వందనాలమ్మ నందనాలమ్మ మంచి సాక్ష్యం చెప్పిన నీలాగనే మేమందరం ప్రతి ఒక్కరం దీవించబడును
@sivalenkasivalenka62405 ай бұрын
ఇది కదా నిజమైన విశ్వాసం, ఇది కదా నిజమైన క్రైస్తవజీవితం. ఈమెను దేవునిలో పునాది వేసిన పాస్టర్ గారికి 🙏🙏🙏
@Usharani-e3q9 ай бұрын
Devunike mahimaa kalugugaka amen God bless you sister 🙏🙏 ❤
@BodaJayaraj10 ай бұрын
సిస్టర్ వందనాలు దేవుడు చాలా గొప్పవాడు మన దేవుడైన యేసయ్య ప్రేమ ఎంతో అమూల్యమైనది మీరు యేసయ్య మీద విశ్వాసం ఉంచి రక్షణ పొందారు దేవుడు ఇంకా మిమ్ములను మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి అనేకులను దేవుని లోనికి వచ్చుటకు మిమ్ములను బహుగా తన పరిచర్యలో వాడు కొనును గాక🎉🎉
@mercygrace21736 ай бұрын
Ejixxixnm😅
@CHALANTIDAVIDRAJU-eq2ey6 ай бұрын
ఘనత ప్రభావాలు క్రీస్తు యేసుకే చెల్లునుగాక అమ్మా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి మీకు ఉంటాయి తల్లీ
@NukanaboyenaNani3 ай бұрын
😂,xxxxzx fresh sstytsfyufs wish esffdx za szdff farz essssszzzzzzzz,,😊
@NukanaboyenaNani3 ай бұрын
Dd😊😊
@marymatiki68889 ай бұрын
Amen hallelujah hallelujah hallelujah glory to the Lord Jesus christ. Amen.
@daraboinachalamarao354210 ай бұрын
నా యేసయ్యాకు మహిమ కలుగును గాక
@M.ramesh-uz9xv5 ай бұрын
అమ్మ నాకు బాగా నచ్చింది నీ సాక్ష్యం ఈరోజు నుండి నేను కూడా అలాగే జీవిస్త్తాను నాకోసం ప్రార్ధన చైయండి 🙏🙏
@Sathya-qr9rb10 ай бұрын
చాలా అద్భుతమైన సాక్షం అందించారు అక్క మీ ము సాక్ష్యం అనేకమందికి ఒక మాదిరి🙏
@gopalgopal33369 ай бұрын
ఒక హృదయపూర్వక వందనాలు దేవుని జ్ఞానం ద్వారా నీ కుటుంబాన్ని మార్చుకున్న నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించారు నా కోసం ప్రార్థన చేయండి అక్క నా పేరు మమత నేను కూడా నామకార్థం ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబాన్ని మార్చుకోవడానికి కావాల్సిన శక్తిని పొందు కోవాలని ప్రార్థన చేయండి నిజంగా మీ సాక్ష్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అక్క దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక
@chbalaji31579 ай бұрын
Q
@chbalaji31579 ай бұрын
Q😊😊😊😊
@LavanyaKannemala10 ай бұрын
Sahodari mee sakshamchaala goppadi devudu. Lokamunu yentho pre inchaadu andarini daa iki meeru suchana kastaalu anubha vi nchaaru devudi daggara meeku bahumanamvuntundi meeku kaligina raksha nanu gattiga pattukonandi mee sakshaalu mam ulni strngchstai
@kanukumanemma7368 ай бұрын
Praise the lord God Halyaluiah amen amen amen amen amen amen amen 🙏 🎉❤
@santoskumarjena834010 ай бұрын
Thank you so much my love God Jesus ❤️❤️❤️ Praise the lord 🙏🙏 Amen 🙏🙏🙏
@GangaRaju-cx6vh9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మ. 🙏🏼🙏🏼🙏🏼. దేవుడు దీవించును గాక
@newnewok64787 ай бұрын
అమ్మ ప్రైస్ ది లార్డ్ అమ్మ దేవుడు ఇంకా దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@MaheshMahesh-dx9fb10 ай бұрын
Praise to god.❤. Heart touching testimony ✝️🙏🏻
@sravanthimudunuri68669 ай бұрын
Eh sakhyam naku samayaniki.. devudu nato matladinatanipinchindi...jivitani pogotukuni elanti aasirvadam leka sepani anubavistuna nenu .na manasuni katinam chesukuni devudiki duramavalanukunanu...kani edi vinaka manasu marchukunanu..prise the lord..
