పరిపూర్ణానంద్ద స్వామి గారు రాజకీయం లోకి రండి మన ఆంధ్రప్రదేశ్ లో హిందూత్వాన్ని బతికిచ్చండి 🌹🌹🌹🙏🙏🙏
@AhmedAli-hq5lu Жыл бұрын
శ్రీపీఠం గురువుగారికి శతకోటి నమస్కారాలు 🙏ఈ జీవుడికి పూర్వజన్మ వాసన వలన సనాతన ధర్మం మీద గౌరవం శ్రద్ధ ఏర్పడి పాటించాలనే తపన కలిగింది నేను ఇస్లాంలో పుట్టిన ఇస్లాం కి వ్యతిరేకిని కాను సనాతన ధర్మంలో నుంచే పుట్టిందే ఇస్లాం అని భావిస్తున్న వాడిని .ఆ పరమాత్ముడు కోసం వెతుకుతూ తపిస్తున్న నాకు కాకినాడలో చాగంటి గురువుగారు🙏🙏🙏 మొదట పరిచయం 13 సంవత్సరాల క్రితం .నిన్న దీపావళి రోజున మీ గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది అదెలాగంటే గురువుగారు నండూరి శ్రీనివాసరావు గారు మీ గురించి చెప్పినప్పుడు చాలా తన్మయం పొందాను నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే గురువుగారు దగ్గరికి వెళ్లి పోవాలని అనిపించినా విధి కర్మ నాకు అనుకూలించలేదు ఆ జగన్మాత అనుమతి లభించలేదు అనుకుంటాను మిమ్మల్ని నా గురువుగారు గా భావిస్తూ మీ ప్రవచనాలు వింటూ జ్ఞానాన్ని సంపాదించు కుంటానని ఆ పరమాత్ముని తెలుసుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు గురువుగారు 🙏 .గురువుగారు ఇది సత్యం జైశ్రీరామ్🙏🙏🙏 వందే శ్రీ మాతరం🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏జైహింద్🇮🇳
@padmajab2036 Жыл бұрын
మీరు చాలా గొప్ప వారు
@AhmedAli-hq5lu Жыл бұрын
@@padmajab2036 అమ్మ నమస్కారాలు🙏 నా మెసేజ్ చదివి అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు🕉 ఈశ్వరుడు కంటే గొప్పవారు ఎవరూ లేరు
@padmajab2036 Жыл бұрын
@@AhmedAli-hq5lu నమస్కారములు
@harathiadepu1779 Жыл бұрын
Srimatre namaha 🙏🙏🙏
@himabinduc1063 Жыл бұрын
Meku aa bhagavanthudi anugraham kalagaali......
@jbhaska999 Жыл бұрын
అతి సున్నితంగా , మంచి ఉపమానాలతో జీవిత పరమార్థాలు, జీవిత సత్యాలు,సూక్ష్మాలు చెప్పారు..ధన్యవాదములు🙏🌹🙏
@mykitchen6959 Жыл бұрын
గురువు గారు ఆధునిక యుగపు శుక మహర్షి లాగ కనిపిస్తున్నారు శ్రీ మాత్రె నమః
@thirupathimadasu81412 ай бұрын
🙏 Sri mathre namahhhh 🙏 🙏💐🌷🌄 Amma thalli 🙏 Jaganmatha namon namahhhh 🙏💐💐🙏
@Hindustanii1011 Жыл бұрын
మన హిందూవులు ఎంత వైభవంగా చేసుకున్నా బాగుపడుతున్నది మా త్రం కిరస్తానేలే. దుకాణాల ద్వారా మరియు సమీపంలో ఆటో సేవలు. గేట్ వద్ద కూడా భద్రత కూడా కిరాస్తానీలు. మనం దీనిపై దృష్టి పెట్టాలి...ఇది చాలా విచారకరం
@shanthachitlur9914 Жыл бұрын
🙏🙏🙏👌👍🌺🌹🙏🙏 ನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ 🙏 ಹರಿ ಓಂ ಶ್ರೀ ಗುರುದೇವೋಭವ ಅನಂತ ವಂದನೆಗಳು ಸಲ್ಲುತ್ತಿರುವೆನು 🙏
