నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే... పొంగి పారెనే (2) నే ప్రేమింతును నా యేసుని మనసారా (2) ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) 1. నా కన్నీటిని తుడిచిన ప్రేమ - నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ 2. నా దీన స్థితినీ చూచిన ప్రేమ - తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ 3. నా భారంబును మోసిన ప్రేమ - సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
@pratapb72185 жыл бұрын
Thank you so much brother for lyrics. God has been you all.
@Radhikaprasadkothoori5 жыл бұрын
Thanku brother joshuva. Excellent song you composed as usual team work glory fy the lord Jesus. Wonderful meaning. Singers also sang excellent. Congratulations Hemachandra. And sister Remaya behra god bless you both abundantly. Always rock like this to glory fy lord’s love Beyond limitations no words to describe about him our lord Jesus Christ almighty amen 🙏
@Radhikaprasadkothoori5 жыл бұрын
Hello brother. Joshuva. Praise god if possible. Could you write this song in English lyrics. Nothing is impossible to god
@ainadarajesh5 жыл бұрын
Takes
@anandvaragani19175 жыл бұрын
Nice song brother I want song track please
@kokkukrishnamraju86544 жыл бұрын
Hemchendhra and Ramya behara garu and valla family members andharu Jesus loki maralani korukuntunna
@gudivadasubbalakshmigudiva77343 жыл бұрын
Avunu nijamga
@manofgodjaswanthkumar83553 жыл бұрын
"Amen" అవును నిజమైన దేవుని లోని కి రావాలని ప్రార్థిద్దాం,ఎందుకంటే... ఏ ఒక్క ఆత్మ కూడా,నిజమైన దేవుణ్ణి నమ్మకుండా నశించిపోవడం,దేవునికి ఇష్టం లేదు గనుక,మనం మనస్పూర్తిగా నశించిపోతున్న వాళ్ల గురించి ప్రార్థన చేద్దాం..."ఆమెన్"...🙏🙏🙏
@almytschoosen3 жыл бұрын
Jesus Loki maratamenti...clear ga vrayandi, ila vrasthe idhi matham anukuntaru, he is the way of eternal salvation ...
@veereshp443 жыл бұрын
ఇవే తగ్గించుకుంటే manchidi
@subhashinisankranthi77632 күн бұрын
Wonderful lyrics. No body's love is more than Jesus's love. Superb singing. May the bless them.
@veeralakshmi13792 жыл бұрын
పాట పాడిన ఇద్దరిని కూడా దేవుడు రక్షణలోనికి నడిపించి దీవించును గాక. All the Glory be to God..
ఆరిపోవులోక ప్రేమ కన్నా ఆదరిచుక్రీస్తు ప్రేమ మిన్న మంచి సాహిత్యం హృదయాన్ని హత్తుకునే సంగీతం చక్కగా పాడిన హేమచంద్ర రమ్య మిమ్మలను ఏసు క్రీస్తు ప్రభువు దీవించి మీ ఆత్మలను రక్షించుగాక
@saramarlachandrakantam57182 жыл бұрын
౭స టడడఞ
@odurusatyanarayana8892 Жыл бұрын
Amen
@HemalathaSattala-sg6sp Жыл бұрын
Amen
@naraynathomas42583 жыл бұрын
హేమ చంద్ర మరియు రమ్య బెహరా గార్లు కు దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లపుడు ఉండాలి
@HemalathaSattala-sg6sp Жыл бұрын
ఆలాగా జరుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@KristuVarakumar16 күн бұрын
Super song eddaru chala baga padaru💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@subhashinisankranthi77632 күн бұрын
Prayers are assured
@subhashinisankranthi77632 күн бұрын
Jesus will surely deliver your father.
@srichandana53903 жыл бұрын
ma Daddy thaguduu manutakuu prayer cheyandii 🙏🙇♀️ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Naku ee songs eshtam miru bagaaaaaa padaru jesus Prema chala goppadi🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍
@gshsbssbsjjdbd6357 Жыл бұрын
Mei.Vays. Chaala. Bhagutumndhi
@srinuvasu23055 жыл бұрын
మధురమైన ఈ పాట కోసం..మా హృదయపూర్వక వందనములు 🙏
@srinuvasu23055 жыл бұрын
God bless you brother...🤝
@PriyaDanthuluri4 ай бұрын
Song padi na singers ni devudu deevinchunu gaka. Inka paatalu padutaku sahayam anugrahinchunu gaka.
@nagarajusupersongbobbili77363 жыл бұрын
halleluya. yesayya prema ni baga pata dvara chupincharu. tq singers baga padaru. music baga undi.
