నా హృదయమా - నా దైవమా latest telugu christian song | gopika purnima | cgpf video songs | Bro.D.Yobu |

  Рет қаралды 7,237

Christ gospel Team

Christ gospel Team

Күн бұрын

నా హృదయమా - నా దైవమా - latest telugu christian video song |gopika purnima | cgpf video songs | Bro. D. Yobu garu |
Lyrics : Bro. D. Yobu garu
Tune : Gangadharam
Music: A.C.Dinakaran
Singer : Gopika purnima
నా హృదయమా! నా దైవమా!
నీవు తిరిగిరావాలి - నిన్ను నేను చూడాలి
నా మనస్సంతా నీవేనని
నేను నీ మహిమ - పొందాలని ౹౹ 2 ౹౹
1. నిను చూసి - నిను చేరి - నీ సేవచేయాలి
నిను పాడి - నా జన్మ - మరి ధన్యమవ్వాలి ౹౹ 2 ౹౹
నీ రాకతో - పృథివి - వికసించగా
నీ రాకతో - జనులు - తరియించగా ౹౹ 2 ౹౹
గడచిన దినములు - నే మరచిపోవాలిగా! ౹౹ నా హృదయమా ౹౹
2. నీ మహిమా - గృహమందు - నేను చేరాలి
నా కనుల - కన్నీరు - నీవు తుడవాలి ౹౹ 2 ౹౹
నీ పాద సన్నిధిని - నేనుండగా
నీ మహిమ కౌగిటిలో - నను దాచగా ౹౹ 2 ౹౹
గడచిన దినములు - నే మరచిపోవాలిగా! ౹౹ నా హృదయమా ౹౹
3. యేసయ్యా - రావయ్యా - నీ మోము చూడాలి
నీ కరుణా - కాంతులతో - ఈ భువియే నిండాలి ౹౹ 2 ౹౹
నీ మహిమ - గీతాలు - వినిపించగా
నీ నీతి పాలనలో - పులకించగా ౹౹ 2 ౹౹
గడచిన దినములు - నే మరచిపోవాలిగా! ౹౹ నా హృదయమా ౹౹
Do Watch, share & subscribe
God bless you.
telugu christian songs,latest telugu christian songs,telugu christian song,new telugu christian songs,christian songs,christian songs telugu,telugu christian songs 2022,telugu christian songs latest,jesus songs telugu,telugu christian,telugu christian songs 2023,telugu christian devotional songs,latest new telugu christian songs,latest telugu christian songs 2019,new christian songs,jesus songs,christian,christian video songs,telugu songs

Пікірлер: 19
@rjdayadaya5007
@rjdayadaya5007 8 күн бұрын
మిమ్మల్ని,మీ కుటుంబాన్ని దేవుడు నిత్యము దీవించి, ఆయన సేవలో బలపరచి నడిపించును గాక.ఆమేన్.
@Galaxy05Kwt-f5o
@Galaxy05Kwt-f5o 3 күн бұрын
Vandanalu sister chala bagapadaru devunike mahima kalugunugaka amen
@maryamaryaa381
@maryamaryaa381 8 күн бұрын
అయ్య గారు వందనాలు అయ్య గారు దేవుడుమిమునిధీవించిబలపరుచునుగక
@angeldolla9446
@angeldolla9446 8 күн бұрын
Awesome song by evangelist.Dolla yobu garu(tataji) we miss you.❤🥰🤩😍💖💞💕
@rjdayadaya5007
@rjdayadaya5007 8 күн бұрын
జుంటితేనె వంటి వాక్యం మంటిలో వేసెద వేల, మింటిలో ప్రభునే వేడిన కంటిలో నలుసే తీయును.ఈ పాట కూడా పెట్టండి.
@S.D.P-g6s
@S.D.P-g6s 8 күн бұрын
వండర్ఫుల్ సాంగ్ చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేశారు అందరికీ వందనాలు🙏🙏
@dollajohnkumar
@dollajohnkumar 8 күн бұрын
Wonderfull song dr.d.yobugaru (tataji)we miss you
@Geethu.A
@Geethu.A 8 күн бұрын
Praise God 🙏🏻
@Asha12925
@Asha12925 8 күн бұрын
Wonderful song ❤❤
@dollasweety5456
@dollasweety5456 8 күн бұрын
❤ praise the lord 🙌 super lyrics
@NRibkaSrinu
@NRibkaSrinu 7 күн бұрын
Wonderful song praisethelord🙏🏻❤️
@PrasannaBethe
@PrasannaBethe 8 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@N.Sujana
@N.Sujana 8 күн бұрын
పల్లవి : నా హృదయమా! నా దైవమా! నీవు తిరిగిరావాలి -నిన్ను నేను చూడాలి (2) నా మనస్సంతా నీవేనాని (2) (నేను ) నీ మహిమ - పొందాలని 1. నిను చూచి - నినుచేరి -నీ సేవ చేయాలి నీను పాడి - నా జన్మ - మరి ధన్యమవ్వాలీ "2" నీ రాకతో - పృథవి - వికసించిగా నీ రాకతో - జనులు - తరీయించగా"2" గడచిన దినములు - నే మరచిపోవాలిగా! 2. నీ మహిమ - గృహమందు - నేను చేరాలి నా కనుల - కన్నీరు - నీవు తుడవలి "2" నీ పాద సన్నిధిని - నేనుండగా నీ మహిమ కౌగిటిలో - నను దాచగా "2" గడచినా దినములు - నే మరచిపోవాలిగా! 3. యేసయ్య - రావయ్యా - నీ మోము చూడాలి నీ కరుణ - కాంతులతో - ఈ భువియే నిండాలి "2" నీ మహిమ - గీతాలు - వినిపించగా నీ నీతి పాలనలో - పులకించిగా "2" గడచిన దినములు - నే మరచిపోవాలిగా!
@appalaswamyregana8590
@appalaswamyregana8590 3 күн бұрын
.
@N.Sujana
@N.Sujana 8 күн бұрын
Wonderful song praise the lord 🙏🙏
@PadmasriNerusu
@PadmasriNerusu 8 күн бұрын
Wonderful song🙏Editing super ❤️
@PadmasriNerusu
@PadmasriNerusu 8 күн бұрын
Wonderful song 🙏 Editing super❤️
@Bro.Sureshkumar-Official
@Bro.Sureshkumar-Official 8 күн бұрын
Wonder full song .....
@krajendraprasad5716
@krajendraprasad5716 5 күн бұрын
Please track sister super song
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 44 МЛН
РЕГИСТРАТУРА (смешное видео, юмор, приколы, поржать)
1:00
Натурал Альбертович
Рет қаралды 1,9 МЛН
Brawl Stars Edit😈📕
0:15
Kan Andrey
Рет қаралды 47 МЛН
Мягкие игрушки Коктейло🥤🍓🍭😻 WB 261230687✅ Лама Кучеряма Гусь Обнимусь Пудинг
0:11
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
0:19
好人小丑
Рет қаралды 47 МЛН
DAD REVEALS MY MAGIC TRICKS 😳😱
0:34
Milaad K
Рет қаралды 18 МЛН