alleluiah amen, all glory the lord jesus well done brothers keep going
@KumarajSamuel-x2x13 күн бұрын
నీ కృపయే కదా నన్ను ఇంతవరకు నడిపించుచున్నది హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ అంధకారంలో నేనుండినను వెలుపలికేనే రాలేని స్థితి అయినా నీ సిలువ రక్తముచే నను విడిపించి నీ కృపలో నను దాచితివే (నీ కృప యే ) అందరికి ఉన్న ఈ గొప్ప భాగ్యము అంగీకరించేది కొందరే అయినా ఏదేమైనా తీర్చలేని ఋణమిది ఇక చాటించదా నీ శుభవార్తను (నీ కృపయే )