నా కొడుకు ఎస్సై..హత్య చేశిండ్రు..నువ్వే కాపాడాలే మల్లన్న | Teenmarmallanna | Qnews

  Рет қаралды 843,343

Q News

Q News

Күн бұрын

Пікірлер: 484
@బీసీవిద్యార్థిసంఘంనల్గొండజి
@బీసీవిద్యార్థిసంఘంనల్గొండజి Жыл бұрын
కచ్చితంగా మల్లన్న న్యాయం చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాడు నిత్యం ప్రజల కోసం పోరాడే గొంతు
@budaykiran8764
@budaykiran8764 Жыл бұрын
రమణ అన్న ( St) traffic si gurinchi చాలా దారుణంగా స్కెచ్ వేసి మరీ చంపారు అన్ననీ 😭😢😭😢
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
అయ్యో భగవంతుడా ఎస్ ఐ నే చంపేసాడు సి.ఐ ఇంత నీచమైన వెదవలకు నిలయమైన ఈ ముఖ్యమంత్రి సామాన్యుల ప్రాణాలు ఎన్నో పొట్ట న పెట్టుకుంటూ ఈ నికృష్టమైన పరిపాలనా విధానాన్ని తరిమి.తరిమి కొట్టండి తరిమి.తరిమి కొట్టండి తరిమి.తరిమి కొట్టండి తరిమి.తరిమి కొట్టండి తరిమి.తరిమి కొట్టండి తరిమి.తరిమి కొట్టండి జై శ్రీరామ
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
ఆ తల్లిని తీసుకొని వెళ్లి ముందు ఆవిడ తో హోమ్మినిషటర్ ని చెప్పుతో కొట్టించండి..జై ....కాల బైరవా జై కాల బైరవా..........హహహ
@sunnygoud3626
@sunnygoud3626 Жыл бұрын
మలన్న ఈ కుటుంబానికి న్యాయం చేయాలి
@s.rajkumargoud3998
@s.rajkumargoud3998 Жыл бұрын
ఆ తల్లి మాట్లాడుతుంటే చాలా బాధ గా ఉంది...
@ravikumarmasaveni68
@ravikumarmasaveni68 Жыл бұрын
చాలా బాధగా ఉంది
@amaraju7294
@amaraju7294 Жыл бұрын
Avunu brother
@amaraju7294
@amaraju7294 Жыл бұрын
Pedavadiki Pedda post vasthe peddollaku estamundadu
@BNRdora
@BNRdora Жыл бұрын
ఎస్ ఐ చనిపోతే ఆ గవర్నమెంట్ ఎం పీకుతోంది, వేస్ట్ గవర్నమెంట్
@rajk2899
@rajk2899 Жыл бұрын
మల్లన్న ని కళ్ళు మొక్కుతున్నాం అన్న తెలంగాణ 4 కోట్ల ప్రజాలం ఎలాగైనా ఆ ఫామిలీ కి న్యాయం జరిగేలా చూడు మల్లన్న జై హింద్✊✊✊✊
@kicksai7935
@kicksai7935 Жыл бұрын
రమణ గారి మా ఊరు దగ్గరనే పాపం అన్యాయం జరిగింది పాపము😢😢😢
@kavalimani9878
@kavalimani9878 Жыл бұрын
Medhi akkada bro
@kataribalaji6017
@kataribalaji6017 Жыл бұрын
Enduku ala jarigindi anna
@RECHALRANIPARVATHA
@RECHALRANIPARVATHA 11 ай бұрын
7​@@kataribalaji6017
@bachamonimallesh2446
@bachamonimallesh2446 Жыл бұрын
మల్లన్న ఆ నిరుపేద రైతు కుటుంబానికి న్యాయం చేయాలని దేవుని కోరుకుంటున్నాం. ఎంతో కష్టపడి ఒక ఎస్సైని ఆత్మహత్య. తెలంగాణ ప్రజలకు ఇంకా అర్థం కావాలి. మల్లన్న గారు ఈ కుటుంబానికి నువ్వే న్యాయం చేయాలి.
