మీరు నేర్పిన సంస్కారమే వారు ఈ విధంగా మెలగటానికి కారణం...ఇద్దరాడపిల్లలూ బంగారు తల్లులు...👌👌 పుట్టినరోజు శుభాకాంక్షలు రమ్యా...🙌🙌👍😊
@kodigutilalitha99713 жыл бұрын
రమ్య కు జన్మదిన శుభాకాంక్షలు.రమ్య ఫొటోలు చాలా బాగా ఉన్నాయి.
@teenapriya86973 жыл бұрын
Yy
@teenapriya86973 жыл бұрын
Yy
@teenapriya86973 жыл бұрын
Y
@srinubabukataris33113 жыл бұрын
అమ్మ మాట.. కుటుంబ సభ్యులందరి తరపున.. రమ్య సిస్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు 🎂💐
@srinubabukataris33113 жыл бұрын
@@suryakumarinareddi4803 🙏🙏
@vaani.1923 жыл бұрын
పాత ఫోటో లు చూస్తే చాలా ఆనందం గా ఉంటుంది.ఫోటో లు చాలా బాగున్నాయి. మీ అమ్మాయి కాబట్టి తనకి అందరితో కలుపుకు పోయే మనస్తత్వం వచ్చింది.,రమ్య గురించి చాలా మంచి విషయాలు చెప్పారు పిన్ని గారూ... రమ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...కొంచెం లేట్ గా....😇
@sreemakeupartist38733 жыл бұрын
రమ్యా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రా 💐🎂గాడ్ బ్లేస్ యూ మా 😍♥️ ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎప్పుడూ అదృష్టవంతులే అమ్మా 😍.💐..
అమ్మ చెల్లి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ 🎂🎉🎂🎉🎂🎉🙌
@sivakumarii92382 жыл бұрын
రమ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు దీర్ఘ సుమంగళి గా వర్ధిల్లాలి తల్లి
@yelurilakshmikumari47313 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు చి.ల.సౌ. రమ్యకి. దుర్గా అమ్మవారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ.........
@sandhyareddy98723 жыл бұрын
Hi Amma. Ramya gariki happy birthday..... Mi matala lo Edo magic undi Amma. Mi video chusthu kasepu Anni badalu marchi povachhuuu.....
@sridevisanga76053 жыл бұрын
హాయ్ అమ్మ భోజనం చేసారా రమ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలమ్మ 🎉🎂🍰 రమ్య గురించి చాలా వివరంగా చేప్పారు చాలా సంతోషం ఒకరు అమ్మ కుచి ఒకరు నాన్న కుచి మీరందరూ చల్లగా సుఖసంతోషాలతో సిరిసంపదలతో సంతోషంగా ఉండాలి అమ్మ ఈరోజు మా చిన్నబాబు పుట్టిన రోజు కూడ మీ. చిన్నమ్మాయి మాచిన్నబ్బాయి ఇద్దరికీ చిన్న సంతానము వాల్లు భలే సరదాగా ఉండింది
@Swapna_Jeevithamastu3 жыл бұрын
Meeru, mee pillalu, families... chala great...👏👏
@ramyakrishnavadapalli82663 жыл бұрын
MANY MORE HAPPY RETURNS OF THE DAY RAMYAGARU....FIRST WISH, FIRST MSG, FIRST VIEW
@madhuri.m152 жыл бұрын
Somehow I missed this video. Chala baga matladaru aunty 👍👏👏
@radhadevansh23603 жыл бұрын
Happy b day Ramya 🎂🎂💐💐god bless u
@vijayawadapari4153 жыл бұрын
Miru cheppina vishayalu chinnavi kavachu but vaati prabhavam chala undi amma... Pelli cheskuni vellalsindi girls ki mi words e words boosting laaga😍😃
@lakshminaidu25163 жыл бұрын
అమ్మ ఎలా ఉన్నారు అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు రమ్య మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@suryakalayarramilli79443 жыл бұрын
Happy birthday ramya........ Super pics..... Congratulations🎉 for new house
@Namaswi343 жыл бұрын
Miru Ela videos chyyadam balydu mam.miru maku useyyi videos chyyandi like,manage home problem s,job problems ,how to care lady's health,
@GreenCook3 жыл бұрын
Meeru chala chakkaga prasanthamga matladutharu. Many Many happy returns of the day Ramya. God bless you
@kanakadurgagullapalli92963 жыл бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు రమ్య షణుబాబుబాగున్నాడా 🌹🌹🎂
@saisirisha73263 жыл бұрын
Me ammayi chala lucky andi and meru kuda chala baga pencharu amma very sweet family with gud values
@nirmalakishore7863 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు రమ్య 😊🙌🙌🌹🎂
@amalaammu66483 жыл бұрын
Amma meru ramya akka gurinchi chepthunte na gurinchi ane anipistundi ....na lanti vallu vunandhuku santhosham ga kuudaa vundi.....
