Рет қаралды 48,590
#NaHrudayamAnthaNeeve
#NaHrudayamanthaNeeve
#NaaHrudayamAnthaNeeve
#LatestTeluguChristianSongs2020
#TeluguChristianSongs2020
#JesusSongsTelugu
#JesusSongs
#ChristianSongsTelugu
నా హృదయమంతా నీవే
నా జీవితమంతా నీవే (2)
నా రూపమంతా నీవే యేసు
నా ధ్యానమంతా నీవే క్రీస్తు (2)
నా మార్గమును సరాళము
చేసేవాడవు నీవే
నా దుఃఖమును తుడిచేటి
స్నేహితుడవు నీవే (2)
ఈ శూన్యమును వెలుగుగా
మార్చినవాడవు నీవే
నా ప్రాణమును రక్షించే
నజరేయుడవు నీవే (2)
నా హృదయమంతా నీవే
నా జీవితమంతా నీవే
నా హృదయమంతా నీవే యేసయ్యా
నా యుద్ధములో ఖడ్గముగా
ఉండేవాడవు నీవే
నిరంతరం తోడుగా
మాకు ఉండేవాడవు నీవే (2)
ఈ ఆత్మను శుద్ధిగా
చేసిన వాడవు నీవే
నీ ప్రేమతో నన్ను పిలిచినా
ప్రాణప్రియుడవు నీవే (2)