నాదనీరాజనం | NADANEERAJANAM | 11-03-2021| SVBC TTD

  Рет қаралды 33,436

SVBC TTD

SVBC TTD

Күн бұрын

Пікірлер: 60
@udaybhaskar2163
@udaybhaskar2163 Жыл бұрын
Amazing concert! I can't stop listening to this over and over again. Bho shambho song takes me to a devine world!! What a devine voice he has!! Truly gifted!!
@srilathamurthy2746
@srilathamurthy2746 3 жыл бұрын
Thanks to SVBC.
@honeyhari9523
@honeyhari9523 3 жыл бұрын
ఈ కచేరి ని నేను లైవ్ లో చూశాను చాలా అద్భుతంగా ఉంది.
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
ఇశ్వర్ ఇచ్ఛా. శ్రీవారు గాన ప్రేమికుడు. అందుకే Sid Sriram తో ఇంత అద్భుతముగా గాన కచేరి చేయించాడు. మనందరిని తరింప చేశాడు. 🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@sairatnamala790
@sairatnamala790 3 жыл бұрын
,👏👏👏👏 TTD ఛానల్ వారికి ధన్యవాదాలు మహాశివరాత్రి రోజున చాలా అధ్బుతమైన కచేరి వినిపించారు. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా కచేరి వుంది .వారందరికీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు కలగజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🙏
@skv447
@skv447 3 жыл бұрын
అద్భుతమైన కచేరి .వీనులవిందు.సిద్దు శ్రీరామ్ గారికి వెంజటేశ్వరభక్తిఛానల్ వారికివినిపించినందుకు ధన్యవాదములు.
@sapnasure143
@sapnasure143 3 жыл бұрын
Sid sir this was really amazing performance ..please give such programs so that the younger kids can follow our culture ..🙏
@FOOTBALL-gl1xg
@FOOTBALL-gl1xg 3 жыл бұрын
He has become more calm and matured..❤️ manodharma is flowing like honey.
@lovely_pavan_beats2373
@lovely_pavan_beats2373 2 жыл бұрын
Sid Sriram meeru nijamga devi putrulu
@saicm432
@saicm432 3 жыл бұрын
Sid Sriram simply excels .. Thank You TTD for bringing in this talented youngman alongwith two stalwarts of percussion Dr.Karthik and Sri Patri Satheesh Kumar. Superb selection of krithis. A real feast to all music lovers.
@padmapadma5575
@padmapadma5575 3 жыл бұрын
HN Bhaskar is an accomplished violinist and accompanied stalwart singers.
@srikantanrajagopal2612
@srikantanrajagopal2612 3 жыл бұрын
I like his singing vmuch. There is v much bhavam in his singing.
@potturisuryalakshmi2864
@potturisuryalakshmi2864 2 жыл бұрын
Woov
@anilkumarpuranam4972
@anilkumarpuranam4972 3 жыл бұрын
4th సాంగ్ త్యాగరాజ స్వామి కీర్తన బ్రోవ భారమా రఘు రామా భువనమెల్ల నీవై యుండ నన్నొకని శ్రీవాసుదేవ అండకోట్లు కుక్షిని యుంచుకొనలేదా కలశాంబుధి లో దయతో నమరులకు గోపికలకై కొండలెత్తలేదా కరుణాసాగర త్యాగరాజుని
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 3 жыл бұрын
.......🙏🙏🙏🙏🙏🙏ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏.............
@carnaticmusicbydr.rukmanis46
@carnaticmusicbydr.rukmanis46 2 жыл бұрын
.Masterly performance
@anilkumarpuranam4972
@anilkumarpuranam4972 3 жыл бұрын
5th సాంగ్ శ్రీ త్యాగరాయ కీర్తన పల్లవి: వాసుదేవయని వెడలినయీ దౌవారికుని కనరే అను పల్లవి: వాసవాది సుర పూజితుడై వారిజ నయనుని మదిని తలచుచును (వా) చరణం :నీరు కావి దోవతులను కట్టి నిటలమునను శ్రీచూర్ణము పెట్టి సారి వెడలియీ సభలో జుట్టి సారెకు బంగరు కోలను పట్టి (వా) చరణం: మాటి మాటికిని మీసము దువ్వి మన్మథ రూపుడు తానని క్రొవ్వి దాటి దాటి పడుచును తానివ్విధంబున పలుకుచు పక పక నవ్వి (వా) చరణం:బాగు మీర నటనము సేయుచును పతిత పావనుని తా వేడుచును రాగ తాళ గతులను పాడుచును త్యాగరాజ సన్నుతుని పొగడుచును (వా)
@rahulmalsani6202
@rahulmalsani6202 3 жыл бұрын
I was there while he is performing.. It's really good Than in KZbin...
@JagguFF-ds8km
@JagguFF-ds8km 3 жыл бұрын
