శ్రీ దేవి గారూ....ఆవిడ చెప్తున్న మాటలు నిజం అనిపిస్తుంది
@lizaliza6486 Жыл бұрын
అమ్మ శ్రీదేవి గారు ఆవిడి చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనసులో బాధ ఎక్కువ ఉంది ఆమెకి కూతురు నిజంగానే బాధపెట్టి ఉంటుంది ఆమెను చూస్తుంటే నాకు జాలేస్తుంది
ఆ అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఆమె మనసు బాగా గాయపడింది.
@MaheshMechanic-z1s Жыл бұрын
S ,amecabenathe,nijamay
@ramakrishnagolla2100 Жыл бұрын
ఆ తల్లి చెప్పింది నిజమే అనిపిస్తుంది మేడం
@PoolaAnji Жыл бұрын
అమ్మ కు ఆత్మాభిమానము ఏకువ
@Sunnybunny.G Жыл бұрын
నాకు ఎందుకో ఆ అమ్మ చెబుతున్నది నిజమే అనిపిస్తుంది వాళ్ళ కుాతురు నిజంగానే కొట్టి ఉంటుంది .ఇది పక్కా...💯💯💯కరక్ట్.
@bhagyavlogsbeautytips5025 Жыл бұрын
Andaru kalisi ameni pichidanini chesaru
@devipadavala8406 Жыл бұрын
Same feeling
@Sunnybunny.G Жыл бұрын
@@bhagyavlogsbeautytips5025 అవును నిజమే
@ch.srinivasaraochenna762 Жыл бұрын
Yes
@sreedharnadipally891 Жыл бұрын
Yes
@lovelyjayanthi684425 күн бұрын
అక్క మేపై ఆ భగవంతుడి కృప ఎప్పుడు ఉండలి మీకు సత్తా కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
@ramanikarcharla826411 ай бұрын
పెద్దావిడ నోటి మీద వేలు వేయమనడం నాకు బాధ వేసింది. ఆమె చెప్పింది 💯% నిజం ఉండొచ్చు. ఆ కూతురి సంగతేంటో తెలుసుకోవాలి. శ్రీదేవి గారు మీ service కి hatsoff కాని మధ్యవర్తి మాట వినడం ఎంతవరకు సబబు.
@sunithag6079 Жыл бұрын
శ్రీదేవి అమ్మ చెప్పేదంతా నిజం అనిపిస్తుంది శ్రీదేవి పిచ్చాది కాదు కూతురు చేసిన దానికి మనసు లో నిలబడి పోయింది అందుకే అంత బాధపడుంతుంది
@komalihoney3243 Жыл бұрын
Avunu
@karnakarvallaji5537 Жыл бұрын
ఆ అమ్మ చెప్పేది నిజం అనిపిస్తుంది మేడామ్
@fayaz098310 ай бұрын
మీ వీడియో చూస్తున్నప్పుడల్లా నాకు. నాకు తెలియకుండా నా కళ్ళ లోంచి నీళ్లొచ్చేస్తున్నాయి.అదేంటో మరి. మీరు కలకాలం చల్లగుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా.🎉
@kavyamangalampalli8245 Жыл бұрын
ఏది ఏమైనా వృద్ధాప్యంలో ఉన్న మహిళను అందులోనూ కన్నతల్లిని కొట్టడం చాలా పెద్ద తప్పు ఆత్మాభిమానం దెబ్బతిని కుమిలిపోతుంది ఆ తల్లి
@Yuga7up Жыл бұрын
ఆమె 100💯 percent కరెక్ట్ నే చెబుతుంది
@lakshmiparvathiseelam3902 Жыл бұрын
అమ్మ శ్రీదేవి ఆ తల్లి మాటలు నిజం అనిపిస్తుంది మనసు కి ఎంత గాయం అయితే నే ఆ మాటలు వస్తాయి మజ్జ వర్తి మాటలు నమ్మ వద్దు ఆ తల్లి మనస్సు చాలా గాయం అయింది అమే మాటలు లో నిజాయితీ ఉంది
@divyasucharitha1448 Жыл бұрын
తల్లిప్రేమ కూతురు నన్ను కోటింది తిటింది అని అన్నీసార్లు అమ్మ చెప్పారు కానీ శ్రీదేవి గారు దుర్గ ని అడుగుతాను కొడతాను అన్నపుడు కనీసం అవును కోటండి తిటండి అని కూతురు మీద ఒక మాట నోరు జారలేదు ఆవిడా మనసుకి తగిలిన గాయం 15 yers అవి ఉండొచ్చు కూతురు కొట్టారు అన్న విషయం నిజం అని అనిపిస్తుంది తరవాత కూతురు మారి అమ్మ ని చూడాలి అనుకున్న ఆవిడా గతాన్ని మర్చిపోలేదామో అనిపిస్తుంది ఏమైనా తల్లి ప్రేమ వెళ్లకట్టలేనిది స్వార్ధం లేనిదీ
@RajSodi-wz5zu11 ай бұрын
P00
@leelakumari893011 ай бұрын
Vallu nijam gaane kotti వుంటారు శ్రీదేవి గారు మి సహనానికి 🎉🎉🎉
@geethaanjali307218 күн бұрын
Kotidi,nijme
@karresoumith1890 Жыл бұрын
అక్క అమ్మ చెప్పేది కరక్టేఉన్నట్టుంది
@nag220576 Жыл бұрын
S
@lakshmiprasanna2154 Жыл бұрын
మాది ఒంగోలు శ్రీదేవి గారు దగ్గరదగ్గర మా ఊరి దాకా వచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది.
