కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును
@rajudasari77713 күн бұрын
Tq lord 🙏
@ilikeusir241013 күн бұрын
I love this song 🤍✝️
@gggpaulraju713 күн бұрын
Amen ❤❤❤
@pmallesh443913 күн бұрын
Super song 👌 ann devunike Mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏 God bless you ✋🎈💟
@pmallesh443913 күн бұрын
Kalamulato rayagalam track with lyrics pettandi sir
@tunelifeofficial113 күн бұрын
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
@chirryffking277312 күн бұрын
❤❤❤🎉🎉🎉👌👌👌
@SalomiAdipudi9 күн бұрын
So song❤🙏🎉
@ameenauppula78457 күн бұрын
Amen🙏🙏🙏🙏🙏
@nissievangelin877813 күн бұрын
దైవ జనులకు వందనాలు ఈ పాట ద్వారా ఎన్నో కుటుంబాలు రక్షణ పొందాలని.... దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను...🙏🙏🙏
@pujiq8pujiq87513 күн бұрын
🙏🙏🙏
@BujjiBadsha10 күн бұрын
ఆమెన్.... చాలా రోజులు తర్వాత మంచి విందు భోజనం ఇచ్చారు అన్న గారూ 🙏🙏🙏🙏🎄
@VidyasagarCherukuri-b7z13 күн бұрын
దేవుడు మీకు ఇచ్చిన గొప్ప స్వరము అన్న ఇంకా మంచి మంచి పాటలు రాసి దేవుడిని మహిమ పరచాలి మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్న మీరూ నాకు2009 లో బాప్తిసం ఇచ్చారు అన్న
@PaulBarnabasSunny13 күн бұрын
అన్న సాక్షం మీరు విన్నారా 😊
@PaulBarnabasSunny13 күн бұрын
తప్పకుండా వినే ఉంటారు వినాక పోతే వినండి😊
@jesuspower202511 күн бұрын
దేవుడు మీ ద్వారా. ఇంకా ఎంతో మందికి. కొత్త జీవము రక్షణ వచ్చును గాక
@devimani83613 күн бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙏🙏🙏🙏praise ది lord🙏🙏🙏అయ్యగారు మకుటుంబము కొరకు నా భర్త నా కొడుకు రక్షణ పొందాలని ప్రేయర్ cheyind అయ్యగారు 🙏🙏🙏🙏
@dhanaraj471512 күн бұрын
😊😊😊
@ConfusedBeagle-vp4ov13 күн бұрын
🎉దేవుడు కోరుకునే ఇంపైన ఆరాధన కీర్తనలతో స్తుతించుట అయ్య గారు మీ ద్వారా ఇంకా ఎన్నో పాటలు పాడి ప్రభువును మహిమ పరచాలని కోరుకుంటున్నాను🎉
@GummalachinnaChinna5 күн бұрын
Praise the lord
@LovarajuGalanki2 күн бұрын
Ne
@rajanalaanilkumar190710 күн бұрын
KZbin lo song vintuntene devuni sannidhi yenthagano anubhavisthunam ,,,, livelo unnvallu ma kante adhrustavanthullu ,,,, yesaiah vandhanallu Deva thandri
@SathishMaddha13 күн бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక అమెన్...💐
@VenkataswamyDasari-i4o12 күн бұрын
సంఘముతో దేవుని ఆరాదించుట మహాఅద్బుతము దేవునికే మహిమ👏👏👏👏👏విశ్వాసములోను ప్రేమలోను బలపడునట్లు నాకొరకు దేవుని ప్రార్ధించండి అన్న
@rhemafromthoma34852 сағат бұрын
2:38 కలములతో రాయగలమా.. 🥹🤌❤️🔥
@Sriram.K.Diwakar2545613 күн бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్.. 🙏🙏🙏
@chadayesudas12 күн бұрын
Yessaiah neeke MAA Aradhana yessaiah neeke Keerthana neekey sthuthi Deva Aradhana Aradhnithnu🎉 praise Glory
@sivarajuundragundra158312 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది అందరికీ వందనాలు ❤
@sureshtenali310313 күн бұрын
ఈ పాట ద్వారా అందరికీ సమస్త మహిమా ఘనత ప్రభావం కలగాలని కోరుకుంటున్నాము...
@Manoj9502KUMAR13 күн бұрын
అందరికీ కాదు బ్రో దేవునికి మాత్రమే ఘనత మహిమా ప్రభావములు కలగాలి..
