మా గురువు గారు కేవలం పురాణ,శాస్త్రాలూ గురించే కాదు దేశ భక్తి,సనాతన ధర్మ రక్షణ గూర్చి కూడా మాకు. తెలియజేస్తారు శ్రీ గురుభ్యోనమః ఆ గురుమూర్తి అయిన లలితాదేవి మా గురువు రూపంలో మమ్మల్ని అనుగ్రహిస్న్స్తుంది బలం గురో ప్రవర్దితం
@satishsunkara71153 ай бұрын
😅
@umamahesh71182 ай бұрын
❤❤❤
@satishkumarpattivardhanam69492 ай бұрын
❤❤
@SrinathChukkala3 ай бұрын
ఈ ఇంటర్వ్యూ ద్వారా సుమన్ టీవీ వాళ్ళు ఎన్నెన్నో విషయాలను ప్రజలకు తెలియపరిచారు థాంక్యూ సుమన్ టీవీ....
@sandapramodkumar39013 ай бұрын
గురువుగారు మీరు చెప్పిన 18 పురాణాలూ 2 ఇతిహాసాలు విన్నాను కానీ నాకు గురుదక్షన కావడం లేదు మీరు అంటే నాకు ఎంత ఇష్టమో ఆనాడు పద్మపాధుడు ఇప్పుడు ఆ దేవుడి దయ గురు దయ వలన నేను మీకు అలాంటి శిష్యుడిని గురువుగారు మీరు చెప్పిన అన్ని స్తోత్రలు చదువుతాను గురువు గారు
@SanvikaSudagani3 ай бұрын
ఇలాంటి చక్కటి ఇంటర్వ్యూలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం.... సుమన్ టీవీ ని.....
@sreekrishna89433 ай бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు. మీకు ధన్యవాదాలు
@manofsheerwill3 ай бұрын
1:07:28 పవన్ కళ్యాణ్ గారి గురించి అద్భుతంగా చెప్పారు ❤
@vijayalakshmivakeel12403 ай бұрын
జయ శ్రీ రామ మీరు సాక్యత్ అమ్మవారే సందేహం లేదు మీకు సదా శతకోటి పాణామాలు🎉🎉❤
@srigowri9923 ай бұрын
👏👏👏👏👏భళా.....! గురువుగారి ధారణా శక్తి అద్భుతం. చిన్నప్పుడు అరేళ్ళ ప్రాయం లో నేర్చుకున్న గాధ్యం చెప్పడం.. 👏👏👏👏🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@vijayalakshmivakeel12403 ай бұрын
జయ శ్రీ రామ ఇంటర్వూ చేసే మీరు ఎంత అదృష్ట వంతులు అద్బుతం🎉
@PadmaChittibomma3 ай бұрын
బ్రహ్మశ్రీ వడ్డీపత్రి ప్రభాకర్ గారికి నా నమస్కారాలు.... చాలా చక్కగా అన్నీ వర్ణించారు.... థాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ సుమన్ టీవీ....
@MVSKP3 ай бұрын
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు
@umareddychevuru56603 ай бұрын
🙏శ్రీ గురుభ్యోనమః 🙏 జయ శ్రీరామ గురువు గారు. మీ శిష్యులుగా మీరు చెప్పినవి వినే భాగ్యం కలిగింది.అదృష్టవంతులం. మీ పాద పద్మములకు శత కోటి ప్రణామములు గురువు గారు 🙏
@ManaVillageChallenges3 ай бұрын
The best philosopher.. with the best guidance.. great 👍👍
@SeshagiriDasari3 ай бұрын
My salutations to Brahmashree Vaddipatri Padmakar garu....explained everything very well....thanks for your interview given on Suman TV....
@rupanc99783 ай бұрын
🙏 జై శ్రీమన్నారాయణ 🙏 అద్భుతమైన ప్రసంగం గురువుగారు
@VenuKirrak3 ай бұрын
పూజ్యులైన గురువుగారికి అనంత భక్తితో పాదాభివందనాలు.... Tq to Suman tv....
@tsr9chanel942 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PurnaSamudrum3 ай бұрын
I salute your dedication with folded hands... Tq for an interview given on Suman TV.....
