం భారత నావికాదళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం…
@krishnagarela5707
@krishnagarela5707 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమః శివాయగౌరీ నమః
@shankarveda7070
@shankarveda7070 Жыл бұрын
ప్రేమ్ అన్నగారు మీరు సూపర్ . మీకు మీరే సాటి రాలేరు ఎవరు పోటీ. మీ వల్ల ఎన్నో రకాల విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ధన్యవాదాలు🙇🙏👌🤝 మీలాంటి వాళ్ల వల్ల భారతదేశ నిజస్వరూపం సంస్కృతి గొప్పతనం. కండంతరాలు. నలు దిశల వ్యాపిస్తుంది ఓం నమశివాయ.🙏☺️🥰🇮🇳🤝💪
@PremTalksOfficial
@PremTalksOfficial Жыл бұрын
ఓం నమశివాయ...
@shankarveda7070
@shankarveda7070 Жыл бұрын
@@PremTalksOfficial 🙏🙇🥰🥳
@shankarveda7070
@shankarveda7070 Жыл бұрын
@@PremTalksOfficial ప్రేమ్ అన్నగారు మీరు పెట్టిన పలని వీడియో సూపర్ నేను వెళ్ళాను పలని ఎన్నో ఔషధాల నిలయం మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు ఆ విగ్రహం యొక్క విశిష్టత. మాటల్లో చెప్పలేని అనుభూతి నిజంగానే మన సిద్ధులు నడియాడిన నేల.🙏🙏🙏
@salluriajaykumar8247
@salluriajaykumar8247 Жыл бұрын
నా సనాతన వైదిక ధర్మానికి నిదర్శనం, ఓం అరుణాచలేశ్వరాయ నమః జై హింద్ జై శ్రీరామ్
@dattasaikadapa
@dattasaikadapa Жыл бұрын
ప్రేమ్ గారు గిరి ప్రదక్షిణ చేశారా...చాలా సంతోషం
@vishnuvardhan7204
@vishnuvardhan7204 Жыл бұрын
Jkjkjkkkkkkkkk
@vishnuvardhan7204
@vishnuvardhan7204 Жыл бұрын
Jkjkjkkkkkkkkk
@fjhundrhfrjgt381
@fjhundrhfrjgt381 Жыл бұрын
సర్ మన హిందువులకు ఎన్నో విషయాలను తెలియజేస్తూనారు, మీకు కృతజ్ఞతలు, జై శ్రీరామ్ 🕉️🔱🕉️🔱
@nakkavdvprasad1193
@nakkavdvprasad1193 Жыл бұрын
ప్రేమ్ గారు ఆ అరుణాచేశ్వరుడు నాకు కూడా అనుమతి ఇవ్వవలసినదిగా కోరుచున్నాను
@achantaprasad6048
@achantaprasad6048 Жыл бұрын
ఓ మరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
@abhiramshortvideos1622
@abhiramshortvideos1622 Жыл бұрын
Naduri Srinivas , Sri Chaganti get the due credit for speaking about the greatness of Tirunannamalai . This place is seeing a surge in pilgrims after these videos got released on KZbin. Previously this place was seeing visitor from Tamil Nadu and Karnataka. Now Telugu people are going in large numbers . Om Arunchalaya Namaha . 🙏
@sprivennela5790
@sprivennela5790 Жыл бұрын
True 💯
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA Жыл бұрын
200% TRUE
@sivasaikiran7439
@sivasaikiran7439 Жыл бұрын
Main chaganti garu
@manishankarmaricharla6970
@manishankarmaricharla6970 Жыл бұрын
Yes true
@manishankarmaricharla6970
@manishankarmaricharla6970 Жыл бұрын
Mainly chaganti
@bhaskarsharmap6051
@bhaskarsharmap6051 Жыл бұрын
చాల సంతోషం అండి. మీరు అక్కడకి వెళ్ళినప్పుడు తెలుగు వారు చాలా మంది కలసినారు అని చెప్పారు. మీ కంటే మిమ్మలిని కలిసిన ఆ తెలుగు వారు మీ కంటే వెయ్యి రెట్లు ఆనంద పడివుంటారు. " గిరి మీద దేవుడు గిరికింద ఘనుడు" అన్నట్టు వారు మిమ్మలిని చూసి ఆనంద పడి వుంటారు. మీరు యే వీడియో తీసిన చక్కగా అన్ని విషయాలు పూస గుచ్చినట్టు మన స్వచ్చ మైన తెలుగు భాష లో స్వేచ్ఛ గా చెపుతారు. అరుణాచలం మీరు అన్నట్టు అందరకీ చూసే యోగ్యత వుండదు. ఆ గుడి గురుంచి మన తెలుగు వారికి ఒకయాబై అరవై యేళ్ళ కిందట అంతగా తెలిసేది కాదు. రవాణా సౌకర్యాలు పెరిగిన కొద్దీ ఆ పుణ్య క్షేత్రం గురుంచి మన వారికి అనుబంధం పెరిగింది. అలా పుణ్య క్షేత్రాలను చూసే యోగ్యత ,మీ లాంటి ప్రతిభ కలిగిన వారిని చూసే అవకాశం అందరకీ వుండదు ప్రేమ్ గారు. చాల సంతోషం కలిగించే వీడియో తీశారు. మీకు ధన్యవాదాలు.
@vseshamanoharam8090
@vseshamanoharam8090 Жыл бұрын
I'm
@vseshamanoharam8090
@vseshamanoharam8090 Жыл бұрын
😊
@sanjayrakul5163
@sanjayrakul5163 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే నేను రెండు సార్లు టికెట్స్ బుక్ చేశా కానీ వెళ్ళడం కుదరలేదు ఈశ్వరుడు రమంటేనే వెళ్లగలం
@chandrababu235
@chandrababu235 Жыл бұрын
మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం 🙏🙏🙏💞💞
@chandrababu235
@chandrababu235 Жыл бұрын
ప్రేమ్ గారు మీకు పెద్ద అభిమానిని nenu 🙏🙏🙏 ముందుగా మీ తల్లితండ్రులు వందనాలు 🙏🙏🙏 మీలాంటి సహజ సిద్దమైన జ్ఞానులను మాకు అందించారు 🙏🙏🙏 మీ ప్రతి వీడియో తప్పక చూస్తాను 🙏🙏 ❤️❤️అరుణాచలం గిరి ప్రదక్షిణ nenu చేశాను ❤️❤️ ఆ అనుభూతి అద్భుతం ❤️శ్రీ విష్ణురుపాయ అరుణాచలశివ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@sathyaasannidhi5040
@sathyaasannidhi5040 Жыл бұрын
మనిషి అంతర్ముఖుడు అయ్యేంతవరకు ఇహ సంబంధ విషయాలు పొడుస్తూ నే ఉంటాయి,తనలో ఉన్న ఏకాత్మపై ద్రుష్టి పెడితే ఇహ సంబంధ విషయాలు అద్రుష్యమైతాయి.
