తాగుబోతు తిరుగుబోతు అయిన కొడుకుని సహనంతో దిద్దుకోవాలని కోడల్ని సాధించే అత్తగార్లు ఉన్న ఆకాల నుంచి ఈనాటి దాకా కోడల్ని ఒక మంచి అభివృద్ధి చేయాలనుకున్న అత్తగారిని ఈ కథలోనే విన్నం బయట ప్రపంచంలో కూడా ఇలాంటి అత్తలు ఉంటే ఎంత బాగుండు
నా అత్తా శాడిస్టేనా? అద్భుతః👌👌 పెద్దవారిని అర్ధం చేసుకోవడం కష్టమే...ప్రతి ఇంట్లోనూ చూస్తూ ఉంటాము అత్త కోడళ్ళు మధ్య సఖ్యత లేకపోవడం. ఈ కోణంలో మీ ఆలోచనకు జోహార్లు. టైటిల్ అద్భుతంగా ఉంది. అత్తా కోడళ్ళలో మార్పు కోరుకుంటున్న మీ దృక్పథం హర్షనీయము. కథలో ఎక్కడా లోపమే లేదు. నిజమే భార్య వ్యక్తిత్వానికి విలువ ఇవ్వని భర్తలెందరో! అది తెలుసుకోలేని భార్యలెందరో! ఈ విషయాన్ని సున్నితంగా తెలియజేశారు. ఆడవాళ్ళు వారు స్వేచ్ఛనుకోల్పోతున్న విషయం కూడా వారికి తెలియదనీ, వారికేం కావాలో కూడా చదువుకున్నా సరే తెలుసుకోలేరనీ చాలా చక్కగా చెప్పారు. అత్తగారు కోడలి ఎదుగుదల కోరుకోవడం చాలా ఆదర్శవంతం. ఆడవారే ఆడవాళ్ళకు శత్రువులు అన్న సనాతన భావాన్ని చెరిపేయాలనుకున్న మీ సంకల్పం గొప్పది. కోడళ్ళు కూడా అత్తను అపార్ధం చేసుకోకూడదన్న సత్యం తెలియజేశారు. కథ చాలా ఆలోచనాత్మకంగానూ, ఆదర్శవంతంగానూ ఉన్నది. కథలో పత్రిక మూతపడింది కాబట్టి ఆమె చదివే కథకు అంతటి విలువ. పత్రిక మూతపడడం కథా బలం పెంచింది. అద్భుతమైన కథను రచించిన శ్రీ నీలం గారికి అభినందనలు💐💐 ధన్యవాదములు🙏👌🤝 కృష్ణాతీరం లో ఉందొక చెట్టు. ఆ చెట్టుమీదుందొక కోకిల. ఆ కోకిల స్వరాన విన్నామీకథ అది ఎంతో కమ్మగా, హాయిగా ఉంది. లక్ష్మీ గారికి అభినందనలు 🌹🌹
@lakshmicheppekathalu2 жыл бұрын
మీ చక్కటి సమీక్ష కు ధన్యవాదాలు వరలక్ష్మి గారూ 🙏
@parigevenkatasubbarao6103 Жыл бұрын
లక్ష్మి గారు మీరు కథలు సెలెక్ట్ చేసుకోవటం,చదివే విధానం చాలా బాగుంటుంది
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@parigevenkatasubbarao6103 Жыл бұрын
నేను ఒకప్పుడు ఏడ్డనపుడి, మదిరెడ్డి మొదలైన వారి నవలలు చదివే దాన్ని. పెళ్ళి అయ్యాక చదవటం కుదరక నేను మొన్నటి దాకా బాధ పడ్డాను. నాకు మళ్ళీ కథలు చదవాలని మనసు రాదా అని అయితే మీవల్ల మంచి కథలు వినే అదృష్టం లభించింది. రోజూ ఒకటైన మీ కథ వింటున్నాను. Thanq From NIRMALA SUBBARAO
@bvkrishnamurthy6887 Жыл бұрын
Such a nice story ,mrs krishnamurthy
@lakshmicheppekathalu Жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు🙏
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@thimmarajujyothi97942 жыл бұрын
చాలా బాగుంది మేడమ్ ఈ కథ. అత్తా కోడళ్ళ ఇద్దర్లో ఎవరో ఒకరికి ఈ లక్షణాలు ఉంటే చాలు ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. రచయిత కథ చెప్పిన విధానం బాగుంది. మంచి సందేశాత్మక కథ వినిపించారు. ధన్యవాదాలు మేడమ్.🙏
Story chala Baga vuiodhi story me regarding Inka Baga vuiodhi
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు రమాదేవి గారూ 🙏
@seethanirupama1142 Жыл бұрын
Chala bagundhi Lakshmi garu thanks again mam
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు సీత గారూ 🙏
@kumaridvs-ou5bq Жыл бұрын
Kadha chala chala bagundi madam👌👌👌
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@keerthikumari10412 жыл бұрын
Challa bagundi... really nice 👍👍👍👍
@neelamsatyanarayana2 жыл бұрын
ధన్యవాదములు 🙏 __ నీలం సత్యనారాయణ.