@ssrao678 Жыл бұрын
Thanks
@Sreepeetam Жыл бұрын
Welcome
@sateshreddypalvai2652 Жыл бұрын
మనిసి మనసు లో నుoచి మాంచి నీ వెలికి తీసిన మాటల వినడం ద్వారా..మారో దీపం వెలిగించే .. స్వామి
@lakshmibulusu5166 Жыл бұрын
స్వామి మీ సంకల్పం సంపూర్ణం అవ్వాలని ఆభగంతుని శతకోటి వందనాలతో ఆ భగవంతుని వేడుకుంటున్నాము స్వామీ
@adabalababu137 Жыл бұрын
పరిపూర్ణానంద స్వామి గారు మీరు చెప్పేది నిజమైన స్వామి ఎంతోమంది స్వామిని చూస్తున్న నేను ఇలాగే youtube లో ఎవరిది వినను మీ మాటలు చెబుతుంటే మీ వంక చూస్తూ నేను అలాగే ఉండిపోతాను ఉండిపోతాను స్వామి మీరు చెప్పింది కరెక్ట్ ఉంటూ మీరు చెప్పింది మనసుకు ఎక్కుతుంది❤🙏🙏🙏🙏
@chamakuravenkatabalaram634 Жыл бұрын
నమస్తే స్వామీజీ🙏🚩🙏🚩🙏🚩🚩🚩🚩🚩
@lakshmiganaparthi1241 Жыл бұрын
🌺🙏🌺 స్వామి పదములకు అమ్మ పాదములకు శతకోటి నమస్కారములు ఓం శ్రీ మాత్రే
@sasirekhabommisetti2487 Жыл бұрын
🙏 అమ్మవారు గురువు గారి నీ మాకోసం వరంగా ప్రసాదించింది🙏 శ్రీమాత్రే నమః
@padmajab2036 Жыл бұрын
మీ voice చాలా బాగుంటుంది గురువు గారు. అందుకే మీ మాటలు వినాలి అనిపిస్తుంది.🙏🌺🙏
@srikanth4325 Жыл бұрын
Namaskaram Guruvugaru
@adabalababu137 Жыл бұрын
స్వామి కాకినాడ ప్రజలందరూ అదృష్టవంతులు మీరు చెప్పే ప్రతి మెసేజ్ వాళ్ళ వింటున్నారు వాళ్ళ దగ్గర మీరు ఉన్నారు మాలాంటి వాళ్ళు చూస్తున్న వాళ్లు కూడా అదృష్టవంతులం❤
@tanajihere706 Жыл бұрын
సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు🙏😊
@jamalpurrajeshwarrao442 Жыл бұрын
Guru brahma guruvishnu gurudevomaheshweraammaypu nannu teesukellu sharanam
@deviejhansirao4077 Жыл бұрын
Yes స్వామి జి నిజం గా అన్ని ఉన్నవి కావాలనుకుంటే అమ్మ కనిపించదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఒక్క అమ్మే కావాలనుకుంటే అమ్మే కనిపిస్తుంది. 🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲each and every word from స్వామి జి True words 🥲🥲🥲🥲అంటే స్వామి జి true చెపుతున్నారు అని నేను చెప్పే అంత అని కాదు నా మనసులోని అదే ఉన్నది స్వామి జి చెపుతున్నారు అని ఏక భావన కలిగింది 🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ మాటలు వింటుంటే నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతున్నది.,,
@SudaParvathi Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః
@mvramana1607 Жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ మాత్రే నమః ఓం శ్రీరామ జయరామజయజయరామాఓంశీకృషాఠయనమః జయ జయ జయ రామ జయజయ రామ శ్రీ మాత్రే నమః