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
Yes
@lion...999
@lion...999 Жыл бұрын
Are ...sisya . .srusti rahasyam....meeku teliyadhu ....manishiki ....jeeviki ...aasa vuntene ...srusti jarugutundhi .. karma cheyadaanike srusti nirmimpa badindi....adhi ...bothika arma ...athma karma ...rendu cheyyali ...a look...alage puttina jeevi ...chanipoka thappadhu ...chanipoyina jeevi puttaka thappadhu ...indulo...moksham....andhi apaddham....neevu...srustiki....bedham kadhu ...neevu ...srustilo ..oka bagam ...adharm....lenidhe....athma kooda ...undaledhu....andhukani....manam. .....nee bramalo undaku...
@HinduAikyataDal
@HinduAikyataDal Жыл бұрын
Erragadda బ్యాచ్ ah?
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Жыл бұрын
@@HinduAikyataDal వాసుదేవ అనే పేరుకు కళంకం తెచ్చిన నీకన్నా ఎర్రగడ్డ పిచ్చోడు ఎవరుంటారు కన్నా 🤔🤔🤔🤔🤔
@8956deep
@8956deep Жыл бұрын
yes ade sivudu chepindi krishna parmathma chepindi korikalu kosam kakunda manam evaro telskovali manalo anthata una eswarudini telskovali manam evaro telskunte antha telusthundi
@malathimalu3674
@malathimalu3674 Жыл бұрын
అరుణాచలం వస్తున్నాను ఫిబ్రవరి లో మా అందరి తో గిరి ప్రదక్షిణ చెయ్యేంచే భారం నిదే స్వామి అందరికి ఎదో ఒక విదంగా గిరి ప్రదక్షిణ చేసేప్పుడు సహాయం చేసావని వింటున్నాను వీడియో లు చూస్తున్నాను మాకు ఏ ఇద్దండి కలగకుండా కాళ్ళ నొప్పులతో బాధ పడకుండా గిరి ప్రదక్షిణ చేపిస్తావని గట్టి నమ్మకం తో గిరి ప్రధాక్షన చేస్తాను తరువాత అంతా నిదే భారం అరుణాచలా 🙏🙏🙏🙏
@MaheshMahesh-mg3hn
@MaheshMahesh-mg3hn Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచల శివ అనుగ్రహ ప్రాప్తిరస్తు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ పార్వతీ మాతపతయే హర హర మహాదేవ శంభో శంకర
@RajaRaja-ld1sq
@RajaRaja-ld1sq Жыл бұрын
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳 నమస్తే సార్ 🌹👍🙏🏻 ఓం నమః శివాయః 🙏🏻🙏🏻🙏🏻
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశాయ నమః... 🙏🙏🥰🕉️🚩
@vasanthichavali205
@vasanthichavali205 Жыл бұрын
Om Namah Shivaya🙏🙏🙏
@anasurisrinivas7700
@anasurisrinivas7700 Жыл бұрын
ఓం నమః శివాయ
@pashamravi5161
@pashamravi5161 Жыл бұрын
ప్రేమ్ సర్ మీకు నమస్కారం చాలా సంతోషం నేను కూడా వెళ్లాను ఇప్పటివరకు నాలుగు సార్లు గొప్ప అనుభూతి అరుణాచల శివ ఇంకా రమణుల ఆశ్రమం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు మీరు చెప్పేవరకు భూత నారాయణుడు ఆలయం గురించి తెలుసుకోలేకపోయాను చాలా చక్కగా వివరించారు సార్ నాదొక చిన్న విన్నపం అరుణాచలంలో గిరివలం చేస్తున్నప్పుడు మన వాళ్ళందరి కోసం తెలుగులో నేమ్ బోర్డ్స్ ఆరెంజ్ చేయాలని ఉంది కానీ నా వల్ల అవ్వట్లేదు దయచేసి మీ ద్వారా ఒకసారి విషయాన్ని తెలియజేయగలరు మన తెలుగు వాళ్ళందరూ కలిసి ప్రతి చోట తెలుగులో బోట్స్ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి చాలా సౌకర్యంగా ఉంటుంది అక్కడ లాంగ్వేజ్ చాలా ఎక్కువ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను మీ ద్వారా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా నా కోరిక నెరవేరుతుందని మనసారా కోరుకుంటున్నాను దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి సార్ మీ ద్వారా చాలామంది ఇప్పటికే చాలామంది దర్శనం చేసుకున్నారు శివుడు ఎక్కడ లేడు నాకు మీ ద్వారా సందేశాన్ని తెలియజేశారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను
@sujathajinka3444
@sujathajinka3444 Жыл бұрын
Chala benefit avuthundi boards erpatu chesi food iste kuda ok sir ..na korika ade ...chinna chinna pillalatho ostaru ibbandi padakundaa boards undali sir
@sujathajinka3444
@sujathajinka3444 Жыл бұрын
Nenu kuda ibbandi paddanu Anni Tamil boards akkadakada konni English lo unnai but Telugu language boards is the better Ani anukuntunna ...miru try cheste nenu naku inantha tochina sahayam chestanu
@mjyothi16
@mjyothi16 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🚩🚩🚩
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
ఓం అరుణాచల శివ 🙏🚩 హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
ఓం నమశ్శివాయ... 🙏🙏🥰🕉️🚩
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
జై శ్రీ రామ్.నేను ఇప్పుడు అరుణాచలం లో ఉండి కామెంట్ పెడ్తున్న.నాకు గిరి ప్రదక్షిణ భాగ్యం కలిగించిన ఆ శ్రీ రాముడు కి కోటి కోటి ధన్యవాదాలు.