The accompanying artists also excelled. Real feast to ears. Om namo Venkatesaya.
@prakashswamy8190
@prakashswamy8190 3 жыл бұрын
What a mesmerizing voice
@mahalakshmi5521
@mahalakshmi5521 3 жыл бұрын
Ye kaachyree lo "sid Sri Ram" chala varaaku "janabhulyam kachyraree lo yakuva ga vinnavee maathramaye paadadu" 👌👌👌👍👍👍
@arjunraj6491
@arjunraj6491 3 жыл бұрын
🙏🙏fantablous performance by sidsriram may god will give massive success for future projects 👏
@manjunathactp9449
@manjunathactp9449 3 жыл бұрын
Wonderful Wonderful Wonderful Wonderful
@kesavanmadabushi6158
@kesavanmadabushi6158 3 жыл бұрын
Super concert by siddsriramgaru aayanku bhagavanthuni asisusulu yellavelala vundalani aa bhagavanthudini prardirsthunna.
@sriramnarasimhan329
@sriramnarasimhan329 3 жыл бұрын
Excellent sid, looks like GNB style in vasudevayani super. Patrick and karthik thani reverberates all around. Great improvement since 2018 Kamarajar arangam concert
@venkatalsubrahmanyam2640
@venkatalsubrahmanyam2640 3 жыл бұрын
Sidram, Super energized performance. Your team well equipped.Don't look back
@rajeshkumat4060
@rajeshkumat4060 3 жыл бұрын
Chala bagundhi🙏🙏🙏🙏🙏
@janakiramalakshmi9889
@janakiramalakshmi9889 2 жыл бұрын
సూపర్
@sujathavedantham171
@sujathavedantham171 3 жыл бұрын
Excellent. No words. Just. Listen. N. Enjoy 🙏🏻
@vibhanu1
@vibhanu1 3 жыл бұрын
Simply superb. God bless you Sid. Also excellent accompanying.
@varadarajdesikachar7558
@varadarajdesikachar7558 3 жыл бұрын
Sid Sriram has improved a lot
@vyshnavamspiritual6387
@vyshnavamspiritual6387 3 жыл бұрын
అలర చంచల మైన పాట పాడండి, సిధ్ శ్రీ రామ్ గారు
@krishnaprasuna8785
@krishnaprasuna8785 3 жыл бұрын
Excellent no words to praise you sir
@psatya8334
@psatya8334 3 жыл бұрын
Thanks alot to SVSB 👌
@padmapadma5575
@padmapadma5575 3 жыл бұрын
Great concert, beautiful coordination among the team members
@anilkumarpuranam4972
@anilkumarpuranam4972 3 жыл бұрын
7th సాంగ్ అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు రాగం: యమునా కళ్యాణి తాళం: ఆది భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా ॥ కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానం । కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం చటుల నటనా సముజ్జ్వల విలాసం ॥ నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం । తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం ॥
@anilkumarpuranam4972
@anilkumarpuranam4972 3 жыл бұрын
3rd సాంగ్ మైసూరు వాసుదేవాచార్య కీర్తన రాగం: ఆభేరి - ఆది తాళం పల్లవి: భజరే మానస శ్రీరఘువీరం భుక్తిముక్తిప్రదం వాసుదేవం హరిం॥ అనుపల్లవి: వృజిన విదూరం విశ్వాధారం సుజన మందారం సుందరాకారం॥ చరణము: రావణమథనం రక్షితభువనం రవిశశినయనం రవిజారి మర్దనం రవిజాది వానర పరివృతం నరవరం రత్నహార పరిశోభిత కంధరం (మధ్యమకాలం) రవిశశి కుజబుధ గురుశుక్ర శనైశ్చర రాహుకేతునేతారం రాజకుమారం రామం పవనజాప్తమవనిజామనోహరం॥
@JagguFF-ds8km
@JagguFF-ds8km 3 жыл бұрын
Sriram exhibited very matured rendering.
@prakashswamy8190
@prakashswamy8190 3 жыл бұрын
OM NAMO VENKATESAYA
@krishnaprasuna8785
@krishnaprasuna8785 3 жыл бұрын
Great sid ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vsav7880
@vsav7880 3 жыл бұрын
Excellent performance 👏👏👏👏
@rajeshkumat4060
@rajeshkumat4060 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@dadimohan5171
@dadimohan5171 3 жыл бұрын
Wonderful 💐💐💐🙏🙏
@rameshsamba1687
@rameshsamba1687 2 жыл бұрын
Title song who singer excellent 👍
@anilkumarpuranam4972
@anilkumarpuranam4972 3 жыл бұрын