@annabathinasumalatha303111 ай бұрын
Sridevi garu amma chala self respect ga anipistundhi amma cheppindhi chala correct ga unnattundhi
@neelimareddy4941 Жыл бұрын
ఒక్కగానొక్క కూతురు వల్ల hurt అయినట్టు ఉంది Sreedevi gaaru.
@JavvadiMadavarao-co6oq Жыл бұрын
వాళ్ళ కూతురు నిజంగానే కొట్టింది తెలుస్తుంది
@p.bavanapinky2072 Жыл бұрын
ఏ తల్లీ కూడా బిడ్డ విషయం లో తప్పుగా చెప్పారు తాను చెపింది. అంటే అది నిజమే అనిపిస్తుంది. కానీ మేడం మీరూ గ్రేట్
@shivanandb153910 ай бұрын
Has a Senior citizen Ga I am Telling you are Doing Good Job, Sridevi Meelantivaru Lokam Lo Kotikivokkaru E SAMAJAM Purthigha Brastupattindhi Dabbu Guruchi AnthitiPapani DighajareLokam,Atuvanti E Lokamnu Meeru 2nd Mother Theresa Keep it up,My Blessing to You.
@vickeycookingandvlogs1166 Жыл бұрын
ఆ అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది mom
@kamalaganta6204 Жыл бұрын
వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడే kotti ఉండవచ్చు వచ్చిన ఆమెకి emi తెలుసు
శ్రీ దేవీ గారు అమ్మ గారు చెప్పేది నిజం అనిపిస్తుంది, వాళ్ళ కూతురు అమ్మగారిని ఇబ్బంది పెట్టింది అనిపిస్తుంది
@raniindirachandika6797 Жыл бұрын
అమ్మా శ్రీదేవీ...మధ్య వర్తుల మాటలు నమ్మి ఆతల్లిని పిచ్చి తనం అని ముద్ర వేయొద్దు.ఏదైనా పిల్లల మంచి కోరి చెప్పప్రయంత్నిచే తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా సమాజానికి మతిలేని వారిగా పరిచయం చేస్తున్నారు ఇప్పటి కొందరు బిడ్డలు. కనుక దయచేసి ఆ తల్లి దీనావస్తను గుర్తించటం మంచిదనిపిస్తూంది.😢🙏
ఆవిడ చాలా కష్టపడ్డ వ్యక్తు రా లు అమ్మ ఆవిడ ఆవిడ ఆ స్వీకరించే వస్తువులకు నమస్కారం చెప్పుకొని స్వీకరించి ఉన్నది
@user-ez9yi5eh3z Жыл бұрын
Amma nuvvu help chese paddathi idena. Avidani chusthe teliyatleda aa thalliki entha badha unteno alaundi. Pillalatho thannulu tine paristhitha aa thallidi. Meeku teliyanivi vishyalu kandi. Papam entha dhukhamlo undo, cheppe avidaki , neeku navvu la undi, adi egathali okati. Okasari meeru thallini kotti kayalugatrapampandi appudu telusthundi., aaparisthithi. Meeru sahayam yekkirimpu gaundi aa peddavidanu chusthe.Evarini padithe vallanu pilavatam adagatam aa thalli ni avamanichatam, idena sahayam. Aathalli pichidemi kadu, cheppevallaku pichemo chusukondi. Help cheyandi kani egathali, navvulu denikamma trust nunchi iche dathavu respect ivvamma Sridevi.....garu ...