@veeramallunagapushpalata87973 ай бұрын
Thanks to Suman TV, Suman TV informed to people about many things through this interview
@koteswarin15013 ай бұрын
పూజ్యులైన గురువు గారి కి అనంత భక్తితో పాదాభివందనాలు
@hemuuppaluri78803 ай бұрын
శ్రీ గురోభ్యోం నమః,,, గురువుగారి పాదపదమాలకి నా నామసుమాజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SravantiSravs-k4c3 ай бұрын
Elantivi enno vishayalu prajalaki తెలియచేస్తునానరు tnx to sumantv
@AnilK-s4j3 ай бұрын
జై శ్రీ రామ్ మీరు సాక్షాత్ అమ్మవారే సందేహం లేదు మీకు సదా శతకోటి వందనాలు 11
@Rajamahendri3 ай бұрын
జరిగిన జరుగుతున్న వినాశనం చాలదా...శ్రీరామజయం
@SyamalaKiran-s2m3 ай бұрын
I salute your dedication with folded hands....
@akkijai3 ай бұрын
గురువుగారి లో ఎన్నో పార్సవాలు ఎంతో విజ్ఞానం ఎంతో భగవదనుగ్రం ఎంతో ఉపాసనా బలం ఉన్నాయండి శర్మ గారు .. అందిరి లాగ ఒక్క గంటలో సంతృప్తి గా ఇంటర్వు చెయ్యలేరు ఆండీ .. కొన్ని విభాగాలు గా చేస్తే బాగుంటుంది ఆండీ … ఆధ్యాత్మికం , అవధానాలు , సామాజిక సేవ (గుడి-బడి , గో సేవ , 100 కు పైగా ఆలయ ప్రతిష్ఠ ) ఇలాగ ..
@chandukallu60923 ай бұрын
🙏🏻🙏🏻
@Navya6292-s4j3 ай бұрын
Such a great astrologer and philosopher.. thank you so much for such great interview
@seshu99-v6l3 ай бұрын
When watching your videos, I accidentally hit ‘like’ and never knew when.. such a great and informative videos
@sarithav86402 ай бұрын
గురుదేవ నీ పాదపద్మములకు నమస్కారం నీ అనుగ్రహం నాకు నా బిడ్డ లకి నా కుటుంబానికి ప్రసాదించు దేవా
@ManaTVvideo3 ай бұрын
గురువు గారు చాలా ధన్వవాదాలు.. మీ వీడియోస్ చాల బాగుంటాయి..చాల చక్కగా వివరిస్తారు.. థాంక్యూ సుమన్ టీవీ
@mounikamuppuri3713 ай бұрын
Ilanti manchi manchi interviews chestunanduku Suman tv variki maa dhanyavadalu🙏🙏
@buchilingamkunchakuri26052 ай бұрын
గురువులు, శ్రీ శ్రీ పద్మాకర్ గారు మహనీయులు. వారికి సహస్రాధిక వందనాలు.
@veerendrabandaru4359Ай бұрын
57:30 అద్భుతమైన పద్యం
@ramamohanjonnalagadda32543 ай бұрын
Wonderful information.Sri Gurubhyo Namah
@lakshmicg84613 ай бұрын
మొదటిసారి మీ ప్రవచనం చూసాను. ధన్యతను పొందాను. ఇది నా భాగ్యం స్వామీ 🙏
@sanjana0963 ай бұрын
Vishnave Shankaraya Gurave namaha! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Dharmam ni kapadadaniki mee vanti guruvulu kavali Interviewer garu guruvu gari mahabaratham vinali. Alage Pawankalyan gari gurinchi indirect ga matladthunappudu guruvu garu kanuvippu chesaru 🙏🏻🙏🏻🙏🏻 ayanaki anni telusu. Guruvu garu sakshathu sukha maharshi+Naradhudu+Vyasudu kala galipina Dhattatreyudu!