@nageswaraonageswarao22233 жыл бұрын
అవును అమ్మ నువ్వు చెప్పింది నిజం వాక్యను సారం మనం జీవించాలి అప్పుడే దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతం 🙏దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@teluguchristianmessages3 жыл бұрын
Tq brother
@RamineniRatnamala10 ай бұрын
@@teluguchristianmessages😅😊
@Jesus-bz9wi6 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏 అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి కుటుంబం అంతా రక్షణ లోకి రావాలి నేను కూడా ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడాలి 🙏🙏🙏 నా కొరకు ప్రార్థన చేయండి అమ్మ నా పేరు ధన
@akinamalleswari12429 ай бұрын
చాలా సంతోషంగా ఉంది మీ సాక్ష్యం❤
@LokeshBhagyakar-to3lf7 ай бұрын
Amen praise the lord Jesus 🙏🙏 and praise the lord sister 🙏🙏🙏 God bless you and us🙏🙏💕so heart touching testimony ❣️❣️🙏🙏 I believe in you Jesus amen 🙏🙏💖
@samatha58056 ай бұрын
Amen 🙏 thank you lord 🙏 praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@phonemobile57779 ай бұрын
Glory to god amen ☦️⛪💞mee sakshya chala adbutham sister 🙏🛐🙇♂️
@Baburao-v7q9 ай бұрын
నీన్ను నీ కుటుంబ్బన్ని ఆశీర్వదించిన క్రీస్తులో వర్దిల్లు తల్లి ❤❤❤
@KodaliPothuraju9 ай бұрын
Praise.the.lord.amen
@HarikaThanmay9 ай бұрын
Praise dha lord akka 🙏🙏🙏 ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@yandotisyamsonsyam27479 ай бұрын
Praise the lord sister wonderful testimony God bless you amma
@danielnimmagadda32448 ай бұрын
Praise the Lord. Sister.🙏🙏🙏 May the Lord Bless You all.
@rajeswariinjeti34845 ай бұрын
so great testimony really great God and her faith also so great
@hazarabinoorbasha599610 ай бұрын
అమ్మా nee goppa saakshyam maa andariki adarsham. వందనాలు.
All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA Amen 🙏🏻🙏🏻 Amen Amen Very valuable and extremely important testimony maa. Very blessed to hear maa. Thank you so much. GOD bless you and family Always in abundance maa
@surendarmarapally44649 ай бұрын
దేవుని రాజ్యం అర్హూరాలువు తల్లి దేవుడు మిమ్మల్నీ గొప్పగా ఆశీర్వదించి నశించి పోతున్న ఆత్మల కొరకు వెదికి రక్షించే గొప్ప దేవుని దాసురాలిగా దేవుడు నిన్ను ఏర్చును గాక
@ANkumar0110 ай бұрын
అమ్మ నీకు చదువులేకున్నా తల్లీ నీకు దేవుడిచ్చిన వాగ్ధాటిని బట్టి దేవునికే వందనాలు , అమ్మ నీ సాక్షం విన్నాక సిగ్గుతో తలవంచుకుంటున్నాను . దేవునిపట్ల నీకున్న నిరీక్షణ చాల గొప్పది తల్లి .దేవుడి నీపట్ల గొప్ప ప్రణాళిక కలిగి వున్నాడు . నీ సాక్షం ద్వారా అనేకులకు మార్గదర్శినిగా వాడుకుని దీవించునుగాక . అమ్మ నువ్వు దేవుని రాజ్యంలో అత్యంత ధనికురాలివి 🙏
@ch.bhagavanprasadch.bhagva48143 жыл бұрын
సిస్టర్ చదువు లేకపోయినా చాలా బాగా మాట్లాడారు 👍👍👍 గాడ్ బ్లస్ యు 🌹🌹
@teluguchristianmessages3 жыл бұрын
Tq
@NupaVaralaxmi9 ай бұрын
Praise the lord God bless you sister
@pendemmary9 ай бұрын
ఎన్నికి లేనివన్నీ దేవుడు ఎంచుకుంటాడు కావున అలాగా దేవుడు ఆయనకి ఇష్టమేనా బిడ్డ కాబట్టి దేవుని ఎంచుకున్నాడు... అనేక మందులకి నీ సాక్ష్యం గొప్పగా దేవుని రాజ్యంలోకి అనేకమంది నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశపెట్టే దానికి అవకాశం నీకు వచ్చింది 🙏🙏🙏
@dbvikram28699 ай бұрын
Praise the LORD
@dbvikram28698 ай бұрын
Amen
@Baburao-v7q8 ай бұрын
ఒక అన్యా స్త్రీ, పురుషుని కొరకు, ఇంత శ్రద్ద తీసుకొని వారిని క్రీస్తులోనికి, శ్రద్ధాతో నడిపించు సేవకులు ఉన్నారా? 🙏ఆశ్చర్యమే ఇట్టిసేవకులకు 🙏🙏🙏🙏🙏🙏
@jyothiyendoori9318Ай бұрын
Amma chala bags chepparu hallelujah praise God
@lathaps792810 ай бұрын
Praise the lord glory to God hallelujah goa bless you 🙏🙏🙏
@syamalasangadi94948 ай бұрын
God showed all his love and blessings in her life
@3rosescrazysisters3129 ай бұрын
Ninnu chakkaga devunilo nadipinchina sevakuniki devuni devenalu kalugunu gaka God bless you talli
@nagarajuch.41769 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక.🙏 వందనాలు తల్లి.