@Yuga7up Жыл бұрын
కొట్టే ఉంటుంది ఆమెకేదే చిరాకు వచ్చి కానీ అమ్మ చెప్పేది నిజమే
@shivastudiofromnalgonda5547 ай бұрын
ఆ మామ్మ చెప్పింది నిజమే ❤
@user-xf4vi4or7p Жыл бұрын
Sridevi garu meeru chala great andi
@munjetikrishna42205 ай бұрын
You’re doing excellent service 👌👌👌
@narisekrishna283 Жыл бұрын
Sridevi Garu Miru Bhudevi Andii Bhudevi Anta Sahanam Thallii Miku God bless you Akka
@rajumanda-nt8cz Жыл бұрын
ప్రాణం ఇచ్చిన తల్లిని కోసం అబద్ధం ఆడొచ్చు కానీ ప్రాణమిచ్చి నవ మాసాలకు పెంచిన తల్లి అబద్ధం ఆడదాం తల్లి శ్రీదేవి తల్లి
@mounikachinthapatla6276 Жыл бұрын
Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️ 💓 😘
@mamtayenagandula7110 Жыл бұрын
Sridevi garu aa amma cheppindi nijame anipistundi ame valla kuturu intlo 1month unnappu kottindi ani cheptundi okka sari valla kuturu gurinchi telusu kondi
@lakky1478 Жыл бұрын
ఆత్మాభిమానం కలది
@madhavilatha352 Жыл бұрын
Aame thana biddala valana maanasikamga debbatini untundi,anyway meeru help chesaru,Meeru great mam
@nagarajkannaiah6529 Жыл бұрын
Om, sakthi, Dhanyavadhalu sistar sreedhevi Garu, k, kannaiah channai
@chandrika0786royal-fp9sn Жыл бұрын
Chala great and I amma nu chusthe kannillu vasthinnaye
@vishnu_vlogstelugu3016 Жыл бұрын
ఇలా చాలా మంది ఉంటారు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ఉంది.
@sadakunishike407811 ай бұрын
అమ్మ మనుసు లో ఎదో తెలియని బాధ కనపడుతుంది. అమ్మ మనసులో వున్నా బాధ చెపుతుంది. పాపం అక్క 😂😂😂😂
@suryadurga9086 Жыл бұрын
Akka nuvu chala great poor peoples help chestanavu is very good habit
@srivani6290 Жыл бұрын
Sridevi gari aa amma cheppindi nijamee anipisthundi madyaloo vaalla maatalu nammodhu
@maruthimaru3857 Жыл бұрын
అమ్మా మిమ్మల్ని కళ్ళారా చూసి మీకు పాధాభివందనం చేయాలని వుంది కానీ మీరెక్కడో ఆంధ్రాలో మేము తెలంగాణాలో కానీ ఎలాగైనా మిమ్మల్ని కళ్ళారా చూసి జీవితానికి ధన్యత చేకుర్చుకుంటా
@kanakadurga9620 Жыл бұрын
Evari vyakthithvam vaaridhi 🌿🦜don’t divert her sreedevi…be with her real situation not a problem 🌿🕊god bless u
@maddiletireddy3892 Жыл бұрын
శ్రీదేవిగారికీ..జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏🙏
@mramesh9748 Жыл бұрын
శ్రీ దేవీ గారు నమస్కారం 🙏 అండి, ఎవరికైనా, ఎలాంటి వారికైనా, మీరు సాక్షాత్తు లక్ష్మీదేవి గారే నండి 🙏 మీరు చాలా గొప్ప వారండి🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@reshmabhavana9963 Жыл бұрын
సిస్టర్ గాడ్ బ్లేస్ యు అమ్మ 🙏
@UmaUma-ed3qf Жыл бұрын
Hi, sridevigaru me social work maku bhaga nachindhi.god bless you mam.