@sujathajinka3444
@sujathajinka3444 10 ай бұрын
Pournami rojullo rooms dorukuthaya andi
@bollojuvenu2112
@bollojuvenu2112 Жыл бұрын
మీరు అరుణాచలం వెళ్లినందుకు క్లుప్తంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అరుణాచలం గొప్పదనాన్ని మాకు వివరంగా చెప్పినందుకు అరుణాచలం వెళ్లని వాళ్ళకి ఎట్ లీస్ట్ ఈ వీడియోలో ఫోటోలు చూపించినందుకు ధన్యవాదాలు🙏🙏
@PremTalksOfficial
@PremTalksOfficial Жыл бұрын
ఓం నమశివాయ...
@chesstelugu143
@chesstelugu143 Жыл бұрын
అరుణాచలం వెళ్లేవాళ్లు ఎవరైనా సరే అక్కడ శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించడం మర్చిపోకండి... నా ఆధ్యాత్మిక మొదటి గురువు.
@kameswararao6872
@kameswararao6872 Жыл бұрын
ప్రేమ్ గారు...మీరు కారణ జన్మలు...మీ మార్గం మాకు ఎంతో విజ్ఞాన దాయకం..
@sambasivarao3580
@sambasivarao3580 Жыл бұрын
అరుణాచలం శివ ఎప్పుడు మాకు నీ దర్శనం కలుగుతుంది స్వామి దయ కలగాలని వేడుకొనుచున్నాను
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
Aunu e madya andaru arunachalam veltunnaru.....bcoz of నండూరి గారి,చాగంటి గారి videos andi....it's true....Asalu vallu chepe varaku maku arunachala importance teliyadu.....అలాంటిది అందరికీ అరునాచలేశ్వరుని మహిమను a kshetra మహిమలు చెప్పి మన సనాతన ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్నారు....నిజంగా నండూరి గారు,చాగంటి వారు,సామవేదం గారు ఇంకా me lanti vallu దొరకడం మన తెలుగు జాతి అదృష్టం
@ragavendrakotrike5986
@ragavendrakotrike5986 Жыл бұрын
Prem garu meeru, Nandnuri Srinivas garu and Brahmasri Chaganti Koteswara guru garu ...its because of watching all of your videos we are able to know the importance of Arunachalam kshetram ..dhanyavadamulu🙏🙏
@projectshivoham111
@projectshivoham111 Жыл бұрын
మానసిక సమస్యలన్నింటికీ అద్వైత్వం మాత్రమే ఔషధం - సర్వం శివమయం 🌍🔥🙏
@ramnathyadav7636
@ramnathyadav7636 Жыл бұрын
ఓం శ్రీ అపీత కుచాంబల్ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామియే నమః🙏🙏. 2 సార్లు మీ ధర్శించుకుని గిరి ప్రదక్షిణ చేసే భాగ్యం కలిగింది స్వామి.
@arunareddy9512
@arunareddy9512 Жыл бұрын
Giri pradakshina enni gantalu padutundandi
@ntr500
@ntr500 9 ай бұрын
​@@arunareddy95124-5hours
@srinivasaraovangala6271
@srinivasaraovangala6271 Жыл бұрын
ఓమ్ అరుణాచల శివాయ నమహ 🙏ఓమ్ అరుణాచల శివ నాకు ఎప్పుడు నీ దర్శన భాగ్యం కలిగి స్తావు స్వామి 🙏🙏1🙏
@gvrreddy3262
@gvrreddy3262 Жыл бұрын
సార్ నమస్కారం సార్ గిరిప్రదక్షిణ చేస్తుండగా మా ఫ్యామిలీ అంతా మిమ్మల్ని చూడడం జరిగింది సార్ అక్కడ మిమ్మల్ని చూసిన వెంటనే మా ఆనందానికి హద్దులు లేవు సార్ మీలాంటి గొప్ప మహానుభావుడు నీ కలవడం మేము చేసుకున్న అదృష్టం సార్ మిమ్మల్ని కలిసి ఒక విషయం చెప్పాను సార్ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మీరు ఈ వీడియోలో చెప్పడం నిజంగా మీ గొప్పతనం సార్ దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం సార్ మీకు మా ఫ్యామిలీ తరఫునుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ నేను వైజాగ్ రామ్ సార్
@psatish2075
@psatish2075 Жыл бұрын
రాము
@rangojuraju7004
@rangojuraju7004 Жыл бұрын
Aruna chalam.ninu.10sarulu Vilanu..e.premu.sivaya.oka.manishi.ga. Pute. dhemudu అయ్యాడు Atadu. ADUKI. VADU. NAKU. NACHALIDHU
@talatamravmesh825
@talatamravmesh825 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kumaravarma4519
@kumaravarma4519 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏 శుభ మధ్యాహ్నం గురువు గారు నేను అక్టోబర్ లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసాము అన్ని తమరు చెప్పిన శాస్త్రం ప్రకారం అంతా శ్రవ్యం గా జరిగిగింది అరుణాచలేశ్వరుని దయ వల్ల కానీ కొస మెరుపు ఏంటంటే అక్కడ అందరూ సుమారు గా 3 వంతులు మన తెలుగు వారే అక్కడ గిరి ప్రదక్షిణ, దర్శనం కోసం భక్తులు వచ్చి ఉన్నారు అది చూసాక నేను తమిళనాడులో ఉన్నానా లేక మన ఆంధ్ర లోనే ఉన్నామా అని సందేహం కలిగింది ఏది ఏమైనా అరుణాచల గిరి ప్రదక్షిణ నా పూర్వ జన్మ సుకృతం 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు... అరుణాచలం విడియోలు కూడా బాగా ఉన్నాయి. 👏👏
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
నేను నా కుటుంబంతో 5year's బ్యాక్ చూసిన అరుణాచల వైభవం మంచి ఆధ్యాత్మిక విషయ సమాచారం డియర్ ***అపీత కుచాంభ సమేత అరుణా చలేశ్వరాయనమః*** సదాశివ జ్యోతిర్లింగ ఈశ్వరా మీ భక్తుల కాపాడి రక్షించుమా*శంభో శివ శంభో ~హరి హర నారాయణ ఆది శంకర నారాయణ హర్ హర్ మహాదేవ శంభో ఓం నమః శివాయ
@raghavareddy7026