@padmajab2036 Жыл бұрын
మహా అద్భుతం🎉🎉🎉🎉
@geethasreeram9979 Жыл бұрын
Namma janma dhanya kaliyugada pratyasha Deva 🙏🙏🙏🙏🙏🙇🙇
@shanthachitlur9914 Жыл бұрын
ಸತ್ಯಂ ಜ್ಞಾನಂ ಅನಂತಂ ಬ್ರಹ್ಮ 🙏
@jayalakshmi4887 Жыл бұрын
Sri guru byonamaha
@sunandamuttuluru3481 Жыл бұрын
Om sree Matre Namaha om sree Matre Namaha om sree Matre Namaha
@SudhaRani-ek1jw7 ай бұрын
👌👌🙏🙏🙏🙏🙏
@kilambisrinivas5995 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🚩🚩🚩
@sirishadusi8109 Жыл бұрын
శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః
@srirajavatsavaisaraswathi6246 Жыл бұрын
Mee adhbhutha.... sankalpam swami...koti vandaanalu thandri... 👌👌🌺🙏🏻🙏🏻🙏🏻🌺❤
@kyathamvijaya8478 Жыл бұрын
Swami Vaari Padhalaku shathakoti Namaskaraku
@nallamallisunitha2238 Жыл бұрын
Guruvugariki padabivandanamulu
@sateeshr5405 Жыл бұрын
ఓం అస్మద్గురు భ్యో నమః 🪷🦚🙏
@GopalaRaoVanapalli7 ай бұрын
It is Sri Sakti Pitham.
@mvramana1607 Жыл бұрын
శ్రీ పీఠంగురువులవారికిశతకోటిపాదాభివందనాలు
@jbhaska999 Жыл бұрын
Excellent ఉపమానం 👏👏👏👌👌👍🙏🌹🙏
@vakacharlameena8860 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@kurellajitendrkumar3486 Жыл бұрын
Shree Mathray Namahaa 🙏🏻🙏🏻🙏🏻 Guru 👏
@ramaatukuri9329 Жыл бұрын
S swamy varu cheapunadi 💯 corect neenu ade patistanu. Sri mathre namaha om
@deviejhansirao4077 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌺🌺🌺🙏🏻
@SriLakshmiTadepalli-m9s Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏
@naveenyadati6963 Жыл бұрын
om sri gurubhyoo namaha namaste 🙏 🙏 🙏 🙏
@vijayav8957 Жыл бұрын
Amma anugraham tho AP state,prajalu .ni kapadali state,prajalu subhiksham ga,santosham ga vundaali
@adityasrinivas5159 Жыл бұрын
Next CM of AP!!!
@indureddy5167 Жыл бұрын
Guruvu garu your speech is exlent namaste 🙏
@adabalababu137 Жыл бұрын
ఓం నమశ్శివాయ పరమేశ్వర పరమేశ్వర ఓం నమశివాయ
@devichokka95269 ай бұрын
😊
@adabalababu137 Жыл бұрын
