కానెన్నడు నేను అనాథను అయ్య కానెన్నడు నేను అనాథను (2) (నా) కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| అమ్మ నాన్న దూరమైనా బంధువులే వెలివేసినా (2) నా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు|| వెక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనా (2) నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| వ్యాధి బాధలవరించినా రోగములతో కృంగదీసినా (2) నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు
@DinesheluriАй бұрын
Thank you so much God Bless You
@babum316323 күн бұрын
M.sharmila
@manimarkkathala88113 жыл бұрын
కానెన్నడు నేను అనాథను అయ్య కానెన్నడు నేను అనాథను “2” (నా) కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా “2” (కానెన్నడు) 1. అమ్మ నాన్న దూరమైనా బంధువులే వెలివేసినా “2” నా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్య “2” (కానెన్నడు) 2. వెక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనా “2” నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా “2” (కానెన్నడు) 3. వ్యాధి బాధలవరించినా రోగములతో కృంగదీసినా “2” నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవే “2” (కానెన్నడు)
@Dinesheluri3 жыл бұрын
Thank you so much... God bless you
@sanikommusailuuu81833 жыл бұрын
The
@AddakulaSatyamma Жыл бұрын
God Bless
@kittu-killer-77711 ай бұрын
😢😂
@KarunaJalla9 ай бұрын
💖💖💖💕💓💓
@budumuriparimala6840 Жыл бұрын
ఈ పాట విని బాధలలో ఆదరణ పొందిన వారు ఎంతమంది
@Dinesheluri Жыл бұрын
Devunike Mahima … Thank you God Bless you
@DimpuGroup143 Жыл бұрын
@bantyvideos14737 ай бұрын
@@DimpuGroup1431:52 l. Ñjœkj
@PrakashJanipelli10 ай бұрын
దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక... 🙏🙏🙏🙏
@Dinesheluri10 ай бұрын
Amen God Bless you
@యెహోవారఫా3 жыл бұрын
నాకు దైర్యంగా ఉంది ఈ పాటవిన్నందుకు... Praise the lord
@allglorytogodamen33173 жыл бұрын
kzbin.info/www/bejne/Y4nIaZSga86gl9k
@కాంధీశీక4 жыл бұрын
దేవుని బిడ్డల విశ్వాసం ఆకాశం అంత ఉన్నతంగా చూపిస్తున్న గొప్ప పాట అన్నా, ప్రస్తుతం నేను covid పాజిటివ్ తో ఒంగోలు లో క్వారెంటైన్ లో వున్నాను నాతో పాటు చాలా మంది దేవుని బిడ్డలు వున్నారు, మెడిసిన్ కంటే ఈ పాటే మాకు గొప్ప స్వస్థత ఆదరణ కల్గిస్తుంది... ప్రైస్ God......
@allurisailu68733 жыл бұрын
Sailuvaidadsupaer
@allurisailu68733 жыл бұрын
Super songs
@allurisailu68733 жыл бұрын
Super ekaksongspadale
@allglorytogodamen33173 жыл бұрын
kzbin.info/www/bejne/Y4nIaZSga86gl9k
@SidduMehtari3 ай бұрын
Super song 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😊😊😊😊😊
@sunilkumarmaddula84094 жыл бұрын
ఈ పాట నన్ను ఆత్మీయంగా బలపరచింది నా కన్నీరు తుడేచే దేవుడు నా కుండగ నేను అనాథను కాను దేవునికే మహిమ ఘనత ప్రభవములూ కలుగును గాక ఆమెన్
@Dinesheluri4 жыл бұрын
Amen... God Bless u
@yesurajugarikina17024 жыл бұрын
హాయ్ అన్నయ్య yona
@orsuyosep15504 жыл бұрын
Pata. Parul
@allglorytogodamen33173 жыл бұрын
kzbin.info/www/bejne/Y4nIaZSga86gl9k
