నా జీవిత సాక్ష్యము | My Testimony | Telugu Christian Testimony | Deepika Santosh | Lord's House |

  Рет қаралды 337,207

Lord's House Church - Punjab

Lord's House Church - Punjab

Күн бұрын

Пікірлер: 750
@sanjeevy1408
@sanjeevy1408 3 ай бұрын
Praise the lord సిస్టర్ దేవుడు గొప్పగా సేవలో వాడుకుంటున్నాడు మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి thankyou
@vmk1942
@vmk1942 3 жыл бұрын
సహోదరీ .. నీ సాక్ష్యం చూస్తూ వింటూ ఉంటే నా హృదయం ద్రవించింది .. దేవుడు తనను నమ్మిన బిడ్డలను విడనాడడని , ఆయన ఎల్లప్పుడూ మీ కుంటుంబాన్ని కాపాడుతున్నాడని నేను అర్ధం చేసుకున్నాను .. దేవుడు మీ పరిచర్యని నిండారులుగా ఆశ్వీరదించాలని యేసయ్య నామమున వేడుకుంటున్నాను .. సమస్త మహిమ , ఘనత యేసు క్రీస్తు ప్రభువుకే చెందును గాక.... 🙏🙏🙏🙏🙏
@vgovindhvvgovindhv8398
@vgovindhvvgovindhv8398 Жыл бұрын
అమ్మా! నా పేరు మీన , నేను 10th class చదువుతున్నాను. మీ ద్వారా యేసయ్య నాతో మాట్లాడారు దేవునికి స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. ఆమేన్ Praise the lord
@robiuchla7704
@robiuchla7704 4 жыл бұрын
ప్రభువు పట్ల చేసిన గొప్ప కార్యములు బట్టి చెప్పిన సాక్ష్యం చాలా సంతోషపడ్డాను సిస్టర్
@Shivakumar-ee4qx
@Shivakumar-ee4qx 4 жыл бұрын
మీ సాక్ష్యం విన్నందుకు దేవుని స్తుతించకుండా ఉండలేను. చాలా క్లియర్ గా ,ప్రశాంతంగా చెప్పే కృప అనుగ్రహించిన దేవునికి స్తోత్రం
@shardabetal3074
@shardabetal3074 4 жыл бұрын
Nice mesage cheipenaru sister God bels you
@rojaratna3427
@rojaratna3427 4 жыл бұрын
Sis in HYD, where is the location, church name
@sureshpilli2239
@sureshpilli2239 3 жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ సిస్టర్
@ratnakarbabu9182
@ratnakarbabu9182 3 жыл бұрын
Praise the Lord sister., wonderful testimoney., మనుష్యులు ను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుటకంటే యోహావాను ఆశ్రయించుట మెలు. దేవుడు మికు ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక.
@joshuamayuri8168
@joshuamayuri8168 3 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💖 💕 you too yesayya rajaa
@maryreddy1919
@maryreddy1919 4 жыл бұрын
చాలా వందనములు చెప్పు చున్నాము మీ సాక్ష్యము చాలా బాగా వుంది పురికొల్పబడింది
@sudharshanandsukumarpalli1266
@sudharshanandsukumarpalli1266 4 жыл бұрын
Sister ఈ లోకంలో మనుషులు ని నమ్ముకొనుట కంటే యేహోవను ఆశయవించుట అనేది నిజం అక్క 😭😭😭😭
@RajiDeeven-iz2vo
@RajiDeeven-iz2vo 6 ай бұрын
Devunike మహిమ
@dayakarsangadi5045
@dayakarsangadi5045 4 жыл бұрын
Glory to God.🙌🙌🙌..God bless you sister..దేవుని కృప మీకు మీ పరిచర్యకు తోడై ఉండును గాక... ఆమేన్.. ఆమేన్...ఆమేన్...