నమస్తే పరిపూర్ణానంద స్వామి గురువుగారు నేనైతే తప్పకుండా ఇప్పుడు చూస్తున్నాను సార్ ఈ మెసేజ్ చాలా ముఖ్యం స్వామి నేను మీరు చెప్పినట్టుగా అంత భయం భయంగా ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలి అంటే నా కూతురు పెళ్లి వరకు బ్రతకాలని అడుగుతున్నాను దేవున్ని నేను బాబా భక్తిని సార్ నా కూతురు వయసు 18 నా అమ్మ నా బంగారు తల్లి నా కూతురు వయసు 18 బీకాం చదువుతున్నది బీకాం చదువుతున్నది బీకాం చదువుతున్నారు ఒక్క నాలుగు సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటున్న దేవుడు ఇస్తే అదృష్టవంతున్ని కూతురు పెళ్లి అయిన మరుక్షణమే చనిపోయిన పరవాలేదు పరవాలేదు పరిపూర్ణానంద స్వామి గారు ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ సార్ నేను దుబాయ్ లో ఉన్నాను చూస్తున్నాను❤🙏🙏🙏🙏
@av.seshadriseshadri4367 Жыл бұрын
ప్రస్తుతం మి వయస్సు
@adabalababu137 Жыл бұрын
@@av.seshadriseshadri4367 tg sir మీరు నా మెసేజ్ కి రిప్లై ఇచ్చినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు నా వయసు 45 ఇప్పుడు నా కూతురు డిగ్రీ ఫైనల్ చదువుతున్నారు దేవుని దేవుని నాకు ఏ ప్రాబ్లం లేదు బీపీ షుగరు లేదు అయినా సరే భయం భయం బాబా ఈ క్షణం వరకు నాకు అన్ని ఇచ్చారు కానీ నాకు ధైర్యం తక్కువ మీ రిప్లై కి నాకు చాలా హ్యాపీగా ఉంది🌷🙏🥰
@ananthavihari6670 Жыл бұрын
జై గురుదేవ్ 🚩🙏🙏🙏
@mvramana1607 Жыл бұрын
శ్రీ వేదవ్యాస మహర్షికి వేదపండితుల వారికి శతకోటి పాదాభివందనాలు బ్రహ్మ శ్రీ వేదవ్యాస మహర్షికి వేదపండితుల వారికి శతకోటి పాదాభివందనాలు బ్రహ్మ శ్రీ వేదవ్యాస మహర్షికి వేదపండితుల వారికి శతకోటి పాదాభివందనాలు
@samanvayigunturu882 Жыл бұрын
🙏🙏
@kurumurthy1841 Жыл бұрын
Pranams to Guruji 🙏. Om Sri Mathrey Namaha. 🕉
@srinivas8175 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🙏 శ్రీమాత్రేనమః🙏🙏
@kmlakshmi7168 Жыл бұрын
Atma namaste sivoham Om Shanti Shanti Shanti
@venkateshsaka7102 Жыл бұрын
AP yoginatha , you are up coming AP cm
@swaroopsharma9419 Жыл бұрын
Jai gurudev 🙏🙏🙏
@prasadprasad6422 Жыл бұрын
స్వామి వారు చెప్పేది మన హిందూ సోదరీ సోదరులు అందరూ తుచ తప్పకుండా చేయవలసిందిగా మనవి
@vijayavijaya9505 Жыл бұрын
34:00 🙏🙏. కేవలం మీరు మాత్రమే చెప్పగలిగారు. నా కళ్ళు తెరపించారు. నిజమైన గురువు మీరు. మీ మాటలు వినగలగడం నా అదృష్టం.
@nramakrishna5408 Жыл бұрын
18:52
@bhavanipolavarapu2512 Жыл бұрын
Om jai Sadguru dev ki jai
@rameshramu6356 Жыл бұрын
జై గురుదేవా
@vskkeshu2766 Жыл бұрын
Namaskaram guruvu garu🙏
@nagalakshmiruyudu8862 Жыл бұрын
Guruvugaru namskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manjulasistlam6733 Жыл бұрын
Sri matre namaha 🙏🙏🙏
@jamrutharani7739 Жыл бұрын
Om Sree Maathre namaha
@nageshchintal Жыл бұрын
DURGA...DURGA...DURGA...