@haseenask-b8q3 ай бұрын
గురుగారికి నమస్కారములు మీరు మా అందరికి మంచి information ఇచ్చిన్నందుకు 🙏
నా గురు దేవునికి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి నాకు బ్రహ్మశ్రీ వద్ది పర్తి పద్మాకర్ గురువుగారు
@RadhakrishnaT-s8o3 ай бұрын
శాస్త్రాలు బాగా చెప్పారు
@rekhabathula42803 ай бұрын
Maa gurubevllu. Jai sriram
@yashoddawvanapalli89952 ай бұрын
Guru Dampathulaku Jayamu Jayamu Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti pranamamulu Namo Parvati Vallabham Nilakantam Mama Dehe Karavalam Bham Guru parivaram ki maa tharupuna Aanantha koti koti kruthajnathalu Guru shishulalu maa tharupuna Aanantha koti koti kruthajnathalu Suman TV Yajamanyaniki tem Ki Andhariki Ma Tharupuna Sathakoti koti kruthajnathalu
@39Masters2 ай бұрын
ఇంత గొప్ప గురువుగారికి ఉపదేశాలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను?🙏🙏
@chillarasandeep38113 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@Vallipapushpaja3 ай бұрын
Jai gurudeva🙏🙏🌹🌹🐘🐘
@sreekalag7042 ай бұрын
Na manasulo mee sthanam chala goppadhi guruv garu... ☁👑
@umamahheswarnippuleti73613 ай бұрын
జై గురుదత్త
@rachakondabhaskar67883 ай бұрын
గురువు గారికి శత కోటి వందనాలు 💐💐💐
@sarithav86402 ай бұрын
జై శ్రీ రామ్
@VanajaKumari-i6w2 ай бұрын
Jai gurudeva balam guroh pravardhatam
@lingareddy79383 ай бұрын
Manchi interview chesina suman tv ki tq
@parvathichittineni6202 ай бұрын
మరల ధర్మాన్ని నిలబెట్టడానికి అదే రాజశేమల చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆవిడే వాళ్లంతా వాళ్ళే అధర్మాన్ని బయట పెట్టే లాగా అనగా మేడిగడ్డ ప్రాజెక్టులు , కుంగిపోవటం పీఠాధిపతులు మీడియా మేధావి మాట్లాడకపోయినా నీరు కిందకి విడుదల చేయాల్సిన రావటంతో బయటికి వచ్చి, పేపర్ లీక్ అవ్వటం బయటకు వచ్చి బయటకు వచ్చి ప్రజలకు కేసీఆర్ చేసిన కృత్యాలు కళ్లకు కట్టింది రాజ శ్యామల అదే రాజశేఖర ఓడించి మరీ ధర్మాన్ని నిలబెట్టింది.. ఎలా ఎందుకు చెప్తానంటే ఒక ఆదిదేవతను ఉపాసన చేసి సద్వినియోగం చేయకపోతే ధర్మాన్ని నిలబెట్టడానికి ఉపయోగించకపోతే. అది ఏ విధంగా జగన్ రెడ్డి ఎలా కొడుతుందో అయిదు సంవత్సరాల పాలన ఈ రాష్ట్ర ప్రజలకు రుచి చూపించింది హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది . ఆ విధంగా రాజ్యశ్యామల ధర్మం వైపు నిలబడి వాళ్ళ అకృత్యాలను బయటపెట్టేది . అలాగే ఆంధ్రాలో కూడా శ్యామల 150 విగ్రహాలు పగలగొడితే మాట్లాడలేదు మోడీ గారితో సహా ఆర్ఎస్ఎస్ వాళ్లు మరియు మీ పీఠాధిపతులు . అందరూ తిరుపతి ఆంధ్ర బోర్డర్ దాటి సమావేశం జరిపారు. అది హిందూ మతానికి అవమానం కాదా? అనేది మీరు చేసిన యాగాలు గాని ప్రచారాలు గాని హిందూ మతానికి ధర్మానికి ఉపయోగపడ్డాయి? అందుకే మీరు అతని రాజశ్యామల యాగం చేసిన వాళ్ళను కాదని మరి జగన్ రెడ్డి చేసిన గులకరాయతో దాడిని తిప్పి కొట్టారు గత ఎన్నికల ముందులాగా కోడి కత్తి లాగా విజయం పొందకుండా. గత ఎన్నికల ముందు అబద్ధాలతో నారా సుర వాద పింకీ డైమండ్ లాంటి రమణ దీక్షితులు చెప్పినవి ఇవన్నీ అబద్ధాలు అని రుజువయ్యేలాగా. అదే రాజశేమల అదే తల్లి ,ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొని ,ఈ రాష్ట్ర