@b.v.r1422
@b.v.r1422 Жыл бұрын
మల్లన్న గారు ఇలాంటి వారికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నా 🌹🙏🙏🙏🙏🙏🌹
@peduurinageshwarrao1977
@peduurinageshwarrao1977 Жыл бұрын
😊😊
@shaikdastagiri687
@shaikdastagiri687 Жыл бұрын
మల్లన్న కుటుంబానికి న్యాయం జరగాలి 🙏🙏🙏
@suridayal5570
@suridayal5570 Жыл бұрын
మల్లన్న గారు ఈ కుటుంబం కు సరైన న్యాయం జరిగేలా చూడండి పాపం అమ్మను చూస్తే అసలు కన్నీళ్లు ఆగట్లేదు ఎన్నో కష్టాలుపడి ఉద్యోగం సాధిస్తే ఎలా అయిందో ఎందుకు అలా జరిగిందో అర్ధం కాక చేతికి వచ్చిన కొడుకు విగత జీవి చూసి ఆ తల్లి ఎలాంటి బాధ పడి ఉంటాదో అలాంటి బాధ వాళ్లకు రావాలి
@srinivasthandralasrinivast6077
@srinivasthandralasrinivast6077 Жыл бұрын
తెలంగాణ వచ్చిన మన బ్రతుకులు మారకపాయె
@sangapakaganesh6429
@sangapakaganesh6429 Жыл бұрын
నాకు జై భీమ్ సినిమా గుర్తుకు వస్తుంది...ఈ న్యూస్ చూస్తుంటే...😢
@pallashanmukharao7674
@pallashanmukharao7674 Жыл бұрын
Nijam sir thanadhi alanti story ney kaani ekkada help cheseytollu lerru
@Insight-ho1uy
@Insight-ho1uy Жыл бұрын
ఎంత దారుణం😢...ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చగలరు...పేదోడికి ఎక్కడా న్యాయం జరగట్లేదు...
@sanjeeysanjeey3859
@sanjeeysanjeey3859 Жыл бұрын
మల్లన్న నువ్వు సాయం చేస్తావని నాకు తెలుసు శ్రీకాకుళం పోరాటం చేయాలని పాదాలకు వందనం
@gunjesandeep8222
@gunjesandeep8222 Жыл бұрын
అన్న వాళ్లకి కచ్చితంగా న్యాయం 🙏
@banda.prashanth8882
@banda.prashanth8882 Жыл бұрын
నాకు అప్పుడే డౌట్ వచ్చింది మల్లన్న నాయ్యం చేయాలి 🙏🙏🙏
@bhanupbn9089
@bhanupbn9089 Жыл бұрын
మల్లన్న ఎలాగైనా ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి
@jsrinivassrinivas3448
@jsrinivassrinivas3448 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏
@shindedattasai6083
@shindedattasai6083 Жыл бұрын
Yes maa laanti bidavallaku yevadu nyayam chestadu Anna memu rhytuni ANNA
@Kumbhamanojkumar
@Kumbhamanojkumar Жыл бұрын
Don't Leave That criminal's 🇮🇳 Re-Investigation Cheypinchali 🇮🇳
@nageshguguloth4654
@nageshguguloth4654 Жыл бұрын
​@@jsrinivassrinivas3448😅😊
@KvLakshmi-ny3fj
@KvLakshmi-ny3fj Жыл бұрын
​@@jsrinivassrinivas3448😅 hi hu no no no hi.
@chantianil3628
@chantianil3628 Жыл бұрын
🙏 thank you అన్న వీళ్లకి న్యాయం జరిగాలి
@dora268
@dora268 Жыл бұрын
SI కుటుంబానికి మల్లన్న గారు మీరే న్యాయం చెయ్యాలి
@mdmdidrs9550
@mdmdidrs9550 Жыл бұрын
మల్లన్న గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు... కానీ మేము కూడా వారికీ సహాయం చేయాలంటే ముందుగా ఈ వీడియోను షేర్ చేద్దాం..