@yamininoothi1006
@yamininoothi1006 3 жыл бұрын
Akka ur testimony is inspiring praise god
@holybibleinspirationalmess9696
@holybibleinspirationalmess9696 4 жыл бұрын
Chala vedanatho badhalo bayamtho unnappudu devudu ee sakshyam chupincharu.. chala dairyam ichayi mee matalu.. god bless u sister . All glory to god
@pattasivasantha4002
@pattasivasantha4002 4 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక మీ సాక్ష్యము చాలా బాగుంది అక్క దేవునికి మీరు నమ్మకం గా ఇలాగే వాడబడుతూ దేవుడు మిమ్ములను విస్తారమైన ఫలమును పొందుదురు గాక ఆమెన్
@pattasivasantha4002
@pattasivasantha4002 4 жыл бұрын
అక్క మీ సాక్ష్యములు వీ నాము దేవుడు మీ ములను బహుగా వాడ బడాలని దేవునికి ప్రార్థిస్తున్నాము
@mogulaiahsamekoti6561
@mogulaiahsamekoti6561 4 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@kavithap5212
@kavithap5212 4 жыл бұрын
Praise the Lord sister.. చాల చాల నమ్మకం తో దేవుని లో నడిచిన వారి కి ఆయన ఏ మేలు చేయక మానడు అని మీ testimony ద్వారా దేవుని కి మహిమ కలుగు ను గాక amen... మీరు తప్పకుండా దేవుని lo చాలా అద్భుతంగా పరిచర్య చేస్తారు sister.. God bless you.
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 4 жыл бұрын
Thank you sister.
@hemabestha8927
@hemabestha8927 4 жыл бұрын
Glory to Jesus 🙏 amen... wowwwwwwww super testimony sister ❤️..now I am in your situation that means now I am studying b.tech 3rd year..I am also believe Jesus Christ....but my parents not believe..god talking with me by you sister 🙏 thank you so much sister...god bless your family sister....
@padmalatha2162
@padmalatha2162 4 жыл бұрын
Yes sis...my situation also like you...thank you jesus
@snehashiny1795
@snehashiny1795 4 жыл бұрын
Nenu kuda same situation loo unnanu now i studing mba 1 year ma parentes not god ni belive cheyaledu nenuu marriage vishayamlo depression loki veltunna
@keerthilydia7636
@keerthilydia7636 4 жыл бұрын
Praise the Lord sister wonderful testimony inka meru devudu sevalo bhaga vaddapadali sister ur family ur minstery god bless you.devuniki mahima gantha kalugunugaka .. amen amen yehova meku thoduga vundi gaka amen amen
@KopplaVijaynirmala
@KopplaVijaynirmala 9 ай бұрын
Very good ma
@prasadbabumuramalla424
@prasadbabumuramalla424 4 жыл бұрын
Excellent Testimony May God bless thee and thy Ministry, Amen.
@danielraju9524
@danielraju9524 4 жыл бұрын
First time me testimony vinnanui it's really moved my heart I am Christian but I am not born-again please pray for my salvation
@englishhymns1799
@englishhymns1799 4 жыл бұрын
What making you to wait for salvation?
@veerabhdramalipeddi7350
@veerabhdramalipeddi7350 4 жыл бұрын
సేవ. ఎందుకండి. ......ఎప్పుడు. దీనంగా చెపుతూ ...పాపక్షమపన రాదు. కేవలం ఆయన రక్తం...మూలంగానే.క్షమాపణ వస్తుంది...దేవుడు పిలవాలి.....
@prabhavathijorepalli3181
@prabhavathijorepalli3181 2 жыл бұрын
Devuniki sthothramulu. Devudu mee sakshyamu dwara dhairya parachi balaparacharu.
@sushmavadlamudi7615
@sushmavadlamudi7615 4 жыл бұрын
వావ్... ప్రతి ఒక్కటి ప్రార్ధన ద్వారా పొందుకున్నారు... దేవుడు మీకు చాలా తోడుగా ఉన్నాడు.... praise ది lord
@Kavyabanjar
@Kavyabanjar Жыл бұрын
Thank you so much sister,, God spoke with me though your video,,, our god is real god amen hallelujah
@abigailbabu530
@abigailbabu530 2 жыл бұрын
Praise the Lord for your testimony. May the Lord bless your family abundantly & use you mightily for His glorious kingdom as He did in the past. Praise God for His faithfulness when we trust Him completely. Thank you for sharing your testimony. 🙏🙏🙏
@sridharmaddamsetty4619
@sridharmaddamsetty4619 4 жыл бұрын
I sridhar converted christain got married 53 yrs old having two sons and inspired your testimony and pray for my family because we are facing financial problem since 10years and pray for salvation to entire my family
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 4 жыл бұрын
We will pray for you brother.