@VidyasagarCherukuri-b7z13 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@jessykiran950313 күн бұрын
Praise and worship only for the Mighty Lord Jesus
@sridharkota992413 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏✝️🙏✝️🙏✝️🙏
@nissyyattelly842713 күн бұрын
Glory to God 🙏🙏🙏
@GudalaNagasailua13 күн бұрын
Praise the lord 🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏
@p.d.v.prasadaraopathuri565311 сағат бұрын
Praise the lord ayya garu 🙏👌👍💯, beutiful Song, glory to God
🎉🎉 Praise the Lord 🎉🎉 Hallelujah 🙌 Glory to God. ❤❤
@ilikeusir241013 күн бұрын
I LOVE THIS SONG ✝️❤️🙏🏻 TQ JESUS
@rjtechworld418513 күн бұрын
2025 The Best Meaningful Song...🙏🙏🙏
@Dara.261413 күн бұрын
దేవునికె స్తోత్రములు🙏🙏
@jayasreeyerriboina851411 күн бұрын
Praise the lord Maa kuttumbam kosam Maa Pedhakuthuru Maa alludu devudu sannidiki nadipimcha badali Maa Chinna kuthuru vivaham kosam devudu chithanusaram manchi jivitha bagyaswami ravaali ani prayer cheyandi
@davidrajur19210 күн бұрын
Vandanalu Ayya garu
@syambabu741111 күн бұрын
దేవునికే మహిమ.....
@grizildasamuel1612 күн бұрын
Devuniki Mahima kalugunu Gaka Amen 🙏
@sriramulu237312 күн бұрын
Wonderful aradana song ayya🙏 Devuni Mahima🙏✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🤝
@JayaJaya-n7x11 күн бұрын
Praise the lord devuniki mahimakalugunugaka amen
@PrasadD-c3c11 күн бұрын
Wonderful 🎶song❤❤❤❤
@edurusyamkumar361111 күн бұрын
Glory to the name of jesus 🙌
@lokeshjames26642 күн бұрын
ಆರಾಧನೆ ನಿಮಗೆ ಯೇಸಯ್ಯ... ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಿಮ್ಮನೆ ಆರಾದಿಸುತ್ತೇವೆ
@RameshRupa-w3s13 күн бұрын
Praise the lord Ayyagaru exlent song tq God
@santoshk46810 күн бұрын
Super song sir praise the lord 🙏🙇☦️🙇🙏
@kingJesus777110 күн бұрын
🖊️🖋️కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా..... కలలతో వివరించగలమా.......🫡 నీ మహోన్నతమైన ప్రేమా (2)❤ ఆరాధింతును (4)🙋🙋 రారాజువు నీవే👑🦁 నా తండ్రివి నీవే❤ నిను విడువను ఎడబాయను (2)🙏🫂 1.ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి 🌧️🌤️🌨️🌁🗯️ అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2)✈️🛫🚀🛰️📡🪐 దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2)🎉❤ ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను🪽🪽🧚🧚♀️ స్తుతియించుచున్నవి మహా దూతలు🪽 ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2)🎤🔉🎙️ దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2). ❤❤ ||ఆరాధింతును||🎉 Please visit our channel friends and do subscribe our channel....🎉❤
@Joseph-b713 күн бұрын
Praise the lord pastor garu 🙏
@KuvvarapuPrasanthi13 күн бұрын
దేవునికి స్తోత్రం🙇♀️🎻
@udayalakshmi797312 күн бұрын
Praise the lord andi 🙏 maku meeru God gift andi god bless you andi
@SureshPulavarthi-bg6wm12 күн бұрын
Wonderful song God bless u All🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉
@prakashkonadoddi733013 күн бұрын
Devuniki sthotram kalugunugaka....amen.....
@BujjammaDokuburraКүн бұрын
3:20 lo okka hindhuv kumarudu devunni aradhinchi papanni vedichipettadu🙏🙏🙏🙏devuni rakadanu evaru apaluru thank you lord❤❤🙏🙏💘
@rajusinapelly430212 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 👌👌
@sivamm13 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@ashokdevara3098Күн бұрын
Please I love you Jesus
@uppalamamatha54684 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@Ravi6-x3x13 күн бұрын
Wonderful worship. I like this Pastor n his wife n children very much. They are always simple. No show. Could feel the presence of God. Pastor keep it up. Don't be tempted by looking at other churches pomp n show. God bless you.