@yadagirik2185
@yadagirik2185 Жыл бұрын
మల్లన్న గారు వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి 🙏, ఈ దొంగల ప్రభుత్వం పోలీసులను వాడుకుంటుంది
@sureshmadyala1764
@sureshmadyala1764 Жыл бұрын
మల్లన్న ఫోన్ నెంబర్ కావాలి ఈ ఎస్ఐ పెద్దకొత్తపల్లిమండలం ట్రైనింగ్ చేసుకున్నారు
@boddunarajesham7122
@boddunarajesham7122 Жыл бұрын
​@@sureshmadyala1764❤ ని ని జి ను వు ను
@NarashimaRaoTirumala
@NarashimaRaoTirumala Жыл бұрын
,😂​@@sureshmadyala1764 ❤❤
@Information.2049
@Information.2049 Жыл бұрын
Metrulara Andra valaki ekada 2018 lo posting Ela vachindi.
@deepthinaidu6963
@deepthinaidu6963 Жыл бұрын
​@@NarashimaRaoTirumala😊😊😊p😊😊
@cherry46
@cherry46 Жыл бұрын
దుర్మార్గం సిట్టింగ్ judge తోని enquiry చేపించాలి
@gandamallakiran3550
@gandamallakiran3550 Жыл бұрын
Plz మల్లన్న ఈ కుటుంబానికి న్యాయం చేయండి
@kalakondaram9372
@kalakondaram9372 Жыл бұрын
మల్లన్న జోక్యం చేసుకున్నాడు మీకు no tenction మల్లన్న నిన్ను నీ team నీ నీ Qnews office నీ దేవుడు ఇంకా దీవించాలి
@pathivadasuresh542
@pathivadasuresh542 Жыл бұрын
మల్లన్న గారు ఎలాగైనా వాళ్లకు హెల్ప్ cheyadndi
@Nuthanthings
@Nuthanthings Жыл бұрын
😥😥😥😥 ఏడుపు వచ్చింది అమ్మ
@ramusankula225
@ramusankula225 6 ай бұрын
Papam
@rapakakrishna6204
@rapakakrishna6204 Жыл бұрын
Annaya mi gurinchi maku thelusu nyayam cheyali anna 🙏🙏🙏jai mallanna
@nareshpotharaju8895
@nareshpotharaju8895 Жыл бұрын
మల్లన్న గారు ఇ కుటుంబానికి న్యాయం జరిగేలా చుడండి
@parsanagaprasad6875
@parsanagaprasad6875 Жыл бұрын
ఈ న్యూస్ గురించి అప్పుడు పెద్దగా స్పందించిన ఛానల్స్ కూడా లేవు ఏదో ఒక రెండు ఛానల్స్ మాత్రమే స్పందించి ప్రేమ కోసమే సూసైడ్ చేసుకున్నాడు అని సింపుల్ గా క్లోజ్ చేసేరు... కానీ ఈ కేసులో అనుమానం ఉంది... మొన్న సూసైడ్ చేసుకున్న చైతన్య మాస్టారు గురించి పదే పదే వేల సార్లు చూపిస్తున్నారు ఆయన అప్పులు ఎక్కువ అయి చనిపోతున్న అని చెప్పిన దానికే సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఇంకా వేరే కారణం ఏదైనా ఉన్నదా అని ఆరాలు తీస్తారు కానీ.ఒక si చనిపోతే కనీసం దాని మీద ఇంటరగేషన్ చేసిందే లేదు... ఇలాంటి చావు గురించి ఛానల్స్ ఇంక్కువేరి చేయాలిసిన అవసరం లేదా? ఇవి అని చూస్తుంటే అనుమానం వస్తుంది.దీని వెనుక పెద్ద పెద్ద అస్తాలు ఉన్నట్లు అనిపిస్తుంది...