@madhavijoshi481 Жыл бұрын
Laxmi gaaru chala baagundi tq very much
@lakshmicheppekathalu Жыл бұрын
Tq🙏
@sasikalamoorthy4212 Жыл бұрын
Lakshmi Nee voice,neevu cheppe theeru and nee kathala yempika..all so good .I am a sr lady . Neevu Ani ,chaala prematho sambhodinchinaanu
@lakshmicheppekathalu Жыл бұрын
అలాగే పిలవండమ్మా 🙏
@Indian-wx8yw Жыл бұрын
ప్రస్తుతం అనేక మంది స్త్రీలు ఆర్థికంగా విద్యా పరంగానూ అభివృద్ధి సాధించినా వాళ్ళు కూడా భర్త అనే పంజరంలో చిలుకలే. ఆలోచన ధోరణి ని ప్రభావితం చేసిన కథ. లక్ష్మి గారికి అభినందనలు
@neelamsatyanarayana2 жыл бұрын
. *శ్రోతలకు విన్నపం* ఈ కథ ను పూర్తిగా రెండు మొబైల్ ఫోన్ల సహాయంతో, పేపర్ పెన్ను లేకుండా తయారు చేశాను. ఆటో కరక్షన్, టైపు మిస్టేక్స్ వలన నేను 'లక్ష్మి' గారికి అందించిన టెక్స్ట్ లో కథలో అక్కడక్కడా "అభిలాష్" కు బదులు "అభిషేక్" అని ఉండటం వలన వారు అలాగే చదివారు. రసజ్ఞ శ్రోతలు దీనిని సరిచేసుకొని కథను ఆనందించ గలరు. ఆ దోషమునకు పూర్తి బాధ్యత రచయితనైన నాదే. విదుద్ధ భావాలను కలిగించి, కథను ప్రభావితము చేయగల దోషము కాకపోయిననూ, దోషము దోషమే ..... శ్రోతలు ఎవరైననూ అన్వయక్లేశము కలిగి ఇబ్బంది పడినచో, దోషము చేసిన నన్ను క్షమించ గలరు.🙏 ____ ఇట్లు కథా రచయిత నీలం సత్యనారాయణ.
@lakshmicheppekathalu2 жыл бұрын
🙏🙏
@sindhujakadali38752 жыл бұрын
నిజంగా కథ చాలా బాగుంది గురువు గారు....ఈ కథ రచించిన మీకు, మాకు తెలియజేసిన లక్ష్మి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు.🙏🙏 ఎంతో ప్రతిభ ఉండి కూడా ఇంటికే పరిమితమైపోయిన గృహిణులకు ఈ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ కథ విన్నాక ఏదైనా సాధించాలనే తపన నాలో మరింత పెరిగింది.
@HarishaKola2 жыл бұрын
కధ అద్భుతంగా ఉంది సార్..💐💐
@vararaj35152 жыл бұрын
మీ పెద్ద మనసుకి నేను ఖిన్నురాలినయ్యాను, అంతటి వ్యక్తిత్వం ఉన్నవారే ఇలాంటి మంచి కథలని వ్రాయగలరు, మీకు ఎన్నో ధన్యవాదాలండీ రచయితగారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajanipoornima31962 жыл бұрын
కథ లో నిమగ్నం అవ్వటం వలన 'అభిషేక్ ' లేక ' అభిలాష్' అన్న తేడా కనపడలేదు, కథ అంత బాగుంది, వక్తగా లక్ష్మి గారి చదివే విధానం మీ కథ తో పోటీ పడింది రెండిటి కలయిక ఈ తేడాను మరిపించేసింది, ఇలాంటి అత్తగారు దొరకటం కల్పన అదృష్టం . కథ మాత్రం చాలా చాలా బాగుంది.
