భార్గవి తృప్తిని మించిన ఐశ్వర్యం మరొకటి లేదు తల్లి మీలో అది నాకు కనిపించింది నీవు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలమ్మా
@sekharammuluvlogsАй бұрын
Tq andi
@geet726Ай бұрын
చాలా సంతోషం మీకు నచ్చిన చీర నగ కొనుక్కున్నారు ఇలాగే మీవారుపూజచేసే ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోషంగా వుంచాలి మీ పిల్లలు బాగా చదివిమంచి ఉద్యోగం చేసి మీకు పేద్ద ఇల్లు ఇంకా మీకు ఏడువారాలనగలు కొనివ్వాని మనసారా భగవంతుని ప్రార్ధిస్తాను😊😊
@sreyurockz7440Ай бұрын
భార్గవి గారు.. మీలో సంతోషం చూసి మనసు నిండిపోతోంది .ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. 🌹🌹🌹
@Roblox_HandelerАй бұрын
భార్గవి గారు చాలా హ్యాపీ మీరు వడ్డాణం కూడా కొనుక్కుని చూపించాలని కోరుకుంటున్నాను
@ushakalyani237321 күн бұрын
చాలా gold, silver shopsలో monthly savings schemes ఉంటాయి...100 rupeesనుండీ కూడా వేసి...10 or 12 monthsతర్వాత నచ్చిన వస్తువు తీసుకోవచ్చు.... అలా start cheyyiఅమ్మలూ....very happy for you...❤
Bhargavi super unnayi earrings.super selection.Very happy to see smile on your face.
@sekharammuluvlogs6 ай бұрын
Tqqqq ♥️
@monikasatish4355Ай бұрын
అక్క నాకు కూడా ఏదైనానసుకు నచ్చితే అది వస్తువైనా వెంటనే కొనుక్కోవాలి అనిపిస్తుంది but వెనకాల ఎన్నో ఆలోచనలతో ఏమి కనుక్కోలేను even ఏదైనా ఇష్టమైన ఫుడ్ తినాలన్న ఆలోచిస్తాను మనమే కాదు చాలామంది బాధ్యత గల ఆడవాళ్ళు అంతే చేస్తారు ఇప్పుడు ఇది అవసరమా ఈ డబ్బులు ఉంటే పిల్లల్ని ఉపయోగపడుతాయి అని కదా
@mcoff8593 ай бұрын
Very pure heart 💕
@sekharammuluvlogs3 ай бұрын
🙂
@puruhuthikaaddanki6192Ай бұрын
Super andi
@ramamaniangara3409Ай бұрын
Meeru matlade vidhanam chala bagundi tally
@NagamaniNallam-h8vАй бұрын
Super amma😊
@lakshmisrikari48686 ай бұрын
Very nice super beautiful akka 👌👌👌👌👌 great akka 👌👌❤❤❤❤❤❤❤
@sekharammuluvlogs6 ай бұрын
Tqqqq ♥️
@jhanusgallery4418Ай бұрын
👌
@lalithakumaridoddipatla399Ай бұрын
Mi happy chuste maaku happy ga undi bhargavi garu
@bhavaniadiraju7984Ай бұрын
Mee manasu laga swachanga vunnayi andi earrings
@laxmipavani11906 ай бұрын
Super akka chala bagunnay 👌👌meku antha baga nachayo a earings me face lo telustundi akka tappakunda pettukuni chupinchandi
@sekharammuluvlogs6 ай бұрын
Tqqqq
@nvaruni3092Ай бұрын
Nenu kudu nenu amount dachukoni illa konu kuntanu naku meru chptuntye na china nati gnapa kallu gurutu kostunayi ma nana garu kadapa lo raghavendra swamy gudi pujari devune seva chesevLla ku swamy 100 anugrahamu vuntundhi meku swamy anughramu vuntundhi🎉❤