@ushatalluri661413 күн бұрын
Yes 💯💯
@sudhakardasari74513 күн бұрын
చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajukollu21312 күн бұрын
ఆమెన్ అయ్యగారండీ
@akkilaguntavijayabhaskar804012 күн бұрын
Ps Jyothi raju, Praise the Lord sir Song is singing excellent, orchestra, singers Glory to God
@joelstudioofficial13 күн бұрын
All glory to Jesus thank you pastor garu for the lovely worship song
@Iloveindia094810 күн бұрын
😍👏👏👏👏👏👌👌🙌🙌🙌🙏Glory to God🙌God bless you brother🙏
@sumalatha98724 күн бұрын
Naa devuniki samastamu saadyame, Amen🙏
@KiranmaiJohnson11 күн бұрын
థాంక్స్ ఎంతమంచి సాంగ్ యిచ్చారు
@Jayamma-n9u13 күн бұрын
Glory to God 👏 hallelujah 🙌 spritual song 👏
@peddaborusu17197 күн бұрын
Wonder full singing god bless you all 🙏🙏🙏
@voiceofchristpvn157913 күн бұрын
Amen yesayaaa
@kathulaestherrani677211 күн бұрын
Amen chati song vinnaduku devuniki vandanalu
@kathulaestherrani677211 күн бұрын
🙏
@chinnarao55602 күн бұрын
Super very nice singing all family members God bless you🌹🌹🌹
@MarlapudiMarypeter13 күн бұрын
Thank you ayyagaru
@GangadharBejjenki10 күн бұрын
Amen chala bagundhi ayyagaru....❤
@chadayesudas12 күн бұрын
Praise Glory🎉
@udayasreebairoju513412 күн бұрын
Great worship song 🙏🏻🙏🏻🙏🏻👌🏻✝️
@keerthikatta916710 күн бұрын
Deva yemani varninchagalani ayya ninnu,entha goppa Devudu vi ayya nuvvu 😭😭😭😭
@sathyendraprakash180313 күн бұрын
ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಲಿ🎉
@rev.chmanasseh632113 күн бұрын
Glory to God 🙏🙏 praise the lord anna garu 🙏🙏 Gud song
@kapudasisudheer761613 күн бұрын
Its a simple Videography ALMIGHTY GLORY TO GOD
@devaramesh235913 күн бұрын
Praise the Lord 🙏brother vs sister super worship 🎉🎉🎉💐💐💐my favorite song
@ManojKaanugula13 күн бұрын
Although it is an old song, I am hearing it for the first time. lyrics are thoughtful, beautifully recreated, and well visualized in that church, complemented by excellent editing. Overall, a fantastic song❤❤❤❤
One of my favorite songs Thank you so much sir All glory to God alone
@pas.rajaratnamberachah983013 күн бұрын
🎉 praise God 🙏🏻
@mahesh.kakarlaeluru25813 күн бұрын
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||
@devidsnaveensolomonu487613 күн бұрын
Beautiful song 🎉 Amen
@katasrinivas224011 күн бұрын
Amen Amen Amen
@kranthibabu618113 күн бұрын
Praise the lord ayyagaru
@pinipaydaveedu536013 күн бұрын
Praise the Lord, God bless your family abundantly.
@annetlang108712 күн бұрын
❤❤❤❤❤❤❤glory to Jesus amen ❤
@MeenavilliJyothi4 күн бұрын
Nice song
@kingJesus777110 күн бұрын
Glory to God. May God bless you Annayya
@kattakatyaaravind875610 күн бұрын
Amen praise the lord ayyagaru @ sister 🙏🙏🙏🙏🙏🙏
@joshuvatv10 күн бұрын
God bless you ma and pastor
@prasadnani379413 күн бұрын
Praise The Lord
@Johnnallamelli13 күн бұрын
Praise the lord
@santhijyothi836113 күн бұрын
Glory to God Praise the Lord Pastorgaru ❤
@Kyohanu7 күн бұрын
THE OLD MELODY CAME AGAIN TO REVIVE US.
@blessy22227 күн бұрын
Prise the lord Amen Amen Amen 🙏🏻
@SrinuSrinu-pf8wi13 күн бұрын
Aman PRAISE the lord ✊✊✊✊
@vijaycliff50244 күн бұрын
I was fortunate to witness live this song and worship .Blessed day
@johnsonankarijohn15689 күн бұрын
All glory to God. TQ lord for ur awesome presence. Praise the lord to pastor an one an All. Wt a wonderful Full worship.🙌🙌🙏🙏🙏🥳🥳🥳👌👌