Thank you sooo much 😍 Love you all Naku , yashu ki eppudu mi support kavali , comment pettina prathivakkariki ❤
@Sharli.V10 ай бұрын
Asalu meeru alaa chepthuntey naaku chala Badhaga vundhi Swapna akka plzzzzz avi anni pattinchukovadhu U are soooooooo Sweet Akka 🍎🍎🍎🍎,Unna 🌳🌳 raalla debbalu plssss Don't care of that Comments Just U are rocking 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 Akka
@AHKingdom-mc55 ай бұрын
Akka mi atthakodalla bonding super ❤
@BujjiChinna-tl6xw2 ай бұрын
Love you sister s❤
@rajyalakshmisunkara34242 ай бұрын
⁸okib^6@@Sharli.V
@mmadhuri682 Жыл бұрын
సూపర్ చెప్పారు స్వప్న ఓర్చుకోలేని వాళ్ళు ఎన్నైనా చెబుతారు వాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దని మీరు చాలా బాగా మాట్లాడతారు మీరు బాగా వండుతారు మీరంటే మాకు చాలా అభిమానం
@lakshmi.vlogsteluguchannel9779 Жыл бұрын
మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నానం మీరు అలాంటి వాళ్ల గురించి అస్సలు మైండ్లో కూడా రానివ్వకండి మీ అత్త కోడల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ❤❤
@anuradhagarikapati6195 Жыл бұрын
ఇలా కామెంట్స్ పెట్టే వారిని అసలు పట్టించుకోవద్దు, మీరు ఎదిగేటప్పుడు ఇలాంటివన్నీ కామన్ లైట్ తీసుకోండి
@harikaindula9155 Жыл бұрын
Picchikukalu valu.don't care swapna sister.
@Ashrithavlog Жыл бұрын
Yeah
@krishnaveni3023 Жыл бұрын
True
@Vinaya1 Жыл бұрын
స్వప్న ఏసు ఇద్దరు నాకన్నా చిన్నవాళ్లు మీరు కామెంట్స్ ని పట్టుకుంటున్నారు అంటే టైం వేస్ట్ చేస్తున్నారేమో మీకున్న టైంలో అనిపించింది మీరు హ్యాపీగా ఉండండి ఆ ఒక్క నిమిషం కూడా వాళ్ల గురించి వేస్ట్ చేయద్దు
@_Happy_girl_talk_ Жыл бұрын
Meru yavarei gurunchei alochinchakadei ❤
@gangadhargadde9027 Жыл бұрын
హాయ్ స్వప్న గారు గుడ్ మార్నింగ్ అండి చాలా బాగా చెప్పారు అలాంటి మనసులో పెట్టుకోకండి దయచేసి మీ రు అటువంటి బ్యాండ్ కామెంట్ మనసులో పెట్టుకొకటకొడి ఏ పని రాని వాళ్ళు అలాగే పెడతారు చెప్పండి బాగా బుద్ధి చెప్పాలి బాగా చెప్పారు అలాంటి బ్యాడ్ పేమెంట్లు పెట్టే వాళ్ళు అందరూ నా దృష్టిలో పనికిరాని వాళ్లే మీరు దాని గురించి వరి అవ్వకండి👌👌👌👌🙏🙏🙏🙏👍
@RamaPalakollu Жыл бұрын
స్వప్న నువ్వు మీ అత్తమ్మ బాగా ఉంటారు మిమ్మల్ని చూస్తే అత్తా కోడలు ఇలా ఉండాలి.. స్వప్న నువ్వంటే చాలా ఇష్టం నాకు
@Vansh_gamer7288 ай бұрын
Yes me too
@nehaadam48206 ай бұрын
Well said good keep it up hard working. ❤
@shaikahdia8660 Жыл бұрын
Bad comments vasthunai ante,meeru growth avuthunnarani artham . don't take it serious swapna gaaru.you and yash are buetifull and pure souls andi.
@gsambasivaraogudivada8576 Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎక్కడా తప్పుగా కానీ అసభ్యంగా కానీ మీరు వీడియోలు చేయలేదు. మీ వీడియోలు ద్వారా చాలా మంచి విషయాలు స్త్రీలు తెలుసుకొంటున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడవద్దు, పట్టించుకోవద్దు.