@raghavareddy7026 Жыл бұрын
అరుణాచలం చాలా చాలా చాలా పవిత్రమైన స్థలం 🙏🙏🙏
@kukumar6181
@kukumar6181 Жыл бұрын
మేము కుప్పం నుంచి 7గురు మీరు చెప్పినట్లు ముందు పౌర్ణమి కి వెళ్లి సరిగ్గా తూర్పు రాజ గోపురం వెళ్ళే సమయానికి పూర్ణ చంద్రుడు గోపురం పైన కనపడి నా జీవితంలో ఒక అద్భతమైన అనుభూతి కలిగింది. నా జన్మ ధన్యమయ్యింది
@madhuchukka630
@madhuchukka630 Жыл бұрын
🙏 గిరి,, గుడి,, గురు ,,ఈ మూడు ఓకే చోట దర్శించే భాగ్యం 🙏🙏🙏 అరుణాచలం లో 👍 ఓం అరుణాచలేశ్వర,,అపిత కుచలాంబ,, తప్పని సరిగా శ్రీ రమణ మహర్షి ఆశ్రమం లో ధ్యానం చేయండి 👍🙏👍
@natarajk2881
@natarajk2881 Жыл бұрын
ఓం శ్రీ విఘ్నేశ్వర య నమః ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నే నమః ఓం శ్రీ అయ్యప్ప స్వామి నే నమః ఓం బ్రమరాంభిక దేవీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి... ఓం శ్రీ జ్ఞాన ప్రసునాంబికా దేవీ సమేత శ్రీ కాళహస్తీశ్వరా స్వామీ... ఓం శ్రీ జ్ఞాన ప్రసునాంబిక దేవీ సమేత శ్రీ వాయు లింగేశ్వర స్వామి.... ఓం శ్రీ కామేశ్వరీ దేవి సమేత శ్రీ మహా నందీశ్వర స్వామీ... ఓం శ్రీ ఉన్నమల దేవీ సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామి...ఓం శ్రీ కామాక్షి దేవీ సమేత శ్రీ కపిలేశ్వర స్వామీ.... జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం... అరుణా చల శివ అరుణా చ ల శివ అరుణాచల శివ ఓం శ్రీ ఉన్నా మలై దేవీ సమేత శ్రీ అరుణాచలేశ్వర శరణం శరణం శరణం... మాకందరికీ సమస్త లోకములకు తల్లి తండ్రి అయిన మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ...
@MaheshMahesh-mg3hn
@MaheshMahesh-mg3hn Жыл бұрын
అరుణాచలం చూసే భాగ్యము కల్పించు తండ్రి శివయ్యను మనస్ఫూర్తిగా కలవండి తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు
@MaheshMahesh-mg3hn
@MaheshMahesh-mg3hn Жыл бұрын
మేము వెళ్లి వచ్చాము బ్రదర్ తప్పక శివయ్య మీకు అవకాశం కల్పిస్తాడు శివయ్యను మనస్ఫూర్తిగా కలవండి
@sanand3283
@sanand3283 Жыл бұрын
Prem Garu, since 9 yrs, i spend my time in Arunachalam from Kartika masam to the end of Dhanurmasam. I enjoy witnessing deepam every year. I love to spend more time here. Thanks for ur nice video with ur loving experiences
@Deekshith573
@Deekshith573 Жыл бұрын
ప్రేమ్ గారు. నేను మీ అభిమానిని. మీ ప్రతి వీడియో ఏదో ఒక సమయంలో నేను పూర్తిగా చూస్తాను. మీరు అరుణగిరి గురించి చేసిన రెండో వీడియో ఇప్పుడే చూసాను. ప్రస్తుతం మేము అరుణాచాలంలో నే ఉన్నాము. 8వ తేదీ వరకూ ఉండే విధంగా పక్కా ప్రణాళికతో ఆ స్వామి అనుగ్రహముతో చేరాము. శివోహం.
@vakulatalks1649
@vakulatalks1649 Жыл бұрын
Sir akkada accomodation yela
@Deekshith573
@Deekshith573 Жыл бұрын
@@vakulatalks1649 ఈశాన్య లింగం ప్రక్కన యాత్రి నివాస్ ఉంది.
@gayathrilanka1982
@gayathrilanka1982 Жыл бұрын
ప్రతి కార్తీక మాసం మొదటి సోమవారం మేము అక్కడే ఉంటాం గిరిప్రదక్షిణ చేస్తాము.
@garagasrinivasarao952
@garagasrinivasarao952 Жыл бұрын
ప్రేమ్ గారు నా పేరుగరగా శ్రీనివాసరావు మాది కాకినాడ నేను మొన్న ఈమధ్య 15 రోజుల క్రితం కార్తీక్ మాసాం లో నేను వెళ్లి ప్రదర్శన చేసుకున్నాను నేను మా భార్య మా అబ్బాయి కూడా.. అది కూడా మీ వీడియో చూసిన తర్వాత వెళ్లి అగ్రిప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకుని మళ్ళీ తిరుమల చేరుకుని తిరుమల నుంచి స్వామివారి దర్శనం మల్లి ఇంటికి వచ్చాము.. మీ వీడియోస్ కూడా మేము చూస్తున్నాం సర్ చాలా ఇన్సూరెన్స్ అవుతున్నాం.. మీరు ఈ దైవం గురించి ఈ వీడియోలో కాదు దేశం గురించి చెప్పిన దీని గురించి చెప్పిన అన్ని క్రమ్మం తప్పకుండా చూస్తున్నాం 👌👌👌
@gayathrigedela3582
@gayathrigedela3582 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏
@kellaramarao8089
@kellaramarao8089 Жыл бұрын
ప్రేమ్ గారు మీరు పెట్టిన వీడియోలు చాలా విజ్ఞానవంతంగా, ఆధ్యాత్మిక ను తెలియజేస్తున్నాయి. ధన్యవాదములు ప్రేమ్ గారు 🙏🙏🙏
@sekharmuni1627
@sekharmuni1627 Жыл бұрын
Prem garu మీ వీడియో ను చూసి నేనుకూడా ఈ కార్తీక మాసం మొదటి పౌర్ణమి రోజు వెళ్ళాను నా అనుభూతి నేను వర్ణనాధిత్యం మీ వల్ల నేను ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాను ఆ శివుడే మీ ద్వార నాకు ఇంతటి భాగ్యం కలిగించాడు మీకు నా శతకోటి వందనాలు ప్రేమ్ గారు
@Pallikondatourstech
@Pallikondatourstech Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@bhavanir8454
@bhavanir8454 Жыл бұрын