@duggepogurajeswari90813 жыл бұрын
Amen praise the lord
@rathanmatthewmerylin3693 жыл бұрын
మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏 పాట చాల బాగుంది అన్నయ్యగారు
@Dinesheluri3 жыл бұрын
Amen .... Thank u... God bless you
@mylababulu98473 жыл бұрын
కానెన్నడు నేను అనాథను అయ్య కానెన్నడు నేను అనాథను (2) (నా) కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| అమ్మ నాన్న దూరమైనా బంధువులే వెలివేసినా (2) నా అమ్మ నాన్న నీవే యేసయ్యా నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు|| వెక్కి వెక్కి ఏడుపొచ్చినా వెక్కిరింతల పాలైనా (2) నా కన్నీరు తుడచువాడా నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| వ్యాధి బాధలవరించినా రోగములతో కృంగదీసినా (2) నా వైద్యుడవు నీవే యేసయ్యా నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు||
@Dinesheluri3 жыл бұрын
Thank you so much ... God bless you
@kommuyehonu89162 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏
@goodsamaritanJesus72 жыл бұрын
Km no
@prashanthchituri76032 жыл бұрын
Love u my lord 🙏❤️
@Geetha16094 жыл бұрын
Praise the lord brother 🙏 నేను ఒంటరి అని ఏడుస్తున్నప్పుడు😭 ఈ పాట విన్నాను🛐 ఈ పాట నన్ను ఎంతో ఓదార్చింది ఎంతో ఆదరించింది నన్ను ఈ సాంగ్ నేను ఒంటరిని కాదు నా యేసయ్య నాకు తోడు ఉన్నాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙌
@Dinesheluri4 жыл бұрын
Amen ... God Bless u
@jayaraju80894 жыл бұрын
Song super
@kotikoti52853 жыл бұрын
Hiii
@Dinesheluri3 жыл бұрын
@@jayaraju8089 thank you.. God Bless you
@nermalachoppala20083 жыл бұрын
Yes nakouda
@golcondaraju51372 жыл бұрын
brothers and sisters అందరికీ వందనాలు మీరు న కోసం ప్రార్థన చేయాలి అని న చీన కోరిక అలాగే నేను ఇంటర్ 1స్ట్ యియర్ నేను నా పట్ల న చదువు పట్ల యేసయ్య ఉండాలి అని నా చిన్న మనివి నాకు ఈ age లో దేవుడు నన్ను ముట్టి మంచిగా అభివుర్ధి పర్చాలని అని న చిన్న మనవి న పేరు ఏసురజు గనుక అందరూ న గురించి ప్రార్దన చేయాలి అని న చిన్న మనవి.... ❤️🙏
@ArunaAruna-yt7gn7 ай бұрын
Very nice brother and sisters
@EgaShiva-d5uАй бұрын
ఈ పాట విని ఆవేద వచ్చిన వాళ్ళు ఎంత మంది
@chinnachinnu58015 жыл бұрын
Praise the lord Brother🙏 చాలా బాగా పాడారు బ్రదర్ నేను కూడా నేర్చుకున్నాను మా చర్చ్ లో ఈ రోజు పాడను brother సూపర్ సాంగ్ thank Q so much
@Dinesheluri4 жыл бұрын
Glory to God ... Thank you
@rajumortha42414 жыл бұрын
Super brathar
@mallreddynavya91974 жыл бұрын
Super
@solomonraju50444 жыл бұрын
IiiI will ii
@solomonraju50444 жыл бұрын
Oo
@elpula92025 жыл бұрын
నేను ఇంకనూ జీవించి ఉన్నాను అంటే... అందుకు ఈ పాటే... సాక్ష్యం 2007 సంవత్సరంలో గోదావరిఖని "సియెాను ప్రార్థన మందిరం" (LB స్టేడియం దగ్గర 5 ఇంక్లైన్ ఏరియా) నందు సిల్వర్ జుబ్లీ ముడు రోజుల వేడుకలలో మొదటి సారిగా విన్నాను... ఈ పాటలో ఎంతో అభిషేకము గలదని నా నమ్మకం... వందనాలు... సోదరా 🙏🙏🙏
@Dinesheluri5 жыл бұрын
thank u brother ....
@polishettimadhu11055 жыл бұрын
T, k, s, b.
@rajashekar27095 жыл бұрын
ఏల్పుల బాపు super.super.