@bhavaniteluguruchulu1988 Жыл бұрын
అయ్యో స్వప్న గారు అందరూ ఒకేలా ఉండరు అండి... అలాంటి వాళ్ళ కోసం పట్టించుకోవద్దు అండి.... మా లాంటి వారికీ మీ వీడియోస్ చాలా use అవుతున్నాయి. Geniune గా ఉండే వారిని accept చేయలేరు అండి చూసే వాళ్ళు
@kosurukumar3317 Жыл бұрын
నువ్వు బాధపడకు అక్కా సమాజంలో ఇవి అన్నీ మామూలే ఒకరు ఎదుగుతున్నారు అంటే బయట ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కా ఇవి అన్నీ పట్టించుకోక నీ పని నువ్వు చేసుకుంటా వెళ్లి పో అక్కా
@manjularani59511 ай бұрын
స్వప్న గారు, మా అత్తమ్మ నన్ను మీ అత్తమ్మ లానే చూసుకునేవారు. నాకు అవన్నీ గుర్తుకు వస్తాయి. నేను కుడా నా కోడళ్ళను అలానే చూడాలి అనే కోరిక చూసుకుంటానుకూడా. ఏనుగు వెళ్ళటప్పుడు కుక్కలు మొరుగుతాయి. ఏనుగు పట్టించుకోదు. మీరు అలానే వుండండి. మరొక సంగతి మా అయన మీ మీకోసం షో చుసి మీ ఫ్యాన్ అయ్యే నాకు చెపితే నేను చుసి కీ ఫ్యాన్ అయ్యాను. Be happy n go ahead. All the best. ❤🌹🌹❤❤
@rsridevirsridevi6430 Жыл бұрын
మీరు మాకు అన్ని అందిస్తున్నారు వివరాలు దానికి మీకు కోటి కృతఙ్ఞతలు 🙏be positive👍😊
@Prema392 Жыл бұрын
కొంతమందికి తిన్నది అరక మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు మీరు పట్టించుకోకండి స్వప్న గారు మీరు నెల్లూరు వచ్చినప్పుడు కచ్చితంగా మిమ్మల్ని నేను కలుస్తాను ఐ మిస్ యు
@ramyarishika2021 Жыл бұрын
U know what ur doing and ur correct just ignore negative comments. We love ur watching ur videos .u have ur family to support u.just leave negative comments.
@guntimatamshivapirya6749 Жыл бұрын
మనకు నచ్చింది మనం చేయడానికి లేదా ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్లని మీరు పట్టించుకోవద్దు మీరు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేయాలి ఇంకా ఇంకా బిజీ కావాలి
@vrenukadevi7008 Жыл бұрын
పిచ్చి కామెంట్లు అన్ని పట్టించుకోవద్దు అక్క మీ ఇంట్లో సపోర్ట్ ఉంది ఓన్లీ నీ కుటుంబ గురించి ఆలోచించండి ఎవరైనా కుటుంబం కోసమే కదా కష్టపడేది అందరు బాగుండాలి అని అన్నంత మాత్రాన ఏం ఫీల్ కాకండి అక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళే చాలామంది ఉన్నారు అందుల మీరు బాధపడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అక్క ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు అక్క చేసే పనులు తప్పు కానప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అక్క అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అక్క
@manjurachakonda8372 Жыл бұрын
Swapna and yashu!! Dont over explain at all. You both are working hard for this recognition. Continue your work and ignore the bad. I like your mother in law very much. My regards to her. Having her by your side is really an asset. She looks so experienced.All the best. Keep doing good videos.
@sujanigajjala3744 Жыл бұрын
Swapna garu… u r a true example for balance in professional success ,hard work n responsibilities … U just keep going… u have a great family to support u n of course we all love u n r with u always… just ignore the barking dogs… they don’t even know the meaning or value of what it takes to fulfill one’s dreams … what u r doing is not easy… I can’t even imagine doing what u r able to do… u are our Bangaram….kudos to u… proud of u…love u ❤🎉👏🏻
@skreshma596 Жыл бұрын
Hi Swapna , super reply, edhige valla ki ivanni tappavu, Konta Mandi ki edutivallani Badha petti santoshistaru. Don’t worry, attamma ayite super, 🙏🏻
@Vijayalaxmidevi381 Жыл бұрын
Swapna naku kuda chala badha ga anipinchindi Ma ammayi anukuntunnanu Please badhdpadavaddu ❤❤
@krovvidikanakadurga899111 ай бұрын
సిగ్గు శరం లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరు ఎదుగుదలకు ఏడుపు గా ఉంటుంది మీరు నచ్చలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది వాడు ఎలా ఉన్నాడు మనకేం తెలుసు
@haripriya766 Жыл бұрын
Be postive swapana akka and be happy
@sindhuvarma12605 ай бұрын
Attamma chala correct ga chepparu savings gurinchi .anubhavam tho icche suggestions manaku chala avasaram.nijaniki ala bad comments pettevalle kaliga vundi pedataremo.avem pattinchukovaddu
@SRAVANI2383 Жыл бұрын
స్వప్న గారు మనం ఎలా ఉన్న కూడ సొసైటీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు... So ప్లీజ్ ఇగ్నోర్ all బ్యాడ్ and నెగటివ్ కామెంట్స్... Dont give this much of explanation swapnagaru.