@distilledwater84963 жыл бұрын
సాయి బాబా ఆశీస్సులతో రమ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏
@ravasri1233 жыл бұрын
Happy Birthday Ramya..Many happy returns of the day. 💐🌹💖💝🎉🍰 God bless you .
@ramyakrishnavadapalli82663 жыл бұрын
అందరు అమ్మ వీడియోస్ అన్ని ఓపెన్ చేసి like కొట్టండి .....అమ్మకి త్వరగా 100k subscribers పూర్తిచేయాలి
@ksupriya43853 жыл бұрын
Namaste Amma........Many more happy returns of the day Ramya💐💐💐💐meeru Chala baga pencharu. Amma mee pillalni....meeru Chala lucky amma😍😍
@sreelatha9093 жыл бұрын
Muchhatina kutumbam lo muddabandhi puvvu Sandhya😍😘
@krishnavenikolar77953 жыл бұрын
రమ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂💐 ఫోటోలు అన్ని బాగుంది.
👌 very beautiful pictures !!! As you are saying that she is comfortable living with her in-laws in her husband's absence ... Is it that easy to be with in-laws ??? Can you please share some of the tips to be followed by a newly wedded bride in her in-laws family especially in her husband's absence??? అలాగే రమ్య ఎన్ని దేశాలు తిరిగింది కూడా రమ్య చేతనే చెప్పిస్తాను అన్నారు .... So awaiting for that video ..... Happy birthday Ramya!!!❤️😘🎂🎉👏🎊
@allaarunakumari25543 жыл бұрын
విధి విచిత్రం షాపుకి రావడం కూడ ఇష్టం లేని పిల్ల దేశాలు అన్ని తిరగడం, చిత్రం భళారే విచిత్రం. జన్మ దిన శుభాకాంక్షలు రమ్య. చల్లగా ఉండు
@varalakshmialagunta18273 жыл бұрын
Ramya akkaki many more happy returns of the day🍫🍫🍫 🎂🎂🎂🥗🥗🥗🍧🍧🍧🥣🥣🥣Cheppandhi aunty
@jayasreelakshmi3383 жыл бұрын
Happybirthday Ramya💐🎂💐photos👌👌
@shruthic28783 жыл бұрын
Ramya same has uncle👍 Happy Birthday dr god bless you ma💐🎂
@bellamkondakavya68543 жыл бұрын
Happy Birthday akka 🎉🎉🥳🥳🥳 Amma akkaki firstlo hair chala short ga vundi kotta house lo shamni babu ni adinche dagga chala long anipinchindi yela Amma akka care tisukone oil ni cheppandi Amma🙏🙏🙏🙏🙏🙏🙏
@leelagaddipati39333 жыл бұрын
Mee chubby cheeks beautiful eyes + Anand gari nemmadi = Ramya annamata - iddaru May birthday ( birth stone Emerald) Beautiful childhood photos Jaya garu. Drone tho shoot chesara high rise building flat I was born in this beautiful VIZAG.
@renukalingamgoud63053 жыл бұрын
Happy birthday sister💐💐💐🍰🍰🎁🎁🎂🎂god bless you ♥️♥️♥️