@vvijaya927 Жыл бұрын
Ayyagaru namaskaram,desanni,ap state ni kapadamani ammavaru thalli ni vedukondi,
@saiparvathi5453 Жыл бұрын
Mimmulanu.ఎలా.కలవాలి.ఎలా.గురువుగాఋ🙏🙏🙏🙏
@gopalakrishnaindraganti2850 Жыл бұрын
Correct Sir me laga andaraki elanti study evali sir
@srinivasraovulli6612 Жыл бұрын
🙏🙏🙏
@biradakrishnakumari7178 Жыл бұрын
🙏🙏
@srinivasareddyakm Жыл бұрын
Bhagwan 🙏🙏🙏
@arunakondaaruna7895 Жыл бұрын
Guruvugaru ma Telangana lo kuda me pravachanalu chste memu chala adruahtavanthulam
@ananthalakshmi3997 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uppuamaresham3105 Жыл бұрын
🙏🕉️🤚🚩🚩🚩🥥🥥🥥
@karrinagaraj397 Жыл бұрын
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@RajeshwariRaja-h3p Жыл бұрын
Peace can be seen on guru’s face
@nistalamohanarao Жыл бұрын
👍🌹🌹🌹🙏🌹🌹🌹👌
@kumadevi5319 Жыл бұрын
Sree Peetam Guru gar ki Maa 🙏 Kartika mashamu Lalita parayanam pujalu chala baga chasharu Me Chhattisgarh Bhilai utunamu maku me peetam nudi Lalita Vishnu Parayanam books post papa galara me phone number patadi🙏Om Sri Matre namaha 🙏
@parvathymn1265 Жыл бұрын
Bharata desaaniki jatiratnaalu. Yugasahasralanundii edi nirantaranga saagutunnadi Eepunyabhumi ki yede asalaina sampada taraganidi taggandi. Erojullo manamu godaavari talli vodilo.aa.jalam aswadistu manasika vikaasamu adyatma dhayasa,kaliginchevi pitikapura sri pada sreevallabha kshetra darshanam,annavaram daksharaamamu notiphali yenaviilli samarlakota yelayenno kshatralu, sri paripurnananada swaami,chagantit varu neeti telugu biddala sampurna yeswaryamu. Veeri spurtito.manJanama sapalyam pondaali. Swaami varlakrupa sarva janulaku siddinchi, Kakinada vastavyulaku asesha telugu biddalaku andalani devudini sada prarthistunnaanu
@amarnathmallapuramu3264 Жыл бұрын
🎇 🤝 🙏 🌠
@ammajutebagsmanufacturing3760 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👏🌹
@publicreviews2171 Жыл бұрын
Guruvu garu please cheppagalaru meenakshi seva foundation shree pitam varidha kadha dhayachesi theliyajeyagalaru 🙏🙏🙏🙏
@Sreepeetam Жыл бұрын
sssssssssssssssssss
@publicreviews2171 Жыл бұрын
@@Sreepeetam thank you guruvu garu 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏
@sirishadusi8109 Жыл бұрын
How to join whatsapp group can anyone guide me
@saisriram4438 Жыл бұрын
Swamiji nenu10 000 Rs poojaki 10 000Rsannadaananiki 15000Rs kumkumaki 5000Rs kattanu same amount maa friend kuda kattindi 3times kumkuma pooja cheskunnam we r from Rjy rigistration chupinchu ko ledu maaku ashayapatra istara please
@leviinstitute- Жыл бұрын
మీరు అందమైన అబద్దం...నేను అందమైన నిజం. ఈ టైటిల్ నేనుఇంటర్లో ఉన్నప్పుడు, అమ్మాయి అందం మీద వాడాను.
@suneethachunduru6163 Жыл бұрын
Ayana cheppindi chedu pachi nijam
@rslvmdevisridevi3611 Жыл бұрын
Picture clear ga ledu andi
@adabalababu137 Жыл бұрын
😍🤣😍😍😍😍😍🙏
@srilathanarayana8879 Жыл бұрын
Any donation details plsss
@mudragadasubhash143 Жыл бұрын
Sir.. Endukani edi direct ga chepparu.. Guruvi ki shisyudiki gap tagginchalsina badhyatha evaridi??
@suneethachunduru6163 Жыл бұрын
Shishyudiki aa Aarti, vinali, telsukovali ane Shraddha gap ni remove chestundi, Guruvayoor side eppudu mistake undadu, ayana abdhutam ga cheptaru, vini nerchukovalsina badhyata sishyudidi, ee vedio lo oka peddavida 1 week vinca Kani edo atma ani cheppav em ardam kaledu ani example chepparu kda, adi guruvugaru lo lopam kadu ga, aa vinca peddavida em cheptunnaru ani Shraddha pettaledu, enta shishyudiki Tapana unte a gap fill ayipotundi.
@pusuluriannapurna3993 Жыл бұрын
Meeru inthapedda కార్యక్రమం ela nirvahistharo చూడాలని ఎదురు చూస్తున్న o.మీకు అమ్మవారి కృప ఉంది కాబట్టి ఇంత గొప్ప సంకల్పం చేశారు. మీరూ అమ్మ అంశ మరొకటి కాదు.