Andharu yemannaro ani pattinchukokandi Mee journey chaala bagundhandi negative pattinchukoku Mee attayyameeru super andi
@poornimas8207 Жыл бұрын
Meeru chala genuine ga videos chestaru chetta comments pattinchukovaddu love you so much swapna garu❤❤❤
@Narutohinata175 Жыл бұрын
Miru evi emi pattinchu kokandi be happy swapna garu mi life mi istam be strong be happy
@Estherr-wz7hp Жыл бұрын
Swapna Garu Evaro adho Annaru ani valaku sanjayishe evavalasina avasaram ledhu mam, meru chala baga explain chestharu andi, Vala comments Patti chudandi, be happy be brave don't worry about it.
@sugguluanu6579 Жыл бұрын
Every kodalu must and should have this kind of atha garu love u aunty
@umamanasa6000 Жыл бұрын
Akka promise ga chepthunna meeru ante naku entha estam ante cheppalenu meeru chala genuine akka ❤ athamma matalu chala baaga anipisthundhi ,meeru assalu feel avadhu bad comments ki
@77Sai Жыл бұрын
Oka manishi munduku veltunnaru ante venaka nundi lagutune untaru. Alantivi pattinchukokandi. U both are so sweet lov u mam
@madhuripapineni1532 Жыл бұрын
Madhavi garu gurinchi chepparu Nakku challa help aiyindi Swapna garu. Different products vuntunnai and reasonable price vunnai Thanks andi
@Kavyaraj123 Жыл бұрын
Ayoo swapna garu avi anii trash words miru pattinchukokandi don’t feel bad you are very good and nice person 😊
@RadhaKrishna-uw4dh Жыл бұрын
Correct ga chypparu swapna garu mana chuttu pakkala vallay bagupadithay chudalayru. mimmalni chusthay chala machiga anipistharu❤
నమస్తే Swapna గారు.సంస్కారం లేని వాళ్ళ గురించి అంత ఆలోచించవద్దు. త్రికరణ శుద్ధి వుంటే చాలు you are answerable to your people. Yes you have a social responsibility in social media to give or promote correct & genuine things, which you are doing. So both of you take it easily. Pls continue this good work & be happy. Empty vessels make more noise. So cool baby....👍🙏
@bhupathimahesh721 Жыл бұрын
Don't care swapna sister
@SahithiDevulapally Жыл бұрын
Bad comments vastunai antey nuvu success ayyavu ani artham. Pandlu unna chettuke ralla debbalu tagultay. So dont worry about bad comment lets ahead with your own ideas.
@vijayakumari2596 ай бұрын
అమ్మ మీరు చేసే వారిని చాలా బాగుంటాయి ఎవరో కామెంట్స్ పెడితే అది మీరు బాధపడకండి అలా అలా పెడుతూనే ఉంటారు
Badhapadakandi swapna. Intha manchi atha garu chaala rare ga dorukutharu. Very understanding and cooperative. Chaala lucky nuvvu. Nee job nuvvu chesthunnavu. Well done. Keep rocking.
@SatyaPrasad-n9v Жыл бұрын
Nuvvu evi mind lo pettukoku akka.happy ga toor enjoy Chey akka.manchi supporting family akka medhi yashu dhi.
@mathsonlinelearning-atkins361410 ай бұрын
The world is always ready to critise,don't get worried ,do what your heart desires.
@karimoonshaik1716 Жыл бұрын
Patichukovaddu. You are the best.❤
@KGouthami-d3i Жыл бұрын
Ekkuva alochinchi manasu padu chesukovadu akka be happy 😊❤
@gowthamikaluva73168 ай бұрын
Yeduku alanti comments pattachukutaru akka live it mi vedios super mi attagaru miru bonding super miru loucky good husband good children's and good attagaru yedi pattichukovaddu akka pillala future manaku enka yemi tisukovaddu live it swapana garu
@p.sailajaramgarao6514Ай бұрын
ఏ కామెంట్స్ పట్టించుకోవద్దు స్వప్న గారు మీది మీ జీవితం మీ లైఫ్
@padmavathierukula Жыл бұрын
Happy journey swapna
@narendrakumar-cr8fd Жыл бұрын
Advanced congratulations 400 k subscribers.