@josphraj31685 жыл бұрын
Need song lyrics brother please
@josphraj31685 жыл бұрын
Brother your number Please it's my no,7013319725
@uggamhepsiba9494 жыл бұрын
బాధలో ఓదార్పును ఇస్తుంది ఈ సాంగ్
@KrishnaKrishna-ew7je3 жыл бұрын
కాదెన్నడు నే అనాథను తండ్రి కాదెన్నడు నేను అనాథను ఆయా కాదెన్నడు నే అనాథను (2) న కన్నీరు తుడచు వడ నేను వున్నానని అన్నావడ (2) //కాదెన్నడు// 1. వేక్కి వేక్కి ఏడుపొచ్చిన వేక్కి రింతల పాలైనను (2) నాకన్నిరు తుడచువాడా నేను వున్నన్ని అన్నవాడ (2) //కాదెన్నడు// 2. వ్యాధి బాధలెన్ని వున్నా రోగమునకు కృంగి పోయిన (2) న వైద్యుడ నీవే యేసయ్య నను స్వస్థపరచుము నీవయా (2) //కాదెన్నడు 3. తల్లి తండ్రీ విడిచి వెళ్లిన బంధు జనులు వెలివేసిన (2) నా తల్లి తండ్రీ నీవే యేసయ్య నా బందు జనుడవు నీవే యేసయ్య (2) //కాదెన్నడు//
@Dinesheluri3 жыл бұрын
Thank you... God Bless you
@dayakarbottu24492 жыл бұрын
Praise the lord. .. Thank you brother
@hebeludeena1171 Жыл бұрын
Supar annaya
@andhraiahmaster4680 Жыл бұрын
Ascvjfjkrd
@apoulu6451 Жыл бұрын
Supar song anna praise the Lord anna
@murali14603 жыл бұрын
Whenever I listen this song, it gives great pleasure. Our God is always with us in all circumstances. Praise the lord. Amen
@Dinesheluri3 жыл бұрын
Glory to God...
@allglorytogodamen33173 жыл бұрын
kzbin.info/www/bejne/Y4nIaZSga86gl9k
@GopalAligeriАй бұрын
Bhagya
@DinesheluriАй бұрын
God Bless You
@BunnySudarshan5 жыл бұрын
Awesome Song ... ❤️ God Bless u more ayyagruu 🙌🏻 Hearttouching song
@Dinesheluri5 жыл бұрын
Thanks ayyagaru
@gautamrajveperte95914 жыл бұрын
👍
@gkrupavaramsmart8 ай бұрын
నా బాధలో ఈ పాట వింటే నా మనసు ఎంతో గానో ఆదరణ పొందాను ❤❤praise the lord పాట పాడిన వారికి❤❤❤
@Dinesheluri8 ай бұрын
Praise the Lord Devunike Mahima…. Thank you God Bless you
@gidyonnaresh15205 жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఇంకా అనేకమైన పాటలు పాడాలని మీ సహోదరుడు
@Dinesheluri5 жыл бұрын
Thank you brother ... God bless u
@RajeshRaj-sy3dv11 ай бұрын
Nice
@Dinesheluri10 ай бұрын
Thank you God Bless you
@tammavarapuvenkatrao90445 жыл бұрын
ఈ పాట ద్వారా దేవునికే మహిమా కలుగును గాకా....
@Dinesheluri5 жыл бұрын
Amen
@bandarushyamkumar10503 жыл бұрын
నేను ఐఐఐటి ఎక్సమ్ రాసాను... నాకు పేపర్ కష్టం గా వచ్చిందని బాధ పడుతుంటే ఈ పాట నాకు ఓదార్పు ను ఇచ్చింది..... థాంక్స్ యూ అన్నయ్య.... వందనాలు... నాకు సీట్ వచ్చింది iiit లో... దేవునికి స్తోత్రం.....!!!!..... 🙏🙏🙏🙏
@Dinesheluri3 жыл бұрын
Devunike Mahima... God Bless you
@yamini96563 жыл бұрын
Bro ..when I'm listening this song...i can't control my tears, really heart touching,may the lord be praised..AMEN
@Dinesheluri3 жыл бұрын
Amen ... Thank you sister... God Bless you...
@arjunboda5203 жыл бұрын
ఈ సాంగు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా బలపరుస్తోంది నిజమే ఈ లోకంలో లోక ప్రేమ అని పెడదాం కానీ పరలోకపు తండ్రి ప్రేమ శాశ్వతమైనది అది ఒంటరిగా ఉన్నప్పుడు ఓదారుస్తుంది ఈ సాంగు పాడినందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@Dinesheluri3 жыл бұрын
Amen... Thank you brother... God Bless you
@amenministry15252 жыл бұрын
✝️😭 halleluya 😭 halleluya praise the lord 🙏 very nice song Golry to God
@Dinesheluri2 жыл бұрын
Amen Glory to God
@ssuneetha7449 Жыл бұрын
Neenu anadhanu kaanu prabhuva😢😢
@Dinesheluri Жыл бұрын
Devuni ke Mahima, Devudu Mimalni yepudu veduvaledhu
@rukmangadab27302 жыл бұрын
Pain relief song brother with tears I listened repeatedly praise the lord 🙏🙏🙏 Amen
@Dinesheluri2 жыл бұрын
Glory to God ...