ప్రజలను కాపాడింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు మారాహి ఉపాసన ధర్మాన్ని రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగించగలిగితే వారాహి మాత్ర కూడా ఆయన్ని రాష్ట్రాన్ని కాపాడుతుంది. కానీ నీ రాష్ట్ర ప్రయోజనాల్ని ధర్మానికి విరుద్ధంగా, దాన్ని వినియోగించాలని ప్రయత్నిస్తే. రాజేష్ శ్యామల తిప్పి కొట్టినట్లే వారాహి మాత కూడా తిప్పి కొడుతుంది. ధర్మం కాపాడుతుంది మన అధిదేవతలు. హిందూ మతం యొక్క అంతిమ లక్ష్యం ధర్మాన్ని ప్రజా ప్రయోజనాల్ని కాపాడటం. ఇప్పుడు గౌతమటకు పోవు హత్యాపాతకం పోవాలి అన్న కూడా ఆయన గోదావరి నదిని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. అనగా మన పాపం పోవాలంటే నాగిరెదురు గంగానదిని తెచ్చాడు గౌతమములు గోదావరి నీ నది తెచ్చి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి పని మన హిందూ ధర్మంలో చెబుతూ ఉంటారు ఋషుల గురించి. కానీ ఎంతటి వరం ఇచ్చినా కూడా ,దానిని దుర్వినియోగం చేస్తే అటు బస్మాసురుడు గాని తారకాసురుని గాని అది వాళ్ళకి తిప్పి అదే వరణం వాళ్ళ మరణానికి కారణం అవుతుందని కూడా, హిందూ మతం చెప్పింది . అది రాజశ్యామల , వారాహి ఉపాసనం చేసిన ప్రత్యంగిరా ఉపాసన చేసిన కూడా, ధర్మరక్షణకు ఉపయోగించకపోతే అది వాళ్ళని ఆ వరం తిప్పి కొడుతుందని కూడా హిందూ మతం. బోధించింది పీఠాధిపతులు చెప్పాల్సింది మీ కర్తవ్యం చేయండి? ధర్మబద్ధంగా చేయండి . ఫలితం భగవంతుడికి వదిలేయండి నీకు అత్తయ్య మీరు నెరవేర్చాలని కృష్ణుడు అర్జునునికి చెప్పినట్లుగా మీరు చెప్పాలి . కానీ ఉపాసన ద్వారా మీకు ఉన్నత పదవులు వస్తాయని చెబితే ,వాళ్లు అర్జునుడు వీళ్లు కింద పడేసినట్లుగా పడేసి యుద్ధం చేయకుండా ఉపాసనలను నమ్ముకున్నారు.. పీఠాధిపతులు చెప్పాల్సిన నిష్కామ కర్మగా యుద్ధం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలిపెట్టాలని , అప్పుడు కృష్ణుని బోధించినట్లుగా బోధించకుండా. పీఠాధిపతులు ఇప్పుడు ఉపాసన వంకన నాయకులను ఆ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక్కడ నాయకుల తప్పు కంటే కూడా పీఠాధిపతుల తప్పే ఎక్కువ ఉందని నా అభిప్రాయం.. మోడీ గారు పవన్ గారి నాయకత్వం కంటే ఎక్కువగా ఓంకారం ప్రచారం చేయండి . దానివల్ల సత్వ రజో తమ్ము బ్యాలెన్స్ అయి మంచిగా శారీరక ఆధ్యాత్మికంగా మానసికంగా అభివృద్ధి చెంది, ఎలాంటి కష్టనష్టాలైనా తట్టుకునే పరిస్థితి , ప్రొజెక్షన్తో ప్రవర్తించే పరిస్థితి వస్తుంది . మీకు చెప్పాలని కాదు. asta లక్ష్మీ కంటే జ్ఞాన లక్ష్మీ గొప్పదని. varahi ప్రత్యంగిరాకంటి దేవతల కంటే దుర్గమ్మ కప్పదని పడవల kutrala నుంచి దుర్గమ్మ కట్టల మీద కాపలాలు పెట్టి కాపాడింది కదా? చంద్రబాబు గారు లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు కదా? కేవలం కౌంటర్weight కు ఢీకొట్టేలాగా120 tonnes padavalu శత్రువుల ప్రయత్నం చెదిరిపోయేలాగా ఛేదించింది కదా? అందుకే చంద్రబాబుని ధర్మాన్ని కాపాడాలని దుర్గమ్మ అన్ని ఉపాసన ఆధి దేవత తులను అధిగమించి ప్రజలను కాపాడింది.
@gundetisrinivas86713 ай бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹 శ్రీ గురుభ్యోనమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహా సరస్వతియే నమః
@AfrinMd-g2z3 ай бұрын
Nice explanation gurugaru
@MehreenSd-n3y3 ай бұрын
Maku teliyani vishayalu telise la chestunnaru tnq gurugaru