@MdMohammadgulam4 ай бұрын
Meeru ante naku chala estam andi mee vantalu kuda following avthunnanu
@samanyupatlolla1431 Жыл бұрын
Swapna garu yedhutivallu ela antunnarante meeru yedhuguthunnarani vallaki baga kullu avthundhanamata elantivi patinchkovodhu yashu garu meeru kuda feel avvodhu "MANA VENAKALA MANA GURINCHI MATLADEVAALE YEPPUDU MANA VENAKALE UNDIPOTHARU" .MANAM MUNDHU UNTAAM. ALL THE BEST FOR UR FUTURE .
@tkradha151311 ай бұрын
స్వప్న గారూ మీ wayoff టాకింగ్ సూపర్ అబ్బా నెగటివ్ కామెంట్స్ అంటే మీరు అన్నట్లు jelous పీపుల్ పెట్టేదే అది నాకు అవకాశం లేక ఇలా ఇంటికీ పరిమితం ఐపోయాను కానీ నేను చూసే ఫేమస్ vlogs లో మీది కూడా ఒకటి. మీరు నాలాంటి లేడీస్ కి ఇన్స్పిరేషన్. మీ తరపున నెగటివ్ కామెంటర్స్ విధానం నేను తీవ్రంగా ఖండిస్తున్నా నా ఫుల్ సపోర్ట్ మీకే స్వప్న గారూ ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపించండి నేను పనులతో అలసిపోయి రిలాక్స్ ఐయ్యేది మీ లాంటి మంచి యూ ట్యూబ్ చానెల్స్ వల్లనే. మీరు ఇంకా మంచిగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా bad కామెంట్స్ కి బాగా బుద్ది చెప్పారు very good 👍👍
@hemakalyaninaguboyina2596 Жыл бұрын
Artical 21 prakaram mana brathuku manalni brathakanivvali. Prajaswamya desam lo manam brathike human right manaku undi. Bangaram lanti family meedi.kullu mohalu siggupadatharu oka roju.Meeru happy ga life lead cheyandi. ❤🎉
@rehanarahaman2649 Жыл бұрын
Hi swapna garu mi matallo miru yentha badapaddaro arthamavutundi mana kastam chusi sahayam cheyaru kani happy ga unte elane antaru Miru alantivi pattinchukovaddu inka manchi videos cheyandi milo manchi chudakapovam valla prblm be happy miru yeppudu elane happy ga undali
@shekhark641610 ай бұрын
Leave Scrap Comments Swapna Garu..Ediche vallu eppudu edusthune untaru Swapna Garu. Age & Opika Unnappudu earn chesukovatam thappu ledhu.... Avasaram vochinappudu evvaru Sahayam Cheyyaru manaki maname earn chesukunna money use avvuthundhi. మీరు ఎవ్వరు నీ ఇబ్బంది పెట్టడం లేదు కదా మీరు ఎవ్వరి మాటలు పట్టించు కోకండి
@chill_shalini Жыл бұрын
Clear jealousy andi..theravenaka nundi matlaade vaallaki nijjjjam ga pani leka orvaleka pette,daakkuni pette comments. Dammu dhairyam unte eduru ga matladacchu..adi leni vaalle idantha. Ilaanti attamma dorakatam mee adrushtam & vice versa ..meeru aa family ki pedda asset. Stay blessed.💝 💖💐
@RameshKandhukuri Жыл бұрын
Mi friend ship chala bagundhi akka nenu mi manikanta ni
@RavaliPeddi-o4f10 ай бұрын
Chala manchivaru akka meru me family andaru. Orvakachestnnarakka valu me paina stay strong akka
@nenumeenamratha Жыл бұрын
Hi swapna,badapadakandi bad comments gurinchi,meeku manchi friend,family undi ,vallu emmana ante feel avvali kani ,evaro edo antunnarani feel avoddu ,meeru naku inspiration ❤❤, naku meelaga undadam istam😊 happy ga undandi❤❤
Correct chepav akka patinchukoku vallani mi మాటలు bavuntay mi videos anni follow avuta pattinchukoku akka vallani😊
@Lathasamudrala Жыл бұрын
హలో స్వప్న నువ్వు చెత్త వాళ్ళ చెత్త నా చెత్త వీడియోలు గురించి అస్సలు పట్టించుకోవద్దు స్వప్న చాలా చాలా మంచి పని చేస్తున్నారు కష్టపడుతున్నారు ఎందుకంత వేస్ట్ మొహాలన్నమాటలన్నీ పట్టించుకోవద్దు నేను నీ ఫోన్ లి మెసేజ్ లు పెట్టడమే కాదు స్వప్న స్వప్న ఇలాంటి ఎప్పుడు మీరు పట్టించుకోవద్దు మీరు ఎంత
@harika.b4648 Жыл бұрын
Nenu anukuntune unna mi varaku negitivity raledu ani anthe andi grow avuthunte ivani vasthyi but miru okate ardham cheskundi your growing in 😂