జై శ్రీగణేశా🙏 భారతదేశ ఘన వైభవానికి నాలుగు మూల స్తంభాల వంటి జయంతి కార్యక్రమాలు... 1)శ్రీశారదామాత జయంతి రోజుని "National Holy Mother Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Mother day"గా సాధించాలని 2)శ్రీరామకృష్ణ పరమహంస జయంతి రోజుని "National Holy Father Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి.. "International Holy Father day"గా సాధించాలని 3) శ్రీవివేకానంద జయంతి రోజు జనవరి-12 ని, "International Youth Day" గా సాధించాలని.. 4)జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచితమైన.. "భగవద్గీత జయంతి" రోజుని "National Bhagavad Gita Day" గా అధికారికంగా తక్షణమే ప్రకటించి..త్వరలోనే "International Bhagavad Gita Day" గా సాధించాలని..మరియు "International Yoga Day" మాదిరిగా ఈ నాలుగు జయంతి కార్యక్రమాలకు కూడా విశేషమైన సేవా కార్యక్రమాలతో ప్రాచుర్యం కల్పించి.. ఈ భారతదేశ ఘన వైభవాన్ని మరొకసారి శాశ్వతంగా ప్రపంచవ్యాప్తం చేయాలని.. తద్వారా BJP చరిత్రలో శాశ్వతమైన కీర్తి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. శ్రీహరిహర అన్నదాన సేవాసమితి president శ్రీహరికృష్ణ స్వామి ఆధ్వర్యంలో మరియు ప్రముఖ BJP జిల్లా SC నాయకులు దారివేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో.. శ్రీశైల క్షేత్రంలో గిరి ప్రదక్షిణలు, శ్రీభ్రమరాంబ సమేత శ్రీగిరి శ్రీమల్లికార్జునస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు, కృష్ణా నది, పాతాళగంగమ్మకు ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.. జై శ్రీసీతారామ
@jothimanikarthik
@jothimanikarthik Жыл бұрын
Sir thanks for sharing your wonderful experience, about arunachalam, even the mystic Sri sadhguru also attaches lots of importance to arunachalam.
@PremTalksOfficial
@PremTalksOfficial Жыл бұрын
it's my pleasure...
@shivrajbasavaraj765
@shivrajbasavaraj765 Жыл бұрын
ಓಂ ಅರುಣಚಲೇಶ್ವರಾಯ ನಮಃ
@mahithareddy6455
@mahithareddy6455 Жыл бұрын
Prem gaaru Ammaylu puttadam chala adrusttam ani Ee generation lo abbayila Kante ammayle chala baaga chusukontunaru parents ni ani naku yeppatinundo anipistundi Nenu chala years nundi nammuthunnanu and kondaritho kuda nenu ee vishayam share chesukonnanu
@bhavanir8454
@bhavanir8454 Жыл бұрын
జై శ్రీగణేశా!🙏 **ఆంధ్ర వాల్మీకి శ్రీవావిలికొలను సుబ్బారావు(వాసుదాసు) గారి వైభవం part-2** శ్రీమహాభాగవతంలో మహాఋషి భక్త పోతన్న చెప్పినట్లుగా.. "బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా.. విశ్రామకేళినైన..మిగులగేలినైనా..పద్య గద్య గీత భావార్థములనైన.. కమలనయను తలుప కలుషహరము". అంటే మనం అలవాటులో చేసే పొరపాట్లలోనైనా, ఎదుటివారిని చేసే హేళనలోనైనా, విశ్రాంతి ఆటలలోనైనా, మాట్లాడుకునే మాటలలోనైనా, చెప్పుకునే పద్యాలలోనైనా, పాడుకొనే పాటలు, మనం జీవితంలో పడే పాట్లలోనైనా, చివరికి మనిషి పోతే గోవింద కొట్టడంలోనైనా మన భరతజాతి ఋషులు ఏ విధంగా భగవత్ సంబంధాన్ని సమన్వయం చేసారో, మనల్ని ఏ విధంగా కాపు కాచారో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు, ఆ పరమాత్మ వైభవాన్ని రోజూ తిన్నా.. విసుగురాని విందు భోజనంలాగా రకరకాలుగా అందించిన.. అటువంటి భరత జాతి ఋషుల అంతులేని ఘన వైభవానికి సాష్టాంగ ప్రణామాలు చేయడం తప్ప, ఏమిచ్చి వారి ఋణం తీర్చకోగలం? అటువంటి మహా ఋషులు, మహా రామ భక్తుల్లో ఒకరు ఆంధ్ర వాల్మీకి శ్రీవావిలికొలను సుబ్బారావు గారు(వాసుదాసు గారు). ఒక సంకీర్తనలో వాసుదాసు గారు..శ్రీరామునితో ఇలా అంటున్నారు.. "పిలిచిన పలుకవు..బిగువిదేలరరా రామా.. కలకాలం నిన్ను కాచి తిరిగెడి నేను.. నిలబెట్టి నిన్నడిగితినా..నెలనెలా జీతము.. ఫలమో కాయో తిని పచరించితి గాని..(కడుపు నింపుకొంటిని గాని..) కలమాన్న పాయసాన్నములు కావలెనంటినా... కలియో అంబలియో తాగి..నీ కొలువు చేసెద గాని.. సరిగంచు శాలువలు త్వరగా తెమ్మంటినా.. చిరుగపు గోచితో తిరుగుచుండెద గాని.. పాలకులు గుర్రాలు రథాలు పంపమంటినా... కాలినడకన బిచ్చగాడై తిరుగుచుండెద గాని... మిద్దెలు మేడలు మిమ్ము నేనడిగితినా.. ఏ నీ గుడి మెట్ల మీదో పడియుండెద గాని.. చివరకు మోక్ష సుఖమైన మోహపడితినా రామా.. భిక్షమెత్తియైన నీకే పెట్టగోరెద గాని... వాసుదేవుడవు నీవు..వాసుదాసుడ నేను.. ఇకనైన నన్ను అనుగ్రహించవే రామా"..(continued in part-3
@santhoshkumar7755
@santhoshkumar7755 Жыл бұрын
Prem anna garu namaskaram Mee videos daily chusthune unta. But today arunachalam video pettaru . Chala bagundi. Nenu recent ga 30days back e velli vachanu. Giri pradakshina kuda chesanu. With out cheppals. Chala baaga anipinchindi. Maha adbutha khestram. Tq for ur daily videos
@meedesampondira3343
@meedesampondira3343 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩🚩 శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Жыл бұрын
ప్రేమ్ గారికి కృతఙ్ఞతలు. మీ ప్రతి వీడియో మరియు వివరించే వివరణ అద్భుతం.