@kothisundari6209
@kothisundari6209 3 жыл бұрын
సూపర్ అక్క
@AnandGuggilla-qu1tf
@AnandGuggilla-qu1tf 2 ай бұрын
Praise the Lord akka god is good r great all the time most powerful good god tq akka
@66raghu
@66raghu 4 жыл бұрын
Did anyone noticed god shows himself for people who are silent and stay away from people....even I have the same experience...I'm also silent....great that god have mercy on us ...wonderful testimony by the way
@ponugotisubhashini2237
@ponugotisubhashini2237 4 жыл бұрын
Praise the lord deepika god bless you nana inka ekkalenantha konda pyki akkinchunu gala amen hallelluya praise the lord p s e rani aunty Narasaraopet guntur god bless your familly
@padminikatteboina35
@padminikatteboina35 4 жыл бұрын
Aa yes
@lionellavocah1716
@lionellavocah1716 3 жыл бұрын
Praise God for choosing you both for serving him when so many born Christian youngsters are chasing the world pleasures. May God shower his grace to continue your crusade.
@sivakaluvaya5999
@sivakaluvaya5999 9 ай бұрын
Sister me saksham chala bagundi me sevanu devudu devinchunu gaka.. hallelujah praise the lord sister
@ramuadarla8749
@ramuadarla8749 3 жыл бұрын
Halleluah me testimony dwara something power i gain glory to God 🙏
@kusumaraju.k
@kusumaraju.k 4 жыл бұрын
దేవుడు మహోపకారి అనడంలో అతిశయోక్తిలేదు...ఆయనకు భయపడువారిని ..ఏ జనములో నైనా తన బిడ్డలుగా స్వీకరిస్తాడు...మీ సాక్ష్యం వింటుండగా నా హృదయంలో ఈ క్రింది దేవుని మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి... లూకా 1: 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి...దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. మీకు దేవుడు తోడుగా ఉన్నాడు సిస్టర్...రాజు పనిచేయడం గొప్ప భాగ్యం...ఇల్లు, కారు, బంగారం అంటూ లోక సంబంధమైన వాటినే కోరుకునే ఈనాటి యువతరానికి....కన్న వాళ్ళు కాదనినా...కష్టాలు వచ్చినా.. ఉద్యోగం పోయినా.. దేవునికి స్తుతులు చెల్లించి, ఆయన సేవ గొప్ప భాగ్యమని గుర్తించి..అందులో కొనసాగుతున్న మీ సాక్ష్యం గొప్ప సవాలు.... నిజమే ఒకడు లోకమునంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం...కానీ దేవునికొఱకు తన ప్రాణాన్ని పెట్టిన వాడు దాన్ని తిరిగి సంపాదించుకుంటాడు... మీరు మీ కుటుంబం మరింత బలంగా దేవుని కొరకు వాడబడాలని మా అనుదిన ప్రార్ధనాలో జ్ఞాపకం చేసుకుంటాం... వందనాలు..God bless you sister...🙏🙏🙏
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 4 жыл бұрын
Thank you brother for your prayers.
@manisiripurapu5433
@manisiripurapu5433 4 жыл бұрын
Tq papa praise the lord .God bless you and your family and your ministers. Me testimony also .
@HemaLatha-qx3hg
@HemaLatha-qx3hg 4 жыл бұрын
Praise the lord sister. Very inspiring testimony.e chenna age lo davudu memmal ne emchukunnadu Tappakumda me sevalo todumde anno atmalanu rashestadu .