@MekamaryMary8 ай бұрын
Meru chala great sisters 🌹 Naku meru chala istam Akka ❤ God bless you all
@AnushaLavuri5 ай бұрын
హాయ్ స్వప్న గారు మేము వంటలు అన్నా మీరు మాట్లాడే విధానం అయినా నాకంటే చాలా ఇష్టం
@kumarerayapureeddi276 Жыл бұрын
Akka please elantivi pattinchukoku nvu super akka chala manchi danivi ne voice topic Anni nachuthai😊
@kolliparakusuma8031Ай бұрын
Very good correct gaa chepparu
@BusamMunigirija Жыл бұрын
Amma 🙏 good morning swapna garu, yashu garu okari yedugudalani orchukonivaru yela padithay ala matladutharu meeru care cheyakandi
@Veena0610 Жыл бұрын
Swapna garu meeru chala manchi manchi information istunnarani nenu entho happy ga feel avutanu naa lage chala mandi feel ayyaru kavachu ❤meeru comments gurinchi pattinchukokandi vati gurinchi think cheste mana day bagundadu meeru smile tho entha baga matladataru care cheyakandi comments ni 😊
@padmabonthu8781 Жыл бұрын
Swapna garu dont worry be happy athamma chala baga chaparu continue your job nenu army man wife ni nenu na babu, papa ni chusukuna covid time lo naku avaru help chayaladu nannu kuda annaru swapna
@sudhap676110 ай бұрын
Swapna, u r such a fantastic person .just love ur personality and ur vedios. Ur support for ur Mil is so overwhelming. So many people can see and learn. Carry on ur good work. Don't bother about dirty comments.luv u Swapna.
@ramadeviguntur1108 Жыл бұрын
Dont worry swapna u are great women maa family ki nevu antey chala istamu daily nee veg items chesthunanu chala easy ga cheputhunavu nee matalu kuda maa family tho mataldi antu unteyai swapna nevu feel avudhu
@nimmagaddaanuradha51376 ай бұрын
Meeru comments pattinchukunte mundu ki Vella Leru meeru super mee videos excellent go a head❤
@anuradhamanohar428311 ай бұрын
Bangaru thali mee athamma maku dorkaledu andi maa athaiah sick ayi 2013 lo nenu maa ayana jobs manukoni appu loki padipoyamu arogyam kuda padayindi maa husband ki open heart surgery ayindi tensions ki meru emi alochincha kandi mee work chesukuntu velandi all the best andi
@lakshmareddy5515 Жыл бұрын
Swapana mi dressing sense...mi maata thiru chaala stylish ga...vuntundi .i like you swapana...😊
@VanireddyKonyalavaniredd-ey5ny11 ай бұрын
Baga chepparu swapna garu super pichi comets pettevallaki budhi ledu
@KandukuriArundathi-ih7gz Жыл бұрын
Very good swapna Baga Baga chepparu oka mata reels chnna chinnavi chayaluni undi cellphone to tiyavachha
@mahalakshmimattaparthy409 Жыл бұрын
Super cheparu akka bhgaaa class pikaru,eala chepatam kudaa vest Andi valaki .eavaru eadoo annukonivandi vadilayandi bhadapatakandi
@MADHUBANgardening Жыл бұрын
, స్వప్న గారు మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ ఎలిఫెంట్ వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతాయి అలాంటి వారిని అస్సలు పట్టించుకోకండి మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే మీరు ఎదుగుతున్నారు అని అర్థం
@Trendyshots1798 ай бұрын
Akka nuvvu atthamma yassu superrr ❤love u soo much akka
@cramadevi4559 Жыл бұрын
Meru chalabaga stretga suthilekunda taka taka chepestharu baga nachuthundi panipata leniwalu ela matladitharu konthamandi sampdisthunamu ani jelsitho ala chedtharu manapani manam cesukunti velali
@PrasannaNamagiri-sl7qr Жыл бұрын