@usha56252 жыл бұрын
ప్రాణం పెట్టి పాడారు సిస్టర్ &బ్రదర్ 🙏🙏
@isaacs28310 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤ Thanks our Lord Jesus Christ ❤❤❤❤
@kokkukrishnamraju86543 жыл бұрын
Aaripovu loka premala kanna aadharinchu kristhu preme Minna........... 🙏🙏🙏🙏🙏🙏.aunu Jesus....mi prema goppadhi ayya... 🙏🙏🙏
@laharivanaparthi45183 жыл бұрын
యేసు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును అన్న
@cutecutedancevideos37803 жыл бұрын
Praise the lord 🙏
@lekhanapriya79963 жыл бұрын
Very nice song it touching my heart
@johnjacob3494 жыл бұрын
పాట చాల బాగుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మాకు అందించాలని మన దేవుని ప్రాదిద్దాము మన దేవుని దీవెనలు మీ బృదానికి మెండుగా కలుగును గాక రత్నం అన్న " నా లోని ఆశ - నా లోని కోరిక " లాంటి పాట మరొకటి చే అన్న
@suneethapamidipati71634 жыл бұрын
Rathnam Anna Jesus songs
@rajendralakkineni77913 жыл бұрын
Meeru elaage Jesus songs Inka good melody songs paadalani korukuntu unnanandi
@premkumarvipparthi92393 жыл бұрын
Sprb song 🥰🥰🥰🥰🥰🥰😙😙😙
@kokkukrishnamraju86543 жыл бұрын
Jusus mimulanu aasirvadhinchungaka 🙏🙏🙏🙏
@Asha-nr8pi8 ай бұрын
Naa jeevitam lo marchiponi song idhe 😢😢😢😢 Naa yesayya 🎉🎉🎉🎉tq and my hope only you
Ramya miru jesus songs Baga padutharu I like u 🙏👍👍👍👍👍
@lordsgifts48243 жыл бұрын
My very favorite song from Tamilnaadu.
@palletikala75783 жыл бұрын
ప్రేమమయా! నీకుస్తోత్రం
@keerthanapriyanka7102 жыл бұрын
Vinna kodhi vanalanipistuni wonderful song God bless you
@killonageswararao40943 жыл бұрын
చాలా మంచి పాట, పాడిన సోదరునికి దేవుడు దీవించు ను గాక.
@mastafama69324 жыл бұрын
హేమ చంద్ర గారు బాలుగారిలా అనుభవిస్తూ పాడుతుంటే మా హృదయాలు ఎక్కడికో వెళ్లిపోయాము క్రీస్తు ప్రేమ వరకు వెళ్లిపోయాము
@anandaraomutyala31144 жыл бұрын
Ppp
@anandaraomutyala31144 жыл бұрын
Soothening and melodious music coupled with dedicated rendering by Hema chandra and Ramya brought to life the lyrics by Bro Shaik. Blessed are all those who contributed to this moving melody. GOD BLESS YOU ALL.
@Nareshgc775 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక చాలా మంచి పాట దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయమని దేవుని పేరట మనవి చేస్తున్నాను
@darlingjaay17662 жыл бұрын
I LOVE YOU SIR 😀
@sujithkumar17632 жыл бұрын
Hema Chandra garu I .Love your voice God bless you
@dbhemshdommeti68925 жыл бұрын
🌹చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును కాక 🌹👏👏👏
@mbgsk39715 жыл бұрын
Wonderful song
@mariyamariya91725 жыл бұрын
very good song i like it so much
@anandvaragani19175 жыл бұрын
God bless you brother please send me song track
@babykumarichadlavada14435 жыл бұрын
D Bhemsh Dommeti
@pulianusha57065 жыл бұрын
Annayachlabgapadutunadusupar
@KotiI-gb6yg3 жыл бұрын
Super song beautiful voice of hema Chandra 👌👌👌👌👌👌👌👌👌👌
@manoharpagudala8893 Жыл бұрын
నన్ను పరముకు చేర్చ దిగివచ్చిన ప్రేమ..... ఆహా ఎంత గొప్ప నా యేసుని ప్రేమ
@lalitha13543 жыл бұрын
Nice song chela baga padaru 👌 Brother.... sister 😍 God bless you all 🤝 Devuni pramaa........💞💞💞
@bropaul76923 жыл бұрын
Wondarfull song very nice voice my favorite singar ramya bhehara
@sarithasaritha22653 жыл бұрын
Supb song prise the lord Ramya mirukuda nammukondi jesus ni meening song
@mangaroutu89033 жыл бұрын
Super song ❤️
@SATYAKADGAMTV3 жыл бұрын