@ShrikanthSharma
@ShrikanthSharma Жыл бұрын
గత సంవత్సరం తుఫాన్ సమయంలోనే మేము ఆలయాన్ని సందర్శించాము...🙏అరుణాచల శివ మహిమ 🌼👏👏🕉️
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
🌄అరుణాచల శివ 🔱అరుణాచల శివ 🚩🙏🏻 శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఎండూరు శ్రీనివాస్ గారు , ప్రేమ్ గారు, అరుణాచలం గురించి వీడియోలు చాలా వస్తున్నాయి. అరుణాచలం గురించి శ్రీనివాస్ గారు 10 వీడియోలు అప్లోడ్ చేశారు. మన తెలుగు వాళ్ళు అరుణాచలం కి చాలామంది వెళ్తున్నారు . జైహింద్ 🇮🇳అనంతపురం ❤️
@bandisoudamini4112
@bandisoudamini4112 Жыл бұрын
ఓ మరుణాచలవాసాయ నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఆ శివయ్య అనుమతిస్తే రావాలని నా కోరిక ప్రేమ్ గారు మీ వీడియో చాలా బాగుందండి మీ వీడియోలన్నీ చూస్తుంటాను చాలా బాగుంటాయండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు
@arjarlasrinivas1334
@arjarlasrinivas1334 Жыл бұрын
అనుకోకుండా నేను అరుణాచలం వెళ్ళాను ఏడు రోజులు గురువారం నుండి బుధవారం వరకు గిరి ప్రదక్షణ చేసాను ,నాకు అరుణాచలేశ్వర్ దయ వల్ల మల్లి nenu 41 days thoralo start chesthunna 41 giri pradhkshana lu chestha antha arunachaleswarudu dhaya
@veerareddypatlolla2089
@veerareddypatlolla2089 Жыл бұрын
అరుణాచలం మేము కూడా వెళ్లడం జరిగింది మీ యొక్క ముందు వీడియోను చూసి అన్ని ఆలయాలకు ప్రదక్షిణ చేసాము కావున మీకు మా కృతజ్ఞతలు
@srinivaschennupalli2725
@srinivaschennupalli2725 Жыл бұрын
అరుణాచలం లో నేను చాలా మంది foreigners నీ చూసాను. వాళ్ళు అంతా మెడిటేషన్ చేయడానికి వస్తారు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను.
@chalapathivenkata1334
@chalapathivenkata1334 Жыл бұрын
Very good and most important info 100% we r fallowing, on 6 Dec deepam we are going for giri pradakshnam Om Namhashivaya, om arunachaleshwaraya namaha
@nedhunurisampath1795
@nedhunurisampath1795 Жыл бұрын
Last month went to Arunachalam... Awesome experience...But unable to Giri pradikshna.... Planning to next year.....
@dr.sreenivasreddypeddiredd6612
@dr.sreenivasreddypeddiredd6612 Жыл бұрын
Prem garu when you are narrating your experience at ARUNACHALAM & perticularly with TELUGU PEOPLE ,BY SEEING IT FELT EXITED&Ifelt very happy.THANKYOU.
@usharamesh4105
@usharamesh4105 Жыл бұрын
I've booked my tickets to Arunachalam ( Tiruvannamalai ) to go on 11th Dec'22...I hope the Almighty Lord Shiva will bless me !!! Further i think Mr Prem has missed the Karthika Deepam which will be lit today 6th evening.. this karthika Deepam is a big occasion and will be there for 10 days...
@venurekadi837
@venurekadi837 Жыл бұрын
One of Greatest in India Hara Hara Mahadeva Sambho Shankara 🙏
@loacltraveller
@loacltraveller Жыл бұрын
Prem gaaru Hyderabad nundi nenu last pournami ki Velli giri pradakshana cheskoni vachaanu, Chaala mandi telugu prajalu vachaaru, maatallo cheppalenu naa anubhuthini enta cheppinaa takkuve, Nenu first time vellaanu nenu Arunaachala temple gurinchi vinnaanu kaani akkada mana telugu vaaru parichayam avadam mariyu prathi vishesham stala puram anni chepputu travel ayyaaru really Arunaachala giri pradakshana chesina taravata life definitely change avtundi Arunaachala Shiva Arunaachala Shiva Arunaachala Shiva 🙏🙏🙏🙏🙏
@bhaskarpalde3024
@bhaskarpalde3024 Жыл бұрын
మీ పాత వీడియో ప్రకారం గత ఏప్రిల్ లో బారి ఎండలో అరుణాచలం దర్శనం జరిగింది.. విచిత్రం ఏమిటంటే.. దర్శనం తరువాత body relax గా అయ్యింది.
@ramakrishnakamurthy8424
@ramakrishnakamurthy8424 Жыл бұрын
Prem Garu Namaskaram, nenu me arunachalam first video chudaledu, e roju nenu arunachalam lo giri pradarshana chese youtube open cheyagane e video vachindi. Its totally God's grace. Thanks alot for your videos. SIVOHAM!!!
@jpsekhar321
@jpsekhar321 Жыл бұрын
మీరు చెబుతూంటే నాకు చాలా సంతోషం ఉంది
@RaviKumar-ll8yy
@RaviKumar-ll8yy Жыл бұрын
అరుణాచల శివ - అరుణాచల శివ అరుణాచల శివ - అరుణశిఓం ఓం నమః శివాయ - ఓం నమః శివాయ ఓం నమః శివాయ - శివాయ నమః ఓం..