@RatnaprabhaRayi10 ай бұрын
Praise the lord sister.nee sakshyam dwara entho prerana sister.depend on god.when we depend on him he did great miracles.
@rameshbabugujjarlapudi75710 ай бұрын
Parise the Lord akka devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer akka
@NareshKorva-vx9hx10 ай бұрын
Vandanalu hallelujah main the lord main
@kudurappabojugu284510 ай бұрын
Prise the lord amma thalli neelaganenu saksham cheppali ma family kosam prayer chryandi
@glsrilatha296410 ай бұрын
Praise the lord. God bless you Sister
@pandusunny616910 ай бұрын
Praise the lord Amma.mi testimony nannu chala balaparachindi...all glory to God amen hallelujah 🙏👏🙏
@KishoreDuvvada-n8y8 ай бұрын
🙏🙌 praise the lord sister divine mahima 🙌 god bless you 🙌👌 msg
@PushpalataSangi8 ай бұрын
Praise the lord akka
@madhukamtamMadhu2 ай бұрын
నువ్ దన్యూరాలు అమ్మ 🙏🙏
@pangisoma49209 ай бұрын
Sister amen amen amen amen ni sakhyam chala bagundhi amen amen amen amen amen amen amen 🙏 God bless you 🙏🙏🙏
@RambabuM-i2n9 ай бұрын
Amen🙏 amma me sakshum deta na yessayaky mahima kalugunu gaka
@nageswararaoyadla9 ай бұрын
🙏 good message Amma God bless you Amma 📘✝️⛪🍄💐 amen
@myesuraj84443 жыл бұрын
Praise the lord amma❤️🙏 Excellent message god bless you amma🙌
@dasugarnipudi85949 ай бұрын
Vandanalu thalli
@kalapalausharani46079 ай бұрын
సిస్ట్ సిస్టర్సిస్టర్ దేవుడు మిమ్మును ద్దీవించును గాకగాక ఆమెన్ ఆమెన్
@kanakaiahkarnikanti33279 ай бұрын
Amma vandhanlu na kaluveringdi na korraku pradana cheyandhi
@DeevenaMuthyala-em6mq10 ай бұрын
వంద నాలు సిస్టర్ గారు
@pentapativaralakshimi10 ай бұрын
Wonderful testimony praise the lord sister 🙌🙌
@dasuswamidasu745610 ай бұрын
GOD bless you sister PRAISE THE LORD AMEN 🙏
@kandukuriraju-v5w8 ай бұрын
Thanks sister
@gurramsreenu1003 ай бұрын
సూపర్ అక్క దేవది దేవుడు నిన్ను దివిచ్చును గాక
@738krajuKraju8 ай бұрын
Amen, amen amen amen 😢😢😢😢😢😢
@PrasadPaul-q3u10 ай бұрын
God bless you amma super message
@eruguralasampathkumar80867 ай бұрын
Praise the lord sister God bless you
@kodalakshmi947910 ай бұрын
తల్లి నీ సాక్ష్యం ఎంతో గొప్పది,నిజంగా సిగ్గు పడుతున్న ,నాలో సహనం , ఓర్పు ,నేను నా భర్త ఒక్క మాట చెపితే నేను 100 మాట్లాడుతున్నాను
@mittachandrakala932410 ай бұрын
Wonderful testimony you have no study but your speaking is very puer bible words spoken n heart touching testimony God bless you sister 👐👐👐
@ChanduMandru-li5ee8 ай бұрын
Anna story Chalabi bagundhi
@katruprasoona68994 жыл бұрын
అమ్మ నీ సాక్ష్యం నన్ను బాగా ప్రేరేపించింది నీకు లాగా మేము కూడ అన్ని విషయాలలో యదార్ధం గారు ఉండాలని నాకు కోసం నా బిడ్డల కోసం ప్రార్ధించగలరు