Swapna sister meeru fell avakandi sister bee happy avaru amayana anukone meeru fell avakandi me video chayande chala Baga chastaru Mee vantalu chalabagutyi❤❤❤❤❤
Haha mana success ni chusi digest chesukoleni value alone mataldutharu & promotions and all me kastam and step for the success pattinchukondi Swapna Garu keep rocking 😊😊
@uppunuriseetha8111 Жыл бұрын
Mirem pattinchukokandi madam mimidane kadu eduti vallamida PADI educhevallu, bagupadute chudaleka educhevallu mana chuttupakkane chala Mandi vuntaru. Evarem anna pattinchukokunda mi work miru happy ga cheskondi. Be a happy family.. mi matalu vintunte chaala baguntundi chala janune ga vedios chestaru. 🎉🎉🎉💐💐💐💝💝💝💝💝
@lakshmimunnam1431 Жыл бұрын
L u ammamagaru ❤ so proud of u.... Mi lanti attagaru andariki undali.... Good f ship
@sujatapalivela9445 Жыл бұрын
మీరు అన్నట్లు గా తెలిసిన వారే ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇటువంటి వారి గురించి అస్సలు పట్టించు కోవద్దు
@swethasetty52016 ай бұрын
Vedio chusinappudu nundi mee meeda inka respect perigindhi andi
@gorantlabhavana8452 Жыл бұрын
Miku nachindi miru cheyandi anthe.. Evarini patinchukokandi..asalu ma mummy vallu ayite daily mi videos chudalsinde..monnane sathamanam velaru Amma vallu chirala lo and epativaraku maku sathamanam undhi chirala lo ane teliyadu mi video chusevaraku.. So you are doing right job..do whatever you want..don't even care of such people and comments..
@AmmasFoodWishes Жыл бұрын
😂😂😂😂🤣🤣🤣 wonderful akka,baga cheppavu,lol , mana bratuku manalani brataka nivvaru ,I appreciate you n,go ahead
@kiranmaisanaboyina5722 Жыл бұрын
Kudos 2 u & ur team. U have been rocking continue the same. Rest leave it 2 God. May all your dreams come true.
@maruthasujatha398 Жыл бұрын
Super chepparu elane ansrs evvandi ela esthene adavallu nu bad ga chudadam bad comments pettadadam passion anukuntaru okArini mecchukovadam ranappudu bad cheyyadam andhuku
@jagadeeswari3634 Жыл бұрын
Super ga chepparu swapnagaru
@rubeenasyed941022 күн бұрын
Antey nandi society Adavalaki adavalu setruvulu aney sameta correct
@TirumalaKosaraju Жыл бұрын
Ledu akka asalu pattichukokandi Nijame message chusi manasu ki chala bada vastundi but leave it And evaru ivvaru akka avasaraniki so mi pani miru cheskondi Rupai ela sampadinchali ani andaru aalochinche valle but pakkana vallaki vaste orchukoleru sampadiche time lone sampadinchukovali asalu pattinchukokandi
@nandiniabd2008 Жыл бұрын
Ayyo swapna garu idhi kaliyugam andi morige kukkalu ekkuva .... don't give up andi....keep going....plz meeru react aithe manam inka mental ga dull avuthamu andi plz don't feel...all the best
@mukkararaji5144 Жыл бұрын
Asalu chala mandi manalo Baga chaduvukoni kuda intlo atta family support leka intlo unna vallu entha mandi leru. Alaa manaki leru ani siggu padandi anthe kani bagunna vallani chusi orchukoleka valla mida padi edisthe em radhu .asalu swapna akka valla atta bonding chudandi entha bagundo alaa family support unte adavallu edaina sadhinchavachu any way don't take negative comments sis you really done a good job all the best and love u forever iam big fan of u
@Vinaya1 Жыл бұрын
స్వప్న ఇష్యు ఇద్దరు చిన్న వాళ్ళు నాకన్నా ఇద్దరు మీరు ఆ కామెంట్స్ కి కోసం టైం వేస్ట్ చేయద్దు అమ్మ కష్టపడుతున్నారు హ్యాపీగా ఉన్నారు కంటిన్యూ చేయండి ఒక్క నిమిషం కూడా వద్దు వాళ్ల గురించి సరదాగా ఉంటారు అలాగే ఉండండి హ్యాపీ