ఎంతో గొప్ప దైవజనులు ఆయనకు బాగా సమీపముగా ఉన్న వారు రాయగలరు ఇలాంటి సాంగ్స్ నిజంగా ఎంతో భావం కలిగిన సాంగ్ నా హృదయాన్ని తాకిన సాంగ్ నిజంగా ఈ సాంగ్ ని అర్డంచేస్కుంటే ఒక నూతనమైన అనుభూతిని పొందుకుంటారు దేవునికే మహిమ కలుగును గాక!దీవెనయ్యా గారికి నా నిండు వందనాలు🙏
@bvenkatesh97663 ай бұрын
🙏
@akhilundeti24463 жыл бұрын
నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి "2" నా ఇంటి వస్తువులు లెక్కచూడగా ఏదియు నాకు నష్టముండదు "2" 1 . కంచవేసేతివి నా చుట్టూ నీవు ఘనంగా చేసితివి నా విశ్వాసము 2 నా కుటుంబీకులు పచ్చికవలెను విస్తారమగును నా సంతనము ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాలే నేనుందును. 3 పితరులు చూడని వాగ్ధానా ఫలము అనుభవించుచుంటిని నీ దయతో విశ్వాస విరుడనై మరి శ్రేష్ఠమైన దేశము చేసెదను
@santhoshmunipalli39462 жыл бұрын
సూపర్ song
@prashanth-tech998 Жыл бұрын
Mistakes unnai and complete song ledhu
@Sudheer_2580 Жыл бұрын
Amen tq 😭😭😭
@indhujada91959 ай бұрын
Hl
@jaipulukuri3347 ай бұрын
Praise the loard 🙏 ayygaaru
@kranthikumarmacherla2548 Жыл бұрын
గుడారము క్షేమమని నాకు తెలిపితివి (2) నా ఇంటి వస్తువులు లెక్క చూడగా (2) ఏదియు నాకు నష్టముండదు (2) ||నా గుడారము|| కంచె వేసితివి నా చుట్టు నీవు ఘనముగా చెప్పితివి నా విషయమై (2) రాజ్యములు జయించితిని విశ్వాసముతో (2) కృప వెంబడి కృప చూపుచుండగా (2) నా కుటుంబీకులు పచ్చిక వలెను విస్తారమగును నా సంతానము (2) ఆకు వాడక తన కాలమందున (2) ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును (2) పితరులు చూడని వాగ్ధాన ఫలమును అనుభవించుచుంటిని నీ దయతో (2) విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు (2) మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను (2) ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద (2) నా చేతి పనులన్ని సఫలము చేసి (2) ఆశీర్వాదము నా సొత్తు చేసితివి (2) యాత్రికుడనై పరదేశిగా నేను నివసించుచుంటిని గుడారాలలో (2) మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై (2) మరచిపోతిని నా జన్మ భూమిని (2) ||నా గుడారము||
@subbaraos70843 ай бұрын
I like this song ❤😂
@raniragupathi66366 ай бұрын
Devaaa miru devinchina maa guram 🙇🙏🙏 kapaduvaru miru deva ❤ nee krupa .nee dhayavalla skemamga vunamu thandri
@KsravaniSravani-kh9oq4 ай бұрын
Praise the Lord 🙏🙏🙏🤲🤲👍👍👏👏👏👏🙏🙏🙏🙏👌👌
@AshokKondru-m3d7 ай бұрын
Super song
@RamanaRamana-gb8pcАй бұрын
Chala bagundi na manasuku Chalanachindi ❤❤❤❤❤❤😂😂😂
@rameshbalijepalli99408 ай бұрын
Dhewuni yedhuta NIRDOSHULUga nilabettali
@KurukuriRajuKRaju6 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@ashishbejjala6184 Жыл бұрын
Amen
@babunaik10913 жыл бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bagivenkaiah85904 жыл бұрын
My favourite song
@bagivenkaiah85904 жыл бұрын
🙏🙏🙏🙏
@Sunitha-bk2xm7 ай бұрын
Amen 🙏🙏🙏🙏😭😭😭😭😭
@rameshbalijepalli99408 ай бұрын
Great
@tvkr5798 Жыл бұрын
Praise Thelord❤❤❤❤
@gbhakthsingh93934 ай бұрын
Superr😊
@devadasbaburaokuruganti86542 жыл бұрын
praise the Lord
@rajaiahkukkala35823 жыл бұрын
Super 👌 సాంగ్
@merugujeeva14232 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@chelikaniapparao75393 жыл бұрын
Prise The Lord Amen 🙏🙏🙏
@calvaryministrie60023 жыл бұрын
Prasethalord deevanna
@soldierofchristministries2241 Жыл бұрын
Praise the lord anna
@chandrasekhararaovinukonda6573 жыл бұрын
My Fav Song 😍🤩
@yesebusinga46933 жыл бұрын
Super
@kk.chaitanyakk.chaitanya31294 жыл бұрын
Praise the Lord always
@johnnaveen24664 жыл бұрын
Praise GOD
@sureshnitla2373 жыл бұрын
Praise the Lord... Thank you for upload this song...