@LathaJanagani Жыл бұрын
కథ చాలా బాగుంది కానీ అంతకు మించి లక్ష్మి గారు చెప్పే విధానం చాలా బాగుంటుంది..❤😊
@lakshmicheppekathalu Жыл бұрын
ధన్యవాదాలు 🙏
@satyagowriballa79132 жыл бұрын
ఇంతమంచి అత్తగారు కథల్లోనే ఉంటారు
@ramadevit42912 жыл бұрын
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
@umaakhandam51962 жыл бұрын
చాలా బాగుంది
@arpithap57522 жыл бұрын
👌 Lakshmi garu
@ramadevidamarakonda61022 жыл бұрын
మనము మన టాలెంట్ను గమనించ లేనప్పుడు మన టాలెంట్ను గుర్తించే నేస్తము ఎవరికో కొందరికే దొరుకుతారు మిగతా వాళ్లంతా పంజరంలో చిలకలే
@bogireddyrevathi87092 жыл бұрын
bagundi story
@cartoonboss6852 жыл бұрын
Chala chala baagundhi ❤️
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@sasikalamoorthy4212 Жыл бұрын
Wonderful Mother in law.. Real social service woman.. Sangha Samskartha Samarthak to all👏👏👏👏
Saradaga saagipothune entha goppa ga vundi story ,chala baavundandi
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు జ్యోతి గారూ 🙏
@geetavattyam93522 жыл бұрын
Excellent and wonderful story, really i feel it's someone's true story , Every body will be blessed with some talent, encouragement support is very much needed for a woman few years back to shine ,LAKSHMI ONCE AGAIN YOU ARE GRT IN READING .GOD BLESS YOU
@lakshmicheppekathalu2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు గీతగారూ 🙏🌹♥️
@geetavattyam93522 жыл бұрын
నేను 75 సం రా లు అందుకే గా రూ అ న లేదు hope you don't mind ma
@lakshmicheppekathalu2 жыл бұрын
@@geetavattyam9352 మీరు అలాగే ఏకవచనం తో పిలవండి అమ్మా. నాకు అదే ఇష్టం 🙏❤🌹
@geetavattyam93522 жыл бұрын
@@lakshmicheppekathalu thank you dear
@pudurusupriya43602 жыл бұрын
Wow super story 😁
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@swapnagaddam80722 жыл бұрын
Matallo cheppalem madam,,👌👌
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలు స్వప్నగారు 🙏
@sailajavurakaranam67772 жыл бұрын
Lakshmi garu, chaala bagundi andi Ee katha. Manchi katha ni vinipinchianduku dhanyavadalu. Meeru chadive vidhanam adbhuthaha...👌🏼🙏🏼
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@suryamanikonduri64232 жыл бұрын
Kalpana laanti vaallu chalamandi mana madhyalo unnaru.Pelli anna oke oka bandhamto vaallu tamani taamu samadhi chesukuntunnaru.
Ela kadhallone untaremo,kodalu ante oka pani manishi ga chuse athalu inka unnaru,
@lakshmicheppekathalu2 жыл бұрын
అంతటా ఉన్నారండీ చెడ్డ అత్తలు... చెడ్డ కోడళ్ళు... మారితే బాగుంటుంది అనే ఆశతో ఈ ప్రయత్నం
@praveenasajjala2520 Жыл бұрын
కొడుకు పేరు ఒకసారి అభిలాష్ అని ఒకసారి అభిషేక్ అని అంటున్నారు. స్టోరీ బావుంది
@venkatasatishchinni26512 жыл бұрын
నిజంగా చాలా అంటే చాలా బాగుంది లక్ష్మి గారు మీరు చెప్ప విధాన0 నాకూ చాలా ఆ0టే చాలా ఇష్టం ఒక మంచి కథకు మంచిగా వివరించే విధానం ఉన్నప్పుడే ఆ కథకు తగిన గుర్తింపు దక్కుతుంది
@lakshmicheppekathalu2 жыл бұрын
ధన్యవాదాలండీ 🙏
@venkatasatishchinni26512 жыл бұрын
@@lakshmicheppekathalu నో నాకూ ఓకా మా0చి కదా కావాలి అది కూడా నేను చెపుతాను
@venkatasatishchinni26512 жыл бұрын
@@lakshmicheppekathalu వాణి గారు రాసిన పసుపు తాడు అనే నవల కావాలండి
లక్ష్మిగారూ కథా పఠనంలో మీకు మీరే సాటి . ఈ కథ కూడా చాలా బాగుంది . కానీ కల్పన పంజరం పాత్రధారి పెరు మాత్రం అభిలాష్ - అభిషేక్ అని ఊగుతుండడానికి కారణం ఎవరు ? మీరా? రచయిత్రా ? ప్రింటరా ? బాధ్యత మీదే ! మేమంతా మీ fans మి !! మాకు బాధ కలుగుతుంది . Extra జాగ్రతవహించగలరు .