2nd సాంగ్ పరిదానమిచ్చితే పాలింతువేమో - పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ కృతి. పరిదానమిచ్సితే పాలింతువేమో - పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్. రాగం బిలహరి - 29 మేళకర్త, శంకరాభరణ జన్యం. - మిశ్రజాతి ఝంపెతాళం. ఆ: స రి గ ప ద స - అ: స ని ద ప మ గ రి స. ప. పరిదానమిచ్చితే పాలింతువేమో !! అ.ప. పరమపురుష శ్రీపతి నాపై నీకు కరుణ గల్గకయున్న- కారణమేమయ్యా !! చ. రొక్కమిచ్చుటకు నే - ముక్కంటి చెలి గాను చక్కని చెలిని యొసగ - జనక రాజును గాను. మిక్కిలి సైన్యమివ్వ - మర్కటేంద్రుడ గాను అక్కటిక మెటుగల్గు - ఆది వెంకటేశ నీకు !! భావం: నీకు పరిదాన(బహుమానం, లంచం) మిస్తే నన్ను కరుణిస్తావేమో! పరమపురుషా! శ్రీహరీ! నాపై నీకు కరుణ కలుగుటలేదు. కారణమేమయ్యా? ధనమును నీ కిద్దామంటే నేను కుబేరుడిని కాదు. చక్కని కన్యని ఇద్దామంటే నేను జనక మహారాజును కాను, మిక్కిలి సైన్యమిద్దామంటే నేను మర్కటేంద్రుడను (సుగ్రీవుడను) కాను ఇంకా నీ అనుగ్రహము నా కెలా కలుగుతుంది? ఆది వెంకటేశా! (వీరు తమ రచనలను వెంకటేశ ముద్రతో రచించిరి.)
@VivekSingh-ym5zr
@VivekSingh-ym5zr 3 жыл бұрын
Govinda Govinda namah
@gokrishi3630
@gokrishi3630 3 жыл бұрын
Sid🎧😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@krishnaphani8654
@krishnaphani8654 3 жыл бұрын
Very nice
@physcomath
@physcomath 3 жыл бұрын
1:44:4 venkata nilayam
@yatendrakumar995
@yatendrakumar995 3 жыл бұрын
Amazing sir no words
@thippayapallinaresh3247
@thippayapallinaresh3247 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@nagabushnam4228
@nagabushnam4228 3 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏
@sarojiniprakashkumar6827
@sarojiniprakashkumar6827 3 жыл бұрын
Sid Sriram 👍
@anandhuIndomitable
@anandhuIndomitable 3 жыл бұрын
OM
@anjirf
@anjirf 3 жыл бұрын
🙏
@tonystark-db8sy
@tonystark-db8sy 3 жыл бұрын
Happy for every thing but the telugu pronunciation make me to worry
@ushasree3113
@ushasree3113 3 жыл бұрын
Sid neekuemivvagalmayya
@ushasree3113
@ushasree3113 3 жыл бұрын
sApashyat kausalyA. rAgA: jOnpuri. Adi tALA. Composer: Panchapakesha Shastri. P: sA pashyat kausalyA viSNum sA pashyat kausalyA C1: prasava sadana gatha mEnam pUSpAyuta shata kOTi samAnam viSNum - sA pashyat 2: jaladhara shyAmaLa gAtram pankEruhadaLa sannibha nEtram viSNum - sA pashyat 3: kaustubha shobhita kandham rAkA candra nibham vaikuNTham - sA pashyat Here is my attempt: I think this describes the scene in the labour room before Lord Rama was born-Mother Kausalya is having the vision of the child to be born. sA pashyat kausalyA -She(Kausalya) saw viSNum sA pashyat kausalyA-vishNu, (kausalya saw vishNu) C1: prasava sadana gatha mEnam- him, who had come into the labour room pUSpAyuta shata kOTi samAnam viSNum -who was as beautiful as crores of manmatha - sA pashyat-she saw(him) 2: jaladhara shyAmaLa gAtram -whose body was dark blue in colour like the sky pankEruhadaLa sannibha nEtram-whose eyes were like the lotus petals viSNum - sA pashyat-she saw (that)vishNu 3: kaustubha shobhita kandham -whose neck was adorned by the kaustubha hAram rAkA candra nibham vaikuNTham - who was like the full moon, the vaikuNtavAsi sA pashyat-she saw
@KrishnaPrasad-bx5pi
@KrishnaPrasad-bx5pi 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Sid Sriram's Lord venkateswara song in TTD
3:46
Mani song fans
Рет қаралды 462 М.
Sri Padmavathi Ammavari Brahmotsavam Simhavahanam 2019
25:49
Live Events24x7
Рет қаралды 31 М.
kharaharapriya raagam by sidsriram
19:09
Carnatic World
Рет қаралды 21 М.