@alexabhishek58673 жыл бұрын
అన్నయ్య ma amma నాన్న నన్ను vidichi వెళ్ళారూ ani badhapaditunna సమయం lo e song 🎵 naku chala aadharana kaliginchindhi 🙏🙏
@Dinesheluri3 жыл бұрын
God is with you ....
@Abhishek-bs5nj2 жыл бұрын
చాలా బాగా పాడారు అన్నయ్య 👏👏👏 దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@Dinesheluri2 жыл бұрын
Amen … Glory to God
@rishisureshsongs37556 ай бұрын
ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు ఈ పాట ప్రజలు పాడుతూ ఉండగానే ఆయన క్రిందకు దిగాక తప్పదు, ఆయన కూర్చుని అక్కడ ఉండలేడు కూడా ,యేసు మహోన్నతుడైయుండి, కూడా దీనులకు కృప చూపుతున్న దేవుడు, గనుక ఈ పాట ఎక్కడ పాడిన ,పాడిన మీ మీదికి ఈ పాట వినుచున్న వారి మీదికి, విని పాడుచున్న వారి మీదకి, దేవుని మహా ప్రభావం కలిగిన ఆత్మ దిగివచ్చి మనందరి ఆయన మహిమతో కప్పును గాక💯❤️✝️🙇♂️🙏🎤🎧🎼
@sk.87472 жыл бұрын
Praise the lord 🙏 brother 🙌 చాలా చక్కగా పాట పాడారు దేవుని కే సమస్త మహిమ కలుగును గాక....
@Dinesheluri2 жыл бұрын
Praise the Lord… Amen Thank you … God Bless you
@rameshbabu2043 ай бұрын
కానెన్నడు నేను అన్నాథను అయ్య కానెన్నడు నేను అనాథను"2" (నా) కన్నీరు తుడుచువాడ.. నేనున్నానని అన్నవాడ "2" (కానెన్నాడు) 1 వెక్కి వెక్కి ఏడుపొచ్చినా... వెక్కిరింతల పాలైనాను "2" నా కన్నీరు తుడుచువాడా.. నేనున్నానని అన్నావాడ"2" (కాన్నెన్నడు) 2 వ్యాధి బాధలు ఎన్ని ఉనా.. రోగములతో కృంగిపోయిన"2" నా వైద్యుడవు నీవే యేసయ్యా.. నన్ను స్వస్థపరచు ఓ యేసయ్య"2" (కానెన్నడు) 3 తల్లి తండ్రి విడిచివెళ్లినా.. బంధు జనులు వెలివేసినా "2" నా తల్లి తండ్రి నివ్వే యేసయ్య.. నా బంధుజనుడవు నీవే యేసయ్యా"2" (కానెన్నడు)
@BabuBabu-wp2dhАй бұрын
Super song 🎉❤❤❤✝️💟🎉
@DinesheluriАй бұрын
Thank you God bless you
@nagaratnamk61015 жыл бұрын
I couldn't control crying while listening this song
@Dinesheluri4 жыл бұрын
God is with u brother ... God bless u
@rathanmatthewmerylin3693 жыл бұрын
వందనాలు బ్రదర్ పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఏడుపు కూడా వస్తుంది చాలా మంచిగా పాడారు పాట యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్
@Dinesheluri3 жыл бұрын
Amen ... Thank you... God Bless you
@ravikota29105 жыл бұрын
Very good Dinesh, God bless you
@Dinesheluri5 жыл бұрын
Thank you sir
@sk.95393 жыл бұрын
Yesayya nuvve naku raksha😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@kotikommu76202 жыл бұрын
Prise the lord🙏
@sowmyanani123 Жыл бұрын
Love u Jesus ....naku nuvvante telisina kuda ninnu sthuthinchalekapothunna ...naku nuv kavali Jesus ,,nuvv eppudu natho ne vndu....nannu kshamisthava ...naku Anni nuvve ....naku okosari bhaga eduposthundhi daddy gurthochi ... appudu anipisthundhi niku eppudu dhaggara gane vndali ani ..Jesus naku nuvvante chala chala istam ....love u forever Jesus