@lakshmicheppekathalu7 ай бұрын
కదా పఠనంలో ఏ పొరపాటు జరిగినా దానికి పూర్తి బాధ్యత నాదేనండి. జాగ్రత్త వహిస్తాను. మీ సూచనకు...అభిమానానికి ధన్యవాదాలు 🙏
కథ చాలా చాలా బావుంది, కానీ 'కల్పన' భర్త పేరుని 'అభిలాష్' గా మొదలెట్టి కనీసం 3సార్లు 'అభిషేక్' అని సంబోధించారు లక్ష్మిగారు, ఇలా ఎత్తి చూపించినందుకు ఏమీ అనుకోరాని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmicheppekathalu2 жыл бұрын
పొరపాటుగా చదివానండి 🙏
@vararaj35152 жыл бұрын
మీ sportiveness కి ఎన్నో ఎన్నో ధన్యవాదాలండి లక్ష్మిగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీ కథ చదివే విధానం మాత్రం సన్నివేశానికి తగ్గ expressions తో ఎంతో బావుంటుంది 👍👍👍👍
@kalyanivenkat18762 жыл бұрын
Story chala bagundhi
@neelamsatyanarayana2 жыл бұрын
ధన్యవాదములు 🙏 _ నీలం సత్యనారాయణ
@lakshmicheppekathalu2 жыл бұрын
Tq🙏
@suprajak21562 жыл бұрын
Ilanti atthagaru parellel iniverse lo no chadragrahanam paino untarandi...earth meedha matram undaru...
@o_mahesh16012 жыл бұрын
Kalpana, mi atthagaaru nijamga saadiste (ninnu goppadhaanni cheyatamlo) 😂
అభిషేక్...అభిలాష్...ఒక్కోసారి ఒక్కో పేరు చదువుతున్నారు...ఏ పేరు కరెక్ట్?
@o_mahesh16012 жыл бұрын
Abhishek (Lash) 😂
@neelamsatyanarayana2 жыл бұрын
"అభిలాష్" సరియైనది. కథ చివరలో లక్ష్మి గారు 'అభిషేక్' అని చదవటానికి కారణము పూర్తిగా రచయిత ఐన నా తప్పే. టైపు మిస్టేక్స్ ను సరిచూసుకోకుండా లక్ష్మి గారికి పంపించాను. మీకు కలిగిన అసౌకర్యమునకు క్షంతవ్యుడను🙏
@sudhaadepu37252 жыл бұрын
A peru aithe enti
@lakshmicheppekathalu2 жыл бұрын
👍
@swathireddy92472 жыл бұрын
Hi amma how r you
@lakshmicheppekathalu2 жыл бұрын
Super...🌹
@leelanallagachu29162 жыл бұрын
🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః... కథ చాలా బాగుంది.... లక్ష్మీ గారు కల్పన భర్త పేరు అభిలాష్ కదూ......🤔🤔🤔 కానీ కథ చదివేటప్పుడు ఆఖరి పది నిమిషాలలో మీరు 2,3 సార్లు అభిషేక్ అని చదివారు... రచయిత్ర తప్పిదమా....... లేక మీ పొరపాటా..... ఇలా వ్రాసినందుకు తప్పుగా అనుకోవద్దు....
@neelamsatyanarayana2 жыл бұрын
కథలోని "అభిలాష్" పేరు చివరలో అక్కడక్కడా 'అభిషేక్' గా చదవటానికి కారణము రచయిత ఐన నా తప్పే. టైపు మిస్టేక్స్ ను సరిచూసుకోకుండా లక్ష్మి గారికి పంపించాను. మీకు కలిగిన అసౌకర్యమునకు క్షంతవ్యుడను🙏
@lakshmicheppekathalu2 жыл бұрын
చిన్న పొరపాటు అండి. దానివల్ల కథల్లో ఏమీ మార్పు జరగలేదు. ఇకనుండి ఇటువంటి తప్పులు జరగకుండా దిద్దుకుంటాను 🙏
@leelanallagachu29162 жыл бұрын
🙏 🙏శ్రీ గురుభ్యోనమః.. లక్ష్మీ గారు తప్పుగా భావించకండి... మీరు కూడా మొదట ఒకసారి చదివిన తర్వాతనే రికార్డ్ చేస్తారని అనుకుంటున్నా... మీ గాత్రంతో చదివే కథలను ,థారావాహికలను వినేందుకు కోకొల్లలమంది అభిమానులు ఉన్నారు.. అందులో నేను ఒకదాన్ని😊 ముందుముందు అలా జరగకుండా ఉంటుందని అలా మనవి చేసాను.... తప్పుగా భావించవద్దని నా మనవి లక్ష్మీ గారు🙏🙏
@lakshmicheppekathalu2 жыл бұрын
@@leelanallagachu2916 ముందు ఒకసారి చదివాకే రికార్డ్ చేస్తాను లీల గారు. కానీ ఒక్కొక్కసారి ఫ్లోలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి. మీరు ఇలా చెప్పడం మంచిదేనండి ధన్యవాదాలు 🙏