@kidalamurali1601 Жыл бұрын
శ్రీదేవి madam👏👏👏 me videos.. Very good👍👍👍 and Nice madam
@rajumekala6903 Жыл бұрын
God bless you akka lifelong happy journey
@SriramakrishnaVidhyalaya-js3my Жыл бұрын
Sri Devi gariki hrudaya purvaka vandanalu 🎉
@krishnasandeipgaddi1644 Жыл бұрын
Ayyo papam ame manasika paristhithi chuste chala badhaga undi so said situation Amma Ilanti vari andari daggariki velli sahayam chestuna meru chala great Thank you for your poor people U done great job well done great service 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajithapuduri88 Жыл бұрын
అమ్మ ఎడువాకు ప్లీజ్ అమ్మ అమ్మ ను ఎవరు కొట్టకూడదు 🙏
@swathiismaeel7674 Жыл бұрын
చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయి
@chinnaraothonangi4550 Жыл бұрын
God bless you ra sridevi garu
@lakshmisarada_vlogs Жыл бұрын
Sri Devamma...super thalli...nuvvu
@sudharani2059 Жыл бұрын
God bless you sridevi garu
@anushajayaanu2427 Жыл бұрын
మేడమ్ ఇది ఎమైనా ఆశ్రమం నా ఒకవేళ ఆశ్రమం అయితే ఎక్కడ ఇండో అదర్శ చెప్పండి మీరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తునరు ధన్యవాదాలు
@bantunareshbabunareshbabu9576 Жыл бұрын
Super super super correct correct correct correct nijam nijam correct good job Sri devi akka congratulations all the best good luck for me family members and me KZbin channel ki 👏👏👏👏👏🖒🖒🖒🖒👍👍👍👍👌👍👌👌👍👍
@karunaraokanumolu8048 Жыл бұрын
20 years back na paristhi kudaa Adaenamma, na kantiki kanipinchani Na kuturu kosarum nenu baada padutunae unnanu Sridevigaru Me service ni God mechhukuntaaru Thanq talli 🙏🙏meeku kuda Ammanae ❤️
@KomaraiahK11 ай бұрын
హ్యాట్సాఫ్ మేడం 🙏
@padmavathiareti1817 Жыл бұрын
మీ సేవ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@FhgHdr-f8d Жыл бұрын
Thanks madam
@padmasrinaidu-ps5ic Жыл бұрын
Nijam entho teliste bagunu sridevi madam amma cheppina matalu
@kailashthotapalli6376 Жыл бұрын
Tq.thalli.neseva.chalagoppadi.🙏🙏🙏🙏🙏
@swamyguggilla2233 Жыл бұрын
అక్కా అమ్మ చెప్పది నిజం కావచ్చు అక్క పాపమం అమే పిచ్చిది ఎం కాదు నిజం చెప్పుతుంది
@bavanikanaparthi4797 Жыл бұрын
Meeru chaala goppavaaru thalli
@chinnababu2357 Жыл бұрын
Meru chala great madam thank you so much
@yellaiahchatla4992 Жыл бұрын
అమ్మా శ్రీదేవి వాళ్ళ బిడ్డకు క్లాస్ తీసుకో.
@naidumadhavi5181 Жыл бұрын
Super akka...
@MadhavaReddyMadhavareddy-f4o3 ай бұрын
🙏🙏🙏🙏🙏 Amma super 🙏🏼😂😂
@lashiyadeekshith Жыл бұрын
Hat's off to you sridevi gaaru
@anjianji9655 Жыл бұрын
Good Bless you Amma🙏🙏🙏🙏
@saraswathimallampalli9370 Жыл бұрын
God bless you ra sridevi ❤❤
@mrrahman9446 Жыл бұрын
ఆక నమస్కారం అమ్మకి మైండ్ సారి లేదు good service🙏🙏🙏👍🙌
@priyapriyanka6166 Жыл бұрын
Akka nijam gaa nu super e rojulu nakuadu anukuntaru but nu chala help chesthunav akka super akka ❤❤
@rangajampani932411 ай бұрын
Sridavigaru your great
@karimajjibalu3000 Жыл бұрын
Very good akka God bless you
@mallikachowdary9500 Жыл бұрын
Sridevi garu naku e episode asalu nacchaledhu. Papam avida chepedhi nijame anipisthundi madya lo vachina avida abadham chepindi. Inka evari mida chepakunda vala kuthuru midane nduku chepthundi papam 😢
@nemalipurimanikumar6162 Жыл бұрын
Amma cheppindhi 💯 correct
@vasudevaraothala8599 Жыл бұрын
Help ante evarina manchi manasu vunte chestari kani meela opikiga sahanam to evaru chestaru medam chala santosham
@JaisriradheKrishna-n2f10 ай бұрын
Jai shree radhe Krishna ji
@vvrprasad3141 Жыл бұрын
Amma talli neeku naabpadabivandanamulu . Neeku a devudu ayuruarogyala to nindu nurellu challaga chudalani ila helping chestu undalani a devudini prartistunnanu amma.