@Dinesheluri Жыл бұрын
Jesus Loves you
@ashokbhandari96844 жыл бұрын
✝️🛐Jesus Amen Amen Amen ✝️🛐Good Songs 🎸🎤🎶🙏🙏🙏✝️🛐
@kanipakamdhanalakshmi37112 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ పాట చాలా బాగుంది మీనింగ్ ఉంది. మీరు పాడిన విధానం గొంతు బాగుంది. నన్ను మా బంధువులు ఆస్తి కోసం నా బిడ్డలు ను. నన్ను మావారు మరణ మైన రోజే నన్ను మావూరి లో నుంచి వెలి వేశారు.13/06/2010 లో జరిగింది. నాకు ముగ్గురు అమ్మాయిలు. కార్యం 15 రోజులో పెట్టుకున్నాను . కార్యానికి రాకుండా నన్ను వెలి వేసి. వాళ్ళు తనీగ పాలు పోసుకున్నారు. నాకూ మంచి నీళ్లు. కట్టెలు. సామాగ్రి లు . నాకు పసుపు గాజులు ఇవ్వ కూడదని మా ఆడపడుచు దండోరా వేయించారు.మేము హిందూ దేవుళ్ళ కు మొక్కేవాల్లం. ఆస్తి కోసం నన్ను నా బిడ్డలు ను ఆ రోజు ఇంటికి దూరి కొట్టారు. నేనూ మా వారి కార్యం రోజూ మావూరి ఫాస్టర్ గారిని పిలిపించి ఇంటి లోపలికి రమ్మని మొక్కాల్లుని మేము ప్రార్థన చేసుకొని పాలు పోసుకున్నాము. ముగ్గురు అమ్మాయిలకు శిరీష . శరణ్య. శ్రావణి వీళ్ల కు మేరేజ్ చేశాను. నేను ఊరిలో ఉన్నాను. ఈ రోజు ఈపాట వినగానే నాకోసం వ్రాసి పాడి నట్లు అనిపించింది పాడిన బ్రదర్ కి థాంక్స్ చెప్పు కొను చున్నాను. చాలా ఒదార్పు ఇచ్చే పాట. నా కోసం ప్రార్థన చేయండి. ధన లక్ష్మి చిత్తూరు జిల్లా.
@Dinesheluri2 жыл бұрын
Devuni krupa meeku thoduga undi nadipinchunu Amen …. God Bless you
@sumankallepelli55765 жыл бұрын
God bless you and your Ministry.....
@Dinesheluri5 жыл бұрын
Amen ... Thank U Brother
@dileepkumarchavala68603 жыл бұрын
గుడ్ సాంగ్
@Dinesheluri3 жыл бұрын
Devuni ke Mahima
@kanipakamdhanalakshmi37112 жыл бұрын
Amen
@venkateshpangalivenkateshp54964 жыл бұрын
సమస్త మహిమగణతలు ఆ దెవునికే చేల్లును గాక ఆమెన్
@akshitha39362 жыл бұрын
Praise the Lord brother chala bagapadaru nenu kuda nerchukuta
@Dinesheluri2 жыл бұрын
Thank you… God Bless u
@ashaasha12873 жыл бұрын
Tqqq Jesus yes nenu anadanu kanu nenu adustunapudu ee song vinipinchadu superrr song tqqq
@Dinesheluri3 жыл бұрын
God Bless you
@sowmyanani1234 жыл бұрын
Brother excellent song 👌💪 e song nenu enni sarlu vinna kuda malli malli vinali Ani anipisthundhi.e song na heart lo nen vnnanthavaraku vntndhi. E song vinnappuddalla Chala edupu vasthundhi.
Super song,, wonderful lyrics... Glory to god #Amen
@Dinesheluri5 жыл бұрын
Thanks brother
@Dinesheluri5 жыл бұрын
I am not the writer
@rajeshguggilla44905 жыл бұрын
Super song thanku God glori to glory
@Krupamani-lz8cu5 жыл бұрын
@@Dinesheluri anya ...supr anya .we are the arts clz students fridy church ki vachyavvallm kada anya ...me num ladu ma daggra ... so youtub lo serch chysam ...missing a lot anna ur ministry ...pls pray for my futur anya ...