@satyabhavani7559
@satyabhavani7559 Жыл бұрын
మల్లన్న గారు ఒక S I ను హత్య చేస్తేనే దిక్కులేకుండా పోతే ఇక సామాన్యుల పరిస్తి ఎంటి మల్లన్న గారు మీలాంటి చిన్న నూస్ చానల్స్ ఈ లాంటి వారి కోసం పని చేస్తున్నా యి తప్ప పెద్ద పెద్ద టీవీ న్యూస్ చనల్స్ ఏ మాత్రం పని చేస్తున్న ట్టుగా కనబటం లేదు మల్లన్న గారు మీరు మాత్రం మా శ్రీకాకుళం వాళ్ళకి మంచి న్యాయం చేయాలి సార్ 😂😂😂 భాదకరం
@kishore4334
@kishore4334 Жыл бұрын
సుప్రీం కోర్టుకు వెళ్లినా విచారణ అధికారులు పోలీసులు లే, మనకి న్యాయం జరగనప్పుడు దేవుడు మీద భారం వేసి ముందుకు వెళ్లాలి
@venkannabobbali1036
@venkannabobbali1036 Жыл бұрын
నా మల్లన్న వాళ్ల పాలిట ఇప్పుడు నువ్వు దేవుడు జై తీన్మార్
@ramulukadempally6311
@ramulukadempally6311 Жыл бұрын
కరెక్ట్ చెప్పిన అన్న వాళ్ళు చెప్పింది నిజం
@vanguriramesh8839
@vanguriramesh8839 Жыл бұрын
Ci ki pagili povali anna jai mallanna
@beerappakurumabeerappa951
@beerappakurumabeerappa951 Жыл бұрын
అందరి గురించి పక్కకు పెట్టి అయిన సరే విరి కుటుంబానికి న్యయం చేయాలి అన్న .వారికి ఎవరులేక నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చారు
@BEECOIN99
@BEECOIN99 Жыл бұрын
ఒకప్పుడు గద్దర్ అంటే నే ఒక ప్రభంజనం... తెలంగాణ
@adiyadav5162
@adiyadav5162 Жыл бұрын
అన్న రమణ చావు లాంటి చావు ఎవరికీ రావద్దు అన్న
@ramavathsrihari6084
@ramavathsrihari6084 Жыл бұрын
మల్లన్న ఈ కుటుంబానికి నాయం చేయండి plz అన్న
@gajesureshgaje5323
@gajesureshgaje5323 Жыл бұрын
తీన్మార్ మల్లన్న గారు ఈ సమస్యపై మీరు పెద్ద ఎత్తున పోరాడాలి ఈ కుటుంబానికి న్యాయం చేయండి. 🙏🙏
@asimbilla1856
@asimbilla1856 Жыл бұрын
మల్లన్న 👏👏👏👏👏❤
@puppalaupendhar2483
@puppalaupendhar2483 Жыл бұрын
చనిపోయిన ఎస్ఐ రమణ కుటుంబానికి న్యాయం జరగాలి మల్లన్న🙏
@srikanthmudiraj4281
@srikanthmudiraj4281 Жыл бұрын
Mallana alagina nyam iyyettu chudu mallanna🙏🙏🙏🙏🙏🙏I'm from Telangana....Ramana si he is good heart person...plzzz do something good to her family mallanna 🙏🙏🙏🙏 Ramana we miss you bro
@mutyalarao5024
@mutyalarao5024 Жыл бұрын
అన్నా ఆ కుటుంబానికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను
@jyothimegavath7756
@jyothimegavath7756 Жыл бұрын
కొడుకు ఎదుగుదల లో తల్లి పాత్ర ఎంత ఉందొ ఆమె మాటల్లో అర్ధం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే పెద్ద అధికారులు చిన్న అధికారులపై కులం బట్టి వాళ్ళతో ఉంటారు. అలా జరిగిందే ఈ సంఘటన.
@SandyaGoud.4822
@SandyaGoud.4822 Жыл бұрын
Amma 😢😢meku nayam jaragali 🙏mallana please justice for Si Ramana 🙏🙏🙏
@RaviKumar-gr4gq
@RaviKumar-gr4gq 22 күн бұрын
మల్లన్న గారు మీకు ధన్యవాదాలు, దయచేసి వారికి న్యాయం చేయగలరని మనవి.