Chala bagundi anna.. ధన్యవాదములు
@singothuvenkateswararao61874 жыл бұрын
Thank you brother and sister I love song Very very......... Nice
@swarnajesusmylifejesusmyli9565 жыл бұрын
జీసస్ లవ్ రియల్ లవ్. గుడ్ సాంగ్ బ్రోదేర్ సిస్టర్👌👌🙏🙏
@madhusudhanaraopinninti46794 жыл бұрын
Nannu kshaminchu prabuva
@seemonmedara73134 жыл бұрын
Wonderful and heart touching Meaningful song Tq u Jesus
@yjayaraju7012 жыл бұрын
ఎంతో మదురమైన పాట వందనాలు 🙏🙏🙏
@chittibabugurram77902 жыл бұрын
దేవునికి మహిమ... సూపర్ music🙏🙏🙏 Excellent singing.. especially అన్న చాలా బాగా పాడారు...💕🌹💕
Super song anna ayyana prema pongiparuthumdhi andhari medha mana yesayyya mana kosam pettina pranam alage undhi anna I love our jesus mana yesayyya nijamaina dhevudu
@mugalasyamaraju75644 жыл бұрын
Rachana swarakalpana adhbutham Mahatbhutam
@musicformightygod61164 жыл бұрын
Aaripovu loka premala kanna ....... Aadharinchu kreesthu prema minna 🙏🙏🙏🙏🙏
@sathyavallysathya52943 жыл бұрын
Good song
@besthanaresh80612 жыл бұрын
Both of and you goods singing
@prasadhprasad90754 жыл бұрын
Hrudayanaki hattukone paat brother
@shobhaprasadpamu31365 жыл бұрын
Super song Chandra, Ramya voice godgift nice song godbless you
@ujjwalarani83133 жыл бұрын
Wwwoooooonnnndddeeerfulll lyrics ✏🎶🎵🎼 Wonder full Meaning. ....👌👌👌🙏🙏👍👍 Brother Joshuashaik
@ujjwalarani83133 жыл бұрын
🙏🙏
@Madhumadhu-ly8lz4 жыл бұрын
Na kannetini tudichina prema velakattalenidi tandri 😘😍😍
@suhasinikanala30344 жыл бұрын
Heart touching words, good song brother.
@pastor.israel35012 жыл бұрын
సూపర్ పాట గాడ్ బ్లెస్స్ యు
@rajsakhar61074 жыл бұрын
Vandhanaalu Brother siter
@vamshika12363 жыл бұрын
Very good song
@rajendralakkineni77913 жыл бұрын
Very nice melody song andi
@kadiyalamerie88013 жыл бұрын
Super song brother.... Thank you
@rajpualpotabattula88144 жыл бұрын
చాలా బాగుంది పాట నాకు నాకు నచ్చింది ఈ పాట నాకు అలాగే చాలా మందికి నచ్చుతోంది
@rajurajana87634 жыл бұрын
Naku chala bagundhi anna
@pulapakulasisters35774 жыл бұрын
అన్నా... మీ ఆల్బమ్స్ అన్నీ చాలా చక్కగా ఉంటున్నాయి.. దేవుని కి మహిమ కలుగును గాక... ఇలాంటి మరెన్నో ఆల్బమ్స్ మీరు చేయాలని ప్రార్థిస్తూ... PGR
@prabhakarnekarakanti27625 жыл бұрын
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏
@androidsamsung96524 жыл бұрын
Devunike mahima ganata kalugunu gaka amen
@madhusudhanaraopinninti46794 жыл бұрын
Excellent...sthutulanni au dhevathi dhevuniki
@sirishametikonda65595 жыл бұрын
Devuniki matrame mahima kalugunu gaka...
@manoharpagudala8893 Жыл бұрын
I'm Dr.P.Manohar every day atleast 5 times i'm listening this song
@saralamachavarapu90564 жыл бұрын
Joshua shaik gaaru...intha manchi manchi paatalu ela raasthaarandiii🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JoshuaShaik4 жыл бұрын
sarala machavarapu 🙏🙏🙌🙌
@lillysugunamalogi18232 жыл бұрын
God bless you Hema Chandra and Ramya Behara
@joykiran6773 Жыл бұрын
నా కనుచూపు మేర - యేసు నీ ప్రేమ పొంగి పారెనే - పొంగి పారెనే (2) నే ప్రేమింతును - నా యేసుని మనసారా (2) ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| నా కన్నీటిని తుడిచినా ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| నా దీన స్థితిని చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| నా భారంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||