@9959565699
@9959565699 4 жыл бұрын
Chala bagundi me saksham... Thank you
@aparnaindian6896
@aparnaindian6896 4 жыл бұрын
Praise the lord sister...glory to God. God bless you sister 🙏akka nijamga ma family lo nenu matrame rakshincha baddanu....me dwara devudu natho matladaru..tq lord 🙏🙏🙏
@snehashiny1795
@snehashiny1795 4 жыл бұрын
Nenu kuda same
@prabhavathijorepalli3181
@prabhavathijorepalli3181 2 жыл бұрын
Praise the Lord Sister. Devuniki mahima.
@Nagannapaul
@Nagannapaul 3 жыл бұрын
Great testmani sister praise the lord
@lallilaxman5646
@lallilaxman5646 4 жыл бұрын
Praise the lord sister wonderful testimony very well God bless you Amen Amen Amen
@indranibaichumdala8242
@indranibaichumdala8242 4 жыл бұрын
Praise the lord mee sakshamu wonderful ga undhi nenu kuda Rajput family lo nundi rakshna pondanu god is great Santhosh singh sakshamu kuda vinnamu mee iddaritho mataladalani chala aasaga vundhi god bless you abundantly
@sundaramllogaiyan9370
@sundaramllogaiyan9370 3 жыл бұрын
Truely God spoken to me by this testimony Name of the Lord Jesus be glorified Amen Thanks sister
@nyayapeetam3666
@nyayapeetam3666 4 жыл бұрын
సహోదరి మీ సాక్ష్యం బాగుంది దేవుని ముందు నిర్దోషులుగా జీవించుటకు ప్రయత్నం చేయండి
@lakshmanuduv4859
@lakshmanuduv4859 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anitakonda6915
@anitakonda6915 4 жыл бұрын
Vandanalu Akka 🙏 Sure I will Remember your Family nd Ministry In my prayers Akka God bless you Akka.
@blessysr8026
@blessysr8026 4 жыл бұрын
Wonderful testimony. Praise God.God bless you...
@sonyvemullapalli2861
@sonyvemullapalli2861 4 жыл бұрын
Adbuthamaina sakshyam chepparu sister, me sakyam aneka mandi HRUDAYALU ku kadidilimpa badi devudu stiraparchunu gaka amen
@kandimamallaebinagerebinag8056
@kandimamallaebinagerebinag8056 2 жыл бұрын
wonderful testimony pray for my brother salvation
@rajyalakshmimyhopeinthelor5336
@rajyalakshmimyhopeinthelor5336 2 жыл бұрын
Nice akka nee saksham dwara devudu nato matladu na intilo kuda nenu okkadanne convert ayya inspired me lot
@laxmaiahkondra2464
@laxmaiahkondra2464 3 жыл бұрын
Praise the lord ప్రభువు నామములో నడుస్తూ ఆయన వాక్యము లో ఆయన స్వరము తో ఆయన సహాయము మీరు రాబోవు కాలంలో యేసు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ దేవించును గాక. ఆమెన్ మీ బ్రదర్ లక్ష్మణ - కరీంనగర్ ఫ్రమ్: దోహా ఖతార్
@manasa515
@manasa515 4 жыл бұрын
Me testimony vini immediate ga subscribe chesa Akka..yes Akka we will pray for you.
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 4 жыл бұрын
Thank you sister
@haipothuraj6644
@haipothuraj6644 3 жыл бұрын
Dear sister really your testimony increased my faith in god
@swarupareddyb3247
@swarupareddyb3247 4 жыл бұрын
Yes..now I understand after watching full testimony...miru okkaroju na cheyyi pattukoni fasting prayer lo Pray chesaru...Thank God for ur testimony. Sister please pray for my pregnancy 🙏
@sundarsingh1000
@sundarsingh1000 4 ай бұрын
Praise the Lord God bless you & santhosh garu
@swarooparani5652
@swarooparani5652 3 жыл бұрын
Great testimony Glory to God God bless you Deepika... 🙌🙌🙌🙌🙌
@mymeditation4199
@mymeditation4199 3 жыл бұрын
I am led to watch your testimony through your beloved husband Santosh Singh. You are surely God’s chosen couple. May God bless your family testimony and you both be used in His kingdom build. Be encouraged to know I am writing this from Africa.