@Dinesheluri5 жыл бұрын
@@Krupamani-lz8cu 8309120288 8977577727 ... God bless you sister... we r Praying for you...
@appalareddy7702 жыл бұрын
Amen prasaad the Lord Na Davatha ki Na Davatha kotabani prathi vadanam Niravaratanani mata Nithiyan vadanam Mana family👪 supposed to i
@eratapushpasri34604 жыл бұрын
Super song pastor garu
@eratapushpasri34604 жыл бұрын
Pastor garu nanu mounika ne
@MiddepoguRamyamahesh9 ай бұрын
నా బాధలలో ఈ పాట నాకు నెమది ని ఇచ్చింది
@Dinesheluri9 ай бұрын
Glory to God … God Bless you
@GmarkMarkGMarkMark3 жыл бұрын
Praise the lord sir 🙏 Super song. God grace 🙏🙏🙏
@Dinesheluri3 жыл бұрын
Thank you... God bless you
@allglorytogodamen33173 жыл бұрын
kzbin.info/www/bejne/Y4nIaZSga86gl9k
@shantipraveenkinnera-1534 Жыл бұрын
Super song annya.. amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Dinesheluri Жыл бұрын
God Bless You amma
@Elizabeth-nx3wm4 жыл бұрын
Praise the lord brother wonderful spiritual good song superb.love you daddy tq so much brother 🙏🙏😢😢😢😢🎶🎶🎶🎶🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👌
@Dinesheluri4 жыл бұрын
Thank u
@shalomrajuprayerworshipcen44833 күн бұрын
Yes Glory to Jesus 🙏😢
@ashokmitnala11702 жыл бұрын
Praise the lord brother super song and excellent singing brother 👏👏👏🙏🙏🙏🙏
@anushaelkati11054 жыл бұрын
Na kanniru chuduchuvada nenunnani annavada 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@dameramogilimogili57593 жыл бұрын
Excellent song my favourite song god bless you brother
@Dinesheluri3 жыл бұрын
Glory to God.... God Bless you
@gonaisaac41503 жыл бұрын
ఈ పాట అదాం బెన్ని గారు, నర్సంపేట, వ్రాసి, పాడారు, మీరు కూడా అద్భుతమైన సంగీతం రాగంతో చక్కగా పాడారు. చాలా బాగుంది
@Dinesheluri3 жыл бұрын
Thank you brother .... God bless you
@vellursukanya51094 жыл бұрын
Praise the Lord annaya God bless you
@estherrani45373 жыл бұрын
Yes song listen heart touching me since 22 years so many tribulations alone life means all family members not understood my agony but Jesus Christ in my side disease yes he is my beloved Dad mom friend brother all he is my strength now I am more Happy all credit goes to Almighty God in the name of Jesus Christ and holy spirit he guide me teach me and console me 🙏🏿🙏🏿🙏🏿
@chinnisumachinnisuma1195 жыл бұрын
Superb song and excellent singing Brother..God Bless you
@Dinesheluri5 жыл бұрын
Thank u ... God Bless u
@gunturukishorebabu83646 ай бұрын
సూపర్ అన్న
@Dinesheluri6 ай бұрын
Glory to God …Thank you Brother God Bless You
@Pastoryohanofficial4 жыл бұрын
superb song.... Devuni adaranatho kudina song really asom 👏
@Dinesheluri4 жыл бұрын
Thank u Brother
@mnraovara76433 жыл бұрын
Amen amen amen Amen amen amen Amen
@samuelavatoniser91194 жыл бұрын
Praise the Lord So good my brother. May God bless you and your family amen
@Dinesheluri4 жыл бұрын
AMEN ... THANK U...