@rajalingamjadi3658
@rajalingamjadi3658 Жыл бұрын
Jai mallanna
@AmmaNarendar314
@AmmaNarendar314 Жыл бұрын
Plzz anna haa thalliki nyayam cheyyali anna🙏🙏
@SaiRam-sz3nk
@SaiRam-sz3nk Жыл бұрын
హత్య లో Avineethi లో ఏకైక రాస్తాం తెలంగాణ
@satyanarayanagaade9035
@satyanarayanagaade9035 Жыл бұрын
వీళ్లను చూస్తే చాలా బాధగా ఉంది
@Krishjoy-l
@Krishjoy-l 2 ай бұрын
జై భీమ్ మల్లన్న జై జై మల్లన్న
@gyasasrirk7670
@gyasasrirk7670 11 ай бұрын
Mallanna garu super meeku danyavadalu
@songalarajasekhar5984
@songalarajasekhar5984 Жыл бұрын
చాలా అన్యాయం
@SrinuReddy-n6d
@SrinuReddy-n6d 25 күн бұрын
Anna first time nenu ne video choosi yedchina meru grate snna God bless you 🙏🙏🙏🙏🙏🙏 and vallaku help chey anna love you ❤️💕💕💕💕
@shekarbandi8535
@shekarbandi8535 Жыл бұрын
మల్లన్న నివేంటో నిరూపించాల్సిన సమయం ఇది
@donseenupagillaallinone3619
@donseenupagillaallinone3619 Жыл бұрын
వీళ్లకు న్యాయం జరిగేలా చూడాలి మల్లన్నగారు
@suryanarayanayadla4945
@suryanarayanayadla4945 Жыл бұрын
మల్లన్న నీవే న్యాయం చేయాలి వీళ్ళు కి జై మల్లన్న
@naveenthinkpn1804
@naveenthinkpn1804 Жыл бұрын
ఇంకా ఆంధ్రలో BRS ఎలా రా కెసిఆర్ బాగుపడేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా చూడండి ఈ వార్త సపోర్ట్ ఈ కుటుంబానికి
@houseplotsandagriculturela965
@houseplotsandagriculturela965 Жыл бұрын
నాకు తెలిసి ప్రాంతీయ బేధం తో చంపేసి ఉంటారు 🤦🏻‍♂️చాలా చిన్న వయసు, నేరస్తులను కఠినంగా శిక్షించాలి ✊🏻✊🏻
@venuvijayagiri21
@venuvijayagiri21 Жыл бұрын
Jay mallana 🙏🙏
@bajasrinu1991
@bajasrinu1991 Жыл бұрын
వాళ్ళ బాధ వర్ణనతీతం, షేమ్ ts గవర్నమెంట్
@prashanthmanu1751
@prashanthmanu1751 Жыл бұрын
చాల గోరం అన్నయ ప్రభుత్వం చర్య తీసుకోవాలి
@GreenSmiles
@GreenSmiles Жыл бұрын
🙏 to you and your team
@AKULANARSAIAH-gu3cg
@AKULANARSAIAH-gu3cg 3 күн бұрын
Any update on this case ?
@VINODKUMAR-nw8du
@VINODKUMAR-nw8du Жыл бұрын
So sad.....mallanna garu pls take this issue to the higher officials...
@Pdj_n
@Pdj_n Жыл бұрын
Anna nv great anna... Government cheyyalenidhi nv chesthunnavuu🙏
@expert2647
@expert2647 Жыл бұрын
Great mallannna
@sudheerseelam8822
@sudheerseelam8822 Жыл бұрын
ఈ దేశంలో పేదవాడికి ఎపుడు న్నాయం జరగదు
@MuraliB-ox5qy
@MuraliB-ox5qy 2 күн бұрын
సూపర్ 🌹🦜🦜🦜🦜🌹
@123chandu5
@123chandu5 Жыл бұрын
Anna meeru ee కుటుంబానికి అండగా నిలబడాలి❤ please
@arjun-gd4mh
@arjun-gd4mh Жыл бұрын
శివయ్య.... ఇ కుటుంబం కీ న్యాయం జరిగేలా చుడు స్వామి
@SuriBirala-wr8nt
@SuriBirala-wr8nt 6 ай бұрын
Anna mallana nu devudivi Anna supaar work you greet Anna you God Anna
@bollavanne5701
@bollavanne5701 Жыл бұрын
Mallana garu nnayam cheyandi sir papam ah abbayi ki ఎంత కాస్త పడి సి జాబ్ కొట్టి ఉంటాడు తను చాల దారుణం
@saidulup1376
@saidulup1376 Жыл бұрын
మల్లన్న వాళ్ళ కి న్యాయం చేయి. వాళ్ళకి న్యాయం చేయడం నీ వాళ్ళ మాత్రమే అయితది 🤝
@syedumar3806
@syedumar3806 Жыл бұрын
Great sir
@MachaSathish-j6i
@MachaSathish-j6i 22 күн бұрын
మల్లన్న న్యాయం జరిగేడాట్ చేయండి అన్న
@prakash8005
@prakash8005 Жыл бұрын
Only 1 reason he is Andhra..and he became sub inspector.