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 3 жыл бұрын
Thank you brother. Glory to God
@bharathdara7127
@bharathdara7127 4 жыл бұрын
Amen tq sistr chala goppa saksham chepparu
@nayomich2369
@nayomich2369 4 жыл бұрын
Praise the lord sister mi testimony chala bagundi. & vakyam dwara matlade devudani kuda teliya chesaru. God bless u
@nosinonlysonofficial6992
@nosinonlysonofficial6992 4 жыл бұрын
May god bless u and ur family and ur ministries by his mighty will and grace amen amen amen
@telugutravellersonofgodsubbu
@telugutravellersonofgodsubbu 2 жыл бұрын
Praise the lord sister I'm brahmin but I m in lobe with Jesus Christ Amen I got one thing On December 31 They gave one word Neevu kannulu nenu chuchitini Nenu ninu odacharinu I'm so happy sister Praise the lord
@VenkateshDVSDL
@VenkateshDVSDL 4 жыл бұрын
Praise the Lord sister Wonderful testimony Devudu mimmalni mee sevanu deevinchunu gaaka God bless you your family.
@siskeziahdavid8225
@siskeziahdavid8225 4 жыл бұрын
Tq akka Wonderful
@mohankumargali365
@mohankumargali365 4 жыл бұрын
god bless you sister thanks your spritually words
@HarikaNagarjuna
@HarikaNagarjuna 11 ай бұрын
Amen praise the Lord sister. Glory to Jesus alone hallelujah🙏🙂
@praneethkumar2952
@praneethkumar2952 4 жыл бұрын
Praise the lord sister,it's really inspired me ur witness,iam Tabitha srinubabu, I have 6yr son praneeth,last year I lost my 5th month baby,now by god's grace now iam 5th month pregnant,plz pray for my good health and for my family, when I heard ur massage I felt very happy, God bless ur ministry,
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 4 жыл бұрын
Thank u sister. We will pray for u
@SamuelNidumoluBNY
@SamuelNidumoluBNY 4 жыл бұрын
Prise the lord Life changing testimony
@anandsrobin9320
@anandsrobin9320 4 жыл бұрын
దేవుడు మీ పరిచర్య కు మీ కుటుంబానికి తోడు వుండాలి అని మా ప్రార్ధన
@padmaragasmithakothagadda5567
@padmaragasmithakothagadda5567 4 жыл бұрын
Prabhuvu nannu bhudiganthalavaraku sakshi ga unchuthadani mi sakshamu dwara natho matladaru sister thanks for your testimony amen
@koteswararaokanubaddi1045
@koteswararaokanubaddi1045 Жыл бұрын
I was called from Reddy community in 2001 April1,When serving in SBI.TOOK VRS AND CAME TO HIS SERVICE.
@stevensonpauld7411
@stevensonpauld7411 4 жыл бұрын
So blessed testimony sister...let the mighty hand of God be with you to destroy the kingdom of devil..Amen God bless you sister 🙌🙌🙌🙌
@Krishnakumari-zn8rk
@Krishnakumari-zn8rk 4 ай бұрын
Ch yesuratnam praise the lord sister garu 🙏
@nagaveni4232
@nagaveni4232 4 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@bangarayyavannala8639
@bangarayyavannala8639 2 жыл бұрын
Praise the lord sister. God bless your ministry.
@warangullyboy118
@warangullyboy118 4 жыл бұрын
Hallelujah.. praise God of this testimony
@dasusirgadepaka8042
@dasusirgadepaka8042 4 жыл бұрын
PRAISE GOD...Power.full.witness..Tq..GOD..Easy.G.Wgl
@sunug6187
@sunug6187 3 жыл бұрын
Amen praise the lord deepu lam really blessd your words
@chilli.venkatalakshmi1394
@chilli.venkatalakshmi1394 4 жыл бұрын
Devunike mahima kalugunu gakka🙌
@pavanitirumalarowthu2010
@pavanitirumalarowthu2010 4 жыл бұрын
Ei mi sahskam yanthooo mandhiki inspiring ga uindunu gakaa Amen...
@nimmakaekasiindia5163
@nimmakaekasiindia5163 4 жыл бұрын
దేవునికి స్తోత్రములు!