@yellaiahchintha5893 жыл бұрын
Mkkm
@sreeramulasaramma64103 жыл бұрын
Mababuravigodnamulagunaprardhanacheyandbradhar
@sudeevanachenamalla14792 жыл бұрын
Praise the Lord brother Meeru chala baga padaru Dhevunike mahima kalugunu gaka amen amen amen
@Dinesheluri2 жыл бұрын
Amen … Devunike Mahima… God Bless u
@jamesgodisela2395 жыл бұрын
Adam Benny song edhi Meru Baga paadaru bro
@Dinesheluri5 жыл бұрын
Thank u brother
@keerthanapriyanka7102 жыл бұрын
Nice song brother edupostundhi brother
@gkrdraju16174 жыл бұрын
God bless you Bro
@Dinesheluri4 жыл бұрын
Amen Thank you brother
@champatisrinivasarajusrini69913 жыл бұрын
అన్న ఈ పాట ఎంత ఇష్టమో నాకు వినేకొలది వినాలి అనిపిస్తుంది tq అన్న ఈ పాట ఎంతమందినీ అందరిస్తుందొ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@Dinesheluri3 жыл бұрын
Thank you... God Bless you
@Lakshmi-ft4en4 жыл бұрын
Praise the Lord 🙏😭😭😭
@Dinesheluri4 жыл бұрын
Praise the Lord
@Jahnavi11182 ай бұрын
Praise the lord. Brother. Vandanalu
@DinesheluriАй бұрын
Praise the Lord God Bless You
@pravardhinipulavarthi30985 жыл бұрын
Super anna 👍
@duddelakalyan70364 жыл бұрын
Hi
@bnageswarao4714 жыл бұрын
Praise Lord brather
@SumaDR8 ай бұрын
Very very nice anna
@Dinesheluri8 ай бұрын
Glory to God Thank you… God Bless You
@godservent21213 жыл бұрын
Praise the lord sir
@KarunaJalla9 ай бұрын
తాను సాధించిన గొప్ప ❤🎉
@DinesheluriАй бұрын
Amen God Bless You
@nalliiesther24153 жыл бұрын
I love you jesus❤️❤️❤️
@Dinesheluri3 жыл бұрын
Amen... God Bless you
@varaprasadbathula54523 жыл бұрын
Praise the lord brother chala baga paderu song brother 🙏🙏🙏🙏🙏
@Dinesheluri3 жыл бұрын
Thank you... Glory to God
@chinnuk24065 жыл бұрын
✦✧✧ Super akka ✧✧✦
@gurumohith3641 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏.all glory to jesus
@Dinesheluri Жыл бұрын
Amen God Bless U
@arogogaming51164 жыл бұрын
Thammudu, this song strengthen me when I'm in helpless and hopeless state of mind. Glory to God. Thnq brother for the amazing song
@Dinesheluri4 жыл бұрын
Glory to God .... God Bless u
@chanuvarma91604 жыл бұрын
@@Dinesheluri nkj
@chukkaelisha11164 жыл бұрын
Thank you yesat
@majjihema9875 жыл бұрын
nice voice , Good song 👍👌sir
@Dinesheluri5 жыл бұрын
Thank you
@palakameena5274 жыл бұрын
Love your Song దేవుడి కి మహిమ కలుగును గా క అమేన్
@steevenkonda78385 жыл бұрын
Congratulations my dear brother Dinesh Jesus Christ shall bless you always more than before Amen
@Dinesheluri5 жыл бұрын
Amen .... Thank you
@Mohan-eo5km5 жыл бұрын
Nice
@Mohan-eo5km5 жыл бұрын
Good
@voiceofchrist4354 Жыл бұрын
విలువైన పదములు అద్భుత ఆత్మీయ గీతం ❤
@Dinesheluri Жыл бұрын
Devunike Mahima
@voiceofchrist4354 Жыл бұрын
@@Dinesheluri నిజముగా కన్నీరు తుడిచే పాట మీ నోట పెట్టిన దేవాది దేవునికి మహిమ ఘనత స్త్రోత్రములు కలుగును గాక ఆమెన్.
@metharinaveen13965 жыл бұрын
GOD BLESS YOU జీవితం మర్చెపాట అమెన్
@Dinesheluri5 жыл бұрын
Amen ... Thank U ... God Bless U
@koppulavijayalaxmi23314 жыл бұрын
Tq lord you are my father💓💓💓💞💞💞💞
@srivalli27554 жыл бұрын
My favorite song....🎤🙏🙏
@ChandrakalaNaidu-tr2lq8 ай бұрын
Thanku jesus
@Dinesheluri7 ай бұрын
God Bless you
@manibenjamin63724 жыл бұрын
Super voice Bro.God bless you
@challabhagyalakshmi45415 жыл бұрын
బ్రదర్ మీరు ప్రాణంపెట్టి ఈ పాటపాడారు పాడినప్రతిసారి కన్నీరు ఆగడంలేదు యేసయ్య కృప మరిన్ని గీతాలు మీ నోటనుండి వచ్చును గాక Bro joseph joji challa
@Dinesheluri5 жыл бұрын
Glory to God ... nenu badhalo unapudu nanu adharinchina pata