@sriguru2230
@sriguru2230 Жыл бұрын
మౌనంగా, ధ్యానం, జపం, సంకీర్తనము లేక ఏదైనా దేవతామూర్తిని స్మరిస్తూ, నవమాసాలు నిండిన గర్భిణీరాణి నడచినట్లు నడవాలి. కృత్తికాదీప ప్రదోష సమయంలో జ్యోతిదర్శనం చేసిన అంబ, గిరిప్రదక్షిణ చేసి శివుని వామభాగం పొంది అర్ధనారీశ్వరి అయింది. ప్రదక్షిణలో బాటకు ఎడంవైపు నడవాలి. కుడిపక్క నడిచే సిద్ధసుర సంఘాలకు మర్యాదచేస్తే వారి అనుగ్రహాశీస్సులు లభిస్తాయి. గిరిపై ఉన్న ఎన్నో ఓషధులపైనుంచి వీచే గాలివల్ల ప్రాణశక్తి, దేహపటిమ వృద్ధి చెందుతాయి. శరీరం, ఇంద్రియాలు అలసటతో నిస్సత్తువచెంది మనస్సు సహజంగానే అంతర్ముఖమై ధ్యానావస్థ లభించి, ఆసన పద్ధతి అలవడుతుంది.అంతేకాక, అతిముఖ్యంగా ప్రదక్షిణ అంటే సత్సంగమే. అరుణాచల స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం అన్నీ సత్సంగమే అయినా, వీటన్నిటి కంటే శక్తివంతమైనది ప్రదక్షిణ.
@sriguru2230
@sriguru2230 Жыл бұрын
తిరువణ్ణామలై పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏమిటనగ పగలైన, రేయైన, సంధ్యైన, ఎండైన, వానైన ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకము వంటి అన్య లోక వాసులుకూడా తిరుఅణ్ణామలైకి విచ్చేసి భూలోక నియతికి తగినట్లు మానవ రూపము ధరించో లేక ఈగ, చీమ, చిలుక, రంగు రంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపమును దాల్చి సర్వేశ్వరుని ప్రదక్షిణము గావించి మ్రొక్కుతూ ఉండుట వలన గిరి ప్రదక్షిణము చేయువారు మనము ఒంటరిగ వెళుచుంటిమేయని చింతయో, భయమో పడునవసరం లేదు.
@sriguru2230
@sriguru2230 Жыл бұрын
సాధకుణ్ని అంతర్ముఖుణ్ని చేసి, జ్యోతిర్మయమైన లోవెలుగును ఆత్మగా దర్శనీయం జేసి ఆత్మనిష్ఠలో నిలకడ చెందించే పరమాద్భుత సాధన, గిరి ప్రదక్షిణ! గిరి-గురి-గురు అరుణాచల దర్శనం ఆత్మదర్శనమే!స్మరణమే ముక్తి! ప్రదక్షిణ అనుగ్రహించే శాంతి, శక్తి, వైరాగ్యం, జ్ఞానం, పరమానందం అనిర్వచనీయం. అది అనుభవైక వేద్యం. హృదయంగమం. జీవాత్మ, పరమాత్మల నిత్య సంగమం! పంచలింగ క్షేత్రాల్లో ఇది తేజోలింగం. అగ్నిక్షేత్రం. గౌతమ, అగస్త్యాది మహర్షులు దర్శించిన శోణాచలము! శ్రీ చక్రాకారం ఉన్న సుదర్శనగిరి! మేరువు!!
@lakhans7454
@lakhans7454 Жыл бұрын
Prem garu I m big fan of you 🙏🙏🙏 First of all, congratulations to your parents you have been natural geniuses like you 🙏🙏🙏 on Regular basis I m watching your videos since from 2 years 🙏🙏🙏I have done Arunachalam giri pradakshina That feeling is amazing Shri Vishnurupaya Arunachalashiva 🙏🙏🙏🙏
@gangulasrinivas3578
@gangulasrinivas3578 Жыл бұрын
నా జన్మ ధన్యం అయ్యింది అనుకుంటున్నా. నాకు తిరుమల దర్శనం 5-12-22 రోజున 9pm కి ఉండే, ఒకరోజు ముందు అంటే 4-12-22 7am kiతిరుపతి చేరుకున్న. ఎలాగో ఒక రోజు ఉంది ఎక్కడికి వెళ్లాలా అని అలోచించి అరుణాచలం వెళ్లిన. నాకు అక్కడికి వెళ్ళాక తెల్సింది. కార్తీక మాస ఉత్సవాలు అని. అంతకు ముందు అసలు ఆ విషయమే తెలియదు.4-12-22 రోజు గిరిప్రదక్షిణ చేసి,5-12-22 ఉదయం స్వామి దర్శనం చేసుకుని, మల్లి 5-12-22 రాత్రి వెంకన్న దర్శనం చేసుకున్న. ఇది నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం
@rameshbabumalisetty3123
@rameshbabumalisetty3123 Жыл бұрын
ప్రేమ్ గారు,... మీ వీడియోలు చూస్తుంటాను,...ముఖ్యంగా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా పుణ్యప్రదం,...అదృష్టం,...2 సార్లు వెళ్ళాను గానీ ప్రదక్షిణ చేయలేకపోయాను...అరుణాచలం వెళ్ళకముందు జీవితం,...వెల్లివచ్చాక జీవితం అని రెండు గా ఉంటుంది అని,...మన ప్రముఖ చాగంటి వారి ప్రవచనాలలో విన్నాను...ఇది నిజంగా అదృష్టాన్ని కలగజేసే విషయం...ఈ సారి గిరి ప్రదక్షిణ చేసుకోవాలని నా కోరిక...🙏🙏🙏
@balajinagarkagaznagaru2543
@balajinagarkagaznagaru2543 Жыл бұрын
Om nah
@balajinagarkagaznagaru2543
@balajinagarkagaznagaru2543 Жыл бұрын
Om nmah shivaya 🙏🏔🙏
@chandramohan929
@chandramohan929 Жыл бұрын
9,10,11,12 తారీకుల్లొ మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త 🙏
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
Good information
@vnprasadkuruganty7958
@vnprasadkuruganty7958 Жыл бұрын
ఈ నెల(Dec'2022) 2వ తారీఖున నేను,నాభార్య,(66&63సం), మాపినతల్లి(75సం) ఇంకా మా cousin(70సం) గిరి ప్రదక్షిణం చేశాము. "అస్సలు చేయలేను" నా భార్య చేతకూడా ప్రదక్షిణం చేయించి మమ్మల్ని అనుగ్రహించాడు ఆ పరమశివుడు.చెప్పులు లేకుండా నే చేశాము.