@sundarrao3892
@sundarrao3892 Жыл бұрын
🙏🙏💐💐🙏🙏
@sameenabegum1570
@sameenabegum1570 4 жыл бұрын
Mi rakshana anubhavanni share chesukunnanduku chala thanks akka nenu muslim akka nenu mi lanti paristhithula gunda althunna eppudu Naku daryanga undi devudu Naku thoduga unnadu
@lordshousechurchpunjab
@lordshousechurchpunjab 4 жыл бұрын
Thank you sister. God be with u. Plz share this testimony in your christian groups.
@manasa515
@manasa515 4 жыл бұрын
Praise the lord sister ,me testimony vinte edpochesindi ,devudu nammadagina vaduu🙏
@ratnakumari.p9440
@ratnakumari.p9440 4 жыл бұрын
Such a great testimony 👏👏👏👏👏 gods love is sooooo great ever and ever forever
@posibabudevisetti3449
@posibabudevisetti3449 4 жыл бұрын
Akka ni testimony great prabu namanike mahima kalugu gaka amen ✝️✝️✝️✝️✝️
@kesusingam1548
@kesusingam1548 2 жыл бұрын
Praise the Lord Jesus.Yes sister,God spoke to me.I am also single in my family to accept Jesus Christ is my savior,pl.pray my husband and whole family salvation.God bless you both abundantly and keep you for his glory and use lot for his kingdom.
@rakshithmittu3033
@rakshithmittu3033 4 жыл бұрын
Tq for good testimony sister Amen
@yesukonda354
@yesukonda354 3 ай бұрын
It is as if GOD spoke to me through your testimony sister. GOD bless us 😊
@pagolluswetha856
@pagolluswetha856 4 жыл бұрын
Blessed testimony sister....may God use ur family more nd more.....its increased my faith alot..thank u sister.....surely I will pray...
@premajyothi4187
@premajyothi4187 4 жыл бұрын
Kkgubftyh
@sonysabbithi
@sonysabbithi 4 жыл бұрын
May God bless abundantly to you and your ministry. Praising the Lord for your great testimony which helps us to recharge ourselves in faith on God
@rajuchalanti2888
@rajuchalanti2888 3 жыл бұрын
Yours is a blessed family my dear Sister, hallelujah amen hallelujah amen please
@nareshmudusu6580
@nareshmudusu6580 3 жыл бұрын
God bless you Akka 🙏
@gantababurao8118
@gantababurao8118 5 ай бұрын
మాల మాదిగల దేవుడు అని పేరు పొందిన క్రీస్తుని వాళ్ళైనా వదిలేస్తున్నారు,, మీరు బ్రాహ్మిన్లైవుండి నిజాదేవుణ్ణి ఎరగుట ధన్యులు తల్లి 🙏🙏🙏
@balamsweta2988
@balamsweta2988 4 жыл бұрын
What a wonderful testimony...God bless you..and your family and your ministry.... sister....God blessed your obidience
@chaitanyasiri6548
@chaitanyasiri6548 3 жыл бұрын
Thanks sister.
@karunacheerala8272
@karunacheerala8272 2 жыл бұрын
Praise God for this testimony
@raadha3102
@raadha3102 4 жыл бұрын
Praise the Lord. Sister please pray for my family which I facing divorce case. Please built my family in the name of Jesus. Amen
@parlaelisha857
@parlaelisha857 4 жыл бұрын
Praise the lord sister*సమస్త మహిమ మన యేసయ్య కే కలుగును గాక ఆమెను*
Testimony by Sis. Akhila Naveen || Telugu Christian Testimonies
49:41
Sharing My Testimony
Рет қаралды 21 М.
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 41 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 346 М.
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,9 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 122 МЛН
||sis.N.SRIVALLI... wonderful Testimony||
14:03
APOSTOLIC KINGDOM MINISTRY
Рет қаралды 6 М.
Interview with RRK Murthy
29:37
GGL Ministries
Рет қаралды 271 М.
#teluguchristiantestimonies #lifechangingtestimony #jesuschangedmylife #pastorjohnwesely
25:03
BMPF Bethaniya Miracle Prayer Ministries
Рет қаралды 804 М.
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 41 МЛН