@badrisrinu1630
@badrisrinu1630 19 күн бұрын
Sir meeru దీన్ని న్యాయం చేయాలి sir
@venkyvenkat3652
@venkyvenkat3652 Жыл бұрын
Chala badhakaram mallanna garu please help them
@thabithaputty2934
@thabithaputty2934 Жыл бұрын
Super super super anna
@bollavanne5701
@bollavanne5701 Жыл бұрын
Nenu insta lo valla vedios chustunna daily papam chala badha paduthunnaru ah abbayii chala manchodula unnadu papam elaga ayina ah abbayii ki న్నాయం చెయ్యండి
@y.kristhudasu
@y.kristhudasu Жыл бұрын
తల్లి నీ బాధ నాకు అర్థమైంది వీళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేస్తారు మీతో ఈ న్యూస్ రిపోర్టర్ న్యూస్ చెప్తాడు నీమీద పోరాడుతూ నట్టుగా వెనకాల సెటిల్మెంట్ చేసుకుంటారు మల్లన్న కాదు అందరూ అంతే పేదవాడు మధ్యతరగతి ఏమి చేయలేదు తల్లి మన మీద వ్యాపారం చేస్తారు వీలయితే😢😢😢😢
@sudheerstudio2774
@sudheerstudio2774 Жыл бұрын
Great job Brother
@prasaatalks1997
@prasaatalks1997 Жыл бұрын
మల్లన్న గారు మీరు ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తే మి మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఇంకా గట్టిబడుతుంది ,....న్యాయం జరిగేలా చూడండి...sir
@VarukoluSrinu-uj8he
@VarukoluSrinu-uj8he Жыл бұрын
Mallana u are great job
@bhavanikalasani230
@bhavanikalasani230 Жыл бұрын
మల్లన్న నువ్వు తప్పకుండా న్యాయం వాళ్ళ ఫ్యామిలీ ని చూస్తే నాకు చాలా బాధాకరంగా ఉంది నేను 108 సిబ్బంది మీరు తప్పకుండా ఎస్సై రమణ నాకు న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని
@zapthinacharamdargavideos
@zapthinacharamdargavideos Жыл бұрын
🙏🙏🙏🙏🙏 👌👌👌Anna super
@pnaveen8444
@pnaveen8444 Жыл бұрын
Mallanna u r great ... Naveen from vizag
@sailunm137
@sailunm137 Жыл бұрын
Camaras check cheste ipotadi kada anna
@srinuvasu3337
@srinuvasu3337 Жыл бұрын
Ride start 👍💐💐💐
@praveenbarla344
@praveenbarla344 Жыл бұрын
నిజాలు బయట పడుతున్నాయి
@nareshbunny5372
@nareshbunny5372 Жыл бұрын
Superr sir..we need to implement India...
@nareshbunny5372
@nareshbunny5372 Жыл бұрын
This kind of support ..need now in people..
@rajanolasrikanth4307
@rajanolasrikanth4307 Жыл бұрын
Real god mallanna you
@maheshguggilla2200
@maheshguggilla2200 Жыл бұрын
Mallanna nevu supar
@revanthbuthapati55
@revanthbuthapati55 Жыл бұрын
అమ్మ ఇది నా భారతదేశం నా అంబేద్కర్ రాసిన చట్టాలు కోర్టులు ఉన్నాయి
@naveenthinkpn1804
@naveenthinkpn1804 Жыл бұрын
న్యాయం చేయాలని కోరుతున్నాము మల్లన్న
@mannemreddy3591
@mannemreddy3591 Жыл бұрын
You are great mallanna garu
Morning News With Mallanna 19-01-2025 News Papers| Qnews
1:17:18
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Komaravelli Mallanna
55:56
FOLK SONGS
Рет қаралды 8 МЛН
9 PM | ETV Telugu News | 19th January "2025
22:02
ETV Andhra Pradesh
Рет қаралды 215 М.