@rameshayya2859
@rameshayya2859 10 ай бұрын
Same my father 70 years chasdi
@sridevi6040
@sridevi6040 Жыл бұрын
Meemu recent gaa velli vachamu 🙏 wonderful experience shiva 🙏🙏🙏🙏
@sriguru2230
@sriguru2230 Жыл бұрын
సాధకుణ్ని అంతర్ముఖుణ్ని చేసి, జ్యోతిర్మయమైన లోవెలుగును ఆత్మగా దర్శనీయం జేసి ఆత్మనిష్ఠలో నిలకడ చెందించే పరమాద్భుత సాధన, గిరి ప్రదక్షిణ! గిరి-గురి-గురు అరుణాచల దర్శనం ఆత్మదర్శనమే!స్మరణమే ముక్తి! ప్రదక్షిణ అనుగ్రహించే శాంతి, శక్తి, వైరాగ్యం, జ్ఞానం, పరమానందం అనిర్వచనీయం. అది అనుభవైక వేద్యం. హృదయంగమం. జీవాత్మ, పరమాత్మల నిత్య సంగమం! పంచలింగ క్షేత్రాల్లో ఇది తేజోలింగం. అగ్నిక్షేత్రం. గౌతమ, అగస్త్యాది మహర్షులు దర్శించిన శోణాచలము! శ్రీ చక్రాకారం ఉన్న సుదర్శనగిరి! మేరువు!!
@sairamsinghsriram7047
@sairamsinghsriram7047 Жыл бұрын
Tnq for discription & urs explanation about Shiva Siddha Giri pradhactionam
@PremTalksOfficial
@PremTalksOfficial Жыл бұрын
most welcome
@madhugundusureshbabu2107
@madhugundusureshbabu2107 Жыл бұрын
Namaste prem garu naa Peru Suresh Babu kurnool nundi neenu mee Anni videos chustuntanu.nenu kuda Dec 7 th na jyothi darshanam Mariyu girl pradatshna chesanu chaala adbhuthanga undandi. Pradarshanalo maaku ye sadhuvulo teleedandi vaarantha body puurthiya bhasmanni dharinchi unnaru. Vaaru giri pradarshnalo Maa nudhuta vibhuditho bottunu pettaru mariyu Maa thalapi cheese unchi asheerwadincharu. Mari kondaru maaku rudrakshalanu prasadanga pancharu. Naaku Eee bhagyam padmavathi ane mahila dwara labhinchindi. Memu girl pradarshana jyothi darshanamu aiena ventane evening 6.30 pm modalupetti, thelavaru 1.30am ku poorthichesham. Mee tho panchukuntunnanu. Tq
@sivashankar4958
@sivashankar4958 Жыл бұрын
Prem garu...meeru cheppina vidhanam lo ne pradhakshina chesanu.. Maa frnds Arunachalam vellii... Call chesi..pradakshina ela cheyyali ani adihi telsikuntunnaru.. Mee nunchi telsu kunna ...manchi vishayalanu...velle andariki chepthunnanu...tq Prem garu
@hasinipotturu6338
@hasinipotturu6338 Жыл бұрын
Arunachalam lo giri pradakshanam chesina samayam gurtuku vastene manasu santosham chendutundi adi oka madhuraanubhuti ni istundi. Idi mee face lo kanapadutundi
@syaam2903
@syaam2903 Жыл бұрын
అరుణాచల శివ, దర్శన భాగ్యం కలిగించు స్వామీ 🙏
@yukthiandteju8463
@yukthiandteju8463 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హర హర మహాదేవ శంభో శంకర
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
Prem gaaru deserves every appreciation regarding the way he analyses and mend ev
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 Жыл бұрын
Mr.PREM JI GARU THANKS FOR UR GREAT WORK GIVEN BY ARNACHALA GERI PRADARSHNAM MOST IMPORTANT FOR 👍 👏
@harikumar-dr3rl
@harikumar-dr3rl Жыл бұрын
మీ మాటలు వింటుంటేనే వెల్లోచినట్లు ఉంది సార్ 🙏
@bsumathi1669
@bsumathi1669 Жыл бұрын
అరుణాచల శివ నాకు కూడా గిరిప్రదక్షిణ చేయాలని వుంది. 🙏🙏🙏
@voiceofkesav4144
@voiceofkesav4144 Жыл бұрын
చాలా సంతోషం ప్రేమ్ గారూ ! అరుణాచలే శ్వరుని ఆఙ్ఞవుంటే మాత్రమే అరుణాచలం వెళ్ళగలం మరియూ గిరిప్రదక్షణం చెయ్యగ లం .మా కుటుంబంతో అక్టోబర్ 7 న శ్రీ అరుణాచలేశ్వరుని గిరిప్రదక్షణ చేసాం. వెళ్ళింది రెండుసార్లు .ప్రదక్షణ ఒకసారి చెసామ్ .మీరు **శ్రీ అరుణాచలేశ్వరుని** విడియో చేసి prem talks లో పెట్టినందుకు మీకు నా ధన్యవాదములు .
@chandrasekharakkalasetti8710
@chandrasekharakkalasetti8710 Жыл бұрын
Idhi coincidence anukovalo or aa shivuni mahima anukovalo sir... Nenu kuda adhey roju and adhey time ki (morning 04:15)start chesanu girivalam.... U r my favourite sir...mi videos chusthuntaanu... Om namah shivaya... Annamalayar ki hariom Hara....
@saiprasad2468
@saiprasad2468 Жыл бұрын
ఓం అరుణాచల శివ🙏 ఓం అరుణాచలశివ 🙏ఓం అరుణాచల శివ 🙏🙏🙏
@sivaparuchuri9891
@sivaparuchuri9891 Жыл бұрын
Om namashivaya hara hara mahaa deva om namashivaya 🙏🙏🙏🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
అంతటా అణువణువునా నిండే ఉన్నాడు అరుణాచలేశ్వరుడు, LOVE ALL SERVE ALL'అన్నారు పర్తీశ్వరులు,మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అన్నారు జీయరులు 😀 శిరిడీ మా పర్తి మా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰
@padmam123
@padmam123 Жыл бұрын
మొన్న పోర్ణమి రోజు ఉన్నాము కానీ ప్రదక్షికన కాలేదు, ఒక్క దర్శనం అయింది ఓం నమః శివాయ
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 52 МЛН